*రోజు వారి జీవితంలో భాగం ధ్యానం.*
ప్రతి క్షణం సంబంధాన్ని కలిగి వుంటూ, తెలుసు కుంటూ, నేర్చుకుంటూ, అనుభూతి చెందుతూ, నిరంతరం చలిస్తూ, కొనసాగే జీవితంలో భాగంగా,
సంబంధాలను మెరుగు పరుస్తూ, క్షుణ్ణంగా తెలుసు కుంటూ, నేర్పుగా నేర్చు కుంటూ, సంపూర్ణంగా, సావధానంగా అనుభూతి చెందుతూ,
కొనసాగేదే ధ్యానం అంటే.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment