తెలంగాణా పదకోశం (150 పదాలు)
1. తూటు : రంధ్రం
2. ఏతులు : గొప్పలు
3. మలుపు : మూల
4. తాపతాపకు : మాటిమాటికి
5. జల్ది : త్వరగా
6. కొత్తలు : డబ్బులు
7. ఏంచు : లెక్కించు
8. నాదాన : బలహీనం
9. నప్పతట్లోడు: పనికి మాలినవాడు
10. ల్యాగ : ఆవు దూడ
11. గుసాయించు: జొరబడు
12. కూకొ : కూర్చో
13. కూనం : గుర్తు
14. మడిగ : దుకాణం
15. పొట్లం : ప్యాకింగ్
16. బత్తీసలు : అప్పడాలు
17. పతంగి : గాలిపటం
18. సోంచాయించు: ఆలోచించు
19. పయఖాన : టాయిలెట్
20. మోసంబి : బత్తాయి
21. అంగూర్ : ద్రాక్ష
22. కష్కష్ : గసాలు
23. కైంచిపలంగ్ : మడత మంచం
24. చెత్రి : గొడుగు
25. కల్యామాకు : కరివేపాకు
26. మచ్చర్దాన్ : దోమతెర
27. మడుగుబూలు: మురుకులు
28. జమీర్ఖాన్ : భూస్వామి
29. జాగా : స్థలం
30. తండా : చల్లని
31. గర్మి : వేడి
32. వూకె : ఉట్టిగా
33. సిలుం : తుప్పు
34. నియ్యత్ : నిజాయితీ
35. తపాలు : గిన్నె
36. తైదలు : రాగులు
37. పలంగి : మంచము
38. బలంగ్రి : డ్రాయింగ్ రూం
39. సల్ప : నున్నని రాయి
40. దప్పడం : చారు
41. గెదుముట : పరిగెత్తించుట
42. తొక్కు : పచ్చడి
43. కిసా : జేబు
44. సల్ల : మజ్జిగ
45. అర్ర : గది
46. బుడ్డలు : పల్లీలు
47. గడెం : నాగలి
48. గాండ్లు : బండి చక్రాలు
49. కందెన : ఇంధనం
50. ఉప్పిండి : ఉప్మా
51. చిమ్ని : బుగ్గదీపం
52. తపుకు : ప్లేటు
53. ముగ్గ : చాలా
54. కందీలు : లాంతరు
55. బటువు : ఉంగరం
56. బాండ్లి : మూకుడు
57. సలాకి : అట్లకాడ
58. ఈలపీట : కత్తిపీట
59. గనుపట్ల : గడప దగ్గర
60. గుండ్లు : రాళ్ళు
61. సల్వ : చల్లదనం
62. ఏట కూర : మేక మాంసం
63. గాలిపంక : ఫ్యాను
64. షాపలు : చేపలు
65. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
66. కుమ్మరావి : కుండలబట్టి
67. లోట : డబ్బ
68. ఇడుపు : గోడంచు
69. సౌరం : క్షవరం
70. శిబ్బి : తీగల జల్లెడ
71. తూటు : రంధ్రం
72. శిరాపురి : పరమాన్నం
73. తీట : కోపం
74. పటువ : కుండ
75. తలె : పల్లెం
76. పొర్క : చీపురు
77. సపారం : పందిరి
78. సర్కార్ ముల్లు: కంపముల్లు
79. దేవులాడు : వెతుకు
80. వాగు : నది
81. సడాకు : రోడ్డు
82. చిత్పలకాయ: సీతాఫలం
83. ఏమది : ఏమిటి
84. లచ్చమ్మ : లక్ష్మమ్మ
85. రామండెం : రామాయణం
86. తక్కడి : త్రాసు
87. గంటె : చెంచా
88. కాందాని : పరువు
89. బూగ : తూనీగ
90. సందుగు : పెట్టె
91. బిటాయించు: కూర్చోమను
92. జొన్న గటుక: జొన్న గింజల అన్నం
93. కంచె : సరిహద్దు
94. లైయ్ : అతికించే పదార్థం
95. బాపు : నాన్న
96. ఆనతి : అభయం
97. సోలుపు : వరుస
98. పీనోడు : పెండ్లి కొడుకు
99. దురస్తు : బాగుచేయు
100. శిరాలు : మెడ
101. కందీలు : లాంతరు
102. ఆర్సీలు : కళ్ళజోడు
103. మక్కెండ్లు : మొక్కజొన్న
104. సుట్టాలు : బంధువులు
105. మాలస : ఎక్కువ
106. కైకిలి : కూలి
107. కొయ్గూర : గొంగూర
108. కూడు : అన్నం
109. అసంత : దూరంగ
110. సిబ్బి : గుల్ల
111. పావుడ : పార
112. సలమల : వేడిలో మరగడం
113. ఊకో : కాముగా ఉండు
114. జల్దిరా : తొందరగా రా
115. తపుకు : మూత
116. తువ్వాల : చేతి రుమాలు
117. లాగు : నెక్కరు
118. కాయిసు : ఇష్టం
119. బుగులు : భయం
120. ఉర్కుడు : పరుగెత్తుడు
121. శానా : చాల
122. గట్లనే : అలాగే
123. గిట్లాంటి : ఇలాంటి
124. బర్కత్ : లాభం
125. కుసో : కూర్చొండి
126. తర్జుమా : అనువాదం
127. నెరసు : చాలా చిన్నదైన
128. బకాయి : చెల్లించవలసిన మొత్తం
129. తోఫా : కానుక
130. ఇలాక : ప్రాంతం
131. బరాబరి : సరి సమానం
132. ఉసికే : ఇసుక
133. తోముట : రుద్దుట
134. గీరె : గిరక
135. బొంది : శరీరం
136. ఉలికిపడుట : అదిరిపడుట
137. ఈడు : వయసు
138. జోడు : జంట
139. కూడు : అన్నం
140. గోడు : లొల్లి
141. అల్లుట : పురి వేయుట
142. నుల్క : మంచానికి అల్లే తాడు
143. శెల్క : తెల్లభూమి
144. మొల్క : పుట్టిన మొక్క
145. శిల్క : చిలుక
146. పల్కు : మాట్లాడు
147. ఈతల : ఈవల
148. ఆతల : ఆవల
149. తను : అతడు
150. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
వీటితోపాటు మన youtube ఛానెల్ లో 2000 కు పైగా తెలంగాణ పదాలు ఉన్నాయి. అన్ని మనకు JL, DL, TGT, PGT, DSC తెలుగుకు సంబందించిన వి ఉన్నాయి. https://youtube.com/@eslavathcreativethings123?sub_confirmation=1
తెలుగు సాహిత్య చరిత్ర
తెలంగాణ పదాలు
తెలుగు కు సంబందించిన సాహిత్యం పుస్తకాలు మన ఛానల్ లో ఉన్నాయి .కావున కావలసిన వాళ్ళు ఛానెల్ లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు కావలసిన పుస్తకాలు పంపిస్తాను
No comments:
Post a Comment