Friday, December 1, 2023

ఎప్పటికప్పుడు updatedగా తయారవుతూనే ఉండాలి మనం.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*ఎప్పటికప్పుడు updatedగా తయారవుతూనే ఉండాలి మనం.*
*~లేకపోతే ఆవెంటనే outdated అయిపోతాం*
💕*1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌ లో పనిచేశారు. వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు.*
*~కొన్ని సంవత్సరాలలో డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది .కోడాక్ దివాళా తీసింది  ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.*
❤️*~అలాగే:
 💕*HMT (watch)*
 💕*బజాజ్ (స్కూటర్)*
 💕*డయనోరా (టీవీ)*
 💕*మర్ఫీ (రేడియో)*
 💕*నోకియా (మొబైల్)*
 💕*రాజ్‌దూత్ (బైక్)*
 💕*అంబాసిడర్ (కార్)*
*~వుండేవని మనలో చాలామందికి తెలుసు.*
❤️ *~వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు. ఐనప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉండిపోయాయి కదా…!*

❤️ *కారణమేమిటంటారూ…?*
💕 *కాలాన్ననుసరించి అవి మారలేదు. మారాల్సి వచ్చింది. రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయి.*
❤️ *UBER, OLA  కేవలం ఒక సాఫ్ట్‌వేర్ ఆధారిత కంపెనీలు. సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ అవి ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థలైనాయి.*
❤️ *స్వంతంగా హోటల్ లేనప్పటికీ, AIRBAB ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.*
💕 *Uber , ola , cabs అలాగే oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి*

💞 *యుఎస్‌లో యువ న్యాయవాదులకోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు.*
*~ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహా ఇస్తున్నది.*
💕 *రాబోయే పదేళ్లలో, 90%  న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.*
💕 *వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది.*
💓 *2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా తెలివైనవి కాబోతున్నాయి.*
💖 *రాబోయే పదేళ్లలో 90% ఇప్పటి కార్లు ప్రపంచంలోని రోడ్ల నుండి అదృశ్యమవుతాయి.*
💕*ఎలక్ట్రిక్ కార్లూ, హైబ్రిడ్ కార్లూ రాజ్యమేలబోతున్నాయి.*
❤️ *పెట్రోల్ వినియోగం 90% తగ్గుతుంది, అన్ని అరబ్ దేశాలు దివాళా తీస్తాయి*
💕 *మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు. కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ ఇంటి గుమ్మం వద్ద నిలబడుతుంది.. మీరు మీ రైడ్ ని  ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*
❤️ *కార్లు డ్రైవర్ లేని కారణంగా 99% ప్రమాదాలు తగ్గి పోతాయి.*
💕 *~ఇది ‘కార్ ఇన్సూరెన్స్’ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.*
❤️ *డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై ఉండదు.  నగరాలు, రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైపోతాయి. ట్రాఫిక్, పార్కింగ్ వంటి సమస్యలూ అదృశ్యమవుతాయి.*
❤️ *20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు.*
❤️ *ఇప్పుడా “రీఛార్జ్” కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది.*
💞 *~మీరు ఎప్పుడైనా గమనించారా ..?*
💓 *ఈ రోజుల్లో మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే.. అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది*
💕 *ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా.. ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు .. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీ (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.*
❤️ *ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు తెరిచి ఉంచండి, లేకపోతే మీరు వెనుకబడిపోతారు.*
💖 *కాలక్రమేణా మార్పు సహజం. అందువల్ల ... ఒక వ్యక్తి తన వ్యాపారాన్నీ, తన స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.*
 💕 *టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్ కావాలి.*
💕 *సమయంతో పాటుగా కదిలి విజయం సాధించండి.*
❤️ *అత్యంత విలువనివ్వండి సమయానికి.*
💓 *మిమ్మల్ని ఉన్నతస్థితికి చేర్చేది ఆ సమయమే సుమా.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment