Friday, October 13, 2023

 *ఆంగ్లసూక్తి:*
Beautiful faces are everywhere, but beautiful minds are hard to find.

*భావం:*
అందమైన ముఖాలను అన్ని చోట్లా చూడగలం కానీ, అందమైన మనసుల్ని చూడటం బహు కష్టతరం. అనగా మానవత్వం ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారని అని అర్థం.

*తేటగీతి:*
అందమైనట్టి ముఖముల నన్నిచోట్ల
శోభ మీరగ మనమెల్ల చూడగలము
కాని, అందమౌ మనసుల గాంచుటనిన
చాల కష్టంబునగుగదా! సంఘమందు.

No comments:

Post a Comment