ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐సర్వేశ్వరుడు పరమేశ్వరుడు మరియు వారి కుటుంబసభ్యులు విగ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు అభినందనలు తెలియచేస్తూ 💐💐
_*బుధవారం :-11-10-2023*_
ఈ రోజు _*AVB*_ మంచి మాటలు
. ఆడ పిల్లను పుట్టానిద్దాం, ఎదగానిద్దాం, చదవనిద్దాం, బతకానిద్దాం..అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు
కోపం అనుమానం నిన్ను ఏ విషయం సరిగా అర్థం చేసుకోనివ్వవు.. సరైన నిర్ణయం తీసుకోనివ్వవు.కావున ఈ రొండిటిని దూరం చేసి చూడు.. జీవితం ఆనందమయం అవుతుంది
. జీవితంలో మంచి రోజులు రావాలంటే కొద్దిగా సమయం పడుతుంది..అ కాస్త సమయం చాలు మనకు జీవితం విలువ ఏమిటో అర్థం చేసుకోవటానికి
.
. ఎంచుకున్న మార్గంలో విజయం సాధించాగలనని ముందు నిన్ను నీవు నమ్మగలగాలి.. అప్పుడే నీవు సగం విజయం సాధించినట్లు.
. నిస్సందేహంగా నిజం చెప్పడం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది..అబద్దం చెప్పడం మన మనస్సులో అలజడి తో అబద్రత భావంలోకి తీసుకువెలుతుంది..
✒️AVB సుబ్బారావు.
.9985255805
No comments:
Post a Comment