Saturday, October 21, 2023

ప్రతీ రోజూ కొంచెం కొంచెం అలా జీవించగలగాలి. మీలో ఆ ప్రశాంతత, భద్రత పెరుగుతుంది. పూర్తిగా హీల్ అవుతారు.

*ఈరోజు అంశం*

*మీరు ప్రశాంతంగా, భద్రతలో ఉన్నప్పుడు మీ నాడీ వ్యవస్థలో  హీలింగ్ జరుగుతుంది. భద్రత అంటే మీ ఎమోషన్ ఎక్కువ చేసే పరీస్థితులు లేకపోవడం లేదా అసౌకర్యాలు లేకపోవడం కాదు. భద్రత అంటే మీ ఎనర్జీ, మీ మనస్సు మరియు మీ శరీరంతో వ్యర్థ విషయాల జోలికి పోకుండా మిమ్మల్ని మీరు నిలువరించుకోగలగడం. ఈ రోజు, మిమ్మల్ని మీరు నిలువరించుకుని కొంత సమయం గడపగలిగితే మీరు కొంత భద్రతగా ఉన్నారు. ప్రతీ రోజూ కొంచెం కొంచెం అలా జీవించగలగాలి. మీలో ఆ ప్రశాంతత, భద్రత పెరుగుతుంది. పూర్తిగా హీల్ అవుతారు.*

 
*Today's concept*

*The nervous system heals in safety. Safety doesn't mean the absence of a trigger or discomfort. Safety means the capacity to hold ourselves, mind-body and energy, in the midst of the trigger and discomfort. If today you're holding yourself a bit more through your triggers and reactions, this is safety. Every day a bit. Safety is cumulative.*


No comments:

Post a Comment