#AskHR 197 | ఫొటోల పిచ్చి! | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mzhyI2bcIs0
Transcript:
(00:06) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సార్ ఇదివరకు అంటే మనకి మొబైల్స్ అవి రాకముందు ఎవరైనా ఏదైనా అకేషన్స్ ఉంటేనే స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడే ఫొటోస్ దిగేవాళ్ళు సో మొబైల్ వచ్చాక ఇంకా కొంచెం పెరిగింది ఇప్పుడు మరీ ఎక్కువైింది.
(00:32) ఏదన్నా ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా ఫోటో తీయటం తప్ప వాళ్ళకి హెల్ప్ చేసే గుణాలు కూడా పోయినాయి చాలా మందికి సో ఎందుకు అందరూ ఇలాంటి ప్రవర్తనకి అలవాటు పడుతున్నారు రైట్ అంటే ఫోటో అనేది మనల్ని మనం చూసుకోవడం ఉంటుంది. ఓకే సో మనం అర్థంలో చూసుకుంటాం కానీ అది డిఫరెంట్ బట్ బయట ఎన్విరన్మెంట్ లో ఎలా ఉంటాము అండ్ ఫుల్ గా ఎలా కనిపిస్తాము కంపారటివ్లీ ఎలా ఉంటాము ఏంటి అర్థం ఎందుకంటే అన్ని చోట్ల తిప్పలేం ఒక మర్రి చెట్టు కింద ఎలా ఉంటాను అనేది అర్థం పట్టుకొని వెళ్ళలేము కదా ఫుల్ చూడలేం కాబట్టి ఫోటో అనేది అద్దం ఇవ్వనటువంటి అనేక ఎక్స్పీరియన్స్ ని ఫోటో
(01:04) ఇస్తుంది మనకి మన గురించి తెలుసుకునేలాగా ఉంది. సో ఆ ఫోటో ఎలా దిగితే బాగుంటుంది అంటే ఒక వ్యక్తి కొన్ని ఎవరైనా సరే కొన్ని యాంగిల్స్ లో చాలా బాగా కనిపిస్తారు. కొన్ని యాంగిల్స్ లో కనిపించదు దాన్ని మన సినిమాలో స్క్రీన్ టెస్టింగ్ అని చేస్తూ ఉంటారు ఏ పోజుల్లో వీళ్ళకి ఫేస్ బాగా వస్తది. సో ముక్కుంకరులు ఉంటే ఏది ఎట్లా తీయాలి లేకపోతే పెదవులు చిన్నగా ఉంటే ఎలా తీయాలి లేకపోతే ఈ జాలైన్ బాగుంటే ఎలా తీయాలి ఇటువంటివన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు.
(01:34) హలో నమస్తే శంకర్ అండి మాట్లాడండి ఆ ఇంతకుముందు ఒకసారి తన ప్రోగ్రామ్స్ లో మీరు చెప్పినప్పుడు సమస్య కంటే కూడా మెంటల్ ప్రిపరేషన్ అని చెప్పారు. హమ్ అట్లాగే బయట వాడు ఇచ్చిన ఒక ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసేదానికంటే కూడా లైన్ ఉంటే సరిపోతుంది అన్నారు. ఈ రెండు ఐడియాస్ కూడా ఏంటంటే మనుషులు బయట వాళ్ళు తగ్గించే దాని మీద తప్పించి వాళ్ళు వాళ్ళు యంజైటీ లేకుండా కొంచెం ప్రయాణించేలాగా మీరు ఇచ్చిన అడ్వైసెస్ అది ఓకే అయితే ఇప్పుడు బయట ఐడియాస్ ఏదైనా సరే కొంచెం డామేజ్ చేస్తారు రీచ్ అవ్వకపోతే అనేది మీరు చెప్తున్న బేసిక్ పాయింట్ ఉమ్ ఇక్కడ కొంతమంది లెజెండరీస్ కానీ అంటే
(02:19) మామూలు వ్యక్తులు కూడా సార్ హ్మ్ తో ఉండటం హమ్ హమ్ ఎలాగైనా సరే ఫలానా నేను సాధించాలి అనే ఇదితో ఉంటారు. హమ్ ఎలాగైనా సాధించాలి ఎలాగైనా చేయాలి అనేతో చేస్తా ఉంటారు అది కూడా రిజల్ట్ మీద దృష్టి ప్రోగ్రామ్స్ ని అనలైజ్ చేసి రిజల్ట్ మీ దృష్టితో ఎగ్జాంపుల్ రాజమౌళ కావచ్చు ఎట్లాగైనా ప్రయాణిక స్థాయిలో నేను దీన్ని తీరాలి అని 10 ఏళ్ల క్రితం ఒకనాడు చేసాడు చంద్రబాబు నాయుడు కావచ్చు 9 లో కరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని అడుకున్నాడు ఎట్లాగైనా చేయాలి కచ్చితంగా చేయాలి ఒక చేయాలని ఉంటాయి కదా సార్
(03:05) ఇవన్నీ ఒక డ్రైవింగ్ ప్రోసెస్ లాగా ఉపయోగపడతాయా లేదంటే గనుక ఒక యంజైటీ గురి చేసిన మనుషులని డామేజ్ చేస్తాయా అనేది డౌట్ సార్ రైట్ సో ఎలాగైనా సరే చేయాలి అని వాళ్ళు అనుకున్నారు అనేటువంటిది పబ్లిసిటీ వాళ్ళ మీడియా ఇస్తూ ఉంటది. చంద్రబాబు నాయుడు ఎలాగైనా కసిగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాడు అని చెప్పకుండా చంద్రబాబు నాయుడు మామూలుగా చేస్తున్నాడు అని అయితే చెప్పవు కదా అలాగే కేసిఆర్ ఎలాగైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్నాడు అనే పబ్లిసిటీ చేస్తాయి వాళ్ళ మీడియా అయితే నిజంగా వాళ్ళకి ఉందా లేదా మనకు తెలియదు కానీ ప్రాజెక్ట్ చేయడం
(03:42) అట్లా చేస్తూ ఉన్నారు. పబ్లిసైజ్ చేయడం అట్లా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది కసిగా ఎలాగైనా ఆ స్కూల్ టాపర్ అవ్వాలనుకుంటున్న ఒక 100 స్కూల్స్ లో నుంచి ఆ అనుకుంటున్న 100 మందిని తీసుకొచ్చి ఒక స్కూల్లో పెట్టి ఆ కసిగా అందరినీ మనము ట్రైన్ చేస్తే లేదా కసిగా వాళ్ళు ప్రిపేర్ అయితే అందరూ టాపర్లు అవుతారా అందులో ఒకటే టాపర్ అవుతాడు.
(04:10) ఎంతమంది కసిగా ప్రయత్నించిన టాపర్ అయ్యేది ఒకటే ప్రయత్నించకపోయినా ఒక టాపర్ ఉంటాడు. సో టాపర్ అనేది మేటర్ కాదు ఎందుకు టాపర్ మేటర్ కాదు మనం ఒక బస్సులో వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్లేది ఎందుకు అంటే మనం మన డెస్టినేషన్ చేరడానికి కానీ టాప్ మోస్ట్ ట్రావెలర్ అయ్యే అవార్డు కోసం కాదు స్కూల్ కి వెళ్ళింది చదువుకోవడానికి చదువు మానేసి టాపర్ ఎందుకు అవుతున్నాం చాలా మంది అంటారు చదువుకుంటేనే టాపర్ అవుతాం చదువుకుంటే కాదు గుర్తుపెట్టుకొని వాడికి కావల్సింది ఇస్తే టాపర్ అవుతాం చదువుకున్న వాళ్ళు ఎవరికీ కూడా 90స్ లో మార్క్స్ రావు ఎందుకంటే చదువు వేరు చదువు
(04:49) చాలా వేస్ట్ ఉంటది. ఓన్లీ ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన వాళ్ళకి టాపర్ వస్తది. ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు ఒక సిలబస్ ఉంటది దాన్ని ఎలా కొట్టాలి ఎలా దాన్ని బ్రేక్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఇది గ్లోరిఫై చేసి టాపర్ అనేదాన్ని గ్లోరిఫై చేయడం వల్ల మనకి మిగతా విషయాల్లో కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల మనం కేవలం ఒక గొర్రెలాగా ఒక కార్పొరేట్ కంపెనీకి లేకపోతే గవర్నమెంట్ కో సర్వీస్ చేసేటువంటి ఒక బానిసగా తయారవుతున్నాం.
(05:17) తర్వాత జీవితంలో వచ్చినటువంటి ఏ విషయాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాము దాంతోనే లైఫ్ అంతా ఫెయిల్ అవుతుంది. ఒక ఎంప్లాయిగా సక్సెస్ అవుతున్నాం. చెప్పుకుంటానికి బాగుంది కానీ లైఫ్ కి ఉపయోగపడటం లేదు వన్ ఇది అకాడమిక్ కాంటెక్స్ట్ లో అయితే మీరు అడిగిన కాంటెక్స్ట్ ఏంటి అనింటే ఎప్పుడైతే కసిగా ఉందో ఆటోమేటిక్ గా వాళ్ళకి యంజైటీ పెరుగుతది.
(05:42) సక్సెస్ లు నిజమైన సక్సెస్‌లు సాధించిన వాళ్ళు ఎవరికీ కసిగా లేదు. వాళ్ళు అబ్దుల్ కలాం ఏమి ఎలాగైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని అనుకోలేదు. మోడీ కూడా ఎలాగైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలని అనుకోలేదు. నాయకులు పాదయాత్ర చేస్తా ఉంటారు 70 సంవత్సరాలు అవును నాలుగు కిలోమీటర్లు కొంతమంది ఎవరో తిరుగుతారు ఎక్స్ట్రాగైనా తిరగాల్సిందే ఎక్కడికైనా సరే మనం ఈ జనాలు మద్దతు తీసుకోవాల్సిందే అనే ఇది మీద కూడా పై నుంచి దాన్ని ఎండ్ ఆఫ్ ద డే దాన్ని రీచ్ అవుతా ఉంటారు అవును అవును కాదనట్లేదు మోటివ్ అనేది మోటివ్ డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉపయోగపడి వాళ్ళు
(06:17) అది రీచ్ అయ్యేలా చేస్తున్నారు వీళ్ళకంటే బలంగా ఆ వీళ్ళకంటే బలంగా ఎట్లాగైనా సీఎం అవ్వాలనుకున్న వాళ్ళు కూడా పాదయాత్ర చేయలేకపోతారు తారు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళకంటే బలంగా కసిగా ఉంది కదా అయినా చేయలేరు ఎందుకు చేయలేరు అంటే మనం అనుకుంటున్నాము వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు ఎలాగైనా సీఎం అవ్వాలని చేయట్లేదు.
(06:39) పాదయాత్ర చేయాలని చేస్తున్నారు. ఎలాగైనా ఈ పాదయాత్రను ఫినిష్ చేయాలి. అంతే మనం ఏం చేస్తామంటే గోల్ ఓరియంటెడ్ గా ఉంటది. దీన్ని రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ రెండోది గ్రోత్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ కి ఎంతసేపు ఆ గోల్ మీద ఉంటది. ఆ గోల్ రీచ్ అవ్వాలి రీచ్ అవ్వకపోతే నేను మరింత హీనం అనుకుంటారు అనుకుని ఏమవుతుదో యంజైటీలో ఇరుకపోతారు.
(07:01) సో గ్రోత్ మైండ్‌సెట్ ఏంటంటే సీఎం అయినా కాకపోయినా నేను పాదయాత్ర చేస్తాను అంతే చంద్రబాబు నాయుడు రెండుసార్లు ఓడిపోయాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు స్టిల్ అతనేమ డీమోటివేట్ కాలే అలాగే వచ్చేసి తెలంగాణ మూమెంట్ టైంలో దారుణంగా ఇక్కడేమో టిఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడేమో వైసపి ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. స్టిల్ డోంట్ డీమోటివేట్ కాలేదు తన ప్రయత్నం తను చిత్తశుద్ధితో చేస్తూనే ఉన్నాడు.
(07:30) గోల్ కోసం కాదు ప్రయత్నం చేస్తున్నాడు అంతే వచ్చినా మళ్ళీ ఓడిపోయినా సరే అతేనేమో డీమోటివేట్ అయ్యేవాడు కాదు. సో మోటివేషన్ ఉండదు అర్థం చేసుకోండి మోటివేషన్ కాదు మీకు ఒక ఆటిట్యూడ్ ఒక పనిని చిత్తశుద్ధితో చేయాలి. ఆ పనిని తప్ప వేరే ఏమి ఆలోచించరు వారు అంతే తప్ప గోల్ పెట్టుకొని చేసినట్లయితే అనేకమంది గోల్స్ ఉన్నాయి అందరూ చేయలేకపోతున్నారు కదా చేయలేరు కూడా అలాగే తను ఆ అతను ఓడిపోయాడు ఆ ఆ జగన్మోహన్ రెడ్డి 2014 లో అంతకుముందు 16 మంత్స్ జైల్లో ఉండి వచ్చాడు.
(08:04) స్టిల్ అతనుఏం డీమోటివేట్ కాలే మళ్ళీ పని చేస్తూనే పని చేస్తూనే పని చేస్తున్నాను నెక్స్ట్ టైం గెలిచాడు మళ్ళీ ఓడిపోయాడు ఆయన డీమోటివేట్ కారు చాలామంది వస్తారు ఒక ట్రై చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకి చిరంజీవి ప్రజారాజ్యం పెట్టుకొని వచ్చాడు గెలవలేదు మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసి వెళ్ళిపోయాడు.
(08:25) అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఫస్ట్ ట్రై చేశాడు ఇంకొక రకంగా మద్దతు ఇచ్చాడు తర్వాత ఓడిపోయాడు స్టిల్ ట్రై చేసుకుంటూ తనకున్న స్ట్రాటజీస్ తో తను వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటి అనింటే గోల్ కాదు ఇంపార్టెంట్ మీరు చేసే పని మీద ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారా అని మీ గోల్ రీచ్ ఎలాగైనా రీచ్ అవ్వాలని ఉందా లేదా మేటర్ కాదు మీ పనిని చిత్తశుద్ధితో చేస్తే మీ పట్ల మీరు హానెస్ట్ గా ఉండి పని చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి.
(08:49) దిస్ ఇస్ సైన్స్ దిస్ ఇస్ నేచర్ నేచర్ లో ఇలాగే ఉంటది మీరు పని చేస్తే ఫలితం వస్తది మీ కోరికతో పక్కన పెట్టండి కోరిక ఉన్నా లేకపోయినా పని చేస్తే ఫలితం వస్తది. కానీ మనము ఫలితం మీద ఉద్దేశం పెట్టుకొని పని చేస్తున్నాం. భగవద్గీతలో అదే ఉంది కదా నిష్కామ క్రియ. నిష్కామ క్రియ అంటే నీ అంటే నో కామము అంటే కోరిక. క్రియ అంటే పని.
(09:17) ఏ కోరిక లేకుండా చేసేటువంటి పని ఫలితం ఇస్తుంది. ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. ఫలితం అనేది బై ప్రొడక్ట్ కానీ ఫలితం కోసం మనం పని చేస్తున్నాం. అది ప్రాబ్లం సమస్య ఫలితం మన మనసులోకి రావద్దు కేవలం ఆ మూమెంట్ లో ఆ పనిని ఈ మూమెంట్ లో నేను శంకర్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటం ఒక్కటే ఇంకేమి తెలీదు ప్రపంచం మొత్తం బ్లాస్ట్ అయిపోయినా ఓకే నా పిల్లలు ఏమైపోయినా ఓకే నాకేమైపోయినా ఓకే ఇదొకటే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత శంకర్ గారు గుర్తుండారు ఆ పని చేస్తాను అట్లా ఎప్పుడైతే పనిలో నేను దట్ ఈస్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే కూర్చుని థాట్ లెస్నెస్ అన్న లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి
(09:57) లేకపోతే దగ్గు మీద శ్వాస పెట్టండి ఇవి కావు ద్యాస పెట్టండి అట్లాంటివి కావు సో పని కంప్లీట్లీ పనిలో లీనం అయిపోయి నేనే పని అయిపోతున్నాను ఇంకేం గుర్తులేదు నేను చెప్తాను నేను కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు నేనే కౌన్సిలింగ్ అయిపోతున్నాను ఆ టైంలో అలా ఎప్పుడు అయిపోయావో మన యొక్క బ్రెయిన్ అండ్ బాడీ మాక్సిమం వర్క్ చేస్తది ఆటోమేటిక్ గా ఫలితాలు బాగా వస్తాయి ఆ షకేరి రిచర్డ్సన్ అని ఒక అమ్మాయి ఒలంపిక్స్ రన్నింగ్ లో గెలిసింది గోల్డ్ మెడలిస్ట్ అమెరికన్ అథ్లీట్ ఆమె పరిగెడుతున్నప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకొని చూడండి ఆమె మనసులో ఏముంటదో చూడండి. ఆమె
(10:35) ఐబ్రోస్ కానీ అవన్నీ గమనించిన ఏమ లేదు నేను పరిగెడతాను అంతే నేను అదే చెప్తాను గుర్రం పరిగెడుతుంది గమ్యం చేరడానికి కాదు జస్ట్ పరిగెడుతుంది. మీరు ఎప్పుడైతే గమ్యం వచ్చిందో వెంటనే ఫెయిల్యూర్ కూడా మీ మనసులోకి వస్తుంది రకరకాల కెమికల్స్ మీ బాడీలో రిలీజ్ అవుతాయి మీ యొక్క పెర్ఫార్మెన్స్ దెబ్బతింటది. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ గా కొంతమంది సౌందర్ సార్ పగిపిస్తా ఉంటారు వాళ్ళని ఇన్ జనరల్ పబ్లిక్ లో కూడా లెజెండరీ కాదు నార్మల్ పబ్లిక్‌లో కూడా తొందరగా చేస్తావ అంటే నాకు భయంఅండి చేయనేరేమో అని భయం టైం పూర్తి కాదేమో భయం ఈ భయమే నన్ను లాగేస్తుంది చేయలేస్తుందంట
(11:15) కానీ భయం అనేది ఉంటే గనుక ప్రొడక్టివిటీ తగ్గుతుంది వస్తుంది అవును తగ్గుతుంది నేను సరిగ్గా చేయమో కూడా ఒకసారి అన్నాడు ఎలా చేయగలుగుతున్నారండి క్లియర్ గారు పిక్చరైజేషన్ అంటే నాకు అది అనుకున్నది నేను చేయలేదేమో అంటే ఫీరే నన్ను నడిచేస్తుందండి అంటున్నాడు తప్పే బ్యాక్‌గ్రౌండ్ గురించి క్లోరిఫై చేసుకోలేదు అంటే క్లియర్ అనేది ఉంటే గనుక నిజంగా ప్రొడక్టివిటీ కదా అనేది ఒక అవును అవును అయితే రాజమౌళ ఒక కాంటెక్స్ట్ లో గ్లోరిఫై చేశాడు కానీ రాజమౌళ డెసిషన్ మేకింగ్ నాకు తెలిసినంత వరకు నిజం ఏంటో నాకు తెలియదు బయట నేను విన్నంత వరకు రాజమౌళ తాను ఏం చేస్తాడు 14 తీసుకొని
(11:48) అందులో నుంచి ఒకదాన్ని తీస్తూ ఉంటాడు అందులో బెస్ట్ ఏదో అందరిని అడిగి తెలుసుకొని చేస్తూ ఉంటాడు అందుకని రాజమౌళి సినిమాల్లో క్రియేటివిటీ ఉండదు లాట్ ఆఫ్ కాపీయింగ్ ఫ్రమ్ అదర్ మూవీస్ ఉంటది. 90% హాలీవుడ్ సినిమాలని మిక్స్ చేసి తీసి అవును అవును దాంట్లో క్రియేటివిటీ గాని ఏమీ లేదు. దాంట్లో క్రియేటివిటీ అయితే మన మార్కెట్ లో మన వాళ్ళు గొర్రెల్లాగా చూస్తూ ఉండొచ్చు.
(12:13) సో కానీ దాంట్లో ప్రొడక్టివిటీ ఏం లేదు. అతను బిజినెస్ చేస్తున్నాడు బాగా పబ్లిసిటీ చేస్తాడు ఆ స్ట్రాటజీస్ లాట్ ఆఫ్ మనీ కుమ్మరించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇవి నడిచినంత సేపు బాగానే ఉంటాయి నడవనప్పుడు ఒకటి ఫ్లాప్ అయిందంటే అక్కడి నుంచి మొదలవుతుంది ఇక మణిరత్నం లాంటి వాళ్లే మొన్న ఈ మధ్య కమలహాసన్ తోని ఫ్లాప్ ఇచ్చారు శంకర్ లాంటి వాళ్ళు ఇచ్చారు నడిచినంత సేపు ఎందుకంటే బాగా నడిచింది కదా వాళ్ళకి కూడా చేయలేమన్న భయంతో కదా అవును ఫియర్ అనేది కూడా ఉపయోగపడద ఫియర్ ఎప్పుడు ఉపయోగపడదు ఫియర్ ఎప్పుడూ ఉపయోగపడదు అయితే స్ట్రెస్ ఉంటుంది డిస్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ పార్ట్ ఆఫ్ ద
(12:52) లైఫ్ డిస్ట్రెస్ గా మారకుండా చూసుకోవాలి. యంజైటీ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే ఈరోజు నేను టైం కి వచ్చి చేయాలి అనేది కొంత యంజైటీ ఉంటుంది. బట్ అది నా పెర్ఫార్మెన్స్ మీద ఇన్ఫ్లయెన్స్ చేసేలాగా ఉండకూడదు అంటే ఫెయిల్యూర్ కి భయపడకూడదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది చూడండి అది మనల్ని కీల్ చేసేస్తది. కాబట్టి కేవలం పని మాత్రమే చేయాలి నిజంగా నేను చెప్పాలంటే ఐ యమ రెడీ టు ఫెయిల్ వెన్ ఐ యమ గోయింగ్ టు ఫెయిల్ టుమారో ఐ విల్ ఐ ఫెయిల్ టుడే ఓన్లీ ఫెయిల్యూర్ ని ఎప్పుడు నేను పోస్ట్‌పోన్ చేయను ఈరోజే ఫెయిల్ అయిపోతాను.
(13:24) ఫెయిల్ అయితే రేపు కరెక్ట్ చేసుకునే అవకాశం దొరుకుతది. ఫెయిల్యూర్ లేనిదే మీకు సక్సెస్ రాదు కింద పడందే పడతామ అనే విషయాన్ని నేర్చుకోలేము మనం రైట్ సో కాబట్టి వాళ్ళు బయటకి చెప్పిన దాన్ని బట్టే మనము కంప్లీట్ అనుకుంటానికి లేదు దాన్ని లాజిక్ తోని మనము తర్కించాలి. తర్కించినప్పుడు మనకు అర్థంఅవుతది. రైట్ వెల్కమ్ రైట్ చెప్తు వెల్కమ తమని తమ చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంటది.
(13:53) తను అందంగా ఉన్నాను ఈ యాంగిల్ లో బాగున్నాను ఇలా చూస్తే బాగున్నాను ఇలా చూస్తే బాగున్నాను అని చూసుకున్నప్పుడు అద్దంలో చూసుకుంటారు అద్దంఏమో ఆ మిర్రర్ ఇమేజ్ చూపిస్తారు అలా కాకుండా పర్ఫెక్ట్ గా చూపించేది ఫోటో కాబట్టి ఫోటోల పట్ల ఇంట్రెస్ట్ పెరిగేది. మెల్లమెల్లగా ఫోటోలు అప్పుడు రీల్ ఉండేది చాలా ఎన్నో రోజులకు కానీ అది ప్రింట్స్ వచ్చేది కాదు తీరా వచ్చేసరికి అటు వంకర ఇటు వంకర ఉండేది అప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కి డిమాండ్ ఉండేది.
(14:18) ఎందుకంటే ఎలా వస్తదో తెలియదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. కాస్ట్లీ ఇది కాబట్టి తర్వాత తర్వాత మెల్లమెల్లిగా డిజిటల్ ఫొటోగ్రఫీ వచ్చిన తర్వాత ఆ డిజిటల్ డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. 20989 లో డిజిటల్ కెమెరాస్ వచ్చి అప్పట్లో మెమరీ స్టోరేజ్ ఎక్కువ లేకపోవడం వల్ల ఫెయిల్ అయిపోయి మళ్ళీ రియల్ గా వచ్చారు.
(14:38) ఓకే ఆ తర్వాత ఫ్లాష్ కార్డ్స్ అని వచ్చినాయి. ఫ్లాష్ కార్డ్స్ అంటే మనం ఇవి వాడుతున్నాం కదా ఇవి యాక్చువల్ గా డ్రైవ్ మనం పెన్ డ్రైవ్ అంటా పెన్ డ్రైవ్ ఇస్ నాట్ డ్రైవ్ డ్రైవ్ అంటే ఎప్పుడు ఎలా ఉంటది అంటే అందులో ఒక రౌండ్ ది ఉండి అది తిరుగుతూ ఉంటది. హెచ్డి హార్డ్ డిస్క్ డ్రైవ్ ఫ్లాపీ డ్రైవ్ సిడి డ్రైవ్ కాంపాక్ట్ సిడి అంటే కంపాక్ట్ డ్రైవ్ అలాగే వచ్చేసి ఇంకా రకరకాల డ్రైవ్ అంటే ఎప్పుడు కూడా రౌండ్ తో కూడా తిరుగుతూ ఉంటుంది.
(15:04) దాంట్లో అది రికార్డ్ చేస్తది. బట్ ఇవి అట్లా కాదు ఫ్లాష్ కార్డ్స్ లో డ్రైవ్ లేదు పెన్ డ్రైవ్ లో డ్రైవ్ లేదు పెన్ డ్రైవ్ లో ఒక ఇమేజ్ సేవ్ అవుతుంది. మళ్ళా ఆ ఇమేజ్ డిలీట్ చేసి ఇంకొక ఇమేజ్ ఓవర్లాప్ అవుతది. అంతే తప్ప దాంట్లో డ్రైవ్ లేదు. ఇవి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ సేవ్ చేయడం ఈజీ అయింది దాని కెపాసిటీ పెరిగింది కాబట్టి ఏమైంది అంటే ఆ మళ్ళీ డిజిటల్ కెమెరాస్ యొక్క యుగం స్టార్ట్ అయింది అలాగే మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినయి 2010 తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినయి స్మార్ట్ ఫోన్ లో కూడా మెమరీ పెరిగింది.
(15:34) ప్రాసెసింగ్ స్పీడ్ కూడా పెరిగింది. rమ్ పెరిగింది. ఇవన్నీ పెరగటం వల్ల హై డెఫినిషన్ ఇమేజెస్ ని సేవ్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. లాట్ ఆఫ్ ఎక్కువ పిక్సెల్స్ సేవ్ చేయగలుగుతారు. ఓకే కాబట్టి ఎప్పుడైతే హై డెఫినిషన్ వచ్చిందో ఇక క్లియర్ గా ఫోటోలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫోటో తీసుకొని చూసుకునేటువంటి కాస్ట్ తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎన్ని ఫోటోలు తీసుకోవచ్చు.
(16:00) ఓకే ఈ మధ్య ఒకతను టూర్ వెళ్లి కేరళా టూర్ వెళ్లి 1800 ఫోటోస్ తీసాడంట. మ్ అదే 1800 ఫోటోస్ రీల్ టైం లో తీయాలంటే ఒక రీల్ లో 30 ఫోటోస్ే వస్తాయి. ఓకే అంటే ఎన్ని ఎన్ని రీల్స్ పెట్టుకెళ్ళాలో చూడండి. రైట్ సో అలా 1800 ఫోటోస్ తను తీయటం అనేది 68 మినిట్స్ సో అది మా పాత రోజుల్లో సాధ్యపడంది ఇప్పుడు సాధ్యపడుతుంది కాబట్టి ఫోటోలు తీసుకునే ఇంట్రెస్ట్ పెరిగింది.
(16:32) టెక్నాలజీ పరంగా ఇదిఒకటి రెండోది ఏంటి అనింటే సహజంగా సెల్ఫీలో నేను ఫలానా సెలబ్రిటీని కలిశాను ఫలానా వాళ్ళని కలిసాను అని చెప్పి చెప్పుకుంటే నమ్మరు కదా అవును అందుకని నాకు అతని పరిచయం ఉన్నాడు ఇతని పరిచ కావాలంటే సెల్ఫీ చూడండి కెసిఆర్ తో సెల్ఫీ కేటీఆర్ తో సెల్ఫీ రేవంత్ రెడ్డితో సెల్ఫీ ప్రభాస్ తో సెల్ఫీ మ్ విజయ్ దేవరకొండతో సెల్ఫీ మ్ అలాగే హీరోయిన్లతో సెల్ఫీ రకరకాల సెల్ఫీలు దిగటం అనేది పెరిగింది ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు తమకు తమ్ము కూడా సెల్ఫీలు తీసుకొని పెడుతూ ఉంటారు ఎందుకంటే తమకు బాగా అనిపించినప్పుడు తీసుకుని ఫోటోషాప్ ఇంకా దానికి తోడు ఎగ్జిబిషన్ కి అవకాశం
(17:08) కూడా దొరికింది కదా ఇంతకు ముందు అంటే పెద్ద ఆల్బం్ తయారు చేస్తే ఆల్బం్ తయారు చేయడానికి చాలా పెద్ద బిజినెస్ ఉండేది చేసేవాళ్ళకి ఆల్బం్ పెద్దది పెట్టేవాళ్ళు ఎవరి ఇంటికి వచ్చినా తీసుకొచ్చి ముందు ఆల్బం ముందు పెడతారు. మ్ ఇప్పుడు అలా కాకుండా సోషల్ మీడియాలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియా Facebookఇ అలాగే వంచివాట్ ఇట్లాంటి రకరకాలు చాలా ఉన్నాయి ప్లాట్ఫార్మ్స్ వీటన్నిటికంటే ఆ మాతృక వీటన్నిటికీ ముందు వచ్చింది ఆర్కోట్ అనేది ఒకటి ఉండేది Google వాళ్ళ ఆర్కోట్ ఆ ఆర్కోట్ వీటన్నిటికీ మించింది అన్నమాట మ్ సో అక్కడి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్
(17:39) వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలైంది. ఇంతకు ముందు ఒక ఫోటో తమ ఫోటోని పోస్ట్ చేయాలంటే ఆడపిల్లలు వెనకాడేవాళ్ళు. వెనకాడాల్సిన అవసరం ఉందని నేను అనట్లేదు. ఇప్పుడు ధైర్యంగా పోస్ట్ చేయగలుగుతున్నారు. ఓకే సో అప్పుడు చాలా కామెంట్స్ వస్తాయి. ఆ కామెంట్స్ మన యొక్క మనసుని ఇంకా ఉత్తేజపరుస్తూ ఉంటది నేను కాన్ఫిడెన్స్ ని పెంచుతూ ఉంటది పర్టిక్ులర్గా ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రావర్ట్స్ ఎక్కడో కాడ కనిపించి పబ్లిక్ గా వాళ్ళు కనిపించడానికి ఇష్టపడతారు.
(18:04) ఇంట్రవర్ట్స్ ఏంటంటే నాకులాగా దాక్కుొని దాక్కుొని దాక్కుని ఉంటూ ఉంటారు. మీరు చూడండి ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటా ఎందు స్కిన్ కవర్ చేస్తున్నాను గెడ్డం ఉంటది ఎందుకు స్కిన్ కవర్ చేస్తున్నాను. రైట్ అలాగే ఆ రేపు మీట చార్ లో ఉంటే పోడియం ఉంటది ఖచ్చితంగా దాన్న పోడియం అంటారు దాన్ని అది ఉంటది సో ఎందుకు అంటే కవర్ చేస్తారు ఇంట్రావర్ట్స్ ఎప్పుడు కూడా తమ యొక్క బాడీని ఎగ్జిబిట్ చేయడానికి ఇష్టపడరు.
(18:27) ఎక్స్ట్రావర్ట్స్ బయటికి వచ్చేసి మాట్లాడేస్తూఉంటారు ఇంటర్వర్ట్స్ దాక్కుంటూ ఉంటారు. ఈ దాక్కునే వాళ్ళకి సోషల్ మీడియా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ అయింది. సో సోషల్ మీడియాలో వాళ్ళ ఐడియాస్ రాస్తూ ఉంటారు ఇంట్రవర్ట్స్ చాలా డీప్ ఇన్సైట్ ఉంటుంది లాజిక్ ఉంటుంది దాన్ని చెప్పటానికి దాక్కొని చెప్పాలంటే కష్టం అవుతుంది చాలా మంది స్పీకర్స్ మ్ ఆ కర్టెన్స్ థాట్ నుంచి థాట్ నుంచి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.
(18:53) ఓకే ఇంట్రవర్ట్స్ మెజారిటీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇంట్రవర్ట్స్ ఓకే చంద్రబాబు ఇంట్రవర్ట్ కేసిఆర్ ఇంట్రవర్ట్ మోడీ మోడీ కాదుఅనుకుంటా సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి జగన్ ఇంట్రవర్ట్ ఓకే రైట్ పవన్ కళ్యాణ్ డీప్ ఇంటర్వర్ట్ ప్రభాస్ ఇంట్రవర్ట్ మహేష్ బాబు ఇంట్రవర్ట్ ఇలా అనేకమంది ఇంటర్వర్స్ ఆయన మన్మోహన్ సింగ్ ఇంట్రవర్ట్ సిగ్గుపడుతూ ఇట్లా నుంచుంటారు చూడండి ఆ ఫోటోలు హర్షిత నన్ను కామెంట్ చేస్తా నేను లిఫ్ట్ ఎట్లా నిలబడతాను అలా వాళ్ళు నిలబడుతూ ఉంటారు.
(19:25) సో కాబట్టి ఈ ఇంట్రోవర్టికి బ్రహ్మాండమైనటువంటివి వచ్చేసరికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫోటోలని రకరకాలుగా తీసుకొని పెట్టుకోవడం అది స్టార్ట్ అయింది. అదేం తప్పు లేదు బట్ ఇది పిచ్చిగా ఏది కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకూడదు. ఎక్స్ట్రీమ్ కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. మ్ ఒక టూర్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తాజ్‌మహల్ చూడటం మానేసి తాజ్‌మహల్ దగ్గర ఫోటోలు దిగుతూ.
(19:46) బ్యూటిఫుల్ సీనరీ ఉంటది అది మానేసి దాని దగ్గర ఫోటో దిగి వేరేవాళ్ళు చూపించుకుంటానికి వీళ్ళు తాపత్రయ పడుతున్నారు నేనేమంటానఅంటే ఫస్ట్ దాన్ని కంప్లీట్లీ ఆస్వాదించండి. మ్ అది వదిలేసేసి ఫోటో మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఆవిడ వైజాగ్ లో ఉంటది డిప్రెషన్ లో ఉంటే కౌన్సిలింగ్ తీసుకుంది ఓకే ఓవర్‌కమ్ చేసింది.
(20:07) సమ్మర్ అయిపోయింది మిడ్ సమ్మర్ మే లాస్ట్ వీక్ ఇక వర్షాలు స్టార్ట్ అవుతాయి అనగా ఫస్ట్ ట్రైన్ ఏదో వస్తుంటది కదా తను బీచ్ అవటనే వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ ఉంది పైన ఉంది. బ్లాక్ క్లౌడ్స్ అట్లా ఆ సముద్రం నుంచి వస్తూ ఉన్నాయి. చల్లని గాలి తగులుతుంది. సమ్మర్ అయిపోయిన తర్వాత గాలి చాలా బాగుంటది. అవును 4ఓ క్లాక్ ఏమో అవుతుంది ఆ ఈవెనింగ్ రకరకాల ఆ ఆకుపచ్చని చిలుకలు ఉంటాయి కదా ప్యారెట్స్ ప్యారెట్స్ ఎగురుతున్నాయి ఆ ఫోటోలన్నీ తీసి నాకు పంపిస్తూఉంది.
(20:38) సర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఐ యమ్ అనేబుల్ టు క్యాప్చర్ దెమ డోంట్ క్యాప్చర్ కెమెరాలో కాదు క్యాప్చర్ చేసుకో నీ మనసులో క్యాప్చర్ చేసుకో మ్ నీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఫోటోషాప్ లో Facebook లో చూపించుకోవడం కోసం దాన్ని వాడుకోవద్దు. అక్కడ నీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ని ట్రై చేయొచ్చు. బట్ అది నీ మనసులో క్యాప్చర్ చేసుకో ఎందుకంటే మనసులో మధుర స్మృతులు ఎక్కువ ఉండాలి.
(21:04) ఉమ్ మనకి ఏమవుతది అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అదే ముందు గుర్తొస్తది. నేను ఉమా రమ ఎగ్జాంపుల్ చెప్పాను మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది చాల ఇది అర్థమైతే మొత్తం లైఫ్ అర్థమవుతుంది. వీళ్ళకి కూడా అర్థం అవుతుంది అమ్మ నీకు కూడా అర్థం అవుతుంది. సో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు ఉమా రమ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు ఉమా తను ఇలా వచ్చి నా ఆఫీస్ కి వచ్చింది ఆఫీస్ కి వచ్చి ఇప్పుడు నేను చూసాను చూసి హాయ్ అని పిలిచాను పిలిసి ఈ చాక్లెట్ తీసుకోమని చాక్లెట్ ఇచ్చాను చక్కగా మంచిగా చేసి పంపించాను ఉమా ఏం చేసింది హ్యాపీగా వెళ్ళిపోయి ఓకే అలా ఇలా ఆడుకుంటూ వెళ్లి అంకుల్ నాకు
(21:42) చాక్లెట్ ఇచ్చాడు అది ఇదని ఆ రమకి చెప్పింది రమ వచ్చింది రాగానే ఏయ్ అన్నాను రమ వెళ్ళిపోయింది వీళ్ళఇద్దరి లైఫ్ మొత్తం మారిపోతుంది. ఈ ఇద్దరు ఎక్స్పీరియన్స్ లో మారిపోయారు రమకి ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ రెండోసారి ఆఫీస్ కి రావాలంటే ఉమా కాన్ఫిడెంట్ గా వస్తది. రమ రాలేదు. వేరే ఆఫీస్ కి వెళ్ళాలంటే ఉమా కాన్ఫిడెంట్ గా వెళ్తది రమ రాలేదు.
(22:06) రమాకి ఏమైంది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానికి ఎన్ని పాజిటివ్ వేసినా సరే మళ్ళీ అది ఫుల్‌ఫిల్ చేయలేదు. కానీ ఇంకా ఇంకా నెగిటివ్ అయితే ఇంకా తను లూప్ లోకి వెళ్ళిపోయే అవకాశం కాబట్టి మీకు వీలైనంతవరకు మధుర స్మృతులు ఎక్కడ దొరికినా వాటిని మనసులో క్యాప్చర్ చేయండి రిజిస్టర్ చేసుకోండి రైట్ నెగిటివ్స్ మనం వద్దన్న వస్తే అక్కడికే పోతూ ఉంటుంది స్టిల్ పాజిటివ్ ని మనసులో క్యాప్చర్ చేసుకోండి ఆస్వాదించండి కంప్లీట్లీ జీవితాన్ని ఆస్వాదించండి చనిపోతాం మనం ఈ ఫోటో పబ్లిష్ చేసేలోపే మనం చనిపోవచ్చు ఆ దిక్కుమాలిన ఫోటోలు తీసుకొని ఏం చేస్తాం మనం వీలైతే తీసుకోండి కాదనట్ు
(22:44) లేదా మీ ప్రొఫెషన్ అయితే దాన్ని తీయండి కాదనట్లేదు కానీ ఏదైనా మీ జీవితాన్ని ఆస్వాదించిన తర్వాతే చేయాలి తప్ప జీవితమే దాని మీద ఆధారపడి ఉండకూడదు. రైట్ కాబట్టి ఫోటోలు తీసుకోవచ్చు కాదనట్లేదు దానికి పర్పస్ ఒకటి ఉండాలి ఎందుకు తీస్తున్నాము ఏంటి దానికి ఒక లిమిటేషన్ కూడా ఉండాలి. ఏది కూడా మన జీవితాన్ని మనం వెళ్ళినటువంటి పర్పస్ ని వదిలేసేసి ఫోటోల కోసమో మరో దాని కోసమో దాన్ని వేస్ట్ చేసుకోకూడదు.
(23:15) రైట్ అమ్మ ఇవి ఫోటోలు పిచ్చి గురించి ఏమన్నా డౌట్స్ దీని మీద కానీ వేరే వాటి మీద కానీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు కానీ రమేష్ కి కానీ ఆ మీరు చెప్పారు కదా ఇంట్రోవర్ట్స్ తొందరగా ఎక్స్పోజ్ అవ్వలేరు. ఆ నా డౌట్ ఏంటంటే వీళ్ళు పబ్లిక్ వచ్చినప్పుడు బాగానే మాట్లాడతారు అక్కడ ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు కదా సో వీళ్ళఏంటి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ నుంచి అట్లాంటివి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఫొటోస్ నుంచి అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటికి కూడా అటెండ్ అవుతారు కదా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలి ఉండొద్దు అట్లా బిహేవ్
(23:48) చేస్తారా అసలు ఫంక్షన్స్ కి వెళ్ళొద్దు అని ఉంటది. మా ఫ్యామిలీ తో నాకు గొడవ అయిద్ది. ఓకే మా ఇంటి పేరు ఉన్నోళ్ళందరూ చనిపోయారని డిక్లేర్ చేశ ఆ గొడవ ఒకటే కాదు కారణం ఇంట్రవర్షన్ కూడా ఓకే లేదంటే వాళ్ళకి పిలిసిన ప్రతి ఫంక్షన్ కి పోవాలి దరిద్రంగా అక్కడ కూర్చోవాలి. మ్ వాళ్ళు జోక్స్ చేస్తూ ఉంటారు. వాటిని నవ్వాలి సరిగ్గా నవ్వు రాదు అయినా నవ్వాలి వాళ్ళు పలకరిస్తారు ఎంత సంపాదిస్తున్నావ్ ఏంటి ఇల్లు కట్టావా లేదా ఇవన్నీ అడుగుతారు కదా ఈ దిక్కుమాలిన వాటిలన్నిటికి వెళ్లి అక్కడ మళ్ళీ చదివింపులు ఉంటాయి.
(24:17) రక్షింతలు వేయాలి మళ్ళీ అక్కడ ఒక జోక్ వాళ్ళకి వాళ్ళ జోక్‌లు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద జోక్స్ వేయాలి ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తది నాకు ఓకే సో అందుకని నేను అందర మీరందరూ చనిపోయారని డిక్లేర్ చేసేసాను. నేను ఏ ఫంక్షన్ కి పోను పెళ్లికి పోను చావుకు పోను పుట్టిన రోజుకి పోను ఇ బారిసాలకి పోను దేనికి పోను ఎవరు రాకపోయినా పర్లేదు.
(24:38) ఓకే సో ఇంట్రావర్ట్స్ ఈ పబ్లిక్ అకేషన్స్ ని అవాయిడ్ చేశరు బట్ మీటింగ్స్ ఏదైనా ఆ యొక్క ఫార్మల్ కన్వర్సేషన్ ఉందనుకోండి ఫార్మల్ అంటే ఒక పర్పస్ తో మాట్లాడితే మాట్లాడతారు బ్రహ్మాండంగా మాట్లాడతారు ఇంట్రవర్ట్ మాట్లాడరుని కాదు ఓకే ఇంట్రవర్ట్స్ మాట్లాడతారు కానీ ఏదో ఒకటి వాగటం వాగలేరు. ఓకే ఎక్స్ట్రావర్ట్స్ ఏదో ఒకటి వాగగలరు కానీ స్పెసిఫిక్ గా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే మళ్ళీ మాట రాదు.
(25:05) ఓకే రైట్ సో కాబట్టి అలాగే ఫోటోలు కూడా ఎగ్జిబిట్ అవ్వడంతో వాళ్ళక అంత ఇష్టం ఉండదు వాళ్ళ అంటే వాళ్ళు ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మొబైల్ అందరి చేతిలో ఉంటుంది కామన్ గా వాళ్ళు ప్రైవేట్ గా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అనిపిస్తుందా అంటే మేము చూసుకుందాం ఎలా తీసుకుంటారు సెల్ఫీలు తీసుకుంటారు అద్దంలో చూసుకుంటారు అన్ని తీసుకుంటారు కానీ బయటకి పెట్టాలంటే కామెంట్స్ కి భయపడుతూ ఉంటారు.
(25:28) ఓకే సో అంటే వాళ్ళ బాడీని ఎగ్జిబిట్ చేయడానికి అంత ఇష్టపడరు దాని మీద అంటే తనని జడ్జ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే తను అందంగా ఉన్నావని లేవని అంటే అందంగా ఉన్నావు అనేది భరించగలుగుతారు తప్ప లేవు అనేది ఎక్కువగా తీసుకుంటారు వాళ్ళు ఒక్క నిమిషం హలో సార్ ఆ పూర్ణచందర్ మాట్లాడండి నిన్న నిన్న కాల్ చేశను సార్వాట్ కాల్ చేసింది నేనే సార్ ఓకే ఓకే కట్ చేసి ఓకే ఓకే చెప్పండి నిన్న చెప్పారు కదా సార్ తండ్రి ప్రేమ తండ్రి మాట్లా నిన్న చెప్పారు కదా సార్ పేరెంటింగ్ పేరెంటింగ్ అవును సార్ పేరెంటింగ్ గురించి ఓకే సార్ విజయవాడ హాస్పిటల్ లో నన్ను రిజబ్
(26:10) సెంటర్ లో పెట్టారు కదా అవును అవును అప్పుడు అక్కడ అక్కడ జరిగిన పరిణామాలు నేను నేను చెప్తాను సార్ తర్వాత టైం లేదు అని అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కార్లో నుంచి నన్ను తీసుకొచ్చిన తర్వాత అవును అయితే అమ్మనిగానే ఒక 10 15 రోజులు అట్లా పడుకున్నా నాన్నని ఎప్పుడు లైఫ్ లో నేను అసలు కనీసం ఎప్పుడు నాన్న దగ్గర ఎప్పుడు పడుకోలేదు సార్ నాకు వదిలేసిన తర్వాత ఉమ్ 2020 లో ఆగస్ట్ స్టార్టింగ్ లో నాన్న ఇప్పుడు ఎత్తుక వస్తాడు నాకోసం అని చెప్పి నాన్న వస్తే నాన్న నాన్న వాటేసుకొని గట్టిగా అంటే నన్ను ఆ రిహాబ్ సెంటర్ లో అంత విధంగా భయపెట్టారు.
(26:46) అవును భయపెట్టారు నన్ను ఆ భయం పాపం వాళ్ళని వాటేసుకొని గట్టిగా పడుతున్నాను ఉమ్ సేమ్ నాకు కూడా సార్ మీరు చెప్తున్నారు కదా ఇన్ని రోజులు నేను ఏ జాబ్ లేని ఉన్నాను. ఉమ్ బయట ఎక్కడో జాబ్‌లు చేద్దు సార్ ఇప్పుడు సాయంత్రానికి వెళ్ళన నా పెద్ద పాప నేను లేకపోతే నాన్న నువ్వు ఉంటే నాకు నిద్ర వస్తది. హమ్ అంటే నన్ను వాటేసుకొని పోతుంది హమ్ చిన్న పాపకి వన్ ఇయర్ సార్ హమ్ నాకు ఆ లాజిక్ నాకు అర్థమయంది అది మీకు షేర్ చేసుకో వెరీ గుడ్ పూర్ణచందర్ మీ జీవితంలో మీకు అంటే అనేక కారణాల వల్ల మీ జీవితంలో చాలా నష్టాలు జరిగినాయి అన్యాయాలు కూడా జరిగినాయి అవమానాలు జరిగినయి
(27:25) ఆ సేమ్ స్థితి మీ పిల్లలకు ఉండకూడదు అనింటే మీరు జాబ్ చేశారా లేదా మేటర్ కూడా కాదు మీరు చేశారు జాబ్ చేశారు అంటే పెద్ద సాఫ్ట్వేర్ బీటెక్ చదివారు కాబట్టి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేసి లక్షలు సంపాదిస్తేనే జాబ్ అని కాదు. మీరు కూడా కష్టపడ్డారు కష్టపడి పని చేసుకున్నారు. బట్ మీ పిల్లలకి మీ పిల్లలకి సేమ్ అదే మిస్టేక్ చేయకూడదు మీరు.
(27:49) సార్ అది నేర్చుకుంటున్నాం అది నేర్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాం సో వాళ్ళతోని ప్రేమగా ఓపికగా అండ్ శ్రద్ధతోని వాళ్ళు మాట్లాడేది వినండి వాళ్ళకి సమాధానం చెప్పండి వాళ్ళు నోరు మూపించొద్దు దబాయించొద్దు వాళ్ళు మాట్లాడే ప్రతిది వాలిడ్ మీకు తెలియంది నాకు తెలియదు తెలుసుకొని చెప్తానమ్మా అని చెప్పండి తెలియకపోయినా దబాయించడం చేయొద్దు అందులో ఆడపిల్లలకి ఫాదర్ యొక్క అవసరం చాలా ఉంది నాకుఇద్దరు ఆడపిల్లలు ఇద్దరికీ మీరు ఎప్పుడైతే మీ యొక్క ప్రేమను పంచుతారో ఎమోషనల్ సెక్యూరిటీ వచ్చిందో వాళ్ళకి మీరు మీరు చదివించినా చదివించకపోయినా వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతకడం జరుగుతుంది.
(28:33) రైట్ వాళ్ళు ఎమోషనల్ ఇండిపెండెంట్ చేయాలంటే కచ్చితంగా ఫాదర్ రోల్ ఉంటుంది కాబట్టి డబ్బు చాలా మినిమం రోల్ మన లైఫ్ లో ప్లే చేస్తుంది గుర్తుపెట్టుకోండి. డబ్బు చాలా చిన్న రోల్ ప్లే చేస్తుంది. సో కానీ డబ్బు వెనుక పడి మనం పిల్లల్ని అశ్రద్ధ చేస్తాం నేను చెప్తాను పిల్లల కంటే ముఖ్యమైనది మీకుేమైనా ఉంటే పిల్లలు కనకండి అంతేగాని పిల్లలు కానీ అమ్మమ్మకో ఆయమ్మకో ఇచ్చేసేసి పోయి మీ డ్యూటీలకి పోతూ ఉంటారు ఆ చిన్న మనసు ఎంత బాధపడతది.
(29:05) ఫ్రైడే మండే మార్నింగ్ వచ్చేసరికి కనిపించారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళకి మండే తెలీదు ట్యూస్డే తెలీదు సడన్లీ అమ్మ డిసపీయర్ అయింది. మళ్ళీ ఎప్పుడో సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ వస్తారు. వచ్చి విపరీతమైన గారాబం చేసేసి వాళ్ళు ఊపిరాడనివ్వకుండా చేసేసి మళ్ళ మండే మార్నింగ్ డిస్పియర్ అయిపోతుంది.
(29:26) ఈ అన్సర్టెనిటీ వాళ్ళని లైఫ్ లో దేని మీద ట్రస్ట్ కలగనివ్వదు. కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుంది అమ్మ. కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతున్నాడు నాన్న. లైఫ్ లో ఏది స్థిరంగా ఉంటుంది ఏది స్థిరంగా ఉండదు అర్థం కాదు. దేన్ని వాళ్ళు ప్రాపర్ గా అర్థం చేసుకోలేకపోతుంటారు జీవితంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు చేస్తున్న పని చాలా మంచిది పూర్ణచందర్ అండ్ నేను మీకు సపోర్ట్ గా ఉంటాను నేను అండ్ మీరు చాలా మంచివారు అండ్ అఫ్కోర్స్ మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు పని చేయలేక ఆర్థికమైన సమస్యల్లో ఉన్నారు.
(30:00) సో నా సపోర్ట్ ఉంటుంది పిల్లలకు వీలైనంత వరకు ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వండి రైట్ నాన్న ఇంకొటి ఇంకొక నాకు మందులు ఉన్నాయి కదా సార్ నా మందుల గురించి పెద్ద బాబు అడిగాడు సార్ ఎప్పుడైనా నేను ఒకవేళ చేసుకోలేదంటే గుర్తు చేస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ సో పిల్లలతోని ఓపెన్ గా చెప్పేయండి పిల్లలతోని అబద్ధాలు మాట్లాడొద్దు దబాయించొద్దు అప్పుడు పిల్లలు కూడా ఓపెన్ గా మాట్లాడటం నేర్చుకుంటారు.
(30:27) మీరు అబద్ధం మాట్లాడితే పిల్లలు కూడా అబద్ధం మాట్లాడటం నేర్చుకుంటారు. పిల్లల్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు పిల్లల్ని చేయనివ్వండి పొరపాటు ద్వారా నేర్చుకుంటారు. పొరపాట్లు చేయనివ్వకపోతే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు పెద్ద అయిన తర్వాత పెద్ద పొరపాటు జరిగి జీవితం అంతా రబుల్లో పడే అవకాశం ఉంటది. రైట్ నాన్న టైం అయింది ఇంకొక రోజు మళ్ళీ కాల్ చేద్దురు గన ఓకే రైట్ సో ఫోటోలు ఒక లిమిట్ వరకు తీసుకోవచ్చు మీరు అడిగింది ఏంటంటే ఇంట్రవర్ట్స్ వాళ్ళు వాళ్ళుగా తీసుకుంటారు చూసుకుంటారు కానీ పోస్ట్ చేయడానికి కొంత హెసిటేట్ అవుతారు.
(30:57) మెల్లమెల్లగా అలవాటు పడిన తర్వాత వాళ్ళు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. రైట్ అమ్మ టైం అయింది కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సార్ వెల్కమ్ చూశారు కదా ప్రతి ఒక్కరి లైఫ్ లో దారి తెలియని ఎన్నో సమస్యలు వాటికి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు సో ఈ ఆన్సర్స్ మీ ప్రతి ఒక్కరి లైఫ్ కి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తూ నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి స్క్వేటర్స్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment