Monday, October 23, 2023

దాని వలన మిమ్మల్ని మీరెప్పుడూ తెలుసుకోలేరు.

 🌸 Amritham Gamaya 🌸

Know that your sacrosanct intent is vital. Talk what you know and know what you talk. Else, you are into self destructive mode. Look for answers for yourself to be into comprehensive experiential knowledge before you turn to be into material motivated knowledge talk - to satisfy the self identity and longing for other material needs - in others perception but never knowing who you really are in essence about you in your own perception.  That what you talk from books without even a clue and to feel distressed is of no use for you.  If you have to come to "Me", leave all your motives and Come prepared to get Chastised at times to let go off the ego for your best - SathChith.

🌸 అమృతం గమయ 🌸

మీ పవిత్ర ఉద్దేశం చాలా ముఖ్యమైనదని తెలుసుకోండి. మీకు తెలిసినది మాట్లాడండి మరియు మీరు మాట్లాడేది తెలుసుకోండి. లేకపోతే, మీరు మీ స్వీయ నాశనం కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది.  మీ స్వీయ గుర్తింపు తహతహలను సంతృప్తి పరచడానికి మీరు కేవలం అనుభవ రహిత గ్రంధ జ్ఞాన చర్చగా మిగలకూడదు. దాని వలన మిమ్మల్ని మీరెప్పుడూ తెలుసుకోలేరు. సమగ్ర అనుభవ జ్ఞానాన్ని పొందేందుకు మీ కోసం మీరు సమాధానాలను అన్వేషించండి.  భావం తెలుసుకోకుండా గ్రంథాలు చదవడం సమర్ధించు కోవడం మరియు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడటం మరియు అజ్ఞానం తో బాధపడటం వల్ల మీకు ప్రయోజనం ఉండదు. మీరు 'నా' వద్దకు రావాలనుకుంటే, మీ ముందస్తు అజ్ఞానపు మూర్ఖపు ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టి, మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మీ అహం ఖండించబడేలా కొన్నిసార్లు శిక్షించబడటానికి సిద్ధంగా ఉండండి - సత్ చిత్.

🌸 अमृतम गमय 🌸

जान लें कि आपका पवित्र उद्देश्य बहुत महत्वपूर्ण है। जो आप जानते हैं उसे बोलें और पता करें कि आप क्या बोलते हैं। अन्यथा, आप अपने स्वयं के विनाश की तलाश कर रहे होंगे। आपको अपनी भौतिक-पहचान की लालसा को संतुष्ट करने के लिए केवल अनुभवहीन ग्रंथ सूची चर्चा के साथ नहीं छोड़ा जाना चाहिए। उसके कारण आप स्वयं को कभी नहीं जान पाएंगे। समग्र अनुभवात्मक ज्ञान प्राप्त करने के लिए स्वयं उत्तरों का अन्वेषण करें।बिना अर्थ जाने और बिना किसी आधार के बोलने और अज्ञानता से पीड़ित होकर ग्रंथों को पढ़ने को उचित ठहराने का कोई मतलब नहीं है। यदि आप "मेरे" पास आना चाहते हैं, तो अपने पहले से मौजूद अज्ञानी मूर्ख विचारों को त्यागने के लिए तैयार रहें और कभी-कभी दंडित करें ताकि आपके आध्यात्मिक उत्थान के लिए आपके अहंकार की निंदा की जा सके - सत चित।


No comments:

Post a Comment