Saturday, November 21, 2026

ఎమోషన్స్ ఎందుకాని వోస్తాయి | what is emotion | kanth risa

ఎమోషన్స్ ఎందుకాని వోస్తాయి | what is emotion | kanth risa

Author Name:we know nothing baby

Youtube Channel Url:https://www.youtube.com/@balupodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aB1tE6IYa8s





Title: ఎమోషన్స్ ఎందుకాని వోస్తాయి | what is emotion | kanth risa

Author Name: we know nothing baby

Description: #spirituality #kanthrisa #motivational #kanthrisatrending #enlightenment #selfawareness

Transcript:
(00:00) అంటే ఎమోషన్స్ గురించి అడుగుదాం అనుకున్నాను. ఒకసారి నీ గురించి చెప్పు నేను ఎట్లా పరిచయం ఒక 30 సెకండ్స్ ఇంట్రో ఇస్తే. నాకు ఒక టూ ఇయర్స్ అయిపోతుంది. రాండమ్ గా నేను నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఇంటలెక్ట్ అవ్వాలి అంటే వేరే వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుండే. హుమ్ బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క తక్కువ మాట అంటే మనం ఇంకో ఇన్ఫర్మేషన్ నేర్చుకొని మనం ప్రూవ్ చేసుకోవాలి అది ఉంటది.
(00:26) అది ఆ ఇంకా బుక్స్ నాలెడ్జ్ తెలుసుకున్న మనిషి బుక్స్ గురించి వినడం, ఆడియో బుక్స్ అవన్నీ చేస్తుండే. అట్లా ఒకసారి నార్మల్ గా ఏదో మీరు బుక్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు. మధ్యలో ఆ మళ్ళీ రాండమ్ గా ఏదో వచ్చినట్టు ఉంది దాని తర్వాతకి కొంచెం కనెక్ట్ అవుతుంది. హుమ్ అంటే నా లైఫ్ కొన్ని కొన్ని విషయాలు మ్యాచ్ అవుతున్నాయి అంటే మ్యాచ్ అవుతున్నాయి ఇన్ సెన్స్ నువ్వు ఏం అవ్వాల్సిన అవసరం లేదు రా ఇట్లానే ఉండు కదా అంటే నువ్వు వెతుకుతున్నా ప్రూవ్ చేసుకోవాలి అవన్నీ ట్రై చేస్తున్నా కదా అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు రా ఇంకా ఉన్నాయ్ వదిలేసుకో అంటున్నావు.
(01:03) హుమ్ అది నచ్చింది అండ్ మెల్ల మెల్ల వింటుంటే మజా వస్తుంది. అంటే నువ్వు ఏం చేయాల్సిన అంటే ఇన్ని రోజులు నువ్వు ఏదో చేస్తేనే నువ్వు ఏదో ప్రూవ్ చేస్తేనే నువ్వు తోపు అంటురు దానికోసం వినడం మొదలు పెట్టావు. ఇప్పుడు నువ్వు ఏం చేయకుండా తోపు అంటున్నావు అది కొన్ని రోజులు పోయిన తర్వాతకి అసలు ఈ తోపు అనిపించుకోవడం కూడా సైడ్ పెట్టేసావు.
(01:23) అవును అది మంచిగా అనిపించింది ఇంకా తెలియకుండానే వీడియోస్ వినడం వినడం మెల్లగా తెలిసిన దగ్గర హుమ్ మనం ఈ పాయింట్లు చెప్పి మనం తోపు అని ప్రూవ్ చేసుకోవడం. హుమ్ దాని తర్వాత తర్వాతకి అసలు ఈ ప్రయత్నం కూడా వదిలేసేయ్ నువ్వు ఎట్లున్నావు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావు. హుమ్ అది కనెక్ట్ అయింది. అట్లా ఇంకా వీడియోస్ చూడడం చూడడం కొన్ని రోజులకి కొన్ని సార్లు ఏమనిపిస్తుండే అంటే నాకు అర్థమైపోయింది నేను జ్ఞానిని జ్ఞానిని అయితే నా అనిపిస్తుండే.
(01:56) మళ్ళీ కొన్ని రోజులకి రియాలిటీ వస్తుండే ఏం కాలేదు నార్మల్ ఉన్నావు. అంటే ఇమాజినേഷൻ లో అనుకోవడానికి బాగానే ఉంటుండే. మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్లి అది అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది. గుడ్ వెరీ గుడ్. ఇంకా ఇప్పటికీ అజ్ఞానం ఉందని అర్థమైంది. కానీ ఆ అజ్ఞానాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే కొన్ని విషయాలు తెలిసినాయి. కొన్ని తెలవని లేవు.
(02:18) ప్రాసెస్ లో తెలిస్తే తెలిసినాయి. లేకపోతే ఇట్లానే ఉన్న సూపర్ హ్యాపీ. వెరీ గుడ్. అదే యాక్సెప్ట్ చేసుకున్నా. ఇంకా ఇట్లానే నేను YouTube కూడా స్టార్ట్ చేసిన అన్నమాట ఫస్ట్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి ఒక టూ ఇయర్స్ అట్లా స్టార్ట్ చేయడం మళ్ళీ వేరేది పట్టుకోవడం ఇంకోటి పట్టుకోవడం ఇంకోటి పట్టుకోవడం అలా అలా అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి స్టార్ట్ చేసిన అంటే మీ టాక్స్ నుంచి ఇన్స్పైర్ అయిన కొన్ని మాటలు ఉంటాయి కదా నా లైఫ్ లో నేను నా ప్రాక్టికల్ గా అప్లై చేసిన ఏమన్నా వర్కౌట్ అయినాయా అంటే మీరు చెప్పినారు ఒక మాట అలాంటిది సేమ్ సిచువేషన్ ఒక మనిషితోని
(02:55) లేదా ఒక సందర్భంలో నాకు జరిగినయి నాకు ఓకే అనిపించినాయి అంటే మీ సారం కూడా అదే కదా అవును. నీ అంటే నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నుంచి చెప్పు కానీ ఏదో చెప్పాలని చెప్పకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పకు. అది నేను అప్లై చేసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పు. ఆ తెలిసింది చెప్పకు. అదే అదే ఆ అదే అంటే కొన్ని కొన్ని సార్లు ఏమైతది అంటే చెప్పేస్తుంటాం విన్నది ఇప్పుడు మీ దగ్గర విన్నా నేను నెక్స్ట్ టైం వాడికి నాకు తెలిసినట్టే చెప్తా నేను.
(03:23) అంతే అర్థమైందా ఆ అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు తెలుసా లేదా కాకుండా ఒక అది ప్రాక్టికల్ గా నిజమేనా కాదా కాదు అంటే ఇప్పుడు మీరు చెప్పినారు కదా అది కూడా వద్దనుకున్న అంటే నాకు ప్రాక్టికల్ గా తెలవదు కదా తెలవనిది మీ ఇన్ఫర్మేషన్ చెప్పింది వేరే వాళ్ళకి చెప్పాల్సిన అదే అవసరం కూడా లేదు చాలా మంచి స్టాండ్ అది.
(03:44) ఉ వెరీ నైస్. అలా ఇంకా పీస్ఫుల్ గా ఉంది హ్యాపీ ఉంది ఇంకా YouTube ఏంటి అంటే వేరే విషయాలు ఓకే ఆన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఫ్లో వస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి అవును. అంటే చేసింది కొంచెం రిలాక్సడ్ గా ఉన్నవి చేసుకుందాం వర్క్స్ అనేసి ఇంతకుముందు వరకు నేను చేసిన అన్ని YouTube ఛానల్స్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది.
(04:07) అంటే స్ట్రెస్ అంటే మరి ఇప్పుడు వీడియో పెట్టాల్సిందే రెండు మూడు రోజులకు ఒకసారి. ఇది ఎట్లా అంటే పర్లేదు వీడియో ఆన్ చేసేస్తున్న కొన్ని కొన్ని సార్లు ఇక్కడ కూడా అయితుంటది. అంటే స్టార్ట్ చేయడానికి కానీ ఒకసారి స్టార్ట్ చేసినాక అది ఫ్లో కంటిన్యూ అవుతుంది. అవును. హ్మ్. బాగుంది వెరీ నైస్. అంటే మీ కొన్ని కొన్ని థింగ్స్ అంటే ఫోన్ పడ్డప్పుడు చూడడం కావచ్చు.
(04:31) అది నా లైఫ్ లో కూడా ప్రాక్టీస్ చేసినా. ఈ అట్లా కొన్ని మంచిగా అనిపించినాయి ఆ జరిగినాయి ప్రాక్టీస్ లో పెట్టినా. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒకటి మీరు ఏం జరిగిన చూడండి అని చెప్తారు కదా. ఐ థింక్ ప్రాక్టికల్ గా పెట్టినా కానీ ఎప్పుడు వర్కౌట్ కాలేదు. ఒకసారి ఏమైంది అంటే ఒక అంకుల్ ఏదో సంథింగ్ ఏదో అంకుల్ గురించి ఆలోచిస్తే నువ్వు ఆలోచించొద్దు అనుకొని అంటే మీరు ఎప్పుడు ఏం చెప్తారు ఒక థాట్ వస్తే ఒక థాడ్ పర్సన్ లాగా చూడండ్రి అని.
(04:59) అదే మీరు కాదు అనుకోని అని చెప్పినారు కదా. నేనేం చేసినా అంకుల్ తోనే అదే విషయం అయింది ఇప్పుడు థింక్ చేయాల్సిందే థింక్ చేయాల్సిందే ఆలో మళ్ళీ ఆలోచిస్తూనే ఉన్నా. కొంచెం సేపు అయిన తర్వాత మా అమ్మ ఏదో వర్క్ చెప్పిందో లేకపోతే వేరే వర్క్ లో పడిపోయి కొంచెం సేపు అయిన తర్వాతకి ఆ విషయాన్ని నేను అంత లైట్ తీసేసుకున్నా అన్నమాట.
(05:23) ఆ పర్టికులర్ మూమెంట్ లో నాకు హై అనిపించింది హర్టింగ్ అనిపించింది. కొంచెం సేపు అయినాక నాకు పిచ్చి లైట్ అప్పుడు నాకు మీరు చెప్పింది అర్థమైంది. థాడ్ పర్సన్ లాగా చూడు అంటే కొంచెం సేపు అయినాక అదే వెళ్ళిపోతది. నువ్వు ఆ టాపిక్ అయితున్నప్పుడు నువ్వు డీటెయిల్ గా చూస్తున్నావు కాబట్టి అది నీకు పెద్ద పెద్దగా అయికుంటా పోతుంది. అదే సెన్స్ అర్థమైంది. పర్సనల్ గా తీసుకుంటే ఒకలాగా చూస్తే మరొకలాగా అవును.
(05:45) ఇది నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది ఎట్లా అంటే మీరు ఆ థాట్ ని థాడ్ పర్సన్ లాగా చూడమన్నారు కదా. నేను ఎప్పుడూ ఆ అది నా థాట్ లాగానే చూసినా. ఈ వేరే వర్క్ చెప్పడం వల్ల కొన్ని సేపు గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాతకి ఇప్పుడు థాడ్ పర్సన్ లాగా చూడగలగినా అంట. సెన్స్ అర్థమైంది. హ్మ్. ఈ వేరే వర్క్ కి వెళ్లడం వల్ల నాకు గ్యాప్ దొరికింది కదా.
(06:07) ఆ స్పేస్ లో నేను థర్డ్ పర్సన్ లా చూడగలిగింది. ఓకే ఇప్పుడు అంత ఫరక్ పడతది ఆ టైంలో అంత హై ఎమోష널 గా ఎఫెక్ట్ అయినా కొంచెం టైం తీసుకున్నాక రిలాక్స్ అవుతుంది అంటే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతున్నా అదే అప్పుడు తెలుస్తుంది. బాగున్నాయి చాలా గుడ్ అబ్జర్వేషన్ రైట్ అబ్జర్వేషన్ బాగుంది సో ఈరోజు ఏం చర్చిద్దాం అనుకున్నావ్? ఈరోజు నేను కొన్ని టాపిక్స్ అనుకున్నాను నీతోని ఫస్ట్ ఎమోషన్స్ గురించి అండ్ మన మెయిన్ మన ఏ కోర్ టాపిక్ మాట్లాడిన మీరు అంటే దాన్ని డివైడ్ చేసి డివైడ్ చేసి ఏది కావాలంటే అదే మాట్లాడతారు కాబట్టి అవును నేను ఎమోషన్ టాపిక్ తీసుకొస్తున్న దాని
(06:48) చుట్టూ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆర్ మీరు అబ్జర్వేషన్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తారు అని మెయిన్ గా ఎమోషన్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఫిక్స్ అయితా అంటే నా ఎవరైనా లైఫ్ పార్ట్నర్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఒక్క మాట అనకూడదు ఎఫెక్ట్ చేయొద్దు ఎమోషన్ లా ట్రిగ్గర్ అయ్యేది అనొద్దు అనేసి ఫుల్ హ్యాపీగా ఉండాలి అనేసి అనుకుంటా కానీ పర్టికులర్ మూమెంట్ నేను వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆర్ వాళ్ళు నేను అనుకున్న లాగా వాళ్ళు ఉండనప్పుడు అంటే కొన్ని అనుకుంటాం కదా ఈరోజు ఇలా ఉందాం ఇలా చేద్దాం అనో లేకపోతే వీళ్ళు
(07:24) నాతో ఇలా ఉంటారనో అనుకున్నప్పుడు వాళ్ళు నాతో అలా ఉండనప్పుడు ఆర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు ఎమోషన్ ట్రిగ్గర్ అయిపోతుంది మళ్ళీ నేను ఎంతో వద్దనుకున్న గాని ఆ పర్టికులర్ మూమెంట్ లా మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తున్న అట్లనే హర్ట్ చేస్తున్న ఎంత అనుకున్న గాని ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ లో మాత్రం అది ఆపలేకపోతున్నా ఉ ఆ అది ఒక్కటి ఎందుకు అంటే అది ఒక్కటి ఎలా ఎలా క్రాక్ చేయాలో అర్థం కావడం లేదు.
(07:57) ఫస్ట్ అఫ్ ఆల్ ఎమోషన్ ఎందుకు వస్తుంది? ఎమోషన్ వాట్ ఇస్ ఎమోషన్? నేను అబ్జర్వేషన్ చేసింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒకటి లేకపోతే నేను ఒకటి రైట్ అనుకుంటున్నా లేకపోతే నేను ఒకటి కావాలి అనుకుంటున్నా. నా మైండ్ లో ఒకటి పిక్చర్ ఉంది ఇక్కడ. హ్మ్. ఆ పిక్చర్ కి మ్యాచ్ కానప్పుడు నేను అనుకున్నది అవ్వట్లేదు అన్నప్పుడు ట్రిగ్గర్ అయితుంది.
(08:17) హ్మ్. అది ట్రిగ్గర్ అయినప్పుడు ఓకే ఇంకొంచెం అక్కడనే ఉన్న అదే ప్లేస్ లో ఉన్న దాని గురించి ఆలోచిస్తున్న పెరిగి పెరిగి పెరిగి పెద్దగా అయితుంది. హ్మ్. అది అబ్జర్వ్ చేసిన. ఓకే గుడ్. ఓకే. సో బేసికల్లి ఎమోషన్ అన్నది ఫిలాసఫికల్ గా ఒకటి. హ్మ్. స్పిరిచువల్ గా మరొకటి. హ్మ్. సోషల్ గా ఒకటి. హ్మ్. సో ప్రతి పర్సనల్ ఈ త్రీ ఫోర్ ఆస్పెక్ట్స్ ని కనెక్ట్ అయినాడు సోషల్ ఎనిమల్ బయటికి వెళ్తే.
(08:53) హ్మ్. ఫ్రెండ్స్ మధ్యన కూర్చొని సుత్తి వేసుకుంటున్నప్పుడు ఒక రకమైన తాత్విక చింతనలో ఒక ఎమోషన్ వస్తుంది. హ్మ్. తర్వాత ఆధ్యాత్మిక పరంగా ఎమోషన్స్ ఉన్నాయి. రమణ మహర్షికి ఎమోషన్ ఉండదా? అంటే ఎమోషన్ ఉండొచ్చేమో కానీ మన డెఫినెషన్ లో ఉండకపోవచ్చు. సో ఫిలాసఫికల్ గా ఎమోషన్ అంటే ఏం చెప్తున్నారు అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ కి అవుట్సైడ్ వరల్డ్ కి మధ్యన ఉన్న ఒక సంఘర్షణ వల్ల కలిగేది అది.
(09:24) హ్మ్. అట్లా కాకుండా డే టు డే లైఫ్ లో మనం చూస్తే ఎమోషన్ ఎట్లా అనుకోవచ్చు తేలికైన పరిభాషలో నువ్వు అనుకున్న దానికి జరుగుతున్న దానికి మధ్యన ఉన్న గ్యాప్. హ్మ్. ఆ ఎమోషన్ అనేది బేసికల్ గా ఒక కాంబినేషన్ ఆఫ్ కపుల్ ఆఫ్ వర్డ్స్ అంటే ఒక బ్యాగ్ అది ఎమోషన్ బ్యాగేజ్ అంటాం దాన్ని. హ్మ్. ఆ ఎమోషన్ లో స్ట్రెస్ ఉంటది, ఆ బ్యాగ్ లో ఎక్స్పెక్టేషన్ ఉంటది, ఆ బ్యాగ్ లో లవ్ ఉంటది, ఆ బ్యాగ్ లో కంపాషన్ ఉంటది.
(09:52) హ్మ్. హ్మ్ ఆ బ్యాగ్ లో ఫర్గివ్నెస్ ఉంటది, ఆ బ్యాగ్ లో రకరకాల థింగ్స్ అన్నీ కలిపి ఆ బ్యాగ్ కి పెట్టుకున్న పేరు ఎమోషన్ మనం. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎమోషన్. ఎమోషన్స్ చాలా ఉన్నాయి. కోపం ఒక ఎమోషన్, ద్వేషం కూడా ఒక ఎమోషనే. అంతులేని ప్రేమ ఒక ఎమోషన్, ఎక్స్పెక్టేషన్ కూడా ఒక ఎమోషనే దట్ లీడ్స్ టు ఎమోషన్ అట్లా అనుకుందాం.
(10:13) సో ఎమోషన్ అనే దానికి ఇంకాస్త మనం సింప్లిఫై చేస్తే హ్యూమన్ రెస్పాన్స్ దట్స్ ఆల్ ఈ భూమి మీద మనిషికి మనిషికి మధ్యన ఏం జరుగుతుంది? రెస్పాన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది పరస్పర ఆధారితం. రెస్పాన్స్ లేని వ్యక్తిని ఈదర్ డెడ్ అంటున్నారు. లేదా నిద్రపోయాడు అంటున్నారు. లేదా జ్ఞాని అంటున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు.
(10:47) ఒక ఎన్లైటెడ్ మ్యాన్ ఒక మ్యాన్ ఇన్ డీప్ స్లీప్ అండ్ ఏ డెడ్ మ్యాన్ ఈ ముగ్గురే ఎమోషన్ రెస్పాన్స్ ఎమోషన్ తర్వాత రెస్పాన్స్ ఈజ్ ఎమోషన్ రెస్పాన్స్ లీడ్స్ టు ఎమోషన్ ఈ ముగ్గురు మాత్రమే ఎమోషన్ లెస్ గా ఉన్నారు. డెడ్ బాడీ మీద పడి అందరూ ఏడుస్తున్నా అతని మొహం అలాగే ఉంది. నిద్రపోయే వాడి పక్కన కూర్చొని బూతులు తిట్టిన వాడి మొహం అలాగే ఉంది.
(11:11) అట్లాగే జ్ఞానిని నువ్వు తిట్టిన అలాగే ఉంటుంది. వై బికాజ్ దే హావ్ ఆ రెండేమో నిద్రలో ఉంది కాబట్టి నీకు తెలియదు. చచ్చిపోయావు కాబట్టి నువ్వు లేవు. మరి జీవించి ఉన్నప్పుడు సజీవంగా ఉన్నప్పుడు కాన్షియస్ ఉన్నప్పుడు నువ్వు రెస్పాన్స్ లేకుండా ఎట్లా ఉంటావు అనేది మన ఆధ్యాత్మికత సంబంధించిన సమాచారం అంతా మనకి రెస్పాన్స్ లేకుండా చూడడమే సాక్షి.
(11:43) అంటే నేను ఇది ప్రాక్టికల్ గా అడుగుతా ఆ నాకు ఇన్ఫర్మేషన్ గా తెలిసింది ఉ మీ టాక్ ని ఒక డే ఏమన్నా గాని చూడొద్దు అంటే ఏమన్నా చూడొద్దు అంటే ఒక ట్రిగ్గర్ అయ్యే ట్రిగ్గర్ అయ్యేలాగా మాట్లాడిన గాని వాడి అజ్ఞానంతోనే మాట్లాడుతున్నా అని చూడు లేకపోతే అక్కడ కాంటెక్స్ట్ ఏందో చూడు దాన్ని పర్సనల్ గా తీసుకోకు అనేది ఇన్ఫర్మేషన్ గా నాకు తెలిసింది.
(12:09) అవును ఓకే నేను పర్సనల్ గా తీసుకోను తీసుకోవద్దు అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ నాకు నాలెడ్జ్ నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసుకున్న బట్ నాకు ఇన్ఫర్మేషన్ గా తెలిసింది ప్రాక్టికల్ గా పెట్టలేకపోతున్న ఉమ్ అంటే ఇన్ఫర్మేషన్ గా తెలిసింది నేను కరెక్ట్ గా తెలిసే అనుకుంటున్నానా నేను ఒక ఇన్ఫర్మేషన్ విన్నా కదా విన్నది ఎగ్జాక్ట్ గా నాకు అర్థమైందా లేదో తెలవదు అండ్ నేను విన్నది నాకు అర్థమైంది అని నేను అనుకుంటున్నానా లేదా ఇన్ఫర్మేషన్ గా తెలిసిన ప్రతిదీ మనం ఆ అంటే ప్రాక్టికల్ గా పెట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తేనే వస్తదా లేకపోతే ఆ ప్రాసెస్ ఎలా మనం
(12:45) ప్రాసెస్ ఏం లేదు ఉమ్ మనిషి తనకున్న అటాచ్మెంట్స్ ఉమ్ దానివల్ల ఎమోషన్ వస్తుంది ఉమ్ మనిషికి ఉన్న ఒకానొక ఐడెంటిటీ వల్ల ఎమోషన్ వస్తుంది ఉమ్ మనిషి ఒక దానికి ఇచ్చే విలువ వల్ల ఎమోషన్ వస్తుంది ఉమ్ మనిషికి ఉండే భయాల వల్ల ఎమోషన్ వస్తుంది ఉమ్ ఇప్పుడు నువ్వు చెప్పే ఎమోషన్ ఏదో కేటగిరీకి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతది అటాచ్మెంట్ ఉమ్ మనం ప్రియమిత్రులో లేకపోతే ప్రీతి పాత్రలో ఎవరో మనకు బాగా అటాచ్ అయ్యి వాళ్ళు హఠాత్తుగా మరణించారు అన్నప్పుడు ఒక ఎమోషన్ వస్తుంది ఉమ్ రెండోది నువ్వు ఒక దానికి ఇచ్చే విలువ
(13:32) ఉమ్ బంగారం చాలా విలువ ఇచ్చావు కాబట్టి ఎమోషన్ వచ్చింది బంగారం ఆట అని అనుకో ఉప్పు ప్యాకెట్ దొంగతనం చేస్తే ఎవడన్నా సూసైడ్ చేసుకుంటాడా ఉప్పు ప్యాకెట్ ఎంత ఉందో బంగారం అంతే ఉంది అంత బంగారం ఉందనుకో పోయిందనుకో అసలు మనిషి తట్టుకోలేడు ఉమ్ ఎందుకు మనిషి దానికి ఆపాదించిన విలువ ఉమ్ ఈ విలువ ఎట్లా ఆపాదించబడింది సమాజం వల్ల ఓకే మూడవది ఫియర్ వల్ల ఎమోషన్ వస్తుంది నాకేమన్నా అయిపోతది ఏమో ఉమ్ నేను ఉండకుండా పోతానేమో ఉమ్ నన్ను ఎవరన్నా చంపేస్తారేమో ఉమ్ ఇదొకటి ఐడెంటిటీ అంటే నీ పట్ల నీకున్న భావన కూడా ఎమోషన్ కి దారి తీస్తుంది అంటే ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతుంటే నీకు ఏ
(14:12) మాత్రం అంటే అటాచ్మెంట్ లేని వాడు వస్తువు కాదు అలాగని ప్రాణభయము లేదు కానీ వాడు అన్నాడు ఏయ్ చూసుకొని పో రాదురా అంటే అంత మాట అంటావా నువ్వు? ఎమోషన్ వచ్చేసింది. సో ఈ నాలుగు పడిపోకుండా ఎమోషన్ లెస్ చిట్ రాదు. జ్ఞాని ఎవడు అంటే ఈ నాలుగు లేవు. వాడు దేనికీ అమితమైన విలువ ఇవ్వలేదు. దేని విలువ దానికి ఉందని గుర్తించాడు బాత్ ఖతం.
(14:36) వాడికి దేనితోనూ అటాచ్మెంట్ లేదు. అతని కన్సర్న్ మాత్రమే ఉంది ఆకలి అయితే అన్నం పెడతాడు. పడుకుంటా అంటే మూలకి ఇతడు ఓన్లీ ప్రకృతికి సంబంధించిన వాటితోనే కనెక్షన్ ఉంటుంది. ఇక వేరే ఏ విషయాలు వాడు తీసుకోడు. మూడవది ఐడెంటిటీ. అంటే నేను ఇది అన్నది పోయింది. సమస్తంలో నేను భాగమని తెలిసిపోయింది. అందుకనే ఎమోషన్ లేదు. నాలుగోది భయం.
(15:01) వస్తువులే లేనప్పుడు వస్తువులకు తగ్గ భయం ఉండదు. అన్నిటికంటే చివరిగా మిగిలే భయం మరణం. మరణం అంటే ఇది మరణిస్తుంది. ఇది లేకపోతే నేనే లేను అందుకే నీవు అని ఏదైతే అంటున్నామో ఆ నీవులో శరీరం పాత్ర చాలం. ఆ శరీరమే పోకుండా పో లేకుండా పోతుందేమో అని ఒక భయం. సో మనిషికి అన్ని భయాలు ఒక ది ఒక వైపు అయితే ప్రాణభయం అన్నది ఒక వైపు ఉంది.
(15:31) అయితే ఈ ప్రాణభయం అన్నది మనిషికి ఒక విధంగా ఉంటుంది. ప్రకృతిలో ప్రాణులకు ఒక విధంగా ఉంటుంది. సింపుల్ అండర్స్టాండింగ్. ప్రకృతిలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ లాగా ఉంటుంది తప్ప చచ్చిపోతాను ఏమో అని ఉండదు. దానికి బతకాలని ఉంటుంది. దానికి చావు తెలియదు. కరెక్ట్ అండి నేను ఈరోజు మార్నింగ్ ఏ అనుకుంటే ఒక వీడియో చేసిన ట్రాప్ ఒక మూడు కోళ్లు పడిపోయేలాగా ఉన్నాయి.
(15:52) ట్రాప్ పెట్టిండు ఫస్ట్ రెండు కోళ్లు పడిపోయినాయి అందులో. ఇది థర్డ్ ది పడిపోతాననే భయం లేదు. అది గింజలు తింటుంది అది. సేమ్ అదే ప్లేస్ లో తిరిగి కొద్ది సేపటికి అందులో పడిపోయింది. విషయం ట్రాప్ లో పడిపోయిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాలకు అక్కడ గింజలు ఉంటే గింజలు తింటా ఉంటాయి. ఉమ్ అదే అండి. వాడికి మరణభయం తెలియదు. మరణభయం ఎప్పుడు వస్తుంది? అటాచ్మెంట్ వల్లే వస్తుంది.
(16:15) శరీరం పట్ల అటాచ్మెంట్ ఏ ప్రాణికి ఉండదు ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. ఏ ప్రాణి లిప్స్టిక్ వేసుకోదు. ఏ ప్రాణి స్పెషల్గా స్నానం చేయదు. ఏ ప్రాణి తన శరీరాన్ని ఇంకొక శరీరంతో పోల్చుకోదు. ఏ ప్రాణి వేరే వాళ్ళకంటే తాను అందంగా ఉండాలని ఆరాటపడదు. ప్రాణి తన శరీరాన్ని ధరించి దాంతో పనులు చేసుకుంటా ఉంటది. హ్మ్ మనిషి ఒక్కడే శరీరాన్ని ధరించి పనులతో పాటు దాన్ని కూడా ఒక ఐడెంటిటీగా మార్చుకుంటున్నాడు.
(16:39) ఇప్పుడు మహేష్ బాబు శరీరం ఒక ఐడెంటిటీ. అందుకే పోస్టర్ మీద ఉంటుంది హ్మ్ ఏదో యాడ్ కింద. ఒక హీరోయిన్ శరీరం ఒక ఐడెంటిటీ. ఆమె ఇంటెలిజెన్స్ తో మనకు సంబంధం లేదు. ఆమె మనసులో ఏం ఆలోచిస్తుందో మనకు సంబంధం లేదు. ద పోస్టర్ మీన్స్ ఫిజికల్ రియాలిటీ ఆఫ్ సంబడీ. హ్మ్ దానికి సం ప్రపంచంలో విలువ ఉంది కాబట్టి అది గనుక పడిపోతుందేమో అట్లా భయం వస్తుంది.
(17:02) అట్లా కాకుండా జ్ఞాని కి మరణ భయం లేదు. అప్పుడు అతను ప్రకృతి పరంగానే జీవిస్తున్నాడు. ఎట్లా? ఇది సర్వైవ్ అవ్వాలి అని ఆలోచిస్తాడు అంతే. ఓకే ఇది సర్వైవ్ అవ్వాలంటే తనకి ఎక్కువ పని ఉంటే ఎక్కువ సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వాలి కాబట్టి అతను మహా అంటే మంచి వెజిటేబుల్స్ తింటాడు, కూరగాయలు తింటాడు. ఆబ్వియస్ గా వాడికి స్ట్రెస్ అనేది లేదు.
(17:22) లక్ష్యం లేనప్పుడు, యాంబిషన్ లేనప్పుడు స్ట్రెస్ అనేది ఉండనే ఉండదు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? ఆరు గంటల పనిని మూడు గంటల్లో చేయాలంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. ఆరు గంటల పనిని 15 గంటల్లో చేస్తే ఏ స్ట్రెస్ లేదు. కానీ మనిషి రాట్ రేస్ లో పడ్డాడు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలని లేట్ లేట్ గా చేస్తున్నాడు. ఆరు గంటల పనిని మూడు గంటల్లో పూర్తి చేశాడు.
(17:41) ఆ మూడు గంటల పనిలో తప్పులు వచ్చి క్వాలిటీ పోయింది. అందుకని ఇంకొక రెండు గంటలు పూర్తి చేయాలనుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా తప్పు పోయింది. ఆ వస్తువు తీసుకెళ్తుంటే పగిలిపోయింది. అట్లా వాడు ఆరు గంటల్లో చేయాల్సిన దాన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తూ చేస్తూ 50 గంటలు చేశాడు. హ్మ్ వర్క్ చెడిపోయింది, వాడి మైండ్ చెడిపోయింది.
(17:58) ఒకవేళ ఆరు గంటల్లో చేయాల్సిన పని మూడు గంటల్లో చేయాలంటే ఒకటి ప్రాక్టీస్ చేసి వాడు ఎక్స్పర్ట్ అవుతున్నాడు, వాడిని ప్రొఫెషనల్ అంటున్నాం. హ్మ్ అరే ఫోటో ఫ్రేమ్ వాడు రెండు నిమిషాల్లో కడతాడురా. ఎట్లా వచ్చింది? వాడు అదే అంశాన్ని మాటిమాటికీ చూస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు అతనికి ఆ విషయంలో స్ట్రెస్ లేదు. మిగతా అన్ని విషయంలో స్ట్రెస్ ఉంటుంది. హ్మ్ హ్మ్ సో స్ట్రెస్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేనే లేదు.
(18:17) ఎట్లా వచ్చింది? సమయానికి అనుగుణంగా జీవించకుండా సమయానికి అహెడ్ గా ఉండాలనుకుంటున్నాడు. హ్మ్ సమయానికి వెనక ఉంటే లేజీ అని ముద్ర వేసుకుంటున్నాడు. సమయానికి అహెడ్ ఉంటే దాని తన్ను తాను యాక్టివ్ అని, నేను చాలా షార్ప్ అని నేను ఈ క్విక్ గా చేస్తానని తర్వాత అంటారు కదా ఇన్స్టంట్ గా పని చేస్తానని హ్మ్ హ్మ్ అందరికంటే నాకు టాలెంట్ ఉందని అనడం వల్ల సమాజం దానికి గుర్తింపు ఇవ్వడంతో వాడు దాన్ని లైక్ చేస్తున్నాడు.
(18:43) హ్మ్ హ్మ్ అందుకని జ్ఞాని కి మరణ భయం లేదు. ఓకే ఆ ఇప్పుడు నాకే మరణ భయం లేదు. కానీ జీవించాలన్న స్పృహ ఉంది. జీవించాలి. ఎప్పుడోకప్పుడు ఈ శరీరం పడిపోవచ్చు. కానీ పడిపోయే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ధర్మం ఉన్నది. అంతవరకే అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఈ ధర్మంలో భాగంగా ఎవడన్నా చాకు తీసుకొని వస్తే నేను భయపడొచ్చు. అది ఎందుకు బతకడం కోసమే తప్ప చచ్చిపోతానని కాదు. ఈ చిన్న విభజన చాలా మందికి తెలియదు.
(19:10) చచ్చిపోతానేమో అన్న భయం డేంజరస్ గా ఉంటుంది. హ్మ్ హ్మ్ బతకాలన్న దాంట్లో నీకు స్పృహ కలుగుతుంది. ఎలా ఎలా బతుకుతావు తాకుంటేనా లేకపోతే పారిపోతేనా ఎప్పుడన్నా చూడండి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో ఐదు ఆరు పులులు కలిసి ఒక కుందేలు వెంట పరిగెడతా ఉంటాయి. కుందేలు దొరకదు. దొరకొచ్చు కూడా. కానీ కుందేలు ఒక్కసారి పులి కంట నోట పడ్డ తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తది.
(19:40) అలా సరెండర్ అయిపోతది. అంటే నా చేతిలో ఏం లేదు అని ఫిక్స్ అయిపోతాం. ఎందుకు దానికి ఆస్తులు లేవు. దానికి జీవిత లక్ష్యాలు లేవు. ప్రయత్నం చేస్తది యాస్ ఎ బాడీ. దానికి అవేర్నెస్ ఉంది. ఇట్లా కూర్చొని నిద్ర పోతుందా మనకు నాలుగు గోడలు ఉన్నాయి కాబట్టి ఒళ్ళు మరిచి పడుకున్నాం. ఈ నాలుగు గోడలు తీసేస్తే అసలు ఒళ్ళు మరిచి పడుకోవడం లేదు.
(20:02) ఎప్పుడూ ఎరుక ఉంటుంది. అయితే మనిషికున్న ఎరుక ప్రాణ ప్రాణాలకున్న ఎరుకలో కొంచెం తేడా ఉంది. ప్రాణాలకున్న ఎరుకలో ఒక రమైన ఎరుకలో భయం ఉంటుంది. ఇది పోతుందేమో అని. కానీ అది ప్రాణ భయం కాదు. ఇది లేకుండా పోతుందని అంతవరకే. మనుషులకు ఉన్న భయాలు లేవు కాబట్టి ప్రాణ భయం అంటే అది ఎలా ఉంటుంది కొందరికి ఎంత కోట్ల ఆస్తున్నా, డబ్బున్నా, హాస్పిటల్ లో ఉన్నా, మంచి డాక్టర్ చేతిలో ఉన్నా భయపడతాం ఒకటి ఉంది.
(20:27) హ్మ్. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పులి రాదు, దోమ రాదు, ఈగ రాదు. మొత్తం సెక్యూర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనిషికి ఎరుక అవసరం. హ్మ్. దీనికి విజిలాంట్ అంటారు అన్నమాట. అంటే ఆ డేంజర్ ని వస్తుందో రాదో ఉదాహరణకి అడవిలోకి వెళ్ళిన వాడు ఎవడు దోమలు వస్తాయనో, ఈగలు వస్తాయనో ఆలోచించరు. ఎందుకంటే నువ్వు వాటిని హ్యాండిల్ చేయగలవు.
(20:56) హ్మ్. పులి వస్తుందేమో అన్న ఆలోచన ఉంటుంది. ఏదైతే నువ్వు హ్యాండిల్ చేయలేవో అదే ఫియర్. ఓకే. ఏదైతే నువ్వు హ్యాండిల్ చేయగలను అనుకున్నావు అది అటాచ్మెంట్ అయింది. ఐ కెన్ హ్యాండిల్ ఫ్రెండ్షిప్. హ్యాండిల్ చేసినప్పుడు ఎమోషన్ వచ్చేసింది. నేను అనుకున్నది అవ్వలేదు. నేను కాబట్టి కొనగలిగాను అన్న దానికి విలువ వచ్చింది.
(21:18) అత్యంత విలువైన వస్తువులు ధనికుల ఇంట్లో ఏముంటాయి? అవే నాలుగు గోడలు. కానీ నాలుగు గోడల మీద బెస్ట్ పెయింట్ ఉంటుంది. పైన షాండ్లియర్ ఉంటుంది. పైన మంచి బట్టలు ఉంటాయి. అంటే అతను ఎగ్జిస్టెన్షియల్ గా మామూలుగానే ఉన్నాడు. అతని మీద అలంకరించినవి కాస్ట్లీగా ఉన్నాయి. హ్మ్ హ్మ్. సో జీవితాన్ని అర్థం చేసుకోవడం అంటే పైన ఉన్న ముసుగులన్నీ తీసేసి లోపల ఏముందో దాన్ని చూడు.
(21:37) హ్మ్. రాంగ్ గా చెప్పాలంటే ఒకడు షేర్వానీ వేసుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని వస్తే హ్మ్. జ్ఞాని అంటాడు. పొట్ట తగ్గించు ఎక్కువ అయింది అంటాడు. వాడు పొట్టను చూస్తున్నాడు. హ్మ్ హ్మ్. ఊరందరూ అన్నారు ఏం డ్రెస్ రా ఆహా ఓహో అన్నారు. సో దృష్టి దోషం, దృష్టి భేదం, దృష్టి కోణం అన్నమాట. అందుకని నువ్వు అన్న దానికి జవాబు ఎమోషన్ ఎట్లా పోతుంది? పోదు.
(21:58) హ్మ్. ఎందుకు ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా చాలు మన జీవితం సనాతన కూడా. ఏదో ఒకటి నుంచి అటాచ్ అయి ఉంటుంది. ఎమోషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ పోయినా కూడా ఎమోషన్ ఉంది. అది రమణమహర్షి ఎమోషన్. నింబకర్లి బాబా ఎమోషన్. ఎగ్జాంపుల్ నింబకర్లి బాబా అట్లా నడుచుకుంటూ వచ్చి అందరూ భక్తులు కూర్చుంటే అనేవాడు అంట.
(22:18) భజన గావ్. అంటే ఎవరో స్టార్ట్ చేశారు రామ్ రామ్ రామ్ రామ్. అంటే ఆయన రామ్ రామ్ రామ్ రామ్. వెంటనే కను రామ్ రామ్ ఒక రెండు నిమిషాల తర్వాత అందరూ కళ్ళు తెరిచి చూస్తే ఆయన కళ్ళెంబడి ధారాపాతంగా నీళ్లు కారిపోయాయి. ఓకే. రమణ మహర్షి చాలా సార్లు కన్నీళ్లు పెట్టారు. తర్వాత బాధ వల్ల కాదు. ఆ క్షణం హృదయంలో ఆ ప్యూరిటీ వచ్చింది. కానీ అది థాట్ గా మారాలి.
(22:48) అది ఎమోషన్ గా మారాలి. అంటే ఎమోషన్ అనేది నువ్వు గతాన్ని తలుచుకొని చేసే ఎమోషన్ అంతా బక్వాస్. హ్మ్. వర్తమానంలో ఏ ఎమోషన్ వచ్చినా బ్యూటిఫుల్. వర్తమాన ఎమోషన్ ఎక్కువ సేపు కొనసాగదు. హ్మ్. గతం నుంచి తలుచుకొని వచ్చే ఎమోషన్, భవిష్యత్తులో రాబోయే దాని గురించి వచ్చే ఎమోషన్ హ్మ్. నిన్ను చాలా సేపు బాధ పెడుతుంది. అది మాటిమాటికీ వస్తుంది.
(23:08) వర్తమాన ఎమోషన్ ఇప్పుడు ఎవరో చనిపోయారు రోడ్డు మీద నీ బంధువులే కాదు ఎవరో హఠాత్తుగా కుప్పకూలి పోయారు. నీకు దుఃఖం వస్తే ఆపుకు దాన్ని. ఓ అవును. నియంత్రించకు. జ్ఞానం అంటే నియంత్రణ నియంత్రించే వాడు వెళ్ళిపోయిండు. దాని ద్వారా నియంత్రణ లేదు. శరీరం ఏడుస్తే ఏడ్చింది. శరీరం పోతే పోయింది. అది అంత ఆశమాషీగా అర్థం చేసుకునే విషయం కాదు. చెప్పినా అర్థం కాదు.
(23:32) అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పుకోవడమే. ఎవరికి అర్థమవుతుంది? ఈ నాలుగు తీసేసేయ్ ఫస్ట్. ఉదాహరణకి చెప్తాను. ఈత కొడతావా రా అన్నాను. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఫ్రెండ్ కి ఏం చెప్తావు నువ్వు నీళ్లలో దిగాలంటే? ఈత రానోడు అంటే అందరికీ ఈత వచ్చు. అటు బట్టలు వేసుకుంటే బట్టలు ఇప్పి రా అంటాం. హ్మ్. అట్లా ఈ నాలుగు బట్టలు ఇప్పు.
(24:04) అప్పుడే ఎమోషన్ రాదు. నిజమైన ఎమోషన్ అప్పుడు వస్తుంది. ఇదంతా ఫేక్ ఎమోషన్. డబ్బు పోయింది అని బాధపడడం, ఫ్రెండ్షిప్ పోయింది అని బాధపడడం, బంగారం పోయింది అని బాధపడడం, నాది ఎవడైనా ఎత్తుకుపోతాడు అని కోప్పడడం, ఆ తర్వాత నువ్వు ఎక్స్పెక్టేషన్ నేను అనుకున్న దానికి జరగలేదని నువ్వు పరేషాన్ కావడం హ్మ్. ఆ తర్వాత నందరా నన్ను అంటావా రా నువ్వు నా కొడకా అనే ఒక ఎమోషన్.
(24:25) నన్ను నన్ను అంటావా నువ్వు ఈ ఎమోషన్. ఆ తర్వాత నా వాడు పోయాడు, నా వాడు అనుకుంటే ఇట్లా చేశాడనుకునే ఈ అటాచ్మెంట్ బేస్డ్ ఎమోషన్ తర్వాత అన్ని బాగున్నాయి అని పోతాయేమో అని భయమేస్తే ఈ ఎమోషన్ ఇవన్నీ పోయా పోతే తప్ప నిజమైన ఎమోషన్ అప్పుడు వస్తుంది స్థిరత్వంలో ఒక హాయిగా కూర్చుందాం చల్ల గాలి తగిలింది అట్లా కళ్ళెమ్మడి నీళ్లు కారొచ్చు అది నీవు కార్చట్లే శరీరానికి ఆనందం కలిగింది నువ్వు మధ్యలోకి రావట్లే ఇది చాలా దూరం ఎట్లా ఉందంటే అన్ని నీళ్ల పక్కన గంగాజలం పెడితే ఏ జలము గ Ganga జలమో తెలీదు సావు అన్ని నీళ్లు పక్కకు జరిగితే గంగాజలమే మిగిలింది ఇంకా హ్మ్
(25:00) అందుకే నేను ఒకప్పుడు రాసుకున్న బేటా ఇది అంటే ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్ చాలా ఏళ్ల క్రితం రాసిన రెండు లైన్లు ఈ ఈ ఈరోజు నేను కార్చిన నీళ్లు టెంకాయ నీళ్లు అన్నా అవి బాధ నీళ్లు కాదు స్వచ్ఛమైనవి తుడిచి నేను తుడిచినవి నేను 2009 నుంచి ఏనాడు నాకు కన్నీళ్లు తుడవలే ఒక టూ లైన్స్ మూడి చెప్పు ఈ నాడు నేను కార్చిన కన్నీళ్లు టెంకాయ నీళ్లు పరిశుద్ధమైన టెంకాయ నీళ్లు టెంకాయ ఎప్పుడంటే మనిషి స్పర్శ అంటేనే టెంకాయ నీళ్లు టెంకాయ నీళ్లు అని హ్మ్ దేవుడికి ఎందుకు ఇస్తాం టెంకాయ అంటే మనిషి టచ్ చేయలే కాబట్టి మనిషి టచ్ చేసింది ఏది దేవుడికి ఇయ్యరు
(25:43) మనిషి తయారు చేసింది దేవుడికి ఇయ్యడానికి లేదు ప్రకృతికి సంబంధించినవి ఇవ్వాలి అంటే దేవుడికి ప్రకృతి సంబంధించినవి ఇస్తావు కాబట్టి దేవుడు నీకు ప్రకృతి సంబంధించినవి ఇస్తాడు కానీ కొందరు ఏం చేస్తారు బంగారం ఇస్తున్నారు బంగారం వస్తుందని అది వేరే సంగతి అది మనకు మనకు ఏమాత్రం సంబంధం లేని టాపిక్ అది ఇది ఓకే ఇప్పుడు ఒక వానికి అర్థమవుతుంది ఈ నాలుగు ఎమోషన్స్ ఉన్నాయి ఎలా ఈజీ ఈజీ వేలో అంటే ఏదో ట్రిక్కీగా కాకుండా జస్ట్ సింపుల్ గా అట్లీస్ట్ మొత్తం బయట పడటం మొదలేస్తే మెల్లమెల్లగా బయటికి రావాలి అంటే మంచి స్టెప్స్ లాగా మనం ప్రాక్టికల్ గా అప్లై చేయడం
(26:20) దేర్ ఆర్ నో స్టెప్స్ ఇవి నాలుగు ఉన్నాయని గుర్తించు ఫస్ట్ హ్మ్ వాటి వల్ల ఉపయోగం ఏముంది ఉదాహరణకి ఒక వస్తువు నీకు బంగారం కావాలి దాంతో అటాచ్మెంట్ లేకుండా దానికి ఒక విలువని ఇవ్వకుండా అవసరం కాబట్టి బంగారం ఉంచుకున్నా అనే అవగాహన వస్తే అయిపోతుంది. అప్పుడు అవసరం కాబట్టి చీపురు ఉంచుకున్నాం. అవసరం కాబట్టి బట్టలు ఉంచుకున్నాం.
(26:43) అవసరాల నిమిత్తమే తప్ప నాకు అన్నీ ఒక్కటే. అటాచ్మెంట్ లేదు కాబట్టి వీటితో ఉంది లేదు. ఐడెంటిటీ నాకు కాబట్టి బంగారం ఉంది. ఉమ్ ఎవరైనా చెప్తారా మా చీపురు చూపిస్తారండి. ఎందుకు చెప్పరు అది కూడా కొన్నారు కదా. చీపురు చూపిస్తే చీపు అయిపోతామని చెప్పరు. దృష్టిలో విలువ అయిందా ప్రపంచ దృష్టిలో విలువ అయిందా ఉండాలి నీ దృష్టిలో నువ్వు విలువ అయిందా ఉండాలి.
(27:05) నేను అందుకే చాలాసార్లు చెప్తా కదా నువ్వు వేలు ఎప్పుడైనా చూపించావా ఎవరికన్నా? అంటే కొత్త వేలు నా వేలు నీకోటి చూపిస్తారా నా కొత్త వేలు చూపి ఇట్లా చూపి ఎక్కువ పడతది ఇట్లా నా వేలు చూపి ఎంత బాగుందో ఉమ్ ఉమ్ ఏ ఒక వేలు దానికి ఉంగరం పెట్టి వేలు చూపిస్తా కదా నేనంట వేలుకు పెట్టి ఎందుకు చూపిస్తున్నావ్? ఉంగరాన్ని చూపి వేలు పక్కకు జరుపు.
(27:27) నాది ఐడెంటిటీ అంటే అది. ఉమ్ వేలు ప్లస్ ఉంగరం అది నీ వల్ల ఉమ్ ఉమ్ ఉంగరం నీవు కాదు ఆ ఆ ఉంగరం నీది నీవు ఎప్పుడైనావ్ ఆ రెండు కలిపినప్పుడు ఆ రెండు తీసేస్తే నీకు బాధ వేస్తుంది. జ్ఞానం అంటే ఏంటో తెలుసా ఇది నేను రాసిన కథనే గురువుగారు ఆయన దగ్గర వాడే ఒక కమండలము ఏదో పోయింది. ఉమ్ అంటే అదన్న అవుతాడు అన్నమాట. ఎందుకు నవ్వుతున్నారంటే ఏది పోదు నాయనా.
(27:58) ఉమ్ ఎక్కడో చోట ఉందిగా ఓకే నా దగ్గర లేకపోతే ఏంటి ఉంది ఆ అంటే లైఫ్ అంటే ఇట్లా ఇక్కడ ఉంటేనే ఉన్నట్టు అంటే నువ్వు అటాచ్మెంట్ లో ఉన్నట్టు ఎక్కడున్నా ఉండని అనుకుంటే లవ్ అన్నట్టు. అప్పుడు నువ్వు నీకు అవసరమైతే వెతుకుతావు. లేదా అలాంటిది ఇంకోటి తెచ్చుకుంటావు ఇంకెక్కడ లేదంటే వదిలేస్తావు పెద్ద పేచి ఉండదు మనసులో. ఒకటి గుర్తుపెట్టుకో ఒకడు ప్రశాంతంగా ఉన్నంత మాత్రం ఉన్నట్టు కాదు.
(28:26) వాడు అరుస్తూ కేకలు వేస్తుంటే వాడు డిస్టర్బ్ ఉన్నట్టు కాదు అవన్నీ అంతర్గత స్థితులు. ఉమ్ ఉమ్ సో జీవితం అర్థమైన తర్వాత అంటే అటాచ్మెంట్ పడిపోయి ఐడెంటిటీ పడిపోయి విలువ గొప్ప విలువని ఇవ్వడం పడిపోయి ఆ తర్వాత భయము కూడా ప్రాణభయం పోతే హ్మ్ అప్పుడు నీ లోపటి నుంచి హార్మోనియస్ వేవ్స్ బయలుదేరుతాయి నిరంతరం హ్మ్ సో ప్రకృతిలో నుంచి వచ్చే ఒక హార్మొనీ ఈ హార్మొనీ మ్యాచ్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ గా చప్పట్లు గాని ఎక్స్ప్రెషన్ గా గూస్ బంప్స్ గాని శరీరానికే మనసుకి ఏమీ లేవు ఇంకా ఎందుకంటే ఈ నాలుగు స్థితులు మనసువి హ్మ్ అంటే అటాచ్మెంట్ మనసుది ఐడెంటిటీ మనసుది
(29:04) విలువని ఇచ్చేది మనసే మరి చచ్చిపోతానని భయపడేది మనసే ఈ నాలుగు పక్కకు జరిగితే ఇప్పుడు శరీరం పూర్తి ప్రకృతిగా విరాజిల్లుతుంది అన్నమాట హ్మ్ అదే జ్ఞానోదయం అంటే శరీర స్థితుల్లోకి మనసు దూరదు ఇంకా దీనికే నేను ఒకటి చెప్తా మన ఎమోషన్స్ అన్నీ మళ్ళీ రిపీటెడ్ గా చేసినాం కాబట్టి అవి అనుకోకుండానే జరిగిపోతున్నాయి హ్మ్ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకో నాకు చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి 99% మీరు ఇక్కడే వచ్చి మళ్ళీ కూర్చోవడానికి హ్మ్ ఇప్పుడు తను అక్కడ ప్లేస్ చేసింది అనుకో మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అక్కడ అంటే మనం తెలియకుండానే కొన్ని
(29:42) ఫిక్స్ అయిపోతున్నాం బ్లైండ్ గా జరిగిపోతూ ఉన్నాయి వాటిని మనం మళ్ళీ అక్కడికి వచ్చింది అటాచ్మెంట్ ఇప్పుడు దానికి ఇక్కడే కూర్చోవడం అనుకోవడం అటాచ్మెంట్ అదే అంటున్నా వీటిని మనం అంటే ఒకవేళ దీని నుంచి బయట పడాలి అంటే నేను కొంచెం ప్రాక్టీస్ లో పెట్టింది ఇప్పుడు ఏడ రాంగ్ జరుగుతుందో అబ్జర్వ్ చేసి నువ్వు నెక్స్ట్ నీకు ఎండ్ గోల్ ఏం కావాలో అబ్జర్వ్ చేసి దానికోసం ఒక రూట్ మ్యాప్ వేసుకొని మెల్లమెల్లగా ఇప్పుడు ఒక వే అయిపోయింది కదా ఇప్పుడు ఒక ఒక గడ్డిలా ఉందనుకుందాం ఒక ఎకరంలో మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టీస్ లో పెట్టి దీన్ని అంటే నీకు ఎండ్ గోల్ నీకు ఎండ్
(30:19) గోల్ ఏది కావాలో తెలుసుకొని ఫిక్స్ చేసుకొని అంటే మీలాగా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ గా అప్లై చేసి వాళ్ళు సాధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని నీ లైఫ్ లో ప్రాక్టీస్ పెట్టి ఆ గడ్డిలో నడుస్తూ ఉండవు మళ్ళీ మళ్ళీ నడుస్తూ ఉంటే ఒక వే క్రియేట్ అయితది కదా. అలానే నువ్వు ఏదన్నా జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ గా తెలుసుకోకుండా అది తెలుసుకున్న దాన్ని మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేసినప్పుడు ఓ వే అనేది వస్తది.
(30:50) దీన్నే సైకాలజీ సైకాలజీలో న్యూరో ప్లాస్టిసిటీ అంటారు అన్నమాట. అంటే ఏదన్నా విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేసినప్పుడు నీ బ్రెయిన్ దాన్ని అంటే నువ్వు నెక్స్ట్ టైం ఆలోచించి అంటే బండి నడిపినట్టే మళ్ళీ మళ్ళీ నడపాల్సిన అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు ఒక నడపడం అలవాటు అయిపోతది దానంతట అదే. అంటే ఫస్ట్ నువ్వు అటు ఇటు చూస్తూ కంగారు పడి పోయినది కొన్ని రోజులకు మాట్లాడుతూ కూడా నడపగలుగుతావు వెనకాల చూసి.
(31:15) అట్లా దానికి కారణం ఉంది. మ్ అన్ని అట్లా చేయొచ్చు మనసుతో అట్లా చేయలేము. ఎందుకంటే మనిషి మైండ్ నీ ఆధీనంలో లేదు. ఇప్పుడు బండికి కూడా మనసు ఉందనుకో ఎగ్జాంపుల్ ఓకే నువ్వు ఫస్ట్ గేర్ వేస్తావు సెకండ్ గేర్ వేసుకుంటే ఓకే మెకానికల్ గా ఉన్నది మెకానికల్ గా ఉన్న వాటిలో అన్ని విజయాలే. ఏ దెబ్బలు ఉండవు. మెకానికల్ ఉంది అది స్థిరంగా ఉంది కాబట్టి నువ్వు దాని మీద కమాండ్ సంపాదించొచ్చు.
(31:45) స్థిరత్వం లేని మీద నువ్వు కమాండ్ సంపాదించలేవు. అందుకే ఏ మనిషి ఇంకొక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేడు ఎందుకంటే అర్థం చేసుకునే లోపు వాడు మారిపోయిండు. ఇది కంప్లీట్ ఒక ఒక ఒక సినిమా ఉంది. ఇద్దరు మిత్రులది మ్ కొత్త సినిమా కాదు పాత మిత్రులు పాత సినిమా. అందులో శోభన్ బాబు కృష్ణ హీరోలు. మ్ అందులో ఒక పాట నాకు చాలా ఇష్టం.
(32:06) వినగానే గుర్తుండిపోయిన పాటల్లో ఒకటి. ఏనాడు వేచిన ఉదయం విన్నావా ఈనాడే ఎదురవుతుంటే ఇద్దరు అక్కడే నడుచుకుంటూ వస్తుంటారు. అంటే వాడు ఆ ఊరు నుంచి వీడు ఈ ఊరు నుంచి. ఎన్ని నాళ్ళు అంటే ఇద్దరు కలుసుకోబోతున్నారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎన్ని నాళ్ళు వేచిన ఉదయం ఇప్పుడు ఇంకా ఎదురైతే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపో ఇది ఎందుకు వాడతారో తెలుసా మ్ కృష్ణ దొంగ శోభన్ బాబు చాలా నీట్ మ్యాన్ మ్ శోభన్ బాబు కృష్ణను కలుసుకోవడానికి వచ్చింది.
(32:41) హ్మ్. కృష్ణ దొంగతనం చేసి ఇంటికి వచ్చాడు. ఓకే. సువర్ణబాబుకు తెలిసింది కృష్ణ దొంగతనాలు చేస్తున్నాడని. ఇది చాలా తప్పురా అన్నాడు. తప్పేమీ కాదు సమాజం నాకు అవకాశాలు ఇయ్యలే నేను బతకాలి కాబట్టి దొంగతనాలు చేస్తున్నాను కష్టపడి పని చేయాలని సువర్ణబాబు చాలా ట్రై చేస్తే హ్మ్. సమాజం వాడికి అవకాశాలు ఇయ్యలే. ఆ తర్వాత ఏది ఏమైనా సరే మనిషి దొంగతనం చేయొద్దు అంటే ఏది ఏమైనా సరే మనిషి దొంగతనం చేయాలి అని కృష్ణ సువర్ణబాబు ఇద్దరు నిర్ణయించుకున్నారు అంటే ఉన్న స్థితిలో అప్పుడు అంటారన్నమాట సరే నీ జీవితం ఇది కాదని నీకు తెలిసినప్పుడు నేను చెప్పింది రైట్ అని నీకు తెలిసిన
(33:15) రోజు నన్ను మళ్ళీ కలవు లేకపోతే ఎప్పటికీ కలవకు అంటాడు. కృష్ణకు చెప్తాడు కృష్ణ అంటే నువ్వు ఏదో రోజు నువ్వు ఈ ఈ సమాజం నుంచి నువ్వు తిరుగుబాటు చేయవలసింది నీకు కావాల్సింది లాక్కోవాల్సిందే అప్పుడు నీకు నా విలువ తెలుస్తది. నేను నీకు ఉద్యోగం తెప్పిస్తాను. నీలాగా ఇంటర్వ్యూకి పోవడం కాదు పోయి కత్తి పెడితే అంటాడు కృష్ణ ఏ అట్లా చేయొద్దు అంటాడు.
(33:37) తర్వాత వీడు అంటాడు సువర్ణబాబు మంచితనంతోనే మనిషి మనుగడ సాగించొచ్చు అని నువ్వు తెలిసిన రోజు నన్ను కలవడానికి లేకపోతే మళ్ళీ ఎప్పుడు కలవకు అంటాడు. ఇది అయిపోయిందా ఒక ఐదు ఆరు ఏళ్లు గడిచింది. హ్మ్. కృష్ణ మంచోడు అయిండు ఇప్పుడు హ్మ్. వాడు దొంగ అయిండు. ఓకే ఆ. అరే నువ్వు చెప్పింది కరెక్ట్ రా నువ్వు చెప్పింది కరెక్ట్ రా ఇద్దరు కలిసిపోతే ఆశ్చర్యపోతారు.
(33:53) మిత్రమా నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే నువ్వు చెప్పింది ఏం చెప్పినావు అంటే నువ్వు అప్పుడు చెప్పినావు కదా మంచిగా బతకాలని నేను దొంగతనాలు మానేశాను అంటే నో మంచిగా బతకొద్దు మనము దొంగతనాలు చేయాలి అంటాడు సువర్ణబాబు అంటే క్యారెక్టర్ సుల్తాన్ పల్టీ అయింది. హ్మ్. ఎందుకో తెలుసా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మనం షటిల్ ఆడుతాం కదా హ్మ్. నెట్ స్థిరంగా లేకపోతే ఆడగలవా? ఫుట్బాల్ ఆడుతున్నావ్ గోల్ పోస్ట్ స్థిరంగా ఉంటది.
(34:18) ఆటగాళ్లు పరిగెడతా ఉన్నారు అట్లా కాకుండా నేను ఒక వెహికల్ గోల్ పోస్ట్ పెట్టిన. వీళ్ళు అందరూ వస్తుంటే బాల్ తీసుకొని నేను వెహికల్ తీసుకొని ఎటో పోతున్నాను అనుకో దానిమీద గోల్ పోస్ట్ ఉంది ఇట్లా హ్మ్. గోల్ అయితదా? పోనీ అయినా నువ్వు చేసినంత కాదు దానంతట ఏదో అవ్వాల్సిందే. అదే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. ఆ అందుకే మన లైఫ్ ని ఒక దాన్ని ఫిక్స్ చేసుకుంటే దాన్ని గోల్ పోస్టు నువ్వు పోయి పోయి పోయి పోయి దాంట్లోకి దూరితే గోల్ రీచ్ అయినావు అన్నారు.
(34:41) లైఫ్ అట్లా పనిచేయదు. హ్మ్ம் నువ్వు ఫిక్స్ చేసింది కూడా కదులుతా ఉంటది ఇక్కడ. అందుకని ఎప్పుడు. ఎందుకంటే మన చేతుల్లో లేదు. ఇట్లయితే కలుపుకోవచ్చు. ఎప్పుడైనా కళ్ళు మూసి కలపగలవా ట్రై చెయ్. ఈ రెండు వేలు పెట్టు ఇట్ల. కళ్ళు మూసుకో నిజంగా. ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ అక్కర్లే. చూసినావా పక్కకి వెళ్ళిపోయింది. నీ ఆధీనంలో లేదు లైఫ్.
(35:05) సో వస్తువు మీద కమాండ్ సంపాదించొచ్చు. ఎందుకంటే దానికి మనసు లేదు. దాంట్లో ఇన్ బిల్ట్ ఫిక్స్డ్ మెమరీ అండ్ మెకానిజం. ఇది ఓకే నేను వేరే పర్సన్ ని మార్చలేను అంటే ఒప్పుకుంటా. అన్లెస్ వాడు వినడానికి రెడీ లేడు అంటే పింకిష్ నేనైనా మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అన్లెస్ నాకు ఇంట్రెస్ట్ ఉండి వింటే తప్ప అది నాకు ఎక్కదు. ఇది ఒప్పుకుంటా వేరే వాళ్ళని సైడ్ కి పెట్టేసి మనలో మనని అంటాం మనని మనం అంటే నాకు ఇప్పుడు కోపం వస్తుంది.
(35:35) ఐడెంటిఫై చేసి దాన్ని దాన్ని ప్రాక్టీస్ లో పెడితే అచీవ్ చేయగలుగుతాం అనేసి. అసలు అచీవ్మెంట్ అనేది ఒక బక్వాస్ అలాంటిది ఏమీ లేదు. అసలు థాట్ ఏ రాంగ్ నా దృష్టిలో నువ్వు ఉంచుకో. ఇప్పుడు నేను ఒక చిన్న సరదా చెప్తా చూద్దాం నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు. ఓకే ఇప్పుడు ఏదైతే YouTube చేస్తున్నావో ఇంకా చచ్చే వరకు చెయ్. హ్మ్ம் దట్స్ ఆల్.
(36:00) ఇంకా అయిపోయింది డిస్కషన్. దీన్ని ఏమంటారు? స్థిర చిత్తం అన్నమాట. కొంత కాలం చేస్తేనేమో ఆంబిషన్ అన్నారు లైఫ్ లాంగ్ చేస్తే స్థిర చిత్తం ఇట్స్ నాట్ ఆంబిషన్ ఆర్ గోల్ లైఫ్ అంతా చేసేది ఏది ఆంబిషన్ కాదు. నా ఆంబిషన్ మధ్యాహ్నం భోజనం చేయడం అట్లా ఉండదు. నా ఆంబిషన్ ఉపవాసం చేయడం అని ఉంటది. హ్మ్ம் లిమిటెడ్ పీరియడ్ లో చేయాలనుకున్నది అంతా ఆంబిషన్ గోల్ నిజంగా.
(36:25) మీరు చెప్పింది నాకు ఎట్లా అర్థమైందో ఒక ప్లేస్ లో పెడతా. ఇప్పుడు ఓకే నువ్వు అనుకుంటున్నావా ఇక్కడ ట్రిగ్గర్ అవుతున్నావు అని తెలుస్తుందా దాన్ని అబ్జర్వ్ చెయ్యి దాని గురించి చేస్తే చెయ్ బట్ ఇన్ని రోజులకే చేస్తా ఇప్పుడే చేస్తా అదేదో అచీవ్మెంట్ లాగా కాదు. ప్రాసెస్ లో నడుగు దొరికితే దొరుకుతది లేకపోతే నడు. నీ ప్రయాణం ఏ ఎవడైతే వెతుకుతున్నాడో మ్ ఆ జవాబు అతనే.
(36:49) మ్ అది దొరికే వస్తువు కాదు. మనం ముందుకు వెళ్తూ వెళ్తున్నాం. అదే ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేస్తే అక్కడ వాటర్ ప్యూరిఫై కాదు. ఇక్కడే అదే ఏ వాటర్ ప్యూరిఫై చెత్త వాటరో అదే ప్యూరిఫైడ్ వాటర్. మ్ ఇప్పుడు చెత్త వాటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఐ వాంట్ టు బికమ్ ప్యూరిఫైడ్ వాటర్ అని హిమాలయాలకు పోయింది. ఎక్కడ పోయినా అదే ఏదో ఒక కారణం చేత పై నుంచి ఒట్టి వేరు పడి అందులో పడ్డది అడవిలోకి పోతే.
(37:17) వాటర్ ప్యూరిఫై అయిపోయింది. నేను వాటర్ ప్యూరిఫై అయింది అనాలా నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను నాలో చెత్త వెళ్ళిపోయింది అనాలా అంటే ఏమిటి వ్యాఖ్య? నేను చాలా మారిపోయాను అనాలా ఫస్ట్ నుంచి ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు గా. నథింగ్ చేంజ్డ్. నీలో ఏమైనా పెట్రోల్ కలిసిందా? నీళ్లు గానే ఉన్నావు. శుద్ధమంటే ఏది ఎలా ఉన్నదో అలా ఉన్నది.
(37:37) మ్ అంటే మనకి ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి ఒక్కొక్కనికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది కాబట్టి అంటే మీరు చూసే వ్యూ లో ఎగ్జిస్ట్ నాది అంతా ఎగ్జిస్టెన్షియల్ వ్యూ. అంటే మిమ్మల్ని ఒక్కరిని సైడ్ పెడేసి ఇప్పుడు ఆ తను కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఒక్కొక్కరి వ్యూ పాయింట్ వేరే లా ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మారుతూ మారుతూ అవన్నీ ఎప్పుడూ ఉంటాయి కానీ దాని ఎండ్ రిజల్ట్ లో నువ్వు స్మైల్ ఉంటదా చెక్ చేసుకో.
(38:10) ప్రపంచంలో స్మైల్ కి పీస్ కి వాల్యూ లేదు. సక్సెస్ కి మెడల్స్ కి అవార్డ్స్ కి రివార్డ్స్ కి మనీ కి వాల్యూ ఉంది. ఎంతమంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు అది సరే ఆర్ యు హ్యాపీ అంటే దిమ తిరిగి పోతుంది. మ్ నేను అడిగేది ఎగ్జిస్టెన్షియల్ గా అంతా అక్కడ ఇది అర్థం చేసుకోవడానికి 50 ఏళ్లు పట్టినా జవాబు అంతే. ఐదు ఏళ్లు పట్టినా జవాబు అదే ఐదు నిమిషాలే అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అంటే అటాచ్మెంట్ అనేది ఎమోషన్ ఇస్తుందని గుర్తించు.
(38:45) ఆ ఇది అటాచ్డ్ గా ఉన్నందువల్ల నాకు ఎమోషన్ వచ్చింది. సరే ఇదే వస్తువు అటాచ్మెంట్ లేకుండా గౌరవం ఉపయోగించుకుంటా. హ్మ్ ఇది రియలైజేషన్. ఇప్పుడు ఇది ప్రాక్టీస్ అంటే అటాచ్మెంట్ ఉంచుకొని ప్రాక్టీస్ చేస్తే అది ప్రాక్టీసే కాదు. సైకిల్ స్టాండ్ వేసుకొని ఎంత తొక్కినా సైకిల్ తొక్కనట్టే. హ్మ్ అటాచ్మెంట్ అసలు అవసరమే లేదు ఈ వస్తువు ఉపయోగించుకోవడానికి.
(39:09) మరి ఈ వస్తువు ఎవరిది అంటే మాట వరుసకు నాది. పేపర్ మీద డాక్యుమెంట్ మీద నాదే. కానీ నా అంతర్గతంగా ఉన్న అవగాహన ఏంటంటే ఇది అవసరము కనుకనే నా ఆధీనంలో ఉన్నది. నాది కాబట్టి కాదు. హ్మ్ ఇది అవసరం తీరిన రోజు అటాచ్మెంట్ లేదు కాబట్టి ఎవరికైనా ఇచ్చేస్తాను లేదా గూట్లో పెడతాను లేకపోతే దేవాలయానికి ఇచ్చేస్తాను లేకపోతే అమెరికాకి ఇచ్చేస్తాను లేకపోతే భూమిలో పాతి పెడతాను అది నా ఛాయిస్ అది.
(39:30) హ్మ్ ఒక్కొక్కటి ఒక్కోలా చేయబడ్డది. చాలామంది గురువులు ఎప్పటినుంచో ఉన్న శిష్యులకు ఏమి ఇవ్వలేదు. ఆ చచ్చిపోయే గంట ముందు వచ్చినోడికి అన్ని ఇచ్చిపోయారు. ఎందుకంటే గురువుకి అటాచ్మెంట్ లేదు. వీడు కరెక్ట్ టైంకి వచ్చినాడు వీడికి ఇచ్చేసినాడు. ఏది వర్తమానం అది. అందుకని ఆల్వేస్ గురువు సార్ మిస్ అండర్స్టాండ్. ఇన్నేళ్లుగా ఉంటే వీడేం గురువు అని వస్తది.
(39:56) ఆడు లో దూరితే తప్ప ఆ నీకు తెలియదు అది. అంటే టైమే లేనప్పుడు టైమే లేనప్పుడు హ్మ్ ఓల్డ్ ఫ్రెండ్ న్యూ ఫ్రెండ్ ఎక్కడుంది? హ్మ్ ఎమోషన్ లేనప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడుంది? విలువ లేనప్పుడు బంగారం విలువ అయింది, చీపురు విలువ అయింది, కమ్మండలం విలువ అయింది. హ్మ్ ఏది అవసరమో అది విలువ అయింది నాయే. సరే విలువ అయింది. అయినా కాకపోయినా నీకు కావాలి.
(40:20) ఇది ఎవరికి ఈకింగా? నచ్చేదాకా నీ సంకలో పెట్టుకొని తిరుగు. కమ్మండలం ఒక్క నిమిషం వీరవాలికి ఇస్తాడా? ఇయ్యడు. నీ దగ్గరే ఉంటుంది. ఇది మనం విలువైనది అని తెలిసి పక్కవాడి దగ్గర ఇవ్వడం ఏందో నాకు అర్థం కాలే ఇప్పటివరకు. ఇప్పుడు ముక్కు రంధ్రాలు ఓపెన్ ఉంటేనే బతుకుతాం తెలుసు కదా. ఒక్కడికైనా అప్పచెబుతున్నావా? హ్మ్ నీ ఆధీనంలో పెట్టుకున్నావా ఇది? చచ్చిపోతే వీరవాడికి అప్పచెబుతావు.
(40:44) చీటలు వేస్తే క్లిప్ వేసి పోతాడు ఖతం. బట్టలకి వేసే క్లిప్ పావుగంట వేస్తే అవుట్ మనిషి. సో ఏది అత్యంత అమూల్యమైనదిగా నువ్వు అనుకుంటావో అటాచ్మెంట్ తీసి దూరపెట్టుకో. అటాచ్మెంట్ లేకుండా లైఫ్ అంతా నీ దగ్గర పెట్టుకో. ఇది గ్రేట్ ఎక్స్పీరిమెంట్. అది నాకు [గొంతు సవరించుకోవడం] ఏమి? మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ఓకే. ఇన్ఫర్మేషన్ కాదు ఇప్పుడే ఫోన్ తీసుకొని ఇది ఫోన్ తో అటాచ్మెంట్ అక్కర్లేదు ఈ ఫోన్ నాకు అవసరం.
(41:14) హ్మ్ అందుకని నేను దీన్ని ఎప్పుడు నా దగ్గర పెట్టుకుంటాను. అవసరం తీరిన రోజు ఎవరికైనా ఇచ్చేస్తాను లేకపోతే పడేస్తాను లేకపోతే దానికి రంగు పూసి పేపర్ వెయిట్ చేస్తాను లేకపోతే రాయిగా విసిరేసి నాదగ్గర విసిరేస్తాను బాత్ కథం హోగయా. ఇలా ఒకసారి అనుకో హ్మ్ మొత్తం జల్లెడ జల్లెడ అయిపోతది లైఫ్. ఐడెంటిటీ ఎందుకు లేదు రెండవది. నువ్వు దేనితో ఐడెంటిఫై అవుతున్నావో అది ఐడెంటిటీ అయింది.
(41:37) హ్మ్ సో ఇప్పుడు ఐడెంటిటీ ఆకాశంతో కాదు చూద్దాం. అప్పుడు నువ్వు ఆకాశంలో ఉంటావు. టీచర్ లో ఉంటావు. నువ్వు హీరో అనుకుంటే హీరోలా కనిపిస్తావు. నువ్వు ఎలా అనుకుంటే అలా భావిస్తావు నష్టా వక్రత లో ఉంటుంది. బుద్ధుడు అన్నాడు వాట్ యు థింక్ యు బికమ్ దట్ అన్నాడు. ఇంకొకరు వాట్ యు డు యు బికమ్ దట్ అన్నారు యోగా వాళ్ళు. హ్మ్ నేను అంట ఇఫ్ యు డోంట్ థింక్ హూ ఆర్ యు? అది రియల్ క్వశ్చన్.
(42:03) వాట్ యు థింక్ యు బిక the కరెక్ట్ నువ్వు ఆలోచించినే నువ్వు అవుతావు. నువ్వు ఆలోచించకపోతే ఏది ఉందో అది ఉంది అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది. నిద్ర పడి నిద్ర పోతున్నప్పుడు ఎగ్జిస్టెన్స్ గా ఉన్నావు. అందుకని పనికిరాని విషయాలకి విలువ ఇవ్వడము ఒకడిని ఇంపార్టెంట్ ఒకడు అన్ ఇంపార్టెంట్ అనుకోవడము ఒకటి అటాచ్మెంట్ ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వాటిలో నువ్వు పనికిరాని ఐదు ఆరు వస్తువులు పెట్టుకొని ఐ యామ్ సో అటాచ్డ్ విత్ దిస్ ఫోన్ అనడము దాని గురించి గీత పెడితే నీకు కొంప మునిగిందని బాధపడడము నేను రెక్లెస్ గా ఉండమని అట్లే అటాచ్మెంట్ లేదు కాబట్టి
(42:31) దాన్ని విసిరేయమని అట్లే అటాచ్మెంట్ లేదు కానీ అది అవసరం కాబట్టి హ్మ్ కానీ జాగ్రత్తగా దాచుకో. నా ఫోన్ ఉంది. హ్మ్ 2009 నుంచి నా ఫోన్ ఇప్పటివరకు ఒక గీత గాని పగిలిపోవడం గాని జరగలేదు. నేను వాడే ఏ వస్తువు క్రాక్స్ ఉండవు. నాతో సమానంగా నేను ఉపయోగిస్తాను. ఇది నేను స్టైల్ స్టేట్మెంట్ కాదు నా జీవన విధానం అది. కానీ అటాచ్మెంట్ అనేది అయితే లేదు.
(42:54) ఇన్ కేస్ సడన్గా [గొంతు సవరించుకోవడం] డిసపియర్ అయినా అయిపోయినా వెతుకుతారు కానీ. అసలు డిసపియర్ కాదు ఎందుకో తెలుసా? నేను అసలు సంకలో కెళ్ళి తీస్తే కదా. ఇదిగో సీ ప్రత్యక్ష సాక్షి ఎదురుగా ఉన్నది. నా బిడ్డ చెప్పు బిడ్డ 10 సెకండ్స్ చెప్పు. నా వస్తువులు ఎట్లా పెట్టుకుంటా నేను? ఆల్వేస్ ఐ యామ్ అవేర్. చెప్పు నీ మాటల్లో చెప్పు.
(43:19) ఇందులో ఏమంటారు? చెప్పు. నిన్ను నువ్వు చూసుకున్నట్టు చూసుకుంటావు. మా రావు గారు ఉన్నారు ఒక మాట అన్నారు. గురూజీ మనం గేట్ కి ఒక లాక్ వేస్తాం కదా. మీ దగ్గర ఒక లాక్, నా దగ్గర ఒక లాక్, వాచ్ మెన్ దగ్గర ఒక లాక్ ఉంటుంది. మా రెండు లాకులు ఎలాగో పోతాయి. [నవ్వు] మీ లాక్ ఇందులో వేసుకున్నారంటే ఇక 1000 సంవత్సరాలు ఉంటుంది గురూజీ. అది తెలుసు నాకు ఆ.
(43:48) [నవ్వు] నేను తినే చింతగింజ కూడా ఎవరికీ ఇయ్యను. నా దగ్గరే ఉంటుంది అది. నా ఐపాడ్ నా దగ్గరే ఉంటుంది. నేను రాసుకునే పెన్ నా దగ్గరే ఉంటుంది. నా బట్టలు నా ఆధీనంలో పెట్టుకుంటా. అది మంచిగా ఉన్నాయో, చెడ్డగా ఉన్నాయో, చినిగిపోయినాయో, గలీజ్ ఉన్నాయో అది నీకెందుకు? నేను నచ్చకపోతే కళ్ళు మూసుకొని పోండి. అరే నాకు సూపర్ అనిపించేది ఏంటి అంటే అంటే అసలు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా అంటే కన్సర్న్ ఉండదు.
(44:15) సంబంధం ఎందుకు? సంబంధం అంటే ఏమైనా కౌగిలించుకుంటున్నావా? మాటలు కొంచెం అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ వక్యాబులరీ తగలకపోతే మీనింగ్ అర్థం అయితలేదు. ఎసెన్స్ బాగుంది ఆ. అంటే ఇప్పుడు మేం ఏమనుకుంటున్నామో నీకు ఫరక్ పడతలేదు. అంటే మాకు ఎంతైనా నాకు 90% ఏదో 10% ఎక్కడో ఫరక్ పడుతుంది నాకు. ఆ అర్థమైంది నాకు. ఆ బట్ మీకు అసలు ఫరక్ పడతలేదు అంటే ఇట్లా కూర్చుంటావా? వేరే వాడు ఉన్నప్పుడు మాట్లాడతానా? అండ్ నాకు తెలిసి ఇన్ కేస్ మీరు రోడ్డు మీద కెమెరా పట్టుకొని మాట్లాడుకుంటా కూడా పోతారేమో 10 మంది ఉన్నా.
(44:45) నేను నీకు ఒక క్వశ్చన్ తెలుసా? భూమి మీద నేను ఒక్కడినే ఉన్నాను. ఇప్పుడు మీ ఇద్దరు నాలో బాగా వేయి ఉన్నారు. ఈ నేను వాడే వస్తువులు నాలో బాగా వేయి ఉన్నాయి. నాకు 5 ft అవుతుండగా నాకు తెలియదు అది ఏందో. నాకు అదే ఇఫ్ ఇన్ కేస్ ఎవ్వరు ఉన్నా గాని మీరు పాడుకుంటేనే గట్టిగా గొంగూరి గుంటతో అయినా పాడుకుంటే అట్లా అట్లా పాడుతాను. కొన్ని రోజుల్లో అప్పుడు అనిపించి ఉండే నేను ఇట్లా అవ్వాలి అని కొన్ని రోజుల తర్వాతకి మీ టాక్ విన్న తర్వాతకి రియలైజ్ అయ్యాను వద్దు అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్లా ఉన్నానో అట్లా బానే ఉంది ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో అయితే అయితావు
(45:16) కాకపోతే కాదు లేదు. అంతే అవును. అది వదిలేయడం వల్ల మెయిన్ గా నేను ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని నెలలు మీరు అవ్వాలి మీ వింటూ కూడా ఏదో అవ్వాలి అవ్వాలి అనే ప్రాసెస్ లో ఉన్నా తెలిసి ఏ టాక్ ట్రిగ్గర్ అయిందో ఏదైందో తెలవదు కొన్ని రోజులకి ఈ ప్రయత్నం కూడా వదిలేయ్ అన్నప్పుడే హ్యాపీగా ఉండగలిగినాను. నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నాయి.
(45:37) ఉమ్ ఎవరన్నా ఏకాంతంగా ఉన్నప్పుడు వ్యాఖ్య చేసుకోండి. ఉమ్ నువ్వు నీలా ఉండు. ఉమ్ నువ్వు నీతో ఉండు. నీవు నీ ఉమ్ రెండు వీకినాయి ఇప్పుడు మళ్ళా చెప్పు. [నవ్వు] నువ్వు నీలా ఉండు నువ్వు నీలో ఉండు నీవు నీవై ఉండు నీవు నీతో ఉండు. ఉమ్ అట్లా ఏదో ఇట్లాంటివి ఏవో నాలుగు కానీ అంటే అన్నీ ఒకటే కాదు కావు. ఉమ్ ఇవన్నీ కాంటెక్స్ట్ బేస్డ్. నువ్వు నీతో ఉండు అన్నప్పుడు కాంటెక్స్ట్ వేరు నువ్వు నీలా ఉండు అన్నప్పుడు కాంటెక్స్ట్ వేరు నువ్వు నీలో ఉండు అన్నప్పుడు కాంటెక్స్ట్ వేరు నీవు నీవై ఉండు అన్నప్పుడు కాంటెక్స్ట్ వేరు అట్లా కాంటెక్స్ట్ బేస్డ్ అది సామరస్యం ఒకటి
(46:14) వర్క్ లో ఉన్నప్పుడు ఒకటి ఆ రెస్పాన్సిబిలిటీస్ గా ఉన్నప్పుడు ఒకటి ప్రకృతిలో ఒకటి అట్లా వస్తుంది అది అంతే ఇప్పుడు నాకు [గురకలు] యాక్చువల్ గా ఎక్కువ విషయాలు తెలీదు. ఉమ్ తెలిసిన విషయాలు రూడి గా తెలుసు నేను ఎవరిని అడగను కూడా. ఉమ్ ఇప్పుడు అటాచ్మెంట్ అంటే ఇంతేనా అండి అని అడగను నేను. అది అయిపోయింది అది అయిపోవడము దానిని అనుభవించడము ఆ అటాచ్మెంట్ లేకుండా నేను ఏది కోల్పోవడం లేదని తెలిసిన తర్వాత ఇంకా నేను ఇంకో సరదా విషయం చెప్తా మనం అల్లు చాకస్ కి వెళ్ళినాం అల్లు దాన్ని ఏమంటారు అల్లు సినిమాస్ ఉమ్ ఇప్పుడు నేను మూడు టికెట్లు కొన్నా.
(46:48) ఉమ్ డ్రై క్లీనింగ్ చైర్స్ ఉమ్ నీకు ఫ్రెండ్ కి ఎవరికో అందరికీ కొన్నా. థియేటర్ లోపలికి వెళ్ళిన అయిన టికెట్ సెకండ్ హ్యాండ్ అవునా కాదా? ఉమ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాట్లాడుతున్నావ్. కొన్నవాడు, టికెట్ కొన్నవాడికి కొత్త ఒక విధంగా ఆ టికెట్ కొన్నవాడికి ఇంకొకటి ఫ్రీగా పంపించారు. వాడు ఏమైనా మిస్ అవుతాడా? సో ఒక్కసారి ఇది అర్థమైతే అందరూ ఏది అనుభవిస్తున్నారో అది నేను అనుభవిస్తూనే ఉన్నా.
(47:12) ఉమ్ ఆధ్యాత్మికతలో అసలు కోల్పోయేది ఏమీ లేదు. ఇంకా రిఫైన్మెంట్ అయింది. ఉమ్ ఉమ్ ఏం రిఫైన్మెంట్ అయింది? వాడు ఉన్నదాన్ని కోల్పోతే ఏడుస్తున్నాడు. నేను ఉన్నది కోల్పోతే నేను వెతుకుతున్నా అంతే తేడా. ఉమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. చెడిపోతే రిపేర్ చేస్తున్నా. ఆకలి అవుతుందా? ఉందా ఫుడ్? చేసినావా? తెప్పించుకుందామా? ఓకే. మీరు చెప్తే ఒక్క టాపిక్ ఆ చెప్పు చెప్పు లాస్ట్ ఫైవ్ మినిట్స్.
(47:40) ఆ అంటే మీరు చెప్తున్న దాంట్లో నాకు సూపర్ అనిపించింది ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తది అండ్ ఇంకొన్ని కొన్ని సార్లు సెల్ఫ్ డౌట్ అనేది ఉంటది. అంటే నాకు తెలిసిందే రైట్ అని మీరు అన్నారు కదా నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ ఏం చేసుకోను. అంటే నాకు ప్రాక్టికల్ గా అప్లై అయిన తర్వాతకి రూడి గా తెలిసినాక క్రాస్ చెక్ చేసుకోవడం వాడు వేరే వాళ్ళ అప్రూవల్ నేను ఇంకొక చిన్న మాట చెప్తా.
(48:06) ఉమ్ ప్రాక్టికల్ గా చేయాలంటే ఎక్కువ సమాచారం పనికిరాదు. ఉమ్ ఒక్క లైన్ తెలియాలి. నేను అంటున్నా అటాచ్మెంట్ లేకుండా ఇది నాకు అవసరమని గుర్తుంచు. ఇది పేపర్ మీద రాసుకో. మాటి మాటి ఇక్కడ చూడొద్దు. ఉమ్ ఇది అటాచ్మెంట్ ఉన్నది అవసరమా అవునో కాదో అటాచ్మెంట్ ఉంది. నేను అంటున్నా నాకు అవసరం లేనిది నాకు వద్దు. ఉన్నదానితో అటాచ్మెంట్ వద్దు.
(48:32) నాకు ఇది అవసరం కాబట్టి నేను ఎవరికీ ఇయ్య. ఇది అటాచ్మెంట్ ఉన్న వాడు అక్కడ ఉంది. నాకు అటాచ్మెంట్ లేదు నేను సంకలో పెట్టుకున్న అని చెప్పి. చూసేవాడికి ఎట్లుంది? వాడు ఘోరంగా అటాచ్డ్ రా నాయనా. ఉమ్ నేను అంటున్నా అట్లా నీకు కనిపిస్తుంది. అనుకో అనుకొని చావు. దృష్టి 99 కేసెస్ లా మనం ఏం చెప్పినా అది డిఫరెంట్ గానే ఎందుకంటే వాడి దృష్టకోణం వేరే యాంగిల్ లో ఉంటది కాబట్టి వాడికి అర్థమైన దాని త్రూ ఏ చూస్తాడు వాడు.
(48:59) అవసరం దృష్టిలో ఉమ్ ఉమ్ సో అందుకని ఎమోషన్ అనేది ఒక హ్యూమన్ రెస్పాన్స్. ఆధ్యాత్మిక పరంగా ఎమోషన్ హెల్దీగా ఉంటుంది వర్తమానంలో ఉంటుంది. ఉమ్ అయితే సరే ప్రపంచంలో అటాచ్మెంట్ ఉండి ఐడెంటిటీ ఉండి విలువలు ఆపాదించి ప్రాణభయం ఉండి ఒకవేళ అటాచ్మెంట్ అది వదులుకోలేకపోతే ఒక చిన్న చిట్కా ఉంది. వస్తువు పోతే ఏడు. ఓకే అదే వస్తువు అటాచ్మెంట్ ఏడ్చావు.
(49:25) ఉమ్ కానీ నిమిషంలో ఆపే దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఎంత సేపు అన్నది కూడా నీ చేతుల్లో లేదనుకో ఇంకా నీ అంత అవలగాడివి కూడా లేదు. కదా అంతే నువ్వు నిర్ణయించుకుంటే సరిపోతది. ఒక వ్యక్తి చచ్చిపోతే ప్రధానమంత్రులు అట్లాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు మన గవర్నమెంట్ ఎన్ని రోజులు ఇస్తది నేషనల్ మార్నింగ్ డేస్ అదే రోజు ఇస్తది ఒకప్పుడు మూడు రోజులు అంటే మూడు రోజులు ఎవరు చెప్పిర్రు ఆ కాలంలో వాళ్ళకి ఫిక్స్ అయిన కాబట్టి ఆ ఎవరు చెప్పిర్రు అట్లా అంటే ఏ మూడు లకంటే ఎవడు బాధపడతాడు.
(50:04) ఓకే ఆ విధంగా అంటున్నారా నేను అంటున్నా మేక్ ఇట్ త్రీ సెకండ్స్ బాత్ ఖతం హో గయా ఇప్పుడు ఆ మూడు రోజులు ఒకప్పుడు సారంగ లేకపోతే వైలన్ షో పంత్ వాల ఇట్లా వచ్చాయి ఆ తర్వాత ఇంకేదో ప్రధానమంత్రి యొక్క ప్రధానమంత్రి యొక్క చరిత ఆ అక్కడికి వచ్చారు. అతని లోర్ మరణం ప్రపంచానికి తీరని లోటు అని ఎవరో అన్నారు.
(50:53) నేను చూసిన త్రీ సెకండ్స్ చాలు ఎమోషన్ రాని కానీ తక్కువ సేపు ఉంచుకో అది నీ చేతుల్లో లేకపోతే ఇంక ఎంత సేపు ఏడుస్తావ్ ఎక్కువ నీ లైఫ్ అంతా ఏడుస్తావా? ఒక వ్యక్తి నిజంగా ఇష్టమైతే ఇంకా ఏడుస్తూనే ఉండు. ఏడుస్తూ కొంతమంది బాధ పడుతుంటే కూడా దానికి అలవాటు పడిపోయారు అనుకుంటా అన్న. బాధ పడితే హ్యాపీనెస్ అనిపిస్తది వాళ్ళకి అనుకుంటా.
(51:17) అసలు పక్కవాడు లేకపోతే కొంచెం బఠానీలు తింటూ కూడా సినిమాలు చూస్తావ్. పక్కవాడు యాదికి వచ్చినా ఎదురుకొచ్చినా ఇంకా స్టార్ట్ అయితది. [గురకలు] పోతున్నావా పో. బఠానీలు తిన్నావా? పక్కవాడు లేకుండా బాధపడటం అంటే పక్కవాడు లేకుండా బాధపడటం అంటే రియల్ అది. ఎవ్వరు లేకుండా రూమ్ లో నీకు కన్నీళ్లు వచ్చినాయి రియల్ అది. అక్కడ ఎవ్వరు లేరుగా అందుకని ఎక్కువ సేపు ఉండదు అది.
(51:48) ఎవడు ఏకాంతంగా కూర్చుని చాలా మంది జ్ఞానుల యొక్క అనుభవ సారం ఏందంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏడ్చారు. ఎట్లా ఏడ్చారు అంటే అక్కడ ఓదార్చేవాడు లేడు ఓదార్చేవాడు ఉన్నాడని సింపతి కోసం వీళ్ళు ఏడవలేదు. అట్లా వచ్చింది ఒక ధార. ఆ తర్వాత ఒక నిగూడ ఆ నిశ్శబ్దంలోకి విసిరివేయబడ్డాడు. తిండి లేదు స్నానం లేదు. ఆ రియల్ గా అందులో ఉండిపోయాడు.
(52:13) అక్కడి నుంచి ఒక సూర్యదయమొచ్చింది. జీవితంలో మళ్ళీ ఏడ్చాడు. ఆ తర్వాత సహజమైన కన్నీళ్లు వచ్చినాయి. ఎవరో మంచి పాట పాడితే ఆ చాలా బాగుంది నైస్. ఎవరో ఇట్లా అయింది మా అమ్మాయికి అంటే అయ్యో అది వర్తమానంలో వచ్చింది అంతే. అది లేని మళ్ళీ నెక్స్ట్ రోజు నిన్న అంటే ఏమో నాకు గుర్తులేదు. నేను ఏడవలేదు నా బాడీకి ఏదో అయింది. నాకేం సంబంధం? నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఏడవలేదు నా బాడీ కొన్ని సార్లు ఏడ్చింది.
(52:41) అట్లాంటి ఒక మాట వస్తుంది. ఈ నాలుగు విషయాలు పడిపోతే కానీ అంత ఆశ మనిషికి లేదు మనిషికి టైం లేదు. బిజీ బిజీ బిజీ బిజీ కంటిన్యూ. ఏందన్నా వాళ్ళతో వాళ్ళు ఉండి అబ్జర్వ్ చేసుకుంటే కొంతవరకు అర్థమవుతది అనుకుంటా నేను అంటే ఏకాంతంలో ఉండి థాట్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది కరక్టే అబ్జర్వ్ చెయ్ చెయ్ వాటిని చేసుకో. మళ్ళీ అర్థం చేసుకుంటూ పోతే మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది.
(53:11) మళ్ళీ ఇంకో థాట్ మళ్ళీ ఎంత కాలం అబ్సర్వ్ చేస్తావు? ఒక ఒక స్టాండ్ ఇది ఎలా ఉందంటే బయటికి వచ్చి ఎవరు వచ్చారు అని ఎదురు చూస్తూ బయటికి వస్తున్నావ్ తలుపు తీస్తున్నావ్ అంటే నువ్వు ఎవడూ రాలేదు తలుపు తీయకు. ఒకసారి చూసినావ్ అది అయిపోయింది. ఇంకా నేను ఎవరినీ కలవను. ఆలోచించను. కలవను. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. గాట్ ఇట్. ఆ నేను కలవాల్సింది రెండు మూడు కలిశాను అబ్బా.
(53:29) ఇంకా అయిపోయింది బాత్ ఖతం హో గయా. ఇంకా టచ్ చేస్తుంటే ఇంకా అది ఇంకా ఏం చేసినా పరగపడలా. సో అది. సో మళ్ళీ కలుసుకుందాం. చివరగా ఒక మాట చెప్తా. ప్రేమ, కరుణ, దయా ఇవి కూడా ఎమోషన్స్ ఏ. హ్మ్. కానీ అవి వర్తమానంలోనే కలుగుతాయి. హ్మ్. ఉదాహరణకి ఎప్పుడో ఐదేళ్ల క్రితం చచ్చిపోయిన వాడి మీద ఇప్పుడు దయ చూపిస్తావా? అట్లా ఒక్కడిని చూపిన్నావు.
(53:59) సో ప్రేమ, కరుణ, దయా, సానుభూతి అనే వర్తమాన ఎమోషన్ దానిని చావనియ్యకు. నువ్వు సజీవంగా ఉన్న ప్రాణివి కాబట్టి. హ్మ్. ఇక కోపము, దుగ్ధ, ద్వేషము, పగ, ప్రతీకారం ఇవన్నీ వర్తమాన ఎమోషన్స్ కావు. అవన్నీ నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తలుచుకొని తలుచుకొని పక్కనోడిని చంపకుండా వచ్చినావు రా నువ్వు. సో నీ బతుకు చెడ. వాడిని నేనైతే కాలు నరికి వస్తా నేను.
(54:24) చేబోరా కత్తి. నాయన స్నానం పట్టింది పోయినాడు. అట్లా. చలో మరి. చలో ఓకే హ్మ్. నిజమా? హే జోక్ వేసింది. షి జోక్డ్. అంటే నువ్వు ఎమోషన్

No comments:

Post a Comment