భార్య భర్త ఫోన్ చెక్ చేయవచ్చా..? | Relationship Secrets & Privacy Facts | Bharathi Nadendla
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JSjuSARO-M4
Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ హాయ్ మమ్ హాయ్ గీత మమ్ జనరల్ గా ఏ రిలేషన్షిప్ అయినా నమ్మకం చాలా ఇంపార్టెంట్ పునాది అంటూ ఉంటారు కదా ఒకవేళ కొంచెం డౌట్ వచ్చినప్పుడు డౌట్ ఎందుకు వస్తది ఎదుటోళ్ళ బిహేవియర్ బట్టి వస్తది కదా మెల్లిగా వాళ్ళ ఫోన్ చెక్ చేస్తూ ఉంటాం ఫస్ట్ పర్మస్ ఇంతకు ముందు ఎవరితో మాట్లాడాడు ఎవరికి మెసేజ్ చేశారు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా అది ఎంతవరకీ కరెక్ట్ అంటారు డు వి హావ్ దట్ ఫ్రీడమ బోత్ ఆఫ్ అస్ బాయ్ లైక్ మెనర్ వమన్ చాలామంది భార్యా భర్త మేము రెండు శరీరాలు
(00:42) ఒక ఆత్మ పెళ్లిలో మేము ఆ ట్రాన్స్పర ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎట్లా అసలు అంటే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇలాంటి మెట్ట వేదాంతాలు అన్నీ చెప్తారు నేను కొంచెం అంటే చాలా బోల్డ్ గా ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా నేను చెప్తా చూడండి మీరు మీరు భార్యా భర్త కావడం కన్నా ముందర మీరు ఇద్దరు టూ ఇండివిడ్యువల్స్ మ్ ఎవరి ప్రైవసీ ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళదే ఉమ్ నెవర్ ట్రై టు పీప్ ఇంటు యువర్ పార్ట్నర్స్ ఫోన్ వ షుడంట్ ఎస్హ దట్ ఇస్ దేర్ ప్రైవసీ దట్ ఇస్ దేర్ బౌండరీ నేను చాలా ఆక్వర్డ్ గా ఒక క్వశ్చన్ అడుగుతా నా హస్బెండే కదా అని వెన్ హి ఇస్
(01:18) డూయింగ్ పూప్ మీరు వెళ్లి వాష్రూమ్ లో చూస్తారా ఛీనవే దట్ ఇస్ ద సేమ్ థింగ్ బోలెడు ఉంటాయి ఓకే అది ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ గా మాత్రమే చూడొద్దు మొబైల్ ని చాలా మంది ఎమోషనల్ గా డిపెండ్ అవుతున్నారు మొబైల్స్ మీద వర్క్ కి సంబంధించినవి ఉంటున్నాయి ఏదైనా ఉండొచ్చు ఈ మధ్య కౌన్సిలింగ్ సెషన్స్ లో లాగా చార్ట్ జిపిటీల తోటి తర్వాత జెమినీల తోటి వాళ్ళ ఎమోషనల్ ఓవర్లోడ్ ని షేర్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు.
(01:47) భార్య లేదా భర్త అయినంత మాత్రాన మీ ప్రతి ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవడం తప్పు భార్యా భర్తల మధ్య ఏ సీక్రెట్ ఉండొద్దు అన్యూన్యంగా ఉండాలి అని చూసారా మనం కూడా మారే జనరేషన్ బట్టి విధంగానే ఆలోచిస్తున్నాం ఆ విధంగానే దట్స్ వాట్ ఐ వాస్ స్పీకింగ్ టు యు అదర్ డే ఇంతకుముందు టాపిక్ లో కూడా అనుకున్నాం అలా వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తున్నానే తప్ప మనస్ఫూర్తిగా రావట్లేదు అన్న మీకు అసలు ఫోన్ అనేది ఇప్పుడు వచ్చింది పాత రోజుల్లో ఫోన్ లేదు లేదా నా చిన్నప్పటి రోజుల్లో బిస్ఎన్ఎl వాళ్ళది ఒక ఫోన్ ఉండేది అది ఎంత బరువు
(02:23) ఉండేదఅంటే దాన్ని ఇలా ఇలా డైల్ చేసి మాట్లాడేవాళ్ళు తర్వాత టాటా ఫోన్ నోక ఫోన్ అవే వచ్చాయి ఇప్పుడుఆపిల్ దాకా ఇందులో సిరీస్లు దాకా వచ్చాయి ప్రతిదానికి మీరు అడాప్ట్ అవుతున్నారు కదా ప్రతిదాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు కదా మీ స్కిల్స్ ని మార్చుకుంటున్నారు కదా మరి మీ మైండ్ ని ఎందుకు మార్చుకోరు ఆ రోజుల్లో నేను అలా ఉన్నాను భార్యా భర్త అంటే ఇహంతా మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇద్దరి మధ్యలో ఏమ ఉండకూడదు కానీ ఇప్పుడు అలా లేదు మీరు ఇద్దరు టూ ఇండివిడ్యువల్స్ మీ ఇద్దరి కెరియర్లు వేరు మీ ఇద్దరి పర్సనాలిటీస్
(02:56) వేరు మీ ఇద్దరి క్యారెక్టర్స్ వేరు అది ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్ మ్ యక్సెప్ట్ యక్సెప్ట్ రైట్ అది అసలు బ్రీచ్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అంటారు దాన్ని అంటే మీరు ఇంకొకళ మొబైల్ అసలు మీరు ఎందుకు చూడాలనుకుంటారు అది హస్బెండే కాదు చీట్ చేస్తే ఎట్లా అదే అంటున్నా హస్బెండే కాదు పార్ట్నరే కాదు ఎందుకంటే నేను హస్బెండ్ పార్ట్నర్ అని లీగాలిటీ విషయంలో అంటున్నా హస్బెండ్ అంటే మీకు లీగల్ స్పౌస్ అవుతారు.
(03:21) పార్ట్నర్ అంటే మీరు లివిన్ రిలేషన్ లోనో లేకపోతే ఇలాంటి సిచువేషన్స్ లోనో ఉన్నవాళ్ళయితే పార్ట్నర్స్ ని అంటున్నాం మనం పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేవాళ్ళు వాళ్లే కాదు మీ ఫ్రెండ్స్ఏ కాదు సిబ్లింగ్స్ఏ కాదు పేరెంట్స్ఏ కాదు ఎవరి మొబైల్ అయినా మీరు అసలు ఎందుకు చూడాలనుకుంటున్నారు మ్ అంటే మీలో ఒక క్యూరియాసిటీ ఉంది. అవతల మనిషి గురించి తెలుసుకోవాలి.
(03:43) ఇంకొకటి కీర్తి చాలా మంది మనం ఇప్పుడు ఇదిగో నిన్న ఒక ఫోటో తీసుకున్నాను బాగుందా చూడు అని మొబైల్ లో ఇచ్చామ అనుకోండి ఆ ఫోటో వరకు చూసి వదలరు మీరు నోటిస్ చేస్తే మొబైల్ ఒక్కసారి చేతికి వచ్చిన తర్వాత దాన్ని పైకో కిందకో స్వాప్ చేస్తారు. అవునా కాదా య కంపల్సరీ స్వైప్ చేస్తారు. అంటే వాళ్ళలో ఉన్న ఆ పోలీసింగ్ నేచర్ అన్నమాట ఇంకా ఏంటో ఇంకేం ఫోటో ఎంత తప్పో తెలుసా అది ఒకళ్ళ ఫోన్ దట్ ఇస్ దేర్ ప్రాపర్టీ దట్ ఇస్ దేర్ ప్రైవసీ మీరు ఎందుకు అట్లా చేస్తారు ఇప్పుడు మీరు అడిగిన డౌట్ మీకు అసలు ఒక డౌట్ పార్ట్నర్ మీద వచ్చిందంటేనే మీ ఫౌండేషన్ లో మీ మ్యారేజ్ అనే ఫౌండేషన్ లో
(04:21) బ్రేక్ వచ్చేసినట్టు లేకపోతే మీకు డౌట్ రాదు కదా మ్ అప్పుడు వాళ్ళ మొబైల్ చూడడం కాదు మీరు చేయాల్సింది వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడాలి. మమ్ మీ డౌట్ వచ్చేంతగా అతని క్యారెక్టర్ ఏమన్నా మారి ఉండుంటే అతనికో లేకతే ఆవిడకో ఆ ఫోన్ లో ఈరోజుల్లో ఎన్ని అప్లికేషన్స్ లేవు వాటన్నిటిని హైడ్ చేసుకోవడం తెలియదా ఏ చార్ట్ ను లాక్ లో పెట్టేసి దానికి సీక్రెట్ కోడ్ ఒకటి పెట్టడానికి తెలియదా ఏం చూస్తారు మీరు అది మీ నేచర్ ని బయట పెడుతుందే తప్ప అవతల వాళ్ళని పట్టివ్వదు ఈ రోజుల్లో ఒక్కొక్క దానికి మీరు ఈవాట్ చాట్స్ లో కూడా ప్రతిప 10 రోజులకి ఇంకొక కొత్త ఇది వస్తూనే
(05:03) ఉంటుంది వర్షన్ అందులో మీకు ఇంకా ఇంత ప్రైవసీ ఇస్తాము ఒకటేసారి చూస్తే త్రీ లాక్ కోడ్ ఇస్తాము ఇది చూస్తే అది ఇస్తామని మనకి అడ్వర్టైస్మెంట్స్ వస్తున్నాయి కదా సో ఇవన్నీ తెలియదా ఈ రోజుల్లో మొబైల్స్ యూస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా మీరు ఏ రకంగా పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు సో డిస్కషన్ ఓపెన్ డిస్కషన్ ఇంపార్టెంట్ ఓపెన్ డిస్కషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కూర్చుని మాట్లాడుకోవాలి అండ్ అతనితోటి అంటే నీకు నేను నా వల్ల నీకేమైనా కష్టం కలుగుతుందా లేకపోతే ఈ బాండ్ వల్ల ఏమనా కష్టం కలుగుతుందా లేకోతే నీ ఇంట్రెస్ట్
(05:34) ఏమనా పక్కక వెళ్ళిందా దానికి నేనేమన్నా కారణం అయ్యానా లేకపోతే నీ అంతటి నీకు అయిందా ఓపెన్ గా కూర్చుని మాట్లాడుకోండి ఇద్దరు మొబైల్ చూడడం పరిష్కారం కాదు మీరు మొబైల్ చూడాలనుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళు డెఫినెట్ గా చేసుకుంటారు. సో క్రాస్ చెకింగ్ త్రూ మొబైల్స్ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫాక్ట్ ఓపెన్ అవర్ డిస్కషన్ దొరకరు వాళ్ళు డిస్కషన్ కి కూడా దొరకరు సం టైమ్స్ ఒకసారి దొరకరు రెండు సార్లు దొరకరు వాళ్ళ పాటర్న్స్ మనకు తెలుస్తా ఉంటాయి ఇఫ్ దే ఆర్ అంటే ఎక్స్ట్రా మారిటల్ లైఫ్ ఎప్పుడైనా ఇంకొకటి స్టార్ట్ అయింది అన్నప్పుడే పార్ట్నర్ కి డౌట్ వస్తుంది.
(06:06) వాళ్ళ రొటీన్ మారుతుందా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మారుతుందా వాళ్ళ స్టైల్ మారుతుందా లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లో చేంజ్ వస్తుందా మీకు చాలా పాటర్న్స్ పట్టించేస్తాయి మొబైల్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో అట్లాంటప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోండి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకోండి అప్పుడు తిరిగి మళ్ళీ ఈ ఫౌండేషన్ ని ఎట్లా మనం ఎంసిలేస్ ఫిక్స్ చేస్తామా ఏం చేస్తామా ట్రై చేసుకోవాలి.
(06:29) కాదు మీకు నిజంగానే చాలా హర్టింగ్ గా ఉంది అనుకుంటే యు టేక్ ద స్టెప్ కాల్ బ్యాక్ అంతేగన మొబైల్ చూడడం వల్ల ప్రయోజనం లేదు ఆ పోలీసింగ్ వల్ల ప్రయోజనం లేదు ఇన్ఫాక్ట్ మీకే ఇంకా ఆందోళన అంటే ఇవాళ నాకు ఇది కనబడింది రేపుఏం కనబడుతదో ఇహ రాత్రంతా మీకు నిద్ర ఉండదు తిండి మీద ధ్యాస ఉండదు మీరు రెస్ట్లెస్ అయిపోతారు.
(06:52) మీలో యాంగర్ యంజైటీ అన్నీ పెరుగుతాయి. మీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్పితే వేరే ఏం లేదు. దాని మధ్యలో ఓపెన్ అప్ అయి డిస్కషన్ చేసుకుంటే ఓపెన్ సర్ కాకపోయినా రెండోసారి చాలా మంచివి రైట్ మమ్ థాంక్యూ అవసరం వస్తే కౌన్సిలర్ హెల్ప్ తీసుకోండి యా
No comments:
Post a Comment