Saturday, October 21, 2023

 ఏ ఇద్దరు ఒక విషయాన్ని
ఒకేలా ఫీల్ అవ్వలేరు

ఒకరు లైట్ గా ఆలోచిస్తే
ఒకరు డీప్ గా ఆలోచిస్తారు

ఒకరికి ఇంట్రెస్ట్ వుండొచ్చు
ఇంకొకరికి వుండకపోవచ్చు

కానీ ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం అనుకుంటారు అంతే..!!

No comments:

Post a Comment