Secret of Mudras (5) 🕉️ 4 Powerful Mudras StudentS MUST Practice Before Exams | Focus, Memory & Calm
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0HkMdUt1Bn8
Transcript:
(00:00) బాబా ఒక చిన్న నిజం చెప్తాను ఎగ్జాముల్లో ఫెయిల్ అవుతున్న చాలామంది విద్యార్థులు బుర్ర లేని వాళ్ళు కారు వాళ్ళు చదవలేక ఫెయిల్ అవ్వట్లేదు చదవక తక్కువ మార్కులు రావట్లేదు ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టం వలన వాళ్ళ మెదడు పరీక్షల సమయంలో స్పందించడం మానేస్తుంది. ఇందుకే నాన్న టాపర్లు కూడా ఎగ్జామ్ హాల్ లో బ్లాంక్ అయిపోతున్నారు.
(00:22) బాబా పాపం కష్టపడకపోవడం సమస్య కాదు. మెమరీ ప్రాబ్లం కూడా కాదు. ఇది బ్రెయిన్ యొక్క రెగ్యులేషన్ ప్రాబ్లం బాబా. పిల్లల తల్లి బాబా, తండ్రి బాబా ఇది వింటున్నావా? ఎప్పుడైనా గమనించావా నీ పిల్లలు నిజాయితీగానే చదువుతున్నారు. కానీ ఫలితాలు ఆ స్థాయిలో రావట్లేదు. ఇక కోచింగ్ సెంటర్లు మారుస్తున్నారు ఒత్తిడి పెంచుతున్నారు టైం టేబుల్లు మార్చి పారేస్తున్నారు.
(00:46) నాన్న అసలు సమస్య తప్ప మిగతావన్నీ పట్టించుకుంటున్నారు. చూడరా ఈ భూమ్మీద 800 కోట్ల మంది ఉన్నారు. అందులో అతి తక్కువ మంది మాత్రమే స్పష్టత కాన్ఫిడెన్స్ లతో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకు వాళ్ళేదో మహా తెలివి గల వాళ్ళనా కాదు ఏవో రిసోర్సులు వాళ్ళకు అందుబాటులో ఉన్నాయనా అది కాదు అన్నిటికంటే ముఖ్య కారణం ఒకటి ఉంది. వాళ్లకు తమ ఊర్జాను ఎలా వాడాలో తెలుసో తెలియకో తెలిసి ఉండడం వల్ల అర్థమైందా ఇప్పుడు చిరాకు న్యూస్ చెప్తా ఈ సమస్యకు పరిష్కారం ఎవ్వడు మనకు చెప్పట్లేదు అది పుస్తకాల్లో కోచింగ్ సెంటర్లలో మోటివేషన్ పాజిటివ్ థింకింగ్లలో ఎక్కడా దొరకదు నీకు ఇప్పుడు గుడ్ న్యూస్
(01:24) చెప్తా ఈ పరిష్కారం నీ చేతి వేళ్ళల్లోనే ఉంది. అవును బాబా అదేంటో నువ్వు తెలుసుకుంటావు ఇవాళ నాన్న గమనించావా ప్రపంచ నేతలు వక్తలు క్రియేటర్లు వాళ్ళు మాట్లాడుతుంటే చేతులు ఒక రకంగా పెడుతూ ఉంటారు. ఈ మాట ముద్రలు మొదటి భాగంలో నుంచి చెప్తున్నా నేను. ఆ వీడియోలు చూడు వెళ్లి. ఆ విజయాన్ని పొందిన వాళ్ళు వాళ్ళ వేళ్ళలా పెట్టడం ఏదో కాకతాళీయం కాదు.
(01:47) అది వాళ్ళ మానరిజం కాదు. మూఢ నమ్మకం అంతకంటే కాదు అవి ముద్రలు నాన్న ముద్రలు. ముద్ర అంటే ఒక సర్క్యూట్ అని అర్థం చేసుకో. ఈ సనాతన ఋషుల సైన్స్ ఎలా పనిచేస్తుందో సైంటిఫిక్ గా చెప్తా విను. నీ చేతిలో వేళ్ళు ఉన్నాయా అవి నీ మెదడుకి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఆధునిక న్యూరో సైన్స్ ప్రకారం నీ బ్రెయిన్ లో మోటార్ కార్టెక్స్ అని ప్రదేశం ఉంటుంది.
(02:12) ఆ ప్రదేశంలో చేతులు చేతి వేళ్ళకు సంబంధించిన ఏరియా చాలా పెద్దదిరా అంటే ఏంటి నీ వేళ్ళను ఒక్కో రకంగా పెడితే నీ మెదడులో ఒక్కో ప్రదేశం యాక్టివేట్ చేస్తుందది. సనాతన గురువులు ఈ సైన్సును వేల ఏళ్ల క్రితమే కనుగొని మనకు చెప్పారు. ఇంకాస్త లోతుగా చెప్పనా నీ చేతి వేళ్ళల్లో ఒత్తిడి రిసెప్టర్లు నాడుల కొసలు మెండుగా ఉంటాయి.
(02:34) వాటిని మళ్ళీ మళ్ళీ ఉద్దీపన చేస్తే నీ నెర్వస్ సిస్టం దానంతట అదే శాంతిస్తుంది. కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది. శ్వాస నెమ్మదించి నీ గుండె కొట్టుకోవడం స్టెబిలైజ్ అవుతుంది. అందుకే నాన్న ముద్రలు వేసే మైండ్ కి వెంటనే నిలకడ వచ్చేస్తుంది. ఒక్కొక్క ముద్ర బ్రెయిన్లో ఒక్కొక్క శక్తిని జీవింపచేయగలదు అది పవర్ అంటే. భలే బాబా ముద్రలు అంటే అదేదో నమ్మకం కాదు ఐసోమెట్రిక్ న్యూరోమస్క్యులర్ లాక్స్ అని అనుకోవచ్చు కండరం కదలకుండా నాడీ మండల సిగ్నల్స్ మెయింటైన్ చేసే సైన్స్ అది మళ్ళీ మళ్ళీ సాధన చేస్తే ఇలా చెయ్యొచ్చు ముద్రల సాధన వల్ల నాన్న బ్రెయిన్ లో
(03:12) న్యూరోప్లాస్టిక్ మార్పులు మొదలవుతాయి అంటే ఏంటి నీ బుర్రకు నీ చేతుల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నావ అన్నమాట. ఆయుర్వేదం దీనిని పంచభూతాల భాషలో చెప్పింది. సైన్సు దీనిని బయో ఎలక్ట్రిక్ సర్క్యులేషన్ అంటుంది. ఎలా చెప్పినా సత్యం ఒకటే ఈ వీడియోలో విద్యార్థుల కోసం ఆచరించదగ్గ రిపీట్ చెయ్యదగ్గ సైంటిఫిక్ ముద్రలు నేను చెప్తాను ఎన్నో కాదు నాలుగు అంటే నాలుగే వీటిని వేయడం నేర్చుకో సాధన చేసుకో బాబా ప్రతి విద్యార్థికి ఈ నాలుగు ముద్రలు పునాది వంటివి రా ఒకటి జ్ఞాన ముద్ర ఇప్పుడు చదివింది బుర్రలోకి ఎక్కి అక్కడ కూర్చోవాలి కదా ముందు జ్ఞాన ముద్ర మెమరీని
(03:50) ఇస్తుంది పరుగులు పెట్టే బ్రెయిన్ యాక్టివిటీని నెమ్మది చేస్తుంది. చదివింది బుర్రలో ఎక్కాలంటే ఇది ముఖ్యం కదా చదివిందంతా లోతుగా అర్థం చేసుకునే స్థితిని ఈ ముద్ర నీకు ఇస్తుంది. జ్ఞాన ముద్రను చిన్ ముద్ర వాయువర్ధక ముద్ర ధ్యాన వ్యాఖ్యాన సందర్శన ముద్ర అని కూడా అంటూ ఉంటారు. ఎలా వేయాలంటే చేతులు పూర్తిగా తెరువు చూపుడు వేలును బొటన వేలు చివరకు తగిలించు.
(04:15) నొక్కద్దు రెండు వేళ్ళకి మధ్య గుండ్రాటి ఆకారం తీసుకురా మిగిలిన మూడు వేళ్ళు తెరిచి పైకి పెట్టి ఉంచు. నాన్న వేళ్ళ మధ్య సందులు ఉండకూడదు. ఏం చేస్తావంటే కళ్ళు మూసుకొని ముద్ర వేసి అరచేతులు పైకప్పును చూస్తుండేలా తొడల మీద పెట్టుకొని భుజాలు వదులుగా ఉంచి చిరునవ్వుతో హాయిగా శ్వాస తీసుకుంటూ ఉండిపోవాలి. మూడు నుంచి 10 నిమిషాలు రోజూ చేయి అప్పుడు చదువులో ఎంతో మంచి మార్పు కనబడుతుంది.
(04:40) ఈ ముద్రను మరోలా కూడా వేయొచ్చు బాబా. కుడి చేయి భుజం దగ్గరికి అలా పైకి పెట్టి ఎడమ చెయ్యి ఎడమ తోడ మీదే ఇందాక చెప్పినట్టు ఉంచేయాలి. ఈ ముద్రను ఇలా వేస్తే సృజనాత్మకత క్రియేటివ్ ఫ్లో ఎక్కువగా ఉంటుందన్నమాట నీలో రెండు హాకిని ముద్ర జ్ఞాన ముద్ర మెమరీ అయితే ఇప్పుడు ఈ హాకిని ముద్ర కాన్సెంట్రేషన్ ఇస్తుంది. ఏకాగ్రత పెంచే హాకినీ ముద్ర ఇది నీ కుడి మెదడును ఎడమ మెదడుతో అనుసంధానం చేస్తుంది.
(05:05) నీ కాన్సంట్రేషన్ ఫోకస్ పెరగాలంటే ఈ ముద్ర వేసి కూర్చో చూడు ఎలా ఉంటుందో విషయాలు క్లియర్ గా కన్ఫ్యూజన్ లేకుండా బుర్రలో ఉంటాయి నీకు చదువుతున్నవన్నీ చదివిందంతా చక్కటి స్ట్రక్చర్ లో కూర్చుంటుంది నీ బుర్రలో రోజు పొద్దున్నే సూర్యోదయం సమయంలో వెయ్యి మూడు నుంచి 10 నిమిషాలు అదనంగా ఎగ్జాం ముందు చదివింది రివిజన్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఈ ముద్ర వేసి రివిజన్ చెయ్యి ఫలితం దద్దరిల్లుతుంది చూసుకో ఇది ఎలా వేయాలి చేతి వేళ్ళ చివరలు మాత్రం ఒకదానితో ఒకటి కలిపి ఉంచు.
(05:36) అంతే ఈ ముద్రను ఒళలో పెట్టుకో కళ్ళు మూసుకో హాయిగా మెత్తగా లోతుగా చిరునవ్వుతో శ్వాస తీస్తూ అలా కూర్చో మూడు నుంచి 10 నిమిషాలు మూడు ఉత్తరాబోధి ముద్ర ఊర్జను పై దిశకు తిప్పుతుంది ఇది. మెమరీ ఫోకస్ తర్వాత ఇప్పుడు కాన్ఫిడెన్స్ కావాలి నీకు ఉత్తరాబోధి ముద్ర నీకు కాన్ఫిడెన్స్ ని ఇస్తుందిరా ధైర్యంగా ఉంటుంది ఇది వేస్తే ఇప్పుడే వేసి చూసుకో కావాలంటే అది వేయగానే ఏదో రక్షణ లభించిన సెక్యూరిటీ భావం వస్తుంది రా నీకు ఉత్తరాబోధి ముద్ర దివ్యశక్తితో నీకు తక్షణమే లంకె వేస్తుంది.
(06:10) దీని వల్ల పరీక్ష ఆందోళన తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. పరీక్ష రాసేప్పుడు నీ నిర్ణయాలు క్లారిటీతో తీసుకోగలుగుతావు. అది నాన్న మిగతా ముద్రలతో పాటు రోజు సూర్యోదయం ఈ ముద్ర మూడు నుంచి 10 నిమిషాలు వేసే అలవాటు చేసుకోరా. అలాగే పరీక్ష హాలు బయట ఈ ముద్ర వేసి కాసేపు కూర్చో లోపలికి వెళ్ళే ముందు టెన్షన్లన్నీ ఎగిరిపోయి ధైర్యం వస్తుంది.
(06:33) ఎలా వేయాలి? చేతులు రెండు లాక్ చేసి చూపుడు వేళ్ళు రెండు పైకి ఎత్తి రెండింటిని కలిపి ఉంచి బొటన వేళ్ళు రెండు తెరిచి ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. ఇలా అరచేతులు ఎనంగా ఉంటాయి. చూపుడు వేళ్ళు పై దిశకి చూస్తున్నట్టు ఈ ముద్ర వేసి ఉంచాలి. మామూలుగా చేసేప్పుడు. కానీ ఎప్పుడైనా మరీ ఆందోళనగా ఉన్న వారికి ప్రశాంతత గ్రౌండింగ్ కొరకు చూపుడు వేలు క్రింది దిశకు పెట్టి కాసేపు ధ్యానం చేస్తే ఆ ప్రభావం గొప్పగా ఉంటుంది అని చెప్తుంటాం.
(07:00) దానివల్ల ఫ్లెక్సర్ డామినెన్స్ అనేది కలుగుతుంది. నాలుగు కుబేర ముద్ర మెమరీ ఫోకస్ ధైర్యం కాన్ఫిడెన్స్ తర్వాత ఏం కావాలి నీకు కాస్త లక్కు అంటుంటారు చూడు అది కూడా ఉండాలి నా విద్యార్థి బిడ్డకి అందుకే కుబేర ముద్ర వేయరా ఈ ముద్ర వల్ల మంచి జరుగుతుందనే పాజిటివ్ వైబ్రేషన్ నీ లోపల నిండుతుంది. ఇది లక్కును మంచి సంఘటనలను ఇంకా సమృద్ధిని కూడా నీ వైపు ఆకర్షించే ప్రకంపనలు నీ లోపల తీసుకు వస్తుంది.
(07:29) ఎలా వేయాలి బాబా ఒక్కొక్క చెయ్యి బొటని వేలు చూపుడు వేలు మధ్య వేలు ఈ మూడు చివరలు కలిపి మిగిలిన రెండు వేళ్ళు లోపలికి మడిచిపెట్టాలి అంతే రెండు చేతులతో ఈ ముద్ర పెట్టి చేతులు తొడల మీద పెట్టి నెమ్మదిగా లోతుగా చిరునవ్వుతో శ్వాస తీస్తూ కళ్ళు మూసుకొని కుబేర ముద్రలో మూడు నుంచి 10 నిమిషాలు కూర్చో రోజు.
(07:50) అలాగే నాన్న రాత్రి పడుకోబోయే ముందు లేదా అఫర్మేషన్లు చెప్పుకునేటప్పుడు కుబేర ముద్ర వేస్తే కూడా చాలా ఎనర్జీ పుడుతుంది. బాబా ఈ నాలుగు ముద్రలు ఎలా సాధన చేయొచ్చు నువ్వు రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఉదయమే జ్ఞాన ముద్ర ఓ ఐదు నిమిషాలు అనుకో చదువు మొదలుపెట్టే ముందు హాకిని ముద్ర ఓ ఐదు నిమిషాలు ఎగ్జాం ఒత్తిడి ఉంటే ఉత్తరబోధి ముద్ర ఒక ఐదు నిమిషాలు రాత్రి కుబేర ముద్ర ఇలా చేసుకోవచ్చు మొత్తం రోజులో వీటికి ఒక 15 నిమిషాలు వెచ్చిస్తే చాలు అంతే ఇక రెండవ పద్ధతి మూడు నిమిషాల పాటు ఒక్కొక్కటి చొప్పున 12 నిమిషాల పాటు రోజు పొద్దున్నే ఒకదాని తర్వాత ఒకటి చేసేయ్ జ్ఞాన ముద్ర హాకిని ముద్ర
(08:26) ఉత్తరాబోధి ముద్ర కుబేర ముద్ర వేసేయ్ పొద్దున్నే సూర్య సూర్యోదయానికి స్నానం చేసేసి ఒక 21 రోజులు ఈ ముద్రలు వరుసగా వేస్తూ సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ ముద్రల శక్తి ఆ 21 రోజుల్లో నిలకడ అయ్యేందుకు నీకు బాగుంటుంది లోపల. దీనికోసం నాన్న ఒక 12 నిమిషాల ధ్యానం వీడియో తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది.
(08:47) ఇప్పుడు నువ్వు చూస్తున్న వీడియో పార్ట్ టు గా అది తీసుకువస్తే అందులో ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి గంట మోగుతుంది. తదుపరి ముద్ర ఫోటో వస్తుంది స్క్రీన్ మీద. అలా నాలుగు ముద్రలు నువ్వు టైం చూసుకోనక్కర్లేకుండా హాయిగా చేసేసుకోవచ్చు మ్యూజిక్ వింటూ అలా పార్ట్ టూ వీడియో కావాలంటే నీకు ఆసక్తి ఉంటే కామెంట్ చేయి పార్ట్ట అని బాబా నీకు తెలివితో ఏ సమస్య లేదు నీ తలరాతలో ఏ సమస్య లేదు కొన్ని నల్లకోట్ల కుట్ర వల్ల నీ ఊర్జా ఎనర్జీ వెదజల్లబడింది అంతే ఈ ముద్రలు నీకు అవసరమైన మార్పును తెస్తాయి.
(09:18) ముద్రలు ఒక డిసిప్లిన్ రోజూ సాధన చేస్తే ఫలితాలు మెల్లిగా కాదు కచ్చితంగా వస్తాయి. నీకు కావాలంటే నేను చెప్పిన పార్ట్ టు కూడా తీసుకు వస్తాను. జగమంత కుటుంబం నాది ఛానల్ లో నువ్వు అడిగిన విధంగా మెంబర్షిప్ ఏరియా మొదలు పెట్టేసాను. బైరాగిలోకం డాట్కా కు వెళితే అన్ని వివరాలు క్లియర్ గా అర్థమవుతాయి నీకు. ఈ బైరాగిలోకం మెంబర్షిప్ సీరియస్ సాధకులకు మాత్రమే బాబా అందరికీ కాదు. సరే మళ్ళీ కలుద్దాం.
(09:44) వైరాగిని గుర్తుపెట్టుకో ఈ వీడియోకి కామెంట్ చేయి ఎంతో మంది విద్యార్థులకు ఈ వీడియో మలుపు కావచ్చు ఈ వీడియోని షేర్ చేయి నీ వల్ల ఒక మంచి పని జరుగుతుంది అలా జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవద జై సనాతన ధర్మ
No comments:
Post a Comment