ఒక మనిషి ఎంత సంపాదించాలి? | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YZOPWHSh3EA
Title: ఒక మనిషి ఎంత సంపాదించాలి? | Hari Raghav | Square Talks
Author Name: Square Talks
Description: నిర్ణయించుకోలేక అశాంతికి లోనవుతున్నారని ఈ మూలం వివరిస్తుంది. సమాజంలో ధనవంతులమని చెప్పుకునే వారు సైతం సంతృప్తి చెందకపోవడాన్ని ఉదహరిస్తూ, కేవలం డబ్బు సంపాదన కోసమే ఆరోగ్యాన్ని మరియు మానసిక ప్రశాంతతను ఫణంగా పెట్టడం అవివేకమని ఇక్కడ హెచ్చరించబడింది. జీవితంలో ఆరోగ్యం, సంస్కారం, మరియు భావోద్వేగ స్థిరత్వం వంటివి నిజమైన సంపదలుగా పరిగణించాలని, వీటిని డబ్బుతో కొనలేమని ఈ పాఠ్యం స్పష్టం చేస్తోంది. కేవలం డబ్బు వెంటే పరిగెత్తే వారు మిగిలిన అన్ని రకాల సంపదలను కోల్పోయి చివరికి నిరుపేదలుగా మిగిలిపోతారనే వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుంది. కాబట్టి, అత్యవసరమైన వాటికి మరియు అనవసరమైన వాటికి మధ్య ఉన్న తేడాను గుర్తించి, జీవితానికి ఏది అత్యంత కీలకం అనే అంశంపై దృష్టి సారించాలని ఈ సందేశం మనల్ని కోరుతోంది. సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదని, అది మన జీవన నాణ్యతలో దాగి ఉంటుందని ఈ చర్చ సారాంశం.
Transcript:
(00:00) ఒక చిన్న డౌట్ సార్ అంటే డైరెక్ట్ గా ఈ కాంటెక్స్ట్ అని కాదు మనిషి జీవితమంతా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసమే పరిగెడుతున్నాడు కానీ ఎంత సంపాదించినా ఇంకా సరిపోదు అనే భయం ఉంటే అసలు మనం మనీ సంపాదిస్తున్నామా లేక ఇన్సెక్యూరిటీ మనల్ని నడిపిస్తుందా అనేటువంటి క్వశ్చన్ సార్ ఎనఫ్ అనే పాయింట్ ను ఎగ్జిస్టెన్షియల్లీ ఎలా నిర్ణయించుకోవాలి అదే సమస్య ఏంటంటే ఎనఫ్ అనే పాయింట్ ఎగజక్ట్లీ ఒక దగ్గర ఉండదు.
(00:29) పర్సన్ టు పర్సన్ అండ్ సిచువేషన్ టు సిచువేషన్ అది వేరియేషన్ ఉంటది ఎంత సంపాదిస్తే సరిపోతుంది కనీసం డబ్బు కావాలి కదా అంటారు ఒక స్టాండ్ అప్ కామెడియన్ మాట్లాడుతూ ఉన్నాడు సిఎన్బిసి లోనో ఎందులోనో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఎవరు ముకేష్ అంబాని నేను మిడిల్ క్లాస్ అంటూ ఉన్నాడు. ముకేష్ అంబాని ఆయన స్టాండ్ అప్ కామెడీ అని ఏం చెప్తున్నాడుఅంటే ఫస్ట్ సిఎన్బిసి ఛానల్ ని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు చూడరు చాలా హైలీ రిచ్ పీపుల్ చూస్తారు దాని ఓనర్ తను మిడిల్ క్లాస్ అంటే మనం ఎవరము అని క్వశ్చన్ వేసారు అంటే నేను కూడా నేను గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నప్పుడు 90 లేట్
(01:04) 90స్ 90స్ లో ఒక దగ్గరికి నేను డిజైన్ చేసడానికి వెళ్తే వాళ్ళు మార్వడీస్ అన్నమాట చాలా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండేటువంటి ఇల్లు ఆ అప్పుడే 65000 రెంట్ అప్పుడు 90స్ లో 65000 వాళ్ళ రెంట్ ఉండే ఇంలు వాళ్ళని డిజైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కూతురు అల్లుడు గురించి మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు ఏదో చేశారంట చెప్తున్నప్పుడు వాళ్ళని వీళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళకి ఏమైంది బాగా డబ్బు ఉన్నోళ్ళు అంటున్నారు.
(01:32) వాళ్ళు రిచ్ పీపుల్ అంటున్నారు అంటే ఎవరు వీళ్ళకి వాళ్ళు రిచ్ పీపుల్ ఎవరు రిచ్ పీపుల్ అంటే అందరూ ఎవరికి వాళ్ళకి ఇంకా కావాలి ఇంకా ఉంటే రిచ్ అవుతామేమో అనుకుంటున్నారు కానీ అది ఒక పాయింట్ దగ్గర ఎండ్ కాదు. కాబట్టి అలా చూస్తే అర్థం కాదు ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది అనేది అర్థం కాదు. సో మనం ఇక్కడ చేయాల్సింది అంటే లైఫ్ కి బేసిక్ నీడ్స్ ఏంటి అండ్ సొసైటీ ఏం కోరుకుంటుంది సొసైటీని సాటిస్ఫై చేయాలా వద్దా ఎంతవరకు సాటిస్ఫై చేయగలము ఇక్కడ క్లారిటీ ఉండాలి.
(02:04) నేను చెప్తూ ఉంటాను జింక పరిగెడుతూ ఉంటుంది అడవిలో జింక చాలా ఫాస్ట్ ని పరిగెడుతది. ఆ సింహము కంటే ఫాస్ట్న అంటే ఆ అడవిలో ఉన్న ఫాస్ట్ గా పరిగెట్టే సింహము కంటే కూడా ఫాస్ట్ గా పరిగెడితే జింక బ్రతుకుతది. కొంచెం వెనకబడ్డ ఆ సింహం తినేస్తది. జింక ఇక పరిగెడుతూనే ఉండాలి సింహం మాత్రము ఆ అడవిలో ఉన్న స్లోగా పరిగెట్టే జింక కంటే కొంచెం ఫాస్ట్ గా పరిగెడితే చాలు తనకి ఫుడ్ దొరుకుతది.
(02:35) అవును అవును స్లోగా పరిగెత్తే జింక్ ఉంటుంది కదా దానికంటే కొంచెం ఫాస్ట్ దాన్ని వేట ఆడేస్తే తను ఫుడ్ వస్తుంది ఫుడ్ తీసుకున్నపోతే రిలాక్స్ అవ్వచ్చు కానీ జింక్ అట్లా కాదు అంత ఫాస్ట్ గా పరిగెత్తిన తర్వాత కూడా సింహం నుంచి తప్పించుకుంటే అక్కడ చీటా ఉంటది ఇంకొకటి ఏదో ఫాక్స్ ఉంటది మరొకటి ఉంటది మరొకటి వేటాడుతూ ఉంటది ఇట్లా జింక లాగా జీవితం కొనసాగిస్తూ ఉన్నాము అంటే మనం పరిగెడుతున్నాం పారిపోతున్నాము ఎంత డబ్బు సంపాదించాలి ఈ ఎం లు పెట్టేసుకున్నాం అవి పెట్టుకున్నాం ఇవి పెట్టుకున్నాం వాటి కోసం మా ఫ్రెండ్ ఒక అది ఉంటాడు. ఆయన ఆరోగ్యం అంతా పాడయింది.
(03:07) ఎందుకు సార్ ఇంత పని చేస్తున్నారు అంటే నేను ఆయన ఏమన్నాడంటే హాస్పిటలైజ్డ్ అయితే రేపు పొద్దున డబ్బులు కావాలి లేదా అందుకని ఈ రోజున ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు ఆయన ఇన్సూరెన్స్ ఉందని తెలిస్తే హాస్పిటల్ మీ యొక్క శరీరాన్ని కట్ చేసేస్తాయి. ఇన్సూరెన్స్ ఉన్నందుకు మీకు సర్జరీ చేస్తారు. ఇన్సూరెన్స్ ఉన్నందుకు యూట్రస్ రిమూవ్ చేస్తారు ఆ ఫీమేల్ ది ఇన్సూరెన్స్ లేకపోతే మెడిసిన్ తో ట్రీట్మెంట్ కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బు సంపాదించినా సరే ఆ డబ్బు హాస్పిటల్స్ గుంజేసుకుంటే ఒక వారంలో గుంజుతాయి మొత్తం అంతా కాబట్టి డబ్బు కాదు సంపాదించాల్సింది మీ జీవితానికి
(03:42) అవసరమైనటువంటి హెల్త్ పీస్ ఆఫ్ మైండ్ కరేజ్ వీటిని డెవలప్ చేసుకోవాలి డబ్బు నేను చెప్పాను కొనలేనిది కోల్పోవద్దు అన్నాను. మీరు కొన్ని కొనలేరు హెల్త్ కొనలేరు ట్రీట్మెంట్ కొనగలరు. ట్రీట్మెంట్ వేరు హెల్త్ వేరు మెడిసిన్ వేరు అండ్ ఆరోగ్యం వేరు ఆరోగ్యం వేరు వైద్యం వేరు వైద్యం కొనగలరు కానీ ఆరోగ్యం కొనలేరు. రైట్ ఆరోగ్యంగా ఉండటం ఉండలేకపోవడం మీకు సంబంధించింది.
(04:08) అలాగే వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ ఇంటలెక్చువల్ ఇది కల్చర్ ఇవన్నీ కొనలేరు వాడు బాగా డబ్బు సంపాదిస్తాడు చదువుకున్నాడు కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాడు. అలాగే సోషల్ కల్చర్ సొసైటీలో ఉండే రిచ్నెస్ అంటే నేను రకరకాల రిచ్నెస్ ఉంటాయి అని చెప్తా ఉంటాను. ఓన్లీ ఫైనాన్షియల్ రిచ్నెస్ ఒకటే రిచ్నెస్ అనుకుంటున్నాము.
(04:30) అలా కాకుండా కల్చరల్ రిచ్నెస్ ఉంటుంది హెల్త్ రిచ్నెస్ ఉంటుంది ఎమోషనల్ రిచ్నెస్ ఉంటుంది సోషల్ రిచ్నెస్ ఉంటుంది ఈ అదర్ రిచ్నెస్ అన్నీ వదిలిపెట్టేసేసి మనం కేవలం ఫైనాన్షియల్ రిచ్నెస్ కోసం వెంటబడుతూ ఉన్నాం. అందుకని బాబ్ మెర్లీ ఒక స్టేట్మెంట్ లో ఏం చెప్పాడంటే కొంతమంది ఎంత చాలా పూర్ సో పూర్ ఎంత పూర్ అంటే వాళ్ళ దగ్గర డబ్బు తప్ప ఏమీ లేదు.
(04:51) డబ్బు మాత్రం కుప్పలు కుప్పలుగా ఉంది తప్ప ఏమీ లేదు వాళ్ళ దగ్గర హెల్త్ లేదు ఏ రిచ్నెస్ లేదు కరేజ్ లేదు సైకలాజికల్ రిచ్నెస్ లేదు ఏ రిచ్నెస్ లేదు కేవలం డబ్బు మాత్రం కుప్పలు కుప్పలు ఉంది. కాబట్టి అన్నిటికంటే హీనమైనటువంటి సంపద డబ్బు మనిషి డబ్బు సంపాదించలేడు సంపద ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తదిఅని చెప్తాను నేను కానీ డబ్బు సంపాదించాలనుకొని మిగతావన్నీ అమ్మేసుకుంటున్నాం మన హెల్త్ అమ్మేస్తున్నాం పీస్ ఆఫ్ మైండ్ అమ్మేస్తున్నాం సామాజికంగా ఉండేటువంటి గౌరవాన్ని అమ్మేసుకుంటున్నాం అన్నిటిని అమ్మేసేసుకుని కేవలం డబ్బు తెస్తే చాలు
(05:22) అనుకుంటున్నాము అక్కడ మనిషి మోసపోతూ ఉన్నాడు ఎంత అమౌంట్ అన్నది కాదు అమౌంట్ లేకుండా మనం ఏది సాధించగలమో వాటి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి డబ్బు లేకపోయినా మీరు బయటికి వెళ్లి అక్కడ పార్క్లో నడుచుకుంటే ఆ ఆక్సిజన్ లాట్ ఆఫ్ ఆక్సిజన్ వస్తది ఎండకి ఎక్స్పోజ్ అయితే డి విటమిన్ వస్తది. ఇలా ఎండక ఎక్స్పోజ్ అవ్వకుండా ఆఫీస్ లో వర్క్ చేసి డి విటమిన్ టాబ్లెట్లు కొనుక్కుంటున్నాం.
(05:45) ఆక్సిజన్ అందక వేరే జబ్బులు వస్తున్నాయి ఇట్లా రకరకాలు ఉన్నాయి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అని నేను చెప్తాను మీరు ఆఫీస్ కి వెళ్లి ఎనిమిది గంటలు పని చేసిన దానికంటే ఒక వన్ అవర్ వాకింగ్ చేస్తారు చూడండి. అది ఎక్కువ సంపద మీకు సంపద ఎర్నింగ్ అదేంటి డబ్బు చెప్పట్లేదు ఎక్కువ సంపద ఆ అమ్మాయి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే నడుము సన్నగా ఉంటుంది.
(06:07) సన్నగా ఉంటే అనేక రకాల అపర్చునిటీస్ వస్తాయి జాబ్ లో కూడా మంచి అపర్చునిటీస్ వస్తాయి అండ్ మంచి సంబంధాలు వస్తాయి క్వాలిటీ సెక్స్ ఎంజాయ్ చేయగలుగుతది. ఒకవేళ వడ్డారం చేపించుకున్న తక్కువ బంగారంంతా అయిపోతది. కానీ వాళ్ళ ఫాదర్ ఏమంటాడు కాదు నేను వడ్డారం కోసం లోన్ పెట్టాడు కాబట్టి ఎక్సర్సైజ్ వద్దు నువ్వు పని చేయ అంటాడు.
(06:23) పని చేస్తే నడుము లావ అయిపోతది. బంగారం వేసుకుంటది బంగారం కోసం వచ్చేవాడు వస్తాడు అపర్చునిటీస్ తగ్గిపోతాయి హెల్దీ సెక్స్ ఉండదు పిల్లలకి సరైన బర్త్ ఇవ్వలేకపోతది అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి డబ్బు ఒక్కటి పక్కన పెట్టి మిగతాన్ని సంపాదిస్తే డబ్బు అట్రాక్ట్ అవుతదిని నేను చెప్తూఉంటాను కాబట్టి ఎంత అనేదానికంటే కూడా దేని మీద మనం ఫోకస్ చేయాలనేది చూసినట్లయితే ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో అర్థం ఎగ్జిస్టెన్షలిజం లో అబ్సర్డివిటీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఏది అబ్సర్వడ్ తెలుసుకొని దాన్ని లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏది మోర్ రిలవెన్స్ ఉందో దానిమ దాని మీద
(06:54) ఎక్కువ మనము లైఫ్ కి ఏది మోర్ రెలవెన్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది

No comments:
Post a Comment