Friday, September 11, 2026

iPhone 18 Pro |Foldable iPhone Duo | 🔥 ₹3 లక్షల బర్రె 🐃 VS iPHONE 18 ఏది BETTER? | | By Naresh Bukya

iPhone 18 Pro |Foldable iPhone Duo | 🔥 ₹3 లక్షల బర్రె 🐃 VS iPHONE 18 ఏది BETTER? | | By Naresh Bukya

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qLEvTViXN9I





Title: iPhone 18 Pro |Foldable iPhone Duo | 🔥 ₹3 లక్షల బర్రె 🐃 VS iPHONE 18 ఏది BETTER? | | By Naresh Bukya

Author Name: NB Show Telugu

Description: iPhone 18 Pro |Foldable iPhone Duo | 🔥 ₹3 లక్షల బర్రె 🐃 VS iPHONE 18 ఏది BETTER? | | By Naresh Bukya

#iPhone18 #iPhone18Pro #FoldableiPhone #iPhoneDuo #Apple #iPhone #AppleIndia #iPhonePrice #iPhone18Price #FoldablePhone #AppleEvent #TechNews #iPhoneIndia #TeluguTech #NBShowTelugu

#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #nbshow

LIKE | SHARE | COMMENT

Please SUBSCRIBE:    / @nbshowtelugu  
Already subscribed? Hit the bell Icon

Follow me here 👇👇👇
Facebook:   / naresh-bukya-page-104104548042000  
Insta :   / naresh_bukya  

────
Disclaimer

Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
iPhone 18, iPhone 18 Pro, iPhone 18 Pro Max, iPhone 18 price, iPhone 18 India price, iPhone Duo, iPhone Fold, Foldable iPhone, Apple foldable iPhone, iPhone 18 Telugu, iPhone 18 price Telugu, Apple iPhone 18, Apple India, iPhone price India, iPhone vs buffalo, 3 lakh iPhone, 3 lakh buffalo, iPhone worth it, iPhone EMI, Apple tax India, iPhone GST India, iPhone latest news, Apple latest news, Telugu tech, Telugu facts, NB Show Telugu

Transcript:
(00:04) ఒక ఫోన్ కోసం మీరు ఎంత ఖర్చు పెట్టగలరు 50,000 లక్షర లక్షలు ఈవెన్ 3 లక్షలు కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐఫన్ 18 స్టార్టింగ్ ధర ఇండియాలో దాదాపు 3 లక్షలు టాప్ వేరియంట్ ప్రైస్ 4ల50,000 కన్నా ఎక్కువగా ఉంది. ఒక మీమ్ ఉంటుంది. ఐఫోన్ కొనాలంటే కిడ్నీ అమ్మాలి అని కానీ ఈసారి ఒక కిడ్నీ కాదు రెండు కిడ్నీలు అమ్మినా సరిపోని పరిస్థితి ఒకవేళ రెండు కిడ్నీలు అమ్మేస్తే ఫోన్ అయితే వస్తుంది కావచ్చు కానీ తర్వాత డయాలసిస్ కి డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు అంటే ఈసారి ఈ ఐఫోన్ ప్రైసెస్ చూస్తుంటే ఒక మెసేజ్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ
(00:43) ఫోన్ మీకోసం కాదు ఇంకా కష్టపడండి ఇంకా డబ్బులు సంపాదించండి. లేదంటే మోడీ గారి దగ్గరికి వెళ్లి సార్ ఐఫోన్ కొనలేకపోతున్నాము కనీసం టాక్సెస్ అయినా తగ్గించండిని బతిమిలాడుకోవాలి. ఎందుకంటే ఐఫ ప్రైస్ అమెరికాలో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే డబుల్ ప్రైస్ లో ఉంది. ఎందుకు దానికి కారణం జీఎస్టి.
(01:08) నిజానికి ఈ ఐఫ కి పెట్టే డబ్బుతో మన దగ్గర ఏం చేయొచ్చో తెలుసా? ఒక మంచి గేదెను అంటే బర్రెను కొనుక్కోవచ్చు. అది రోజుకు 12 నుంచి 15 లీటర్ల పాలు ఇస్తుంది. వాటిని అమ్ముకోవచ్చు తర్వాత దానికి దూడ పొడుతుంది. అది పెద్దది అవుతుంది అది కూడా పాలిస్తుంది. అంటే ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ కూడా వచ్చేస్తుంది. పైగా అంబానీ గారు రీసెంట్ గా ఐస్ క్రీమ్ బిజినెస్ మొదలు పెడుతున్నట్టుగా అనౌన్స్ చేశారు.
(01:32) దాని గురించి కూడా మనం రాబోయే వీడియోలో మాట్లాడదాం. వాళ్ళకు చాలా మిల్క్ కావాలి. గేదే కాకపోతే అదే డబ్బుతో మీ ఫేవరెట్ రాయల్ ఎన్ఫీielడ్ బుల్లెట్ బైక్ కొనుక్కోవచ్చు. మీ ఇంటి ముందు స్టైల్ గా పెట్టుకోవచ్చు లేదంటే ఈ ఐఫ duయో ప్రైస్ లో ఒక మంచి చిన్న కార్ ని కొనుక్కోవచ్చు. ఫ్యామిలీ మొత్తం అందులో కూర్చొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
(01:51) ఒకవేళ మీకు ట్రావెల్ అంటే ఇష్టం ఉంటే ఈ ఐఫోన్ కి పెట్టే డబ్బుతో మీరు ఇండియా మొత్తం ట్రావెల్ చేసి నేపాల్ కి వెళ్ళొచ్చు థాయిలాండ్ వియత్నాం కూడా తిరిగి రావచ్చు. ఫ్లైట్ టికెట్, హోటల్, ఫుడ్ అన్నీ కలిపి ఒక మంచి ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. కానీఆపిల్ కంపెనీ అదే డబ్బుకి మీకు ఏమ ఇస్తుంది ఒక్క ఫోన్ మాత్రమే అది కూడా ఫోల్డ్ అయ్యే ఫోన్ ఇలాంటి ఫోల్డబుల్ ఫోన్స్ ఎప్పుడో తీసుకొచ్చింది.
(02:14) నా దగ్గర కూడా Samsung ఫోల్డ్ ఉండేది. మొదట్లో బాగానే ఉంది. కానీ దాన్ని ఎక్కువగా ఓపెన్ క్లోజ్ చేయడం ద్వారా చివరికి మధ్యలో ప్రాబ్లం వచ్చింది. ఆ ఫోన్ ప్రాపర్ గా ఫోల్డ్ అయిందో లేదో తెలియదు కానీ దాన్ని చూసి నా బిపి మాత్రం అన్ ఫోల్డ్ అయింది. అయినా ఈ Samsung ఫోన్ లకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే వాటి ప్రైస్ మాక్సిమం లక్ష రూపాయ లోపే ఉంటుంది.
(02:37) కానీ ఇప్పుడు Apple తీసుకొస్తున్న ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ మాత్రం 3 లక్షల నుంచి 4 లక్షల రేంజ్ లో ఉంది. ఐఫ్రో దాదాపు 1,64,000 pro మాక్స్ దాదాపుల,97,000 ఫోల్డబుల్ మోడల్ మాత్రం దాదాపు 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ స్టార్టింగ్ ప్రైసెస్ మాత్రమే అక్కడి నుంచి అవి ఎంతవరకు వెళ్తాయో మనకు తెలియదు. పైగాఆపిల్ కంపెనీ ఈసారి ఎంట్రీ మోడల్స్ ని కూడా తీసేసింది.
(03:03) అంటేఆపిల్ కంపెనీ ఒక రకంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేది ఏమిటంటే బడ్జెట్ లో ఐఫోన్ కావాలా అయితే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయండి అన్నట్టుంది. ఒకప్పుడు ఐఫన్ చేతిలో ఉంటే ప్రీమియం ఫీలింగ్ వచ్చేది. కానీ ఈ మధ్య ఈఐ పుణ్యమా అని ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ే కనిపిస్తుంది. అందుకేఆపిల్ మళ్ళీ ప్రీమియం ఫీల్ ఎలా ఉంటుందో చూపడానికి ఈ ప్రైసెస్ లో తీసుకొచ్చింది అనిపిస్తుంది.
(03:26) ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ ఐఫ డియో ని కొనలేడు. కొంటే వాళ్ళంత బుద్ధి తక్కువ మనుషులు ఇంకొకరు లేరు. ఎందుకంటే ఆ ప్రైస్ లో ఒక కార్ కొనుక్కోవచ్చు. విలేజ్ లో అయితే ఒక చిన్నపాటి ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. అవునా కాదా ఇక ఇప్పుడు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్మూడు లక్షల ఐఫోన్ కొనడం మంచిదా లేదా అదే డబ్బుతో ఒక మంచి పాలి ఇచ్చే గేదను కొనడం మంచిదా ఇది మీకు ఫన్నీగా అనిపించవచ్చు కానీ క్యాలిక్యులేట్ చేస్తే గేదెనే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది.
(03:55) ఒక మంచి గేదె రోజుకు 12లటర్ల పాలు ఇస్తుంది. అది మంచి బ్రీడ్ అయితే 16 నుంచి 20లీటర్స్ కూడా ఇవ్వచ్చు.ఒకలీటర్ ఒక లీటర్ మిల్క్ 60 రూపాయలకు అమ్మినా మీకు రోజు ఇన్కమ్ వస్తుంది. నెల మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మంచి అమౌంట్ కూడా వస్తుంది. అంటే కొంత కాలానికి మీరు గేదె కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత దానికి పిల్ల పుడుతుంది అది పెద్దది అవుతుంది అది కూడా పాలిస్తుంది.
(04:17) ఒకటి రెండు అవుతాయి రెండు నాలుగు అవుతాయి. హెల్దీ మిల్క్ వస్తుంది మనీ కూడా వస్తుంది. మరి ఐఫోన్ కి ఉంటే ఏమవస్తుంది? మొదటి రోజు అన్బాక్స్ చేస్తావు. రెండో రోజుఇస్గ లో స్టోరీవాట్ లో స్టేటస్ఫేస్బ లో ఫోటో అండ్ మిర్రర్ సెల్ఫీ పక్క అండ్ కింద ఫైనల్లీ అప్గ్రేడెడ్ అనే క్యాప్షన్ కూడా పెడతారు. ఒక 10 రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది.
(04:41) అది చూడడానికి మీకు ఒక నార్మల్ ఫోన్ లా అనిపిస్తుంది. దాంతో ఎటువంటి యూస్ లేదు. ప్రెజెంట్ నా దగ్గర కూడా ఒక ఆరెంజ్ కలర్ ఫోన్ ఉంది. కొని ఇంకా సంవత్సరం కూడా కాలేదు. దాని వల్ల స్పెషల్ యూస్ ఏమీ లేదు. నోటిఫికేషన్ వస్తే తీసి చూస్తాం మళ్ళీ పక్కన పెట్టేస్తాం. అంతే కానీ మీరు ఒక గేదెను కొంటే అది డబ్బులు సంపాదించి పెడుతుంది.
(05:00) ఐఫోన్ కొంటే మొదటి రోజు నుంచి దాని వాల్యూ కోల్పోవడం మొదలవుతుంది. 3 లక్షలకు కొన్న ఫోన్ ని ఏడాది తర్వాతమూడు లక్షలకు ఎవరైనా కొంటారా అలా కొనే వ్యక్తి మీకు తెలిస్తే నా ఫోన్ అమ్మడానికి రెడీగా ఉన్నాను నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీ గేదే పోయిందనుకోండి మొత్తం ఊరంతా వెతకడానికి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవసరమైతే న్యూస్ పేపర్ లో కూడా న్యూస్ వస్తుంది.
(05:23) కానీ మీమ లక్షల ఫోన్ పోయిందనుకోండి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు మేము చూస్తున్నాం సార్ అంటారు అంతే అది దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. దాన్ని బ్లాక్ మార్కెట్ లో ముక్కలు ముక్కలుగా డిస్మండిల్ చేసి అమ్మేస్తారు. ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వద్దాం. మన దేశంలో ఒక శాలరీడ్ పర్సన్ నెలకు దాదాపు 22వ000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం.
(05:45) 3 లక్షల ఫోన్ కొనాలంటే దాదాపు 14 నెలల శాలరీ మొత్తం ఫోన్ కే పెట్టాలి. అంటే 14 నెలలు తినకూడదు రెంట్ కట్టకూడదు పెట్రోల్ వద్దు, ఈఎంఐ వద్దు ఇంట్లో ఖర్చులు కూడా వద్దు. శాలరీ మొత్తం దాచాలి. 4ల49వ000 మోడల్ కొనాలంటే దాదాపు 21 నెలలు అంటే ఈరోజు సేవింగ్ స్టార్ట్ చేస్తే మీ దగ్గర డబ్బులు కంప్లీట్ అయ్యేసరికిఆపిల్ ఇంకో రెండు ఐఫోన్లు లాంచ్ చేసేస్తుంది.
(06:09) సరే ఎలాగో ఎలాగో ఫోన్ కొన్నామ అనుకుందాం. అక్కడితో ఖర్చు అయిపోతుందా లేదు ఫోన్ కి ఒక ఒరిజినల్ కవర్ కావాలి. దానికి 6000 అవుతుంది. స్క్రీన్ గార్డ్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, యక్సెసరీస్ కావాలి అంటే 3 లక్షల ఫోన్ కొన్న తర్వాత కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా ఫోన్ పట్టుకోవడానికి వస్తే ఒరేయ్ జాగ్రత్త టేబుల్ మీద పెట్టినా అలా పెట్టకూడదు అంటారు.
(06:35) పిల్లల దగ్గరికి వస్తే ఫోన్ ని టచ్ చేయకు అని బెదిరిస్తారు. అంటే మనం ఫోన్ కొనలేదు. 3 లక్షలు పెట్టి ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ కొనుక్కున్నాం. ఒకవేళ మీ కర్మగాలి బైక్ మీద నుంచి దిగుతున్నప్పుడు జేబులో నుంచి ఫోన్ కింద పడిందనుకోండి. ఫోన్ గ్రౌండ్ ని టచ్ చేసే లోపు మీ హార్ట్ జారి గ్రౌండ్ ని టచ్ చేస్తుంది. ఫోల్డబుల్ అయితే ఇక మీ పరిస్థితి అంతే.
(06:55) లాంచ్ కి ముందు వచ్చిన రిపోర్ట్ ప్రకారం లోపల ఫోల్డ్ అయ్యే డిస్ప్లే డామేజ్ అయితే రిపేర్ కాస్టే లక్ష వరకు వెళ్లొచ్చు. ఒక లక్ష అంత డబ్బుతో మళ్ళీ ఇంకో గేదెను కొనుక్కోవచ్చు. అది పాలిస్తుంది దానికి పిల్ల పొడుతుంది అది కూడా పాలిస్తుంది. మిల్క్ అమ్ముకోవచ్చు మనమే తాగొచ్చు పెరుగు చేసుకోవచ్చు పన్నీర్ చేసుకోవచ్చు సమ్మర్ లో బటర్ మిల్క్ చేసుకోవచ్చు ఫెస్టివల్ లో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు.
(07:20) ఫోన్ స్క్రీన్ పగిలితే మాత్రం సర్వీస్ సెంటర్ కి వెళ్లి మన ఆస్తులు అమ్ముకోవాలి. అయితే ఇక్కడ మొత్తం తప్పు appపిల్ దే అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇదే ఐఫోన్ అమెరికాలో కంపారిటివ్లీ చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఇండియాకు వచ్చేసరికి టాక్సెస్ కారణంగా ప్రైస్ భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఐఫన్ అసెంబ్లీ చేస్తున్నారు. కొన్ని పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నారు.
(07:42) కానీ కొన్ని ఫోన్ పార్ట్స్ బయట నుంచి వస్తాయి. వాటి పైన కస్టమ్ డ్యూటీ ఉంటుంది. అంటేజఎస్ట పడకముందే ప్రైస్ పెరుగుతుంది. పెరిగిన ప్రైస్ పైన మళ్ళీ జీఎస్ట 18% జఎస్ట వేస్తారు. ఆ తర్వాత దానిపైన appపిల్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. కానీ అసలు ఐరన్ ఏంటంటే అమెరికాలో అమ్ముతున్న చాలా ఐఫోన్స్ ఇప్పుడు ఇండియాలోనే తయారవుతున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో ఇండియాలో దాదాపు 5కోట్ల 50 లక్షల ఐఫోన్స్ తయారయ్యాయి.
(08:07) అయినా కూడా ఇండియన్ కస్టమర్స్ కి ప్రైస్ విషయంలో పెద్దగా రిలీఫ్ ఏమీ లేదు. మేక్ ఇన్ ఇండియా అంటారు. ఫోన్స్ ని మన దేశంలోనే తయారు చేస్తారు. కానీ మనమే వాటిని భారీ ప్రైస్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఇది ఎలా ఉందంటే ఒక స్వీట్ షాప్ లో పనిచేసే వ్యక్తి రోజంతా ఊరంతటికీ స్వీట్స్ తయారు చేస్తాడు. కానీ సాయంత్రం తన ఇంటికి స్వీట్ తీసుకెళ్ళాలంటే తానే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి.
(08:28) ప్రెసెంట్ మన సిచువేషన్ దాదాపు ఇలాగే ఉంది. ఇక్కడసాస కూడా ఒక మూలన నిలబడి బ్రదర్ ఫోల్డబుల్ ఫోన్ కావాలంటే మేము ఎప్పటి నుంచో తయారు చేస్తున్నాం అంటుంది.గసెడ్ ఫోల్డ్ దాదాపుల80,000 రేంజ్ లో ఉంది.సా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ ని తయారు చేస్తుంది. వాటిలో ఏ ప్రాబ్లం వస్తాయి ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇలా ప్రతి ఎక్స్పీరియన్స్ ఈసాస కంపెనీకి ఉంది.
(08:52) appపిల్ మాత్రం ఇప్పుడే వచ్చింది. లేట్ గా వచ్చింది కానీ ప్రైస్ మాత్రంసాస కంటే చాలా ఎక్కువగా పెట్టింది. అయినా కూడా జనాలు ఎగబడి ఈఆపిల్ ఫోన్స్ే కొంటారు. ఈ వీడియో చూసే మీలో చాలా మంది కొంటారు ఎందుకంటే appపిల్ కి మన సైకాలజీ బాగా తెలుసు. గత సంవత్సరం ఇండియాలో దాదాపు 1కోటి 40 లక్షల ఫోన్స్ అమ్ముడయ్యాయి.
(09:14) సేల్స్ దాదాపు 24% పెరిగాయి. బయట మాత్రం ఏంట్రా ఈ ప్రైస్ కిడ్నీ అమ్మలా అనిపిల్ ని తిడతాము. లాంచ్ డే వచ్చేసరికి ఢిల్లీ ముంబైలోఆపిల్ స్టోర్స్ ముందు రాత్రి నుంచే లైన్లు కడతారు. కొంతమంది సేవింగ్ డబ్బులు మొత్తం పట్టుకొస్తారు. ఇంకొంతమంది ఈఎంఐ లో కొనేస్తారు.ఆపిల్ కంపెనీకి కూడా తెలుసు మనం ఈ ప్రైస్ చూసి తిడతాం కానీ చివరికి ఆ ప్రైస్ లోనే ఫోన్స్ ని కొంటాము అని అందుకే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ప్రైస్ ని పెంచుకుంటూ పోతున్నారు.
(09:40) ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఈఎంఐ సిస్టం మన యూత్ ని సగం వరకు చెడగొట్టింది. ఎందుకంటే దాంతో మనీ లేకుండా ఎలాంటి ఫోన్ అయినా ఈజీగా కొనేవచ్చు. ఒక్కసారిగా 3 లక్షలు కట్టడం లేదు కదా అని మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటాం. కానీ ప్రతి నెల అకౌంట్ నుంచి ఈఎంఐ పోతూనే ఉంటుంది. అది కంప్లీట్ అయ్యేలోపు కొత్త ఐఫోన్ మోడల్ వచ్చేస్తుంది.
(10:02) అప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి అనిపిస్తుంది. అండ్ ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చాలా మంది యూత్ ఈ లూప్ లోనే ఇరుక్కున్నారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఫోన్ కొనడంలో ఎటువంటి తప్పు లేదు. మీ దగ్గర డబ్బులు ఉండి మీకు ఇష్టం ఉంటే కొనండి. పైగా చాలా మందికి ఫోన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు అది వాళ్ళ వర్క్ టూల్ వీడియో షూట్ చేస్తారు కంటెంట్ క్రియేట్ చేస్తారు బిజినెస్ మేనేజ్ చేస్తారు దాని ద్వారా లక్షలు సంపాదిస్తారు.
(10:28) అలాంటి వాళ్ళకి ఈ మూడు లక్షలు ఒక ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ప్రాబ్లం ఫోన్ కొనడం కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫోన్ ని మన స్టేటస్ తో రెస్పెక్ట్ తో కనెక్ట్ చేసినప్పుడు. నా చేతిలో ఐఫోన్ ఉంటేనే నాకు వాల్యూ అని అనుకోవడంలో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే రెస్పెక్ట్ ఫోన్ వల్ల రాదు. మ లక్షల రూపాయల ఫోన్ కొన్న తర్వాత కూడా మీరు ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే అది మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అలాంటి వాళ్ళు కొనొచ్చు.
(10:52) కానీ బయటకి వెళ్ళేటప్పుడు 2 లక్షల బైక్, లక్ష రూపాయల ఫోన్, బ్రాండెడ్ టీ షర్ట్ ఫుల్ స్టైల్ లో ఉంటారు. కానీ ఇంటిలోకి వెళ్లి చూస్తే గోడలు పగిలి లీక్ అయి ఉంటాయి. బేసిక్ అవసరాలకు ఇంట్లో డబ్బులు లేవు. ఈఎంఐ కట్టడానికి స్ట్రగుల్ అవుతుంటే ఇలాంటి షో ఆఫ్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది చెప్పండి. మన ఫైనాన్షియల్ సిచువేషన్ ఏంటో మనకు తెలుసు ప్రపంచానికి చూపించేందుకు మన జీవితాన్ని ఈఎంఐ లో పెట్టాల్సిన అవసరం లేదు.
(11:18) అందుకే మీకు లేటెస్ట్ ఐఫోన్ కొనాలి అనే ఉద్దేశం ఉంటే మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకోండి. మీరు ఐఫోన్ కొనడానికి వెళ్తున్నారా లేక ఫోనే మిమ్మల్ని కొనేసిందా? 3 లక్షల ఫోన్ లో టైటానియం బాడీ, ఫోల్డబుల్ డిస్ప్లే, కెమెరా స్క్రీన్ అండ్ వందల ఫీచర్స్ ఉండొచ్చు. కానీ రోజు దాంతో మనం ఏం చేస్తున్నామువాట్ప్ కాల్స్ఇగ YouTube అని కొన్ని యప్స్ సీరియస్ వర్క్ చేయాల్సి వస్తే తిరిగి మనం లాప్టాప్ నే ఓపెన్ చేస్తాం.
(11:45) అవునా కాదా అందుకే ఇప్పుడు మీ అందరికీ నా ఒక ఫైనల్ క్వశ్చన్ ఏమిటంటే మీ చేతిలో మూడు లక్షల రూపాయలు ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఒక మంచి గేదెను కొంటారా? రాయల్ ఎన్ఫీielడ్ బులెట్ బైక్ ని కొంటారా? ఫ్యామిలీతో ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్తారా? లేక ఈ కొత్త ఐఫోన్ ఏ కొంటారా? మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి.
(12:05) ఈ వీడియోని ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ఈఎంఐ లు ఉన్నా ఖచ్చితంగా ఐఫోన్ కొనాలి అని ఎగిరే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ ఉంటారు. వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళను కింద కామెంట్ లో ట్యాగ్ చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(12:23) రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.

No comments:

Post a Comment