ఆలోచన అన్నది ఏంటి 🌹#mindset #love #nature #spirtuality #youtubevideo #trendingvideo
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RSIAoG4Oeso
Title: ఆలోచన అన్నది ఏంటి 🌹#mindset #love #nature #spirtuality #youtubevideo #trendingvideo
Author Name: Nice Tyson
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) సో చాలా సంవత్సరాలు ఈ ఆలోచన అన్నది ఏమిటి అన్నది పుస్తకాలకు అతీతంగా నాకు కలిసిన మిత్రులకు అతీతంగా నేను మాటి మాటికి తరిచి తరిచి చూసిన అన్నమాట అయితే అప్పుడు నాకు కూడా తెలీదు నేను ఇంత అటెన్షన్ పే చేస్తున్నానని ఏమో అందరూ ఇలాగే ఆలోచిస్తారేమో అనుకున్న ఇప్పుడు తెలుస్తుంది అందరూ ప్రపంచంలో పడి కొట్టుకపోతున్నారు. అంటే డబ్బు ఇది ఉంటే చాలా ఆనందంగా ఉంటాను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను.
(00:30) మంచి కుటుంబం ఉంటే చాలు నాకేమ అక్కర్లేదు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అట్లాంటి ఒక లిమిటెడ్ అండర్స్టాండింగ్ దాన్ని ఏమన్నా అనుకున్నది అనుకున్నట్టు జిరకపోతే ఇంకా మనిషి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే అవసరార్థమే నా చుట్టూన్న వస్తువులు గాని నేను కొన్న ఇల్లు గాని యాక్చువల్ గా నాకు ఏ అటాచ్మెంట్ లేదు.
(00:56) ఈ చిన్న రియలైజేషన్ ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఏంది నాకు విడమరిచి నా ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవాళ్ళు దొరకలేదు నాకు ఫిలాసఫీ చెప్పేవాళ్ళు చాలా మంది పండితులు చాలా మంది తగిలారు. నాకు అర్థం కాలే వాళ్ళు చెప్పింది. అంటే ఇది ఎలా ఉందంటే రిప్లేస్ చేస్తున్నారు ఇప్పుడు ఇది బాధ ఉందనుకో ఇది చెప్పించు లేకపోతే అది రిప్లేస్ ఉంది.
(01:23) కానీ అది నాకు లేకుండా ఉండడం చెప్పట్లే నామస్మరణ చేసుకోండి నామస్మరణ చేస్తే చెప్తుంది నామస్మరణ చేస్తే ఏమవుతుందంటే చేస్తున్నంత సేపు దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి కాబట్టి చేస్తాం కానీ చేసిన అమించిన వెంటనే మళ్ళీ మళ్ళీ మొదటిగా వస్తుంది అంతే అది అనుభవం మీద తెలిసింది ఆ నేను కూడా చేసినవ అన్ని అన్ని తర్వాత మీ థాట్స్ విన్నాకే ఒక నెగిటివ్ ఆలోచన వస్తే ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది కొంచెం యంజైటీతో బాధపడ్డాము మందులు వాడే నేను అయింది అన్ని అయినాయి ఆపేసా అంటే కొంచెం మా హస్బెండ్ పోయిన కొత్తల్లో అట్లా ఇప్పుడు ఆ స్థితి కొంచెం దాటామండి మీ దయవల్ల కొంచెం పర్వాలేదు
(02:06) ఇప్పుడు నేను చెప్పేది కొంచెం చాలా మందికి షాకింగ్ గా ఉండి అడుగుతారుఅన్నమాట ప్రపంచం అంతా సాధనలు చేస్తుంది కదా సాధన చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా అవును అంటే మీరు మీరు చెప్తున్నారు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి అని చెప్తారు అంటే అంటే అది ఇప్పుడు ఉదాహరణకి చిన్న పిల్లవా వాడు అల్లరి చేస్తుంటే చేతికి ఒకటి బొమ్మ ఇస్తాం మళళ అది మెడిటేషన్ అన్నమాట వాడు బేసికల్ ఏడు బాబులే డైవర్ట్ అయిండు అంతే మళళ దీని మీద అమ్మే అనుమ అది మెల్లగా ధ్యానం చేసి చేసి చాలా మందికి ధ్యానం అలవాటు అయితది.
(02:40) చేయపోతే తోచదన్నమాట తోచది మళ్ళ సేమ్ బీడి అలవాటు అలవాటు పడిపోతుంది అలవాటయపోతుంది సో ధ్యానం అనేది స్కిల్ కాదు ధ్యానం చేయడం టాలెంట్ కాదు ధ్యానం ఒక ఉద్యోగంల టైం ప్రకారం చేసేది కాదు ఓకే ఒకవేళ నువ్వు మెడిటేషన్ చేస్తే ఆ కొన్ని గంటలు నువ్వు తెలుసుకోవాల్సింది అంటే ఏదైనా ఒక దాని వైపు మనసు కేంద్రీకృతం అయితే మనసులో ఉన్న అన్ని ఆలోచనలు పక్కకు జరుగుతున్నాయి ఇంతవరకు తెలుస్తది కానీ ఆలోచనలు పోకుండా ఉండదు అది మూలానికి తీసుకెళ్ విషయం గానే కాదు ఆ కొంత తెలియడానికి ఇప్పుడు ఏదనా పెయింట్ వేసా చీరల మీద పెయింటింగ్ వేసుకుంటాను నేను వేసిన రెండు గంటలు మెల్ల
(03:18) ఫోకస్ అంతే వెళ్ళదు అవును వెళ్ళదు దానికి కూర్చుని ధ్యానమే చేయన అవసరం లేదు మంచి అది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రపంచంలో చెప్పిన చాలా విషయాలు సింప్లిఫై అవ్వడానికి చాలా అంటే ఏక వాక్యంలోకి రావడానికి చాలా టైం పట్టింది. రెండోది అది నా మీద టెస్ట్ చేసుకోవడానికి ఎందుకంటే ఇది ఎవరికీ చెప్పేది కాదు అది నేను అందరిలాగే ఉన్నాను అందరిలాగే ఉద్యోగం చేస్తున్నా అందరిలాగే డబ్బు కోసం పని చేస్తున్నా దేర్ ఇస్ నో చేంజ్ అవుట్సైడ్ అంటే వేషధారణ ఏమి లేదుగా ఇప్పుడు ఉదాహరణకి నేను కాషాయం కడితే ఆ వీడు సన్యాసి అని తెలుస్తది నేను కోట వేసుకుంటే వీడు డాక్టర్ అని తెలుస్తది
(03:54) నేను ఏ వేషధారణలో లేను అందుకని ఎవరికీ తెలియదు నేను ఏం ఆలోచిస్తున్నాను లోపల సో ఆ కొన్ని సంవత్సరాలు చూసిందంతా ఒకటే అసలు దేని వల్ల నేను ఇంపాక్ట్ అవుతున్నా ఎందుకు కారణం ఏమిటి? మాటి మాటికి చూడడం అలాగని పొద్దస్తమానం ఎవడు ఏది చూడడు ఏవో వ్యవహారాలు ఉంటాయి అండ్లు కడుక్కోవాలి కురాలు తీసుకురావాలి అవి ఉంటాయి సో వాటి ఎప్పుడు గ్యాప్ దొరికినా తిరిగి నాకు ఇక్కడికే వచ్చేది అన్నమాట అసలు లిబరేషన్ అంటే ఏంది శ్రవణ మహర్షి అట్లా ఉన్నాడు ఏమ అర్థమయ్యే అట్లా ఉన్నాడు జనాలు ఎందుకు పోతున్నారు ఆయన దగ్గర పోయి ఇట్లా కూర్చుంటుంది ఆయన
(04:38) ఎప్పుడు అట్లా చెప్పలేదే ఆయనలో నుంచి మనం బయటకి తీసుకోవాల్సిన విషయం అది ఏమిటి అసలు వాట్ ఇస్ ఇట్ వాటి మాటికి చూస్తుంటాం మర్షి ఒకసారి ఓషో చెప్తాడు ఐ హావ్ డైమండ్ వాచ్ అండ్ ఐ హావ్ 99 రోల్స్ రైస్ అవుట్సైడ్ అండ్ ఐ యమ ఐ యామ్ నోబడీ అన్నాడు నాకేం లేవు అన్ని ఉండి ఏమి లేవు అంటున్నాడు ఏమ లేదు ఒకడికి ఏమి లేవు కావాలి కావాలి కావాలి ఒకడికి ఉంది ఒకటి ఇది ఎవరికి ఇది ఎవరికి అంటున్నాడు.
(05:16) సో ఏమిటి ఇది అంటే ఏదో ఈ సమాచారంలో మనం మిస్ అయిపోతున్నామ అని తెలిసినా మన గ్రిప్ దొరకదు మా జీవిత సార్ ఒక మాట చెప్పేటోడు అంటే నీ జీవితం ఎట్లా ఉంటదిఅంటే ఏదైనా ఒక పేపర్ తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ ఆయన నాకు చేసి చూపించింది ఇది ఇది వీళ్ళతో లేపు లేపులే సో ఆయన ఏమన్నాడంటే గురువు ఎందుకంటే ఇట్లా నువ్వు దొల్లుకుంటూ పోతుంటే ఒక సపోర్ట్ అన్నమాట ఆయన ఆయన తగిలితే ఆయన ఏమి చేయడు ఆయన అడ్డ నిలబడాడు అంతే అదే సో అప్పటివరకు పరిపరి విధాలుగా కొట్టుకపోతున్న మనసుని ఆపుతాడు.
(06:01) ఆగితే కొంత ప్రశాంత పీస్ అప్పుడు అతను చెప్పింది వింటున్న వాళ్ళ బేసికల్ అంటే నాకు ఎవరు దొరకలేదు అది ప్రాబ్లం ఆ దానికి కారణం నేను కూడా కొంచెం అరగెన్స్ కొంత కోపము ఏ నువ్వు చెప్పేది నాకు అర్థమైతా చాలు నీ అమ్మాయి అని ఇట్లా విసుకు విసుక్కోవడం తర్వాత నాకు అర్థమైన విషయాన్ని నేను జెన్యూన్ గా క్వశ్చన్ చేస్తే వాళ్ళు విసుక్కోవడం తర్వాత నేను అధ్యయనం చేసిన విషయాల్ని దాంట్లో ఉన్న విరోధాభాష్యాలని చెప్పినప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గొడవల వైపు వెళ్ళడం అంటే విషయం ఏమీ లేదు జస్ట్ సిద్ధాంతాల కోసం కొట్లాడుకోవడం జరిగింది.
(06:44) రాను రాను రాను రాను ఎక్కువమందిని అందులో కొందరిని అందులో ఒక్కడిని చివరికి వాడిని కూడా వదిలేసినా డిస్కషన్స్ లో ఏదైనా ఉంటే ఇది చర్చల ద్వారా తేలే అంశం కాదు ఎందుకంటే నా మనసు నాకు తెలుస్తది ఇప్పుడు నాకు ఎక్కడ దురద అవుతుందో నాకు తెలుస్తది. ఎవరికీ తెలియదు. సో నా దురదకి నేనే మందు కనుక్కోవాలి.
(07:10) రెండోది ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద సమస్యగా నిరంతరం నన్ను వెంటాడింది. కుటుంబానికి కోట్లు ఆస్తుంటేనేమో కొంచెం బ్యాంకులో డబ్బులు వేసుకొని వడ్డీతో బతుకొచ్చు ఏమీ లేవు. అందుకని దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఒక పక్క దాన్ని బ్యాలెన్స్ చేయాలి. దీంట్లో పూర్తిగా పడి కొట్టుకపోవడానికి లేదు అన్ని వదిలి దాంట్లో పడి కొట్టుకపోవడానికి లేదు. ఎక్కడో మధ్య మార్గం ఉంది.
(07:33) అక్కడి నుంచి ప్రాపంచికంగా చాలా నాకున్న పరిధిలో బోల్డ్ ప్రయోగాలు చేసిన పర్టికులర్లీ విత్ ద మనీ ఉద్యోగం వద్దు ఇది ఫస్ట్ రియలైజేషన్ రెండవది ఎక్కువ టైం డబ్బు కోసం కేటాయించకూడదు. మరి ఇలా ఫ్రెండ్స్ కి చెప్తే మరి ఎట్లా వస్తుంది అనుకుందాం డబ్బు అంటారు కదా తెలియదు నాకు అది ఇన్సైట్ కలిగింది నాకు ఆలోచించ నేను ఆలోచిస్తున్నాను. అట్లా ఒక టూ త్రీ ఇయర్స్ లో సో మెనీ ఐడియాస్ ఇప్పుడు నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి.
(08:04) అంటే ఏమి లేని చోటి నుంచి ఎట్లా డబ్బు సంపాదించొచ్చు అయితే ఎందుకు సంపాదించలేరు అనేదానికి కూడా ఒక ఆన్సర్ దొరికింది అన్నమాట. ఈగో ఉన్నవాడు రోడ్డు మీద ఇడ్లీ అమ్మలేడు. వాడికి కుటుంబము పరువు ప్రతిష్ట వల్ల మా కన్యలు పెడతది. మన ఇంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నువ్వు ఇడ్లీ అమ్మితే మా పరువు ఏం కావాలి అవును అవన్నీ వదిలించుకోవడానికి సంవత్సరాలు పట్టింది.
(08:24) నేను రోడ్డు మీద అడుక్కున్నా మా ఇంట్లో వాళ్ళు ఏమ అనుకోరు. ఇది యాక్చువల్ లిబరేషన్ అంటే ముందు నాకు అర్థమైందో లేదో నా గురించి ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోవట్లే అట్లా మనీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మానవ సంబంధాలు స్నేహాలు అయితున్నాయి చెడిపోతున్నాయి మనస్పర్డదలు వస్తున్నాయి ఎట్లా మాట్లాడాలి పుస్తకాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ద ఆర్ట్ ఆఫ్ టాకింగ్ బోల్డ్ పుస్తకాలు ఆ హౌ టు బిహేవ్ హమ్ వాట్ ఇస్ బాడీ లాంగ్వేజ్ విజయానికి ఐదు మెట్లు తర్వాత తర్వాత ఆయన ఇంకో బుక్ రాశాడు ఆరో మెట్టు ఉందని నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద నేను ఇప్పుడు చెప్తున్నా అసలు
(09:03) విజయం అనేది అబద్ధం అదే అదే విజయానికి ఐదు మెట్లు అన్న తర్వాత దాన్ని చదివితే నెక్స్ట్ బుక్ వచ్చింది విజయానికి ఆరో మెట్టు అని అరే ఇది ఎక్కడ కథ అసలు రాస్తున్న వ్యక్తికి తెలుసా ఇది అసలు తర్వాత నేను డైరెక్ట్ పాయటం చూసిన ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే సక్సెస్ కాలేదు అన్నది ఒరోజు ఎండమూరి గారే అది ఆయనేమ అంతర్జాతీయంగా ఏమనా బిల్ గేట్స్ అంతా ఫేమస్ అయిండా ఆయన ఎక్కడ సక్సెస్ అయిండు ఆయన అనుకుంటున్నాడు సక్సెస్ అయ్యని నేను కూడా ఇప్పుడు అనుకుంటున్నా సక్సెస్ అయినా అని బాత్ కతం హోగయా ఆయన అనుకున్నట్టే నేను అనుకుంటున్నాను తర్వాత ఈ జర్నీలో పర్సనల్ డెవలప్మెంట్
(09:40) ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత సైకాలజిస్ట్ులు సైకో అనలిస్టులు ఇట్లాంటి బ్యాచ్ డబ్బు డబ్బు ఉంటే చాలు అనుకునేవాళ్ళు అసలు ఏమ అక్కర్లేదురా రకరకాల వాళ్ళు తాలసపడ్డారు. నా ప్రయత్నం లేకుండా వచ్చిరు. ఏదో నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చునే టైప అన్నమాట. ప్రాబబ్లీ దాని వల్ల కొంత అట్రాక్షన్ వచ్చేదేమో నా చుట్టూ అట్లా ఎవరెవరో నాతో ఆగి మాట ఎవరు బాబు నువ్వు అట్లా మాట్లాడేటవాళ్ళ అన్నమాట నేను స్వపారాలు లేకుండా నాకు నోటికి వచ్చింది వాగుతుంటే సో అట్లా సంథింగ్ హాపెన్డ్ సో బ్రేక్ త్రూ ఏందంటే 2009లో ఫస్ట్ టైం నేను నా మైండ్ నుంచి ఫ్రీ అయినా
(10:27) నథింగ్ బట్ ఆలోచన మీరు ఇంతకుముందు ఉన్నారు కదా ఒక ఖాళీ గది ఉంటది దానికి ఏ పేరు లేదు కూరాయాలు తీసుకురాగానే కూరాలు షాప్ అయింది అది మెడిసిన్ తీసుకొస్తే మందులో షాప్ అయింది. బాత్రూమ్ మెటీరియల్ తీస్తే సానిటరీ షాప్ అయింది. అట్లానే కొన్ని వస్తువులు పెడితే ఇల్లు అయింది. ఓన్లీ సోఫాలు పెడితే ఫర్నిచర్ షాప్ అయింది.
(10:53) కిచెన్ సామన పెడితే ఇంకేదో అటువంటిది అప్లయన్సెస్ హౌస్ అప్లయన్సెస్ అట్లానే మన మైండ్ కూడా నేనే ఆహ్వానిస్తున్నా నాకేం కావాలి వేరేవాళ్ళ దృష్టిలో నేను ఎట్లా కనిపిస్తాను అన్నది కాదు నాకేం కావాలి అని ప్రశ్నించుకుంటే నాకు ఏమవద్దని తెలుస్తుంది ఈనాటికి అవసరాలు ఉన్నాయి అవసరాలు ఓకే దాంతో అటాచ్మెంట్ ఏమీ లేదు ఇప్పుడు టీ తాగాలి ఈ కప్పుతో అటాచ్మెంట్ లేదు పగిలిపోతే అతికి ఇస్తాను అంతే సో ఈ చిన్న విషయం రూడిగా నాకు అనుభవం అయింది అన్నమాట ఫస్ట్ టైం ఆ నేను నా యొక్క మైండ్ నుంచి ఫ్రీ అయినా ఇంకా చెప్పాలంటే అసలు ఆ పర్టికులర్ 2008 సకం నుంచి 2009 2010 11 కంప్లీట్ మైండ్
(11:42) లెస్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేసిన ఒక నియమం లేదు ఒక సాధన లేదు ఒక పాడు లేదు ప్యూర్ కాన్షియస్ గా ఉన్నంత తింటే తినేవాడిని ఆడుకుంటే ఆడుకున్నాం నా టైంలో మట్టితో బొమ్మలు చేస్తుంటే ఇంపాక్ట్ పోయింది. ఎవరన్నా ఎందుకు బాబు టైం వేస్ట్ చేస్తున్నావ్ ఏం చెప్పేవాడిని కాదు మళ్ళీ ఎవరో వచ్చి ఎందుకు బాబు టైం వేస్ట్ చేస్తున్నాడు మళ్ళీ వాడే వచ్చి అంటాడు కదా యాక్చువల్ గా నేను టైం వేస్ట్ చేస్తున్నా నువ్వు చేస్తున్నావ్ వేస్ట్ నేను ఎక్కడ వేస్ట్ చేస్తున్నా నేను ఒక బొమ్మ వేస్తున్నా నువ్వు అనవసరంగా వచ్చి నాతో మాట్లాడుతుంది. ఇన్ని రోజులు అయితే
(12:19) నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు నేను క్లియర్ గా చూస్తున్నా నువ్వే టైం వేస్ట్ చేస్తున్నా పోయి నీ పని చేసుకోపో నా అంతకు నేను వచ్చి ఏదనా అడిగితే అప్పుడు సలహా ఇయరా బయ నువ్వు నిన్ను ఎవడు అడిగాడు ఉద్యోగం చేయకపోతే ఎట్లా నీ ఆస్తి ఉందని రాసిస్తావ అన్నారు అదే నేను మెల్లగా రాడికల్ గా మారి ఒక్కడిని ఉత్తికి ఆరేసిన నేను నా ప్రశ్నలకి తలకాయ ఎటు పెట్టుకోవాలో తెలియక అటు ఇటు అటు ఇటు తప్పించుకొని తిరుగుతుండి.
(12:48) నాకు ఈ నోటికి ఏది వస్తే అది చెప్తుంటే నేను ఏం చేస్తున్నావ అంటే ఇప్పుడే అయిపోయింది షాప్ పెడుతున్నా చాలా సంతోషం మళ్ళీ అంతలో ఎవడ ఏం చేస్తున్నావ అంటే అదే ఉద్యోగం అప్లై చేసినా వస్తది నాకు ఓవరాల్ గా ఏమైతుంది అంటే నేను ఏం చేసినా ఏం చెప్పినా ఈ క్షణం పుట్టుకొని వచ్చిన వాడికి వచ్చేది లేదు పోయేది లేదు ఇది తెలుసుకోవడానికి కింద ఏళ్ళు పట్టింది ఓయమ్మో అసలు ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలనిది ఏమన్నా చెప్పొచ్చుఅని తెలుసుకున్నాను నేను అంటే వాళ్ళకి అవసరం కూడా లేదు కానీ అట్లా అడుగుతారే చాలా అనవసరం అడుగుతారా అప్పటి నుంచి నేను ఉల్టా ఎటు పోతున్నావ్ బాబు అమెరికా ఎప్పుడు పోతూనే ఉన్నా నేను బాయ్
(13:27) అంత వెళ్ళిపోతుంటే ఇట్లా చెప్పిన అందరూ ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు అట్లా చెప్పిండు ఇట్లా చెప్పిండు షాప్ అన్నాడు షాప్ అన్నాడు అయ్యగారు ఏ అయ్యగారు అబద్ధం చెప్పాడు పోయి కనుకుందాం బా ఏమి ఇట్లా చెప్పినవ అంటే ఊతనే చెప్పినాడు నేను ఏం చేస్తారు ఫుల్ జో మీద ఉత్త ఇప్పుడు అడుగు ఇంక ఏదైనా చెప్తాను హటార్తగా ఇట్లనే నవ్వి నవ్వి సైలెన్స్ అయిపోతారు కదా అప్పుడు అసలు మీరేం చేస్తున్నారో తెలుసా మీకు అసలు మీ ఎనర్జీ అంతా నా మీద పెడుతున్నారు.
(14:01) నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను జీవితంలో అడుక్కు తినే అవకాశం వచ్చినా మీ దగ్గర రూపాయి తీసుకోను మీ ఇంటికి వచ్చి అడుక్కోను కాబట్టి నన్ను వదిలి వెళ్ళిపోడు మీరు నేనేమన్నా అడిగితే కదా మీరు ఇప్పుడు ఎందుకు డబ్బు సంపాదించమంటారు అంటే వీడు ఎక్కడ మమ్మల్ని అడుగుతాడు అని అంతే అంటారా అంతే ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో కొడుకు ఎందుకంటే వీడు ఎక్కడ ఇంట్లోనే ఉంటాడేమో అని వాడు ఉద్యోగం లేకుండా పెంలాని చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరిని మళ్ళ తల్లిదండ్రి అందుకని చేసుకో చేసుకో ఉద్యోగం చేసుకో ఉద్యోగం తెచ్చుకో అంటారు
(14:36) అన్నమాట సో వాళ్ళ ఉద్దేశం మంచిదే నేను అర్థం చేసుకుంది డిపెండెన్సీ అనేది వద్దు నేను బతకడానికి కావలసిన ఫండమెంటల్స్ నేను ఎర్న్ చేసుకునే ఒక స్కిల్ నాకు ఉంది. అందుకని ఎవ్వడికీ నేను జవాబుదారి కాదు తర్వాత తెలిసింది ప్రధానమంత్రులు పెద్ద పెద్ద హీరోలు పోతేనే హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం్ చేస్తున్నారు ఇప్పుడు నేను పుట్టుకొని పోయినా ఎవడు పట్టించుకోడు జన క్లోజ్ గా ఉన్నవాళ్ళు ఏడుస్తారు అంతే ఇట్స్ ఓకే క్యాపర పడతారు అందుకని ఒక ఒక ఫ్రీడమ్ వచ్చింది మైండ్లో సో అయితే చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం ఏంది ఏం చేయకపోతే ఎట్లా అరే నాకు ఇప్పుడు చేయాలనిపిస్తలేదు నేను
(15:15) చేస్తలేను. ఇది పరిపూర్ణ స్థితి నాకు చేయాలనిపిస్తే చేస్తాను అది ఒక పరిపూర్ణ స్థితి. ఏది ఏమైనా నేను మీ మీద ఆధారపడను అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏ విషయంలోనూ ఆధారపడను. ఈనాటి 2009 నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలే అంటే బతకడం కోసం చివరికి ఎవరిదైనా బండి ఉంటే లిఫ్ట్ కూడా అడగలేదు నేను నడుచుకుంటూ పోయినా అంటే ఆధారపడడం అన్ని దిక్కులు ఆపేసిన ఒక అడవిలో ఆదిమానవుడు ఎట్లా బతాడో సమాజంలో అట్లా బతికి చూస్తే బాగుంది లైఫ్ నథింగ్ నేను మిస్ చేసుకునేది ఏమ లేదు ఇంకా చాలా చక్కగా పాటలు పాడుకోవడం సో అదే టైంలో నేను తైచి అనేది ఒకటి
(15:53) అడాప్ట్ చేసుకున్నా అంటే ఎంటైర్ నా యొక్క బయోలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేసేసినా అంటే నాకు ఈ తైచి అన్నది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ థింక్ ఐ ప్రాక్టీస్డ్ అంటే కంప్లీట్ స్లోగా నడుస్తుంటా అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మెల్లగా పడిపోయింది అసలు అసలు ఎవ్వడు లేడు అంత పెద్ద ఊర్లో నేను ఒక్కడినే ఉన్నాను అదే పోవాలండి అసలు ఫస్ట్ నేను ఎవ్వరిని కలవలే అందరిని నన్ను కలిసిన వాళ్లే నేను కంప్లీట్ గా నాతో నేను నా పనిలో నేను సీ ఏది ఏమైనా సాధ్యమైనది చేస్తాం మనం ఉమ్ లేనిపోనివి చేయాలనుకోవడం ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎందుకు
(16:32) అవును ఆ నాకు ఎవరు కోఆపరేట్ చేయలేదని బ్లేమ్ చేయడం ఎందుకు డబ్బు లేదని బాధపడడం ఎందుకు ఏది ఉందో అక్కడి నుంచి లైఫ్ బిగిన్ చేయొచ్చు. ఈ రియలైజేషన్ వచ్చినాక నాకు మట్టి దొరికితే మట్టితో బొమ్మ చేసిన మా అన్న నేను బస్ స్టాండ్ కి వెళ్తే అక్కడ పేపర్లు అమ్ముతున్నారు. న్యూస్ పేపర్స్ ప్రింట్ అయితాయి కదా ఆ లో క్వాలిటీ పేపర్స్ 50 రూపాయలు ఇస్తే ఇంత కట్టిస్తారు.
(16:57) ఓ పెన్ను ఉచ్చుకొని అనంతంగా రాసిన నేను కూర్చుందంటే ఒక 10 పేజీలు అందరు ఏం రాస్తారు నువ్వు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్పే ఆసక్తి లేదు నాకుఇప్పుడు అందుకని పేపర్ మీద రాసి నలిపడుతుంది చంపి గోడ వదిలిేస్తుంటే నేను చాలా కథలు రాసినప్పుడు అందులో నాకు చాలా గుర్తున్నాయి జ్ఞానోదయపు కథలని అప్పుడప్పుడు చెప్తా ఉంటా అందులో కథ ఇదే ఒక ఊరికి అనుకోకుండా ఒక పిచ్చోడు వస్తాడు అతను ఒక చిన్న కట్టెని నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు పిచ్చోడు కదా వెతుకుతా ఉంటాడు ఇది ఉంటే దీని కింద ఇది ఉంటే దాని కింద ఓవరాల్ గా అతను వెతుకుతున్నాడని ఊర్లో అందరికీ తెలుసు తెలిసిన తర్వాత అందరు అడిగే ప్రశ్న
(17:39) ఏంది ఏమ ఏం వెతుకుతున్నావ అని అంతే వాడు చెప్పాడు ఫైనల్ గా వాడిని పట్టుకొని ఏం వెతుకుతున్నావ అంటే డైమండ్ అని చెప్పాడు. అప్పుడు అందరూ ఊర్లో అన్నారు ఈ ఊర్లో డైమండ్స్ ఎక్కడివి మీరు వెతక్కండి నేను వెతుకుతున్నాను నాకు దొరికితే నేను బెనిఫిట్ అయితా కదా ఇప్పుడు అందరికీ నిద్రపడతలేదు. మధ్య మంది అడుగుతున్నారు ఏరా డైమండ్ దొరికిందా నీకు అది మనకు దొరుకుతుంది కదా అనిపిస్తుంది కానీ దొరికించుకుంటా నేను సంవత్సరం అయింది రెండేళ్ళ అయింది ఓవరాల్ గా ఊర్లో ఏం తెలిసిందంటే అసలు డైమండ్ లేదు పాడు లేదు వాడు పిచ్చోడని తెలిసింది అది అందరు రిలాక్స్ అయిపోయారు ఎందుకంటే అందరూ
(18:17) అడిగిరు వ్యక్తిగతంగా అందరికీ జవాబులు ఇచ్చిండు వాడు వాడుఏదో చెట్టు కిందనో ఎక్కడో కూర్చొని లే కళ్ళు తెరిసిందంటే కథం రాయి కింద ఎదురుతా ఉంటాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు బాగా వర్షం పడి వెలుస్తది రాత్రిపూట ఒక బ్యూటిఫుల్ ఫ్లూట్ సౌండ్ అనిపిస్తుంది. అరే మన ఊర్లో ఇంత అద్భుతమైన ఫ్లూట్ ఎవడు వాయిస్తున్నాడు అని బయటికి వచ్చి చూస్తే వీడి నెత్తి మీద కొట్టుకుంటుంది కట్ట అది ఫ్లూటే అదే కట్ట తీసుకొని వాయిస్తుంటాడు అన్నమాట అంతవరకు ఎప్పుడు చిందర వందరగా వెతికేవాడు అతి ప్రసన్నంగా ప్రశాంతంగా కూర్చొని ఫ్లూట్ వాయిస్తావ్.
(18:55) ఏమిరా ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా నీలో అంటే డైమండ్ వెయిట్లో పడి అన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు డైమండ్ దొరికిందిగా దొరికిందా ఎక్కడ ఎక్కడ అంటే నాకు కనిపిస్తుంది అది కనిపి ఇప్పుడు ఉదాహరణకి నా రూపాయి పోయింది అక్కడ ఉందని తెలిసిన తర్వాత నేను ముట్టుకోకముందే నాకు దొరికినట్టు అది అవును మనం చాలాసార్లు చెప్తాం కదా పెన్ను పోయిందంటే అక్కడ కనిపించింది దొరికింది దొరికింది ఇంకా నేను ముట్టుకోలేదే అవును స్టిల్ మన మైండ్ దొరికింది అంటే అంటే నువ్వు చూడడమే దొరకడం అని దాని సారాంశం అంటే నాకు డైమండ్ దొరికింది గాడు ఏదంటే తీసుకోలేదు నాకు కనిపిస్తుంది ఇప్పుడు అది
(19:33) ఎప్పుడైనా తీసుకుంటాను అందుకని ఫ్రూట్ వాయించుకుంటుంది అంటే వాడు ఆ ఊర్లో వాడు ఒక్కడు ప్రశాంత కూడా అందరూ వెతుకుతున్నారండి డైమండ్ సో ఆ డైమండ్ ఏందంటే పీస్ అన్నట్టు బేసికల్లీ సో అది నేను అట్లానే వెతికి వెతికి సో నేను రాసిన అన్ని కథల్లో ఆ మెయిన్ క్యారెక్టర్ నా గురించే ఉంటది కానీ అది కొంచెం అట్లా సో ఇదంతా ఏదో భవిష్యత్తులో YouTube లో చెప్పాలని చెప్పింది కాదు నేను సర్వకాల సర్వవస్థల్లో ఏదిఉన్నా లేకున్నా హాయిగా కుక్కలాగా అడవిలో జింకలాగా ఉండాలంటే నాకు ఏ అవగాహన కావాలి రాను రాని తెలిసింది అసలు రెండు మూడు చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు
(20:15) అంతే ఇప్పుడు అవి నాలో నిలిచిపోయింది. అదేంది పరచింతన లేదు పరులకు సహాయం చేస్తా చింత లేదు నాకు సాధ్యం కాని పనులు నేను చేయను. అన్ని పనులు సమశ్రద్ధలో చేస్తాను. ఎక్కడున్నా ఎవరి వస్తువులు ముట్టుకోను ఎవ్వరిని ఏ ప్రశ్నలు అడగను అంటే ఏ క్వశ్చన్స్ అడగను నాదో నాతో 20 ఏళ్ళ ఉందా నేను నా అంతకు నేను నీది ఏ ఊరు అని గాని ఏవి అడగను తద్వారా ఒక సంపూర్ణ మౌనం రెండోది నాకు సాధ్యమైనది చేస్తాను కాబట్టి ఎగ్జాంపుల్ చెత్త ఉంది చెత్త ఎత్తగలనా సాధ్యమైతే ఇత్తడమే
(21:00) గిన్నెలు అడుగుతాను అవసరమైతే వ్యాపారం చేస్తాను ఏది సాధ్యమో అది ఏదో ప్రూవ్ చేయడానికి కాదు ఈ చిన్న విషయం ఒకవేళ ఎవరెవరైతే ఆధ్యాత్మికత గురించి చెప్తున్నారో వాళ్ళు వేరే విషయాలు చెప్తున్నారు ఏందది కుండలిని ఆ వేరే స్వర్గము సత్యయుగము చెప్తున్నారు కదా నేను ఇట్లాంటి వాళ్ళందరూ మళ్ళ నాకు తారస పెడితే చిన్న చిన్న ప్రశ్నలు అడిగాను నేను అదేందంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్న సర్వకాల సర్వవస్థల్లో ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి అవునా కాదా జవాబు లేదు సరే అర్థమేటట్టు అడుగుతా ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి గాని రమణ
(21:45) మహర్షికి గాని సద్గురువు గానీ ఓషో గాని అట్లాంటి మాస్టర్స్ ఎవరైనా వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అన్ని ఎక్స్పీరియన్స్లు అయినాయి. కుండలు రేజ్ అయింది అన్ని లోకాలు చూడగలిగారు. కొన్ని వందల జన్మలని వాళ్ళు దర్శించారు. అదంతా చూడదు. కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా ఆల్ ద టైం ప్రశాంతత లేకుండా లేదా అనుభవించకుండా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా తీసుకోంండి.
(22:12) సో దేర్ మస్ట్ బి డైరెక్ట్ కోరిలేషన్ అంటే పీస్ యొక్క కంటిన్యూవిటీ ఇట్సెల్ఫ్ ఇస్ స్పిరిచువల్ దానికి బియాండ్ గా లేనే లేదు రమణ మహర్షి పీస్ ఫుల్ గా లేకుండా ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా సంపాదిస్తే అది ఇర్రెలవెంట్ అందుకే నేను మా ఫ్రెండ్స్ తో చెప్పిన విషయం ఏందటంటే రెండు రకాలుగా లాంగ్వేజ్ ఉంటది.
(22:40) లల్లబి అంటాం తెలుసు కదా జోల పాట గొప్ప అర్థం ఏమ ఉండదుల హాయి అనేది పాడతారు. రెండోది తత్వాలు ఫిలాసఫీలు ఉంటాయి కదా నాది జోలపాట అనుభవం నాకు పెద్ద తత్వం తెలియదు నాకు వేదాలు ఏముందో నువ్వు అడిగితే నేను డిబేట్లో పాల్గొనలేను ఒక్క శ్లోకండు నోదిరి చెప్పలేను. కానీ నిరంతరం ఎట్లైతే ఒక పసిపాప నిష్కల్మషంగా ఉంటాడో ఆ స్థితి నాకు దొరికింది.
(23:05) దానికి ఏకైక కారణం ఏంది నాకు స్వభరాలు లేవు పరిచింతన లేదు నాకు సాధ్యమైన పని చేస్తాను పిల్లవాడికి బంగారం ఇస్తే బంగారంతో ఆడుకుంటాడు కట్టిస్తే కట్టుతో ఆడుకుంటాడు. ఆ స్థితి వాడికి తెలియక అనుభవిస్తున్నాడు ప్రస్తుతం నేను తెలిసి అనుభవిస్తున్నాను. చాలా టైం పట్టింది. రెండోది ఇది ఏమంత గొప్ప స్థితి కాదు జన్మతః మనందరూ అనుభవిస్తున్నది రమణ మహర్షి లాంటివాడు నాకు ఒక్కడు దొరికాడు మిగతా వాళ్ళంతా ఎంతో కొంత హైపోతిసిస్ ని అద్భుతాలని మిరాకిల్స్ ని మాట్లాడిన వాళ్లే విభూతులు తీసిన వాళ్లే అందరి ముందు ఒక టైపులో ఎక్స్ట్రాసి ఫీల్ అయి డాన్సులు చేసి కన్నీళ్లు పెట్టిన
(23:44) వాళ్ళే అసలు ఆ నాన్సెన్స్ ఏమి లేని ఒక అద్భుతమైన మనిషి రావణ మహర్షి ఊరికట్లో కూర్చున్నాడు అది నాకు 100% ఉపయోగపడ్డది. ఓ అంటే ఏ మిరాకిల్స్ చేయలేదు ఆయన ఏ డబ్బు సంపాదించలేదు మరి ఆయనలో ఉన్నది ఏందంటే ఆయన మనసుకి ప్రపంచపు యొక్క మరకలు అంటకుండా చూసుకున్నాడు అదే యోగం అంటే ఇప్పుడు రమణ మర్షి నువ్వు కావాలంటే ఏ అరుణాచలం పోవాల్సిన అవసరం లేదు.
(24:10) ప్రాపంచిక విషయాలు డబ్బు కీర్తి తర్వాత పేరు ప్రతిష్టలు లేకపోతే గౌరవం పరువు ప్రతిష్ట బంగారం అవార్డులు గుర్తింపు కోరుకోవడం తర్వాత అప్రిసియేషన్ కోరుకోవడం లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ లో ఉండడం ఇదే మనిషి యొక్క సఫరింగ్ కి కారణం నిద్రలో అవన్నీ లేవు మెలుకోవలో కూడా అవన్నీ లేకపోవడమే ఆధ్యాత్మికత 10ఏళ్ళు గడిచిపోయింది చిన్న ఒక వన్ లైనర్ కి రావడానికి సరే ఇప్పుడు లైఫ్ అర్థమయింది ఏం చేయాలంటే తోచిన పని చేయాలంతే అంతకుమించి ఏమి లేదు ఇప్పుడు ఓన్లీ కర్మ మిగులుతది ఇంకా చెప్పాలంటే నిష్కామ కర్మ మిగులుతది. జ్ఞానోదయం పొందిన తర్వాత
(24:56) సెల్ఫ్ ఏమ ఉండదు వ్యక్తిగత స్వార్థం కోసం నువ్వు చేసేది ఏది ఉండదు ఏదైనా చేస్తే లోకహితం కోసం లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా నువ్వు ఒక కదలిక కదులుతావు అంతే అంతేగన నేను ఒక్కడిని లాభపడాలి నా ఒక్కడికే పేరు రావాలి అందరికంటే నేనే స్పెషల్ ఈ దరిద్రాలన్నీ భూస్థాపితం అయితే అది నువ్వు చేయవు అడిగేస్తుంది అట్లా ఉదాహరణకి మన మనసులో ఉన్న రకరకాల ఆలోచనలు ఇదంతా మరకాలు అనుకుంటే ఒక్కొక్క దాన్ని క్లీన్ చేసేవాడు అలిసిపోతాడు.
(25:28) వర్షం పడితే మొత్తం క్లీన్ అయినట్టు రైట్ అండర్స్టాండింగ్ తో మొత్తం క్లీన్ అయిపోతాి. సో ఇప్పుడు ఒకవేళ ఏం తెలుసుకోవచ్చు అంటే పరిచింతన ఒక్కటి పక్కన పెడితే చాలు ఆలోచించకుండా ఉండొద్దు అంటే ఆలోచనలు వస్తాయి. వాటిని మేఘాలలాగా చూడగలిగితే అంటే డోంట్ రెస్పాండ్ టు దెమ ఇప్పుడు చూడగానే వాడు దుర్మార్గుడు అని థాట్ వచ్చింది.
(25:54) ఇప్పుడు మైండ్ ఏం చెప్తది తీసుకొని అవును వాడు దుర్మార్గుడు అని చెప్పి పక్కన ఉంటుంది తెలుసా అతను ఎవరని మాట్లాడుతా నేనేమంటా జస్ట్ డోంట్ రెస్పాండ్ థాట్ కాసేపు వెళ్ళిపోతది. థాట్ చాలా వీక్ మనకి ల్యాబ్ లో ఏదో బ్యాక్టీరియా ఉంటది కదా అది ఓపెన్ ఎయర్ లో సర్వైవ్ కాలేదు వైరస్ అని ఏదైనా దానికి ఏదో ఒక బాడీలో ప్రవేశ పెడితేనే సర్వైవ్ అవుతది.
(26:21) థాట్ కూడా అంతే దానికి అటెన్షన్ ఇస్తేనే బతుకుతది. అటెన్షన్ ఇయ్యని థాట్ డిసపర్ అయిపోతది. ఇది 100% ట్రూత్ ఆ ఎంతమంది చేయగలుగుతారు అన్నది వాళ్ళ వాళ్ళ స్టామినా సో రమణ మహర్షి చెప్పింది కూడా అదే ఇప్పుడు థాట్ డిజైర్ ఇస్ నథింగ్ బట్ ఏ థాట్ అండ్ థాట్ సీక్స్ అటెన్షన్ ఆ థాట్ ని నువ్వు అటెన్షన్ కి ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఆలోచన వచ్చింది స్పందిస్తాం మనం ఇలా ఎవరన్నా కనిపిస్తే హాయ్ అను అంటది మై హాయ్ వాడు రెస్పాండ్ కాలేదు అనుకో చూడలేదు నీకు నువ్వు హాయ్ అన్నా అనలేదు కాబట్టి వాడు రేపటి నుంచి మాట్లాడకు ఆ చెప్త చెప్తది నెక్స్ట్ రేపు హాయ్ అంటే అని
(27:02) ఇట్లా ఇదంతా నడుస్తా ఉంటది. ఇప్పుడు రౌండ మహర్షి ఎవరంటే హాయ్ అంటే చూసిన ఇట్లా ఇప్పుడు ఎదుటి వ్యక్తి అనుకున్నాడు ఏంది అతనికి సంస్కారం లేదా హాయ్ అంటే హాయ్ అనలేదు. తర్వాత తెలిసింది 50 ఏళ్లకి ఆయన మొదటి వ్యక్తి హాయ్ అంటే హాయ్ ఉన్నాడు. ఏ స్పందన లేదు. మనకి మనుషులకి ఎక్కడ ప్రశాంత హాయ్ హాయ్ అని చెప్తే ఈ హాయ్ కాదు హాయ్ హాయ్ ఉండు అని చెప్పాలి.
(27:30) సో హి నెవర్ రెస్పాండెడ్ ఆయన ఎంత ఏమంటారు కఠినం అంటే పక్కన వచ్చి ఏడుస్తున్న తలదిప్పి చూసేవాడు కాదు నేను చాలాసార్లు ఈ మాట చెప్తా రమణ మహర్షి లాంటి వాడు మన ఇంట్లో ఉంటే మనం భరించలేం ఇవాళ విన్నా ఇట్ ఇస్ ఇంపాజబుల్ టు హాండిల్ హిమ

No comments:
Post a Comment