Saturday, June 27, 2026

"What is Brahmacharyam – How Semen Transforms into Ojas"@LIFEDOOR9

"What is Brahmacharyam – How Semen Transforms into Ojas"@LIFEDOOR9

Author Name:LIFE DOOR 9

Youtube Channel Url:https://www.youtube.com/@LIFEDOOR9

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DqVJ4bYivaQ



Transcript:
(00:00) నువ్వు తిన్న ఆహారం నీ శరీరంలోని ఏడు ధాతువులుగా మారి చివరికి ఒక రహస్య సారాన్ని తయారు చేస్తుంది. ఆ సారం నీకు జీవబలం ఇస్తుంది. ఇమ్యూనిటీని కాపాడుతుంది. తేజస్సు ప్రసరిస్తుంది. ఆత్మ శక్తిని మేల్కొపుతుంది. ఆ సారం యొక్క వివరణ ప్రాచీన ఆయుర్వేదంలో చెప్పబడింది. మన హృదయంలో కేవలం ఎనిమిది బిందువుల ఆ శక్తి ఆ సారం దాగి ఉంది.
(00:26) ఆ సారం తయారవ్వడానికి 100 చుక్కల రక్తం అవసరం. అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించమని చెప్తారు. బ్రహ్మచర్యం అంటే కేవలం శృంగారానికి దూరంగా ఉండడం కాదు అది శరీర శక్తి మనసు శాంతి ఆత్మ పరిపూర్ణత కోసం జీవనాన్ని పవిత్రంగా గడపడం బైబిల్ ఖురాన్ బౌద్ధ ధర్మాలు ఉపనిషత్తులు యోగ గ్రంథాలు కూడా శక్తిని వృధా చేయకండి. దాన్ని దైవత్వానికి మలచమని చెప్తున్నాయి.
(00:52) అదే ఓజిస్ 40 చుక్కల ప్లాస్మా ఒక రక్తపు చుక్కగా మారుతుంది. 40 చుక్కల రక్తం ఒక్క చుక్క మాంసంగా తయారవుతుంది. 40 చుక్కల మాంసపు ముద్ద ఒక్క మేధగా తయారవుతుంది. 40 చుక్కల మేద అనగా కొవ్వు ఒక అస్తి అనగా బోన్ గా తయారవుతుంది. 40 చుక్కల ఒక బోన్ ఒక మారోగా అంటే మజ్జగా తయారవుతుంది. 40 చుక్కల మారో ఒక శుక్రకణంగా మారుతుంది. అలాగే 100 చుక్కల శుక్రకణాలు ఒక ఓజిస్ గా మారుతుంది.
(01:28) ఓజిస్ అంటే ఏమిటి? ఓజెస్ ఎలా తయారవుతుంది? ఓజెస్ యొక్క రహస్యాలు ఏంటి? ఓజెస్ ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టే ట్యూన్ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మానవుడు ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం రసధాతువుగా రసధాతువు నుండి రక్తధాతువుగా రక్తధాతువు నుంచి మాంసముగా మాంసము నుంచి
(02:14) మేధగా మేధా నుంచి అస్తిగా అస్తి నుంచి మజ్జగా మజ్జ నుంచి శుక్రధాతువుగా పరిణామం చెందుతుంది. వీటిని సప్తధాతువులు అని మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం. సప్తధాతువులు రసధాతువు నుంచి శుక్రధాతువు వరకు ఎన్నో విధాలుగా మార్పు చెందుతుంది. శుక్రధాతువు తరువాత ఓజగా పరిణామం చెంది మన శరీరంలో ఉన్న శుషుమ్నా నాడి వెంట మూలాధార చక్రం నుంచి వివిధ అవయవాలకు శరీరమంతా ఈ ఓజస్సు ప్రవహిస్తుంది.
(02:50) ముఖ్యంగా సుషుమ్న నాడిలో మరియు గుండెలో సక్టల్ ఎనర్జీ గా అంటే కనిపించని ఒక రహస్య శక్తిగా ఈ ఓజెస్ ప్రవాహం గుండె నుంచి మెదడుకు ఉంటుంది. ఈ ఓజెస్ ఒక రహస్య శక్తిగా ఒక ఇంధనంలా కుండలిని శక్తిని మూలాధార చక్రం నుంచి సహస్రారా చక్రం వరకు ఎత్తడానికి ఒక ఇంధనంగా ఓజస్సు అనే ఇంధనంతో సప్త చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఎలా అంటే ఒక బైక్ కానీ కార్ గాని నడవాలి అనింటే మనం ఒక డెస్టినేషన్ ని రీచ్ అవ్వాలి అనింటే బైక్ లో గాని కార్ లో గాని డీజిలో పెట్రోలో ఏదో ఒక ఇంధనం ఉండాలి.
(03:30) ఆ ఇంధనం ద్వారా మన డెస్టినేషన్ ని రీచ్ అవుతాము. అలాగే కుండలిని ఎనర్జీని పైకి ఎత్తడానికి ఓజస్సు ఇంధనంగా మన ఆలోచన, ప్రాణశక్తి, వాహనంగా పనిచేస్తాయి. మన శరీరంలో వెన్నుముఖకు మధ్యలో ఉన్న శుషుమ్నా నాడిలో మళ్లా మూడు సూక్ష్మమైన నాడులు నిక్షిప్తమై ఉన్నాయి. మన వెన్నుముఖలో ఎడమ వైపున ఇడా నాడి కుడి వైపున పింగళా నాడి ఈ రెండింటి మధ్యలో శుషుమ్నా నాడి నిక్షిప్తమై ఉంది అని మనం ప్రీవియస్ వీడియోస్ లో మనం చెప్పుకున్నాం.
(04:01) శుషుమ్నా నాడిలో మరలా మూడు నాడులు ఉన్నాయి. ఒకటవది బ్రహ్మనాడి రెండవది వజ్రనాడి మూడవది త్రిని నాడి వజ్రనాడి సుషుమ్న లోపల మొదటి పొరలా ఉంటుంది. దీని ద్వారా ప్రాణశక్తి స్థిరత్తంగా ఉంటుంది. దీన్ని డైమండ్ ఛానల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది బలమైన సప్టల్ ఛానల్. చిత్రి నాడి వజ్రనాడి లోపల ఇంకో సున్నితమైన ప్రకాశవంతమైన నాడి.
(04:29) ఇది వైట్ షైనింగ్ త్రెడ్ లాగా వర్ణించబడింది. దీని ద్వారా ప్రాణం మరియు మనసు యొక్క సూక్ష్మ శక్తి ప్రవహిస్తుంది. బ్రహ్మనాడి చిత్రి నాడి లోపల అత్యంత సూక్ష్మమైన సాక్షాత్ దైవిక నాడి దీని ద్వారానే కుండలిని శక్తి పైకి లేచి సహస్రారంలో కలుస్తుంది. దీన్ని మోక్షానికి మార్గంగా పిలుస్తారు. సరళంగా చెప్పాలి అంటే శుషునా నాడి బాహ్య మార్గం దానిలో వజ్రనాడి స్థిరత్వానికి చిత్రణీ నాడి ఊహకు ఇల్యూమినేషన్ కు బ్రహ్మనాడి మోక్ష మార్గానికి దారితీస్తాయి.
(05:03) ఈ మూడు నాడులు సక్రియం చేయడానికి ఎన్నో రకాల ప్రాణాయామాలు అందుబాటులో ఉన్నాయి. మీరు చేసిన ప్రాణాయామంతో పాటుగా బ్రహ్మశర్యం పాటించడం వల్ల త్వరగా మోక్షాన్ని పొందవచ్చు. మనం తీసుకునే ఆహారం శరీరంలోని ఏడు ధాతువులుగా అంటే రస రక్త మాంస మేధా, అస్తి, మజ్జ, శుక్ర అనే సప్త ధాతువులు చివరకు తయారయ్యే సారమే ఓజస్సు. ఈ ఓజస్సు జీవశక్తికి మూలం.
(05:35) ఇది మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని నిలబెట్టే బయో ఎలర్జీ ఎసెన్స్. ఒక యోగి లేక ఒక ధ్యాని ఒక ఋషి కుండలిని శక్తిని మేల్కొనడానికి అవసరమైన ఇంధనం ఓజస్సు శరీరంలో అధిక ఓజ ఉన్నవారి మెదడులో పీనియల్ గ్లాండ్ అంటే థర్డ్ ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. ఇది మెదడు రహస్య రసాయన్ ఎక్కువ ఓజ ఉన్నవారికి ధ్యానం సులభం విజువలైజేషన్ శక్తి బలంగా ఉంటుంది. మన భావోద్వేగాలు అనగా ఆనందం, కోపం, కామం ఇలాగా అనేక భావోద్వేగాలు నేరుగా ఓజస్సును ఐదర్ పెంచుతాయి లేక తగ్గిస్తాయి.
(06:15) ఓజస్సు ముఖ్యంగా శృంగార నియంత్రణ ద్వారా పెరుగుతుంది. అంటే బ్రహ్మచర్య శక్తి ఉన్న వారిలో ఓజస్సు ఎక్కువగా పెరుగుతుంది. రాత్రి నిద్ర సమయంలో చంద్రనాడి బ్యాలెన్స్ అయితే ఓజస్సు సహజంగానే ఉత్పత్తి అవుతుంది. ఓజస్సులో రెండు రకాల ఓజస్సులు ఉన్నాయి. ఒకటవది పార ఓజస్సు అనగా పుట్టుకతో వచ్చిన ఓజస్సు రెండవది అపార ఓజస్సు జీవనశైలితో పెంచుకునేది ఆయుర్వేదంలో దీన్ని బంగారు రంగులో మెరుస్తున్న నెక్టర్ లాంటి రసంగా వర్ణించారు.
(06:48) మన శరీరంలో ఓజస్సు పెరగాలి అని అంటే మానసిక ప్రశాంతత పొందాలి అన్నా, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి అన్న, దీర్ఘాయుష్ పొందాలి అన్న, మెదడు యొక్క శక్తిని పెంపొందించుకోవాలన్నా బ్రహ్మచర్యం పాటించడం ఎంతో ముఖ్యం. బ్రహ్మచర్యం అనే పదాన్ని చాలామంది కేవలం సెక్స్ కి దూరంగా ఉండడంగా మాత్రమే అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి ఇది చాలా లోతైన భావన.
(07:14) బ్రహ్మచర్యం యొక్క అర్థం బ్రహ్మ అనగా పరమ సత్యం లేక దివ్య చైతన్యం లేక జ్ఞానం చర్య అనగా అనుసరించడం నడక లేక ఆచరణ లేక జీవన విధానం కాబట్టి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ సత్యం వైపు దారితీసే జీవన మార్గం బ్రహ్మ అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉండే బ్రహ్మ కాదు బ్రహ్మ అనగా దివ్య జ్ఞానం బ్రహ్మచర్యాన్ని శారీరక స్థాయి ఇంద్రియ నియంత్రణ ముఖ్యంగా కామశక్తి నియంత్రణ వీర్యశక్తి వృధా కాకుండా దాన్ని ఓజస్సుగా మార్చుకోవడం మానసికంగా మన ఆలోచనలలో స్వచ్ఛత పాపరహితమైన భావన మైండ్ ని డిస్ట్రాక్షన్ నుంచి కాపాడుకోవడం ఆధ్యాత్మికంగా మన క్రియలు
(08:00) ఆలోచనలు వాక్కు అన్ని బ్రహ్మ సత్యం వైపు నడిపించాలి అనింటే బ్రహ్మను ధ్యానిస్తూ జీవించడం బ్రహ్మచర్యం లాభాలు శుక్రకణాన్ని అంటే అంటే వీర్యాన్ని ఆడవారిలో కానీ మగవారిలో కానీ తమ శరీరంలోనే ఉంచుకోవడం వల్ల శరీరం ప్రకాశవంతం అవుతుంది. శుక్రకణం ఓజస్సుగా మారుతుంది. కాన్సంట్రేషన్ మెమరీ పవర్ ఇంటెలిజెన్స్ పెరుగుతాయి. మెదడు శక్తి పెరుగుతుంది.
(08:28) ఫియర్, స్ట్రెస్ డిప్రెషన్ తగ్గిపోతాయి. ఇది మానసిక ప్రశాంతతకు దారితీస్తుంది. ధ్యానం లోతుగా అవుతుంది. కుండలిని సులభంగా మేల్కొంటుంది. దీనివల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి మెరుగుపడుతుంది. శరీరం శక్తి స్టామినా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దీర్ఘాయుష్యు పొందుతాము. మన పవిత్ర గ్రంథాలలో బ్రహ్మచర్యం గురించి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉన్నాయి.
(08:53) వాటిలో యోగ సూత్రాలు పతాంజలి మహర్షి బ్రహ్మచర్యం యమాలలో ఒకటి. ఇది యోగ సాధనకు తప్పనిసరి అని చెప్పారు. భగవద్గీతలో ఇంద్రియ నియంత్రణ సంయమనం అనేది బ్రహ్మచర్యం అని చెప్తుంది. ఉపనిషత్తులు జ్ఞానం, సత్యం, సాధనకు బ్రహ్మచర్య మూలికం అని పేర్కొంటుంది. బైబిల్ లో 10 కమాండ్మెంట్స్ ఇలా ఎన్నో బ్రహ్మచర్యం అంటే శరీరం, మనసు, ఆత్మను నియంత్రించి బ్రహ్మ సత్యం వైపు నడిపించే జీవన విధానంగా పేర్కొంది.
(09:24) అష్టాంగ యోగం యమ నియమాలు కూడా మొదటి రెండు మెట్లుగా చెప్పబడింది. మన ఛానల్ లో అష్టాంగ యోగలో ఎనిమిది నియమాల గురించి మనం చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి. శరీరం, మనసు, ఆత్మ అని చేరుకోవడానికి ఓజస్సు ఒక ఇంధనంగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న ఫైవ్ సెన్సెస్ నియంత్రిస్తే మనసును చేరుకుంటాం. మనసుకి ఉన్న ఐదు సెన్సెస్ నియంత్రించగలిగితే ఆత్మను చేరుకుంటాం.
(09:52) శరీరం మనసు ఆత్మ ఈ మూడు ఆత్మను చేరుకున్నప్పుడు ఏకత్వంగా ఉంటాయి అందుకే శరీరం మనసు ఆత్మను త్రియఏకత్వంగా మన పురాణాలు వర్ణించాయి. దీనికి ఇంధనంగా ఓజస్సు పనిచేస్తుంది. ఈ ఓజెస్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఓజస్సు ఎక్కువైతే శరీరానికి సహజంగా ఎక్కువ ఆయుష్షు వస్తుంది. రెండవది బలమైన ఇమ్యూనిటీ పవర్ అన్ని రకాల రోగాల నుండి రక్షణ ఈ ఓజెస్ మూడవ బెనిఫిట్ మన మనసులో లేక మైండ్ లో క్లారిటీ శాంతి ఫియర్లెస్నెస్ అందిస్తుంది.
(10:29) మానసిక ప్రశాంతతను పెంచుతుంది. నాలుగవ ప్రయోజనం ఎక్కువ ఓజస్సు ఉన్నవారి శరీరం నుంచి సహజంగా ప్రకాశం కాంతి వెలువడుతుంది. దీన్నే ఆర అంటారు. ఇది మన శరీరం చుట్టూ ఆకర్షణ శక్తిగా సహజంగా వెలువడుతుంది. ఐదవ ప్రయోజనం ఓజిస్ వలన థర్డ్ ఐ మరియు సహస్రారా చక్రాల యక్టివేషన్ సులభంగా అవుతాయి. థర్డ్ లేక మూడవ కన్ను మన రెండు కనుబొమ్మల మధ్య నుదిటిపై నుండి వెనుకకు అంటే మెదడు లోతుల వరకు విస్తరించి ఉంటుంది.
(11:04) ఆరవ ప్రయోజనం కళ సంగీతం ఆలోచనల్లో క్రియేటివ్ పవర్ ని పెంచుతుంది. అంటే సృష్టి శక్తి పెరుగుతుంది. ఏడవ ప్రయోజనం అష్టసిద్ధుల పునాది ఓజు శక్తి లేకపోతే అష్టసిద్ధులు సాధన సాధ్య. అష్టసిద్ధులు అనేవి ఏమిటో ప్రీవియస్ వీడియోస్ లో మనం చెప్పుకున్నాం. అది తప్పకుండా చూడండి. ఎనిమిదవ ప్రయోజనం హృదయ చక్రం బలపడుతుంది. కంపాషన్ అన్కండిషనల్ లవ్ పెరుగుతుంది. ప్రేమ కరుణ పెరుగుతుంది.
(11:29) తొమ్మిదవ ప్రయోజనం వక్ చాతుర్యం మాటల్లో ఆకర్షణ వస్తుంది. పలికే మాటలు ఇతరుల మైండ్ పై ప్రభావం చూపిస్తాయి. 10వ ప్రయోజనం ఓషెన్స్ పెరిగితే శరీరంలో ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. యవ్వనంగా ఉంటాం. దీనినే అమృత స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. మన శరీరం ఒక దేవాలయం ఈ దేవాలయంలో దాగి ఉన్న రహస్యం ఓజ తేజస్సు, బిందు, నాడులు, చక్రాలు సప్తధాతువుల పరిపాకం చివరిగా ఓజగా మారుతుంది.
(12:01) అదే మన జీవన శక్తి మనసు ప్రశాంతత, ఆత్మ ప్రకాశానికి మూలం. శుక్ర ధాతువుని స్టోర్ చేసుకొని ఉంచడం వల్ల అంటే బ్రహ్మచర్యం పాటించడం వల్ల మానవుని జీవనం మోక్షానికి మార్గంగా మారుతుంది. వజ్రనాడి చిత్రి నాడి బ్రహ్మనాడుల ద్వారా కుండలిని శక్తి పైకి లేస్తే మన అంతర్గత శక్తి విశ్వశక్తితో ఏకమవుతుంది. ఒక బిందువులోనే విశ్వం దాగి ఉంది.
(12:28) ఒక శ్వాసలో ఆత్మ యొక్క సత్యం ఉంది. ఈ రహస్యాలను తెలుసుకొని మన జీవనాన్ని పవిత్రం చేసుకుందాం. మీ ఆత్మ వెలుగుతో నిండిపోవాలని కోరుకుంటూ నమస్తే స్టే ట్యూన్డ్ వీడియో నచ్చినట్లయతే లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి స్టే ట్యూన్డ్ థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment