Saturday, April 29, 2023

 *🙏శుభోదయం 🕉️*

       *వాదించి,  మనుషులను వేధించి,  మనసునెప్పుడూ గెలవలేము..!!  గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభానిచ్చే గొప్ప పెట్టుబడులు..!!  మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది*...!!

   *విద్య మరియు వైద్యం ఉచితం చేయండి చాలు..!  ఇంకే ఉచితాలు అక్కర్లేదు*...!!🖊️

      ✍️ *రాజు కుసుమ LT Police Clinic PHQ Hanumakonda..*

No comments:

Post a Comment