మన ఋషులకు ఆధునిక విజ్ఞానం అంతా అప్పటికే తెలుసా? || ఆచార్య ప్రశాంత్
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I8ij4qpVbGc
Title: మన ఋషులకు ఆధునిక విజ్ఞానం అంతా అప్పటికే తెలుసా? || ఆచార్య ప్రశాంత్
Author Name: Acharya Prashant Telugu
Description: ఈ వీడియోలో, రామాయణ, మహాభారత మరియు ఇతర మత గ్రంథాలను చారిత్రక లేదా శాస్త్రీయ గ్రంథాలుగా పరిగణించడంలో ఉన్న అపోహ గురించి ఆచార్యజీ చర్చిస్తున్నారు. ఈ గ్రంథాలలో ఆధునిక విజ్ఞానం, సాంకేతికత లేదా చారిత్రక ఆధారాల కోసం వెతకడం కంటే, వాటిలోని నిజమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యమని ఆయన వివరిస్తున్నారు.
🔗Original Video: • क्या हमारे ऋषियों को सारा आधुनिक विज्ञान प...
✨ ముఖ్యమైన లింకులు (Important Links):
🧔🏻♂ ఆచార్య ప్రశాంత్ గారితో గీత మరియు వేదాంతాల లోతైన సారాన్ని అర్థం చేసుకోవడానికి, లైవ్ ఆన్లైన్ సెషన్లలో చేరండి:
https://acharyaprashant.org/hi/live-s...
📚 ఆచార్య ప్రశాంత్ గారి పుస్తకాలు చదవాలనుకుంటున్నారా? ఉచిత డెలివరీతో ఇప్పుడే పొందండి:
https://acharyaprashant.org/hi/books?...
👤 ఆచార్య ప్రశాంత్ గురించి (About Acharya Prashant):
ఆచార్య ప్రశాంత్ (IIT-D, IIM-A, ఎక్స్-సివిల్ సర్వెంట్) నేటి తరానికి అసలైన వేదాంతాన్ని అత్యంత స్పష్టంగా, ధైర్యంగా బోధిస్తున్న ఆధ్యాత్మిక గురువు.
ఆయన బోధనలు కేవలం మాటలు కావు; అవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, సమాజం మనపై రుద్దిన కట్టుబాట్లను ఛేదించే ఆయుధాలు. సోషల్ మీడియాలో 10 కోట్లకు పైగా ఫాలోవర్లతో, భగవద్గీత మరియు ఉపనిషత్తుల లోతైన సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆయన చేరవేస్తున్నారు. మహిళా సాధికారత, జంతు సంరక్షణ మరియు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన ఒక ప్రపంచస్థాయి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అబద్ధాల బానిసత్వం నుంచి బయటపడి, నిజమైన స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఆయన మాటలు ఒక మేలుకొలుపు.
📱Follow Us:
Instagram: https://www.instagram.com/acharya_pra...
Facebook: / 16youotcmh
#acharyaprashant #ramayanam #sanatanadharmam #acharyaprashanttelugu #mahabharatham #prashantadvaitfoundation #vedantatelugu #bhagavadgitatelugu #spiritualitytelugu
సంగీతం: మిలింద్ దాతె
~~~~~
Transcript:
(00:00) మనం చదివినట్లు నాలుగు యుగాలు ఉంటాయి సత్యయుగం త్రేతా యుగం ద్వాపర యుగం కలియుగం ఒక్కో యుగాన్ని లక్షల సంవత్సరాలుగా అంటారు రామాయణం మహాభారత సంఘటనలు సుమారు 7000 ఏళ్ల క్రితంవి సైన్స్ ప్రకారం ఇది కానీ యుగాల ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద కాలం ఇంకా సర్ మనం హనుమాన్ చాలీసాలో చదివే యుగ సహస్ర యోజన్ పర్ భాను ప్రకారం సూర్యుడి దూరం సైన్స్ చెప్పే దూరంతో ఖచ్చితంగా సరిపోతుంది.
(00:26) సర్ దయచేసి నా సందేహం తీర్చండి. హనుమంతుడు ఎలా ఎగిరాడు కొండను ఎలా తెచ్చాడు సరే కొండ తెచ్చేంత బలం ఉంది అనుకుందాం. తులసీదాస్ రామచరిత మానసను దీనికోసం రాయలేదు. దాన్ని ఎందుకు రాశారో నువ్వు గ్రహించావా అందులో భూమికి సూర్యుడికి మధ్య దూరం కచ్చితంగా చెప్పారు చెప్పినా కూడా దాని వల్ల నీకేం వస్తుంది దీంతో నీకు ఇది తెలిసింది. నేను చెప్పేది సియారాం మయం సబ్జాని అని కానీ నువ్వు నా గ్రంథాన్ని దుర్వినియోగం చేస్తున్నావు.
(00:52) ఒక వర్గం అప్పుడు కూడా మనకు విమాన సాంకేతికత ఉందని లేకపోతే పుష్పకం ఎక్కడిదని అంటుంది. మన సంస్కృతి ఎంత గొప్పది అంటే పశ్చిమ దేశాలు ఈరోజు చేస్తున్న పనులను మనం అప్పుడే చేసేవాళ్ళం అని చెప్పాలనుకుంటున్నాం. నా ప్రశ్న యుగాలకు సంబంధించింది మనం చదివినట్టు నాలుగు యుగాలు ఉన్నాయా సత్య త్రేత ద్వాపర కలియుగాలు. ప్రతి యుగం లక్షల సంవత్సరాలు ఉంటుందంటారు సార్ కానీ ఖగోల్ భౌతిక శాస్త్రం ప్రకారం నక్షత్రాల స్థానాలను బట్టి వాటి ఆధారంగా రామాయణం మహాభారత ఘట్టాలు దాదాపు 7000 ఏళ్ల క్రితం అని మనం భావిస్తాం.
(01:31) సర్ అందుకే నాకు సందేహం ఆ విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇలా ఉంటే యుగాల ప్రకారం కాలం చాలా ఎక్కువ ఇక రెండోది మనం హనుమాన్ చాలీసాలో చదివేది సహస్ర యోజన్ పర్ భాను ప్రకారం సూర్యుడి దూరం సైన్సు ప్రకారం కూడా సరిపోతుంది కాబట్టి సర్ దయచేసి నా సందేహం తీర్చండి ధన్యవాదాలు చూడండి ఏది దేనికోసమో దానిని ఆ దిశలోనే ఉపయోగించాలి రామాయణం మహాభారతం చారిత్రక గ్రంథాలు కాదు చారిత్రక పత్రాలు కాదు తులసీదాస్ రామచరిత మానసను దానికోసం రాయలేదు మీరు గ్రహాంతర లెక్కలు వేయడానికి కాదు
(02:20) విషయం అర్థమవుతుందా అసలు మానస్ దేనికోసం రాశారో అది మనకు దొరకట్లేదు అందుకే దానిలోనుంచి నుంచి కెప్లర్ సూత్రాలు తీస్తున్నాం అది దేనికోసం రాశారో నీకు దొరికిందా రామత్వం అంటే ఏంటో అర్థమయిందా అది అర్థం కాలేదు కానీ మతం పట్ల అభిమానం ఉండాలి కదా అందుకే ఇందులో ఏదో గొప్పతనం ఉందంటాం ఏమా గొప్పతనం భూమికి సూర్యుడికి మధ్య దూరం కచ్చితంగా చెప్పబడింది.
(02:53) ఒకవేళ చెప్పినా దాని వల్ల నీకేం వస్తుంది ఒకవేళ ఆ విషయం అందులో చెప్పబడిన దాని వల్ల నీకేం దొరికింది అది చెప్పడానికి ఇంకెందరో ఉన్నారు దీనివల్ల నీకు దొరికింది ఏంటంటే చూడు నా మతం ఎంత గొప్పదో 700 ఏళ్ల క్రితమే మాకు భూమికి సూర్యుడికి మధ్య దూరం తెలుసు అని చెప్పుకోవడమే అయితే తెలిస్తే తులసీదాస్ గారే ఉండి ఉంటే మీరు ఆయనతో చూడండి మీ గ్రంధాన్ని జనం ఎలా వాడుతున్నారు అని అడిగారునుకోండి బృహస్పతి ఉపగ్రహాల పరిభ్రమణ కాలాన్ని లెక్కిస్తున్నారు.
(03:32) ఆయన కూడా నివ్వేరిపోయేవారు ఆయన నేను రామచరితను వర్ణించాలనుకున్న అలాంటి జీవితం కూడా సాధ్యమని చెప్పాలనుకున్నా అనేవారు నేను సియారామయం జగమంతయు అని చెబుతుంటే మీరేంటి నా గ్రంథాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది సరిగ్గా రెస్నిక్ హాలిడే పుస్తకం తీసుకొని అందులోంచి ఉపనిషత్తుల శ్లోకాలను తీయాలనుకోవడం లాంటిదే ఇరోడోకు హారతి ఇస్తున్నట్లు ఉంది.
(04:09) అది వింటే నవ్వ వస్తుంది అలా ఎలా జరుగుతుంది ఇరడవలో హారతులు దొరకవు కదా మరి రామచరిత మానసలో మీరు ఎందుకు ఖగోళ శాస్త్రం విశ్వశాస్త్రం వెతుకుతున్నారు రామచరిత మానస్ చాలా ముఖ్యమైన ప్రయోజనకరమైన గ్రంథం కానీ దాని నుండి ఏ స్థాయిలో ప్రయోజనం పొందవచ్చో ఆ స్థాయి ప్రయోజనాన్ని పొందండి అది చాలా ఉన్నతమైన స్థాయి దాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు పనికి మాలిన వెలికి తీసి అలాగే రాముడు కృష్ణుడు లాంటి చారిత్రక పాత్రలు ఉండి ఉండవచ్చు
(04:57) కానీ మీరు వ్యాసుడి మహాభారతం లేదా వాల్మీకి తులసీదాసుల రామాయణం చదివిన వాటి ద్వారా మీకు చరిత్ర గురించి జ్ఞానం కలుగుతుందని అవి రాయబడి డలేదు అవి మీకు చరిత్ర నేర్పడానికి రాయబడలేదు అవి చరిత్ర పాఠ్యపుస్తకాలు కావు అవి మీకు ఇంకేదో నేర్పడానికి రాయబడ్డాయి. మరియు అవి ఇంకేదో నేర్పడానికి రాయబడినందున వాటిలో వాస్తవాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
(05:31) ఇప్పుడు మనం చూస్తే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం ఏమంటుంది అంటే ఆ కాలంలో కూడా మన దగ్గర విమాన సాంకేతికత ఉండేది. లేకపోతే పుష్పక విమానం ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడు దూరప్రసార సాధనాలు కూడా ఉండేవని ఇంకొకరు చెబుతున్నారు లేకపోతే అంత దూరం నుండి ఎలా మాట్లాడుకుంటారు? ఇంకొకరు అంటున్నాడు సంజయుడు దివ్య దృష్టితో అంత దూరం నుండి చూశడు కదా అదేంటో మీకు తెలుసా? అది ఉపగ్రహ వీక్షణం.
(06:00) సోదరా మహాభారతం ఏమి నేర్పించాలనుకుంటుందో అది నేర్చుకోండి. ఎందుకు ఈ పనికి మాలిన విషయాలను నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు నిరూపించాలని చూస్తున్నారు దానికి కారణం ఏంటి అహంకారం మన సంస్కృతి ఎంత గొప్పది అంటే పశ్చిమ దేశాలు ఈరోజు చేస్తున్న పనులను మనం అప్పుడే చేసేవాళ్ళం అని చెప్పాలనుకుంటున్నాం. ఒకరు అడిగారు సరే ఇన్ని వస్తువులు ఎగురుతున్నాయని అది జరుగుతోందని ఇది జరుగుతోందని వర్ణనలు వస్తాయి కదా ఇదఎలా సాధ్యం ఎందుకంటే భారతదేశంలో నూనె బావులు లేవు కదా భారతదేశంలో ఈరోజుకి ఎక్కువ నూనె దొరకదు మరి శక్తి ఎక్కడి నుండి వస్తుంది
(06:39) ఇంజన్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. అప్పుడు ఒకాయన ఆయన ఒక శాస్త్రవేత్త ఆయన అంటున్నాడు ఇవి మైక్రో ఫిజన్ రియాక్టర్లు అని అవి చాలా చిన్నవి వాటిని జేబులో పెట్టుకొని ఎగరొచ్చు అక్కడి నుండే శక్తి వచ్చేది ఇదంతా ఎందుకు చేశారు మహాభారతంలో శ్రీమద్భగవద్గీత ఉండటం సరిపోదా? ఆ శ్రీమద్భగవద్గీత చెప్పగలిగే అత్యున్నతమైన విషయం దానికి అదే చివరి ఆధారం ఇది సరిపోవట్లేదు కానీ గీత అంటే ప్రేమ లేదు గీత అంటే మాకు ప్రేమ లేదు అక్కడ రాసి ఉన్న మిగతా విషయాలను పట్టుకొని మేము పరిశోధన కూడా చేస్తాం అంటాము పండు తినడం వల్ల పిల్లలు ఎలా పుట్టారు రాసి
(07:24) ఉంది కాబట్టి పుట్టే ఉంటారు. అంత ప్రత్యేకమైన పండు ఏది దాన్ని తింటే పిల్లలు పుట్టేస్తారా నువ్వు పరిశోధన చేయి దీని మీద పరిశోధన జరుగుతుంది. జంతువు మనిషిగా ఎలా మారిందో మేము పరిశోధన చేస్తాం. అయ్యా అది ఒక ప్రతీక ఒక చిహ్నం అది వాస్తవం కాదు ఇంకా శస్త్ర చికిత్స అనేది మన దగ్గర 8000 సంవత్సరాల క్రితమే ఉండేదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.
(07:52) లేకపోతే ఒక మనిషిని 100 ముక్కలు చేశక వాటిని మళ్ళీ అతికించి ఎలా బ్రతికించారు? మరి ఇప్పుడు వైద్యశాస్త్రం ఒక శాస్త్రమేనా అసలు అయినది మందే మీ దగ్గర ఉన్న ఉన్నది అలాంటిది అది కాలానికి అతీతమైనది ఆధునికతకు అంద భవిష్యత్తుకు కూడా అందది దాన్ని గౌరవించడమైనా నేర్చుకోండి రామాయణం మహాభారతం రామచరి మానస్ పట్ల ఇది గౌరవం చూపించే పద్ధతి కాదు వాటిలో విజ్ఞానాన్ని వెతకడం మొదలుపెట్టడం వాటి పట్ల గౌరవం అంటే అవి అవి ఇవ్వాలనుకుంటున్న సందేశాన్ని మీరు అర్థం చేసుకోవడం కానీ మనం ఆ సందేశాన్ని అర్థం
(08:37) చేసుకోవాలనుకోము ఎందుకంటే అది మన అహంకారాన్ని దెబ్బ తీస్తుంది. రాముడు రాజ్యాన్ని పట్టించుకోనివాడు ఇప్పుడు మనం రామచరిత మానసని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలా ఇబ్బంది వస్తుంది. మనం ఒక్క రూపాయి వదులుకోలేం ఆయన బంగారు లంకనే వదిలేస్తున్నారు. మనకు ఏమాత్రం హక్కు లేని వాటి కోసం కూడా మనం పోరాడతాం. ఆయనకు రాజ్యంపై పూర్తి అధికారం ఉన్నా కూడా అడవులకు వెళ్ళిపోయారు.
(09:05) కాబట్టి రామచరిత మానస్ నిజానికి ఏమి నేర్పించాలనుకుంటుందో అది మనం నేర్చుకోవట్లేదు దానిలోనుంచి మనం పనికిమాలిన విషయాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. విషయం అర్థంవుతుందా మరి మీరు ఇలాంటి విషయాలు తీస్తే నేను హెచ్చరిస్తున్నాను ఆ గ్రంథాలకు అవమానం జరిగినట్లే ఎందుకంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మంచి శాస్త్రీయ దృపదం ఉన్న వ్యక్తి వచ్చి మీరు తప్పుగా మాట్లాడుతున్నారని నిరూపిస్తాడు.
(09:35) అతను మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని నిరూపిస్తే మీకు అవమానం జరగడమే కాక గ్రంథానికి కూడా అవమానం జరుగుతుంది. గ్రంధానికి ఎందుకు అవమానం కలిగిస్తారు హనుమంతుడు ఎలా ఎగిరాడు అనే ప్రశ్న అడగడం మానేయండి. ఒక వ్యక్తికి సత్యం పట్ల ఇంతటి నిష్ట ఎలా ఉండగలదని అడగండి తన జీవితాన్నే పణంగా పెట్టేంతగా ఆ ప్రశ్న అడగదగిందే కానీ ఆ ప్రశ్న మనం అడగం ఎందుకు ఎందుకంటే మనకే సత్యం పట్ల నిష్ఠ ఉండాలని
(10:20) లేదు అందుకే మనకి ఇలాంటి ప్రశ్నల మీదే ఆసక్తి ఎక్కువైపోతుంది అంటే ఎగిరి వెళ్ళాడు సరే మరి మొత్తం పర్వతాన్ని ఎలా తెచ్చి ఉంటాడు ఆహా అంత బలం ఉందన్నమాట మొత్తం పర్వతాన్ని తెచ్చేసాడు ఈ ప్రశ్నల్లో చిక్కుకోకండి అసలైన ప్రశ్న ఏదో దాన్ని అర్థం చేసుకోండి. చూడండి మనకు మన మహాకావ్యాలు కూడా ఎందుకు అర్థం కావు కారణం ఇదే వేదాంతం చదవలేదు కదా నేను చెబుతూ ఉంటాను వేదాంతమే తాళం చెవి అని మీరు వేదాంతం చదవకపోతే మీకు రామాయణ
(11:05) మహాభారతాలు కూడా అర్థం కావు మీకు నిజంగానే అలా అనిపిస్తుంది రాముడి సైన్యంలో ఎలుగుబంట్లు కోతులు ఉండేవని అవి అవి యుద్ధాలు చేసేవని ఆ ఎలుగుబంట్లు కోతులు దేనికో ప్రతీకలు అవి దేనికి ప్రతీకలో తెలుసుకోవాలంటే వేదాంతం చదవాలి కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర సంకేతాలను విడమరిచే సాధనం లేదు మన ముందు ఒక సంకేతాన్ని పెట్టారు దానికి మనం మన ఇష్ట ప్రకారం యాదృచ్చికంగా ఏవేవో అర్థాలు తీస్తున్నాం వేదాంతం ఒక డీకోడర్ లేదా కంపైలర్ అనుకోవచ్చు దాంతోనే కోడ్ అంతా నడుస్తుంది అది లేకపోతే కోడ్ కి విలువే లేదు అందుకే వేదాంతం చదవకపోతే మహాభారతానికి
(11:51) కూడా తప్పుడు అర్థమే తీస్తారు. పురాణ కథలన్నింటికీ కూడా మీరు వ్యర్థమైన అర్థాన్నే తీసుకుంటారు. మన సంస్కృతి మొత్తం మన సంప్రదాయం అన్ని కథలతోనే నిండి ఉన్నాయి. ఆ కథలు అసలు అర్థం తెలియాలంటే ముందు వేదాంతం తెలిసి ఉండాలి లేకపోతే మనం ఆ కథ వాస్తవమైనది యథార్థమైనది అనుకుంటాం ఆధ్యాత్మికంలో యథార్థతకు ప్రాధాన్యత ఇవ్వరు అక్కడ మీ శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు.
(12:30) ఇంకా మీ మంచి కోసం అవసరమైతే మీకు ఒక కల్పిత కథ చెప్పాల్సి వస్తే అది చెప్పబడుతుంది. ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయని నేను మీకు నేర్పించడం ఇక్కడ ప్రశ్న కాదు లేదా ఎన్ని ఖండాలు లేదా చంద్రుడికి భూమికి దూరం ఎంత లేదా ఎన్నో శాస్త్రీయ విషయాలు చెప్పడం ఇక్కడ ప్రశ్న కాదు అక్కడ ప్రశ్న వేరే ఉంది. మనం ఏ అంతర్గత చీకటిలో చిక్కుకున్నామో దాని నుండి మనల్ని ఎలా బయటకు తీసుకురావాలి ఈ రంగాలు వేరు వేరు ఈ విషయం అర్థమవుతుంది.
(13:06) ఏ ఆధ్యాత్మిక గ్రంథము మీకు విజ్ఞానాన్ని ఇవ్వడానికి రాయలేదు అది మీలోని చీకటిని తొలగించడానికి రాయబడింది. కానీ వేదాంతం అనే తాళం చెవి లేకపోతే ఆ గ్రంథం పని చేయదు. భారత్లో ఇదే తప్పు జరిగింది. అందుకే అన్ని గ్రంథాల నుండి మూఢనమ్మకాలు అర్థం పర్థం లేని నమ్మకాలు వ్యాపించాయి. ఎందుకంటే గ్రంథాలు చదివినా మనకు అసలు విషయం తెలియదు.
(13:34) అసలు హనుమంతుడు అంటే ఎవరు? నిజంగానే ఒక వ్యక్తి ఉండేవాడని మీరు అనుకుంటున్నారా? కోతి ముఖంతో ఇంకా తోక్కు కూడా ఉండేదని మీకు నిజంగా అలా అనిపిస్తుందా? హనుమంతుడు దేనికి ప్రతీక అని మనం అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఒక ఉన్నత ఆదర్శానికి ప్రతీక కానీ అది మనకు తెలియట్లేదు. మనం ఆయన్ని సజీవ ప్రాణిని చేశం ఎగురుతూ తోకకు నిప్పు పెట్టి లంకను కాల్చేవాడిగా చూస్తున్నాం లంక దేనికి ప్రతీక అని కూడా మనం అర్థం చేసుకోవట్లేదు అన్ని ప్రతీకలే కేవలం చిహాలు లంక లాంటి రాజ్యం ఎప్పుడూ లేదని నేను అనడం లేదు నేను అంటున్నది ఏంటంటే ఒకవేళ ఆ రాజ్యం ఉన్నప్పటికీ ఆ రాజ్యపు కథలను తీసుకొని ఒక ప్రతీకగా
(14:16) ఉపయోగించారు. రాముడు సీత ఉండటం సాధ్యమే ఎందుకు కాదు చారిత్రకంగాను అలాంటి వ్యక్తులు ఉన్నారు కచ్చితంగా ఉన్నారు కానీ వాళ్ళను ప్రజల కోసం ప్రత్యేకంగా వాడారు ప్రజల చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళ కథలను ఎంచుకున్నారు ఆ కథలను మీరు చదివినప్పుడు మీకు ప్రయోజనం కలిగేలా వాటిని ఆ విధంగా చెప్పారు. ఆ కథలు మళ్ళీ చెప్తున్నాను ఫలానా సంవత్సరంలో పుట్టారు ఫలానా సంవత్సరంలో చనిపోయారు అని మీరు అడగటానికి చెప్పబడలేదు వాటికి చారిత్రక ప్రాముఖ్యత లేదు ఒకవేళ అది గ్రంథాలు చరిత్ర చెప్పాలనుకుంటే నేరుగా
(15:01) చెప్పేవి కదా ఈ ఏడు పుట్టారు ఈ ఏడు వనవాసం ఇక్కడికి వచ్చారు తర్వాత ఇది అది చేశారు అని చెప్పేవి మన దగ్గర కూడా శక విక్రమ సంవత్సరాలు ఉన్నాయి కదా కానీ అక్కడ తేదీలు చెప్పలేదు ఉద్దేశపూర్వకంగానే చెప్పలేదు ఎందుకంటే అది తేదీల ప్రస్తావన కాదు సమయం ప్రస్తావన కాదు కాలాతీతమైన విషయం కాలానికి అతీతమైన విషయాన్ని అక్కడ చెబుతున్నారు.
(15:29) సరేనా కాబట్టి నువ్వు ఈ చిక్కుల్లో పడొద్దు వేద ఖగోళ శాస్త్రం వంటివి ఈ మధ్య ప్రచారంలో ఉన్నాయి వాటిలో పడొద్దు. మన గీత ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ వచ్చే మన సొంత యాప్ గురించి తెలిస్తే మీరు సంతోషిస్తారు. బుద్ధుడు గీత ఉపనిషత్తులు అష్టావక్రుడు వీరు నా జీవితాన్ని మార్చారు మీకు దొరికితే మీ జీవితం కూడా మారుతుంది. [సంగీతం] నిజానికి లక్షల్లో పోయినా కనీసం వేల జీవితాలయితే ఖచ్చితంగా మారిపోయాయి.
(16:02) రెండు లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యప్ లో మొదటి నెల గీత మిషన్ కి ఉచిత ప్రవేశం యాప్ లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్ గీత కమ్యూనిటీ గీత ఎగ్జామ్స్ ఆడియో బుక్స్ కోట్స్ ఇంకా మరెన్నోగ ప్లే స్టోర్ లేదా appపిల్ యప్ స్టోర్ లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
(16:37) [సంగీతం]

No comments:
Post a Comment