Saturday, November 21, 2026

భార్య ఒక రుణానుబంధం,పరాయి మోజుతో దూరం చేసుకోకండి! #sumantvrise #husbandandwife #ilegalrelationship

భార్య ఒక రుణానుబంధం,పరాయి మోజుతో దూరం చేసుకోకండి! #sumantvrise #husbandandwife #ilegalrelationship

Author Name:SumanTV Rise

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVRise

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RE2SBCKjPPk





Title: భార్య ఒక రుణానుబంధం,పరాయి మోజుతో దూరం చేసుకోకండి! #sumantvrise #husbandandwife #ilegalrelationship

Author Name: SumanTV Rise

Description: భార్య ఒక రుణానుబంధం,పరాయి మోజుతో దూరం చేసుకోకండి! #sumantvrise #husbandandwife #motivation #ilegalrelationship

Transcript:
(00:00) ఇందులో వెరీ స్పెసిఫిక్ గా కామన్గా వచ్చేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ నా భార్య నాతో ఎప్పుడు కోపంగా ఉంటది నా దగ్గరికే రాదు నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తది నన్ను ఎప్పుడు అందరి ముందు తిడుతూ ఉంటది అందుకని ఏదేమన్నా గాని నువ్వు ఆ విషయాలు డీల్ చేసుకో ఆ విషయాలు మాట్లాడుకో ఆ విషయాలు సెట్ చేసుకో ఆ విషయాలు గట్టిగా కలిసి ఇద్దరు కూర్చొని కొట్లాడుకోండి కానీ వేరే స్త్రీని లోపలికి రానివ్వద్దు వేరే స్త్రీని నీ జీవితంలోకి ఎంటర్ కానివ్వద్దు అంతే ఇది ఎంత బాగుంటుంది అంటే తర్వాత లైఫ్ నిజముగా ఒక పాతివ్రత్యము ఆర్ పత్నీ వ్రత్యం ఆ వైఫ్ ని కూడా అలాగే చూడాలి నాకు
(00:34) ఏకపత్నీ వ్రతము అని రాముడు ఎలా అనుకున్నాడో అలా గనుక మీరు అనుకుంటే తెలియని శక్తి మీ లోపలికి వచ్చి చేరుతుంది అన్నీ కుదురుతాయి ఓకే ఇది రుణానుబంధ రూపేనా పశువు పత్నీ శుతాలయం అని పత్నీ ఒక రుణముగా వస్తుంది నీ దగ్గరికి నీకు బ్యాడ్ వైఫ్ వచ్చింది అంటే ఎన్నో జన్మల రుణాలు తీర్చుకొని పోవాలి నువ్వు ఇప్పుడు తప్పు చేసావు అంటే అది చక్రవడ్డీ కింద ఎన్నో రకాల కర్మలు చుట్టుకుంటాయి సో ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య ఎలాంటిదైనా కానీ రాక్షసి కానీ గయ్యాలి కానీ నువ్వు తప్పు చేసే హక్కు నీకు లేదు నీకు లేనే లేదు ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది చాలా సింపుల్ అందరికీ తెలిసినది నేను
(01:14) కొత్త విషయం ఏం చెప్పట్లేదు అయినప్పటికీ దీనికి ఒక సిస్టం ఉంది నీకు నిజంగా అలా నచ్చలేదు కొన్ని కుదరలేదు తప్పలేదు డైవర్స్ ఇవ్వు లీగల్ గా సెపరేట్ అవ్వు దెన్ వేరే బట్ కార్మికంగా ఒకసారి బంధం ఏర్పడిపోయాక మోసం మాత్రం చేయొద్దు చేయకూడదు చేయకూడదు చేయకూడదు గట్టి కుడుపుతుంది అంటారు కదా అట్లాగా చుట్టేస్తుంది అలాంటి కర్మ అండ్ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తెప్పించి చెడుగా బిహేవ్ చేసి తప్పు దారిగా మాట్లాడి నో వే నో ఛాన్స్ అది ఎప్పటికీ రాకూడదు ఎవరి జీవితంలోనూ రాకూడదు అలాంటి సిచువేషన్ ఏ అబ్బాయికి రాకూడదు నిజంగా అలా మోసం చేయాల్సిన సిచువేషన్
(01:54) ఏ అబ్బాయికి రాకూడదు అది ఒక కర్మ అంతే దాన్ని ఎంత త్వరగా మనం వదిలించుకోగలిగితే మంచిది. అలా ఎప్పుడు అనిపించినా నా భార్య చాలా మోసం చేస్తుంది లేకపోతే వేస్ట్ గా ఉంది నేను వేరే అమ్మాయి జోలికి వెళ్లొద్దు. నీ లోపలే శక్తిని స్వరూపంగా మార్చు. అంతే తప్ప బయట వెళ్లి బయట తప్పు పని చేసి ఇరుక్కుని అది ఎప్పుడు ఇట్ క్రియేట్స్ నెగిటివిటీ.
(02:18) నేను చెప్తున్నా కదా ఇట్ విల్ ఆల్వేస్ కాస్ ట్రబుల్స్. ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి. అందులో ఏది కూడా రైట్ అవ్వని అవ్వే ఛాన్స్ లేవు. నువ్వేదో అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నావు గాని కాదు కాదు కాదు తప్పే.

No comments:

Post a Comment