కలపకూడని రెండింటిని కలిపితే బాధ 🌹 #youtubeshorts #shorts #funny #trending #love
https://youtube.com/shorts/MumSKD7SVdI?si=Lbrx9YObnS7dkWJ2
విషాదం కూడా ఒక యోగమేనా విషాదము కూడా ఒక యోగమే అసలు యోగం అంటే కలయక అని అంటే కలపకూడని దాన్ని కలిపితే విషాదం వచ్చింది. అంతే ఇప్పుడు నువ్వు కలపవలసినవి ఏంటో తెలుసా శరీరాన్ని మనసుని కలపాలి అంతే ఇక వేటిని కలపొద్దు. ఇప్పుడు నీవు నిన్ను నీవు ఒక అమ్మాయితో కలుపుకోవడం వల్ల నీకు విషాదం వచ్చింది నిన్ను నీవు డబ్బు కలుపుకోవడం వల్ల విషాదం వచ్చింది. నువ్వు రాంగ్ కలుపుతున్నావ్ అంటే పాలల్లోపట ఉప్పు కలుపుతున్నావ్ అందుకే పగిలిపోతున్నాయి ఏది కలపాలో తెలుసుకో నీకు దేన్ని కలుపుకోకు దానికి దూరం ఉండే డీల్ చెయ్ నువ్వు కలపవలసిందలా నీ మనసుని శరీరాన్ని ఇది అల్టిమేట్ యోగం మిగతావన్నీ విషాద యోగాలే హే
No comments:
Post a Comment