8 నెలలు విష నాగులతో కామన్నవలస రామానంద పరమహంస #satyanandiraju #sanatandharma #hindu #ytviral
Author Name:Satya Sanatana Dharma Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0NwI_qzTWBo
Title: 8 నెలలు విష నాగులతో కామన్నవలస రామానంద పరమహంస #satyanandiraju #sanatandharma #hindu #ytviral
Author Name: Satya Sanatana Dharma Telugu Channel
Description: Kamannavalasa Ramananda Paramahamsa | Biography | Kamannavalasa Ashram | Vizianagaram | Andhra Pradesh | Satya Sanatana Dharma Telugu Channel . Kaamannavalasa Ramaananda Paramahamsa | Kaamannavalasa Ramaananda Yoga Aasramam . Badangi Mandalam . Kaamannavalasa Village. Vizianagaram | Andhra Pradesh
In this satsang, how Kamannavalasa Ramananda Paramahamsa, who founded the Ramananda Yoga Ashram in Kamannavalasa, conducted his incarnation program, and how his life journey from the state of Kerala where he was born to Kamannavalasa village in Vizianagaram district went on. A brief satsang was held on how he uplifts the devotees here.
He was born on March 27, 1902 in Kerala. His real name was Kunjappa Nambiar.
He belongs to the Siddha Yoga system of yoga, which is a yoga science related to the Sivananda tradition.
In this satsang, it was recounted how Ramananda Paramahamsa of Kamannavalasa, who established the Ramananda Yoga Ashram in Kamannavalasa, carried out his divine mission, and how his life journey unfolded from his birthplace in Kerala to the village of Kamannavalasa in Vizianagaram district. A brief spiritual discourse was held on how he continues to uplift devotees here.
He was born in Kerala on March 27, 1902. His original name was Kunjappa Nambiar.
He belongs to the yogic discipline known as Siddha Yoga, which is a science of yoga associated with the Sivananda tradition.
Instagram- / satyasanatanadharmatelugu
Contact Number
+91 94926 19215
Kamannavalasa Ashram Location
https://share.google/cIx998rZ6EgShepOs
Address:
11-34 Cement Road Donkinavalasa via Badangi, Kamannavalasa, Vizianagaram, Andhra Pradesh 535578.
Darshan Timings
Daily from 9 am to 6 pm
Website
https://antarmukhananda.org/
Vijayawada Ashram Location
https://share.google/gHRD93W5sgu5guVgd
Address
76-3-7, Ashramam St, near Bhavanipuram, Out Agency, Housing Board Colony, Vijayawada, Andhra Pradesh 520012
How to travel?
By flight: Reach Visakhapatnam (Taxi to Kamannavalasa)
By train: Reach Vizianagaram
You can take Uber or taxi from Airport or train station to Kamannavalasa direct. If by Bus get down at Ramabhadrapuram.
By bus: Take bus going towards Salur, Bobbili or Parvathi Puram get down at RAMABHADRAPURAM.
FROM RAMABHADRA PURAM TO KAMANNAVALASA ASHRAMAM you can travel by auto or bus.
How to reach?
By flight: Reach Visakhapatnam (Taxi to Kamannavalasa is available from there).
By train: Reach Vizianagaram. You can reach Kamannavalasa directly from the airport or railway station by Uber or taxi. If you want to go by bus, you have to get down at Ramabhadrapuram.
By Bus: Take a bus towards Saluru, Bobbili or Parvathipuram and get down at Ramabhadrapuram.
From Ramabhadrapuram to Kamannavalasa Ashram: You can reach by auto or bus.
For questions and suggestions:
Mail: satyasanatanadharma.telugu@gmail.com
Copyright Note:
All ownership rights of this video belong to Satya Nandiraju and Anusha Nandiraju garu only. Using it without permission is a crime.
@satyasanatanadharmateluguc6778 is already growing well, such investigative videos will impress your audience even more.
#satyanandiraju #KamannavalasaRamanandaParamahamsa #Kamannavalasa #sanatandharma #spirituality #telugu #hinduism #ssdtc #devotional #andhrayogi #teluguspirituality #satyasanatanadharmateluguchannel #TeluguDevotional #YogiLife #HinduismTelugu #DivineLife #SatyaNandiraju #VizianagaramYogi #SanatanaDharmaTelugu #TeluguDevotional #mantra #Dattatreya #siddhayogitelugu #dattaguru #Telugutemples #AndhraTemples #AntarmukhanandaSwamy #SivanandaParamahamsa #Siddhayogi #vatakara #Palani
Telugu Queries:
1. Kamannavalasa Ramananda Paramahamsa Biography
2. Kamannavalasa Ashram Vizianagaram Full Details
3. Who is the Lord of Snakes? Original story
4. Kamannavalasa Pamula Swamy's glory
5. Siddha Samajam Sivananda Paramahamsa tradition
6. Kamannavalasa Ashram Darshan timings and route
7. Antarmukhananda Swami Kamannavalasa
8. Famous Yogis and Siddhas of Andhra Pradesh
English Queries:
1. Kamannavalasa Ramananda Paramahamsa biography in Telugu
2. Kamannavalasa ashramam Vizianagaram complete details
3. Who is Pamula Swamy Kamannavalasa
4. Kamannavalasa Ramananda Yoga Ashramam history
5. Siddha Samajam Sivananda Paramahamsa lineage
6. How to reach Kamannavalasa Ashramam Badangi
7. Famous yogis in Andhra Pradesh
8. Ramananda Paramahamsa miracles and life story
Transcript:
(00:00) అక్కడ విష సర్పాలు విపరీతంగా తిరుగుతూ ఉండేవి శరీరం మీద పాకుతున్న కూడా వారికి ఎటువంటి చలనం కూడా ఉండేది కాదు ఆ కనిపించిన ఇద్దరు సిద్ధ పురుషులు కూడా ఎవరో కాదు నరనారాయణులు అని చెప్పి శివానందులే చెప్పారు తర్వాత ఇప్పుడే ఒక బ్రహ్మాండమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి ఆ జ్యోతుల్లో కలిసిపోయింది. ఈ శివానందులు ఒకసారి 33కేవైర్ని ముట్టుకుంటే వీరికి ఏం కాలేదు సరి కదా పాముల పుట్ట మీద ఏకధాటిగా ఎనిమిది మాసాలు ఘోరమైనటువంటి తపస్సు చేశారు.
(00:30) అప్పుడు కలాం కి శివానందులు ఎలా కనిపించారు అంటే ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు చూసారా కళ్ళన్నీ కూడా పైకి త్రిప్పి ఆ యోగ స్థితిలో తిరుమల వచ్చిన తర్వాత తన చొక్క కోటు రెండూ కూడా అక్కడ కాపలా కాసే వాడికి ఇచ్చేసేసి శ్రీమాత్రే నమః మీ సత్యానంది రాజు ఉత్తేశ్వరం మాధవానంద స్వామి మల్లేశ్వరం శ్రీకృష్ణ పరమహంస స్వామి మలయాళ స్వామి గోకర్ణం రామభట్లు వారు వీరందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే వీరి చరిత్ర చదివితే కానీ వీరు ఎక్కడో పుట్టారని చెప్పి గని తెలియదు.
(01:06) అంతగా వారు వేరే రాష్ట్రాల్లో పుట్టి మన తెలుగు నేల మీదకు వచ్చి మనందరిలో కూడా మమేకమైపోయి ఇక్కడ ఉన్న వారిని ఆధ్యాత్మిక మార్గంలో పైనింపజేశారు ముందుకు తీసుకువెళ్ళారు. అటువంటి కోవకు చెందిన ఒక మహా యువకు గురించి చెప్పుకుందాం. వీరు 1993 వరకు కూడా సశరీరంతోనే ఉన్నారు. వీరి పేరు కామన్న వలస కుంజప్ప నంబియా కొంచెం ఎక్కడో మీకు తేడాగా ఉంది కదా కామన్న వలస ఏమో మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఒక ప్రాంతం కుంజప్పనంబియా స్పష్టంగా తెలిసిపోతుంది కేరళ ప్రాంతానికి చెందినటువంటి పేరు మరి ఈ రెండిటికీ పొంతన ఎలా కుదిరింది కామన్న వలస
(01:54) కుంజప్ప నంబియా ఈ అసలు పేరు కుంజప్ప నంబియా ఎందుకంటే కేరళ రాష్ట్రంలో పుట్టారు ఇక్కడికి వచ్చి ఎంతో తపస్సు చేసి సన్యాస నామం తీసుకున్న తర్వాత రామానంద పరమహంసగా మారిపోయారు మనందరికీ సుపరిచితం కామన్న వలస రామానంద పరమహంసగా వారి గురించే ఇవాళ సత్సంగం చేసుకొని తరించిపోదాం. వీరు కేరళాలో పుట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు కేరళా నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎక్కడెక్కడ తపస్సు చేశారు ఇక్కడ ఏ విధంగా భక్తులని ఉద్ధరించారు అవన్నీ కూడా తెలుసుకుందాం కానీ ఇవాళ మీ నుంచి నాకు కావాల్సినటువంటి సమాచారం ఏమిటి అంటే మన
(02:40) సత్సంగాలు చూసిన తర్వాత ఆ సంబంధిత క్షేత్రాలకు కానీ ఆశ్రమాలకు కానీ లేదా మహాపురుషుల్ని సందర్శించి ఉంటే మీరు కామెంట్స్ లో పెట్టండి. అంటే ఉదాహరణకి కోటకదిర సత్సంగం చూసిన తర్వాత మీరు అక్కడికి వెళ్లి ఉంటే అది కామెంట్స్ లో పెట్టండి. అక్కడ ఎటువంటి అనుభవాన్ని పొందారో కూడా కామెంట్స్ పెట్టండి. అలా మీరు ఎటువంటి క్షేత్రాలు మన సత్సంగంలో చూసి మీరు వెళ్లి అక్కడ దర్శించుకున్నారో కామెంట్స్ లో పెట్టండి.
(03:11) నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మన భవిష్యత్తు సత్సంగాలు ఉదృతం కాబోతున్నాయి కనుక మీరు ఇచ్చే ఈ సమాచారం నాకు చాలా చాలా కీలకం అందుకని ఈ సమాచారాన్ని తప్పనిసరిగా కామెంట్స్ లో పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం మనం చక్కగా కామన్నవలస రామానంద పరమహంస గారి జీవితాన్ని సత్సంగం చేసుకుని ఆ వారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా పొందేద్దాం.
(03:36) ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి నేను ఇందాక అడిగినటువంటి సమాచారాన్ని కామెంట్స్ లో పెట్టి అలాగే షేర్ చేసి 10 మందికి హైప్ కూడా చేయండి పదండి సత్సంగం చేసుకుని తరించిపోదాం అది కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలో కళ్ళయేసరి అనేటువంటి గ్రామంలో పుంజుకుట్టి ఎలుత్తచ్చన్ పార్వతమ్మ అనేటువంటి దంపతులు ఉండేవారు ఇద్దరూ కూడా ఆధ్యాత్మికంగా మంచి సాధకులు పండితులు వారికి 1902 మార్చి 27వ తారీఖున ఒక పండంటి మగబిడ్డ జన్మించారు.
(04:15) అతని పేరు కుంజప్ప నంబియార్ అని పెట్టుకున్నారు అదే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ యోగి చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాడు కాబట్టి ఆ భక్తి భావాలు చాలా బలంగా పునాది వేసుకున్నాయి. ఈ కుంజప్ప మనసులో మనం కాసేపు కుంజప్ప అని పిలుచుకుందాం వీరుని రామానంద పరమహంసగా మారేంతవరకు కూడా ఐదేళ్ళ అప్పుడు తలుపు సందులో నుంచి చూస్తున్నారు వాళ్ళ నాన్నగారు కూర్చుని ఉన్నారు ఎన్నో జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి వాళ్ళ నాన్నగారి శిష్యులు కూడా చుట్టూరా కూర్చుని ఉన్నారు అందరూ చూస్తుండగానే వాళ్ళ నాన్నగారు దివ్య శరీరం వదిలిపెట్టారు అప్పుడే ఒక బ్రహ్మాండమైనటువంటి జ్యోతి బయటకి వచ్చి ఆ
(04:52) జ్యోతుల్లో కలిసిపోయింది. ఆ దృశ్యం ఈ కుంజప్ప మనసులో నాటుకుపోయింది. అట్లా ఈ వైరాగ్య బీజాలు చాలా బలంగా పునాది వేసేసుకున్నాయి బాల్యం నుంచే కుంజప్ప మనసులో పెద్దయ్యాడు చదువుకున్నాడు మంచి తెలివి తేటలు కలవాడు వాళ్ళ అన్నగారి ప్రోద్బలంతో సర్వేయర్ గా జాయిన్ అయ్యాడు గవర్నమెంట్ లో సర్వేయర్ జాబ్ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మికత అంటే ఇష్టం కదా ఎక్కడ వేదాంత గోష్టులు జరిగినా ఎక్కడ మహాయోగులు వచ్చినా ఎక్కడ ఈ సాధువులు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి వాలిపోయేవాడు అట్లా ఒకసారి ఉద్యోగ నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు
(05:33) వచ్చినప్పుడు అక్కడ ఒక స్నేహితుని ఇంట్లో దిగారు. అక్కడ ఒక దివ్య గ్రంథం చూశారు అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. సిద్ధవేదం అనేటువంటి గ్రంథం ఆ సిద్ధవేదం అనే గ్రంథంలో చాలా యోగ రహస్యాలు రాసి ఉంది. అది రాసింది ఎవరు అంటే శివానంద పరమహంస యోగి. వారు మామూలువారు కాదు. వీరికి అపర వాల్మీకి అనే ఒక బిరుదు కూడా ఉంది ఆ బిరుదు ఎందుకు వచ్చిందో నేను మీకు ముందు ముందు చెప్తాను ఈ కుంజప్ప ఆ గ్రంథంలోని యోగ రహస్యాలు చూసి ఆశ్చర్యపోయి వాటి వైపు ఆకర్షింపబడ్డాడు అసలు గురువుగారిని కలవకుండానే కేవలం ఆ గ్రంథం చదివి ఆ యోగ విద్యలో చాలా రహస్యాలు
(06:13) ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు కుంజప్ప ఈ శివానంద పరమహంస కూడా కేరళ ప్రాంతానికి చెందినవారే బటకరా ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అక్కడ ఇక్కడ సిద్ధ సమాజం అనేటువంటి ఒక ఆశ్రమాన్ని స్థాపించి కొన్ని లక్షల మందికి అది భారతదేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు. శిష్యులందరికీ కూడా ఈ సిద్ధయోగం మీద వారు తరగతులు నిర్వహించేవారు అసలు వీరికి సిద్ధయోగం ఎలా తెలిసిందో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి ఈ పలని ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షణం చేస్తూ ఉంటే ఇద్దరు సిద్ధ పురుషులు కనిపించారు కనిపించి ఈ యోగానికి సంబంధించినటువంటి ఉపదేశం చెవిలో చేసి వెంటనే అంతర్హితులు అయిపోయారు
(06:54) శివానంద పరమహంస ఆశ్చర్యపోయారు తర్వాత వారు ఆ యోగవిద్య యొక్క రహస్యాన్ని బాగా ఆకలిం చేసుకొని ఆ పళళీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్లి దీర్ఘమైనటువంటి కఠినమైనటువంటి తపస్సు చేశారు. ఎంత కఠినమైనటువంటి తపస్సు చేశారు అంటే వారి చుట్టూ కూడా పుట్టలు విపరీతంగా పెరిగిపోయినాయి. వారు కనపడనంత ఎత్తున చుట్టూరా కూడా లతలు చుట్టుకున్నాయి.
(07:17) ఇలాంటి ఘోరమైన తపస్సే వాల్మీకి మహర్షి కూడా చేశారు అని చెప్పి మనం పురాణ ఇతిహాసాలు చదువుకున్నాం కదా మళ్ళీ ఈ ఆధునిక కాలంలో శివానందులు అటువంటి తపస్సు చేశారు అందుకే వారికి ఆ అపర వాల్మీకి అయినటువంటి బిరుదు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఇంకో తమాషా ఏమిటంటే ఆ కనిపించిన ఇద్దరు సిద్ధపురుషులు కూడా ఎవరో కాదు నరనారాయణులు అని చెప్పి శివానందులే చెప్పారు తర్వాత ఈ శివానందులు అసలు పేరు రామన్నంబియా వీరు మామూలు యోగులు కాదు మనకి చిన్న షాక్ కొడితేనే మనం తట్టుకోలేం కదా అటువంటిది ఈ శివానందులు ఒకసారి 33కే వైర్ ని ముట్టుకుంటే వీరికి ఏం కాలేదు సరి కదా
(07:56) ఆ ఫ్యూజే పేలిపోయిందట అటువంటి యోగశక్తి కలవారు శివానందులు ఒకసారి చెన్నైలో లో గోవిందస్వామి అనే శిష్యుని ఇంటికి వెళ్లి సరదాగా ఉయ్యాల్లో కూర్చుని ఏది గోవిందస్వామి కాసేపు ఉయ్యాలు ఊపు అని అడిగారట ఆ గోవిందస్వామి ఎంత ప్రయత్నించినా కూడా ఉయ్యాలు కదలలే ఆయన వల్లకాల చెమటలు కక్కాడు శివానందులు నవ్వుతూ ఒక చిన్న పిల్లాడిని పిలిచి ఒరేయ్ నువ్వు ఉయ్యాలు తోయరా అని అడిగారు ఆ చిన్న పిల్లాడు ముట్టుకోంగానే ఉయ్యాల కదలడం మొదలు పెట్టాను అటువంటి లీలలు ఎన్నో చేశారు శివానందులు అటువంటి శివానందులు 1949లో వారు సమాధి చెందారు. వారి సమాధి ఇప్పటికీ
(08:35) కూడా వటకరాలో ఉంది కానీ వారు తమ దివ్య శరీరాన్ని వదిలేసింది మాత్రం పళళని ప్రాంతంలో ఆ పుట్టలు బాగా పెరిగిపోయి లతలన్నీ చుట్టుకున్నాయి అని చెప్పాను కదా వారు తపస్సు చేస్తున్నప్పుడు పళళని అడవుల్లో అప్పుడు ఒక అటవీ శాఖ ఉద్యోగి కలాం అనేటువంటి వ్యక్తి చూసి కొన్ని మూలికా వైద్యాలు చేసి శివానందుల్ని ఆ తపోస్థితి నుంచి బయటకి తీసుకువచ్చారు.
(08:56) దాని తర్వాత శివానందులు కలాంకి ఆ సిద్ధయోగం మీద కొన్ని మెలుకలు నేర్పించారు. అప్పుడు కలాంకి శివానందులు ఎలా కనిపించారు అంటే ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు చూసారా కళ్ళన్నీ కూడా పైకి త్రిప్పి ఆ యోగ స్థితిలో కేవలం తెల్ల గుడ్డు మాత్రమే కనబడుతూ తీవ్రమైనటువంటి తపోస్థితిలో కనిపించారు. ఆశ్చర్యపడి భయభ్రాంతులు గురయ్యారు కలాం గారు ఆ పరిస్థితుల్లో.
(09:19) సిద్ధయోగానికి ఆది పురుషులు ఎవరు అంటే శివానంద పరమహంస. ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత ఇంకా ఉండబట్టలేక గురువుగారిని వెతుక్కుంటూ పుంజప్ప వటకరా వచ్చేసాడు వచ్చిన తర్వాత గురువుగారి దగ్గర కొంతకాలం ఈ సిద్ధయోగంలో సాధన చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి వైరాగ్యం ఇంకా తీవ్రంగా విజృంభించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసేసి తల్లికి అన్నకి ఒక ఉత్తరం రాసేశారు.
(09:45) ఇట్లా నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను ఇంక నా గురించి వెతకవద్దు అంటూ ఇంటి నుంచి బయటికి వచ్చేసి తిరుమల వచ్చారు. తిరుమల వచ్చిన తర్వాత తన చొక్క కోటు రెండు కూడా అక్కడ కాపలా కాసేవాడికి ఇచ్చేసేసి అప్పట్లో తిరుమలాలో ధనం ఇస్తే దర్శనం చేసుకునేటువంటి సదుపాయం వారికి నచ్చక స్వామివారి దర్శనం చేసుకోకుండానే కొండ దిగిపోయారు పుంజప్ప అట్లా ఏర్పేడు ఆశ్రమానికి వచ్చారు వచ్చి ఆ ఆశ్రమంలో ఒక చెట్టు కింద తిండి తిప్పలు లేకుండా ఎంతో కఠినమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే అప్పట్లో మలయాళ స్వామి వారు వీరిని చూసి జాలి చెంది ఆశ్రమంలోకి తీసుకువెళ్లి అతిధి సత్కారాలు చేసి మీరు ఇక్కడే ఉండండి
(10:25) ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి బతిమలాడినా కూడా కుంజప్ప వినకుండా ఋషికేసి వెళ్ళిపోయారు. ఋషికేసులో ఈ లక్ష్మణ్ జూల పంచామృతం దగ్గర కొన్ని నెలలు తపస్సు చేసుకున్న తర్వాత తోటి సాధకుల యొక్క ఆహార విహారాలు వీరికి నచ్చలేదు ఎందుకంటే వీరు పూర్ణ విరాగులు కదా అక్కడి నుంచి అహ్మదాబాద్ అక్కడి నుంచి బొంబాయ్ పండరీపురం నాసిక్ మీదుగా పంచవటి వచ్చారు.
(10:49) అక్కడ కొన్ని నెలలు కఠినమైనటువంటి తపస్సు చేశారు. అక్కడ వారి ఆరోగ్యం కొంచెం చెడింది. మళ్ళీ తిరిగి బొంబాయి వచ్చి అక్కడి నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి కాలి నడకన విజయనగరం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రంలో ఒక సన్యాసి దగ్గర సన్యాసాశ్రమాన్ని స్వీకరించి రామానంద పరమహంసగా మారిపోయారు. ఇక నుంచి కుంజప్పని మనం రామానందుల వారిగా పిలుచుకుందాం.
(11:12) విజయనగరం నుంచి ఏదైనా ప్రశాంతమైనటువంటి ప్రదేశం కావాలి అని చెప్పి తపస్సు కోసం వెతుక్కుంటూ రాజమహేంద్రవరం అక్కడి నుంచి ధవళలేశ్వరం చేరుకున్నారు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ తపస్సు చేసుకునేవారు తూముల దగ్గర తుప్పల్లో అడవుల్లో పాడుపడిన దేవాలయాల్లో కొండ గుహల్లో ఒక సూచి లేదు ఏమీ లేదు దేహ స్మృతి లేదు దేహబ్రాంతి లేదు అదే సమయంలో ధవళేశ్వరంలో యోగి జనార్ధన స్వామి వారి యొక్క ఆలయం వెనకాల ఉన్నటువంటి పాముల పుట్ట మీద ఏకధాటిగా ఎనిమిది మాసాలు ఘోరమైనటువంటి తపస్సు చేశారు.
(11:46) అక్కడ విష సర్పాలు విపరీతంగా తిరుగుతూ ఉండేవి శరీరం మీద పాకుతున్న కూడా వారికి ఎటువంటి చలనం కూడా ఉండేది కాదు అందుకే అప్పట్లో వారిని పాములు స్వామి అని చెప్పి పిలుచుకునేవారు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా వారిని అలాగే సంబోధిస్తారు అటువంటి మహాయోగి కామన్నవలస రామానంద పరమహంస గారు దాని తర్వాత 41 రోజులు భద్రాచలం పాపి కొండల్లో కఠినమైనటువంటి తపస్సు చేశారు.
(12:10) అక్కడే రెండు పుళ్ళు ఒక ఆవును చంపి తింటూ ఉంటే అది చూసి వారికి అసలు తిండి మీద ధ్యాస పోయింది. అప్పటికీ వారి వయసు కేవలం పాతికి సంవత్సరాలు మాత్రమే ఈ ధవలేశ్వరం ఉండే రోజుల్లోనే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి జమీందారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి వారికి ఒక శిష్య బృందంగా ఏర్పడ్డారు. ధవలేశ్వరం దగ్గర ఉన్న కొండగుహల్లో తపస్సు చేసుకునే సమయంలోనే రామానందుల వారికి బ్రహ్మానందానుభూతి కలిగింది.
(12:39) అప్పటినుంచి వారు ఎక్కువ సమాధి స్థితిలో ఉండడం మొదలు పెట్టారు. కానీ శిష్యుల కోరిక మేరకు ఆ జ్ఞానాన్న అంతా కూడా ఈ జిజ్ఞాసువులకు సాధకులకి పంచడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో ధవళేశ్వరం నుంచి మడ్రాస్ వెళుతూ మధ్యే మార్గంలో విజయవాడలో ఆగేవారు. అట్లా వారికి విజయవాడలో ఒక భక్తబృందం ఏర్పాటయింది. అలా 1958లో రామానంద యోగాశ్రమం ఏర్పడింది ఇప్పటికీ కూడా మీరు భవానీపురంలో ఆశ్రమాన్ని సందర్శించవచ్చు.
(13:07) ఆ లొకేషన్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 1965 లో విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస గ్రామంలో శ్రీ రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం ఏర్పాటు చేశారు రామానంద పరమహంస. నేటికీ వారి సమాధి అక్కడే ఉంది. అద్భుతంగా ఉంటుంది ఆశ్రమం. చాలా పెద్దది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాధకులకి చాలా అనువైనటువంటి ప్రాంతం. రామానందుల వారి గొప్పతనం ఏమిటి అంటే వారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ తో ముడిపడి ఉండేవి అందుకని వారి ఉపన్యాసాలు విన్నటువంటి ఎటువంటి నాస్తికవాదులైనా హేతువాదులైనా పండితులైనా పామరులైనా వారికి శిష్యులుగా
(13:51) మారిపోవాల్సిందే అందుకే అన్ని లక్షల మంది స్వామి రామానందుల వారి శిష్యులుగా మారిపోయారు. స్వామి రామానందులు మార్చి 9, 1993 ఫాల్గుణ మాసంలో వారు తమ దివ్య శరీరాన్ని వదిలివేసి బ్రహ్మీభూతులు అయిపోయారు. వారి దివ్య సమాధి నేటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస ఆశ్రమంలోనే ఉంది.
(14:18) రామానందులు జన్మతహా కేరళ రాష్ట్రంలో పుట్టిన ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు భాషని చాలా బాగా నేర్చుకున్నారు ఎంత బాగా నేర్చుకున్నారంటే మన భాషలోనే రచనలు చేయడం మొదలు పెట్టారు. ఎలాంటి రచనలు అంటే యోగామృతం వేదాంత రహస్య విచారణి, యోగజ్ఞాన ప్రకాశిక, జ్ఞానసూత్రం, జ్ఞానబోధిని అలాగే భగవద్గీత జ్ఞానయోగం యొక్క సారాంశం ఇలాంటి అపూర్వమైనటువంటి గ్రంథాలు రాశారు.
(14:43) రామానందుల వారికి సిద్దులన్నీ కూడా కరతలా మలకాలు ఎటువంటి సిద్దులు ఉండేవి అంటే ఒకసారి వారు విజయవాడలో ఒక శిష్యుని వింటూ ఉన్నారు చాతుర్మాసి వ్రతంలో ఉన్నారు. ఆ సత్యనారాయణ పురంలో చుట్టుపక్కల ఇళ్లన్నీ కూడా కాలి బుగ్గిపాలు అయిపోయినా కూడా వీరు ఉన్నటువంటి కుటీరం మీద ఒక అగ్గి రవ్వ కూడా పడలేదు. అటువంటి గొప్ప యోగి కానీ ఏనాడు కూడా వారు సరదా కోసం వారి యొక్క యోగశక్తుల్ని సిద్ధుల్ని ప్రదర్శించలేదు.
(15:09) నేటి ఆశ్రమాధిపతి అంతర్ముఖానంద స్వామి వారు వీరి అసలు పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వీరు గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేశారు అలాగే విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గా పనిచేశారు వైద్యరంగంలో అపూర్వమైనటువంటి సేవలు అందించారు. 1978 లో మొట్టమొదటిసారి స్వామి రామానందుల వారిని కలిశారు దాని తర్వాత వారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యునిగా మారిపోయి తర్వాత ఉత్తరాధికారిగా నీటి ఆశ్రమాన్ని ఎంతో సమర్ధవంతంగా నడిపిస్తున్నారు కొన్ని లక్షల మంది శివానంద సంప్రదాయంలో ఉన్నారు.
(15:44) వీరికి శిష్యగణంగా ఉన్నారు. అటువంటి వారితో సత్సంగం మనకి ఏమాత్రం వీలున్నా తప్పకుండా చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా స్వామి రామానంద పరమహంస గారి దివ్యాశిస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగంలో మనందరం మళ్ళీ కలుద్దాం.
(16:13) శ్రీ మాత్రే నమః శ్రీ సత్యానంది రాజు సర్వం దత్తార్పణ

No comments:
Post a Comment