Friday, September 11, 2026

MOOD నాశనంచేసే మూడు దరిద్రాలు — Desire Attachment Identity🌹మనం పోయేలోపు మనలోంచి పోవాలి🌹Kanthrisa

MOOD నాశనంచేసే మూడు దరిద్రాలు — Desire Attachment Identity🌹మనం పోయేలోపు మనలోంచి పోవాలి🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uiRomW9p6zw





Title: MOOD నాశనంచేసే మూడు దరిద్రాలు — Desire Attachment Identity🌹మనం పోయేలోపు మనలోంచి పోవాలి🌹Kanthrisa

Author Name: Kanth’Risa

Description: మనసుకు పట్టుకున్న మూడు దరిద్రాలు — Desire Attachment Identity🌹మనం పోయేలోపు మనలోంచి పోవాలి🌹Kanthrisa

మనసుకు పట్టుకున్న మూడు దరిద్రాలు — Desire, Attachment, Identity.

జీవితాన్ని లోతుగా పరిశీలించిన జ్ఞానులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మూడింటి స్వభావాన్ని అర్థం చేసుకుని, వాటి నుంచి విముక్తి పొందారు.

రమణ మహర్షి — కోరికల బంధనానికి అతీతంగా జీవించారు.
ఓషో — వస్తువులు, సంబంధాలు, ఆలోచనలతో అతుక్కుపోకుండా జీవించడం గురించి చెప్పారు.
జిడ్డు కృష్ణమూర్తి — మనం నిర్మించుకున్న మానసిక గుర్తింపులు, conditioning, self-image నుంచి బయటపడాలని చూపించారు.
నిస్సర్గదత్త మహారాజ్ — చివరికి “నేను” అనే identity కూడా ఒక భావనే అని విచారించమన్నారు.

వాళ్ల జీవితాల్లో Desire, Attachment, Identity అనే మూడు సమస్యలకు పరిష్కారం దొరికింది. అందుకే వాళ్లు తమను తాము ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించలేదు — They became nobodies.

ఈ మూడు మనసులో ఉన్నంతకాలం మనం స్వేచ్ఛగా ఉన్నామని అనుకున్నా, ఎక్కడో ఒక చోట బంధితులుగానే ఉంటాం.

కోరిక తగ్గితే మనసుకు స్థలం వస్తుంది.
Attachment తగ్గితే స్వేచ్ఛ వస్తుంది.
Identity కరిగితే నిజమైన నిశ్శబ్దం మొదలవుతుంది.

ఈ విషయాన్ని ఒకసారి లోతుగా వినండి… ఆలోచించండి… మీ జీవితంలో పరిశీలించండి. 🙏

#Spirituality #SpiritualAwakening #SpiritualWisdom #Desire #Attachment #Identity #SelfInquiry #WhoAmI #SelfRealization #Enlightenment #EnlightenedPeople #Awareness #Consciousness #InnerPeace #InnerFreedom #FreedomFromDesire #FreedomFromAttachment #Ego #EgoDeath #SelfAwareness #Meditation #Mindfulness #NonAttachment #Detachment #SpiritualJourney #SpiritualGrowth #RamanaMaharshi #Osho #JidduKrishnamurti #NisargadattaMaharaj #SatyadattamMaharaj #NimmakarliBaba #Advaita #AdvaitaVedanta #Vedanta #JnanaYoga #SelfKnowledge #Truth #Wisdom #Silence #Stillness #Awakening #TeluguSpirituality #TeluguPodcast #TeluguMotivation #TeluguSpiritualTalks #SpiritualTalks #LifeWisdom #LifeLessons #Mind #PeaceOfMind #LetGo #LettingGo #DesireAttachmentIdentity #Reality #InnerJourney #Mysticism #EnlightenmentJourney #SpiritualTalk #UltimateTruth

Transcript:
(00:00) సో ఇంతసేపు మనం మాట్లాడిన విషయం నా అబ్జర్వేషన్ కూడా ఆ గురూజీ మనిషికి ఉన్న అతి పెద్ద సమస్య పరధ్యానమే ఈ పరద కొంచెం కొద్దిగా విస్తీకరించ మనిషి యొక్క మనసు యొక్క స్వభావం అది మ్ ఓకే మనసు బేసిక్ నేచర్ ఇంతకుముందు మనం అనుకున్న ఆక్టోపస్ లాగా మ్ దానికి ఉన్న ఆక్టోపస్ కు 10 15 కాళ్ళు ఉండొచ్చు కానీ మనసుకు కొన్ని వేల కాళ్ళు ఉంటాయి ఓకే అది ఏది కనిపిస్తే దాని మీద ప్రసరిస్తా ఉంటది నాకు ఉంటది ఉమ్ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటది మనిషి కనిపిస్తే మనిషి ఎవడు వాడు ఏం చేస్తున్నాడు మన ఓడేనా మన కులమేనా అంతలో మళ్ళా ఆ ఇంకో దాన్ని పట్టుకుంటది మ్ మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుంటారు ఇది
(00:42) కంటిన్యూస్ అయితా ఉంటది మ్ ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడే వాడిని స్కూల్ వేస్తారు. ఉమ్ అంటే ధ్యానంలోకి నెట్టుతారున్నమాట ఓకే ధ్యానం అంటే ప్రాపంచిక పరిభాషలో వన్ డైరెక్షన్ మ్ డిస్ట్రాక్షన్ అంటే మెనీ డైరెక్షన్స్ లో మైండ్ పరిగెట్ ఓకే సో ఇప్పుడు మైండ్ ఒకచోట నిలబడాలంటే దానికి భయమో మ్ లాభమో మ్ పద్ధతో మ్ మహిమనో మ్ లేదా ఎప్పుడు చూడంది చూసినట్టు ఒక ఆశ్చర్యమో మ్ ఏదో ఒకటి కావాలి ఒక నమ్మకం కావాలి లేకపోతే నిలబడదు ఇప్పుడు పిల్లవాడు స్కూల్లో కూర్చుంటున్నాడు ఏ పిల్లవాడికి నిజంగా కూర్చోవాలని లేదు బయట డోర్ ఉంది ఆ డోర్ వేశారు సార్ చేతిలో
(01:26) కట్టి ఉంది. మ్ అది కొడతాది కాబట్టి మైండ్ కూర్చుంటారు ఓకే నిజానికి ఇష్టమయ్యే ఎవ్వడు స్కూల్ కి వెళ్ళాడు మ్ బలవంతంగా పంపిస్తున్నారు బలవంతంగా కూర్చోపెడుతున్నారు. హమ్ ఇష్టమయ్యేవాడు ఉద్యోగానికి పోడు మ్ కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు ఎందరెందరో తిడితే వాడు పోయాడు ఇప్పుడు వాడంతకి వాడే బ్యాగ్ వేసుకొని పోతాడు అలవాట అక్కడ కొట్టేవాళ్ళు ఎవ్వరు లేరు ఉమ్ కానీ త్రెట్ ఉంది నువ్వు కొంచెం రూల్ బ్రేక్ చేస్తే జాబ్ పోతుదిని ఉమ్ ఒకవేళ మనిషికి అవసరాలన్నీ తీరినాయి అనుకో మ్ అప్పుడు అతను ఓన్లీ డిస్ట్రాక్షన్స్ లోనే బతకాల్సి వస్తుంది
(02:09) [గురకలు] ఓకే ఓకే ఓకే ఇప్పుడు స్కూల్ ఉంది స్కూల్ అయిపోయింది సండే అంటే డిస్ట్రాక్షన్ వచ్చేసింది. ఆ ఒక్క రోజు వాడు అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు ఆ అంటే డిస్ట్రాక్షన్ ఆ డిస్ట్రాక్షన్ అంటే స్థిరంగా కూర్చోవడం ఉండదు. ఉమ్ అది రకరకాల చోట్లకు పరిగెడుతా ఉంది మామూలుగా మైండ్ పరిగెడుతుంటే మనకు పిల్లవాడు పరిగెత్తినట్టు కనిపిస్తుంది.
(02:29) గురూజీ ఇక్కడ ఒకటి ఈ మనసు ఎలా ఏ డైరెక్షన్ లో వెళ్తుంది ఎటు పరిగెత్తుతుంది ఎటు అట్రాక్షన్ అవుతుంది అనేది బిఫోర్ సెన్సస్ నుంచి వచ్చిన మెమరీ బ్యాంక్ కి దేనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు మన సెన్సెస్ ఏ కొత్తది చూసినా మైండ్ అనేది దాని వైపు అట్రాక్ట్ అవుతుంది అవును ఇది జనరల్ గా జరుగుతున్నది తీసుకుంటది అది ఇన్ఫర్మేషన్ అట్రాక్ట్ అవుతది అంటే ఒక సహజమైన ఆసక్తి ఆ తర్వాత ప్రశ్న అనేది రెండు ఒక దాని వెంట ఒకటి ఆ ప్రశ్న తర్వాత ఆసక్తి తర్వాత ప్రశ్న లేదా ప్రశ్న తర్వాత ఆసక్తి అది కాస్త జిజ్ఞాస ఆ తర్వాత మైండ్ అంటది ఇది సాధన చేయాల్సి
(03:14) వస్తది మనకు అక్కర్లేదు. ఇదేంది అంటే ఇది వైలిన్ బాగుంది ఎంత ఇది ఇదఎంత 50 అమ్మో 50,000 మనకు వదిలే నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతది వన్ ఇయర్ ఆ 10 ఏళ్ళా 10 ఏళ్ళ అంటే మనకు అయితే మైండ్ ఏం చేస్తది ఫస్ట్ అన్నిటి మీద ఆసక్తి చూపిస్తా ఉంటది. ఆ కంఫర్ట్ కూడా చూసుకుంటది కదా గురూజీ 100% కంఫర్ట్ చూసుకుంటది. ఉమ్ సో తన పరిధిలో ఉంటే కాసేపు ఎక్కువసేపు ఇండల్ అయితది.
(03:42) ఉమ్ తనకి ఎప్పుడైతే సాధ్యం కాదు. సో మైండ్ కి స్థిరంగా కూర్చోడం అనేది తెలియదు బేసిక త్రెట్ సిగ్నల్ కి కూడా అది వెనక్కి వెళ్తది. స్థిరంగా ఉండడం ఇష్టం ఉండదు. ఆ స్థిరంగా ఉండాలంటే నిర్బంధ విద్య ఉమ్ లేకపోతే ఏదో భయము లేకపోతే ఒక బరువైన బాధ్యత మ్ ఏదో పెట్టాలి అందుకే సమాజం వీనికి పెళ్లి చేసే సెట్ అయితారు అంటారు. అంటే సచ్చినట్టు అక్కడ పడి ఉంటాడు.
(04:04) ఉమ్ చచ్చినట్టు భార్యకి కూర్లు తీసుకురావాలి కాబట్టి ఇంకా తాగడానికి పోడు పిల్లలు పుడతారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఇ జూదం చేయడు లేకపోతే బయట తిరగడు ఇంటికి త్వరగా వస్తాడు సో ఇనిషియల్ గా అట్రాక్షన్స్ ఉంటాయి సెక్స్ కావచ్చు ఏదన్నా అది పోయినా కూడా ఇంకా కుటుంబం పిల్లలు పెద్దగా అయితుంటే అంటే తెలియకుండా మైండ్ ట్యూన్ అయితా ఉంటది.
(04:25) సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇష్టం ఉందా లేకున్నా దాంట్లో ట్యూన్ అయిపోతారు. ఇరా సినిమాకి వస్తావ అంటే లేదురా ఇంట్లో ఎవరు లేరు మా అమ్మ కూడకపోతే సినిమాకి వెళ్ళాలని ఉంది. కానీ ఇది ఫియర్ వల్ల ఉమ్ బాధ్యత వల్ల మైండ్ అనేది కొంచెం బలవంతంగా తీసుకెళ్లి అట్టా నేను అంటున్నది ఒకవేళ అవును ఈ డిస్ట్రాక్షన్ నీకు ఏ సమస్యలు లేవనుకో అప్పుడు మైండ్ పరిస్థితి ఏంటంటే డిస్ట్రాక్షన్ అన్నమాట అంతే డిస్ట్రాక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తది.
(04:49) అందుకే ఇప్పుడు ఆ స్కూల్ నుంచి టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయిన తర్వాత సిటీకి వస్తారు ఫస్ట్ టైం డిగ్రీ కోసమో లేకపోతే ఇంజనీరింగ్ కోసమో అడిగేవాళ్ళు ఉండరు చూసేవాళ్ళు అప్పుడే లైఫ్ అనేది టర్నింగ్ పార్ట్ ఎక్స్పీరియన్స్ అయితది రకరకాల విషయాలని మైండ్ ఎక్స్పీరియన్స్ చేస్తది అందులో ఇష్టా ఇష్టాలు చాలా బలంగా ఏర్పడతాయి ప్రేమలు సిగరెట్లు మ్ వ్యభిచారం లేకపోతే గాసిపింగ్ లేదా టైం వేస్ట్ ఏదైనా వాళ్ళ మధ్య మధ్యన వాళ్ళ కాలేజీ కోర్సు అది లాగుతూ ఉంటది మ్ అంటే అటు ఇటు ఇటు పోతే మళ్ళా తీసుకొస్తారు ఉమ్ ఇది ఎట్లా చెప్పొచ్చుఅంటే ఒక చిన్న కప్పు కింద ఉమ్
(05:28) కొన్ని చీమల్లు పెట్టాను ఉమ్ సో అది స్కూల్ అన్నమాట అంటే ఆ చీమలన్నీ కలిపి నీ మైండ్ అంటే ఒక్కొక్క చీమ ఒక థాట్ అనుకుందాం ఒక థాట్ ఈ కప్పు తీసేస్తే చీమలు పరిగెడతా ఉంటారు మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి మళ్ళ రేపు పొద్దున స్కూల్ కి పంపించి మళ్ళీ గంప కింద పెట్టు ఎదురు చూస్తా ఉంటాయి చీమలు ఈ కప్పు ఎప్పుడు తీసిపోతుందో అప్పుడు మళ్ళ వెళ్ళపోతుంది పరిగె అది నిర్బంధం దానికి ఒక డైరెక్షన్ అంటూ ఉండదు చీమలు ఎటు పోతే దానికి తెలియదు.
(05:53) మ్ మైండ్ దేని వైపైనా అట్రాక్ట్ అవ్వచ్చు. నీ చుట్టూ టెర్రరిజం ఉంటే టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవుతది. నీ చుట్టూ ఫ్యాషన్ ఉంటే ఫ్యాషన్ వైపు అట్రాక్ట్ అవుతది. నీ చుట్టూ బిజినెస్ పీపుల్ ఉంటే బిజినెస్ అట్రాక్ట్ అవుతది. నీ చుట్టూ మెడిటేటర్స్ ఉంటే మెడిటేషన్ వైపు అట్రాక్ట్ అవుతది. దానికి తెలియదు ఎసెన్స్ ఓన్లీ అట్రాక్ట్ అవుతది.
(06:09) అట్రాక్ట్ అయిన తర్వాత ప్రశ్నలు పుడతాయి. ప్రశ్నలు పుట్టిన తర్వాత ఎదుటి వ్యక్తి సరైన ఆన్సర్స్ ఇస్తే అది జిజ్ఞాసగా మారి ఇది నేను నిజంగా పర్స్ూ చేస్తా నాకు ఇది బాగుంది అన్నప్పుడు ఒక స్థిర చిత్తం ఏర్పడుతది. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లాంటి వాడు నిమకర్లు బాబు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళ దగ్గర అంతా ఉంది మ్ ఆ ఎంత ఉన్నా ఒక నిరాశ లేకపోతే ఒక నిస్పృహ ఇంతే నా జీవితం మ్ అట్లాంటివే ఉన్నాయి అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఫెయిల్యూర్ లో వచ్చా నిరంతరము ఒక సహజమైన ఉత్సాహము లేకపోతే ఒక సహజమైన ఆనందం అనేది లేదు.
(06:44) మ్ చాలా మందికి లేదు. ఉమ్ ఇప్పుడు వాళ్ళు ఉత్సాహం కావాలంటే ఒక ఫ్రెండ్ కంపెనీ కావాలి లేకపోతే ఒక పార్టీకి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి లేకపోతే పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళాలి అందరితో మాట్లాడితే ఒక గంట గంట బాగుంటది మళ్ళీ అది కొంచెం బోర్ వచ్చే లోపు మళ్ళీ ఇంకఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడుతారు మళ్ళా బోర్ వచ్చే లోపు ఇంకేదో సినిమా చూస్తారు.
(07:03) ఇట్లా జీవితం గడిపేస్తారు. ఇప్పుడు నేమకర్లి బాబు గాని రమణ మహర్షి గాని ఎందుకు అట్రాక్ట్ అయ్యారు చాలామంది వాళ్ళ వైపు అంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు వాళ్ళకఏ వ్యవహారం లేదు వాళ్ళ కంపెనీ లేదు మ్ వాళ్ళ యొక్క స్కూల్ అడపట్టుకో బయటికి వెళ్తాం సంస్థ లేదు ఏమి లేదు మ్ వాళ్ళు ఏమి చేయకుండా ఊరికే కూర్చుంటాం ఉమ్ సో ఎవ్వరు ఏమీ చేయకుండా ప్రసన్నముగా ప్రశాంతంగా ఊరికే కూర్చుంటారో ఉమ్ అట్లాంటి వాడి వైపు ప్రపంచం ఎప్పుడు ఆశ్చర్యపోయి చూసింది.
(07:37) ఈనాటికి హమ్ చేయడం చాలా చిన్న విషయం అని చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మ్ దానికి శృంగారం చేయడం చిన్న విషయం చేయకుండా ఎట్లా ఉన్నాడు ఉమ్ డబ్బు సంపాదించడం చిన్న విషయం. కష్టమైనదే బట్ పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బుతో సంబంధం లేకుండా ఎట్లా ఉన్నాడు. రకరకాల అట్రాక్షన్స్ ఉన్నాయి. వాటి వైపు అట్రాక్ట్ అవ్వడం చిన్న విషయం. అసలు అట్రాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉన్నాడు ఇతను.
(08:00) ఏదో ఒక దాని మీద మనసు లాగుతా ఉంటది. ఉ అసలు దేని మీద మనసు లేకుండా ఇతను ఎట్లా కూర్చున్నాడు ఏదో చేస్తేనే తృప్తి వస్తుంది ఏమి చేయకుండా ఇతను తృప్తిగా ఎట్లా ఉన్నాడు వీటన్నిటికీ మీ దగ్గర మీరు చూసిన దాంట్లో మీ అనుభవ పూర్వకంగా వీటన్నిటి నుంచి ఎట్లా విముక్తి చేస్తున్నాం మామూలుగా నార్మల్ గా నాలాంటి అంటే అంత ఆశమాశి కాదు అంటే డిజైర్ ప్రాక్టీస్ అంటారా గురూజీ దీన్ని లేకుంటే అవగాహన ప్రాక్టీస్ అనేది ప్రాపంచిక విషయాల వరకే ఆధ్యాత్మిక సాధన అన్నది కూడా తప్పే కానీ ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి చాలా మంది వాడుతున్నారు ఉమ్ రెండు విషయాలు ఉన్నాయండి
(08:34) మ్ డిజైర్ అనేది ఎందుకు ఉంది ఉమ్ దాని యొక్క కోర్ ఏమిటి ఉమ్ చూడగలిగినవాడు ఉమ్ ఏం చేసినా చేయకపోయినా ఉమ్ తనకి దేని పట్ల చూడగలిగే ఒక స్థితి వస్తది అంటే వెంటపడడం కాకుండా చూడగలుగుతాడు మ్ డబ్బు డబ్బు అట్లా కాకుండా డబ్బు డబ్బుగా చూసాడు మ్ అందం అబ్బా అని కాకుండా అందాన్ని అందంగా చూసాడు ఎందుకంటే హి హాస్ నో డిజైర్ ఉమ్ ఉమ్ సో అది సో మెనీ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ లో ఒక్క వ్యక్తికి సాధ్యమే ఓకే రేషియో చాలా తక్కువ ఎందుకంటే ప్రాపంచిక విషయాలు తరుముతా ఉన్నాయి ఇప్పుడు వాడు ఎప్పుడు కూర్చొని డిజైర్ అనే ఒక రహస్యంలోకి తొమ్మి చూడాలి.
(09:18) ఉమ్ టైం సరిపోదు. ఉమ్ రెండవది డిజైర్ లేకుండా ఉండాలని ఆ డిజైర్ యొక్క కోర్లోకి చూసి దాని నుంచి లిబరేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ డిజైర్ మ్ అందుకే డిజైర్ వల్ల నెక్స్ట్ బాధనే వస్తుంది. ఉమ్ డిజైర్ లేకపోవడం వల్ల నేను కోల్పోయేది ఏమైనా ఉందా ఉమ్ వాళ్ళు మాటి మాటికి విచారణ చేస్తే దే రియలైజ్డ్ మ్ భ్రమణ మహర్షి డిజైర్ అనే దాని నుంచి బయటికి వచ్చేసింది.
(09:47) రెండో వర్డ్ బంధం మ్ డిజైర్ లేదు కానీ అటాచ్మెంట్స్ ఉన్నాయి మ్ అంటే నాకు చూసి చూసి ఇది కావాలని డిజైర్ లేదు అందుకని ఇది లేదు ఇది కావాలని డిజైర్ అయింది ఇది ఫుల్ఫిల్ కూడా అయింది వచ్చేసింది నా లైఫ్ లోకి ఇప్పుడు ఎట్లా పంపిస్తాది దీన్ని ఇప్పుడు అటాచ్మెంట్ బాధిస్తుంది సెకండ్ స్టేజ్ ఆ ఓకే ఓకే డిజైర్ తర్వాత ఇప్పుడు నాకు కారే అక్కర్లేదు అనుకుంటే అది ఫ్రీ కార్ లైఫ్ లో ఉంది ఇప్పుడు కొందరి జీవితాలు ఆల్రెడీ భయభర్తే ప్రాపర్టీ వచ్చింది బ్రహ్మణ మహర్షికి ప్రాపర్టీ లేదు కార్ లేదు అవును అందుకని ఆల్రెడీ 90% వదిలి వదలబడి ఉన్నాయి అన్ని అన్ని
(10:29) అస్తిత్ కొనసాగించాడు ఆయన జీవితం అది ఆయన చూసిండు దాని వైపు అంటే అది కొందరికే సాధ్యం ఎందుకు సాధ్యం సాధ్యం అంటే టైం ఇస్ మనీ అంటున్నారు. టైమ్ ని త్వర త్వరగా యూటిలైజ్ చేసుకొని లైఫ్ లో సక్సెస్ కావాలన్న డిజైర్ వచ్చి కూర్చున్న తర్వాత అసలు డిజైర్ యొక్క మూలంలోకి తుంగి చూడడం స్పృహ కలగదు. ఉమ్ అదంతా గొప్ప గొప్పలు చేసే పని మనక ఎందుకురా సినిమా పోదాం పని అని ఉంటుంది.
(10:51) ఉమ్ ఇప్పుడు అటాచ్మెంట్ అనేది ఇంకొక ద [గొంతు సవరించుకోవడం] నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గుజ నెక్స్ట్ లెవెల్ డిజైర్ కోరిక రెండోది బంధం మ్ ఈ అటాచ్మెంట్ కూడా మ్ ఒకదాన్ని నా నా భార్య అందువల్ల స్ట్రగుల్ నా కొడుకులు నా కూతుర్లు ఎవరో చచ్చిపోయారు స్ట్రగుల్ నా ఆస్తి ఎవరో లాక్కున్నారు గజం కబ్జా అయింది స్ట్రగుల్ నా బంగారం పోయింది స్ట్రగుల్ అది ఉంది పోతదేమో పోతదేమని భయం అసలు ఇదంతా ఎందుకు వస్తుంది నాదే అనుకోవడం అటాచ్మెంట్ అంతే అటాచ్మెంట్ అసలు అటాచ్మెంట్ లేకపోతే ఏమన్నా అయితదా అని మళ్ళ కొన్ని జనరేషన్స్ లో ఒక్కడు ఈ డైమెన్షన్ లో ఎంక్వైరీ చేశారు.
(11:30) ఇదంతా ఈజీ టాస్క్ కాదు ఈజీ టాస్క్ ఏం కాదు అందుకే కదా గురువు ఒక్కడు ఉంటే వేలకు మంది శిష్యులు ఉన్నారు. మ్ సో ఇప్పుడు ఇది రెండవ ఫేజు అట్లా ఒక శతాబ్దంలో ఒకరో ఇద్దరో మ్ కంప్లీట్ గా క్లీన్ స్లేట్ లాగా మారిపోయారు. ఉమ్ ఇప్పుడు వాళ్ళు ఏమిటి ఫస్ట్ డిజైర్ లేనివాడు ఇది కూడా అక్కర్లేదని వదిలేసాడు. అటాచ్మెంట్ లేనివాడు ఇది అవసరానికి ఉపయోగించుకొని వదిలేసాడు ఈ స్థితి వచ్చింది.
(11:57) ఓకే వాళ్ళ ద్వారానే ప్రపంచంలో సంస్కరణలు జరిగాయి. ఉమ్ ఇప్పుడు సద్గురువుకి అటాచ్మెంట్ ఉండకపోవచ్చు. బట్ హి ఇస్ యూజంగ్ మెనీ థింగ్స్ అవును కార్ ఎక్కుతాడు బ్యాగ్ ఎక్కుతాడు అవును అవును అట్లా మ్ ఈ రెండు దాటితే మ్ మూడవది ఒక ఫేజ్ ఉంది. మ్ ఈ మూడు మూడు తరహా గురువులని సమాజానికి పరిచయం చేసినాయి. హమ్ ఇప్పుడు చాలా ఉండి ఈ అటాచ్మెంట్ వద్దు అనుకుంటే ఒక సత్యనారాయణ గోయింకా వచ్చిండు బయటికి హమ్ అసలు డిజైర్ అనేది ఎట్లా పుడుతుంది అని ఎంక్వైరీ చేస్తే ఒక రమణ మహర్షి వచ్చాడు బయటికి ఇప్పుడు ఈ రెండో కేటగిరీ జిడ్డు కృష్ణమూర్తి కూడా తనకు జన్మతః ఆస్తి లేకపోయిన థియసాఫికల్
(12:35) సొసైటీ మ్ ఆ మార్క్ లెడ్ బీటర్ తర్వాత అన్బిసెంట్ మ్ తర్వాత మేడం బ్లావెట్స్ కి ఇట్లాంటి వాళ్ళంతా మాస్టర్ కుటుంబీ మాస్టర్ కే కి వీళ్ళంత అంతా తీసుకెళ్లి థియేసా ఆఫికల్ సొసైటీలో గురువుని చేసి 29 సంవత్సరాల వరకు అసలు ప్రపంచంలో పరమ కోటీశ్వరులు జీవించే లగ్జూరియస్ లైఫ్ అతను జీవించాడు. మళ్ల అంతులేని సాధన ధ్యానము చదువు ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి.
(13:02) ఉమ్ ఆయన ఎప్పుడు ఏది రాసినా తప్పే రాసేవాడు ఎందుకంటే అతను అంతే ఉమ్ ఇప్పుడు ఇదంతా వదిలేసుకోవడం ఎంత కష్టం ఉమ్ సో థియోసాఫికల్ సొసైటీ ఏం చెప్తుందో కాదు థియోసాఫికల్ సొసైటీ నాకు వద్దు దీంతో ఉన్న అటాచ్మెంటే మ్ నేను లిబరేషన్ ఎట్లా ఉండాలని బోధిస్తున్నాను నేను జ్ఞానాన్ని బోధిస్తున్నా స్వయం నేను అజ్ఞానంలో ఉన్నాను మ్ నాకు ఆనుకోవడానికి గోడ ఎందుకు నా కాళ్ళు బాగుంటాయి మ్ నా కళ్ళు బాగుంటే చూడడానికి అద్దాలు ఎందుకు సత్యం సత్యం తెలుసుకోవడానికి సంస్థలు ఎందుకు మ్ అటాచ్మెంట్ పడిపోయింది పడిపోయాయి చెప్తారు మ్ మనకి ఆ ఇందిరా గాంధీ ఫ్రెండ్ ఆమె పేరు ఉంది పప్పుల్ జేకర్
(13:43) మ్ ఆ తర్వాత మార్గరీట ఇట్లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితే మ్ వాళ్ళ బ్రదర్ నిత్య చనిపోయిన తర్వాత మ్ చాలా టర్మైల్ ఎక్స్పీరియన్స్ చేశను మ్ అంటే ఇప్పుడు ఏమి లేనివాడు ఒక చిప్ప ఉన్నవాడు చిప్పను వదిలేయడం ఈజీ ఉమ్ కార్లు, బంగళాలు, ప్రాపర్టీస్ అనుయాయులు, భక్తులు అవును వాళ్ళ పైన గురువులు ఇట్లాంటి సంస్థ నుంచి పక్కకు తప్పుకోవాలంటే టాప్ లెవెల్ లో ఉన్నవాళ్ళు ఉమ్ ఆ ఓహై ఉమ్ లో ఒక అమలక చెట్టు అంటారు ఉసిరిక చెట్టు ఒక్కడే వెళ్లి ఉసిరిక చెట్టు కింద కూర్చుంటాడు ఉమ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉమ్ ఉమ్
(14:28) వన్ డే హి డిక్లేర్డ్ ఉమ్ లోపట తరిచి తరిచి చూడబడ్డది. అందరూ చూడడానికి చెట్టు కింద కూర్చున్నాడు. లేదు తన యొక్క కంప్లీట్ అవస్థని చూస్తున్నాడు. ఉమ్ సో ఇది రెండవది మ్ ఫస్ట్ ది డిజైర్ మ్ కోరిక నుంచి విముక్తి రెండోది బంధం నుంచి విముక్తి మూడవది ఇంకా డేంజర్ ఇప్పుడు కోరిక చిన్నగా ఉన్నప్పుడే సత్యసాయి బాబు లిబరేట్ అయిపోయిండు.
(14:56) అవును అంటే ఏమి రాకముందే వదిలేసిండు దాన్ని అంటే చాలా వాటిని పట్టుకునే ముందే నేను వదిలేసేసిన మ్ రెండవది కొన్నిటిది పట్టుకొని అవి నావ అనుకొని పర్షన్ అయిపోయి పోట్లేదు ఇదే వదిలేసిన రెండవది రియలైజ్ మూడవది ఇవన్నీ పోయినాయి ఉమ్ కానీ నేను గ్రేట్ అనే ఫీలింగ్ ఉండిపోయింది. ఇది ఐడెంటిటీ అన్నమాట సరే ఆ ఇక్కడ చాలా మంది ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఇక్కడ వచ్చాయి.
(15:22) ఉమ్ స్టీవ్ జాబ్స్ వేటి మీద మమకారం లేదు మ్ ఆల్మోస్ట్ యోగిలాగే ఉన్నాడు కానీ ఐడెంటిటీ అనేది ఇబ్బంది పెడుతుంది. ఈ [గురకలు] ఐడెంటిటీ అంటే ఈగో అక్కడ పుట్టింది పుట్టింది డిజైర్ అటాచ్మెంట్ దగ్గర ఈగోకి అంత ఇంపార్టెన్స్ లేదు లేదు అక్కడ మైండ్ గేమ్ నడుస్తుంది అది ఇది మన ఇది మనకు తెలుస్తది గురూజీ ఐడెంటిటీ అనేది మనం తెలవదు [గొంతు సవరించుకోవడం] అడవిలో ఉన్న ఐడెంటిటీ కంటిన్యూస్ నిద్ర అనవస్థలో ఉంటది దాని సమయం వచ్చినప్పుడు అది చాలా చూపిస్తది అంతే మ్ సో ఇప్పుడు స్టీవ్ జాబ్స్ గాని మ్ లేకపోతే లారీ అనే ఒక వ్యక్తి గాని లేకపోతే ఆ రిచర్డ్ ఆల్బర్ట్ గాని లేకపోతే
(16:04) కృష్ణదాస్ గాని వివేకానంద గాని హమ్ వాళ్ళు చూడడానికి సన్యాసులు సర్వసంఘ పరిత్యాగులయినా మ్ దేర్ ఇస్ సం సైకలాజికల్ ఇష్యూ మ్ అది ఏకాంతంలో చాలా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు ఒక భార్యతో పేచి ఉన్నవాడు మ్ ఎప్పుడు టైం పాస్ అయితది స్వయం గురించి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్ నేను ఎక్కడో అడవిలో ఉంటే నాకు డిజైర్స్ ఎక్కడివి లేవు ఇప్పుడు నాకు పాప్కార్నే ఉందని తెలినప్పుడు పాప్కార్తో నాకు డిజైర్ ఎట్లా వస్తది తినాలని మ్ నాకు పాప్కార్న అలవాటు లేనప్పుడు దాన్ని వదిలించుకోవడం అవసరం లేదు.
(16:39) మ్ అసలు నాకు ఆ వేరే మనిషితో సంబంధమే లేదు అన్నప్పుడు నాకు అటాచ్మెంట్ ఎట్లా వస్తది మ్ సో ఇనిషియల్ స్టేజ్ లో ఫ్రీ అయిపోతే బెటర్ మ్ కానీ కొంత సంసారంలో పడ్డ తర్వాత అందుకే సంసారం తర్వాత మోక్షం లేదు. ఆ ఎందుకు చెప్తారంటే అటాచ్మెంట్స్ వచ్చేసినయి ఇంటితో అటాచ్మెంట్ ఊరితో అటాచ్మెంట్ ఈ సంసారం నుంచి కూడా బయట పడాలని ట్రై చేసి భార్యని వదిలేసి పిల్లల్ని వదిలేసిన ఒక్కటి వదిలిపెట్టదు అదే ఐడెంటిటీ అన్నమాట అంటే నేను ఇది అన్న భావన మ్ ఈ ప్రపంచంలో వదిలించుకోవడానికి చాలా కష్టమైన భావన ఒకటి ఈ రెండిటికన్నా కూడా ఇది చాలా అంటే ఇప్పుడు బెండకాయ ముదిరింది అది
(17:16) అంటే ఇది దాటి ఇది దాటి ఇప్పుడు డిజైర్స్ ఏమి లేవు అన్ని ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర కార్లు రకరకాలు ఉంది ఇంకా డిజైర్ ఏమ ఉంటది అనుకున్న కంపెనీ ఉంది 1000 మంది ఎంప్లాయీస్ వడ్డీలతో నేను సాలరీ ఇచ్చేస్తున్నా డిజైర్ ఏముంటది దేశవ్యాప్తంగా కంపెనీ నడుస్తుంది డిజైర్ ఏమ ఉంటది తర్వాత భార సెటిల్ చేసిన సెటిల్ చేసిన అంతా క్లియర్ అయిపోయింది అటాచ్మెంట్స్ ఏమ ఉంటాయి కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఐడెంటిటీ కొడతా ఉంటా మ్ అంటే ఇదంతా చేసిన నేను మ్ అసలు ఎవరు మ్ ఎవరన్నా ఏదనా అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది ఎంత ఉన్నా దీనికి ఎందుకు తృప్తి కలుగుతలేదు నేను అనే భావన
(17:59) ఇట్లాంటి వాళ్లే [గురకలు] బ్రామణ మహర్షిని గాని నింపల్లి బాబు అని కలిశారు మ్ వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు అంతే మ్ చేసి కాదు ఓకే ఓకే ఓకే వచ్చిన తర్వాత ఆశ్రమంలో ఒక చిన్న మంచం ఉంటది మ్ ఆ మంచం మీద గొంగర కట్టుకొని కథ పడుకోండి అసలు ప్రపంచంలో కోట్ల కోట్లు ఉన్నవాడు అట్లా పడకూడదు మ్ ఫస్ట్ టైం ఫ్రీడమ ఆర్ లిబరేషన్ ఇన్ హ్యూమన్ ఫామ్ అన్నట్ట మ్ అది చూస్తుంది ఒక మైండ్ ఓకే ఓకే ఓకే అది ఎవరు చూసినా చూసిన క్షణంలోనే చేంజ్ జరగాలి లేకపోతే జరగదు ఓకే
(18:42) చర్చించి తర్కించి జరగదు అది జరగదు ఏమి ఎన్ని ఉన్నా నేను బాధపడుతున్నా ఏమి లేకుండా అతను ప్రశాంతంగా ఉన్నాడని నీ మైండ్ గ్రాస్ప్ చేస్ చేస్తే మ్ అయిపోతుంది. విత ఇన్ నో టైం హమ్ నీ నెక్స్ట్ లైఫ్ అంటే ఊరు వెళ్ళిన తర్వాత రాడికల్ చేంజెస్ స్టార్ట్ అయితాయి అన్ని పనులు చేస్తావ్ అన్ని వస్తువుల మధ్యన ఉంటావ్ హర్ట్ అవ్వడం పోతది. ఐడెంటిటీ క్రైసిస్ వెళ్ళిపోతది.
(19:07) ఉమ్ నేను సాధ్యమైనది చేస్తున్నా మ్ వేరే వాళ్ళకి ఏదో ప్రూవ్ చేయడానికి కాదు అని ఒక స్లోగ ఎట్లైతే ఆయన ఒక డబుల్ కార్డు మీద ఊరికినట్టు పడుకున్నాడో ఫస్ట్ టైం కింద ఏదుఉన్నా లేకున్నా రూమ్ లోకి వెళ్ళేటట్టు పడుకోవడం స్టార్ట్ అయింది. ఉమ్ ఏకాంతం సడన్లీ దట్ హాపెన్స్ ఉమ్ అతను ఏది ఇచ్చినా ఇట్లా తీసుకొని ప్రసాదం తీసుకున్నాడు. ఫస్ట్ టైం ఏదున్నా ఇది హైజినిక్ కాదా తీసుకోవడం జరిగింది.
(19:33) మ్ అతను ఎవరైనా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు. సడన్లీ నీవు నేను ఐడెంటిటీ పోయి ప్రేమపూర్వకం మాటం స్టార్ట్ అయిపోతది. ఉమ్ సో అట్లా రిచర్డ్ ఆల్ఫర్ట్ లేకపోతే రామదాసు లేకపోతే భగవాన్ దాసు లేకపోతే ఆ లారీ అలాగే సిద్ధీమా లేకపోతే స్టీవ్ జాబ్స్ లేకపోతే జూలియా రాబర్ట్స్ ఇట్లాంటి వాళ్ళంతా మ్ సడన్లీ దే హావ్ రియలైజ్డ్ కొందరు ప్రత్యక్షంగా చూసి కొందరు విని ఇప్పుడు నేను ఏం కర్లు బాబుని నేను చూడలే మ్ కానీ ఐ నాకు చూడగానే దాంట్లో ఉన్న గ్రావిటీ నాకు అర్థమవుతుంది [గురకలు] అంటే ప్రాక్టీస్ చేసి నువ్వు అలా అవ్వలేవు.
(20:11) ఇప్పుడు బాడీని ఫ్రీ గా పెట్టి ఇట్లా పడుకో అనేదానికి ఎట్లా ప్రాక్టీస్ చేస్తావ్ నీ మైండ్ పక్కకి జరిగితే బాడీ పడిపోతుంది. ఆ మైండ్ే గ్రాస్ప్ చేయాలి అంటారు [గురకలు] ఆ పరివర్తన అనేది రావాలంటారు ఆ మూమెంట్లు చూడగానే సంథింగ్ స్ట్రైక్ అయితే వెల్ అండ్ గుడ్ ఓకే లేకపోతే యు బికమ్ ఏ డివోట జస్ట్ సినిమా చూసి వచ్చినట్టే ఉంటారు అంతే ఆ తర్వాత నువ్వు అట్లాంటి వాళ్ళు కాసేపు ఉండి మ్ ఇంకా ప్రశ్న లేదు ఇంకా మ్ క్లియర్లీ సీన్ దట్ ట్రూత్ ఏమంటారంటే లిబరేటెడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అన్నట్టు ఉమ్ అంటే ముక్తి సశరీరముగా కనిపిస్తుంది ఇక్కడ బంధము సశరీరము కనిపిస్తున్నది. ఒకలో
(20:54) కోరిక సశరీరము కనిపిస్తున్నది. ఒకరిలో బాధ సశరీరముగా అంటే బాధ శరీరము దాల్చింది. ఓషో కూడా ఈ కోకే వస్తది గురూజీ 100% అట్లా అంటే ఐడెంటిటీ లేదు. మ్ ఈ మూడిటిని లేవు అసలు వెళ్ళపోయాడు ఆ సో నీడ్స్ ఆర్ డిఫరెంట్ డిజైర్స్ ఆర్ డిఫరెంట్ అంతే కదా గురు ఇప్పుడు నీళ్ళు నీడ్ నాకు డిజైర్ ఉండదు. అంతే డిజైర్ అంటే ఈ గ్లాస్ లో నీళ్ళు తాగాలి.
(21:19) [గురకలు] ఎట్లా అయితే అడవిలో పక్షులు జంతువులు తాగుతున్నాయో నీళ్ళు అందుకని చూసే వాళ్ళకి డిసెప్టివ్ గా అనిపిస్తది కొందరు లైఫ్స్ కానీ వాళ్ళ యొక్క కళ్ళలోకి చూసినప్పుడు వాళ్ళ కదిలికల్లో 100% లిబరేషన్ తెలిసిపోతది అది నటించేది కాదు యు కెనాట్ ప్రిటెండ్ టు బి లిబరేట్ మీకు అర్థం అవుతుందా గురూజీ మైండ్ చాలా స్ట్రెస్ లో ఉన్నవాళ్ళ అది చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నవాళ్ళు చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా కొంచెం శాంతంగా ఉన్నవాళ్ళు కొంచెం ఇదిగా గా ఉన్నవాళ్ళకి ఈ మధ్యన తేడా ఏమన్నా మీకు అర్థం అవుతదా చూడగానే తెలుస్తది మీకు ఆయన వర్రీస్ లో ఉన్నాడంటే మీరు తెలుస్త
(21:56) చాలా మంది కలుస్తారు తెలుస్తది మీ సలహా కోసం వస్తారు కాబట్టి నేను అడగకుండానే చాలాసార్లు నేను ఫోన్ చేసి కొన్ని విషయాలు చెప్తాను. హమ్ కానీ అది మనం ఒక అద్భుతంగా చూడడానికి లేదంట లేదు అంటే ఎలాగైతే మీ కంటి చూపు బాగుంటే ఎదురుగా ఉన్నది కనిపిస్తదో మ్ మీ మైండ్ లో చెత్త పోయి పోయి అది ప్యూరిటీ వస్తున్న కొద్ది నీ మైండ్ ఒక ఎనర్జీ ఫీల్డ్ గా మారుతది.
(22:20) బ్లాక్ బ్లాంక్ బోర్డ్ బ్లాక్ అంటే ఒక ఆర్డినరీ మ్యాన్ ఎదురుగున్నది చూడలేడు కంటి చూపు బాలేదు కంటి చూపు బాగున్నవాడు కిలోమీటర్ అవతలు చూడగలుగుతున్నట్టుగా మీ మైండ్ లో పరచింతన బాధ చింత పశ్చాత్తాపం ఒపీనియన్స్ ఇవి లేని స్థితి ఉంది నిద్రలో మెలుకోవలో కాసేపు ఉండదు కాసేపు ఉంటది ఎవరన్నా మనకు నచ్చిన వాడు వస్తే ఒపీనియన్స్ అన్ని ఫామ్ అయిపోతే కోపం వచ్చేస్తది ఊగిపోతాం మ్ నేను అంటున్నది ఈ ఒపీనియన్స్ గాని బాధ చింత పరచింతనాల లక్ష్యము మ్ ఆ తర్వాత ఇవేవి లేనప్పుడు ఉమ్ ఆ లేని స్థితి గనుక చాలా సంవత్సరాలు కొనసాగితే ఓకే ఓకే అచ్చా కంటిన్యూ కన్సిస్
(22:59) కంటిన్యూవిటీ ఇస్ ఇంపార్టెంట్ ఆ ఇప్పుడు కరెక్ట్ గురించి తిరుపతి అంటే ఏమిటి? ఉమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎందుకు అంత ఫేమస్ అందరూ పదే పదే వెళ్తున్నారు కాదు అది ఒక కారణమే వెళ్ళిందా వెళ్ళకపోయినా తిరుపతింది కదా ప్రతిష్టించిన రోజు నుంచి ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ ఉదాహరణకి ఎవరైనా గవర్నమెంట్ రోడ్ లే ఒక ఐదారు రోజులు మూసేస్తున్నాం అట్లా ఉండదు కరోనా కరోనా వచ్చిన ప్రసాదము పూజ హారతి అన్ని జరుగుతాయి అన్ని ఉంటాయి భక్తులతో సంబంధం లేదు దానికి భక్తుడికి భగవంతుడితో సంబంధం ఉంది. కానీ ఆ
(23:44) భగవంతుడికి భక్తుడితో ఏ సంబంధం లేదు ఎవరు వస్తే వాళ్ళని అడ్రెస్ చేస్తాడు అంతే అంటే ఏదైతే అట్లా ఆ తిరుపతిలో స్వామి వారి యొక్క స్థితి కొనసాగినట్టు మనసులో ప్రశాంతత కొనసాగితే గనుక అది కొంత కాలం అది కాలం పాటు అది ఫోర్స్ చేస్తే ఉండదు ఉండదు డిజైర్ పడిపోవాలి అటాచ్మెంట్ పడిపోవాలి ఐడెంటిటీ ఐడెంటిటీ పడిపోవాలి ఈ మూడు పడిపోవడంతోనే నీ మనసులో ఒక స్థిరత్వం వస్తుంది.
(24:10) సమాధి అంటే అదే ఇప్పుడు రామకృష్ణ పురం ఒక ఆరు రోజులు అట్లా ఉండిపోయిందంటే డిజైర్ పడిపోయింది అటాచ్మెంట్ పడిపోయింది ఉదాహరణకి డిజైర్ పడిపోయింది అంటే ఇట్లా కూర్చుందాం మ్ ఆకలింది చూస్తున్నాడు మ్ కాసేపు ఉంటే సర్ప్రాస్ అయిపోయింది మ్ అనే శరీరంలో ఉన్న ఫుడ్ ని నీ శరీరం తినేసింది ఉమ్ శక్తి వచ్చేసింది ఉమ్ బంధం లేదు ఉమ్ కాబట్టి ఎవ్వరు గుర్తు రాలేదు ఉమ్ ఐడెంటిటీ లేదు ఉమ్ తద్వారా నేను ఇది చేస్తున్న అన్న భావన కూడా లేదు జస్ట్ ఊరికే మ్ అని మ్ అది ఇంపాజబుల్ నువ్వు బై ఫోర్స్ కూర్చ కుదరదు కుదరదు ప్రయాణం అది ఒక ప్రయాణం జర్నీ సడన్ గా రకరకాల విషయాల్లో ఇరుక్కుపోయి
(24:52) హటాత్తుగా పడిపోయినప్పుడు ఒక్కోసారి సమాధి కలిగింది. మ్ కొందరికి నిమిషం కొందరికి ఒక రోజు కొందరికి కొన్ని గంటలు కొందరు బట్టలు చింపుకున్నారు. మ్ కొందరు విపరీతంగా ఏడ్చారు కొందరు డిసపిర్ అయిపోయారు ప్రపంచం నుంచి ఉమ్ కొందరు మౌనం అయిపోయారు. ఉమ్ ఒక్కొక్కరిది ఒక ఎక్స్ప్రెషన్ వల్ల మ్ వాళ్ళ వాళ్ళ శరీర మానసిక స్థితులను బట్టి మ్ ధ్యానం చేసి కూడా చాలా రోజులు దీనికోసం చేసి ఐడెంటిటీతోనే ఆ అసలు మానసిక నిజంగా సత్యం ఏంటంటే ధ్యానం చేయకూడదు చేయకూడదు అసలు నువ్వు ఎంత చేసినా ఓరియంటెడ్ గా ఎందుకంటే నాకేదో ఇప్పుడంటే నువ్వు నీకున్న తాత్కాలిక సమస్యల నుంచి
(25:37) తప్పించుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నావ్ మ్ ఒక ఫైనల్ స్ట్రగుల్ ని క్లియర్ చేసుకోవడానికి ఎక్కువ స్ట్రగుల్స్ చేస్తున్నాను మ్ నువ్వు చేయవలసింది ఈ మూడు పదాల మీద జస్ట్ విచారణి డిజైర్ నీడ్స్ ఆర్ డిఫరెంట్ డిజైర్ అటాచ్మెంట్ అండ్ ఐడెంటిటీ సమస్త ఆధ్యాత్మికతలో ఉన్న గురువులందరూ మ్ ఈదర్ డిజైర్ ని ఇనిషియల్ గా వదిలేసి ఫ్రీ అయిపోయిన వాళ్ళు మ్ కొన్ని లైఫ్ లోకి వచ్చిన తర్వాత బంధం ఏర్పడి పరేషాన్ అయిపోయి దాంట్లో దాంట్లో ఏ రసం లేదని తెలుసుకొని ఫ్రీ అయిపోయిన వాళ్ళు ఈ రెండు పడిపోయినా కూడా నేను వదిలేసిన నేను గొప్పోడిని నేను కట్టలు కట్టిన అనే ఈ థాట్ తో సఫర్ అయ్యి
(26:17) ఇది పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఇది పడిపోయిందో ఈ ముగ్గురు అనుకుంటే ఐడెంటిటీ లేదు డిజైర్ లేదు లక్ష్యం లేదు కాబట్టి అనుకుంటే వాళ్ళు ప్రపంచంతో చాలా పని చేయొచ్చు. ఉమ్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ఆపగలరు వాళ్ళు రోజు క్లీన్ స్లేట్ గానే ఉంటారు. దేన్ని అంటించుకోరు నేను అనుకుంటే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఉమ్ చూసేవాళ్ళకి అనిపిస్తది ఈయన మళ్ల సంసారంలోకి వచ్చాడని ఈయన మళ్ల పెంటలు పెట్టుకున్నాడని అతనికి ఏమ ఉండదు.
(26:42) దీన్ని రాసుకో ఆ రాసుకో ఎప్పటిదప్పుడే అందుకే చూసేవాడు పక్కదోవ పట్టే ప్రమాదం పుష్కలంగా ఉంది గురువు సమక్షాన్ని ఉమ్ అంటే లిటరల్ గా తీసుకునేది కాదు అది ఉమ్ ఆయన స్థితిలో ఉండి అక్కడి నుంచి చూడాలి దాన్ని ఉమ్ ఉదాహరణకి నేను మీరు ఒక సినిమా చూస్తున్నాం వర్మ కూడా చూస్తున్నాడు. ఉమ్ ముగ్గురం ఒకటే సినిమా ఆయన వర్మ చూసినట్టు మీరు ఎట్లా చూస్తారు సినిమా ఆయన మన ఆయన దృష్టి ఉండాలి అంటే అందుకని గురువు ఈ మాట అన్నాడు మ్ కాదు దాని మీద విచారణ చేయాలి వీళ్ళైతే ప్రశ్నించాలి మ్ దాన్ని లోతులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని గ్రిప్ దాన్ని ఆచరించాలి
(27:21) లేదా భాషకి అతీతముగా నీకు ఒక సంవేదన కలిగి తీరాలి. ఉమ్ అది వెరీ రేర్ గా జరుగుతుంది. వివేకానందకి పరహంస దగ్గర ఈ రిచర్డ్ ఆల్బర్టికి నీమకార్లి బాబు దగ్గర రేపు చెప్దాం అనుకున్నాం ఒక స్టోరీ నీమకర్లి బాబుది ఒక సిరీస్ చేస్తున్నాను నేను ఓకే ఓకే అట్లా చిన్న ఉంటది ఇన్సిడెంట్ మ్ ఆయన డ్రగ్ వేసుకునేవాడు మ్ ఎవరి గురించి రిచర్డ్ ఆల్ఫర్ ఓకే రామదాస్ అని పేరు పెట్టాడు సో నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎందుపర్లు బాబు చెప్పాడు చేయక ్ పక్కనఉన్న వాడికి ధ్యానం చెయి ధ్యానం కరువు గనక చేయొద్దు కాన్ఫ్లిక్ట్ వాడిని చేయమంటే దాన్ని చేయొద్దు అంటాడు
(28:04) ఎవరనా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకే మెడిసిన్ నీకుఎందుకు నువ్వు చేయవలసింది ధ్యానం కాదు రిలాక్స్ కూర్చో మ్ ఊరకే కూర్చో మ్ మైండ్ పోతుందా పోనీ మ్ పోతున్న మైండ్ ని చూడు దాని వెంట నువ్వు పోకు మ్ మైండ్ సిగరెట్ షాప్ దాక వెళ్ళింది అక్కడ కాసేపు ఆగి ఇప్పుడు బాడీ పోకుండా బాడీ తాగకుండా సిగరెట్ ఎట్లంది గురూజీ అట్లా కొంతసేపు చూస్తే ఆ డిజైర్ గాని ఆ కోరిక గాని ఏదైతే ఉంటుందో అతనికి జీవితకాలం వెళ్ళిపోతది మూడు రోజుల్లో బయటికి వచ్చేయొచ్చు ఓకే ఓకే మూడు రోజులు హారిబుల్ గా ఉంటది.
(28:44) ఎవరికైనా కష్టం డ్రగ్ వేసుకుంటాడు అన్నమాట ఒక 300 గ్రామస్ ఉంటది. సైకెలిక్ డ్రగ్స్ అంటారు ఓకే అంటే బాగా ఫిట్ ఉన్న పర్సనాలిటీని ఉప్పు తిప్పలు పెడుతది. ఒకటి వేసుకుంటే టూ త్రీ డేస్ ఉంటది నీకు అది మైల్డ్ గా దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ అయి ఉందా గురుజీ అంటే ఏమ లేదు ఏమ లేదు నీ మైండ్ ని ఏకీకృతం చేస్తది అంతే ఆహ ఓకే గుర్తు రావు మొత్తం తీసుకొచ్చి ఉదాహరణకి ఇది చూసినావ అనుకో మొత్తం కలిపి చూస్తాది అన్నట్టు బీయింగ్నెస్ వస్తది.
(29:16) కానీ అది అడ్డదారి అంతే ఇప్పుడు మామూలుగా సైకల్ డ్రగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే పిచ్చిలేస్తది అసలు చెట్టు ఆకులు మెరుస్తా ఉంటాయి అన్నట్టు వాళ్ళ కళ్ళకి ఆకాశం ఆకాశం లాగా ఉంటది మనం హెచడి లో చూస్తే ఎట్లా ఉంటది సినిమా 3డి లో చూస్తే ఎట్లా ఉంటది ఆ అది అది అట్లా నీకు వాడి చేయి కూడా ఎట్లా ఉంటది అంటే సజీవంగా ఉంటది అది అందుకని చాలా అరిచి కేకలు వేసి తలకు గూడ గుద్దుకొని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా చాలా మంచి మిత్రుడు తను యాక్చువల్ గా ఓన్లీ ఎంజాయ్ చేయడానికి గోవా పోయి డ్రగ్స్ అయి తీసుకునేవాడు.
(29:52) వాడికి సడన్ గా ఒక్కసారి అసలు చూడడానికి పర్సనాలిటీ కూడా బాగుండేవాడు కాదు. తమిళ గురూజీ ఒకసారి ఒక డ్రగ్ వాడాడు ఆ మ్యాజిక్ ముస్ ఏ వాళ్ళు ఏ తీసుకు తెలవదు అవి తెలుసు ఆయన టూ డేస్ త్రీ డేస్ దాంట్లో ఉన్నాడు. దాని తర్వాత ఫ్రెండ్స్ కి గాని అక్కడ ఉన్న బట్టలు గాని అసలు ఏం తీసుకోలేదు ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే ఇక దాని తర్వాత ఆయన పర్సనాలిటీ పెరిగిపోయింది అవన్నీ వదిలేసాడు ఎప్పుడైనా కావాలంటే టూ త్రీ ఇయర్స్ కి వెళ్తాడేమో గానీ ఆ డిజైర్ లేదు వెళ్ళిపోయింది కానీ కంటిన్యూస్ గా ఇంటి బాధ్యతలు అసలు ముందులో అసలు ఫిజికల్ గా మారిపోయాడు అసలు మారిపోద్ది మొత్తం ఆ జుట్టు అది మొత్తం అసలు మనం ఫిజికల్టీ
(30:30) కి ఏ సంబంధం లేదు. ఆ చాలా అంద అందంగా అవ్వాలనుకుంటే అసలు ఆహారం అనేది ఒక ఆప్షనే నువ్వు జస్ట్ ప్రశాంతంగా ఉండు ఆ ఒక సహజమైన అందం అవసరం ఇప్పుడు ఇప్పుడు ఏం చేసాడంటే సిరీస్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టేసాడు గురించి అంతకు ముందు మామూలుగా జస్ట్ 100 200 కూడా మేము అక్కడ గోవా అడ్జస్ట్ చేసామ అన్నాడు వాడు ఏమీ లేనివాడు సిరీస్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టి వాడే డాక్టర్స్ కి రూమ్స్ ఇచ్చేస్తున్నాడు.
(30:56) రిమైనింగ్ అంతా వాడు నడిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడు క్రియేట్ చేస్తాడు. చాలా ఏళ్ల క్రితం ఈ ఆధ్యాత్మిక పరణ చర్చలు చేస్తున్నప్పుడు మ్ ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ చెప్పాడు ఒక పెద్దాయన గురించి ఇప్పుడు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మ్ మేకప్ వేసుకొని మ్ జిమ్ కి వెళ్లి మ్ నీ కళ్ళు అందంగా మార్చుకుంటున్నావ్ మ్ నువ్వు చూపు అందంగా మార్చుకో మ్ నీకు అర్థమైందా బేట ఇది చాలామంది మేకప్ వేసుకొని మస్కరా పెట్టుకొని కళ్ళ కళ్ళు అందంగా మార్చుకుంటున్నారు.
(31:30) మార్చుకో నీ చూపు అందంగా మార్చుకో లోపటి నుంచి అందం ఎస్టాబ్లిష్ అయితే ఎగ్జిస్టెన్షియల్ గా నీ బాడీ ఎలా ఉండాలో అదట్లో ఒక ఫార్మ్ తీసుకుంటది అందులో ఒక సహజమైన ఆకర్షణ ఉంటది. వాడు బక్కగా చిక్కిపోని గాక ఉమ్ [గురకలు] ఆ కళ్ళలో కాంతి ఉంటది. హమ్ ఒకడు ఎంత బాగున్నాడో దొడ్డుగా ఉన్నాడు ఏ ఆకర్షణ రాదు ఒక మీట్ బాల్ అంటే ముద్ద మాంసం ముద్దలా ఉండడం వేరు మ్ ఒక శక్తి ప్రవాహం లాగా ఉండడం వేరు సో కంక్లూజన్ ఏందంటే ఆ ఆయన రామదాస్ డ్రగ్ వేసుకుంటుంటే నిమకర్లి బాబా అన్నాడు అది నాకు సరి అన్నాడు హమ్ వద్దు ఇది చాట ఉమ్ మన థాట్ వచ్చింది ఈయనక అంతా తెలుసు కదా
(32:13) ఉమ్ నేను ఎందుకు చెప్పాలి ఇది మంచిది చెడ్డది హమ్ హమ్ ఎవరు నిమకలు బాబు ఆ తను చూస్తున్నాడు ఆ నిమకలు ఒక ప్రశాంతం ఉమ్ అని చెప్పాడంట బేసికల్ నువ్వు అనుకుంటున్నావ్ నాకు ఏది అయితలేదని హమ్ నీ నీలోనే ఉంది అది ఇప్పుడు ఉమ్ జస్ట్ నాలో పిల్ వెళ్ళింది ్ ఇంపాక్ట్ నీ మీదనే ఉంటుంది. హమ్ అని చెప్పిన తర్వాత అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అని విదేశాలకి వెళ్లి తన ఫ్రెండ్స్ కి చెప్పాడు.
(32:48) ఉమ్ కానీ తన ఏకాంతంలో డౌట్ వచ్చింది. ఉమ్ మేబీ మ్ వెనక్కి ఇసిరేసి కూర్చున్నాడా ఆ డౌట్ వచ్చి ఫస్ట్ టైం ఉమ్ నిద్రపడతలేదు ఆ బాబా నన్ను మోసం చేస్తాడా ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి చెప్తే అందర అందరంట బాబు సైన్స్ అది నోట్లో వేసుకుంటే ఖరాబ్ అయిపోతది. దమా ఖరాబ్ అయిపోతది బాడీ ఊగుతది. ఉమ్ వాళ్ళంతా మెజిషియన్స్ వాళ్ళకి కొంచెం ట్రిక్స్ తెలుసు మ్ ఒక్క సెకండ్ నేను ఇల్యూజన్ క్రియేట్ చేసి అది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు నువ్వు భక్తి మత్తులో ఆయన చూస్తా ఉన్నావ్ ఒక బలమైన థాట్ అన్నమాట మ్ నిజంగా అది వేసుకుంటే ఏదో కావాలి మ్
(33:32) మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ కి ఇండియా వచ్చింది ఉమ్ రాగానే మహారాజీస్ ఇట్ కమ్ హియర్ ఉమ్ డ్రగ్ తెచ్చినవాళ్ళ ఉమ్ షాక్ తిందాడు ఉమ్ తీయ మ్ ఫోర్ పిల్స్ ఉన్నాయి మ్ డబ్బ తీసుకొని [గురకలు] నాలుగు వేసుకొని మ్ ఇట్లా తీసి అట్లా పెట్టుకో ఆయన ముందు మ్ నీకు డౌట్ వచ్చింది మ్ అన్నానంట ఫస్ట్ అమ్మ ఉమ్ నోట్లు నాలుగు వేసుకొని మ్ కామ కూర్చున్నాడు మ్ ఇప్పుడు కాసేపోయిన తర్వాత ఏం కాలేదు మ్ ఇప్పుడు నా బాడీని ఏమన్నా చేయమని నేను పర్మిషన్ ఇస్తే ఏదైనా జరగొచ్చు.
(34:14) ఉ నువ్వు ఓకే అంటే ఇస్తాను మ్ ఇటు ఓకే అన్నాడు మ్ ఒక వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ నిమ కర్లి బాబు అందరిని నూతి కారేసినంట పిచ్చి పిచ్చి చేసి మ్ కానీ అది చెప్పే వరకు కూడా చాలా స్థిరంగా ఉన్నాడు ప్రశాంత అంటే అదేందో నేను కూడా చూడాలనుకుంటున్నా బాడీ ఏం చేస్తుందో చూడాలనుకుంటున్నా సో నువ్వు అనుకుంటే యు కెన్ బి డిటాచ్డ్ విత్ ద బాడీ అనుకుంటే యు కెన్ యూస్ ద బాడీ కానీ అది నీలోనే ఉంది అది విన్నప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు మా ఊరంతా గుర్తొచ్చింది.
(34:51) భర్త దాగి వస్తే భార్యకు దమాక ఖరాబ్ అయింది. మ్ తాగింది వాడు కిక్ ఎక్కింది ఈమె ఎవరో ఇద్దరు కొట్లాడుతుంటే ఒక ఆమె మనసు చెడగొట్టుకుంటుంది. మ్ కొట్లాడింది వాళ్ళు ఇంపాక్ట్ అయింది ఆమెకు ఆమెకి ఎవరో ఇద్దరు గుసగుసలాడుకుంటే ఒక ఆమె కోపం వచ్చింది. హమ్ వ విషయం వాళ్ళది ఈమె ఆ పాయిజన్ తీసేసుక నాకు ఫస్ట్ టైం దూర నుంచి నియమకర్లు బాబు ద్వారా సందేశం ఏమ వచ్చిందంటే నా పక్కన ఎవరేం చేస్తున్నా నేను తీసుకున్నాను మ్ దట్ వెరీ మూమెంట్ ట్రాన్స్ఫార్మడ్ మ్ ఈనాటి వరకు ఇన్స్టెంట్ గా ఇప్పుడు మీరు నా పక్కన ఫోన్ మాట్లాడి ఏమనా ఆ సమాచారం గాని ఆ మాటలు గాని నేను
(35:30) జీవితంలో తీసుకు ఈయన ఏం చేస్తున్నాడు అనేది అసలు సంబంధం లేదు నేను మీ పక్కనే ఉన్నా నా పందిలో ఉంటే మీరు మీ పందిలో ఉన్నట్టు అంతే తప్ప ప్లెజర్స్ తో ఎవరినో పేరు అంటున్నాడు వాడి గురించి ఏమంటున్నాడు వీరి గురించి ఏమంటున్నాడు రావగారు ఆరోజు ఒకరి గురించి మాట్లాడింది ఎవరు వాళ్ళు నేను అది పోయింది అంటే గ్రేట్ లెసన్ మీరు అడిగే మీ పేరు ఏందని అడగడం కూడా చాలా తర్వాత అడుగుతారు అసలు నాకు [నవ్వు] అవసరం లేదు ఎక్కడి నుంచి వచ్చారు కాని నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను 10 సంవత్సరాలు ఉన్నా ఏమి అడగనివ్వరు అసలు ఆ ఇన్ఫర్మేషన్ే వద్దన్న నాకు వద్దు అంటే వై షుడ్ ఐ నో
(36:09) ఏది తెలుసుకుంటే నాకు ఉపయోగపడతదో అది తెలుసుకున్నా నేను ఇంకా నాకు ఇంకేమ వద్దు కొత్త ఇన్ఫర్మేషన్ ఉదాహరణకి పార్టీకి వెళ్తూ వెళ్తూ ఒక కోటు గిట్టు వేసుకొని పోయినం బట్టల షాపులు ఎన్ని ఉన్నాయి ఇంక ఎందుకు వేసుకుంటాం అయిపోయింది నాకు వద్దు అయిపోయింది వై షుడ్ ఐ అరే అది కూడా బట్టలే మళ్ళీ దీని మీద ఇంకో కోటు ఆ బట్టలు పైన ఒక పంజాబ్ డ్రెస్ ఇది ఎందుకు మ్ సో మైండ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది గన్ లాగా కొంచెం టెంప్ట్ అయితే మిస్యూస్ చేయబడుతుంది ఓకే గురూజీ ఈ నీడ్స్ నుంచి కూడా నీడ్స్ అనేది ఒకటి ఉంటుంది కొంత మనకు బేసిక్ నీడ్స్ ఉంటాయి తర్వాత కొద్దిగా లాల్స్
(36:46) నీడ్స్ ఉంటాయి. నీడ్స్ నుంచి కూడా డిజైర్ క్రియేట్ అవ్వడానికి ఉంటుందా అంటే నీడ్ తీరితే అయిపోయింది రెండోది రెండు ఉన్నాయండి ఏదైనా సరే నీ ఒక్కడి పరిధిలో ఉంటే నో ప్రాబ్లం మ్ దాని ద్వారా వచ్చే ఫలితం నువ్వు అంగీకరించగలిగితే స్టిల్ దట్ ఇస్ లిబరేషన్ ఇప్పుడు చాలా మంది యోగులు మ్ చక్కగా స్మోక్ చేశారు. ఉమ్ నిసర్గ అవును స్మోక్ చేశారు గంజా తీసుకునేవాళ్ళ ఆ అంటే అతను నీ మీద ఆధారపడలేడు నిన్ను తెమ్మని అడుగుతలేడు తాగి అతను ఏమి డిస్టర్బ్ చేస్తలేడు.
(37:19) ఉ తన శరీరం తన ఇష్టం అది రెండోది దాని ద్వారా వచ్చే పర్యవసానం ఏదైతే ఉంటదో కొంచెం కూడా గ్లిచ్ ఉండదుఅన్నమాట ఇప్పుడు చాలా మంది తింటారు పొద్దున్న లేసి నీరసం వచ్చింది అమ్మ నాకు హెల్త్ బాగలేదు అసలు అంత మంచి ఆహారం తిని అట్లా పాడైనావు మ్ వాళ్ళు ఎప్పుడూ అసలు నీరసంగా లేరు. ఉమ్ చచ్చిపోయేవారు ఎందుకో తెలుసు మైండ్ క్లియర్ గా ఉంది.
(37:43) ఈ మైండ్ చాలా పవర్ఫుల్ ఎనర్జీ కన్స్ూమ్ చేస్తది అంటే ఆ ఒక్క నెగిటివ్ థాట్ చాలు ఆ నువ్వు 10 అవర్స్ క్రియేట్ చేసుకున్న ఎనర్జీ 10 మినిట్స్ లో వెళ్ళిపోతది. అచ్చ ఇంకా బలమైన నెగిటివ్ థాట్ హార్ట్ ఎటాక్ తెప్పిస్తది. ఆ నిన్ను మూర్చబోపిస్తది. నిన్ను ఉరికిస్తది. నింతో మర్డర్ చేపిస్తాడు. నెగటివ్ థాట్ సరే ఈ మన కంక్లూజన్ ఏందంటే ఈ మూడు రకాలుగా రియలైజేషన్ అనేది మనిషి అనుభవించిండు.
(38:09) ఉమ్ జీవన్ ముక్తి స్థితి [గురకలు] కోరిక అనే దాని నుంచి మొదటిది అటాచ్మెంట్ అనేది సెకండ్ స్టేజ్ పెళ్లి చేసుకున్నాడు వాడు కోరిక తీరింది కానీ భార్య మీద ఎక్స్ట్రా దృష్టి వచ్చింది అటాచ్మెంట్ లో పడ్డాడు ఈ అటాచ్మెంట్ చాలా బంక ఈ రెండో స్టేజ్ దాటడం కష్టం మూడోది ఎవ్వరు లేరు సన్యాసం కూడా తీసేసుకున్నాడు. ఉ కానీ ఐడెంటిటీ వెంటాడుతుంది వెంటాడుతుంది వెంటాడు వాడు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తలేడు కానీ లోపట గాయం అవుతుంది.
(38:36) ఆ ఇక్కడ ఉన్న పేరు ఇక్కడ ఐడెంటిఫై చేస్తలేడు ఎక్స్ కానీ చేయడు వస్తుంది ఆయనకు కూడా తెలవదు ఉంది అని అట్లా సో ఈ మూడు మ్ మూడు రకాల గురువుల్ని మూడు రకాల పద్ధతుల్ని అట్లా ఇచ్చిందన్నమాట సమాజం అట్లా [గురకలు] సో ఈ మూడు నేను వ్యక్తిగతంగా నేను దర్శించిన ఇప్పుడు ఈ మూడు నాలో లేవు. గురూజీ ఈయన రమణ మహర్షి గారికి ముందల ఏమన్నా ఆయన ఎవరనా గురువులను దర్శించినట్టుగా ఏమన్నా ఉందా అవసరం లేదు అదే చేస్తున్నా ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి ఇంకా అంటే జెన్ ఫార్ములా ఉంటది వర్షంలో తడవాలంటే ప్రిపరేషన్ అక్కర్లేదని మ్ ఇది ఒక జెన్ సేయింగ్ అన్నమాట సౌండ్ ఆఫ్ ద రైన్ నీడ్స్ నో ప్రిపరేషన్
(39:19) అండ్ ట్రాన్స్లేటేషన్ అని ఒకటి ఉంటది సామెత మ్ నేను ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప జెన్ బుక్ రాద్దాం అనుకుంటున్నాను మ్ అన్నప్పుడు అన్నప్పుడు జను గురువు చెప్పిన మాట ఇది మ్ సౌండ్ ఆఫ్ ద రైన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్ మ్ అంటే వర్షపు శబ్దాన్ని నువ్వు విని ఆశీర్వదించు అంతే చుట్టుపక్కల ఇంతమంది కొట్లాడుతున్నారు మ్ దాని వల్ల రిజల్ట్ ఏందో చూడు బాధపడుతున్నారు అన్నం మానేస్తున్నారు దిస్ ఇస్ బ్యాడ్ ఇది నేను చేయను అని దిస్ ఇస్ ఇది ఎక్కువ తర్క వితర్కాలతో సాధనలతో చేసేది కాదు సాధన చేస్తే నీకు అలవాటు అవుతది ఓ మైండ్ కంట్రోల్ వస్తుంది.
(39:57) అసలు మైండ్ కంట్రోల్ అక్కర్నే లేదు ఎందుకంటే మైండ్ే లేకపోతే కంట్రోల్ ఎక్కడ ఉదాహరణకి ఇది నాకు వద్దు ఇంకా కంట్రోల్ ఎందుకు అంతే కదా గురుజి ఇది నాకు కావాలి కానీ తీసుకోకూడదట ఇప్పుడు కంట్రోల్ వచ్చింది [నవ్వు] హు

No comments:

Post a Comment