Exclusive Interview With Psychologist Kavitha Toshniwal | About Relationship | iDream Mahbubnagar
Author Name:iDream Mahbubnagar
Youtube Channel Url:https://www.youtube.com/@idreammahbubnagar
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yl5L6lXFFs4
Title: Exclusive Interview With Psychologist Kavitha Toshniwal | About Relationship | iDream Mahbubnagar
Author Name: iDream Mahbubnagar
Description: #telangananews #idreammahbubnagar #telangananews #idreammahbubnagar #idreamlatest #psychologist
Transcript:
(00:00) [సంగీతం] వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్నివాల్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి నమస్కారం హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు మేడం యా ఐ యామ్ గుడ్ అండి హౌ ఆర్ యు ఐ యామ్ డూయింగ్ వెరీ గుడ్ యా మేడం అయితే ఏ రిలేషన్షిప్ లో అయినా ఈ మధ్య ఒకరికొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ అర్థం చేసుకునే విషయంలో పార్ట్నర్ ఇంకొక ఇతర పార్ట్నర్ తో ఎలా ఉండాలి అంటారు సో రిలేషన్షిప్ అంటే ఇట్ మే బి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ ఎల్స్ మ్యారేజ్ అయి
(00:39) ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు లవ్ లో ఉండి ఉండొచ్చు ఓకే సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ పార్ట్నర్ ని ఎలా అర్థం చేసుకోవాలి అంతే కదా ఎస్ సో దీనికి ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీ పార్ట్నర్ ని మీరు త్రీ వేస్ గా అర్థం చేసుకోవాలి ఓకే ఎమోషనల్ గా మెంటల్ గా ఫిజికల్ గా ఓ ఓకే ఏ రోజైతే మీరు ఈ త్రీ వేస్ లో అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు చాలా మంచి కంపాటిబిలిటీ తో లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వగలరు సో లెట్ మీ టేక్ ద ఫస్ట్ పాయింట్ ఓకే ఎమోషనల్ ఎమోషనల్ సో ఫస్ట్ మనం లేడీస్ కి చెప్దాం నేను ఒక క్వశ్చన్ వేస్తాను ప్రతి లేడీ కి మీ హస్బెండ్ కానీ
(01:23) మీ లవర్ కానీ వాట్ ఎవర్ మీ మేల్ కానీ మీకు కంప్లీట్ గా తెలుసా ఎమోషనల్ గా అసలు ఎట్లా అర్థం అవుతదా మీకు ఎట్లా డీల్ చేయాలి అనేది ఫస్ట్ అఫ్ ఆల్ ఆ మేల్ ఎట్లా ఉంటారు అంటే మనం ఇది రెండు విధాలుగా అర్థం చేసుకోవాలండి ఇది తెలియాలి మేల్ ని ఎట్లా డీల్ చేయాలి ఒక ఫీమేల్ ఫీమేల్ ఎలా డీల్ చేయాలి ఒక మేల్ ని ఓకే అక్కడ అది అర్థమైతే ప్రాబ్లమ్స్ రావు ఓకే ఏమవుతది అంటే మేల్ నేచర్ వేరు బయోలాజికల్ గా మేల్ ఫీమేల్ డిఫరెంట్ అండి మళ్ళీ ఇక్కడ ఈక్వాలిటీ పార్టీ తీసుకురావద్దు బై బర్త్ వి ఆర్ డిఫరెంట్ రైట్ ఈక్వాలిటీ వేరే విషయాల్లో ఉండాలి ఇది మాత్రం మనం ఎవ్వరం ఏమి చేయలేము రైట్ సో ఆ
(02:11) ఒక ఫీమేల్ తన పార్ట్నర్ మేల్ పార్ట్నర్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎమోషనల్ గా మేల్ ఎట్లా ఉంటారండి ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తది కొన్నిసార్లు సైలెంట్ గా ఉండిపోతారు లేదా కొన్నిసార్లు స్ట్రెస్ మొత్తం అర్చేస్తూ ఉంటారు వెరీ గుడ్ సో మేల్ ని మీరు అర్థం చేసుకున్నారు మెయిల్ కి ఏంటంటే డిస్కషన్ ఆన్ ది స్పాట్ నచ్చదు ఏదైనా టాపిక్ మీద ఏదైనా గొడవ అవుతున్నా కూడా మేల్ కి నచ్చదు అది వాళ్ళ బయోలాజికల్ ప్రాబ్లం ఓకే ఆ వాళ్ళకి నచ్చదు వదిలేయండి కొంచెం సేపు మంచి కాఫీయో మంచి కూల్ డ్రింకో మంచి సంథింగ్ ఇవ్వండి రిలాక్స్డ్ గా ఉంటారు మేల్ ఏంటంటే ప్రాబ్లం డీలింగ్
(02:50) విధానం వేరు వాళ్ళు ఏంటంటే సైలెంట్ అయిపోతారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకంటే ఆ మెయిల్ లోపల ఒక ఫీలింగ్ ఉంటది నేను సాల్వ్ చేయగలను నాకు ఎవరి సపోర్ట్ అవ్వదు అవసరం లేదు అనే ఫీలింగ్ ఉంటది ఓకే అది కామన్ అది వాళ్ళకి బై బర్త్ వస్తది మేల్ లో ఉండే ఆ హార్మోన్స్ అనండి లేకపోతే వాట్ ఎవర్ వాళ్ళకి అంతే ఉంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు దీన్ని సో వాళ్ళు ఏంటంటే సైలెంట్ అయిపోతారు గమనించండి మీరు వాళ్ళు డిస్కషన్స్ కి ఇష్టపడరు అప్పటికప్పుడు మాట్లాడరు వాళ్ళు ఒక జోన్ లోకి వెళ్ళిపోతారు ఒక షెల్ లోకి క్లోజ్ చేసుకొని వాళ్ళు ఆలోచిస్తారు ఓకే
(03:23) నేను చేసుకోవచ్చు నేను చేయగలను అనే ఉంటది ఫస్ట్ అఫ్ ఆల్ నేను ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలను అని ఉంటది ఇక్కడేమో ఫీమేల్ కి ఉడికిపోతా ఉంటది అది ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్కస్ చేయకుండా కామ్ గా రూమ్ లోకి వెళ్లి కూర్చుంటారు లేకపోతే బయటికి వెళ్ళిపోతారు అని వీళ్ళకి లోపల బాయిలింగ్ ఉంటది అవునా మాట్లాడేదాన్ని పిచ్చిదాన్న సమాధానం చెప్పట్లేదు ఇంకా ఈ డైలాగ్స్ అన్ని కామన్ ఓకే కానీ మీరు ఫస్ట్ ఫీమేల్ పర్సన్స్ అర్థం చేసుకోండి మేల్ అంతే వాళ్ళు వస్తారు మళ్ళీ మీ దగ్గరికే వస్తారు డిస్కస్ చేయడానికి కానీ ఆ ప్రెజర్ పాయింట్ మీద మీరు అటాక్ చేయొద్దు ఓకే
(03:58) వదిలేయండి మెయిల్ ని కొంచెం సేపు వదిలేయండి ఆ ఓకే తెలుసు కదా కొంచెం సేపు తర్వాత మళ్ళీ మన దగ్గరికే వస్తారు ముందు అలవాటు చేయండి అది మళ్ళీ మన దగ్గరికి వచ్చే అలవాటు చేయాలి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వదిలేయండి గొడవ అవుతున్నప్పుడు వదిలేసేయండి వాళ్ళని ఆలోచించుకొనివ్వండి మీ పాయింట్స్ అప్పుడే ఎందుకు స్లోగా చెప్పండి ఓకే ఆ గివ్ సం టైం గివ్ దెమ్ స్పేస్ మేల్ పీపుల్ నీడ్ స్పేస్ అలా అని చెప్పి డేస్ టుగెదర్ ఇవ్వమని చెప్పను కొంచెం వాళ్ళకి వదిలేయండి వాళ్ళు కామ్ డౌన్ అయ్యి ముందు వాళ్ళ మేల్ లోపల మేల్ అనే ఫీలింగ్ ఉంటది కదా అవన్నీ వచ్చేస్తాయి
(04:29) బయటికి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళలో వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్స్ వెతుక్కుంటారు అన్ని ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళకి ఎక్కడో అక్కడ ఉంటది పార్ట్నర్ ని కూడా అడిగితే బాగుంటదిలే తన దగ్గర కూడా పాయింట్స్ ఉంటాయి అనే పాయింట్ వాళ్ళకి బ్రెయిన్ లో ఉంటది దానికి మీరు స్పేస్ ఇవ్వండి అంటున్నా ఓకే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో కొంచెం సేపు వదిలేసి తర్వాత ఒక మంచి కాఫీ కానీ అంటే మీ ఇద్దరికి ఏం నచ్చుతదో స్టార్ట్ ద టైం లైక్ దట్ డోంట్ పోస్ట్ క్వశ్చన్స్ మేల్ డజంట్ లైక్ క్వశ్చన్స్ ఓ నో ఆడవాళ్ళకి మేము ప్రశ్నించడానికి పుట్టాం అన్నట్టు ఉంటది వాళ్ళకి అసలు
(05:07) క్వశ్చన్స్ ఏ నచ్చవు అంటున్నారు క్వశ్చన్ వేయండి కానీ టాక్టిఫుల్ గా వేయండి క్వశ్చన్ మార్క్ వద్దండి క్వశ్చన్ మార్క్ లేకుండా క్వశ్చన్ వేయాలి వేయాలి కానీ ఫస్ట్ కూల్ చేయండి వాళ్ళని ఆ టాపిక్ డైరెక్ట్ గా జంప్ అవ్వద్దు నార్మల్ గా కాఫీ మాట్లాడతా ఏదైనా మంచి ముచ్చట వేసుకోండి వాళ్ళతో వాళ్ళు నార్మల్ అయిపోతారు అప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేయండి క్వశ్చన్ రైస్ చేయొద్దు ఉమ్ అప్పుడు వాళ్లే మీతో డిస్కస్ చేస్తారు మీరు రెండు పాయింట్లు చెప్తే వాళ్ళే నాలుగైదు పాయింట్స్ కి వస్తారు దిస్ ఇస్ ద బేసిక్ టెక్నిక్ ఐ యామ్ టెల్లింగ్ ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండి
(05:41) ఓకే ఇదే ఇప్పుడు ఫీమేల్ కి వద్దాం ఇక్కడేమో ఫీమేల్ నేచర్ ఏంటి డిస్కషన్ చేయాలా కమ్యూనికేషన్ చేయాలా మాట్లాడేయాలా ఆ మూమెంట్ లోనే అన్ని మాట్లాడేయాలి అన్ని మాటలు వచ్చేయాలి అప్పుడే ఇక్కడ ఈ నేచర్ అక్కడేమో సైలెన్స్ నేచర్ కదా ఇప్పుడు మేల్ కి చెప్తాను కొంచెం మీ పార్ట్నర్ ని అర్థం చేసుకోండి తను ఫీమేల్ తనకి ఇట్లాగే ఉంటది మీరు మేల్ మీకు నచ్చదు మాట్లాడటం కానీ ఫీమేల్ కి నచ్చుతది కదా అదే కావాలి కదా సో బ్యాలెన్స్ చేయండి ఓకే తను మాట్లాడుతున్నప్పుడు వినండి వాలిడేట్ చేయొద్దు అనలైజ్ చేయొద్దు తను చెప్పేదంతా చెప్పనివ్వండి ఆహా ఓకే ఆహా ఓకే అని ఫీమేల్
(06:19) కి సొల్యూషన్స్ అక్కర్లేదండి వాళ్ళే వెతుక్కుంటారు ఓన్లీ మీరు ఓకే అవును కదా అని మొత్తం విని మధ్యలో ఒకటి రెండు పోస్ వేయండి అంతే వినండి ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెజర్ పాయింట్ ఇక్కడ ఉంది మీదేమో డౌన్ ఉంది ఏం చేస్తాము మీరు పార్ట్నర్స్ కదా ఓకే పేజ్ మీద వెళ్ళాలి సో ఫీమేల్ ఏమో టైం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వండి మేల్ ఏమో టైం వచ్చినప్పుడు వినండి వాళ్ళు చెప్పేది వినండి అర్థం చేసుకోండి అక్కడ మీరేం క్వశ్చన్స్ వేయొద్దు అగైన్ ద సేమ్ థింగ్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళంతా బయటికి వచ్చేసిన తర్వాత మీరే ఒక మంచి ఏదైనా ఇవ్వండి తనకి పద భోం చేద్దామనో
(06:55) లేకపోతే అట్లా ఆ ప్రెజర్ ని కూల్ డౌన్ చేసి అప్పుడు మీ పాయింట్ పెట్టండి పెట్టండి ఓకే ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ బ్రెయిన్ ఇప్పుడు ఓపెన్ అవుతది వినటానికి అప్పటిదాకా వినే సెన్స్ ఉండదండి ఫీమేల్ కి అవుట్ గోయింగ్ ఉంటది ఇన్ కమింగ్ ఉండదు సింపుల్ వే లో చెప్తే సో డోంట్ పుట్ ఎనీ ఇన్ కమింగ్ లెట్ హర్ కమ్ అవుట్ ఆఫ్టర్ సం టైం కూల్ డౌన్ అవ్వనివ్వండి అప్పుడు మీరు ఇన్కమింగ్ ఇవ్వండి సేమ్ టెక్నిక్ రివర్స్ లో మేల్ కి అండి ఫీమేల్ కి సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టు బ్యాలెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ సెకండ్ మెంటల్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ సర్
(07:32) ఇప్పుడు మేడం ఒక్కటి మీరు ఆలోచించండి ఆ అందరూ వర్కింగే కొంతమంది ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు అందరికీ ప్రెషర్స్ ఉన్నాయి చాలా ప్రెజర్ పడుతున్నారు బయట ఫీమేల్ అవ్వనివ్వండి మేల్ అవ్వనివ్వండి లాట్ ఆఫ్ ప్రెజర్ దే ఆర్ ఫేసింగ్ రైట్ అదంతా ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏమి టైం పాస్ చేసి రావట్లేదు రాంగానే డోంట్ స్టార్ట్ ఎనీథింగ్ ఇద్దరు బయటికి వెళ్లి వచ్చినా కూడా ఒకళ్ళ ఇంట్లో ఉండి అట్లా ఉన్న డోంట్ స్టార్ట్ ఎనీథింగ్ ఓకే కొంచెం కూల్ డౌన్ అవ్వండి ఎట్లుంది ఎట్లా వెళ్ళింది డే ఇవాళ బాగుందా అండ్ ఫీమేల్ గాని మేల్ గాని డోంట్ పోక్ టూ మచ్ ఇంటూ
(08:11) దేర్ ప్రొఫెషనల్ లైఫ్ ఉమ్ టూ మచ్ గా పోక్ చేయొద్దు వాళ్ళు చాలా ఎవరికి ప్రొఫెషనల్ లో వాళ్ళు కొంచెం ప్రెజర్స్ ఉంటాయి మీరు ఎట్లా మాట్లాడాలి అంటే వాళ్ళంతట వాళ్ళు చెప్పేటట్టు మాట్లాడాలి మీరు చెప్పించొద్దు ఆ బాండింగ్ ఫామ్ చేసుకోండి ఓకే మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్ కావాలండి ఈ రిలేషన్షిప్ దిగే ముందే వాళ్ళకి కావాలి ఓకే నా పార్ట్నర్ ఇట్లాగా నా పార్ట్నర్ కి నా పార్ట్నర్ ఇంట్రోవర్ట్ తనని ఎట్లా డీల్ చేయాలి నా పార్ట్నర్ ఎక్స్ట్రోవర్ట్ అంబివర్ట్ ఎట్లా డీల్ చేయాలి అది నేర్చుకోండి రిలేషన్షిప్ లోకి అడుగు పెట్టే ముందు నేర్చుకోండి ఇఫ్
(08:48) పాసిబుల్ ఓకే ఆల్రెడీ పెట్టేసి కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత వాట్ టు డు మార్చుకోవడానికి ట్రై చేయాలి మారండి ఎవరు మారదు దిస్ ఇస్ ఏ మిస్ కాన్సెప్ట్ దట్ మనిషి మారతాడు అనేది మేబీ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి దట్స్ రియల్ గుడ్ పాయింట్ యాక్సెప్ట్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఓకే ఇట్లానే ఉంది నాకు అర్థమవుతుంది కానీ ఇట్లా చేస్తే బాగుంటది అంతే అంతే అక్కడిదాకా ఉండండి అంతేగాని నువ్వు ఇట్లా నువ్వు అట్లా నువ్వు అట్లా డోంట్ గో డోంట్ గో ఎప్పుడైనా సరే మేల్ కైనా ఫీమేల్ కైనా నువ్వు నువ్వు నువ్వు నువ్వు అని పాయింట్ అవుట్ చేస్తే నచ్చదు
(09:25) అక్కడ గొడవలు అయిపోతాయి ఎందుకండీ అందంగా చక్కగా మంచి జీవితము ఇద్దరికి కలిసారు ఒక మంచి దీని మీద వెళ్ళండి అప్పుడప్పుడు కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత లవ్ అనేది చాలా బాగుంటది అప్పుడప్పుడు కొట్టుకోవాలి ఆ కొట్టుకోవాలండి రోజు స్వీట్ తింటే బాగోదు కదా బాగోదు అప్పుడప్పుడు హాట్ రావాలి కొట్టుకున్న తర్వాత ఆ ఇదిని వదిలేయొద్దు ప్యాచ్ అప్ చేసుకోండి ఇవాళ మార్నింగ్ తిట్టుకున్నారు అనుకోండి ఆఫీస్ లకి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ పెట్టుకోండి ఐ లవ్ యు అని పెట్టండి చాలు ఖతం మర్చిపోతారు ఐ లవ్ యు అనేది పెట్టుకోండి ఐ మిస్ యు రా అని పెట్టుకోండి ఏదన్నా మీ లాంగ్వేజ్
(10:05) నేనేదో ఒకటి రెండు చెప్తున్నాను కానీ చాలా మందికి చాలా లాంగ్వేజ్ లవ్ లాంగ్వేజ్ యా లవ్ లాంగ్వేజ్ సెక్టింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండి లవింగ్ సెక్టింగ్ ఆల్ దిస్ ఏ జెండర్ కైనా చాలా ఇష్టమైంది అది అరే అట్లా జరిగింది సారీ చెప్పడం అంటే అసలు మేల్ కి నచ్చదు సారీ అనేది మేల్ చాలా తక్కువ చెప్తారు చెప్పేవాళ్ళు ఉంటే యు ఆర్ లక్కీ సో సారీ చెప్పడం అలవాటు చేసుకోండి మేల్ ఫీమేల్ కూడా ఏంటంటే టూ మచ్ గా నాగ్ చేయొద్దు ఏ విషయం కూడా కొంచెం ఉంచి వదిలేసి ఒక పేజ్ మీదకి వచ్చి డిస్కషన్ చేసుకోండి ఆర్గ్యూ చేయొద్దు మెంటల్ గా అర్థం చేసుకోండి వాళ్ళ మెంటల్ బీయింగ్
(10:45) ఏంటి బయట ఎంత ప్రెజర్ పడుతున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంత ప్రెజర్ పడుతున్నారు అవి పడతా పడతా మీరు కూడా ప్రెజర్ ఇచ్చేస్తే పార్ట్నర్ కి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు చాలా వేస్ ఉన్నాయి బయట వెళ్ళిపోవడానికి అవునా దారి తప్పే అవకాశం ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది అదండి ఏదో అనుకుంటారు అందరూ సెక్షువల్ గా వెళ్తున్నారు వేరే రిలేషన్షిప్స్ లోకి అఫైర్స్ లోకి సెక్షువల్ గా కాదండి ఎమోషనల్ గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్స్ లేక వెళ్తున్నారు ఓకే ఆ ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఐ లవ్ యు లు చెప్పుకుంటున్నారా తిన్నావా చెప్పుకుంటున్నారా అదే వేరే
(11:23) వాళ్ళు అయితే పొద్దున లేచినప్పుడు నువ్వు ఏం తిన్నావు ఏంటి ఎంత ఎక్కడో అక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ అయిపోతుంది ఆ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మీరు ఇంట్లోనే ఇవ్వండి ఒకవేళ మీరు ఇంకా మ్యారేజ్ లోకి వెళ్ళలేదు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే బాగా బాండింగ్ ఉంచుకోండి డోంట్ గివ్ ఓన్లీ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా చూపించండి ముందే అప్పుడు వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు ఫ్యూచర్ కి ఓకే తినకి కోపం ఎక్కువ ఎట్లా డీల్ చేయాలి అంతేగాని ఓన్లీ లవి డవి లవి డవి గా ఉండి మ్యారేజ్ అయినంత కొట్టుకోవద్దు సో ఓపెన్ గా ఉండండి మెంటల్ హెల్త్ మీద చాలా కాన్సంట్రేషన్
(11:57) అవసరం అండర్‌స్టాండ్ మెంటల్ హెల్త్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఆ థర్డ్ వన్ కి వెళ్ళే ముందు ఒక పాయింట్ నేను అడుగుదాం అనుకుంటున్నానండి ఇందాక మీరు మాట్లాడినప్పుడు నాగింగ్ అనేది ఉండకూడదు ఆడవాళ్ళల్లో అన్నారు కదా కానీ ఏ రిలేషన్షిప్ లో అయినా ఆడవాళ్ళు ఒక సిచుయేషన్ ని కానీ ఒక ఇన్సిడెంట్ ని కానీ ఎక్కువ సాగదీస్తారు అని అంటారు కదా దీన్ని ఎలా డీల్ చేయాలండి అంటే అది ఉండకూడదు అంటే ఆడవాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి ఆ రిలేషన్షిప్ లో ఉన్న మగవారు వీళ్ళని ఎలా డీల్ చేయాలి సో గుడ్ క్వశ్చన్ అండి ఒకప్పుడు అయితే ఆడవాళ్ళు నాగ్ చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం మగవాళ్ళు కూడా మొదలు
(12:33) పెట్టారండి నాగ్ చేయడం ఓకే వస్తారు కదా మా దగ్గరికి రిలేషన్షిప్ కౌన్సిలింగ్స్ కి వస్తారు కొంచెం మగవాళ్ళు కూడా నాగింగ్ చేస్తున్నారు నేర్చుకుంటున్నారు మన దగ్గర ఉమ్ ఆడవాళ్ళు నాగ్ చేస్తారు అంటే వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే ఆడవాళ్ళకి ప్రెజర్ కుక్కర్ లాగా ఉంటదండి ప్రెజర్ పెరిగిన పోయినప్పుడు ఇంకా అదంతా వచ్చేయాలి ఎప్పుడెప్పుడికో వచ్చేస్తాయి ఎప్పుడో జరిగినవి కూడా దే విల్ కం మగవాళ్ళకి అట్లా ఉండదండి వాళ్ళు ఆ పాయింట్ మీద ఉంటారు అంతే 10 పాయింట్లు తీసుకురారు ఇక్కడ 10 కాదు 100 పాయింట్లు వచ్చేస్తాయి నా ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా టాపిక్
(13:02) మీద ఉండండి ఓకే టాపిక్ ని డైవర్ట్ చేసి వేరే వాటికి వెళ్లొద్దు ఎప్పుడో ఏదో జరిగింది అదంతా మీరు మాట్లాడేసుకున్నారు తిట్టేసుకున్నారు కొట్టేసుకున్నారు మళ్ళీ లవ్ చేసేసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు కదా మనము ఫ్రెష్ ఫుడ్ ఇష్టపడతామా లేకపోతే ఎప్పుడో ఫైవ్ సిక్స్ డేస్ ముందు చేసిన ఫుడ్ ఇష్టపడతామా మీరు చెప్పండి ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ కదా మరి గొడవ కూడా ఎట్లా ఉండాలా చెప్పు ఫ్రెష్ గా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి కొత్త పాయింట్ మీద మాట్లాడుకోండి ఇప్పుడు జరిగిన పాయింట్ మీద మాట్లాడుకోండి ఎప్పుడో ఏదో జరిగింది మళ్ళీ తేవద్దు అది
(13:37) అయిపోయింది ఓకే సో దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ అండి నాగింగ్ వాళ్ళకి ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా గొడవ జరుగుతున్నప్పుడు టాపిక్ మీద ఉండండి ఇంకొక నేను టిప్ ఏం చెప్తానంటే గొడవ జరుగుతున్నప్పుడు మీరు డిస్కషన్ గాని ఏదైనా చేసుకుంటారు కదా హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ టైమర్ పెట్టుకోండి డిస్కషన్ కి ఆర్గ్యుమెంట్ కి ఆర్గ్యుమెంట్ కి టైమర్ పెట్టుకోండి ఓ దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నిక్ టు స్లో డౌన్ ఇంకోసారి గొడవ పడేటప్పుడు టైమర్ ముందే సెట్ చేసి తర్వాత గొడవ పడండి ఇప్పుడు ఒక పార్ట్నర్ రైస్ లో ఉన్నారండి మేల్ అయినా ఫీమేల్ అయినా రైస్ లో ఉన్నారు
(14:09) టైమర్ ఇంకొక పార్ట్నర్ కొంచెం రైస్ లో ఉండరు కదా ఇద్దరు రైస్ మీద ఉండరు ఎప్పుడు ఒకళ్ళది కొంచెం హై అప్పుడు ఏం చేయాలి ఫోన్ లో టైమర్ ఆన్ చేసేసుకోండి ఓకే ఐ సజెస్ట్ ఓన్లీ 20 టు 25 మినిట్స్ ఉమ్ అంతే అంతేగాని గంట పెట్టుకోవద్దు టైమర్ ఆన్ చేయండి వచ్చేయనివ్వండి మొత్తం ఫ్లో ఓకే టైమర్ అవ్వంగానే ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్ళిపోండి ఉమ్ స్నానం చేస్తారో ఇంకేదైనా వర్క్ చేసుకుంటారో మీ హాబీని ఫాలో అవుతారో కొంతమంది మ్యూజిక్ కానీ మ్యూజిక్ వింటారో మీ ఇష్టం అది ఒక వన్ అవర్ ఇప్పుడు మాత్రం ఎవ్వరు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు ఓకే మంచి బ్రీతింగ్ బ్రీతింగ్ చేసుకోండి మీ
(14:46) మైండ్ ని డైవర్ట్ చేయండి ఓకే పాయింట్స్ రాసుకోండి కొంతమందికి రాసే అలవాటు ఉంటది బెస్ట్ వే అండి రాసేసుకోండి పాయింట్స్ ఎక్కడ ప్రాబ్లం మొదలైంది ఏంటి అసలు డిస్కషన్ ఏంటి అనేది రాసేసుకోండి ఓకే వన్ అవర్ వన్ అవర్ మళ్ళీ మళ్ళీ రండి మళ్ళీ టైం పని చేసుకోండి ఓకే ఇప్పటికే హీట్ ఉండదు ఎందుకంటే రాసుకుంటారుగా అర్థమైంది వాళ్ళకి ఎక్కడ తప్పు అవుతుంది అనేది ఓకే ఇక్కడే మీరు డైవర్షన్ తగ్గిపోయి కొంచెం సిచుయేషన్ నార్మల్సీ కి వస్తది ఇంకా కొంచెం అగ్రెసివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాదు వాళ్ళకి త్రీ ఫోర్ టైమర్స్ కావాలి ఆ త్రీ ఫోర్ టైమర్స్ కావాలండి ఓకే సో ఈ టెక్నిక్
(15:23) ఫాలో అవుతే రిలేషన్షిప్ లో బాగా మంచి కంపాటిబిలిటీ వస్తది ఆడవాళ్ళకి ఇటు డిస్కషన్ చేసామన్న సాటిస్ఫై మగవాళ్ళకి ఇక్కడ సైలెన్స్ ఇచ్చారన్న సాటిస్ఫాక్షన్ సో ఐ థింక్ నేను ఆడవాళ్ళని మగవాళ్ళని బ్యాలెన్స్ చేస్తున్నానా 100% సో దట్ ఇస్ లైఫ్ అండి సో థర్డ్ పాయింట్ ఫిజికల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా చాలా ఇక్కడ బేసిక్ గా పార్ట్నర్స్ తప్పు పడిపోతున్నారండి ఫిజికల్ గా అర్థం చేసుకోండి మీ పార్ట్నర్స్ ని మీకు అర్థం కాకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి రండి మేము చెప్తాం మీ పార్ట్నర్స్ కి ఫిజికల్ గా ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకళ్ళకి ఒక రోజు ఒక నీడ్
(16:03) ఉంటదండి ఇంకొకళ్ళకి ఆ రోజు ఆ నీడ్ ఉండదు కానీ ఎవరి డ్యూటీ అది ఆ నీడ్ ఫుల్ ఫిల్ చేయాల్సిన డ్యూటీ పార్ట్నర్ దే కదా అవునా కాదా అవునండి సో మీరు ఫిజికల్ గా అర్థం చేసుకోండి ఓకే మీ పార్ట్నర్ కొంచెం ఇవాళ నాటీ నాటీగా ఉన్నారు అది ఎందుకు వస్తుంది హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి మేల్ హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి సో ఆ ఓకే ఇవాళ వీళ్ళు నాటీగా ఉన్నారు ఛి నాకు చూడలేదు ఏంటి ఇస్కిస్తావ్ అట్లా అనొద్దు ఓకే దీనికి ఇట్లా ఉంది నేను కూడా అట్లానే ఉందాం వేరే రోజు ఇంకొక లైక్ ఫీమేల్ అయితే మేల్ మేల్ అయితే ఫీమేల్ వాళ్ళు నాటీ నాటీగా ఉంటారు మీరు కూడా
(16:41) కొంచెం ట్రై చేయండి ఫిజికల్ నీడ్స్ అర్థం చేసుకోండి ఫిజికల్ గా అంటే ఫిజికల్ నీడ్స్ అంటే నేను అంత దూరం వెళ్ళట్లేదు ఉంటది కొంచెం అప్పుడప్పుడు గర్ల్స్ కి ఏంటంటే హగ్ చేసుకోవాలి అనిపిస్తది అర్థం చేసుకోండి ఓకే ఒక హగ్ ఇవ్వండి తప్పేముంది మీ పార్ట్‌నరే కదా కూల్ డౌన్ అయిపోతారు మేల్ కి ఉంటది చెప్పరు మేలు మీరు అర్థం చేసుకోవాలి అదే నేను చెప్తాను రిలేషన్షిప్ లో ఎమోషనల్ గా మెంటల్ గా ఫిజికల్ గా ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటది బి ద ఎగ్జాంపుల్ రోల్ మోడల్స్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ ఓకే ఇలా ఉండాలి ఎస్ ఇంకేదైనా గైడెన్స్
(17:23) కావాలంటే కౌన్సిలర్స్ ని కన్సల్ట్ అవ్వండి డెఫినెట్లీ వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు మీకు యాక్చువల్లీ ఇష్యూస్ ఉన్నప్పుడు కౌన్సిలర్స్ ని కలవాలా అవసరమా మనమే సాల్వ్ చేసేసుకోగలం కదా అనేది కూడా చాలా మందిలో ఉందండి నిజంగా చెప్పాలి అంటే ఎంతవరకు అవసరం ఏ సిచుయేషన్ లో ఒక కౌన్సిలర్ ని కలవడం అవసరం అంటారు బేసిక్ గా అయితే ఇష్యూస్ అర్థం అవుతున్నాయి ఓకే ఒకరినొకరు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మాత్రం డెఫినెట్ గా కౌన్సిలర్ హెల్ప్ కావాలండి డెఫినెట్ గా కావాలి అలాంటప్పుడు ఇష్యూస్ తగ్గే తగ్గుతాయండి ఎందుకంటే మీరు కౌన్సిలర్ దగ్గరికి వస్తే మేము అసలు మీరు
(17:58) ఎవరో తెలియదు మీకు మీకు మాకు మీరు ఎవరో తెలియదు అంతే కదా అక్కడ ఓపెన్ అప్ అయిపోతది అంతా అండ్ మేము జడ్జ్ చెయ్యం ఫస్ట్ అఫ్ ఆల్ మిమ్మల్ని మేము జడ్జ్ చెయ్యం మేము మిమ్మల్ని చెప్పం మీరు ఎందుకు ఇట్లా అందుకు ఇట్లా అనేది చెప్పం మీ ప్రాబ్లం తీసుకొని దానికి సొల్యూషన్స్ పెడతాం అండ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ లో ఎట్లా ఉంటది అంటే కంపాటిబిలిటీ పెంచుతాం ఇంటిమసీ పెంచుతాం ఇద్దరికి ఓకే ఎప్పుడైతే ఇంటిమసీ పెరుగుతదో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఆటోమేటిక్ గా వాళ్లే ఒక లైఫ్ లోకి వెళ్ళిపోతారు ఇంటిమసీ తగ్గుతుంది ఈ జనరేషన్ కి ఓకే సో ఇది మాత్రం ఫాలో
(18:33) అవ్వాలండి థాంక్యూ సో మచ్ అండి అసలు ఎంత చక్కగా చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు అండి నమస్కారం థాంక్యూ సో మచ్ అండి ఐ జీమ్ ఛానల్ వాళ్ళు [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment