*ఇది* *ఇజ్రాయిల్ యువత..*
ఇదే భారతీయ యువత
పబ్ లోకి వెళ్ళామా ..డిస్కో థెక్ లోకి వెళ్ళామా..
తిన్నామా..తాగామా..ఎంజాయ్ చేసామా..
మరి ఇజ్రాయిలోని ప్రతి పౌరుడు అంటే యువకుడు కానీ యువతి కానీ కచ్చితంగా ఇజ్రాయిల్ సైన్యంలో పనిచేయాల్సిందే..
అతను ప్రధాన మంత్రి కొడుకు అయినా సరే ఆ దేశ అధ్యక్షుని కొడుకు అయినా సరే కచ్చితంగా మగవారు మూడు సంవత్సరములు సైన్యంలో పనిచేయాలి ఆడవారు కచ్చితంగా రెండు సంవత్సరములు సైన్యంలో పని చేయాలి. .
ఈ ఇజ్రాయిల్ దేశానికి చెందిన యుక్త వయసు అమ్మాయిలు సైన్యంలో పనిచేస్తూ వారు వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. .
ఆ మధ్యకాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యువతను సైన్యంలోకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో *అగ్నిపథ్* అనే కార్యక్రమాన్ని చేపట్టారు..
దానికి దేశంలోని కొన్ని ప్రతిపక్షాలు మరియు తలకాయ లేని కొందరు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. .
ఆ రోజే కొందరు ప్రభుత్వ అధికారులు అయితేనేమి లేదా కేంద్ర మంత్రులు అయితే నేమి వివరణ ఇచ్చారు..
వ్యక్తిగతంగా నేను కూడా చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. .
ఇజ్రాయిల్ దేశంలోని పౌరులు అందరూ కూడా సైనిక శిక్షణ పొందిన వారు కాబట్టి ప్రతి ఒక్కరి ఆ దేశ ప్రధాని కొడుకుతో సహా తుపాకీ చేతపట్టి యుద్ధంలోకి వచ్చారు. .
అంతదాకా ఎందుకండీ ఆ దేశ *మాజీ ప్రధాని* కూడా తుపాకీ చేత పట్టి సైన్యంలోకి వచ్చాడు..
ఈరోజు ప్రపంచంలోనే వివిధ దేశాలలో స్థిరపడిన ఇజ్రాయిల్ పౌరులు అందరూ కూడా తిరిగి ఈ ఆపద కాలంలో తమ స్వదేశానికి వచ్చి సైన్యంలో నేను సైతం అంటూ తుపాకీ చేత పట్టి యుద్ధరంగంలోకి దూకారు. ..
హనన్య నఫ్తాలి అనే ఒక వ్యక్తి ఆ దేశ ప్రధాని సలహాదారు..
ఆ వ్యక్తి కూడా ఈరోజు యుద్ధరంగంలోకి దిగాడు తుపాకి చేత పట్టి అతని భార్య మన భారతీయురాలు. .
ఇజ్రాయిల్ దేశ పౌరులకు భారతదేశపైన ఉన్న ప్రేమతో కావాలని అతను మన భారతీయ స్త్రీని వివాహమాడాడు. .
ఈరోజు ఇజ్రాయిల్ జనాభా 90 లక్షలు. .
సైన్యము దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. .
మరి ప్రస్తుత మన భారత జనాభా 150 కోట్లు. .
మరి మన సైన్యం ఎంత ?
అందుకే మన భారత ప్రభుత్వము ఆలోచించి భవిష్యత్తులో పాకిస్తాన్ తో కానీ లేదా చైనాతో కానీ యుద్ధం వచ్చిన యెడల భారతీయ యువత మొత్తము కూడా సైనిక శిక్షణ పొంది ఉంటే ఆపద సమయంలో వారందరూ కూడా సైన్యంలో చేరి దేశాన్ని రక్షించుకుంటారు అనే ఉద్దేశంతో *అగ్నిపథ్* అనే కార్యక్రమాన్ని చేపట్టారు..
ఇప్పటికైనా భారతీయ యువత కళ్ళు తెరిచి సాధ్యమైనంత వరకు *అగ్నిపథ్* లో భాగంగా సైన్యంలో చేరి ఒక నాలుగు సంవత్సరాలు దేశానికి సేవ చేయండి తర్వాత వచ్చి మీ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు లేదా మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. .
అవసరమైతే మీరు దేశానికి ఆపద వచ్చినప్పుడు మీ ఉద్యోగాలను వ్యాపారాలను పక్కకు పెట్టి మీరు కూడా యుద్దరంగంలో దూకవచ్చు ఇజ్రాయిల్ పౌరులు లాగా. .
కామన్ మ్యాన్ 😊
No comments:
Post a Comment