*మనిషి ఆలోచనని బట్టి కార్యాన్ని ప్రతిఫలంగా పొందుతాడు. అలానే కార్యాన్ని బట్టి అలవాటుని పొందుతాడు. అలవాటుని బట్టి వ్యక్తిత్వాన్ని పొందుతాడు. వ్యక్తిత్వాన్ని బట్టి విధిని పొందుతాడు.*
*మనిషి తన ఆలోచనల వల్ల మరియు చేతల వల్ల తన విధికి తానే కారణమవుతాడు. ఆలోచనలపై పట్టు సాధించినప్పుడు తన విధిని మార్చుకోగలడు. ఇందులో సందేహం ఏమి లేదు. సరైన ఆలోచన, బలమైన కృషి ఉంటె తన విధిపై కూడా పట్టు సాధించగలడు.*
*Man sows a thought and reaps an action. He sows an action and reaps a habit. He sows a habit and reaps a character. He sows a character and reaps a destiny.*
*Man has made his own destiny by thinking and acting. He can change his destiny. He is the master of his own destiny. There is no doubt of this. By right thinking and strong exertion, he can become the master of his destiny.*
No comments:
Post a Comment