కూల్ డ్రింక్ ప్రతీ ఇంట్లో ఉండాలి…ఎందుకంటె..
https://youtube.com/shorts/NcBHhHzm3o4?si=_OZvCCTyijNOtVUb
కూల్ డ్రింక్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి దీనివల్ల 16 చాలా పెద్ద లాభాలు ఉన్నాయండి ఈ వీడియో అందరూ దయచేసి షేర్ చేయండి ఎందుకంటే కూల్ డ్రింక్ పై ఉన్న దురభిప్రాయం పోవడానికి మరియు కూల్ డ్రింక్ పాట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి
మొదటి లాభం పింగాని పాత్రలపై ఉన్న అన్ని రకాల మచ్చల్ని మరకల్ని ఇది దూరం చేస్తదండి.
రెండు ప్రతి ఇంట్లో ఉన్న కంబల్ రగ్గులకు ఉన్న మురికిని పోగొడద్దండి.
మూడు, అడుగంటిన లేక మాడిపోయిన వంటపాత్రను శుభ్రపరుస్తుందండి.
నాలుగు, బట్టలపై ఉన్న జిడ్ ను సబ్బు కూడా పోగొట్టలేని దాన్ని కూడా ఇది దూరం చేస్తుంది.
ఐదు జుట్టు కండిన రంగును కూడా వెంటనే వదిలిస్తుంది. ఆరు ఏ రకమైన లోహం పై పడిన రంగును వెంటనే పోగొడుతుంది.
ఏడు కార్ బ్యాటరీ మరియు ఇన్వర్టర్ బ్యాటరీ పట్టిన తుప్పును వదలకూడదండి.
ఎనిమిది అన్నిటికంటే కీటకనాశనిగా బాగా పనిచేస్తదండి. తొమ్మిది టవల్ పైన మొరకలు కూడా వదిలిస్తుంది.
10 టాయిలెట్స్ ను బాగా శుభ్రం చేస్తదండి.
11 పాతి నాలను శుభ్రపరుస్తుందండి
12 అల్యూమినియం ఫాయిల్ ని శుభ్రం చేస్తదండి
13 చూయింగం మరకలను పోగొడుతుదండి
14 బట్టలపై ఉన్న రక్తం మరకలను కూడా పోగొడుతుదండి 15 మురిగగా ఉన్న జుట్టును కూడా బాగా శుభ్రం చేస్తదండి 16 ఇంట్లో దీన్ని నీటిలో కలిపి ఇల్లంతా తుడిస్తే చాలా బాగుంటుందండి మరియు క్రిమి కీటకాలని పారద్రోలుతుదండి
17 దీని వల్ల ఇంకో లాభం కూడా ఉందండి ఎవరైతే త్వరగా చనిపోవాలనుకుంటున్నారో వారు దీన్ని తలుచుగా సేవించడం వల్ల రేగులు పాడైపోయి యమధర్మ రాజుకు శీఘ్రంగా కానుక అవుతారు సో దీని వల్ల లాభాలే లాభ అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూల్ డ్రింక్ ఉండాలి
No comments:
Post a Comment