Monday, September 21, 2026

శత్రువులకు దొరికితే సెక్స్ చేస్తారనే భయంతో! సొంత భర్తలే చాలామంది భార్యలను చంపారు.!

శత్రువులకు దొరికితే సెక్స్ చేస్తారనే భయంతో! సొంత భర్తలే చాలామంది భార్యలను చంపారు.!

Author Name:Laddu Reddy

Youtube Channel Url:https://www.youtube.com/@Laddureddyy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=C1z1bjWLfJ0





Title: శత్రువులకు దొరికితే సెక్స్ చేస్తారనే భయంతో! సొంత భర్తలే చాలామంది భార్యలను చంపారు.!

Author Name: Laddu Reddy

Description: శత్రువులకు దొరికితే సెక్స్ చేస్తారనే భయంతో! సొంత భర్తలే చాలామంది భార్యలను చంపారు.!

Transcript:
(00:00) శత్రువులు యుద్ధంలో గెలిచేలాగా ఉన్నారు వాళ్ళు గనుక గెలిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మానభంగం చేస్తారు అనే ఒకే ఒక్క రీజన్ తోటి రాజపుత్ర రాజులు ఏకంగా నాలుగు వేల మంది ఆడవాళ్ళ తలకాయలు నరికేశారండి ఆ జైసల్మేర్ పోర్ట్ లో అయితే మనం ఇప్పుడు ఉన్నాము మీ అందరికీ రాణి పద్మావతి అల్లావుద్దీన్ సంఘటన తెలుసు కదా అంతకి వంద రెట్లు గూస్ వంశ వచ్చే సంఘటన ఇక్కడ జరిగిందండి ఇప్పుడు కోట చూపిస్తూ ఇక్కడ ఏం జరిగిందనేది డీటెయిల్ గా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నా కరెక్ట్ గా 1550వ సంవత్సరంలో ఈ జైసల్మేర్ పోర్టును పరిపాలించే రాజు దగ్గరికి అమీర్
(00:38) అలీ అని చెప్పి కాందహరుకు చెందిన ముస్లిం రాజు అయితే వస్తాడు శరను కోరి నేను నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను నా వేలాది మంది సైనికులు మా రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు స్త్రీలందరితో కలిసి వచ్చాను నాకు మీ రాజ్యంలో ఉండడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఇక్కడ ఏంటంటే ఇక్కడున్నది రాజ పుత్ర రాజులు కదా వాళ్ళు శత్రువులైనా కానీ శరణ కోరి వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేస్తారు.
(01:05) అదే ఎథిక్స్ తోటి రాజపుత్ర రాజు అయితే జైసల్మేర్ మొత్తం ఎడారిలో కదండీ ఉండేది సో ఆయనకి చెందిన స్థలంలో అంటే ఆ ఎడారిలోనే మీరు గుడారాలు వేసుకొని ఉండమని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు మీ జోలికి ఎవరు రారు మీ ప్రాణానికి మా సైనికులని అడ్డంగా పెడతాను మీకు ప్రొటెక్షన్ ఉంటది ఇక్కడే ఉండండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని నెలలు అక్కడే ఉన్నాడన్నమాట. ఈ అమీర్ అలీ తన సైన్యానికి వేలాది మంది సైనికుల్ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆడోళ్ళతోటి అందరితో కలిసి అక్కడ గుడారాలు వేసుకొని హ్యాపీగా ఉన్నారు.
(01:34) కొన్ని నెలల తర్వాత ఆయనక ఒక దురుద్దేశం పుట్టింది. ఇంత గొప్ప రాజస్థాను జైసల్మేర్ పోర్టు ని నేను ఎట్లాగన్నా కైవసం చేసుకోవాలి కానీ వీళ్లకున్న సైనిక బలంతో నేను ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి వచ్చా వీళ్ళతో నేను డైరెక్ట్ గా యుద్ధం చేసి గెలిచి దీన్ని గెలవడం నాకు చాలా కష్టము కాబట్టి ఒక దొంగ ప్లాన్ వేస్తాడు అన్నమాట ఏంటంటే రాజుకి అంటే ఇప్పుడు రాజు ఏమో కోటలో ఉంటాడు కోట చూశారు కదా ఎంత బలంగా ఉందో అంటే పటిష్టమైన భద్రత వ్యవస్థతో ఉంటది కోట సో కోటలోకి వెళ్ళలేరు వీళ్ళని ఎక్కడో బయట దూరంగా గుడారాలు వేసుకొని బతకమని చెప్పాడన్నమాట రాజు వీళ్ళ ఏం చేశారంటే ఆ కోటలో ఉన్న
(02:12) రాజుకి ఒక లెటర్ రాసి పంపించాడు. మా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా రాణులు మా మా రాజ్యంలోని ఆడవాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు మీ భార్యలతోటి మీ అంతఃపురం స్త్రీలని కలవాలి లోపలికి వచ్చి మీ కోట చూడాలి అనుకుంటున్నారు అని వర్తమానం పంపిస్తాడు పంపించే తలికి ఇక్కడ రాజపుత్రులకు ఉన్న ఇంకొక గొప్ప ఇది ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళు అతిథులు ఇంటికి వస్తాము అని అడిగితే రావద్దు అని చెప్పరు కాబట్టి అందులోన వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వీళ్ళఏంటంటే ఈ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు ఈ రాణులు వాళ్ళ రాణుల పిల్లలు అందరూ మంచిగా రెడీ అయి కూర్చున్నారన్నమాట వీళ్ళు
(02:56) వస్తారు మమ్మల్ని మీట్ అవ్వడానికి ఈ అమీర్ అలీ రాజ్యానికి చెందినోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఆడవాళ్ళందరూ వస్తారని వెయిట్ చేస్తున్నారు. ఈడఏం చేశడు పల్లకీలు రెడీ చేశాడు. దాదాపు ఒక 500 పల్లకీలు రెడీ చేసి ఆ పల్లకీని మోయడానికి సేవకుల్ని కాకుండా కరుడు కట్టిన వాళ్ళ దగ్గర ఉంటారు కదా సైనికులు యుద్ధం చేసే సైనికులని పెట్టాడు ఒక్కొక్క పల్లకీ మోయడానికి నలుగురు సైనికులు మళ్ళీ పల్లకీ లోపల ఇద్దరిద్దరిని తోసాడు అన్నమాట లోపలికి అట్లా దాదాపు 2000 నుంచి 3000 మంది సైనికులని ఆడవాళ్ళ రూపంలో అంటే పల్లకీ వీళ్ళు మొహాలు చూపించారు కదా ఎవరికి ఇట్లా పరదాలు కట్టిన పల్లకి కీల
(03:37) రూపంలో బట్టులకేమో వాళ్ళ ఎవరైతే యుద్ధం చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి బట్టలు మార్చేసి వాళ్ళకి సేవకుల బట్టలు వేసేసి రాజ్యము ద్వారం దగ్గరికి పంపించాడు పంపించేతలికి ఇక్కడున్న సైనికులు ఏంటంటే మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని చెక్ చేయరు ఎందుకంటే వాళ్ళు అతిథులు వేరే రాజ్యం నుంచి వచ్చిన ఆడవాళ్ళు కాబట్టి మంచితనంతోటి మనోళ్ళు గేట్లు ఓపెన్ చేశారు.
(04:01) గేట్లు ఓపెన్ చేయగానే ఇంకా మొత్తం లోపలికి వచ్చేసాయి 500 పల్లకీలు వాటిని మోసే ఈ సైనికులు అందరూ భయంకరమైన ఆయుధాలు తీసుకొని ఆ తెరలు కట్టుకున్న తెరలను ఒక్కసారిగా బయటకి తీసి వచ్చేసారు బయటికి వచ్చేసి ఫుల్ గా ఇంకా యుద్ధం చేయడం అక్కడ ఉన్నోళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే వెంటనే ఈ రాజ్యంలో ఉన్న రాజుకి మిగతా వాళ్ళందరికీ తెలిసిపోయింది వాళ్ళు ఎంటర్ అయిపోయారు మనల్ని మోసం చేశారు ఇప్పుడు ఎక్కడైనా యుద్ధంలో రాజ పుత్రులు ముఖ్యంగా రాజపుత్రులు యుద్ధంలో వాళ్ళ భర్తలు ఓడిపోతున్నారు అని తెలిస్తే స్త్రీలందరూ జోహర్ చేసుకుంటారు ఒక పెద్ద
(04:39) అగ్నిగుండం వేసి ఎందుకంటే దాదాపు 4000 మంది అట్లా ఉంటారు కదా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళందరూ మంటల్లో దూకాలంటే చాలా పెద్ద మంట వేయాలి దాన్ని వేయడానికి కనీసం టు అవర్స్ అయినా టైం పడతాదంట కానీ అసలు వీళ్ళు యుద్ధం చేస్తారని చెప్పి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా డైరెక్ట్ లోపలికి దూరేశారు కదా దూరేసారు ఇంకా కొంచెం సేపుట ఉంటే వాళ్ళ ఇళ్లల్లోకి వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళని మానభంగం చేస్తారు అట్లా చేస్తారు అంటే ఇంక వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ లేదు కాబట్టి ఇంకేం చేశారు రాజ పుత్రులు ఇంకా ఎలాంటి ఛాన్స్ లేదు వీళ్ళు సడన్ గా వచ్చేసారు
(05:13) ఇప్పుడు యుద్ధంలో మనం గెలిచే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో మనకి తెలియదు వీళ్ళు గాని ఒకసారి లోపలికి వచ్చేసారు ఇళ్లల్లోకి వచ్చారు అంటే మన ఆడవాళ్ళని మానభంగం చేసేస్తారు అనే ఒకే ఒక రీజన్ తోటి కత్తులు తీసేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరిని నరికేశారు. ఈవెన్ చిన్న పిల్లలతో సహా పిల్లల్ని కూడా వదిలిపెట్టారంట అండి వాళ్ళు ఒక్కసారి గాని శత్రువు సైన్యము ముస్లిం సేన గాని లోపలికి వచ్చిందంటే ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తారంట అందుకని చెప్పి చిన్న పిల్లలతో సహా అందరు తలలు నరికేశారు నరికేసి వీళ్ళు ఏంటంటే జౌహార్ చేశాక శాఖ అని ఒకటి ఉంటది అన్నమాట ఆడవాళ్ళు జౌహర్
(05:48) చేశాక మగాలు శాఖ చేస్తారు అంటే కేసరియ వస్త్రాన్ని అంటే కేసరియ వస్త్రాన్ని ధరించి వెళ్లి యుద్ధం చేస్తారన్నమాట ఇంకా వెనక తిరిగి చూడరు వాళ్ళు వెనక తిరిగి చూడడానికి ఏముంది భార్య లేరు పిల్లలు లేరు ఇంక మిగిలింది వీళ్లే కాబట్టి కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా పోయి యుద్ధం చేస్తారంట అట్లా యుద్ధం చేసి ఆ అమీర్ అలీని చంపేశారు వీళ్ళు వీళ్ళ దరిద్రం చూడండి అంటే దరిద్రంలో అదృష్టం లాగా వీళ్ళు ఓడిపోతాము మన ఆడోళ్ళని వీళ్ళు ఎక్కడ మానభంగం చేస్తారో అని చెప్పి ఆడోళ్ళందరినీ నరికేశారు అంటే ఒక అరగంటే టైం ఉంది వాళ్ళకి అరగంటలో వాళ్ళు జోహర్
(06:25) చేసుకోలేరు కాబట్టి వీళ్ళే చంపేశారు వీళ్ళు చంపేసి బయటిక వచ్చారు యుద్ధం చేయడానికి అలా వచ్చి యుద్ధం చేయగానే ఆయన అమీర్ అలీ చచ్చిపోయాడు వాళ్ళ సైన్యం చచ్చిపోయింది వీళ్ళు యుద్ధంలో గెలిచారు గెలిచినాక ఏంటి యూస్ ఇంటికవస్తే పెల్లం లేదు పిల్లలు లేరు అందరూ నీళ్లే నరికేశారు కదా ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు గెలుస్తామని అంటే ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చాక వీళ్ళు గెలుస్తారా గెలవల అనేది అంటే వీళ్ళు రెడీగా లేరు కదండీ యుద్ధం చేయడానికి ఆయుధాలు పట్టుకొని అప్పుడప్పుడు సడన్ గా చేయాలి కాబట్టి ఓడిపోతామనే అనుకున్నారు కానీ వాళ్ళ భార్య పిల్లల్ని
(06:56) చేతులతో నరకాల్సి వచ్చింది కదా ఆ కసితోటి వాళ్ళు వెళ్ళడం వల్ల మేబీ అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది అందుకని ఏంటంటే వాళ్ళు ఈజీగా శత్రు సేనని చంపేశారు అంటే వాళ్ళ లోపల ఒక ఫీలింగ్ ఉంటది కదా నువ్వు బతకలేక మా రాజ్యానికి వచ్చావు మేము నువ్వు ఎట్లా కొట్లా బతకాలి అనే రీజన్ తోటి నువ్వు శత్రువైనా గాని నువ్వు మా అతిధివ అని మేము నీకు ఆశ్రయం ఇచ్చాము కానీ నువ్వు ఏం చేసావు మీ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళ పేరు చెప్పి మా రాజ్యంలోకి ఎంటర్ అయ్యావు మా కోటలోకి దూరావు దొంగతన అని ఆ కసి అంతా పెట్టుకొని భయంకరమైన యుద్ధం చేసి దొరికినోళ్ళు దొరికినట్టు ఆ
(07:32) ఎవరైతే ముస్లిం సేన ఉన్నారో సైనికులు వాళ్ళందరినీ రాజుని అందరినీ చంపేశారు. చంపేసిన తర్వాత ఇంకా రాణులు లేరు ఇంకా ఆడవాళ్ళు ఎవరు లేరు ఆ రాజ్యంలో మొత్తం చనిపోయారు కాబట్టి దాన్ని ఏంటంటే మన జైసల్మేర్ చరిత్ర లోనే అత్యంత విషాదకరమైన విచిత్రమైన సంఘటనగా చెప్తారు అన్నమాట ఎందుకంటే ఇది అర్ధ జౌహర్ అర్ధశాఖ అని కూడా అంటారండి దీన్ని సో ఇప్పుడు నేను చెప్తుందంతా నిజము మీకులో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పోయి ఏఏని గాని జెమినీ ఏఏని గాని అడగండి ఎందుకంటే చెప్పా కదా 1500 50లో జరిగిందన్నమాట ఈ అద్దశాఖ అనేది పాపం వాళ్ళు అనుకున్నారు గెలవుము అని అంటే
(08:14) ఇప్పుడు గెలిచిన ఆనందం లేదు వాళ్ళకి ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ భార్యా పిల్లల్ని చంపేశారు కదా సో ఇట్లా జరిగిందండి ఈ జైసల్మేర్ పోర్ట్లో ఇంకొకటి ఏంటంటే ఇది జరగడానికి ముందు మన అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే రాణి పద్మావతి ఉన్న చిత్తోడుగడ్డు మీద యుద్ధం చేశాడో గెలిచాడో అప్పుడు వాళ్ళు జౌహర్ చేసుకున్నారు కదా అలాగే ఈ జైసల్మేర్ పోర్ట్లో చిత్తోడు గడ్డు మీద యుద్ధం చేయడానికి ముందే ఇక్కడికి వచ్చాడంట ఇక్కడికి వచ్చి ఇక్కడ యుద్ధం చేశాడు ఇక్కడ యుద్ధం చేసి ఇక్కడ ఈయన గెలుస్తున్నాడు అని తెలియగానే ఇక్కడ ఆడవాళ్ళందరూ జోహర్ చేసుకున్నారు చనిపోయారు
(08:51) తర్వాత వాళ్ళు చనిపోయారు అని చెప్పి రాజపుత్ర రాజులు కూడా వీరోచితంగా వాళ్ళ మీద పోరాడారు వీరమరణం పొందారండి ఎవ్వరైతే బతకలేదు తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజపుత్ర రాజులు ఇక్కడున్న మొగలు మీద యుద్ధం చేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళ కోటని వాళ్ళు కైవసం చేసుకున్నారుఅన్నమాట అట్లా ఫస్ట్ రాజపుత్రుల చేతిలో ఉండేది తర్వాత మొగళ చేతిలోకి వెళ్ళింది మళ్లా రాజపుత్రుల చేతిలోకి వచ్చింది.
(09:18) అట్లా మొత్తము ఈ కోటలో రెండున్నర జోహర్లు అయితే జరిగాయంట. ఆ అర్థ జోహర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం మాట్లాడుకునేది. 4వేల మందిని స్వయంగా వాళ్ళ భర్తలే వాళ్ళ పిల్లల్ని అదే భార్యల్ని పిల్లల్ని మెడకాయలు అదే తలలు నరికేశరు కదా అది అర్ధ జవోహర్ అన్నమాట ఫుల్ జవహర్లు అయితే రెండు జరిగినాయండి ఈ ఫోర్ట్ చరిత్రలోనే సో ఈ ఫోర్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చూడడానికి ఈజీగా ఒక మూడు గంటలు అయితే పడతదండి మొత్తము ఎంత అద్భుతంగా కట్టారంటే ఆ రోజులోనే డ్రైనేజ్ సిస్టమ కింద అంటే వర్షం నీళ్ళు అంత హైట్ లో ఉంటది అది కోటలాగా అంటే అంటే ఒక కొండ మీద లాగా ఉంటది ఆ రోజుల్లో అసలు కొండకి
(09:58) ఎట్లా బొక్కేశారు నాకేం అర్థం కావట్లా డ్రైనేజ్ సిస్టం పెట్టారు మొత్తం మ్యాన్ హోల్స్ ఉన్నాయి నేను అసలు షాకు ఏంటి అదిగోండి మీకు కింద కనిపిస్తుంటాయి చూడండి ఆ రోజుల్లోనే మ్యాన్ హోల్స్ వేసుకున్నారంట వాళ్ళు వర్షపు ప్రతి నీటి బిందువుని వాళ్ళు సేకరించి పెట్టుకునే వాళ్ళు ఎందుకంటే జైసల్మేర్ అనేది మన ఇండియాలోనే చాలా లాస్ట్ చివరి బోర్డర్ లో ఉంటదండి ఎడారి మొత్తం ఎడారి బీబచ్చమైన ఎడారి ఎక్కడ అక్కడే గాని నీళ్లు దొరకవు అలాంటి దగ్గర కూడా కొన్ని వందల సంవత్సరాలు కూడా ముందు కొన్ని వందల సంవత్సరాలకు ముందు కూడా వాళ్ళంత సక్సెస్ఫుల్ గా సర్వైవ్ అయ్యారంటే
(10:34) మంచి టెక్నాలజీ అన్నమాట వాళ్ళ దగ్గర ఉంది వాటర్ ని స్టోర్ చేసుకోవడం గాని ప్రతిది అండి చాలా ప్లాన్డ్ గా అసలు ఈ కోట చూస్తే అంటే వాళ్ళు కోట లోపలికి వెళ్ళడానికి చాలా ప్లాన్ వేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత పటిష్టంగా అంటే అంత గట్టిగా అంటే ఎట్లా కోటలోకి ప్రవేశించడానికి కి దారే లేని విధంగా కట్టారన్నమాట అన్ని వందల సంవత్సరాల క్రితమే చూడండి ఎంత గట్టిగా కట్టారు కోట ఇంతవరకు కొంచెం కూడా చెక్కు చెదరలేదండి ఇంకా ఏంటంటే ఈ కోట లోపల హోటల్స్ ఉన్నాయన్నమాట నేను కూడా బై మిస్టేక్ లో అక్కడే హోటల్ బుక్ చేసుకున్నాను అంటే బై మిస్టేక్ లో ఎందుకు అంటున్నాను అంటే కోట
(11:14) లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం పైకి వెళ్ళాలి మళ్ళీ బయట ఏదనా తిరిగి చూడడానికి రావాలంటే మళ్ళీ చాలా దూరం కిందకి రావాలి అట్లా అట్లా ఒక 10 రోజులు పైకి కిందకి తిరగడానికే నా జీవితంలో సగం అయిపోయినట్టు అనిపించింది అన్నమాట నాకు సో అదే రీజన్ తో చెప్తున్నాను హోటల్స్ అయితే రాయల్ ఎక్స్పీరియన్స్ వస్తదిన్నమాట అప్పుడు ఆ రోజుల్లో రాజులు వాళ్ళందరూ ఉన్న ప్లేసెస్ కదా అది వాటిని ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక హైలైట్ ఉంది ఈ కోటలో రాజపుత్రులు ఒక సైడు బ్రాహ్మిన్స్ ఒక సైడ్ ఉంటారండి బ్రాహ్మిన్స్ ఉన్న సైడ్ ఏమో అన్ని వెజ్ హోటల్స్ ఉంటాయి రాజపుత్రులు
(11:51) ఉన్న సైడ్ అయితే మొత్తం నాన్వెజ్ హోటల్స్ ఉంటాయి అన్నమాట సో కోటలో ఒక పక్కక వెళ్లి మనం నాన్వెజ్ అడగకూడదు కోటలో ఇంకో పక్కక వెళ్లి మనం ఆ వెజ్ నాన్వెజ్ దోనం చెల్తాహే అంటే రెండు జరుగుతాయి లేండి సో అది నాకు కొంచెం బాగా విచిత్రంగా అనిపించింది అన్నమాట అంటే కొన్ని దగ్గరేమో ఒక సైడ్ మొత్తం బ్రాహ్మిన్స్ ఉంటారు వాళ్ళఎవ్వరు నాన్వెజ్ తినరు వాళ్ళ హోటల్ లో ఉన్నోళ్ళు కూడా నాన్ వెజ్ తినకూడదు అని రూల్ ఉంటాదిఅన్నమాట అంటే మనం వాళ్ళ హోటల్ లో స్టే చేయడానికి పోయినా గానీ మనం కక్కా ముక్కలు తినకూడదు అక్కడ ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి రెండో పక్క
(12:21) రాజపుత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ హోటల్స్ నువ్వు తీసుకున్నావ అంటే నువ్వు హ్యాపీగా నీకు నచ్చింది తినొచ్చు అంటే వీళ్ళు రాజుల కాలం నుంచి వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు అంటండి చాలా మందికి కొంతమంది ఏంటంటే అమ్మేసారంట బయట వాళ్ళకి కొంతమందేమో వాళ్లే హోటల్ డెవలప్ చేసుకున్నారన్నమాట టూరిజంని బట్టి డెవలప్ చేసుకున్నారు దీన్ని ఏంటంటే ఆ గోల్డెన్ సిటీ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ గోడలు కట్టడాలన్నీ ఒక షేడ్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలాంటి ఎల్లో ఎల్లో లాంటి గోల్డెన్ షేడ్ లో ఉంటాయి కాబట్టి దీన్ని గోల్డెన్ సిటీ
(12:54) అంటారన్నమాట ఈ జైసల్మేర్ కోట విస్తీర్ణం వచ్చేసి దాదాపు 3 కిలోమీటర్లు అయితే ఉందండి ఇదేంటంటే చాలా పెద్ద కోట అన్నమాట ఆ రాజు కొంచెం ఈ రాజు కొంచెం అని చెప్పి వచ్చే రాజులందరూ కట్టుకుంటా కట్టుకుంటా దాదాపు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ జైసల్మేర్ కోటను కట్టడానికి 500 సంవత్సరాలు అయితే పట్టిందంటండి వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం అట్లా కట్టుకుంటా కట్టుకుంటా దాని విస్తీర్ణాన్ని అయితే చాలా పెద్దగా పెద్దగా చేశారన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా మనం కోటలు చూసినప్పుడు కోటలో రాజు ఉంటాడు కానీ ఇక్కడ కోటలో నార్మల్ ప్రజల ఇల్లులు కూడా ఉంటాయన్నమాట అంటే రాజు
(13:31) కోటలో తనతో పాటు నార్మల్ సాధారణ ప్రజలు ఉండడానికి కూడా అవకాశాన్ని కల్పించాడు అంత పెద్దగా కట్టాడన్నమాట కోట ఏంటంటే ఆయన దగ్గర పని చేసే ఎవరైతే సేవకులు ఉన్నారో సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ నివాసాలు కల్పించాడు అలాగే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ గుళలో పూజలు చేస్తారు కదా బ్రాహ్మణులకి వాళ్ళకి వాళ్ళక కూడా కోటలో ఉండడానికి అయితే అవకాశాన్ని కల్పించాడు అన్నమాట ఏంటంటే ఆ రాజుల కాలం నాటి నుంచి తరతరాలుగా తరతరాలుగా ఆస్తులు ఒక చేతులు ఒకళ్ళ చేతులు మారుతూ లాస్ట్ కి ఈ జనరేషన్ కి వచ్చే తలికి వీళ్ళు ఏంటంటే
(14:10) ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి దీనిలో కొంతమంది ఏంటంటే హోటల్స్ పెట్టారు. ఆ కొంతమందేమో రెస్టారెంట్స్ పెట్టారు. కొంతమంది ఏంటంటే బట్టల షాపులు, యక్సెసరీస్ షాప్స్ అట్లా ఏంటంటే రకరకాల షాప్స్ పెట్టుకొని ఏంటంటే హ్యాపీగా బిజినెస్ చేసుకొని బతుకుతున్నారండి. సో ఇక్కడ కోటలో ఇప్పటికంటే మనం ఎప్పుడైనా కోటలకి వెళ్ళామ అనుకోండి మిగతా మిగతా కోటలకి వెళ్తే అది జస్ట్ మనం పక్కన నిలబడి ఫోటో తీసుకోవడానికి తప్ప అక్కడ ఎవరు ఉండరన్నమాట మనుషులు కానీ ఇక్కడికి స్టిల్ ఇప్పుడు కూడా మనుషులు నివసిస్తున్నారు మనం కూడా హోటల్ బుక్ చేసుకొని అదే కోటలో మనం కూడా
(14:43) ఉండొచ్చు. కాకపోతే అది జస్ట్ వినడానికి మాత్రమే ఉంటది. ఉంటే ఏంటంటే బయటికి లోపలికి కిందకి పైకి తిరిగేతలకి మన సగం ఆయుష్యు అక్కడే అయిపోతది అన్నమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేశ కదా ఒక వన్ వీక్ అందుకని నాకు అర్థమయింది. ఈసారి నేను ఎప్పుడైనా జేసలమే వెళ్తే కచ్చితంగా ఫోర్ట్ లో తీసుకోను ఫోర్ట్ బయట హోటల్ తీసుకుంటాను అన్నమాట.
(15:03) చాలా బాగుంటదండి ఫోర్ట్ లో హోటల్స్ ఉంటే మీకు రాయల్ ఎక్స్పీరియన్స్ వస్తదిఅన్నమాట. కాకపోతే వన్ డే ఆర్ టూ డేస్ స్టే చేయడానికి బాగుంటాది. ఎక్కువ రోజులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ ఉండాలనుకునే వాళ్ళు ఫోర్ట్ లో కాకోకుండా ఫోర్ట్ బయట తీసుకుంటే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు అన్నమాట ఎందుకంటే బయటకి కిందకి అంటే చాలా లోపలికి వెళ్ళాలి చెప్పాను కదా దీని విస్తీర్ణమేమూడు కిలోమీటర్లు ఉంటదని ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ వస్తానే ఉంటదిన్నమాట ఫోర్ట్ అంతా సో దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తదండి.
(15:34) సో ఇదండీ ఈరోజుటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీకు ఏమనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.

No comments:

Post a Comment