ఎముకలు ఉక్కులా మారాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే! | 100% Natural Juice for Strong Bones
Author Name:Pulse Balancing Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@pulsebalancing
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5a9-htJH8d8
Transcript:
(00:01) [సంగీతం] నమస్తే ఈరోజు మనం ఆ బోన్ హెల్త్ గురించి చూద్దాం. బోన్ హెల్త్ అంటే ఏంటబ్బా అనుకుంటున్నారా మన స్ట్రక్చర్ ని డిసైడ్ చేసేదే బోన్ అన్నమాట. మన తల నుంచి కాళ్ళ దాకా ఫింగర్స్ దాకా మనకి బోన్ ఎలా [సంగీతం] ఉంటే దాని చుట్టూ మజల్స్ అది కరెక్ట్ గా పట్టుకో ఉంటేనే మనకి మజల్స్ కూడా బాగుంటాయి. అప్పుడు అది మజల్స్ బాగుంటేనే మనకి బోన్స్ కూడా బాగుంటాయి అన్నమాట దీనికి ఏం కావాలి ఎక్కువగా అన్నది మనం తెలుసుకోవాలి అంటే 40 [సంగీతం] 50 దాకా 50 దాకా ఏం పెద్దగా ఉండవు అందరికీ కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచే మనకి ఎక్సర్సైజ్ నేర్చుకో చేయడం అనేది
(00:45) నేర్చుకోవాలి. బాగా ఉండాలి బోన్ అంటే మనకి న్యూట్రిషన్ బాగుండాలి ఎక్సర్సైజ్ [సంగీతం] బాగుండాలి హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. అండ్ అది ఏంటంటే మంచి ఫుడ్ టైం టు టైం కాదు ఆకలి వేసినప్పుడు ఫుడ్ మంచి ఫుడ్ తినాలి ఒక్క రోజుకి ఒక్క పూట అయినా మనం మనం తీసుకునే ఆహారం అనేది హెల్తీ ఆహారంగా ఉండాలన్నమాట మనం మిల్క్ ఆవుపాలు దొరికితే ఆవుపాలు తాగండి యోగర్ట్ చీస్ కాల్షియం ఇవన్నీ తోఫు అంటారు కదా అది లీఫీ గ్రీన్స్ ఉంటుంది సెసమి సీడ్స్ ఉంటాయి సెసమి సీడ్స్లో రసమి లడ్డూలు నల్ల నువ్వుల్లో చాలా పుష్కలంగా ఉంటుంది. తెల్ల నువ్వుల్లో తక్కువగా
(01:30) ఉంటాయి మనకి నల్ల నువ్వులు [సంగీతం] నల్ల నువ్వులు బెల్లం వేసి ఉండనా చేసుకోవచ్చు లేదంటే మనం ఆ పొడి చేసుకొని అన్నంలో కలుపుకొనినా తినొచ్చు ఫస్ట్ ముద్ద అది చాలా బలాన్ని ఇస్తుంది మనకి ఓకే కాల్షియం అన్నమాట ఎక్కువగా ఉంటుందన్నమాట దీని ఇప్పుడు ఏంటంటే విటమిన్ డి మనం బాడీకి అబ్సర్వ్ చేయడానికి ఆడవాళ్ళఅయతే మంగళవారం శుక్రవారం మగవాళ్ళయతే బుధవారం శనివారం [సంగీతం] నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనెనే మనకి విశేషంగా పనిచేస్తుంది నల్ల నువ్వుల నూనె తీసుకొని తల నుంచి కాళ్ళ దాకా కాళ్ళకోడు దాకా అప్లై చేసి ఎండలో కూర్చోవాలి. లేడీస్ అయితే మనక కొంచెం
(02:14) కష్టం కొంచెం పాత స్లీవ్లెస్ నైటీలు ఏదైనా వేసుకొని మనం ఎండలో కూర్చోవాలి ఎండలో కూర్చుంటేనే మనకు వైటమిన్ డి తగిలినాకనే ఇది మనకి కాయాల్షియం అబ్జర్బ్ అయ్యి లోపలికి వెళ్లి అది [సంగీతం] వైటమిన్ డి గా మారుతుంది. అంటే ఇది బయట నుంచి దొరికేది ప్రో వైటమిన్ డి అన్నమాట సన్రైస్ నుంచి ఎండలో కంపల్సరీ ఎండలో కూర్చుంటేనే మనకు వస్తాయి కాబట్టి ఎండలో కూర్చోకూడదు అనేదంతా అపోహ అన్నమాట కొంచెం యక్టివిటీస్ వాకింగ్ జాగింగ్ హెయిర్ క్లైంబింగ్ డాన్సింగ్ టెన్నిస్ స్ట్రెంతన్ చేసే ట్రైనింగ్స్ అన్నీ కూడా ఈ కాళ్ళకి వెయిట్ బేరింగ్స్ ఉంటాయన్నమాట వెయిట్ కాప్స్ దాది పెట్టుకొని చేసే
(02:57) ఎక్సర్సైజులు కొన్ని ఉంటాయి అలాంటి ఎక్సర్సైజ్లు ఏమి నా వల్ల కాదు కాదన్నా వాకింగ్ జాగింగ్ స్టేర్ కేస్ కి ఎప్పుడు లిఫ్ట్ వాడకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ గా ప్రోటీన్ కూడా ఉండాలన్నమాట బోన్ స్ట్రక్చర్ కి అప్పుడు మనం ఫుడ్స్ ఫుడ్స్ వచ్చి బీన్స్ లెంటిల్స్ డైలీ ఒక ఎగ్స్ ఫిష్ నాన్ వెజ్ తినేవాళ్ళకి ఫిష్ పౌల్ట్రీ సోయా ప్రొడక్ట్స్ మీట్స్ కూడా తీసుకుం నాన్ వెజిటేరియన్ తీసుకునే [సంగీతం] వాళ్ళు తీసుకోవచ్చుఅన్నమాట బోన్స్ కూడా నాన్ వెజిటేరియన్ లో బోన్స్ చూపు అలాంటివి తాగుతారు పాయని ఇలాంటివి అలా లేని వాళ్ళకి ఒక చిన్న చిట్కా ఇస్తాను. అది ఏమేమ
(03:38) చేసుకోవాలి అంటే బోన్ స్ట్రెంత్ కి మనం [గురకలు] రోజు మార్నింగ్ కాఫీ తాగకుండా ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పడు అదేంటి కరివేపాకు ఒక గుప్పడు కోరియాండర్ కొత్తిమీర ఒక గుప్పడు మేతి ఆకు ఒక గుప్పడు మనకి పాలకూర ఒక గుప్పడు ఆవాలు ఆకు ఆవాలు ఇంట్లో వేసుకోండి పెరుగుతాయి అది కొంచెం కొంచెం చిన్న చిన్నవి వచ్చిన ఆవాలు ఆకు చాలు ఒక గుప్పడు అంటే చిన్న గుప్పుడు వేసుకుంటే ంటే చాలు ఇంకేమో మనకి క్యారెట్ ఆకు కావాలి రాడిష్ ఆకు కావాలి ఒక చిన్న పీస్ వచ్చి ఆ [సంగీతం] అల్లం వేసుకోండి ఒక చిన్న ఒక ఉసిరికాయ చిన్న ఉసిరికాయ అయితే ఒక ఉసిరికాయ వేసుకోండి వేసుకొని బాగా
(04:21) కడిగేయండి అంటే పచ్చి ఆకు కదా అని భయపడకండి మీరు ఏం చేయొచ్చు అంటే కొంచెం వేడి నీళ్ళలో ఆకులనంతా నానబెట్టండి. నానబెట్టినాక ఉప్పుేసి కాసేపు నానబెట్టి [సంగీతం] వెంటనే తీసేయండి ఒక 10 నిమిషాలు నానబెట్టి తీసేసి దాన్ని మిక్సీలో కొంచెం నీళ్ళ వేసి కొట్టేసి బాగా వడ పోసుకొని దానిలో లెమన్ పిండుకోండి ఉప్పు వేయకూడదు లెమన్ పిండుకొని తాగేయండి పొద్దున ఇది బోన్స్ కి ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందో అంత స్ట్రెంగ్త్ ఇస్తుందన్నమాట ఇంకా మీరు సప్ప్లిమెంట్ తీసుకోవాలి అనుకుంటే మెగ్నీషియం తీసుకోండి వైటమిన్ కె తీసుకోండి ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా మనకి మీరు
(05:04) సప్ప్లిమెంట్ గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేకపోతే ఈ ఆకు జ్యూస్ రోజు తాగారంటే కూడా బోన్ హెల్త్ కి పుష్కలంగా సరిపోతాయి అన్నమాట ఇంకా నట్స్ సీడ్స్ గ్రైన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఇవన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ మనకి బోన్ హెల్త్ కి అన్నమాట ఇంక స్మోకింగ్ చేసేవాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ తాగేవాళ్ళు కొంచెం తక్కువగా మెయింటైన్ చేసుకోలి ోవాలి అది ఫ్రాక్చర్ కి తోడవుతుందన్నమాట బోన్ హెల్త్ [సంగీతం] కంప్లీట్ గా బాగుంటుందన్నమాట ఎందుకంటే 50 60 60స్ అయిపోయినాక ఆస్టియోపోరోసిస్ ఆస్టోఫినియా ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట మెనోపోస్ అయిపోయినాక ఇలా ట్రై
(05:46) చేశరనుకోండి వైటమిన్ డి బోన్ హెల్త్ ని బాగా ఈజీగా మనం కాపాడుకోవచ్చు మనవల్ల అయిన శాతం మనం మన బాడీ కోసం మనం చేసుకుంటూ ఉంటే మనకి [సంగీతం] వెయిట్ బోన్ అనేది చాలా స్ట్రెంగ్త్ గా స్ట్రాంగ్ ా ఉంటుందన్నమాట కాబట్టి ఇవి ట్రై చేయండి బోన్ హెల్త్ బాగా కాపాడుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment