Homophobic Problem on Younger Generation | Kavitha Toshniwal Never Heard Truths Abt youth | iDream
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UBs2x2mdrpY
Title: Homophobic Problem on Younger Generation | Kavitha Toshniwal Never Heard Truths Abt youth | iDream
Author Name: iD Women life
Description: Homophobic Problem on Younger Generation | Kavitha Toshniwal Never Heard Truths Abt youth | iD Women Life
Transcript:
(00:00) అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్నివాల్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మేడం హలో అండి ఎలా ఉన్నారు? యా ఐ యమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు? ఐ యమ్ గుడ్ డూయింగ్ వెరీ గుడ్ అండి.
(00:23) చెప్పండి ఇవాళ ఏం క్వశ్చన్స్ వచ్చారు [నవ్వు] [ఆశ్చర్యం] కవిత గారు ఈ మధ్యకాలంలో చూస్తే అంటే ఫారిన్ కల్చర్ ఎక్కువగా ఇండియాలో పెరిగిందా ఏంటో తెలిీదు కానీ హోమోసెక్షువల్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది కదా సో ఇది ఎందుకు ఇలా అవుతోంది మైండ్సెట్ చేంజ్ వల్ల అంటారా హార్మోనల్స్ చేంజ్ వల్ల అంటారా వాట్ డు యు సే అబౌట్ దిస్ అండి యాక్చువల్లీ ఈ హోమోసెక్షువాలిటీ అనేది మన ఇండియాలో కూడా ఉంది.
(00:52) ఓ ఉందా ఉంద ఇప్పుడు వచ్చింది కాదు ఇప్పుడు వచ్చింది కాదు ఇది ఉంది. ఓకే ఇది ఉంది కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక బ్యారియర్ ఉంది. ఓన్లీ ఎవరికైతే రియల్ గా హార్మోన్స్ అట్లా యక్టివ్ అయ్యావో వాళ్ళే హోమోసెక్షువల్స్ గా ఉండేవాళ్ళు. ఈవెన్ కామసూత్రాలో కూడా ఉంది హోమోసెక్షువాలిటీ గురించి ఓకే అప్పట్లో ఏంటంటే పర్టికులర్ గా హార్మోన్స్ ఎవరికైతే యక్టివేట్ అట్లా మౌల్డ్ అవుతున్నాయో వాళ్ళే హోమోసెక్షువల్స్ గా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉందండి.
(01:25) అదే డిస్కస్ చేయాలి యక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తానండి ఐ యమ్ నాట్ అపోజంగ్ హోమోసెక్షువాలిటీ సో డోంట్ గివ్ ఎనీ కామెంట్స్ ఆన్ దట్ ఐ యమ్ నాట్ ఎట్ ఆల్ అపోజంగ్ బికాజ్ ఐ షుడంట్ అపోజ దట్ వన్ కానీ ఇక్కడ హోమోసెక్షువల్ వాళ్ళు ఇద్దరండి రెండు టైప్స్ ఉమ్ ఒకటి ఏంటంటే రియల్ గా హోమోసెక్షువల్స్ ఇంకొకళ్ళు ఏంటంటే రియల్ గా హోమోసెక్షువల్స్ కాదు వాళ్ళు వాళ్ళు అట్లా మౌల్డ్ అయ్యారు.
(01:51) ఓకే ఇదంత రియల్ గా కాదు మౌల్డ్ అవుతున్నారు మౌల్డ్ అవుతున్నారు వాళ్ళే ఎక్కువ రియల్ గా ఉండేవాళ్ళు వాళ్ళకు ఉండే హార్మోనల్ చేంజెస్ కానీ వాళ్ళకు ఉండే ఫిజికల్ చేంజెస్ వల్ల కానీ వాళ్ళు అట్లా ఉన్నారు వాళ్ళని తప్పు పట్టకూడదు కూడా లెట్ అస్ యక్సెప్ట్ దెమ విత్ ఓపెన్ హార్ట్ ఓకే ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమ లేదు దాంట్లో మ్ సృష్టి అట్లా వచ్చింది వాళ్ళకి సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దెమ లెట్స్ యక్సెప్ట్ దెమ్ యస్ దే ఆర్ ఓకే ఇప్పుడు పాయింట్ సెకండ్ కి వద్దాం కొంతమంది చాలా మంది హోమోసెక్షువాలిటీ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఫ్యాషన్ అయిపోయింది
(02:29) అదేంటో ఒకలాంటి ఇదిలో చెప్పుకుంటున్నారు. నాకు బాయ్ అంటేనే ఇష్టం నాకు గర్ల్స్ అంటే ఇష్టం లేదు నాకు గర్ల్ అంటేనే ఇష్టం బాయ్ అంటేనే ఇష్టం ఇష్టం లేదు అని ఎందుకు జరుగుతుంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ కి బాయ్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు పుడుతుంది? దట్ ఇస్ కాల్డ్ గే రైట్ బాయ్స్ బాయ్స్ ఆర్ కాల్డ్ గే అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ గర్ల్ అండ్ గే గర్ల్ అండ్ గర్ల్ ఇస్ లెస్బియన్ ఇది అందరికీ తెలిసిందే.
(02:56) అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మ్ ఫస్ట్ ప్రాబ్లం ఇంట్లో అండి. ఎప్పుడైతే వాళ్ళ ఆపోజిట్ జెండర్ మీద వాళ్ళు బాగా ఒకలాంటి అబ్యూసివ్నెస్ చూస్తారో డెఫినెట్ గా దే విల్ నాట్ లైక్ దేర్ సేమ్ ఆపోజిట్ జెండర్ ఓకే యా అబ్యూస్ ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది బాగా ఇదిగా ఉంటారు ఇంట్లో మ్ అప్పుడు బాయ్స్ కి ఏమవస్తది ఏమనిపిస్తది ఆడవాళ్ళతో పెట్టుకునే కంటే మగవాళ్ళు బెటర్ మగవాళ్ళు ఏంటంటే కామ్ గా ఉంటారు ఒక ఇంట్లో తర్వాత వాళ్ళు ఆ విడిగా పర్సనల్ గా ఏం డిస్కస్ చేస్తున్నారు అనేది పిల్లలకి తెలియదు.
(03:36) ఓకే వాళ్ళ ముందు ఏం చూస్తున్నారు మమ్మీ ఇట్లాగా మమ్మీ అట్లాగా కొంతమంది మగవాళ్ళే చెప్తారు మీ మమ్మీ ఇట్లా మీ మమ్మీ ఆడవాళ్ళందరూ ఇట్లాగే ఆడవాళ్ళందరూ ఇట్లాగే అని చిన్నప్పటి నుంచి వాళ్ళు బ్రెయిన్ లో వేసేస్తున్నారు. ఎప్పుడైతే ఈ అడాలసెన్స్ చేంజ్ ప్యూబర్టీ ఏజ్ కి వస్తారో బాయ్స్ అమ్మో గర్ల్స్ వద్దు గర్ల్స్ అందరూ ఇంతే ఓకే బాయ్స్ ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి అది లేదు కానీ స్టార్ట్ చేస్తున్నారు.
(04:02) ఉమ్ గర్ల్స్ కూడా సేమ్ ఎక్కడైతే అబ్యూసివ్ పేరెంట్ ఒకళ్ళు ఉంటారు మేల్ ఫీమేల్ ఆ రేజ్ లో అనేస్తారు మగవాళ్ళంత ఇంతే మగజాతే ఇంతే ఇంతే కష్టాలు పడాలి అని కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ కొంచెం వీక్ గా ఉంటది ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. రిసీవింగ్ ఎట్లా అవుతుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి మగవాళ్ళందరూ ఇంతే నేను అసలు ఒక మగాడితో పెట్టుకోను అదే నన్ను అర్థం చేసుకునే ఒక ఆడది ఉంటే బాగుంటది.
(04:30) అని వాళ్ళు ఆడవాళ్ళ వైపు ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ఎక్కడో వీళ్ళు పదే పదే విన్న స్టేట్మెంట్ వీళ్ళకి బ్రైన్ లో ఉండిపోతుంది. సబ్కాన్షియస్ బ్రెయిన్ లోకి వెళ్లి ఫీడ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది ప్యూబర్టీ లోకి వస్తదో అది బయటికి వస్తుంది. అండ్ మన హార్మోన్స్ ఎట్లా ఉంటాయి అంటే అండి లోపల మనం ఏ హార్మోన్ కి డామినెన్స్ ఇస్తామో అదే పెరుగుతది.
(04:53) రైట్ బాయ్స్ కి ఏంటంటే టెస్టోస్ట్రాన్ పెరుగుతది వాళ్ళకి మేల్ గా ఉంటే గర్ల్స్ కి ఈస్ట్రోజన్ రైట్ బేసిక్ హార్మోన్స్ ఉన్నాను ఐ యమ్ నాట్ గోయింగ్ డీప్ ఇంటు ఇట్ సో బాయ్స్ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు గర్ల్స్ లాగా దే ఆర్ బిహేవింగ్ ఎందుకంటే టెస్టిస్ట్రాన్ ని పెంచట్లేదు. ఓకే ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మేలుక ఉండదో టెస్టోస్టరాన్ పెరగదు.
(05:18) హార్మోన్స్ ని మన చేతితోనే మనం పెంచాలి. డామినెన్స్ పెరగాలండి ఈస్ట్రోజన్ తగ్గిపోయి టెస్టోస్ట్రాన్ పెరిగిపోవాలి అప్పుడు వాళ్ళు కంప్లీట్ ఒక మేల్ లాగా వచ్చేస్తారు. ఫస్ట్ ఇంట్లో కొంచెం అబ్యూసివ్ గా ఉన్న వాళ్ళయితే హోమోసెక్షువల్స్ గా మారుతున్నారండి. సెకండ్ పాయింట్ హాస్టల్స్ హాస్టల్స్ వల్ల కూడా హాస్టల్స్ వల్ల చాలా పెరిగిపోయింది ప్లస్ అసలు ఇష్టపడుతున్నారు.
(05:42) బాయ్స్ హాస్టల్ ఉంటదా ఒక ఏజ్ లో తీసుకెళ్లి హాస్టల్ లో పెడుతున్నారు ఒక సరైన గైడెన్స్ లేకుండా పెడుతున్నారు యాక్చువల్లీ పెడుతున్నారు అంటే తప్పు లేదు హాస్టల్ లో పెట్టడంలో గైడెన్స్ ఇచ్చి పెట్టండి ప్రాబ్లమే లేదు. అంటే హాస్టల్ లో పెట్టక ముందే వాళ్ళకి గైడెన్స్ అవసరం అంటారు అవసరంండి చాలా అవసరం వాళ్ళకి ఏజ్ లో ఏంటంటే సెక్షువల్ డ్రైవ్ పెరిగిపోతది బాగా పెరుగుతది హష్ వస్తది డిజైర్ వస్తది చేసుకోవాలనిపిస్తది కొంతమందిఏమో బాయ్స్ జస్ట్ విత్ మాస్టర్బేషన్ దే విల్ సాటిస్ఫై కానీ కొంతమందికి అట్లా ఉండదు వాళ్ళకి ఒక పార్ట్నర్ కావాలి చిన్న ఏజ్ అయినా సరే
(06:19) ఈవెన్ ఇట్ ఇస్ 10త్ క్లాస్ 11త్ క్లాస్ ఆర్ వాట్ఎవర్ వాళ్ళక ఒక పార్ట్నర్ కంపల్సరీ కావాలి గర్ల్స్ ఉండరు అప్పుడు ఏం చేయాలి దే ఆర్ యూజంగ్ బాయ్స్ ఇష్టంగా చేసుకున్నా ఓకే లేకపోతే దే విల్ గో ఫర్ సెక్షువల్ అబ్యూస్ చిన్న వాళ్ళకంటే చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ పిల్లోడు మ్ బాగా సెక్షువల్ డిజైర్ ఉంది పార్ట్నర్ కావాలి కానీ అబ్బాయికి ఎందుకంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఈ మధ్య అందరికీ తెలుసులేండి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమ లేదు.
(06:54) ఆ వేరే చిన్న పిల్లలు క్లాసులో వాళ్ళు ఉంటారు కదా ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలు వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసి భయపెట్టి దే విల్ సాటిస్ఫై ఇక్కడ ఏమవుతది ఈ పిల్లోడేమో సాటిస్ఫై అవుతున్నాడు ఈ పిల్లోడేమో మెంటల్ గా ప్రెజర్ అయిపోతున్నాడు కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఈ పిల్లోడు కూడా హోమోగా మారిపోతున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్ లో పెయిన్ అండి తర్వాత ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు.
(07:20) అది ఎడిక్షన్ గా మారి హోమోగా మారిపోతున్నారు సేమ్ కేస్ విత్ లెస్బియన్స్ గర్ల్స్ హాస్టల్స్ వాళ్ళకి పార్ట్నర్ కావాలి లేరు మరి ఆడపిల్లల్నే వాడుకుంటారుగా ఈ మధ్య వాళ్ళకి చెప్పక్కర్లేదు ఎట్లా చేయాలి ఏం చేయాలి అందరికీ అన్ని తెలుసు. సో లెస్బియన్స్ గా మారిపోతున్నారు హోమోసెక్షువల్స్ గా ఎక్కువ మారటానికి సెకండ్ రీజన్ హాస్టల్స్ అండి.
(07:46) హ్ హ్ అండ్ థర్డ్ రీజన్ ఇస్ సోషల్ మీడియా అగైన్ ఐ విల్ కమ్ టు సోషల్ మీడియా ఓన్లీ [నవ్వు] అన్నెసెసరీ హైప్ ఇచ్చేశరు. పాపం వాళ్ళు ఒరిజినల్ గా ఉన్నవాళ్ళని అట్లానే ఉండనివ్వండి మీరు ఎందుకు మారదలుచుకుంటున్నారు బ్రెయిన్ కి అట్లా ఫీడింగ్ ఇచ్చేసి బ్రెయిన్ ని అట్లా మౌల్డ్ చేసేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బానే ఉందండి ఇక్కడిదాకా బాగుందండి నేను నెక్స్ట్ చెప్పే క్వశ్చన్ మిమ్మల్ని భయపెట్టొచ్చు నెక్స్ట్ చెప్పే టాపిక్ మీకు భయమేస్తది.
(08:12) నిజంగా చెప్తున్నాను హాస్టల్ లో పెట్టే పిల్లల్ని అవేర్నెస్ ఇచ్చి పెట్టండి దయచేసి పేరెంట్స్ ప్లీజ్ అండర్స్టాండ్ ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ భయంకరమైన స్టెప్ ఇప్పటికే ఆల్రెడీ హాస్టల్స్ గురించి చెప్పి షాక్ కి గురై ఉన్నామ అందరూ మళ్ళీ ఇంకా దీనికంటే భయంకరమైన విషయం కూడా ఉందండి ఉందండి అదేంటో చెప్పనా చెప్పండి ఆ హాస్టల్ లో ఎంజాయ్ చేస్తారండి బాగా తర్వాత రూమ్స్ తీసుకొని పీజీలు గా ఉండి ఎంజాయ్ చేస్తారు.
(08:40) ఉమ్ అండ్ నెక్స్ట్ అదంతా అయిపోతది జాబ్స్ కి వెళ్తారు. నెక్స్ట్ జాబ్స్ తర్వాత ఏంటండి స్టెప్ మన ఇండియన్ కల్చర్ పెళ్లి పెళ్లి కదా ఆ బాయ్ ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను లేకపోతే గర్ల్ గల్ పెళ్లి చేస్తాను అని యక్సెప్ట్ చేసే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? లేరు లేరు అసలు ముందు వాళ్ళే చేసుకోరండి. హోమో అంటే ఒరిజినల్ హోమోస్ కాదు.
(09:04) అన్చురల్ గా హోమోస్ మారిన హోమోస్ గా మారిన వాళ్ళు సేమ్ జెండర్ ని పెళ్లి చేసుకుంటారా చేసుకోరు. మ్ ఇప్పుడు వస్తది ప్రాబ్లం మ్ పెళ్లి ప్రెషర్ వచ్చేస్తది సొసైటీ పరంగా కూడా వెళ్ళాలిగా సొసైటీ కోసమే కదా మనం బతికేది చాలామంది మ్ ఆ సొసైటీ కోసం సేమ్ వాళ్ళు చేసుకుంటారా చేసుకోరు ఏమవుతది ఇన్ని ఇయర్స్ నుంచి సేమ్ జెండర్ మీద పెరిగిపోయిన డిజైర్స్ ఫీలింగ్స్ అన్నీ సడన్ గా ఆపోజిట్ జెండర్ మీద పెట్టమంటే వస్తాయా రావు ఇప్పుడు ఏమవుతది కానీ పెళ్లి మాత్రం ఆపోజిట్ జెండరే కావాలిగా మీకు పేరెంట్స్ అనండి సొసైటీ అనండి లేకపోతే అఫీషియల్ గా అనండి ఏదైనా ఆపోజిట్ జెండర్
(09:46) కావాలి మరి అట్లా ఫీలింగ్స్ లేనిదే కాపురం చేయగలరా చేయలేరు చేయలేరు మరి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు నిజమైన హోమోసా నిజమైన హోమోసా కాదు అండ్ సెకండ్ పాయింట్ ఆ ఎవరైతే గేగా అంటే వాళ్ళు గే కాదు ఈ వీళ్ళు వెరీ సూన్ దే ఆర్ గెట్టింగ్ సమ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మ్ ఈ హోమోల్ గా చేసి చేసి వీళ్ళకి ఇంకా ఏంటంటే ఈడి ఈడి అని ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది ప్రీమేచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
(10:20) మ్ ఇప్పుడు వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఒక ఫీమేల్ ని తీసుకొస్తే ముందు ఫీలింగ్స్ఏ రావు. పెళ్ళలు చేసేసుకుంటున్నారు చెప్పట్లేదండి అస్సలు చెప్పట్లేదు నాకు మగవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పరు ఆడవాళ్ళు నాకు ఆడవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పట్లేదు. పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఫీలింగ్స్ లేనిి కాపురం ఎలా చేస్తారు? దీనికి ఇంకో టెక్నిక్ కూడా తెచ్చుకున్నారండి వీళ్ళు అది నేను ఓపెన్ గా చెప్తే మళ్ళీ తెలియనోళ్ళు ఫాలో అవుతారేమో అన్నట్టు ఉంది.
(10:48) పాన్ చూస్తారు బాయ్స్ అయితే గే పాన్ గర్ల్స్ అయితే లెస్బియన్ పాన్ చూసి వాళ్ళ పార్ట్నర్ తో సెక్షువల్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎథికల్లీ ఇస్ ఇట్ రైట్ అండి ఇస్ ఇట్ రైట్ ఐ యమ పోజంగ్ ఏ క్వశన్ ఎథికల్లీ ఇస్ ఇట్ రైట్ కొన్ని ఇయర్స్ వెళ్ళిపోతది అట్లాగా పిల్లలు పుట్టేస్తారు హ్యాపీ లైఫ్ కానీ లోపల ఉన్న అర్జ్ ఎక్కడ పోతదండి అలవాటైన శరీరం ఇది అవునా సీక్రెట్ గా వాళ్ళ సేమ్ సెక్షువల్ పార్ట్నర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు.
(11:25) యా మెయింటైన్ చేస్తున్నారండి ఇటు భార్యకి తెలియకుండా అటు భర్తకి తెలియకుండా మెయింటైన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మెయింటైన్ జరిగినన్నాలు జరుగుతుంది ఎక్కడో అక్కడ డౌట్ వస్తది కదండీ ఆ డౌట్ వచ్చిన తర్వాత గొడవలు అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు మేడం ఇట్లాగా సో ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ ద సొసైటీ అండి ఒరిజినల్ గా ఎవరైతే హోమో హోమోసెక్షువల్స్ లో వాళ్ళని వదిలేయండి వాళ్ళు అంతే యక్సెప్ట్ చేయండి యక్సెప్ట్ చేయండి కానీ ఎవరైతే ఒరిజినల్ గా కాదో వాళ్ళు మాత్రం దీనిలోకి వెళ్లొద్దు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళకి
(12:06) సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఫర్ ద జనరేషన్ అది సోషల్ మీడియా త్రూ వెళ్తుంది. వెళ్ళట్లేదు అనొద్దు వెళ్ళట్లేదు అనద్దు వెళ్తుంది కానీ రాంగ్ వేలో వెళ్తుంది. అదే పేరెంట్స్ సొసైటీ అంతా కొంచెం ఓపెన్ గా సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎర్లీ ఏజ్ లో డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ని మనం అయతే అరికట్టొచ్చండి.
(12:31) ఓకే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక మనకి పోవాలి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఎర్లీ ఏజ్ లో ఎస్ అండి ఓకే థాంక్యూ సో మచ్ అండి అసలు కంగు తినే అంటారు చూసారా మామూలుగా తంబ్నెయిల్స్ లో వాడుతూ ఉంటాం ఇలా ఇది వింటే వామ్మో అబ్బో భయపడతారు కంగారుపడిపోతారు కంగు తినే నిజాలు అని అలాంటి నిజాలు చెప్పానండి [నవ్వు] ఇది ఇంకా చాలా బేసిక్ చెప్పానండి మీకు ఇవి బేసిక్ అండి ఇవి బేసిక్ అండి మా దగ్గరికి వస్తారు చాలా చాలా చాలా చాలా అసలు వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళ కష్టాలు నేనైతే ఇంకా కొన్ని రివీల్ చేయలేదు ప్రాబ్లమ్స్ దీని వల్ల ఏంటనేది నేను మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను
(13:09) అంతే దీనికే మీరు కంగు ఆల్రెడీ చాలా భయాలు ఉన్న వాళ్ళందరూ ఇంకా భయపడి సచ్చి ఊరుకుంటారండి. [నవ్వు] భయపడద్దండి కరెక్ట్ గైడెన్స్ తీసుకోండి. ఓకే థాంక్యూ సో మచ్ అండి ఇవాళ మీ వాల్యూబుల్ టైం ని మా ఐరిం ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు మరోసారి స్పెషల్ థాంక్స్ అండి నమస్కారం థాంక్యూ సో మచ్ అండి

No comments:
Post a Comment