Saturday, November 21, 2026

తల్లిదండ్రులను పిల్లలు మార్చగలరా? | Life Guidance

తల్లిదండ్రులను పిల్లలు మార్చగలరా? | Life Guidance

Author Name:Sree Souravi

Youtube Channel Url:https://www.youtube.com/@SREESOURAVI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4TYLurCzc_E





Title: తల్లిదండ్రులను పిల్లలు మార్చగలరా? | Life Guidance

Author Name: Sree Souravi

Description: ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు సంసార బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయాలి? తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం మరియు వివాహేతర సంబంధాల వల్ల నలిగిపోతున్న పిల్లల భవిష్యత్తు ఏమిటి? పిల్లలు తమ తల్లిదండ్రులను మార్చగలరా?

ఈ వీడియోలో సంసారిక బాధ్యతలు, ఆధ్యాత్మిక సాధన మధ్య సమతుల్యత (మధ్యమ మార్గం), కర్మ సిద్ధాంతం, మరియు కుటుంబ సమస్యల్లో మానసిక ప్రశాంతతను కాపాడుకునే వివేకాన్ని గురువుగారు స్పష్టంగా వివరించారు.

Timestamps
00:00 - సంసారంలో సాధన: భర్త మూర్ఖత్వం & పిల్లల బాధ్యతను ఎలా బ్యాలెన్స్ చేయాలి?
01:25 - ఆధ్యాత్మిక ఆత్రుత (Spiritual Anxiety) vs కుటుంబ బాధ్యతలు
02:00 - సద్గురువు ప్రాముఖ్యత & ఇంట్లో ఘర్షణలు రాకుండా చూసుకోవడం ఎలా?
03:00 - బాధ్యతలు వదిలేసి ఆశ్రమానికి రావొచ్చా? గృహస్థుల కర్తవ్యం
03:30 - ఆధునిక కాలంలో పిల్లల పెంపకం: 50% సాధన & 50% బాధ్యత
04:17 - మధ్యమ మార్గం: దేవకీ-వసుదేవుల నిర్ణయం & భగవంతుని తోడ్పాటు
05:14 - ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహనమే అసలైన పునాది
06:03 - తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు: నలిగిపోతున్న బిడ్డల నిజ జీవిత వ్యథ
07:47 - పాపభీతి తగ్గడం & సమాజంలో కుటుంబ విచ్ఛిన్నం
08:31 - తల్లిదండ్రుల తప్పులకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలే బలి కావాలా?
09:08 - తల్లిదండ్రులను పిల్లలు నిజంగా మార్చగలరా? గురువుగారి సమాధానం
10:27 - కర్మ సిద్ధాంతం: బాధ్యతారాహిత్యం వల్ల వచ్చే పాపం & పిల్లల భవిష్యత్తు
11:51 - స్వామి వివేకానందుని సందేశం & ముగింపు
#FamilyValues #ParentingWisdom #KarmaTheory #SpiritualGuidance #SreeSouravi #TeluguBhakti#srisouravitv,#souravitv,#souravi , #sreesouravitv, #ravisastry #astrology #SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #AstrologyInsights #AncientPhilosophy #Jyothishalayam #LifeGuidance #AstrologyAndSpirituality #SpiritualGrowth #PersonalGrowth #AstrologicalGuidance #HyderabadAstrologer #SpiritualTeachings #ReclusiveGurus #TimelessWisdom #SreeNiraviContent #SelfDiscovery #PhilosophyAndAstrology
#SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #Astrology #Jyothishalayam #AncientPhilosophy #SpiritualGurus #LifeGuidance #HyderabadAstrologer #AstrologicalWisdom #SelfDiscovery #SpiritualGrowth #PersonalGrowth #SpiritualSeeker #SriSwaraGayatri #AstrologicalGuidance #PhilosophyAndAstrology #Sreeniravitv
🌟 Marella Ravi Sastry on Sree Niravi TV 🌟
Join Marella Ravi Sastry, an accomplished astrologer (M.A. in Astrology), spiritual seeker, and preacher, as he unveils hidden truths through his captivating show "Spiritual Interviews" on Sree Niravi TV.

✨ What to Expect:

Exclusive interviews with reclusive spiritual gurus.
Ancient philosophy decoded for modern seekers.
Practical astrological guidance on life challenges.
Insights into spiritual and personal growth.

Marella Ravi Sastry, renowned for his deep knowledge of astrology and ancient wisdom, also leads Sri Swara Gayatri Jyothishalayam in Hyderabad, where he helps individuals navigate life’s hurdles through astrology and spiritual teachings.

💡 Subscribe to Sree Niravi TV (@sreeniravitv) for more enriching content that inspires transformation and self-discovery.

🔔 Don’t forget to like, comment, and share this video to help spread the light!

Transcript:
(00:00) ఇంకోటమ్మ మామూలుగా ఇందనక అడిగిన ప్రశ్నే దాన్ని ఇంకొక కోణంలో అడుగుతున్నాను ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు భర్తలు కొద్దిగా మూర్ఖత్వంతో ఉన్నప్పుడు పిల్లలు కొద్దిగా మెచూరిటీ అవుతున్నప్పుడు వీళ్ళు చేసే బిహేవియర్లు పిల్లలకు అర్థమయ్యే స్థితి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళ ఆధ్యాత్మికతఫిజ ఫిజికల్ గా పిల్లలకి తెలుస్తుందనే ఒకటి ఈ రెండిటి మధ్యలో భర్త మూర్ఖత్వము ఇట్లా ఉన్నప్పుడు ఈ మూడు కోణాల్లో వాళ్ళు బాధ్యతలో ఉండాలా ధర్మమని తలవంచాలా ఆ దాన్ని ఎలా వాళ్ళ వాళ్ళకు వాళ్ళు మనసు
(00:50) చంపుకోవాలా లేకపోతే ఏం చేయాలి అనేది ఒకటి సంసార జీవితంలో ఎలా వాళ్ళు మసలుకోవాలి ఎప్పుడు స్పిరిచువల్ లో ఒక యంజైటీ ఉంటుంది ఏం యంజైటీ అంటే అర్జెంట్ గా మేము వాళ్ళు ఏమనుకున్నారో ధ్యానంలో ఎలా ముందుకు వెళ్ళపోవాలనో జపంలో ఎలా చేయాలనో లేకోతే ఎందులో ఉన్నారో అందులోనే స్పిరిచువల్ లో డీప్ గా వెళ్ళిపోవాలని ఉంటుంది. అయితే ఆ డీప్ కి వెళ్ళిపోయే దాంట్లో ఇటు ఫ్యామిలీ దగ్గర మనకి చికా కనిపిస్తుంది.
(01:22) ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటుంది. కాదంట్లేదు కానీ మీరు ఎప్పుడూ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎలా వెయిట్ చేయాలంటే మీరు చిన్నప్పటి నుంచి రాలేదు ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది మీకు వచ్చి వచ్చారు అప్పటికి మన చుట్టూ ఉండే పరిస్థితి ఏమిటి? మన స్థితి ఏమిటి? ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలని తెలియాలి ఫస్ట్ మన చుట్టూ ఉండే పరిస్థితుల్లో పిల్లలు చిన్నవాళ్ళు లేదాటెన్త్ ఇంటర్మీడియట్ మంచి పీక్ స్టేజ్ లో ఉంటారు.
(01:53) అటువంటి పీక్ స్టేజ్ లోనే మనం కూడా పీక్ స్టేజ్ లో ఉంటాం. అది బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకే గురువు మంచి గురువు అంటే గురువు అంటే మళ్ళీ ఎప్పుడూ కూడా ఆ గురువు తల్లిలా మనల్ని నడపాలి. అలా ఒక సద్గురువుని తీసుకోవాలి లేదా ఆ జ్ఞానం ఆ అవేర్నెస్ ని ముందు తీసుకోవాలి తీసుకోకుండా డీప్ ధ్యానాలకి వెళ్ళిపోతామని గంటలు గంటలు కూర్చోవడం చేస్తే ఈలోగా పిల్లలు రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు.
(02:28) ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రిపేర్ అయితే కనుక ఇంట్లో ఘర్షణ లేకుండా ఉంటుంది. ఫస్ట్ స్పిరిచువల్ లో ఇంట్లో ఘర్షణ వల్ల మీ మానసికంగా మీకు ఒత్తిడి ఎక్కువవుతుంది కాబట్టి ఇంట్లో ఘర్షణ లేకుండా చూసుకోవాలని అంటే ప్రతి సిచువేషన్ ని మీరు స్పిరిచువల్ లో ఉన్నారు కాబట్టి కరెక్ట్ గా హ్యాండిల్ చేయటానికి మనకు ఓపిక ఉండాలి.
(02:54) మనక ఏమనిపిస్తుంది అప్పటికే విసిగిపోయి ఉంటాం వద్దు ఈ స్పిరిచువల్ లో ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇటు వెళ్ళిపోదాము నా దగ్గరికి చాలా మంది వస్తారు ఎందుకమ్మ వదిలేసి మీ దగ్గరికి వస్తాం మేము ఆశ్రమంలో అలా ఉండనేమో ముందు నువ్వు బాధ్యత చూసుకో బాధ్యత పూర్తఅయిన తర్వాత వానప్రస్తంలో చేసుకో లేదు ఇంట్లో ఉండి చేసుకోమని చెప్తాం ఎందుకు ఇంట్లో ఉండి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చుని లేకపోతే మీరేదో స్పిరిచువల్ అని మీరు అటు ఇటు తిరుగుతుంటే ఇలాగ పిల్లలు నానా యాతన పడతా ఉంటారు.
(03:28) వాళ్ళు ఎదిగే వయసు సొసైటీ వాళ్ళని అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అండ్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పూర్వం అలాంటి భయాలు లేవమ్మ పూర్వం ఎవరికీ పేరెంట్స్ కి అలాంటి భయాలు లేవు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాడు ఏం చూస్తాడో మనకు తెలియదు. ఎలా చూస్తాడో మనకు తెలియదు. ఈ కాపలా కాయాల్సి వస్తుంది. కాబట్టి గృహణిలు కానీ గృహస్తులు కానీ ఎవరైనా సరే ఫస్ట్ పిల్లలు డిగ్రీలు వచ్చే వరకు అయినా సరే మనము 50% అయినా వాళ్ళకి దృష్టి పెట్టాలి మిగతా 50 మీ సొంతానికి ఉంచుకోవాలి.
(04:02) అలా లేకపోతే కనుక రేపు [గొంతు సవరించుకోవడం] ొద్దటి మళ్ళీ ఇదే స్పిరిచువల్ లో వీడు స్పీడ్ గా వెళ్తాడు వాళ్ళేమో వెనకబడి ఉంటారు రకరకాలుగాను మళ్ళీ మనం వదలలేము వెళ్లి మళ్ళీ బ్యాక్ కి వెళ్లి మళ్ళీ అందులోనే ఇరుక్కోవాల్సి ఉంటుంది. అందుకని మధ్య మార్గం అన్నారు ఎప్పుడు కూడా మధ్య మార్గంలో వెళ్లి భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు నువ్వు నిజంగా సిన్సియర్ గా చేసినప్పుడు అన్ని అవకాశాలు అన్ని దారులు ఆయనే తీస్తాడు.
(04:32) ఇప్పుడు వసుదేవుడు కంసుడు అన్ని సార్లు చంపడానికి వస్తే ప్రతి బిడ్డని ఇచ్చేసాడు ప్రాణభయంతోటి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ నిర్ణయించుకున్నారు దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు ఎలా నిర్ణయించుకున్నారు మనం ప్రాణం పోయినా పర్వాలేదు ఈ బిడ్డను కాపాడదాం అని నిర్ణయించుకున్నారు. దారి సుఖమం అయిందా లేదా అన్నింటికి ఆ బిడ్డను కాపాడడానికి నదీ జలం కూడా దారి ఇచ్చింది.
(04:58) కదండీ ఇవన్నీ స్టోరీలు కాదు ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళడానికి మనకి మార్గాలు చూపిస్తున్నారు. కాదండీ వాళ్ళు దేవుడు కాబట్టి అలా అనకూడదు. మనకి మార్గం సుగమం చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి ఫస్ట్ స్పిరిచువల్ లో కావలసింది సహనము ముందు సహనము తర్వాత ఇంట్లో వాళ్ళందరూ సహకరిస్తే మీకు స్పిరిచువల్ జరగదు. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించినప్పుడు వైరాగ్యము విరక్తి వస్తేనే ఇది స్పీడ్ గా జరుగుతుంది.
(05:30) చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో సహకరించేస్తే బాగుండు నేను స్పిరిచువల్ లో బాగా వెళ్ళిపోతాను అనుకుంటారు. అలా ఎలా కుదురుతుందమ్మా అలా కుదరదు నువ్వు ఆధ్యాత్మికత వెళ్తున్నావు అనిఅంటే నీకు అవేర్నెస్ కావాలి నీకు అర్థంఅవ్వాలి. సిచువేషన్ అర్థంఅవ్వాలి సిచువేషన్ హ్యాండిల్ చేయడం కోసమే ఆధ్యాత్మికత హ్యాండిల్ చేయటానికి నీకు సహకరిస్తుంది అలాగే మనల్ని శుద్ధి చేయడానికి సహకరిస్తుంది.
(05:55) అది తెలుసుకో ఆ జ్ఞానం కావాలి ముందు ఉంటే సరిపోదు ఇంకోటమ్మ విచిత్రమైన సంఘటన ఒకటి అంటే నా దగ్గరికి ఈ జాతకాల కోసమని వచ్చిన ఒక క్లైంట్స్ అనుకోండి క్లైంట్స్ అనుకోవడంగా నేను చాలా ఒక రకంగా మంచిగా ఫీల్ అయ్యాను ఒక రకంగా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా ఒకోసారి సందిద్ధంలో పడిన ప్రశ్న వాళ్ళద్దరు పిల్లలు మంచిగా చదువుకున్నారు ఒక ఆధ్యాత్మిక స్కూల్లో సత్యసాయి స్కూల్లో చదువుకున్నారు.
(06:32) అయితే వాళ్ళ పేరెంట్స్ స్టోరీ చెప్పారు వాళ్ళద్దరు సెంట్రల్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ మదర్ ఒక రాష్ట్రంలో ఫాదర్ ఒక రాష్ట్రంలో పని చేయటం వాళ్ళ వాళ్ళకి అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో వాళ్ళకు వాళ్ళకి రిలేషన్స్ ఏర్పడటం వీళ్ళని మటుకు వాళ్ళ తాతగారు వల్ల వీళ్ళవచ్చి స్కూల్ స్కూల్లో చదివారు మంచిగా అయిపోయారు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయింది.
(07:00) ఇప్పుడు వీళ్ళఏంటి తల్లి ఒకరితో రిలేషన్ తండ్రి ఒకరితో రిలేషన్ వీళ్ళద్దరు ఎప్పుడు కొట్టుకుంటుంటారు మా తల్లిదండ్రులను ఎట్లా సంస్కరించాలి అని ఇద్దరు బిడ్డలు అంటే 23 24 ఏళ్ళ ఉన్నటువంటి బిడ్డలు వచ్చి అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి నాకు ఏం చెప్పాలి అంటే వాళ్ళ జాతకాలు చూశాను రెమిడీలు చెప్పని ఎవరికైనా కొన్ని ఉంటాయి చెప్పడం అది వేరు కానీ మేము బిడ్డల గా మా అమ్మని మా నాన్నని ఎట్లా సంస్కరించి పద్ధతిలో కూర్చోబెట్టాలి అని ఒక 23 ఇయర్స్ అమ్మాయి 24 ఇయర్స్ అబ్బాయి అడిగితే మనం ఏం చెప్పాలి ఎలా తల్లిదండ్రులను సంస్కరించొచ్చు అని చెప్పాలో నాకైతే అర్థం కాలేదు మీరైతే ఏం చెప్తారు
(07:46) [నవ్వు] భారతదేశంలో ఈ సంస్కృతి లేదు ఒకప్పుడు కానీ ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి సంస్కృతి తీసుకున్నామో మానవత్వం వల్ల రాక్షసత్వంలోకి పశుత్వంలోకి వెళ్తుంది. అలా పశుత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నం అవ్వడం అనేది జరుగుతుంది. ఇది బాధాకరమైన విషయం అందుకే ఇప్పుడు మాలాంటి వాళ్ళము లేకోతే మహాత్ములు అందరూ కూడా బయటికి వచ్చి ఈ ఈ సంస్కృతి తర్వాత ఈ గన్ కల్చర్లు దొంగతనాలు ఇవి పెరుగుతున్నాయి అంటే పాపభీతి తగ్గిపోయింది.
(08:25) పాపభీతి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇవన్నీ ఎక్కువ ప్రబలుతున్నాయి సొసైటీలో దానివల్ల పెద్దలు కాదు నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది. పిల్లలే బాగా సఫర్ అవుతున్నారు. పూర్వం తల్లిదండ్రులు నువ్వు ఇది చదువుకో అది చదువుకో అని పిల్లల్ని హింసించేవారేమో ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లల్ని హింసిస్తున్నారు నువ్వు బాగా సంపాదించు లేకపోతే వాళ్ళు ఎవరో ఏం చేసినా మాకు అనవసరం నువ్వు బాగా పేరు తెచ్చుకో బాగా సంపాదించే అనే విషయం వచ్చేటప్పటికి పిల్లలు చాలా ఇబ్బంది వస్తుంది ఇదైతే నిజం కానీ ఆ తల్లిదండ్రులు అలాగ మారరు ఇప్పుడు ఎందుకంటే ఇంకొక రిలేషన్ లోకి వెళ్ళిపోయాక
(09:03) అది పశుత్వం కాబట్టి అది అంత ఈజీ కాదు. కాబట్టి నేను నా సలహా అయితే ఏం చెప్తానఅంటే ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూర్చోబెట్టో లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టో గట్టిగా చెప్పో ఏదైనా చేసి మార్చగలిగితే మార్చడం మార్చలేకపోతే కనుక ఇంకా తల్లిదండ్రులు వదిలేయడమే కరెక్ట్ అనుకుంటాను ఎందుకంటే పశువు లక్షణము ఎవరు మార్చలేరు.
(09:28) అంత ఈజీ కాదు మీరు గమనిస్తే తెలుస్తుంది ఆ పశువుని మీరు కొట్టి తిట్టి చేసిన అప్పటికి మారినట్టు ఉంటుంది మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వీళ్ళతో ముడిపడి ఇబ్బంది పడే కంటే పిల్లలు వాళ్ళకి ఎక్కువ భవిష్యత్తు ఉంది పిల్లలకి వీళ్ళకి జరిగిపోయిన భవిష్యత్తు ఇదంతా కూడా కాబట్టి వీళ్ళ కోసమని వాళ్ళు మానసికంగా నలిగిపోయి సఫర్ అవ్వడం కంటే లాస్ట్ ప్రయత్నంగా గట్టిగా ఇదిగో మేము మీలా అయితే మీతో కలిసి ఉండం ఇంకా [గొంతు సవరించుకోవడం] మ్ ఇక్కడితో క్లోజ్ ఆహా ఎట్లా కలిసేయలేరు వీళ్ళేమో హాస్టల్ లో పడి ఉన్నారు వాళ్ళు ఎక్కడో ఆ మాత్రమైనా మాట్లాడుకొని మార్చాలఅనుకుంటున్నారు కదా
(10:07) మరి లాస్ట్ ప్రయత్నంగా చేసి అక్కడితో క్లోజ్ చేసేడు నా సలహా అయితే అంతే ఇంక అంతకంటే మనం ఆలోచించలేము అంతకంటే చెప్పలేము కూడా ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అంటే కొన్ని ప్రశ్నలు ఆ అలా గుండెల్లో ఉండిపోతాయి ఉండిపోతాయి ప్రశ్న అంటే నేను ఈరోజు వ్యత్తపరుస్తున్నాను అంటే బయట తల్లిదండ్రులు చాలా దుర్మార్గంగా ఉన్నారు అది అయితే నిజము ఎందుకంటే ఇల్లీగల్ రిలేషన్ అనేది చాలా ఎక్కువ ఎక్కువగా ఉంది ఇక్కడ ఇద్దరూ కనపడుతున్నారు కానీ ఎవరో ఒకళ్ళైనా ఉంటున్నాయి.
(10:40) ఉన్నప్పుడు ఆ సఫరింగ్ ప్రతి కుటుంబంలోనూ వస్తుంది. అది ఆ తల్లిదండ్రులు బాధ్యతా రహితము అనేది ఎంత పాపమో వాళ్ళకి తెలియక ఇదంతా జరుగుతుంది. అది ఎంత పాపం అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళు ఆ పాపం తుడపలేరు. అనుభవించాల్సి ఉంది కర్మ ఎప్పుడూ కూడానమ్మ చేసినప్పుడు తెలీదు అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది అనుభవించినప్పుడు నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాడు కానీ పూర్వజన్మ కృతం పాపం పుణ్యం రెండు ఉన్నాయి కాబట్టి పూర్వజన్మ కృతం వచ్చిందని అనుకోడు.
(11:17) అండ్ ఇవన్నీ కూడా ఈరోజు టెంపరరీ కోరికలో టెంపరరీ దాంతో పెట్టుకున్నవన్నీ కూడా జన్మలు పడతాయి ఎందుకంటే ఈ పిల్లలు ఎప్పుడైతే అలా నలుగుతూ ఉన్నారో ఏడుస్తూ ఉన్నారో ఆ సఫరింగ్ అంతా వాళ్ళకి పాపం కిందే మారుతుంది. కాబట్టి ఈ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అంటే వీళ్ళద్దరినీ వదిలేసి వాళ్ళద్దరూ ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు సుఖంగా వాళ్ళ వాళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తు వాళ్ళు అలాంటి పనులు చేయకుండా ఎందుకంటే జీన్స్ లో ఇవన్నీ పశు లక్షణాలు వస్తాయి కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఆ అవేర్నెస్ తో నెక్స్ట్ మంచి జీవితం గడిపితే బాగుంటుంది అనిపిస్తుంది.
(11:52) వివేకానందుడు చెప్తాడు ఎవరైతే సఫర్ అయ్యారో అలాంటి సఫరింగ్ ఇంకొకళ్ళకి ఇవ్వకపోవడం చాలా బుద్ధిమంతుల లక్షణం అంటాడు అలా జీవిస్తేనే మంచిది

No comments:

Post a Comment