😱 ఇంటర్ చదివే అమ్మాయికి బయట అబ్బాయిల నుంచి గిఫ్ట్స్! తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారా? Giant Media
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BQpz5Bn_ttg
Title: 😱 ఇంటర్ చదివే అమ్మాయికి బయట అబ్బాయిల నుంచి గిఫ్ట్స్! తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారా? Giant Media
Author Name: Giant Media
Description: 😱 ఇంటర్ చదివే అమ్మాయికి బయట అబ్బాయిల నుంచి గిఫ్ట్స్! తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారా? పిల్లల పెంపకంలో ఇదెక్కడి మార్పు? 🤔 | ఒక అజ్ఞాతవాసి మెసేజ్ | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
🚨 ఇంటర్ చదువుతున్న అమ్మాయి బయట అబ్బాయిలతో గిఫ్ట్స్ కొనిపించుకుంటోంది... పైగా తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా?
ఒక అజ్ఞాతవాసి పంపిన మెసేజ్ ఇప్పుడు మన ముందుకు తీసుకొస్తున్న ప్రశ్నలు ఇవి!
🤔 అసలు టీనేజ్ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులకు కారణాలేంటి?
👨👩👧 తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే ఏది పడితే అది సమర్థించడమేనా?
📱 పిల్లల స్నేహాలు, పరిచయాలు, వ్యక్తిగత హద్దుల గురించి తల్లిదండ్రులు ఎలా అవగాహన కల్పించాలి?
❤️ పిల్లలతో స్నేహంగా ఉంటూనే బాధ్యత, క్రమశిక్షణ నేర్పించడం ఎలా?
🎯 ఈ వీడియోలో చర్చించే ముఖ్యమైన అంశాలు:
✅ టీనేజ్ పిల్లల ప్రవర్తన, స్నేహాలు
✅ తల్లిదండ్రుల బాధ్యత, పెంపకంలో జాగ్రత్తలు
✅ పిల్లలకు వ్యక్తిగత హద్దులపై అవగాహన
✅ ఆకర్షణకు, నిజమైన ప్రేమకు మధ్య తేడా
✅ పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు
🎙️ Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
⚖️ DISCLAIMER:
ఈ వీడియో పూర్తిగా EDUCATION AND AWARENESS PURPOSE ONLY కోసం రూపొందించబడింది. ఇందులో ప్రస్తావించిన సంఘటన ఒక అజ్ఞాత వ్యక్తి పంపిన సందేశం ఆధారంగా చర్చకు తీసుకోబడింది. దాని నిజానిజాలను స్వతంత్రంగా నిర్ధారించలేదు. ఏ వ్యక్తిని, కుటుంబాన్ని లేదా పిల్లలను కించపరచడం మా ఉద్దేశం కాదు. టీనేజర్ల వ్యక్తిగత గౌరవం, భద్రతను గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడి, సరైన మార్గదర్శకత్వం అందించాలి.
👍 వీడియో నచ్చితే LIKE చేయండి. SHARE చేయండి. మరిన్ని సామాజిక అవగాహన కార్యక్రమాల కోసం GIANT MEDIA ఛానల్ను SUBSCRIBE చేయండి. 🔔
#TeenageParenting #ParentingTips #TeenageGirls #ParentsResponsibility #ChildSafety #TeenageAwareness #FamilyValues #ParentingMistakes #ChildrenGuidance #SocialAwareness #TeluguDiscussion #UnfilteredTalks #GiantMedia #VijayBarla #EducationAndAwareness
Transcript:
(00:00) అరే మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది బాగా చూసుకోండి అని మనం చెప్పాల. పచ్చిగా చెప్పనా ఒక మాట తల్లిదండ్రులను నొచ్చుకొని బాధపడాలంటే ఒక విషయం చెప్పనా మీ అమ్మాయి ఎవరితో పడితే ఆడితో పోతది. మీ అమ్మాయి ఎక్కడికన్నా పోతది ఎవడన్నా సినిమా చూపెడతా అంటే పోతది ఎవడన్నా నూడుల్స్ పెడతా అంటే పోతది ఎవడన్నా గిఫ్ట్ కొంటా అంటే ఆడితో పోతది అనిపించుకోవడం.
(00:17) సో మీరు ఈ ఒక్క వీడియో చూసి అమ్మాయిని ఒక్కళ్ళనే తిడుతున్నారని ఊహించుకుంటే అది మీ తప్పు తప్ప నా తప్పు కాదు. ఇంటర్మీడియట్ కాలేజెస్ చదివే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని చూడండి. రాత్రి ఎన్నింటికి వస్తున్నారు ఇంటికి ఎన్నింటికి వెళ్తున్నారు ప్రతి దాని మీద ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. [సంగీతం] ఇంటర్ చదువుకునే అమ్మాయి తెలిసిన వాళ్ళని పరిచయం ఉన్న అబ్బాయిల్ని గిఫ్ట్స్ కావాలి, ఫోన్ కావాలి, చాక్లెట్స్ కావాలి, నీ బర్త్డే కి పార్టీ ఇవ్వు అని అడుగుతుంది.
(00:41) బట్టలు కొనివ్వని వేరే వాళ్ళ దగ్గర అడిగి కొనిపించుకుంది. నేను వాళ్ళ మామతో కొనిపించడం చూశాను. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు తను వేరే అబ్బాయిలతో కూడా ఇలాగే కొనిపించుకుంటుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారని. ఇలాంటి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది రేపు బయట కుర్రాళ్ళు ఆ అమ్మాయి మీద అడ్వాంటేజ్ తీసుకోరా.
(00:55) ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకుంటే తన జీవితం ఏమైపోతుంది తన ఫ్యూచర్ ఏమవుతుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి గురించి భయం వేస్తుంది. కొంచెం మీరు ఏదైనా సలహా చెప్పగలరా అలాగే ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులు కూడా అర్థమయ్యేటట్లు ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఒక వ్యక్తి మనకు మెసేజ్ చేయడం జరిగింది. కాంటెక్స్ట్ ఏంటో విన్నారు కదా ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ మామతో గాని బయట అబ్బాయిలతో గాని ఇతర ఫ్రెండ్స్ తో గాని తిరుగుతూ తను హ్యాపీగా తనకు ఏది కావాలో అది అడుగుతూ చాక్లెట్స్ కొనండి, బట్టలు కొనండి, అది కొనండి, ఇది కొనండి అని అడుగుతూ
(01:16) కొనిపించుకుంటుందంట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తుంది. ఫోన్స్ అడుగుతుంది. రేపు వాళ్ళ అమ్మాయి మీద ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉంటారు తీసుకుంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఇంత క్లియర్ గా మనం ఆ విషయం చదివేక కూడా దీని మీద విశ్లేషణ చేయవలసి రావడం బాధాకరం. ఎందుకంటే చదువుతున్నప్పుడే ఒక చిన్నపాటి ఆందోళన ఏంటంటే ఇంటర్మీడియట్ అమ్మాయి ఇలా ఉందా ఇంతమంది అబ్బాయిలతో సావాసం తనకు ఎందుకు అసలు ఇంతమందితో మాట్లాడే పని ఏంటి ఇంతమందితో తనకు పరిచయం ఎందుకు అని ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ
(01:41) రాసిన అజ్ఞాతవాసి ఎవరో మనకు తెలియదు. ఈయన ఏ ఉద్దేశంతో రాశాడో అసలు ఇతనికి ఆ అమ్మాయికి ఏం సంబంధం అనేది అక్కడ ఎక్కడా మెన్షన్ చేయలే. వాళ్ళ మామతో చూశానని చెప్పాడు. ఈయన పేరెంటా అన్నయ్య లేదా ఫ్రెండా బాయ్ ఫ్రెండా ఇంకోటా ఇంకోటా మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ కాసేపు రాసిన వ్యక్తిని పక్కన పెట్టేసి విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుందాం.
(01:58) సరేనా ఇక పేరెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఒక వీడియో చేస్తారని అని చెప్పాడు సరే ఇక పక్కన పెడదాం పేరెంట్స్ కి ఏమని చెప్పాలి ఏదో సామెత ఉంటది కందకు లేని దురద కత్తికి ఎందుకు అని చెప్పేసి పేరెంట్స్ కి ఏమని చెప్పాలి అరే మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది బాగా చూసుకోండి అని మనం చెప్పాలా కాకికి కాకి పిల్లను కాపాడుకోవడం తెలుసు కుక్కకు కుక్క పిల్లను కాపాడుకోవడం తెలుసు జంతువులకి అతి భయంకరమైన జంతువులు కూడా వాటి పిల్లలు వాటిని ఎలా కాపాడుకోవాలో తెలిసినప్పుడు తల్లిదండ్రులకు తెలియదా మనుషులకు తెలియదా కేవలం ఏంటంటే ప్రెసెంట్ సొసైటీలో మనం
(02:24) ఎలాగో కొనలేకపోతున్నాం వాడు కొంటున్నాడు అని చెప్పేసి వదిలేయడు పచ్చిగా చెప్పనా ఒక మాట తల్లిదండ్రులను నొచ్చుకొని బాధపడడం అంటే ఒక విషయం చెప్పనా ఇదంతా ఏంటంటే వ్యభిచారం అన్నమాట ఒక రకమైన వ్యభిచారం ఎవరితో అన్న వెళ్ళి ఏదన్నా కొనిపించుకొని ఎలా వదిలేస్తారండి బేబీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది అమ్మ నువ్వు 10 సార్లు అవతల వాళ్ళ తెలిస్తే ఒక్కసారి నువ్వు పెట్టవలసి వస్తది దయచేసి వెళ్లొద్దు అని తండ్రి చెప్తాడు అదే పద్ధతి ఒకరు నాలుగు సార్లు నిన్ను బయటికి తీసుకెళ్తే కనీస ఒక్కసారైనా నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉండాలి ఆమె అలా కాదు అని చెప్పి తండ్రి మాట
(02:49) వినకుండా వెళ్లి ఏం చేస్తది ఇతరులతో తిరిగి అవున పెళ్లి చేసుకుంటది ఆడి జీవితం పోతది రేపు ఆడి జీవితం అన్న పోతది లేదా తన జీవితం అన్న పోతది సో లైఫ్ అలాగే ఉంటుంది ఆడపిల్లకి ఏం చెప్పాలి కాసేపు పక్కన పెడదాం అమ్మ నాన్నలకి ఎందుకు అర్థం అవుతలేదు మన పిల్ల ఇలా ఉండకూడదు మన పిల్ల ఇలా ఉండాలి పద్ధతిగా పెంచాలి అనే పాయింట్ అమ్మ నాన్నలకి ఎందుకు అర్థం అవుతలేదు ప్రస్తుత జనరేషన్లో అమ్మ నాన్నల దగ్గర ఎక్కువ సమస్య ఉందంటున్నాను నేను చాలామంది ఆడపిల్లలు బాలేదు అంటే కారణం అమ్మ నాన్న బాగా పెంచట్లేదు అనే అర్థం నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదు కొంతమంది అంటే
(03:17) ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కథలో లాగా అమ్మ నువ్వు ఎవరితో అన్న వెళ్లి ఏదన్నా కొనిపించుకొని ఇంటికి రా ఇది ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని మేము అడగము అని తల్లిదండ్రులు అంటే అది తప్పా రైటా చూస్తున్న వాళ్ళు చెప్పండి ఒకసారి పోనీ నాదే తప్పు అనుకుందాం ఇలా ఎలా మాట్లాడుతావ్ అన్న అమ్మాయిల కోసం లేదా అబ్బాయిల కోసం వ్యభిచారం అని అడగడం ఎవ్వడైనా తప్పే ఏదైనా తప్పే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల వ్యాపారాలు చేసేవాడి దగ్గరికి వెళ్లి నాకు పార్టీ ఇవ్వ అని అడుగుతుంది అంటే మేమైతే మందు పార్టీ చేసుకుంటాం వస్తావా మరి అని అడిగితే
(03:38) పర్లేదు నేను వస్తాను అని ఇంటర్మీడియట్ పిల్ల చెప్పే పరిస్థితి ఉంటే ఆ పిల్ల ఎటువంటి సంస్కారం నేర్చుకుంటుంది రేపు ఎటువైపు అడుగేస్తది ఆ అమ్మాయి జీవితం ఏమవుతది మీరే చెప్పండి పోనీ సో ఆయన చెప్పింది కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే ఆయన ఒక అజ్ఞాతవాసి అని మనకు అర్థమైంది కదా ఎందుకంటే తనకి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం అనేది అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఒక్కటే ప్రశ్న కాబట్టి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం పక్కన పెడితే ఇటువంటి పరిస్థితి ఏర్పడితే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి ఆడపిల్లకి ఎటువంటి
(04:02) బుద్ధి చెప్పాలి అసలు అక్కడ దాకా ఆడమే చాలా తప్పు అంటాను నేను ఆడపిల్ల. ఆడపిల్ల అలా ఉంటుందని తెలియంగానే వెంటనే ఇంట్లో కూర్చోబెట్టి ఆమెకు బాధ్యత చెప్పి అవసరమైతే నేను బయటకు పంపించండీ తల్లి నీ పరిస్థితి ఏం బాలేదు నువ్వు ఇలా లేవు ఇలా లేవు ఇలా కావాలి మాకు అని చెప్పి చెప్పడమో లేదంటే ఇంకొక ఆల్టర్నేట్ ఏదైనా ప్లాన్ చేయడమో ఇలాంటి పరిస్థితులు లేకుండా ఏముందిలే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు ఈ అమ్మాయి కూడా అలాగే ఉంటది సరే రేపు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమవ్వచ్చు ఈ అమ్మాయికి ఏదైనా అయితే వాళ్ళు తెలివిగా తప్పించుకొని బయట పడొచ్చు మీ అమ్మాయి
(04:24) ఎక్కడైనా దొరికిపోతే జీవితంలో ఇంక అమ్మాయికి చెప్పాల్సి వస్తే ఏం చెప్తాను తల్లి నీకు లైఫ్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో అమ్మ దేవుడు ఒక బ్రెయిన్ ఒక హార్ట్ ఒక నోస్ ఒక పంపింగ్ సిస్టం ఒకటి బాడీ ఒకే ప్రాణం ఇచ్చాడు దాని అర్థం ఏంటంటే హ్యాపీగా ఒకళ్ళతో హ్యాపీగా ఉండవలసిన లైఫ్ ఉంది మనకి మనం ఓపిక పడితే మంచి మనిషి మన జీవితంలోకి వస్తాడు అని చెప్పడం మనం ఇష్టాసారంగా మన జీవితాన్ని ప్రసాదం పంచిపెట్టిన టూర్ అంతా పంచిపెట్టేసావ్ అనుకో తల్లి రేపు పొద్దున ఆ జీవితానికి విలువ లేకుండా పోతుంది ఆలోచించుకోండి ఆడపిల్లలు ముఖ్యంగా అందరితో
(04:50) ఓపెన్ అయిపోతున్నారు అందరికీ అన్ని విషయాలు చెప్పేస్తున్నారు అందరితో బాడీ కూడా షేర్ చేసేసుకుంటున్నారు పరిస్థితులు ఎటువైపు దారి తీసుకెళ్తే రేపు మనం పెళ్లి చేసుకోవాలి లేదా ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది అన్న భయం లేదు రీసెంట్ గా ఒక న్యూస్ చూశాను ఒక అమ్మాయి పెళ్లయిన నాలుగు రోజులకి విడాకులు కావాలని చెప్పేసి ఒక అబ్బాయిని వదిలేసిందట కారణం ఏంటో తెలుసా అబ్బాయి మరీ మంచిగా ఉన్నాడట అంత మంచిగా ఉంటే సమాజంలో బతకడం కష్టం అని చెప్పి అమ్మాయి డిసైడ్ అయింది సూపర్ కదా అసలు ఒకప్పుడు అసలు అంత మంచోడు ఎక్కడ దొరుకుతాడు రా అని వెతికే పాయింట్ నుంచి
(05:13) ఇంత మంచోడు ఎలా బతుకుతాడు రా అని వదిలేసే పాయింట్ కి సమాజం వచ్చేసినప్పుడు ఆ అమ్మా నాన్నలకి ఏం చెప్తాం ఆ అమ్మాయికి ఏం చెప్తాం చెప్పాల్సి వస్తే ఒకటే చెప్తా గుప్పెడు ఇలా మూసినంత సేపు జీవితానికి విలువ ఇలా తెరిచేస్తే ఏమీ ఉండదు సో నీ జీవితం ఇలా ఉన్నంత సేపు నిన్ను అందరూ గౌరవిస్తారు ఒరేయ్ ఆ అమ్మాయి సూపర్ రా ఆ అమ్మాయి వైపు మనం తలెత్తి చూడాల్సిన పని లేదు రా ఆ అమ్మాయి కోసం మనం అసలు ఆలోచించక్కర్లేదు రా అనే లాంటి బతుకు నీకు గౌరవాన్ని తీసుకొచ్చి పెడతది అలా కాకుండా అరే అదే ఎవడితో పడితే ఆడుతూ తిరుగుద్ది రా నువ్వు రేపు వెళ్లి బట్టలు కొంటాను అని నీ
(05:39) బండి ఎక్కి తిరుగుద్ది రా అనే లాంటి జీవితం అవసరమా అనేది మీరు ప్రశ్నించుకోండి మీ అమ్మాయి ఎవడితో పడితే ఆడుతూ పోతది మీ అమ్మాయి ఎక్కడికన్నా పోతది ఎవడన్నా సినిమా చూపెడతాడు అంటే పోతది ఎవడన్నా నూడుల్స్ పెడతాడు అంటే పోతది ఎవడన్నా గిఫ్ట్ కొంటాడు అంటే ఆడుతూ పోతది అనిపించుకోవడం తల్లిదండ్రులకు అవసరమా ఇలాగ అడిగితే చాలా మంది బాధపడతారు గాని గుప్పెడు తెరిచేసి వదిలేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి అది మూసినంత సేపే దాని విలువ సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లలను కాపాడుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారో కన్నేసి ఉంచండి.
(06:08) తప్పుడు పనుల వైపు ట్రావెల చేయనివ్వకండి. అలాగే పిల్లలకి పిల్లలే మీ అంతట మీరు నియంత్రించుకొని తప్పుడు పనుల వైపు వెళ్ళకండి. అర్థమవుతుంది కదా ఆయన అడిగాడనో ఇంకోటి చెప్పమన్నాడనో నేను చెప్పట్లే. బయట పరిస్థితులు అలాగే ఉన్నాయి నేను చూస్తున్నా. సరదాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి.
(06:23) ఆ అమ్మాయి ఒక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుంది. ఎవరికో ఫార్వర్డ్ చేయాల్సిన మెసేజ్ ఆ అమ్మాయికి అనుకోకుండా ఫార్వర్డ్ అయిపోయింది. అదేమో అర్ధరాత్రి టైం కాదు అసభ్యకరమైన టైం కాదు బట్ అనుకోకుండా వేరే వాళ్ళకి వెళ్లాల్సిన మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏమనుకుందో కూడా ఈ రోజుకి మనకు తెలియదు. వెంటనే బ్లాక్ చేసి పడేసింది. సో ఆ అమ్మాయి మీద నాకు ఎంత రెస్పెక్ట్ పెరుగుతది చెప్పండి.
(06:38) అసలు అది ఏంటి ఎందుకు అని కూడా అడగలే. మనం ఏమన్నా తప్పుగా అడ్వాంటేజ్ తీసుకుంటామేమో అని చెప్పి ఆ అమ్మాయి బ్లాక్ చేసి పడేసింది. సో లైఫ్ లో అలా ఉంటే వాళ్ళు మన పక్కన ఉన్న లేకపోయినా వాళ్ళ వాల్యూ పెరుగుతది. పుష్ప సినిమాలో వాడు చెప్తాడు చూసారా పోలీస్ అంటే గోవింద రాజప్ప సార్ లా ఉండాలని చెప్పేసి అలా స్ట్రిక్ట్ గా ఉన్న వాడికి ఎప్పుడూ వాల్యూ ఉంటుంది.
(06:53) ఫోన్ తప్ప మరి సీన్ సార్ పోలీస్ స్టేషన్ కి వస్తే సారీ అంటాసారా నువ్వు సెల్ ఒకటి కొడతాను నేను ఆ లైఫ్ లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా సార్ ఇంతసేపు మీరు అమ్మాయిలనే తిడుతున్నారు సార్ ఆడు అమ్మాయి కోసమే మెసేజ్ పెట్టాడు. క్లియర్ గా రాశాడు తను ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది అందుకే ఆ అమ్మాయి కోసం చెప్పవలసి వచ్చింది.
(07:09) అబ్బాయి కోసం పెట్టి అది అప్రోప్రియేట్ గా అనిపిస్తే అది కూడా మనం చెప్తాం మనం. అలాగని చెప్పి మొత్తం లైన్ అప్ లో ఓన్లీ అమ్మాయిలే చెడ్డవాళ్ళు అని మనం అనట్లేదు కదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా నిన్న కాక మొన్న ఎన్విడియా సీఈఓ కోసం చెప్పిన అబ్బాయిని జిప్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాం మనం. అంతకు ముందు ఎవరో బాబా కోసం చెప్పినప్పుడు అంతకు ముందు హనీ ట్రాప్ కోసం చెప్పినప్పుడు కూడా అబ్బాయిలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాగ మహారాజులు కొంచెం బుద్ధి బుర్ర ఆలోచించుకొని పనులు చేయండి అని చెప్పి చెప్పాం మనం.
(07:30) సో మీరు ఈ ఒక్క వీడియో చూసి అమ్మాయిలను ఒక్కళ్ళనే తిడుతున్నాను అని ఊహించుకుంటే అది మీ తప్పు తప్ప నా తప్పు కాదు. సో అర్థమవుతుంది కదా అందరికీ సో ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండకూడదు అనే గైడ్లైన్స్ పేరెంట్స్ స్కూల్స్ సొసైటీ ఎప్పటికప్పుడు వాళ్ళకి నేర్పించాలి. ఎలాగైతే ట్రాఫిక్ లో వన్ వే బోర్డు ఉన్న దగ్గర మనం అడ్డం వెళ్తే ఫైన్ పడతది అనే విషయం అర్థమయ్యేలా పిల్లల్ని పెంచాలి.
(07:46) అలా పెంచినప్పుడే పిల్లలు అందంగా పెరుగుతారు. ఇంటర్మీడియట్ కాలేజెస్ చదివే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని చూడండి 10 మందికి షేర్ చేయండి. ఆడపిల్లలు ఏం చేస్తున్నారో చూడమనండి ఎవడెవడితో తిరుగుతున్నారు ఎవడెవడితో ఏమేమి కొనిపిచ్చుకుంటున్నారు ఏ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటున్నారు ఆడపిల్లలతో బర్త్డే పార్టీలకి అని చెప్పి బయట పోయి మందు తాగుతున్నారా లేదా ఇంకేమైనా ఎదవ పనులు చేస్తున్నారా రాత్రి ఎన్నింటికి వస్తున్నారు ఇంటికి ఎన్నింటికి వెళ్తున్నారు ప్రతి దాని మీద తల్లిదండ్రుల యొక్క సూపర్వైజేషన్ ఉండాలి ఉండి తీరాలి అది మీ పిల్లలకు కూడా
(08:07) తెలియాలి. అది తప్పు కాదు అది వాళ్ళ బాధ్యতা అర్థమయ్యేలా మీ ప్రవర్తన ఉండాలి. ఇన్ని రకాల మార్పులు చేర్పులు జరిగితే ఎంతో కొంత మంచి సమాజాన్ని భవిష్యత్తు తరాలకు మనం అందించగలుగుతాం. అలా కాదు సమాజం కుల్లిపోయింది పాడైపోయింది ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఒక బోర్డు పెట్టేయండి ఇంటి ముందు మా అమ్మాయికి గిఫ్ట్లు కొన్నోళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు అని చెప్పేసి సుఖంగా ఉండొచ్చు తల పోటు ఉండదు కదా ఆవిడకి.
(08:28) సో ఆలోచించుకొని పెంచండి ఆడపిల్లల్ని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.

No comments:
Post a Comment