Wednesday, October 1, 2025

Love Doesn’t Exist, Your Brain Scripted the Story|Nutripolitics| #shorts #love #hormonehealth#women

Love Doesn’t Exist, Your Brain Scripted the Story|Nutripolitics| #shorts #love #hormonehealth#women

https://youtube.com/shorts/aP5vj7_pTS4?si=PI5BTCnth4mcWEGw


ఇన్స్టా లో గాని YouTube లో గానిీ అమ్మాయి ప్రొఫైల్ చూసి అందంగా ఉందని చెప్పేసి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ యక్సెప్ట్ చేసిన వెంటనే గిన్నా గెరట పట్టుకొని పులిహార కలపడానికి బయలుదేరతావ్. చార్ట్ జిపిటి నుంచి ఫ్లట్టింగ్ మెసేజెస్ అన్ని తీసుకొని వచ్చి ఆమ్మాయి మొహాన్ని కొడతావ్. ఆ అమ్మాయి ఏమో ఇంప్రెస్ అయిపోయి అవన్నీ నీ ఓన్ క్రియేటివిటీ అనుకొని నీతో లవ్ లో పడుతుంది. ఫైనల్ గా ఒక సూర్య గ్రహణం రోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తావ్. ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పేస్తావ్. చేసేది ఏమి లేక ఇంట్లో వాళ్ళు కూడా నాలుగు అక్షంతలు వేసి రాపిడ్డ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ప్రేమలో దోమలన్నీ అసలు నిజాలే కాదు. ఇవి జస్ట్ మన బ్రెయిన్ ఆడే కెమికల్ రియాక్షన్స్ ఇది జస్ట్ మన బాడీలో కెమికల్ రియాక్షన్ వల్ల కడిగే యూఫోరియా నీ బాడీలో కలిగే స్వీట్ అండ్ వార్మ్ ఫీలింగ్స్ అన్నీ కూడా హార్మోన్స్ కెమికల్స్ మిషనరీ పొజిషన్స్ లో బాగా ఇంటర్కోర్స్ చేసుకోవడం వల్ల పుట్టిన ఫీలింగ్స్ే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేస్తావ్. మెసేజ్ రింగ్టోన్ వచ్చిన ప్రతిసారి మెసేజ్ ఆ అమ్మాయి దగ్గర నుంచే వచ్చిందని ఎక్సైట్మెంట్ తో ఫోన్ చూస్తావ్. దిస్ ఇస్ కాల్డ్ డోపమైన్. నువ్వు పెట్టిన మెసేజ్ చూసి ఆ అమ్మాయి రిప్లై ఇవ్వట్లేదు కానీ బ్లూ టిక్స్ పడ్డాయి అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావ్. దిస్ ఇస్ కాల్డ్ కార్టిజోర్. ఒక గంట ఆగిన తర్వాత ఆ అమ్మాయి నుంచి మెసేజ్ రిప్లై వస్తది. సారీ బేబీ ఇందాక పక్కన మా అమ్మ ఉంది అందుకే నీకు రిప్లై ఇవ్వలేకపోయాను అని అమ్మయ్య ఆ అమ్మాయికి నేనుంటే ఇష్టమే అని చెప్పేసి మళ్ళీ నీ ఫేస్ వీధి లైట్ లాగా వెలిగిపోతా ఉంటది. దిస్ ఈస్ అగైన్ కాల్డ్ డొపమైన్ సరే గాని మనం బయట రెస్టారెంట్ లో కలుద్దాం అనుకుంటారు. రెస్టారెంట్ లోకి నువ్వు వచ్చేసరికి ఆ అమ్మాయి మంచి పాస్ డ్రెస్ వేసుకొని టేబుల్ దగ్గర కూర్చొని ఉంటది. ఆ అమ్మాయి వేసుకున్న అటైర్ని చూసి పిల్ల చాలా పాష్ గా ఉంది దీనికి నేను సెట్ అయ్యేటట్టు లేను అని చెప్పేసి నీ హార్ట్ బీట్ 120 140 కి వెళ్ళిపోతది. దిస్ ఇస్ కాల్డ్ అడ్రనలి బట్ ఆ అమ్మాయి అంత ఫాస్ట్ గా ఉన్నా కానీ చాలా కామ్ అండ్ కంపోజడ్ గా బిహేవ్ చేస్తుంది. నీతో చాలా నీట్ గా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా అందంగా ఉన్నా అనే పవర్ చూపించట్లేదు. నీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది వెంటనే నీకు డోపమన్ రిలీజ్ అవుద్ది. అక్కడున్న బేరా స్టార్టర్లు తీసుకొచ్చే లోపు ఆ అమ్మాయి హ్యాండ్ ని టచ్ చేస్తావ్. దిస్ ఇస్ కాల్డ్ ఆక్సిటోసిన్ ఆ అమ్మాయి కూడా నీ టచ్ ని ఫీల్ అవుతూ ఆ అమ్మాయి కూడా నిన్నేమ అనకుండా సైలెంట్ గా స్మైల్ ఇస్తది. అమ్మాయి గుంట ఫ్లాట్ అయింద అని చెప్పేసి నీకు కాన్ఫిడెన్స్ కలుగుద్ది. దిస్ ఇస్ కాల్డ్ సెరటోనిన్. ఇక అర్జెంట్ గా ఫుడ్ తినడం అయిపోయిన వెంటనే ఆ అమ్మాయిని ఇటు నుంచి ఇట్టి ఓయో రూమ్ పట్టుకోవాలనుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ టెస్టోస్టిరాన్ బూస్టింగ్ ఆ అమ్మాయి కూడా నీతో పాటు ఓయో రూమ్ కి రావడానికి ఒప్పుకుంది. అగైన్ దిస్ ఇస్ కాల్డ్ డోపమైన్ రూమ్ కి వెళ్ళాక నీది చాలా చిన్నగా ఉందని చెప్పేసి లేకోతే నీ పెర్ఫార్మెన్స్ రెండు నిమిషాల కన్నా ఎక్కువ లేదని చెప్పేసి ఆ అమ్మాయి విపరీతంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ కార్టిజోల్ అందుకే నేను చెప్పేది ఏంటంటే లవ్వు లేదు బొక్క లేదు ఇదంతా నీ బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ అండ్ కెమికల్స్ రియాక్షన్స్ే

No comments:

Post a Comment