Saturday, November 21, 2026

🔴 Why Gen Z Doesn't Want Children Anymore! Double Income No kids | #couplepreneurs

🔴 Why Gen Z Doesn't Want Children Anymore! Double Income No kids | #couplepreneurs

Author Name:Couplepreneur

Youtube Channel Url:https://www.youtube.com/@The_Couplepreneur

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lNeTWJjHV5Q





Title: 🔴 Why Gen Z Doesn't Want Children Anymore! Double Income No kids | #couplepreneurs

Author Name: Couplepreneur

Description: Are you considering a Double Income No Kids lifestyle? We discuss how the shift in family size has changed over the last 50 years.

Over the past few decades, the societal approach to family planning has undergone a massive transition. Where elder generations often prioritized large family structures, many modern couples are now choosing to remain child-free. We explore the reasons behind this shift in population trends and why the traditional path is no longer the default for everyone.

In this episode, we reflect on the cultural expectations surrounding parenthood and the personal freedom that comes with opting out of the traditional family model. Understanding these demographic changes helps put our own life choices into a clearer perspective.

If you are navigating your own path regarding lifestyle choices and family planning, subscribe to Couplepreneur for more honest conversations on money, life decisions, and modern relationships. Do you think the trend toward smaller families is a positive change for society?

📌 Subscribe to Couplepreneurs for more podcasts and real conversations.

#DINK #DINKLifestyle #GenZ #ChildfreeByChoice #DoubleIncomeNoKids #Parenthood #RaisingKids #Millennials #ModernRelationships #Couplepreneurs

00:00 Intro
03:59 Good News Trauma!!
12:30 Finance and Expenses
17:50 Unkept Promises!
23:30 Are we going to be DINK couple?

Transcript:
(00:09) అప్పట్లో పోషించడం అంటే టైం ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేయడం కాదు. ఎల్డర్ జనరేషన్స్ అందరూ హావ్ కిడ్స్ హావ్ కిడ్స్ అని చెప్తూ ఉంటారు ఈ రీసెంట్ దాంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎదిగే పిల్లలు ఉన్న వాళ్ళు అసలా వద్దు బాబు అప్పుడే వద్దు ఎంజాయ్ చేయండి బయటికి తిరగండి ట్రిప్పులకు వెళ్ళండి ఆ తర్వాత యు కెనాట్ డూ దట్.
(00:32) ఇప్పుడు చాలా కష్టం కదా అది ఇది అని ఏమైనా చెప్పావు అనుకో రీసన్ ఎందుకు జస్ట్ కనేసి ఇచ్చేయండి మేము చూసుకుంటాం. ఇది మమ్మీ బాధ్యత మమ్మీ రెస్పాన్సిబిలిటీ దే షుడ్ టేక్ కేర్ ఎందుకు మమ్మీ సరిగా చూసుకోలేక కాబట్టే కిడ్స్ ఇలా ఉన్నాయి. అప్పుడు మేము ఇంతమందిని పిల్లల్ని పోషించాము [నవ్వు] పెళ్లిళ్లు చేశాము బట్ సీరియస్లీ అసలు దాన్ని దీన్ని కంపేర్ చేయడం ఇట్స్ లైక్ వెరీ రాంగ్ థింగ్ అప్పుడు సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు సిచువేషన్స్ ఎలా ఉన్నాయి రీసెంట్ గా ఎవరికో బేబీ పుడితే మేము వి థాట్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలో మాకు తెలియదు లిటరల్ గా బేబీ ఏమి ఇవ్వచ్చు గిఫ్ట్ అని అడిగితే ఫస్ట్ ఒక
(01:14) డైపర్స్ బ్యాగ్ ఫుల్ సెట్ ఉంటది కదా ఒక ఇయర్ కి సరిపడా ఇచ్చిన పర్లేదు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు వాళ్ళు చాలామంది ఏమంటారంటే మీ కిడ్స్ ని వద్దు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కామెంట్స్ పెడతారు అంటే మీ పేరెంట్స్ కూడా ఇలానే అనుకోవాల్సింది మీరు కూడా మనకి ఎందుకు అసలా హూ ఆర్ వి [నవ్వు] అదే డ్యూయల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కిడ్స్ గురించి ఐ నో ఇది చాలా ప్రైవేట్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్ బట్ ఇలా పబ్లిక్
(01:57) ప్లాట్ఫామ్ లో కూర్చుని మీ అందరి ముందు ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చూస్తే ఎవ్వరూ ఈ టాపిక్ ని అసలు సెన్సిటివ్ గా అండ్ ప్రైవేట్ మ్యాటర్ లాగా అస్సలు కన్సిడర్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ అసలు పెళ్లైన వన్ ఇయర్ తర్వాత నుంచి ఒకటే క్వశ్చన్ పిల్లలు ఎప్పుడు? ఇంకోటి న్యూస్ ఎప్పుడు చెప్తావ్? ఏ క్వశ్చన్స్ ఏ ఫ్యామిలీ గ్యాదరింగ్ కి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా కి వెళ్లినా లిటరల్ గా వాళ్ళకి ఫోన్ చేసినా కూడా దే ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఆ చాలామంది నార్మల్ గా ఫోన్ చేసినా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటున్నారు ఏంటి గుడ్ న్యూస్ ఆ గుడ్
(02:28) న్యూస్ ఆ అని అంత లేదు ఫస్ట్ చెప్పింది వినండి అని ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సో ఎవ్రీ వన్ ఇస్ ఇంటర్ఫియరింగ్ అది నేను తప్పు అనను ఈరోజు మనం అదే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అసలా యంగ్ కపుల్స్ మాలాంటి యంగ్ కపుల్స్ ఎందుకు పిల్లలు అనగానే వెనకడుగు వేస్తున్నారు భయపడుతున్నారు ఎట్ ది సేమ్ టైం పేరెంట్స్ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు తొందరపడుతున్నారు? [సంగీతం] అండ్ ఆర్ వి గోయింగ్ టు బి ద డిం కపుల్? అదే డ్యూయల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ సో ఇప్పుడు చాలామంది ఇదే లైఫ్ స్టైల్ ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు మేము కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవ్వబోతున్నామా [సంగీతం]
(03:02) లేదా కిడ్స్ ని కావాలనే డిలే చేస్తున్నామా? అండ్ దాంతో పాటు ఎక్స్పెటేషన్స్ వర్సెస్ రియాలిటీ ఉంటది చూడు పేరెంట్స్ ఎక్స్పెటేషన్స్ సొసైటీ ఎక్స్పెటేషన్స్ ఒకలా ఉంటాయి. బట్ యాక్చువల్ రియాలిటీ ఏంటి ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ టాపిక్ మనకే కాదు చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్ కి ఆర్ కిడ్స్ గురించి ప్లాన్ చేస్తున్న లేదా కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు వీళ్ళందరికీ రిలేట్ అయ్యే టాపిక్ సో వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ వీడియోలోకి జంప్ ఇన్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ
(03:28) సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అసలు వచ్చే వ్యూస్ కి సబ్స్క్రిప్షన్ కి ఏమైనా సంబంధం ఉందా? లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్ కి మీ రెస్పాన్స్ చూస్తే క్రేజీ గా ఉంది 70,000 50,000 వ్యూస్ చేస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ చూస్తే ఇంకా 1500 దగ్గరే ఉంది. సో ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాం మంచి స్టఫ్ ఉండే కంటెంట్ తో మీ ముందుకు వస్తాం సో తప్పకుండా సో యషన్ అసలు ఎందుకు పెళ్లి అవ్వగానే పిల్లలను స్టార్ట్ చేస్తారు యషన్ ప్రతి ఒక్కరు? మేబీ పెళ్లికి ముందు ప్లాన్ చేస్తే బాగోదు అందుకే నేను [నవ్వు] నేను
(04:03) అలా అనలే ఆ నార్మల్గా ఇలా పెళ్లి అయిందో లేదో సిక్స్ మంత్స్ నుంచి ఐ థింక్ దే విల్ స్టార్ట్ పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు ఇఫ్ యు థింక్ మన ఫ్యామిలీలో ఒక వన్ ఇయర్ తర్వాత నుంచి స్టార్ట్ చేశారు. నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే నాకే చైల్డ్ మ్యారేజ్ చేశారు మళ్ళీ నన్ను ఇంకో చైల్డ్ అంటున్నారేంటసలు మీరు అనుకున్నాను నేను సో హౌ డు యు ఫీల్ అంటే ఆ దేర్ ఆర్ దిస్ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ కదా ఇలా ఒక మ్యారేజ్ అవ్వగానే ఆ పిల్లలు అది ఇది అని ఐ డోంట్ అండర్స్టాండ్.
(04:39) అంటే ఐ ఫీల్ అది జనరేషన్స్ వైస్ గా పెళ్లి అవ్వగానే పిల్లలు అనే కాన్సెప్ట్ ఎప్పుడో రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు సిచువేషన్స్ ఆర్ డిఫరెంట్ కదా. 60 ఇయర్స్ బ్యాక్ ఇట్ ఈస్ డిఫరెంట్ బికాజ్ అప్పుడంతా కూడా ఫార్మింగ్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు కాబట్టి మోర్ కిడ్స్ విల్ హావ్ మోర్ అంటే అక్కడ ప్రొడక్షన్ కి అవన్నీ ఇంకా మోర్ ఉంటాయి సో వీళ్ళకి యాక్చువల్గా ఏం ప్రెజర్ పడేది కాదు ప్రెజర్ ఏంటి అప్పట్లో పోషించడం అంటే టైంకి ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేయడం కదా.
(05:05) ఫిజికల్గా స్ట్రైనింగ్ ఉన్నా కూడా అంత మందిని కనడం తీసుకోవడం అవన్నీ కూడా బట్ ప్రొవైడింగ్ ది ఫుడ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ లైక్ సార్టెడ్ అనే ఫుడ్ వరకు మాత్రమే ఆలోచించడం అది గంజి అన్నం అయినా ఆవకాయ అన్నం అయినా లైక్ ఇట్ గోస్ ఉ బట్ నౌ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్డ్ ఆ బేబీ పుట్టక ముందు నుంచి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ కదా అంటే పోషించడం అన్నకన్నా లైక్ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పరంగా ఆర్ ఫైనాన్సెస్ పరంగా మైండ్ సెట్ పరంగా చాలా థింగ్స్ కి ప్రిపేర్ అయి ఉండాలి.
(05:36) ఓకే అసలు మీ మీ ఎల్డర్ జనరేషన్స్ లో ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి మై గ్రాండ్ మదర్ దే హావ్ అరౌండ్ లైక్ సెవెన్ కిడ్స్ అనుకుంటా. ఓకే యా అంటే మా మామయ్యలు పెద్దమ్మలు వీళ్ళందరూ ఆ సో బట్ నా జనరేషన్ కి ఐ యామ్ ది ఓన్లీ కిడ్ సో [నవ్వు] హౌ వాట్ అబౌట్ యు? [గురకలు] మా నానమ్మకి వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ పీపుల్ ఫైవ్ మా అమ్మమ్మకి [గురకలు] ఓకే సో దానికి ముందు చెప్తూ ఉంటారు అంటే ఈవెన్ సిరీస్ లోని
(06:24) [నవ్వు] ముఖ్యంగా దోస్ మూవీస్ ఏదైతే ఉన్నాయో అందులో ప్రతి దాంట్లో ఒక ఐదుగురు నలుగురు కిడ్స్ ఉంటారు ఎందుకు యూస్ ఒక్కొక్కడు ఒక్కో రూమ్లో పడుకుంటారు [నవ్వు] సో నాకు కూడా ఒక ఫైవ్ కిడ్స్ కావాలి ఆ ఫైవ్ కిడ్స్ కి ఫైవ్ కుక్కలు కావాలి ఆ కుక్కదానికి ఒక బ్యాడ్ ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు [నవ్వు] ఇప్పుడు సినిమాల్లో చూడడానికి కలిసి ఉందాం రా పెళ్లి చేసుకుందాం రా ఇవన్నీ బాగుంటాయి రియల్ సినిమాల్లో నువ్వు చెప్పినట్టు ఫైవ్ సెవెన్ కిడ్స్ ఉంటారు [గొంతు సవరించుకోవడం] వాళ్ళ ఎక్స్పెటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ ఓన్ ఎక్స్పెటేషన్స్ కాదు
(07:09) సొసైటీ వాళ్ళ రుద్దబడిన ఎక్స్పెటేషన్స్ అని నా ఫీలింగ్ [గురకలు] మై మామ్ అండ్ డాడ్ వర్ లైక్ కూల్ అంటిల్ సం టైం బట్ ఒకేసారి ఇప్పుడు వేరే వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు పియర్ ప్రెషర్ లోకి వెళ్ళిపోతారు అంటే నాకన్నా లేట్ గా పెళ్లి అయిన వారికి కిడ్స్ వచ్చేసిన తర్వాత [గురకలు] వాళ్ళకి వాళ్ళు చెప్తారు షి ఇస్ ప్రెగ్నెంట్ అంట ఓ మంచిదే కదా అంటే వాళ్ళు కొంచెం సాడ్ గా ఉంటారు ఎందుకు నాకు అర్థం అవుతుంది ఓకే మనం ఇంకా కాదు అని చెప్పి నాకేమనిపిస్తుంది అంటే ఒక ఒక విధంగా ఏదైతే కన్సర్న్ ఉందో దట్ ఇస్ ట్రూ
(07:57) ఆ నువ్వు చెప్పినట్టు అదే ఏజ్ కూడా ఇస్ ఏ బిగ్ ఫ్యాక్టర్ కదా వైల్ హావింగ్ కిడ్స్ అంటే అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ అండర్ 30 బాడీ అండ్ ఆల్ కెన్ అకామడేట్ వెల్ బేబీస్ కి ఇవన్నీ బట్ ఆఫ్టర్ 30 ఏజ్ వైస్ గా ఇవన్నీ ఉమెన్ కి కొంచెం కష్టం అవుతది కాబట్టి అంటే వాళ్ళు చెప్పేది సైంటిఫికల్లీ ఇట్స్ రైట్. [గురకలు] ఆ ఇప్పుడు ఉన్న జనరేషన్స్ లో దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే లాట్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఏ ట్రామా దట్ దే ఆర్ నాట్ హావింగ్ కిడ్స్.
(08:29) చాలా ఐవిఎఫ్ ప్రొసీజర్స్ అవి ఇవి బోల్డ్ ఎక్కువ అయిపోతున్నాయి. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకన్న కన్సర్న్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ రైట్ అనే అనిపిస్తుంది. నాకు మరీ ఎక్కువ కోపం రాదు అంటే ప్రతిసారి ఉమ్ బట్ ఇఫ్ ఇట్ ఇస్ జెన్యూన్లీ దే ఫీల్ బ్యాడ్ ఫర్ సమ్ రీజన్స్ కదా అంటే కావాలని ఇప్పుడు డిలే చేస్తే కావాలనుకున్నప్పుడు మనకి రా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు.
(08:54) మనకి పిల్లలు అప్పుడు డిలే అవ్వచ్చు. డిలే చేయకూడదని ఏదైతే ఉంటదో దట్ కన్సర్న్ ఇస్ ఆ కరెక్ట్ ఉమ్ బట్ వేర్ యాస్ కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి. అది అండ్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ సే అంటే నార్మల్ గా వెన్ దే ఆర్ రియల్లీ స్ట్రెస్ ఫుల్ మన పేరెంట్స్ దగ్గరికి నుంచి కూడా వినటం ఆ పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం ఎందుకు కరే ఇవన్నీ అంటే అంటే కొంచెం టఫ్ అవుతున్నప్పుడు ఫైనాన్షియల్ ఇవన్నీ ఉమ్
(09:36) అంటే మన సర్కిల్ లోనే వి సీ మన కజిన్స్ గానీ ఆర్ ఫ్రెండ్స్ గానీ ఎల్డర్ జనరేషన్స్ అందరూ హావ్ కిడ్्स హావ్ కిడ్्स అని చెప్తూ ఉంటారు కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో కిడ్s ఉన్న వాళ్ళు కొంచెం ఎదిగే పిల్లలు ఉన్న వాళ్ళు అసలా వద్దు బాబు అప్పుడే వద్దు ఎంజాయ్ చేయండి బయటికి తిరగండి చుట్టూ వెళ్ళండి ఆ తర్వాత యు కెనాట్ డు దట్. సో టేక్ టైం అనే చెప్తారు అండ్ వి సీ దట్ కూడా మనం ఏ పెళ్లిలో చూసినా ఆ ఏ పెళ్లి ఆర్ ఏ ఫంక్షన్లో చూసినా [నవ్వు]
(10:45) [నవ్వు] [నవ్వు] [నవ్వు]
(12:11) చూసుకోలేరు కాబట్టే కిడ్స్ ఇలా ఉన్నారు. అవును. [గురకలు] వచ్చి [నవ్వు] చూసుకుంటారు ఒకరు ఎవరైనా సరే బయట నుంచి ఎవరు వచ్చినా ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ అయినా కూడా ఎలా ఉంటది అంటే నాన్నకు ప్రేమతో లో డైలాగ్ ఉంటది కదా తాజ్మహల్ చూడడానికి వచ్చేవాడికి ఉన్న ఎక్సైట్మెంట్ అక్కడ ఉన్న వాచ్ మన్ కి ఉండదు రా వాడు రోజు చూస్తాడు కదా ఇలాగే
(12:55) ఉంటది నిజంగా. బానే ఏముంది ఎంత మంచి పిల్లోడు అది ఇది అనుకుంటా గాని లిటరల్ గా ఇంట్లో ఫ్రమ్ ఏ టు జెడ్ చేసేవాళ్ళకే తెలుస్తుంది. [గురకలు] సో యా అండ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ కిడ్ అంటే లైక్ ఎమోషనల్ గా ఫిజికల్ గా [నవ్వు] ఫైనాన్షియల్ గా ఫస్ట్ థింగ్ యాక్చువల్ గా చాలామంది యంగ్ కపుల్స్ భయపడేది దీని గురించే ఈవెన్ ఎట్ లెట్స్ బి ఆనెస్ట్ అంటే వి ఆర్ రియల్లీ స్కేడ్ అంటే స్కేడ్ ఇన్ ది సెన్స్ అది ఎందుకు అంటే చూసుకోలేము అనుకుంటాం.
(13:31) ఎవ్రీ వన్ ఇప్పుడు మేమే కాదు [గురకలు] అప్పుడు రోజులు పోయాయి ఉన్న దాంట్లో పెట్టేస్తాం అన్నది పోయింది. ఉన్న ఉన్న తర్వాత ఆ తర్వాత ప్లాన్ చేసుకుని పెడతా అనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసింది. అవును ఫస్ట్ కిడ్స్ కి చూసుకున్నాకే ఏదైనా యా సో లైక్ అన్ని ఇందాక అన్నట్టు ఒక జనరేషన్ కి ఓన్లీ పోషించడం అంటే ఓన్లీ ఫుడ్ వరకే మన పేరెంట్స్ జనరేషన్ కి ఫుడ్ తో పాటు ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
(13:59) అండ్ దే ప్రౌడ్లీ సే దట్ అప్పుడు మేము ఇంతమందిని పిల్లల్ని కన్నాము పోషించాము [నవ్వు] పెళ్లి చేశాము బట్ సీరియస్లీ అసలు దాన్ని దీన్ని కంపేర్ చేయడం ఇట్స్ లైక్ వెరీ రాంగ్ థింగ్ అప్పుడు సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు సిచువేషన్స్ ఎలా ఉన్నాయి అసలు దేర్ ఇస్ నో ఎట్ ఆల్. అసలు మనం అనుకున్నాం ఒక చిన్న లెక్క కాదు గాని ఒక నార్మల్ గా ఎక్స్పెన్సెస్ ఏంటో గుర్తు చేసుకుందాం.
(14:25) ఫస్ట్ థింగ్ మనం అనుకుంటాము పిల్లలు పుట్టిన తర్వాత ఎక్స్పెన్స్ అనుకుంటాం గాని పిల్లలు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి స్కాన్లు. ఎవ్రీ మంత్ అంటే రీసెంట్ గా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ హాడ్ కదా ఈ షేర్ మాట ఫస్ట్ గైనెక్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. సి తిక్కపోయారు గాయస్ లిటరల్లీ.
(14:47) ఎవ్రీ మంత్ టెస్ట్స్, క్యాన్సర్స్, డైట్, న్యూట్రిషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథਿੰగ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లేదు కాబట్టి కచ్చితంగా సప్లిమెంట్స్ [నవ్వు] కావాలి ఓ ఒక ఎక్స్పెన్స్ అయితే ఆఫ్టర్ దట్ ద రియల్ థింగ్ స్టార్ట్ చాలామంది దిస్ ఇస్ ద ఫన్ స్టోరీ కదా రీసెంట్ [గురకలు] గా ఎవరికో బేబీ పుడితే మేము వి థాట్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలో మాకు తెలియదు లిటరల్ గా బేబీ సో వి కాల్డ్ వన్ ఆఫ్ అవర్ అదర్ అంటే బేబీ మదర్ [నవ్వు]
(15:29) ఏమి ఇవ్వచ్చు గిఫ్ట్ అని అడిగితే ఫస్ట్ ఒక డైపర్స్ బ్యాగ్ ఫుల్ సెట్ ఉంటది కదా ఒక ఇయర్ కి సరిపడా ఇచ్చిన పర్లేదు దే విల్ బి రియల్లీ హ్యాపీ. మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు వాళ్ళు ఇచ్చేయండి ఆ డైపర్స్ బ్యాగ్ ఇవ్వండి. అంటే కొంతమందికి అంటే ఫార్ములా ఏదో ఉంటదంట సో దట్ ఇస్ లైక్ డామ్ ఎక్స్పెన్సివ్ సో లక్కీ ఆ ఆ ఆ దాంట్లోకి వెళ్ళా ఆ కేటగిరీలోకి ఫీడింగ్ కేటగిరీలోకి వస్తే ఓకే అది కాకుండా ఫార్ములా కేటగిరీలోకి బేబీ వస్తే మాత్రం అండ్ ఫస్ట్ వన్ ఇయర్ ఆ లైక్ పీడియాట్రిషియన్ చార్జెస్ అవన్నీ అంటే మంత్లీ 5000 ఎంతో చెప్పాడంట వన్
(16:17) కన్సల్టేషన్ కి అయింది లాస్ట్ టైమ్ 10 ఇయars 15 ఇయars ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఎక్స్ట్రా కేర్ ఎక్స్ట్రా ప్రీమియం ఆ ఎడ్యుకేషన్
(17:10) [నవ్వు] నర్సరీ కి ఎంత ప్రీ స్కూల్ [నవ్వు] అవును యా ఉమ్ అవును ఆ ఉమ్
(18:04) ఉమ్ ఆ కేస్ లో మేమే కాదు
(18:59) కిడ్ అంటే ఓన్లీ బట్టలు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం మాత్రం తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వడం వరకు మాత్రమే కాదు వాళ్ళు చెప్పినట్లుగా ఒక మైలుస్టోన్ అయితే కాదు చెక్ లిస్ట్ కాదు నాకైతే ఇదంతా చాలా పెద్ద బిగ్ డెసిషన్ అనిపిస్తుంది సో ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటది
(19:47) డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ కాన్సెప్ట్ ని ఏమైనా ఫాలో అవుతున్నారా సో అదే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అన్నమాట ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈ లైఫ్ స్టైల్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది అండ్ ఇది ట్రెండ్ అవ్వడంలో తప్పు కూడా ఏం లేదు అనిపిస్తుంది [గురకలు] మనం అదర్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే రిమోట్ రిమోట్ కపుల్ లా ఉండాలి అనుకుంటున్నారు అంటే ఎక్కడ ఒక దగ్గర ఫిక్స్ అయిపోవాలి అని అనుకోకుండా వాళ్ళకి నచ్చిన చోటు ఉంటూ నచ్చిన ప్లేసెస్ అన్ని ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా రెస్పాన్సిబిలిటీస్ కమిట్మెంట్స్ ఏం లేకుండా ఇద్దరు వర్క్ చేస్తూ ఇద్దరు
(20:23) హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ లాంగ్ ఫుల్ ఎంజాయ్ చేయాలి. అదర్ ఇంకా ఆన్గోయింగ్ ఎవరి మీద ఎక్స్పెటేషన్స్ ఉండకూడదు. వీళ్ళకి వీళ్ళ మీద ఎవరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఆ రెస్పాన్సిబిలిటీ చైన్ నుంచి అయితే బ్రేక్ తీసేసుకుంటున్నాను. అంటే క్లారిటీ మనం ఏం చేయొద్దు అని సొసైటీ వాళ్ళని ఎలా చూస్తుందో ఫస్ట్ వాళ్ళకి అనవసరం కాబట్టి ఏంటంటే చాలా న్యూ ఏజ్ టెక్ అయితే వచ్చేసింది.
(20:51) సో మెనీ పీపుల్ ఆర్ లైక్ ఫార్వర్డ్ [గురకలు] థింకింగ్ ఎగ్ ఫ్రీజింగ్ ఇలాంటివన్నీ [నవ్వు] అంటే ఆ పీపుల్ ఆబ్వియస్ గా క్వశ్చన్ కదా ఎప్పుడు మీకు ఇలానే ఉంటది రేపు పొద్దున్న మిమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మీరు ఏజ్ అయిపోయిన తర్వాత మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన సిచువేషన్ వస్తది. అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు.
(21:14) రేపు పొద్దున్న మీకు కావాలనిపిస్తది. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ బానే ఉంటుంది తర్వాత కా సో ఇవన్నిటికీ వాళ్ళకి ఆన్సర్స్ అనేవి దొరికేసినాయి. ఎగ్ ఫ్రీజింగ్ గాని ఆ టెక్నాలజీ అని ఈ టెక్నాలజీ అని బోల్డ్ వచ్చేసాయి. సో సింక్ సింగిల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ ఒకటి డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ డింక్ వాడ్ అంట. అండ్ యా ఇప్పుడు చాలామంది పెట్స్ ని ఆ కన్సిడరింగ్ ఎందుకంటే లెస్ స్ట్రెస్ఫుల్ అనాలేమో మోర్ కాదు లెస్ స్ట్రెస్ఫుల్ బికాజ్ ఈ స్కూల్స్ ఏవి
(21:59) [నవ్వు] ఉండవు. ఊరికే దానికి ఫుడ్ పెట్టడం వాళ్ళతో పాటు తిప్పడం అన్నీ ఇలా అయిపోతున్నాయి. అండ్ కొంతమంది ఆ సం టైమ్స్ నాకు కూడా అనిపిస్తది. ఆల్రెడీ ప్రపంచం ఎంత దారుణంగా ఉంది పొల్యూషన్, వాటర్ క్రైసిస్, నేచురల్ కలామిటీస్ ఏదైనా నాకు సునామీలు చూసినా సునామీలు కాదు గాని ఈ వరదలు, చచ్చిపోడాలు, [గురకలు] ఇలాంటివి క్రైసిస్ థింగ్స్, బిగ్ బిగ్ సిచువేషన్స్ అంటే మనకే ఎలా ఉంటదో తెలియదు, మనకే దిక్కు దివాణం లేకుండా ఉంది, ఎప్పుడు ఎలా అయిపోతామో తెలియదు అన్నట్టు ఉంది.
(22:41) సో మనం మళ్ళీ ఒక న్యూ లైఫ్ ని ఆ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని సావంటరా మీరు కూడా, మేమెందుకు అనుభవించాలి అన్నట్టు అన్నట్టు అనిపిస్తది కానీ ఆ తర్వాత నో నాట్ రియల్లీ కొన్ని కొన్ని సార్లు ఈ డింగ్స్ ఎవరైతే ఉన్నారో ఐ రిలేట్ కరక్టే కదా అనిపిస్తది, మంచిదే కదా అనిపిస్తది, ఇదేదో ఐడియా బాగుంది అనిపిస్తది కానీ బట్ ఇఫ్ ఐ థింక్ కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే నేను పిల్లలు లేకుండా నా వాట్
(23:26) ఇస్ దట్ అసలు నాకు చాలా ఇష్టం ఒక సం పాయింట్ ఆఫ్ టైం వరకు ఈవెన్ వి ఆర్ డింగ్స్ ఏ డింగ్స్ కిందే కన్సిడర్ చేయొచ్చు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లైఫ్ వాళ్ళతోనే స్పెండ్ చేయాలి. [గురకలు] ఐ డోంట్ వాంట్ టు మిస్ అంటే వి షుడ్ గివ్ ఫుల్ టైం టు దెం నాకు చాలా ఇష్టం. నేను గ్రోయింగ్ అప్ చాలా సార్లు అంటే ఎప్పుడు నా చుట్టూ ఏదో ఒక చిన్న బాబో, చిన్న పాపో ఉంటారన్నమాట.
(24:04) సో నేను చూస్తూనే ఉంటాను. అసలా పిల్లలు చుట్టూ ఉంటే నాకు ఒక్క నిమిషం కూడా అన్నమాట. పిల్లలు ఎదగకూడదు అనిపిస్తది. ఐ ఫీల్ ఏదైనా టెక్నాలజీ వచ్చి 10 ఇయర్స్ వరకే పిల్లలు 10 కూడా కాదు ఈ మధ్య 10 కి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. ఓ ఫైవ్ ఇయర్స్ వరకే పిల్లలు ఎదిగి ఆ తర్వాత అలా ఉండిపోతే ఎంత చిక్ గా అంతే హ్యాపీగా ఉంటె ఎంత బాగుంటది అనిపిస్తది.
(24:38) నేను కిడ్స్ లేకుండా అయితే ఉండను. ఉమ్ సో క్లారిఫైడ్ డింక్ అయితే కాదు మమ్మీ డాడీ హ్యాపీగా ఉండండి. సో ఇంక డింక్ కపుల్ కాదని రివీల్ చేసేసాం కాబట్టి కిడ్స్ ఎప్పుడు [నవ్వు] అంటే మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. దాన్ని గ్రో చేయడానికి ఉమ్ యా యా
(25:29) ఉమ్ ఎస్ చెప్తాం చెప్తాం మా వ్యాపారం [నవ్వు] అన్ని చెప్తాం ఇంకా బోల్డ్ ఉన్నాయి పాడ్కాస్ట్ లు. ఆల్సో మాకు కిడ్స్ ని మిస్ అవుతున్నట్టు ఏం అనిపించదు. సో ఇట్ ఇస్ పెట్ పేరెంట్స్ ఎవరైనా ఈజీగా రిలేట్ అవుతారు దట్
(26:14) కిడ్స్ ఎంత అయితే చాలా మందికి పిచ్చోళ్ళు అనిపిస్తది బట్ పెట్ పేరెంట్స్ అయితేనే రిలేట్ అవుతారని చెప్తున్నా అందుకే. కిడ్స్ అయితే ఎంత ఎంత అయితే రెస్పాన్సిబిలిటీ ఓ కుక్కలు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ అలానే చూసుకుంటాం మేము. సో యా ఆ ఆ అయితే ఉంది. సో విల్ నాట్ బట్ నా పరంగా అయితే బిఫోਰ 30 ఐ యామ్ థింకింగ్ బికాజ్ నేనే అనుకుంటా అంటే ఇప్పటికే ఆల్రెడీ బాడీలో జాయింట్లు అన్నీ కొంచెం [నవ్వు] పని చేసినా ఎక్కువ అవ్వదు సర్వైవ్ అవ్వలేము సో ఫుల్ ఆడుకోవాలి కాబట్టి వచ్చే పిల్లలతో కూడా సో 30 కి ముందే అని నేను అనుకుంటున్నా బట్ విల్ సీ అమ్మో దయ్యం
(26:53) నిజంగా. [నవ్వు] బై ద వే ఈ వీడియోతో మేము ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నా అంటే కిడ్స్ ఎప్పుడు కావాలి, కిడ్స్ ని ఎప్పుడు కనాలి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కిడ్స్ నిజంగా ఒక పర్సనల్ టాపిక్ కే సో అది ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్యూర్లీ ఓన్లీ ద పేరెంట్స్ ఎవరైతే ఆ బర్త్ డే ని తీసుకుంటారో నాట్ యువర్ పేరెంట్స్ నాట్ ఎనీ వన్ ఓన్లీ ద మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి ఉమ్ వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే.
(27:20) ఎవరు బయట చెప్తున్నారనో లేదా పియర్ ప్రెషర్ లోకి వెళ్లనో ఇలాంటివి వద్దు సో యు గైస్ సిట్ అండ్ డిసైడ్ యువర్ ఓన్ థింగ్. పాజిబుల్ సిచువేషన్ ఎందుకంటే అన్ని ఐ నో ఇప్పుడు ఎంత ప్లాన్ చేసుకున్నా ఫైనాన్షియల్ గా డబ్బులన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కూడా రేపు పొద్దున్న సిచువేషన్స్ అలానే అవుతాయి అని చెప్పలేము. ఏదైనా అవ్వచ్చు.
(27:41) దట్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ బట్ వాట్ ఎవర్ వి కుడ్ కంట్రోల్ వి షుడ్ ఎట్ లీస్ట్ ప్లాన్ అ బిట్. కొంచమైనా ప్లానింగ్ ఉండాలి. వద్దు అనుకోవడం ఆ చాలామంది ఏమంటారంటే మీ కిడ్స్ ని వద్దు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కామెంట్స్ పెడతారు అంటే మీ పేరెంట్స్ కూడా ఇలానే అనుకోవాల్సింది మీరు కూడా మనకి ఎందుకు అసల హూ ఆర్ వి ఆడు కన్నంటే నీకేంట్రా నొక్కి.
(28:02) ప్రాబ్లం మన ఇండియాకి ఏమీ పాపులేషన్ తక్కువ లేదు. బట్ ఉన్న వాళ్ళకి ఇంకా అలా పెరుగుతూనే ఉంటది. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ డెసిషన్ యాస్ టోల్డ్ ఒకప్పుడు లాగా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అంతా మారిపోయింది. వాళ్ళ పిల్లలు పుట్టాక వాళ్ళు సొసైటీలో ఏం చూస్తారో అది అడగడం స్టార్ట్ చేస్తారు. ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి.
(28:50) సో [నవ్వు] సో ఐ యామ్ ఐ యామ్ ఓకే టు హావ్ యాస్ మెనీ యాస్ కిడ్స్ అంటిల్ మై బాడీ సపోర్ట్స్ అండ్ మై ఫైనాన్షియల్ సిచువేషన్ ఈజ్ సపోర్టింగ్ మీ బట్ ది ఓన్లీ థింగ్ ఈజ్ ది బోత్ నా రెండు సపోర్ట్ చేయాలి. ఎస్ సో ఎస్ ఆ ఇన్ కేస్ వీడియో నచ్చి మీరు రిలేట్ అవుతానంటే కింద మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి ఫస్ట్. ఎస్ కామెంట్ చేయండి లైక్ కొట్టి ప్లీజ్ గాయస్ లైక్ కొట్టండి గాయస్ లైక్ కొట్టండి.
(29:18) ఏ లైక్ కూడా కాదు సబ్స్క్రైబ్ కొట్టండి గాయస్ ప్లీజ్ చాలా మంది చూస్తా గాని సబ్స్క్రైబ్ కొట్టట్లే. ప్లీజ్ ఎన్ని సార్లు చెప్పాలి ఇంక నేను నెక్స్ట్ వీడియో నుంచి పాటలు గట్ట రాసేస్తాను కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టి ఇట్టి చాలా పెద్ద డ్రామాటిక్ వే లో చెప్తా అలాంటివే ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్.
(29:37) కాంటెంట్ అనిపిస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మేము వి డోంట్ స్ట్రెస్ దట్ మచ్ సో నేను స్ట్రెస్ చేస్తున్నాను సో ప్లీజ్ గాయస్ లైక్ హాయ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ ప్రెన్యూర్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో బాయ్ బాయ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.

No comments:

Post a Comment