*::::::::: *అవసరాలు vs ఆశలు ::::::::::*
మనకు ముఖ్యమైన, అత్యవసర, అవసరాలు చాలా తక్కువ. అవి తిండి, బట్ట, నీడ అంతే.
ఆ తక్కువగా వున్న అవసరాలు తీరకపోయినా రాజీ పడతాము. గమ్మున పడి వుంటాము.
అందుకే అవసరాలు తీర్చే వాటికి విలువ తక్కువ, మదిలో చులకన భావం.
మనకు ఆశలు ఎక్కువ. ఇవేవి అత్యంత అవసరాలు కావు. కాని మన ఆశలు తీరడానికి చాలానే ఖర్చు చేస్తాము. విలువ కూడా ఎక్కువే. మదిలో చాలా గౌరవం ఇస్తాము.
ఆశలు తీర్చ గలవు అనుకునే విశ్వాసాలు,నమ్మకాలు, వీటి తాలూకా పెట్టుబడులు మరియు ఉత్పత్తులు,సేవలు,
ఉదా.కొలుపులు, ముడుపులు, దర్శనాలు, దీవెనలు, ఆశీర్వచనాలు, దానాలు, కృతువులు, దీక్షలు, యాత్రలు,
మొక్కులు.కూటములు.
ఖరీదుగానే వుంటాయి. సంతోషంగా కొంటాము. అర్పిస్తాము. ఖరీదుకు వెనకాడం. ఎందుకంటే ఆశలు మోజుగా వుంటాయి .
ధ్యానం చేయండి.కోరికల గుర్రానికి కళ్ళెం వేయండి
*షణ్ముఖానంద* *98666 99775*
No comments:
Post a Comment