Friday, October 24, 2025

 [10/24, 11:44] +91 99597 98384: *ఆత్మీయశుభోదయం మీకు*
~~~~~~~~~~~~~~~~ 
*పరిస్థితులు ఎప్పుడూ నీవు ఊహించినట్లు ఉండవు.. అవి కఠినంగానే ఉంటాయి. కానీ,.మనం వాటిని శాసించే స్థాయికి ఎదగాలి... అది నిరంతర కఠోర శ్రమతో మాత్రమే సాధ్యమౌతుంది. ప్రయత్న లోపం జరగకుండా జాగ్రత్త పడాలి...అప్పుడే మనల్ని ఏ వ్యతిరేక శక్తి ఏమీ చేయ లేదు.. మనం అనుకున్నది సాధిస్తాము... నేస్తం!!!
[10/24, 11:50] +91 99597 98384: 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
                 ధనము ఎంత వున్నా 
            సంపాదించలేని విలువలు 
                        కొన్ని వుంటాయి
         అవి మంచితనం,పరోపకారం,     
            సహృదయత, మానవత్వం
               లాంటివి వీటిని follow  
           అయితే  ధన్యులం కాగలం
             మనిషిగా పుట్టినందుకు 
           జన్మ సార్థకం చేసుకోవాలి
      ఎదుటివారికి సాయం చేయడం       
  ఎదుటి వారి కష్టాలు మన కష్టాలుగా 
         తలిచి వారిని ఆదుకోవడంలో 
  డబ్బుని ఖర్చుచేయగలిగితే అప్పుడే 
    ఆ ధనానికి విలువ పెరుగుతుంది.
  🌸✨🌸✨🌸✨🌸✨🌸✨🌸
      🌹🙏*శుభోదయంతో*🙏🌹
    🎈✨🎈✨🎈✨🎈✨🎈

No comments:

Post a Comment