Tuesday, April 28, 2020

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఎవరు?

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఎవరు? ఒక అనాలసిస్...

ప్రవీణ్ తాడురి, జిల్లా కార్యదర్శి, వి హెచ్ పి, ఇందూర్.

తన కాల జ్ఞాన విషయాల ద్వారా, మన సనాతన హైందవ సమాజం ఒక ఉత్కృష్టమైన సంస్కృతి కి చెందినది మరియు పూర్తి శాస్త్ర యుక్తమైనది అని ప్రపంచానికి తెలియ జేసిన దైవాంశ సంభూతుడు శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీబ్రహ్మేంద్రస్వామి వారు. 🙏

ఆధునిక భాషలో చెప్పాలి అంటే వీరు నిజానికి ఒక తత్వవేత్త, మానసిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, ఒక భాషకారుడు, ఒక ఖగోళ శాస్త్రవేత్త, మహా యోగి మరియు సామాజిక శాస్త్రవేత్త. 🙏

వీరు అష్టాంగ యోగ కి సంభందించిన అన్ని మెట్లు తన జీవిత కాలంలో దాటినారు. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధారణ, ధ్యాన మరియు సమాధి. కావున వీరు ఒక మహా యోగి

వీరు చెప్పినవి అంశాల లో కొన్ని మనకు హరివంశం అనే గ్రంథములోని మరియు భవిష్య పురాణం లో కూడా కనిపిస్తాయి. కావున వారు ఒక చరిత్ర కారుడు.

ఈ పురాణాలు తెలిసినాయి అంటే కచ్చితంగా మన రెండు ఇతిహాసాలు కూడా మరియు భగవద్ గీత కూడా తెలిసి ఉండాలి కావున వీరు ఇక తత్వవేత్త.🙏

తన జీవిత కాలంలో చూసిన కొన్ని సంఘటనలు చెప్పడము మరియు చరిత్ర లో జరిగిన వాటిని బేరీజు వేసి చెప్పడము చేసి, వాటిని ఉదాహరణగా చేసుకొని వీరు మరి కొన్ని జరగబోయే సంఘటనలు చెప్పినారు అంటే వీరు ఒక మానసిక శాస్త్రవేత్త🙏🙏

చివరగా సమాజం ఎలా ఉంది, ఎలా ఉండాలి అని చెప్పిన వారు కావున వారు ఒక సామాజిక శాస్త్రవేత్త🙏...

వీరికి ఖగోళ శాస్త్రము పరిచయము ఉంది అందుకే సంఘ్టనలు జరగబోయే సమాయలు కొన్ని చెప్పినారు. కావున వీరు ఒక ఖగోళ శాస్త్రవేత్త🙏

జరగబోయే సంఘటనలు గురించి మనము కొన్ని వందల సంవత్సరాలుగ చెప్పుకుంటున్నాము అంటే వారి భాష, చెప్పే విధానం ఎంత బాగుండి ఉండాలి...కావున వారు ఒక భాష వేత్త🙏

వీరు మా అవతార పురుషులు🙏

చివరికి వీరిని కూడా వదలకుండా కాపీ చేసినారు ఆ తెళ్ల కుక్కలు మరియు కమ్మి నిస్ట్టు గాల్లు... నోత్రాడమస్ పేరుతో ఒకడిని తయారు చేసి, వాడు కూడా కాలజ్ఞానం చెప్పినట్టు చరిత్ర లోకి ఎక్కించినారు. ఖర్మ🤦‍♂️🤦‍♂️🤷‍♂️🤷‍♂️

నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే, అరే తెల్ల కుక్కలు మరియు కంపు నిస్ట్టుల్లారా...హిందువులు మొదటగా చెయ్యనిది మీరు ఏదైనా చేసినారా? చేస్తే అది ఏంటి చెప్పండి!!!🤔🤔🤔

ఇది నా అనాలిసిస్ మాత్రమే🙏

మీ అభిప్రాయాలు తెలియజేయండి🙏

ప్రవీణ్ తాడురి, జిల్లా కార్యదర్శి, వి హెచ్ పి, ఇందూర్.
సేకరణ

No comments:

Post a Comment