జీవితంలో ఎంత తెలుసుకున్నా ఇది పాటించకపోతే ఎంతో కోప్పడతారు🌹వదిలేసే ముందు ఆలోచించు🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-u1OzyB_8DE
Title: జీవితంలో ఎంత తెలుసుకున్నా ఇది పాటించకపోతే ఎంతో కోప్పడతారు🌹వదిలేసే ముందు ఆలోచించు🌹kanthrisa
Author Name: kanthrisa trending
Description: నీ మంచిని కోరుకునే వాళ్లతో పరాచకాలు వద్దు! రెండు తిట్టినా భరించు!
మన జీవితంలో మనల్ని మెచ్చుకునే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ మన తప్పును నిర్భయంగా ఎత్తిచూపేవాళ్లు ఎంతమంది ఉంటారు?
మనకు నచ్చిన మాటలు చెప్పేవాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ మనకు అవసరమైన మాటలు చెప్పేవాళ్లు చాలా అరుదు.
మన మంచిని కోరుకునే వ్యక్తి కొన్నిసార్లు మనల్ని మందలించవచ్చు. మన నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. మన తప్పులను సూటిగా చెప్పవచ్చు. ఆ సమయంలో మనకు కోపం రావచ్చు, బాధ కలగవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి.
మనల్ని సంతోషపెట్టడానికి మాట్లాడేవాళ్లు మనకు అవసరమా? లేక మనం జీవితంలో ఎదగడానికి అవసరమైన నిజాన్ని చెప్పేవాళ్లు అవసరమా?
ప్రతి విమర్శను అవమానంగా తీసుకోకండి. ప్రతి మందలింపును ద్వేషంగా భావించకండి. అదే సమయంలో ప్రతి తిట్టేవాడినీ మన మంచికోరేవాడిగా కూడా భావించకండి. మాట వెనుక ఉన్న ఉద్దేశాన్ని, వ్యక్తి ప్రవర్తనను, మన జీవితంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోండి.
మనల్ని పొగిడేవాళ్ల కంటే మనల్ని సరిదిద్దేవాళ్ల విలువ తెలుసుకోండి.
ఈ వీడియో ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
నచ్చితే మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.
#LifeLessons #TeluguMotivation #LifeChangingAdvice #GoodPeople #WellWishers #LifeWisdom #SelfImprovement #RealityOfLife #HarshTruth #TruthOfLife #PersonalGrowth #HumanRelationships #RelationshipWisdom #LifeAdvice #TeluguPodcast #TeluguMotivationalVideos #MindsetMatters #PositiveThinking #EmotionalIntelligence #KnowYourWorth #RespectGoodPeople #AcceptCriticism #LifeExperience #WisdomTalks #InspirationalTalks
Transcript:
(00:01) సో ఒక మనిషితో ఉండు తప్పులేదు కానీ ఆ ఎవరితో ఉంటున్నావో ఆ మనిషికి ఇట్లా అనిపించొద్దు వీడు నాకు తగులుకున్నాడురా బాబు అని మ్ సో ఉండటం చాలా బాగుంటుంది తగులుకోవద్దు మనం పార్లమెంట్లో మోదీని వెళ్లి రాహుల్ గాంధీ కౌగలించుకున్నాడు. మ్ అప్పుడు బిజెపి వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చిరు. ఇది నేను పొలిటిషియన్ కాదు ఐమ పొలిటికల్ బట్ ఊరికి అబ్సర్వేషన్ మళళ నేను చెప్పే విషయాన్ని వదిలి పాలిటిక్స్ లో పడకండి గలే లగ్నా ఏక్ బాత్ హోతా హై యతో గలే పడ్నా హే అర్థం కాలే అర్థమైంది అంటే కౌగలించుకోవడం వేరు వద్దొద్దన్నా పట్టుకోవడం వేరు సో మానవ సంబంధాలు చెడిపోవడానికి మెయిన్
(00:47) కారణం ఎవరి మీదైతే మనం ఆధారపడి ఉన్నామో లేకపోతే ఎవరితో మనం ఉన్నామో వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో మనవల్ల అని చెక్ చేసుకోవడం మన ధర్మం దీనికి పెద్ద అనాలసిస్ లో అట్లా అక్కర్లేదు మన డే టు డే లైఫ్ లో మనుషులతో సంబంధం లేకుండా చాలా విషయాలు మనకి స్పష్టత ఉంది. ఎగ్జాంపుల్ ఆ ఒక మెడకి నెక్లెస్ వేసుకున్నాం అనుకో నెక్లెస్ మెడ ఒక లూజ్ ఉండాలది ఎందుకు ఉంటదా లేదా లేకతే మెడ నాకు నాలిక బయటికి రావాలి పెట్టుకుంటే అని చెప్తామా ఎందుకు లూజ్ ఉండాలి వై నేను ఫ్రీగా ఉండాలి ఎందుకు ఉండాలి ఇబ్బంది అంటే నెక్లెస్ ఉన్నా నక్లెస్ వల్ల నాకు ఇబ్బంది కలుగుద్దు. నెక్లెస్ ఉండాలి కానీ
(01:31) నెక్లెస్ నన్ను ఇబ్బంది పెట్టేంత నెక్లెస్ ఎంత ఖరీద అయిందన్న సరే టైట్ అయితే తీసేస్తారు. సో అట్లానే మనం వస్తువుల పట్ల ఏ నియమాన్ని పాటిస్తున్నామో మనుషుల పట్ల కూడా ఆ నియమాన్ని పాటిద్దాం ట్రై చేద్దాం దాని వల్ల రూపాయ నష్టం లేదు రెండోది అలా ఉండటం వల్ల లైఫ్ అంతా స్నేహం ఉంటుంది. మనం తగులుకున్నాం అనుకో వాడు వదిలించుకోవాలని ట్రై చేస్తాడు.
(01:54) మనం ఊరికే పక్కన ఉండాలి అర్థం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు లైఫ్ అంతా స్నేహం ఉంది. నా అబ్జర్వేషన్ లో చాలా సందర్భాల్లో నేను చూసిన మంచి మంచి స్నేహాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తికి మరో వ్యక్తి బరువు అనిపిస్తాడు అన్నమాట అతను వర్బల్ గా చెప్పకపోవచ్చు వచ్చాడురా మళ్ళీ అనిపిస్తుంది. అసలు ఎవరైనా బరువు అనిపించకుండా అందరినీ సంభాలించే పవర్ ఎవరికి ఉండదా విషయం అట్లా ఉండదు ఇప్పుడు నేను మహాబలుడిని బాహుబలి సాగరం ఉంది సాగరంలో అన్ని ఉంటాయి సాగరం అన్నిటిని ఉంచుకునే మనం మనుషుల గురించి మాట్లాడుతున్నాం.
(02:34) ఫస్ట్ అఫ్ ఆల్ జ్ఞానం అంటే అసలు అటాచ్మెంట్ లేకుండా దూరం నుంచి ఆపరేట్ చేస్తారు అంతే మనం మానవ సంబంధాలు అంటే కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుతున్నాం. రమణ మహర్షికి ఎందుకైతే ఆస్తి గొడవలు ఆస్తి లేనప్పుడు రవణ మహర్షి ఒక పని చేయించినప్పుడు పని మంచిగా చేయి చక్కగా చేయి చక్కగా చేయలేదు అనే కాంటెక్స్ట్ ఎక్కడ వచ్చింది రమణ మహర్షికి వస్తువులు లేనప్పుడు నా వస్తువులు ఎవరు తీసుకున్నారు అనే మాట ఎందుకు వస్తది అవన్నీ కట్ డౌన్ అయిపోయినాయి కాబట్టి సంబంధాలు బాగుంటాయి.
(02:57) ఆ అక్కడ విషయం కోసం వస్తారు రమణ మహర్షి పెళ్లి చేసుకోలేదు రమణ మహర్షిగా ఉన్నాడు రమణ మహర్షి చుట్టున్న పరిస్థితులు వేరు ఒక ఫ్యామిలీలో యస్ ఏ ఫాదర్ గా అతనికి పిల్లలు భార్య తల్లి తండ్రి ఇట్ మేబ నేను చెప్పేది అవన్నిటి అదంతా ఓకే అవన్నీ ఉన్న పర్సన్ రమణ మహర్షి స్థితి ఒకటి కావచ్చు కానీ ఆ డైలీ ఏవైతే కన్వర్సేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ గా వేరు కదా అందుకే చెప్తున్నా కామన్ మ్యాన్ ని తప్పకుండా అర్థం చేసుకుంటే తన మానవ సంబంధాలు బాగుంటాయి అని కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కామన్ మ్యాన్ ని ప్రతి వ్యక్తికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. నువ్వు ఎంత బాహుబలుడైనా
(03:40) 600 కిలోలు మోస్తావేమో 600 ఒక కిలోకి కాళ్ళు ఊసి కింద పడతాయి నీవు ప్రతి చోట ఒక స్థాయి ఉంటుంది మనకి ఆ స్థాయి దాటితే నువ్వు తట్టుకోలేవు చలి ఓ 30° వరకు ఓకే 24 23 అయితే తట్టుకోలేవు. సేమ్ థింగ్ అంటే నీ శరీరానికి నీ మనసుకి పరిధులు ఉన్నాయి. అందుకని ఆ పరిధిని అర్థం చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా ఏసి ని ఎంజాయ్ చేయొచ్చు.
(04:05) ఏసీ ని పెంచుకుంటూ పోతే ఏసి ఉంటది మనిషి చచ్చిపోతాడు. ఓకే అందుకని మనం ఒక మనిషితో లైఫ్ అంతా ఉండాలంటే యు హావ్ టు అండర్‌స్టాండ్ యు థింగ్స్ ఏ మనిషిదే ఉంది ఉంటే ఉంటాడు పీక్తే పీతాడు వీడు కాకపోతే ఇంకోడు అనుకుంటే ఇలాగనే ఉండు. కాబట్టి ఇంకా సీరియస్‌నెస్ ఏమ లేదు. సో మనల్ని ఎవరైతే ఉద్ధరిస్తున్నారని మనం గుర్తిస్తామో అక్కడ కేర్‌ఫుల్ గా ఉండాలంటున్నాం ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఒక గురువు శిష్యుడు ఉన్నారనుకో గురువు ఎట్లా ట్రీట్ చేస్తాడో శిష్యుడు గురువుని అట్లా ట్రీట్ చేయడానికి లేదు ఎందుకంటే గురువుకి ఉద్ధరణ అక్కర్లేదు శిష్యుడి మీద గురువు ఆధారపడలేడు. శిష్యుడు
(04:43) వెళ్ళిపోయినా గురువు హాయిగా ఉంటాడు కానీ గురువు వెళ్ళిపోతే శిష్యుడు బేచన్ అవుతున్నాడు. సో యు ఆర్ సైకలాజికలీ డిపెండ్ అపాన్ హిమ అతని జ్ఞానము అతని అవగాహన నీకు కావల్సింది అందుకని నీ యొక్క గమండ్ ని గూట్లు పెట్టి రా బయటికి పోయిన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో సో ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి.
(05:04) ఆ సూపర్ మార్కెట్ లో మరొకలా ఉండాలి. బెడ్రూమ్ లో ఒకలా ఉంటావ్ బాత్్రూమ్ లో ఒకలా ఉంటావ్ అట్లా అందరితో ఉన్నట్టు అందరితో ఉండడం కుదరదు. నువ్వు అందరితో చాలా జాలిీగా ఉన్నావ్ ఏరా గూట్లే బాగున్నావా ఏమిరా అని ఇట్లా అన్నావ్ బట్ ఏ రైట్ పర్సన్ నీ లైఫ్ ని ఉద్దరించేవాడు ఉన్నాడు అక్కడ అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది ఉపయోగపడుతుంది. ఆ అందరితో ఉన్నట్టే నేను జాలీ పర్సన్ నేను ఎవరైనా బుగ్గ గిలుతాను గిల్లుకో ఆ బస్స ఉండడు నీ లైఫ్ లో ఓన్లీ నీ చేతులు ఉంటాయి అంతే గిల్లుకోవడానికి దేనికి ఉపయోగపడు అందుకని నువ్వు 99% ఎట్లాన్నా బిహేవ్ చేసుకో 1% ఏరియా ఉంది నీ లైఫ్ లో అక్కడ ఎరుకలో
(05:37) ఉండాలి. ఓకే అక్కడ నువ్వు పరాచకాలు ఆడొద్దు ఆడితే ఉన్నది పోతది ఉంచుకున్నది పోతది ఇది సరదా హెచ్చరికనే అర్థం చేసుకుంటే చాలా బాగుంటది లైఫ్ చిన్న ఆ ఒక గ్యాప్ ఇచ్చి ఆపరేట్ చేయాలి. చిన్న గ్యాప్ మన కార్లో ఒక పక్క సీట్ పక్కన ఉన్నా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంటాం. అట్లనే ఒక డిస్కషన్ కి గాని ఒక వ్యక్తిని అడుగుతున్నప్పుడు గ్యాప్ ఇవ్వాలి డాడీ సినిమాకి వెళ్దామా అని అడిగేవాళ్ళకు తీసుకెళ్తాడు కచ్చితంగా ఇప్పుడు వద్దుడా రేపు చూద్దాం మళ్ళీ ఐదు నిమిషాలకు డాడీ సినిమాకి వెళ్దాం చెప్పాను కదా ఇంతకుముందే ఇది అన్ని ఇంలలో
(06:22) వస్తుంది చర్చ సినిమా కాకుండా రకరకాల సందర్భాలు పెట్టుకోండి మంచి డాడీనే మంచి డాటరే చిడగొడుతుంది ఎవరు డాడీ తన సందర్భంలో ఉన్నాడు డాడీ డబ్బులు సంపాదిస్తుడు డబ్బుల పట్ల ఆయనకు అవగాహన ఉంది నువ్వు డామినేట్ చేయడానికి లేదు. ఇంకా రెండోది ఉంది ఆ పార్షన్ కూడా చెప్తా ప్రతి వ్యక్తికి పూర్ణ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంది దాంట్లో నువ్వు ఏమన్నా చేసుకో ఎగ్జాంపుల్ నీ కనుబొమ్మలు తిద్దుకోవాలి డాడీ ఇంటర్ఫేర్ కాడు.
(06:46) నువ్వు ఏ రంగు బట్టలు కొనుక్కోవాలి డాడీ రాడు. నువ్వు రాత్రి పూట ఏ దిద్దిక్కు పడుకోవాలి డాడీ రాడు. నువ్వు అందంలో పచ్చడి కలుపుకుంటావ్ ప్రస్తుతానికి నీ ఏజ్ కి అంత స్వేచ్ఛ ఉంది దాన్ని అనుభవించు స్వేచ్ఛని ఆ గీత దాటొద్దు. చాలామంది ఏం చేస్తారు ఫ్రీడమ ని మిస్యూస్ చేసి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అది నేను చాలా సాక్షిగా చూసిన నేను ఎందుకు చెడిపోయినాయి అంటే చిన్న చిన్న డాడీ సినిమా రెండు సార్లు చెప్పాను కదా మంచిగా ఉంది డాడీ ముఖం ఇటు సీరియస్ పెట్టాడు ఇప్పుడు మమ్మీ డాడీ సీరియస్ అవుతున్నాడు ఎవరు చేశారు అది డాడీది కనిపిస్తుంది నువ్వు మూడు సార్లు
(07:20) అడిగావు అది కనిపించట్లేదు దాన్ని అందరూ ఇగ్నోర్ చేస్తారుఅన్నమాట నాలుగోసారి ఐదోసారి డాడీ తెలియ నాన్న ఇప్పుడు దానికి కారణం ఎవరు అని విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది డాడీ నన్ను తిట్టాడు కారణం ఎవరు అట్లా కాకుండా నిజంగా నీకు యోగ్యత ఉండి సినిమా చూడడం నీకు ముఖ్యం అనుకుంటే గో అండ్ ఎక్స్ప్లెయిన్ దూరం కూర్చొని నాకైతే ఈరోజు చూద్దాం అనిపిస్తుంది మీకు వీలు కాదా సరే మీరు రకరకాల పందులో ఉన్నారు.
(07:53) మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళవచ్చా అడిగి చూడు ఎందుకు న్యాగింగ్ ఎందుకు వై డోంట్ యు టాక్ ఇమ్మీడియట్ గా ఎమోషన్స్ ఎందుకు ఫ్యూల్ అవుతున్నాయి ఇమ్మీడియట్ గా నిర్ణయాలు లేదు మా డాడీ మంచోడు కాదు మీ డాడీ అంతా మీ డాడీ వెస్ట్ రా ఇప్పటిదా పైస మా డాడీ మంచోడు జస్ట్ సినిమా గురించి డాడీని క్యాలిక్యులేట్ చేస్తున్నావ్ నువ్వు అట్లా అట్లా ఉంది అని అందుకే నీకు ట్రైనింగ్ అవసరం ప్రతి చిన్న చిన్న విషయాలకు అల్టిమేట్ నిర్ణయాలు తీసుకుంటున్నావ అంటే యు నీడ్ సం ట్రైనింగ్ ఇదేదో పండు మంచిగా ఉంది ఇంత నల్ల చుక్క ఉంది పండు బాలేదు యు నీడ్ ట్రైనింగ్ పండు
(08:28) బాగుంది అక్కడ తీసేయ్ ట్రైనింగ్ అందుకే ఉపయోగం సరైన వ్యక్తి ట్రైనింగ్ ఇస్తే నువ్వు అది రెడికల్ చేస్తే ఎట్లా ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎప్పుడు నవ్వుతూ చెప్పాడు గుర్తు పెట్టుకోండి వెదర్ ఇట్ ఇస్ యూనివర్సిటీ లేకపోతే బిజినెస్ స్కూల్ ఆర్ లా స్కూల్ ఆర్ లా ఫర్మ్ ఆర్ మ్యూజిక్ క్లాస్ నువ్వు ఒక దగ్గర ట్రైనింగ్ లో ఉన్నావా యు హావ్ టు బియర్ ద వ్రత్ ఆఫ్ ద మాస్టర్ ఇదఒక ఓల్డ్ సామెత ఇది అంటే టీచర్ యొక్క ఆ నిరంకుశత్వాన్ని నువ్వు అంగీకరించాల్సింది.
(08:56) బికాజ్ లెర్నింగ్ అనేది బ్రూటల్ రియాలిటీ అన్నమాట. అక్కడ అన్ని పక్కకు జరిపి అది ఒక్కటే చర్చించబడతది. ఇప్పుడు వైలిన్ కి వెళ్ళిన తర్వాత వైలిన్ తప్ప నీ హెయిర్ క్రాఫ్ట్ గురించి నీ డ్రెస్ గురించి ఏమనా చర్చ ఉంటదా నువ్వు అప్సరసలాగా తయారైనా సక్కగా వాయించకపోతే తిడతారు అంతే ఏ చాలా బాగా తయారయింది.
(09:14) నువ్వు వాయించకపోయినా ఏం కాదు బంగాడతలేదు ఎవడ ఇది మనం గుర్తించాలి. ఇప్పుడు రకరకాల ప్రవచనకారులు ఎలా ప్రవర్తించాలని ఎందుకు చెప్తున్నారు అంటే తెలుస్తలేదు కాబట్టి చెప్తున్నారు. అందరికీ ప్రవర్తన తెలిస్తే భూమి అంతా సైలెన్స్ గా ఉంటది ఎవడి పనులు ఆడు చేసుకుంటాడు ఎవడి పరిధుల్లో వాడు ఉంటాడు ఎవడి విధులు వాడు నిర్వర్తిస్తాడు అందరి మధ్యన ఒక సామరస్యం ఉంటుంది రోజు కలుసుకున్నప్పుడు గౌరవం అవన్నీ లేవు.
(09:36) సరే అందరిన గాట కట్టేయడం కుదరదు కాబట్టి ఓవరాల్ గా సూత్రాలలాగా చెప్తున్నారు ఇట్లా చేసి చూడండి ఇట్ మే వర్క్ అవుట్ పెద్దవాళ్ళని గౌరవించండి ఎందుకు వాళ్ళు నీ జీవితానికి ఆధారం వాళ్ళు నువ్వు అడిగింది వాళ్ళు చేయలేదుఅంటే దానికి ఒక రీజన్ ఉండే ఉంటది అలా ఆలోచించాలి తప్ప నేను అడిగినా చేయలేదు వీడు బ్యాడ్ పర్సన్ ఎట్లా అనుకున్నావ అంటే రాంగ్ అండర్స్టాండింగ్ దట్ పర్సన్ నీడ్స్ ట్రైనింగ్ కొంచెం కొంచెం ఏమంటారు బుర్ర మీద షాంపూ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇది యాక్చువల్ అన్న గోస్వామి స్టేట్మెంట్ లెట్ మీ షాంపూ యువర్ మెమరీ అన్నాడు ఒకసారి చాలా ఫ్రేజెస్
(10:12) డిబేట్ లో ఉన్నాడా సో లెట్ మీ షాంపూ యువర్ మెమరీ అన్నాడు యక్చువల్గా జాబ్ యువర్ మెమరీ అనేది ఒకటి అంటే నీ మెమరీని కొంచెం కదిలిస్తాను అట్లా చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అందుకని నేను ఎవరెవరైతే నాకు నిజంగా సహాయపడుతున్నారని నేను గుర్తించినో వారిని తిట్టిన పడ్డా నేను ఇది ఇప్పటికీ ఆచరిస్తా ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యవసాయం ఉంది ఒకరి ద్వారా నేర్చుకోవాలి అనుకుంటున్నా ఏమయ్యా ఏం చెప్తే ఏం చేసినావ్ ఏంది కుమా అట్లా అనొద్దు అక్కడ నీకు విషయాన్ని పట్టుకో ఆయన గురు స్థాయిలో ఉన్నాడు ఆయన ఆయనకు సంస్కరణ భాష సంస్కరణ రాకపోవచ్చు ఆయన
(10:50) దగ్గర నాలెడ్జ్ ఉంది. అది తీసుకొని ఆయనకు మంచి నమస్కారం పెట్టి మొత్తం నీకు అవగాహన వచ్చిన తర్వాత ఆయన రెండు తిట్లు తిట్టిన ఆశీర్వాదం అనుకుంటా ఈ అవగాహన ఉండాలి. నువ్వు ప్రతి చోట రిటాలియేట్ చేసినావ అనుకో జీవితం సంకనాగిపోతది 100% సంకన అయిపోతది. నేను చూసినట్లా నేను ఎందుకు ఇన్నిసార్లు ఈ విషయాలు మాట్లాడుతా మానవ సంబంధాలు అంటే మన ఆనందానికి బీజం మానవ సంబంధాలు అని ఉంది.
(11:14) ఇంత కాదనుకున్న ఫ్రెండ్ ఉంటాడు ఇంత కాదనుకున్న అక్క చెల్లి ఉంటది ఇంత కాకున్నా పిన్ని అత్త ఎవరెవరు ఉంటారు ఒక్కసారి మన దమా ఖరాబ్ చేయడానికి అందుకని యు హావ్ టు అండర్‌స్టాండ్ మిగతా వాళ్ళందరినీ ఒక గాట కట్టేసుకో వాళ్ళు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనే వాళ్ళు నేను చెప్తున్నది 99% ఉంటారు. నేను సరదా ఇంకో విషయం చెప్తాను మీరే చెప్పండి ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకునే వస్తువులు ఏమనా ఉంటే చెప్పండి ఇక్కడే లెట్స్ బి ప్రాక్టికల్ ఎవరిది వాళ్ళే చెప్పండి అన్ని ఒకసారిగా చూడట్లే ఒకవేళ ఈ ఇల్లు నీదే అయితే అప్పుడు చెప్పు ఇప్పుడు కుర్చి ఉన్న లేకుండా కింద
(11:55) కూర్చోవచ్చు ఇసిరేస్తున్నా నేను బయటికి అయిపోయినట్టే అయిపోయిన టేపు వెరీ నైస్ అంటే దాంతో నువ్వు ఎలాగైనా ట్రీట్ చెయ్ దాన్ని ఇట్లా కాలుతో దాన్ని నువ్వు ఏం కాదు కానీ ఉన్న ఏది లేకపోతే నీకు పని నీవే ఉండవు దాన్ని నీకు నచ్చినా నచ్చిపోయిన రెస్పెక్ట్ ఇది అచ్చ నువ్వు మాట్లా అడుగుతున్నావ్ అట్లంది ఫస్ట్ మన టాపిక్ే అది ఓకే ఓకే అర్థమైంది అందుకే చెత్తని ఇట్లా ఇసిరేస్తారు ఉన్నా ఏమి కాదు లేకపోయిన ఏమి కాదు ఫ్రెండ్ అట్లా అనుకుంటున్నావా నీకు నచ్చినట్టు మాట్లాడు ఇంకా మీ డాడీ అట్లా చెత్తలా అనుకుంటున్నావా నీకు నచ్చినట్టు ఎదురు మాట్లాడు ఇంకా నీ నోటికి వచ్చింది వాగిపో
(12:31) క్యాఫర్ మా అంటే మా బ్రేకప్ అయితది ఇంతకంటే పెద్ద కథ ఏమున్నది ఈ మధ్య మా మధ్య మాటలు లేవు. అంతకంటే ఏమైతది అబ్బా చెప్పు అంటే ఒక అద్భుతమైన పర్సన్ ని ఒక స్టూపిడ్తో కోల్పోలే అందుకని లేకపోయినా పర్వాలేదు అనుకునే దాన్ని నువ్వు ఎలాగైనా ట్రీట్ చెయ్ నేను అది కూడా వద్దు అంటున్నా బట్ ఊరికే కామన్ మ్యాన్ కోసం ఇది నాకు లేకపోయినా పర్వాలేదు చల్దయ ఈ ప్లేస్ లో మనిషిని పెట్టు వీడు లేకపోయినా పర్వాలేదు అంటే వాడిని బాడక ఉన్నాడు వాళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు కాబట్టి బాడకవు నువ్వు నన్ను బాడక అన్నావు కాబట్టి నేను కలవను నువ్వేందిరా కలిసేది నేనే కలవను పో
(13:07) సినిమాలో చూస్తున్నా డైలాగులు ఎందుకంటే వాళ్ళు లేకపోయినా పర్వాలేదని వీడికి భరోసా ఉంది. అదే అబ్బాయి డబ్బు సంపాదించినాక ఈ థాట్ వస్తది డాడీ లేకపోయినా పర్వాలేదు. అందుకని ఇల్లో వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే పైసలు ఉన్నాయి కదా జాబ్ దగ్గర కానీ రియల్ గా చూడాల్సింది ఏంటి మరి ఆ ఇది ప్రాపంచ రియల్ గా నీ జీవితాన్ని ఎవరనా ఉద్ధరించే వాళ్ళు వస్తారు నీ లైఫ్ లోకి అంటే నిన్ను సరి చేసేవాళ్ళు ఆ వచ్చే వాళ్ళది తర్వాత ఇంతవరకు చూసుకున్న వాళ్ళ వాళ్ళ ప్లేస్ ఏంటి వాళ్ళ అయిపోయిందా యూస్ అయిన తోనా వాళ్ళని అది నీవు నిర్ణయించుకోవాలి నేను ఎట్లా
(13:41) చెప్తా ఇప్పుడుదాన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వీడు లేకపోయినా పర్వాలేదు ఎలాగైనా బిహేవ్ చెయ్ వాడు జాబ్ లో చేయి పెట్టు వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడు ఓ భూతను వాడు వెళ్ళిపోతాడు వాళ్ళు పోయినా పర్వాలేదుఅని ముందే నిర్ణయం అయింది కదా అందుకని ఏం గాయం కాదు. ఇప్పుడు కానీ ఒకరు వెళ్ళిపోతే నీ లైఫ్ కొలాప్స్ అయిపోతది చాలా మందికి తెలియదు ఉదాహరణకి లవ్ మ్యారేజ్ చేసుకొని పేరెంట్స్ లేకపోయినా పర్వాలేదని బయటికి వెళ్ళిపోతారు ఆఫ్టర్ టూ ఇయర్స్ పేరెంట్స్ గుర్తొస్తా ఉంటారు బికాజ్ యు డిడ్ సంథింగ్ రాంగ్ పశ్చాత్తాపం వస్తది అందుకని నువ్వు కొంచెం మెలుకువలో ఉన్నప్పుడే హోష్ అండ్ హవస్ లో
(14:15) ఉన్నప్పుడే నువ్వు గుర్తుపట్టాలి వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అది పర్సన్ గాని వస్తువు గాని దాంతో పరాచకలాడకు ఎందుకంటే ఆ పర్సన్ నీ మీద ఆధారపడలేడు. వాడు గనుక బ్రేక్ చేసిన అనుకో నువ్వు కలపలేవు అంటే నిన్ను నిలబెట్టింది వాళ్లే కాబట్టి ఎంతో ఆధారమై వాళ్ళే ఉంటారు ఎంతో కొంచం ఎక్కువ మంది ఏమ ఉండారు మా అంటే ప్రతి మనిషిలో ముగ్గురో నలుగురు లేదా మూడు నాలుగు వస్తువులు అంటారు కదా తిన్న కంచాన్ని తినే కంచాన్ని తన్నొద్దు రా అంటారు వై బెడ్డుని తన్నొద్దుని ఎవడని చెప్పాడా మరి ఆ టైంలో పేరెంట్స్ ని మర్చిపోతారు ఎందుకని ఇదే చెప్తున్నా వాళ్ళు లేకపోయినా
(14:51) పర్వాలేదుని ఒక భావన వస్తుంది అంటే ఫీలింగ్ అట్లా ఒక తెరలా వచ్చేస్తుంది ఒక మబ్బులాగా యోగమాయ వస్తుంది జీవితాన్ని అర్థం చేసుకునే వాడికి యోగమాయ జీవితాన్ని అర్థం చేసుకునే వాడికి భోగం మాయ అన్నమాట అంటే ఈ వస్తువులు ఉంటే చాలు నాకు ఇల్లు ఉంటే చాలు నాకు మా డాడీ అక్కర్లేదు. నేను చూసిన కదా గిరిబాబు వాళ్ళ అమ్మని ఎట్ట వెళ్లగొట్టి నాకు ఎంత బాధ అవును నాకు కూడా అయింది అట్లా నాకు అక్కర్లేదు మీరు ఈ ఆస్తి అంతా నాది అమ్మ అక్కర్లే అన్నాడు.
(15:19) లాస్ట్ కి అన్నాడు ఆస్తి పోయిన పర్ల అమ్మ నువ్వు కావాలన్నాడు. లాస్ట్ గిరిబాబు రియలైజ్ అయింది రియలైజ్ అయితాంది అంటే రియల్ గా తగిలినప్పుడు వస్తుందన్నమాట నిజంగా మన పేరెంట్స్ మన శ్రేయోభిలాషులే ఫైనల్ గా నీ పక్కన నిలబడేది ఎవరు రారు ఎంత దుర్మార్గుడైనా అన్ని పక్కన పెట్టి రాగలిగే ఒకానొక స్వేచ్ఛ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అది రకరకాల కారణాల వల్ల వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ఆ టైం వల్ల ఎంత కాదనుకున్న ఒక అటాచ్మెంట్ ఒక ఫీల్ ఒక ఫీలింగ్ ఉంటుంది వాడు ఎంత దుర్మార్డనా వాడు నా తమ్ముడురా అని వస్తుంది అది అవును నేను చెప్పినట్టు
(15:54) వినలే నా బిడ్డ లేచిపోయింది కానీ ఇప్పుడు దానికి కష్టం వచ్చింది నేను పోతా నేను అని వస్తుంది అది కానీ ఇతను అనుకున్నాడు నేను పోనని ఆ పిల్ల ఏం చేయలేదు. అందుకని ఇరిగిపోయి నాశనం అయ్యేదాకా బ్రేక్ చేయదు మాటలతోటి దీనికి ఆధారం మాటలోనే ఉంది ఎక్స్ప్రెషన్ లో ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ మాట ఈ రెండు చెడగొడతాయి దీన్ని అందుకని అందరితో నేను లాస్ట్ మాట అందరితో ఎలాగైనా ఒకటి లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఎలాగైనా మాట్లాడు ఎలాగైనా అను వాళ్ళు లేకపోయినా పర్వాలేదు ఇది అర్థమైందా మీకు ఏమ అర్థమైంది చెప్పండి నాకు డౌట్ వస్తుంది అర్థం కాలేదు అర్థమైంది కానీ ఒక్కటి
(16:31) అర్థమైంది చెప్పు నాకు చెప్తా చెప్తావా ఫస్ట్ చెప్పు నీకు ఆ పర్సన్ గాని ఆ వ్యక్తి గాని లేకపోయినా పర్లేదు అన్నప్పుడు నువ్వు ఎట్లైనా వాళ్ళతో బిహేవ్ చేయొచ్చు డిలీట్ చేసేయ్ మొత్తం కానీ వాళ్ళే నాకు అవసరం వాళ్ళ ద్వారా నాకు ఉంది నా ఎగ్జిస్టెన్స్ వాళ్ళలో సమ్మిలితమై ఉంది అని నువ్వు గుర్తిస్తే ఈ వస్తువు లేకుండా నేను వర్క్ చేసుకోలేను నాకు అవసరం ఉంది అటాచ్మెంట్ కాకపోయినా నాకు పని ఉంది దాంతో అనుకున్నప్పుడు పరాచకాలకు దానితో ఎంతో కేర్‌ఫుల్ గా ఉండు ఆ ఐఫోన్ తో పరాచకాలాడకు దాన్ని పడేస్తే పగి తగిలిపోద్ది.
(17:04) పని పని అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ విషయానికి వస్తే మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు కదా అది వద్దు అది ఆయన యాక్టింగ్ కృష్ణ గారిది ఫ్యామిలీలో అదే నేను చెప్పేది ఆయన యాక్టర్ యాక్టింగ్ వేరు కృష్ణ యస్ ఏ ఫాదర్ గా వేరే ఉండొచ్చు. ప్రతి ఫాదర్ పిల్లల పట్ల హార్ష్ గానే ఉంటారు పక్కింటి పిల్లల పట్ల సాఫ్ట్ గా ఉంటారు.
(17:25) పక్కింటి పిల్లలు తను సరి చేయట్లేదు కదా బాబు స్కూల్ కి వెళ్ళావు వెళ్లేదంటే ఓకే అని వెళ్ళిపోతాడు మన కొడుకు అయితే ఎందుకు పోలే రెస్పాన్సిబిలిటీ ఆ నేను వచ్చింద జోక్ చదివా ఓ పిల్లవాడు ఏడుస్తున్నాంట ఒ డాడీ వచ్చిండు బండి వేసుకొని ఏమరా స్కూల్ టైం అయింది స్కూల్ కి పోలేదా ఓకే అంటే మమ్మీ కొట్టింది అని ఏడిచాడంట మమ్మీ ఎందుకు కొట్టిందింటే స్కూల్ కి పోనందుకు అన్నాడంట స్కూల్ కి పోలే అన్నదానికి ఆన్సర్ ఇస్తలేడు వాడు అవును ఆ టైంలో టైంలో స్కూల్ కి వెళ్ళాలి ప్రతి పేరెంట పిల్లలని నిద్ర లేపి మరి స్కూల్ కి పంపిస్తున్నారు బికాజ్ దే లవ్ యు నీ
(18:01) ఫ్యూచర్ గురించి వాళ్ళు బెంగలో ఉన్నారు. ఈరోజు నువ్వు స్కూల్ కి పోకుండా పడుకుంటే లైఫ్ లో నీకు పుట్టగతులు ఉండవు. ఏరోజనా పేరెంట్స్ చచ్చిపోతారు నిరాధారం అయిపోతావురా కానీ పిల్లవాడికి అర్థమైతాది ఛి మా డాడీ పరమ దుర్మార్గుడు మా అమ్మ అసలు రాక్షసి నిద్రపోతుంటే లేపుతదయ్యా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే యు స్టార్ట్ రెస్పెక్టింగ్ ద సోర్స్ అన్నమాట ఇప్పుడు బుచ్చా రెడ్డి గారు ఉన్నారు.
(18:29) ఆయన ఏ విషయం చెప్పినా దాంట్లో తర్క వితర్కాలు ఉండవు. ఆయన నా మంచి కోసమే చెప్తున్నాడు అని నువ్వు గుర్తిస్తే ఇంకా అనవసరంగా థింక్ చేయ ఒకసారి ఇబ్బంది అయితది అయితది నువ్వు అట్టా చెప్తున్నా నాకు అర్థం తెలుసు స్కూల్ కి వెళ్ళాలని కానీ నువ్వు లేపే విధానం నాకు ఇబ్బంది అవుతుంది ఇట్లా చెప్పు ప్రొటెస్ట్ చెయ్ కానీ నువ్వు లేకపోయినా పర్వాలేదు నేను స్కూల్ కి పోతే పోతే లేకపోతే లేదు వాడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు హవలో ఉండవాడికి వాడు నేను స్కూల్ కి పోతే పోతే లేదు చదువుకొని పో వాడు తెలియక అంటున్నాడు అది చదువుకోరా ఏందది నేను సక్కగా చదువుకోక నేను ఇట్లా
(19:01) బంట్రోతే నువ్వన్న చదువుకో ఇదన్న ఎట్టా రా అంటున్నాడు పక్కింటి పిల్లతో మంచిగా ఉంటున్నాడు. ఎందుకంటే అంగీకారం కుదురతలేదు వీడికి అర్థమైింది వాడికి చెప్తే వాడికి అర్థం చేసుకుంటలేడు. వాడికి భవిష్యత్తు తెలియక వాడేదో అజ్ఞానంలో బిహేవ్ చేస్తున్నాడో చూస్తే వీళ్ళ కోపం వస్తుంది. అందుకని ఈ అంచులేని రవసం ఉంటుంది. అందుకనే కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత నీ లైఫ్ లోకి ఎవరైతే వస్తారో ఒకసారి వాళ్ళని చూడు అందులో నువ్వు నిన్ను వాడుకునే వాళ్ళు ఎవరు నీతో సరదాగా తిరిగే వాళ్ళు ఎవరు? నీకు ఏదనా నేర్పించే వాళ్ళు ఎవరు వాళ్ళని మిస్ చేసుకోవద్దు వాడు రెండు
(19:38) తిట్లు తిట్టినా పడు సో ఏమంటారు కదా ఒక దెబ్బ కూడా ఆశీర్వాదం అవుతుంది. ఉమ్ వెన్ యు యక్సెప్ట్ లేకపోతే అదే దెబ్బ పోలీస్ కేస్ అయితది వెన్ యు డోంట్ యక్సెప్ట్ అవును ఇప్పుడు నా జీవితంలో నన్ను మేలుకొలపడానికి వచ్చిన వాళ్ళు కచ్చితంగా ఉన్నారు. అంతులేని అజ్ఞానంతో ఇట్లా ఇట్లా ఉంటుంటి నేను ఎన్నో అనవసర ధారణలు ఉంటుండే నాకు ఇది కరెక్ట్ ఇది తప్పు నేను చేయను నాకు అవసరం లేదు.
(20:11) ఏ ఆడేది నాకు చెప్పేది ఇవన్నీ ఉన్నాయి. హమ్ పాపం ఒకడు చెప్తున్నాడు ఇదంతా స్టూపిడిట్ రా ఏ నువ్వు ఏంది నాకు చెప్పేది అనే మాట కూడా వస్తుంది. అయినా వాడు అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్తాడు. మనం ఆ టైంలో మన అజ్ఞానం చేత వాడిని కోల్పోతాం తర్వాత వాడు చెప్పమన్నా చెప్పడు వద్దండి మీ పని మీరు కొందరు దయామయులు ఉంటారు సరే ఇప్పుడు ఇంకఎప్పుడ చేయకు ఆ ఇప్పటినుంచి అట్లా కొందరు ఉంటారు నేను నా బాబత్తు ఎన్ని సార్లు చేసినా సరే లెట్స్ ట్రై అగైన్ అంటా నేను అది కొందరు ఉన్నారు కొందరు దే ఆర్ వెరీ క్లియర్ నిమకర్లి బాబు లైఫ్ లో ఆయనతో చాలా క్లోజ్ గా ఉన్న ఒక అనదర్ స్వామీజీ ఉన్నారు
(20:53) ఆయన పేరు మర్చిపోయిన హటాత్గా హరిదాస్ ఓకే హటాత్గా నిమకర్లు బాబు పంపించేసి ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ తర్వాత హరిదాస్ అమెరికా పోయిండు హి బికేమ్ వెరీ ఫేమస్ ఎవరో వచ్చి నీమకర్లు బాబుతో చెప్తారు హరిదాస్ అట్లా హరిదాస్ ఇట్లా అంటే ఆ వ్యక్తి గురించి నాకేం చెప్పొద్దు మరి నీమకర్లు బాబా సర్వసంఘ పరిత్యాగి స్వపరి భేదాలు లేవు మరి హరిదాస్ అనగాని ఎందుకు అంటున్నాడు అంటే ఆ వ్యక్తి ఇంకరేజబుల్ అన్నమాట అన్నమాట ఉమ్ అంటే సరి చేయడానికి వీలు లేని ఒకానొక మానసిక అవస్థలో ఇక వదిలేయడం జరిగింది.
(21:27) మ్ ఇంకా ఆ వ్యక్తి థాట్ కూడా అనవసరం హరిదాస్ ఏం చేసుకున్నా నాకు సంతోషం ఆ వ్యక్తి ప్రస్తావన వద్ది ఇక్కడ తది ఎవరో అడిగారు రామదాసు లాంటి వాళ్ళు ఎందుకు అట్లా అంటే నేను ఎంత ప్రేమగా చెప్పినా అతను ఎప్పుడు అపార్థమే చేసుకున్నాడు. హమ్ నాకు చెప్పి చెప్పి ఒకరోజు చెప్పొద్దు అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా హరిదాసు తన ప్రవర్తన వల్ల సఫర్ కాబోతున్నాడు భవిష్యత్తులో అది నేను గుర్తిస్తున్నా వాడు గుర్తిస్తలేడు ఇప్పటికి కూడా స్టిల్ ఐ యమ్ గోయింగ్ టు హెల్ప్ కానీ అతనికి నేను అక్కర్లేదు అని నిర్ణయించుకున్న టైంలో నేనే పంపించేసి అందుకొక క్లియర్ కట్ డిసిషన్ ఉంటది
(22:09) అంతే మనసులో రసాభాస వద్దు ఒక వ్యక్తి గురించి పరి పరి పరి చింతన వద్దు అవసరం లేదు టేక్ ఏ డిసిషన్ మరి ఆయన గురువుని వదిలేసుకోవడానికి ఆలోచించలేదా అతనికి ఏదో ఉద్దేశాలు ఉన్నాయి ఇప్పుడు రమణ మహర్షి నీ గురువుగా గుర్తించిన వాళ్ళకే గురువు వేరేవాళ్ళ గురువు ఎందుకు అయతాడు ఎవరు ఆయ ముసలయనా గోసి పెట్టుకుంటాడు ఆయన్న అట్లా అందరికీ అందరూ ఏమి కారు గురి కొందరికి కుదురుతుంది.
(22:34) అయస్కాంతం ఇనుపురాజుని ఆకర్షిస్తది. అక్కడ ఆకు ఉంటది అంటే ఇప్పుడు మనం గురువు చెప్పు పప్ప ఆకు ఉంటది అయస్కాంతంతో ఆకుక ఏం పని అవును లేదు అది ఆకు గాలికి స్పందిస్తది అయస్కాంతానికి ఏం పని సేమ్ గురువు ప్లేస్ లోనే ఎవ్రీ ఎవ్రీ రిలేషన్ ఎవ్రీ ఏదైతే వస్తువు ఉందో అన్నిటిని ఆలోచించు అవసరం అంటే పడేయ్ అవసరం ఉందంటే దాన్ని ఆ నేను అట్లా అనట్లే అట్లా అనట్లే నువ్వు మిస్ బిహేవ్ చేయాలనుకుంటే ఒకవేళ ఆ తీట ఉంటే ఏది పోయి పోయినా పర్వాలేదు అని దానితో చేసుకోపో అంటున్నా చేయొద్దు మిస్ బిహేవ్ కొందరికి తీట చేతులు ఉంటాయి తీట నోరు ఉంటది. వాడు ఏదో ఒక పుల్ అంటాడు.
(23:15) నువ్వు డాడీ మీద జోక్‌లు వేయకు నీ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఆధారపడుతుంది నీకు టీచింగ్ చేసి ఒక మాస్టర్ మీద చేయకు ఆ ఇద్దరిని వదిలేసి అరేరా బాడకో బాగున్నాను కోతిలాగా తయారైనావ్ వా నన్ను కోతి అంటావా నేను నిన్ను కలవను పోరాపో నువ్వేంది కవకా గొట్టంగా మస్త గింతమందిని చూసినాను రా రేయ్ పో ఇప్పుడు ఎందుకు వదిలేసిన అంటే వాళ్ళు లేకపోయినా పర్వాలేదు నీకు నువ్వు అదే నోరు తీట నోరు ఇక్కడ కూడా అంటది ఒక్కోసారి డాడీ మీద అంటది లేదా ఎవరో ముఖ్యమైన వ్యక్తి మీద అది నోరు జాడుతది పక్క ఎందుకంటే సహవాస దోషాలు ఉంటాయి తర్వాత భావ దోషాలు ఉంటాయి ఇవి ఆ అన్యాపదేశంగా
(23:51) వస్తాయి అన్నమాట ఈ పదం అర్థం మీకు తెలిీదు. తెలుసా లేదు అరే ప్యూర్ తెలుగు టాక్ అనుకున్నావ్ ఎప్పుడు ఇక్కడి నుంచి ఒక మూడు నిమిషాలు తెలుగులో మాట్లాడతా ప్యూర్తిగా సో ఒక మనిషి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ ఏది సో సో సో కాదు ఇప్పటినుంచి అంటున్నా కాదునేను సో వదిలేయండి స్టార్ట్ కాదు ప్రారంభం అది వదిలేసి నేను తెలుగు స్టార్ట్ చేసిన తర్వాత ఆగు నేను ఇంకా స్టార్ట్ చేయలే ఆ ప్రారంభం మనిషి మరొక మనిషి యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి.
(24:31) అలాగే సో మనం ఉపయోగించే రకరకాల వస్తువులు వాటి యొక్క ప్రాధాన్యతలు వేరు వేరు సో ఏ వస్తువు అయితే ఏ వస్తువు అయినా మన జీవితంలో లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఆ వస్తువు తోటి నువ్వు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అలాగే కానీ ఒక వస్తువు గాని మనిషి గాని అది లేకపోతే నీ అస్తిత్వమే లేదు అని నువ్వు గుర్తించినప్పుడు తప్పకుండా ఆ వస్తువుతో నువ్వు సరిగ్గా ప్రవర్తించాలి కానీ మన లోపట కొన్ని భావ దోషాలు ఉన్నాయి సహవాస దోషాలు ఉన్నాయి.
(25:07) అనుకోకుండా అప్రయత్నంగా కొన్ని మాటలు అనిస్తాం. ఒరే అని అలవాటు అయిపోయిన వాడు గురువుని కూడా ఒరే అనొచ్చు. అందుకని నీ జీవితంలో నిజంగా నీకు ఉపయోగపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటల పరంగా గాని చేష్టల పరంగా గాని పరాచకాలు లేకుండా ప్రవర్తించు.
(25:32) ఈ విధంగా మనం అచ్చ తెలుగులో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అలాగే అదేమంత పెద్ద విషయం కాదు అలాగేనండి సో ఈ యొక్క అమలాపురం నా వాణికి విరామాన్ని ఇస్తాను. ఓకే ఈ అంశం గురించి మీరు ఆలోచించండి. వీలైతే కాస్త గంభీరంగా కాస్త శ్రద్ధ వహించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. జీవితం చాలా స్వల్పమైంది కాబట్టి దాన్ని మన యొక్క అనవసర ఆర్బాటాల్లో మన యొక్క అనవసర ప్రవర్తనల్లో మన కోపాల్లో మన తాపాల్లో నాశనం
(26:20) చేసుకోకుండా దాన్ని ఒక అందమైన చిత్రంగా రూపుదిద్దే విధంగా మనంంతా ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన జీవితం బాగుంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది అని తెలియజేస్తూ ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్వతి నమస్కారం చేస్తున్నా ప్రీసవైసా ప్రీసవైసా

No comments:
Post a Comment