Tuesday, November 17, 2026

Who Was Raja Marthanda Varma? His Untold History & Rise to Power | Suresh Kochattil | I Dream

Who Was Raja Marthanda Varma? His Untold History & Rise to Power | Suresh Kochattil | I Dream

Author Name:iDream History

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHistory

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TbKeMFaoF7I





Title: Who Was Raja Marthanda Varma? His Untold History & Rise to Power | Suresh Kochattil | I Dream

Author Name: iDream History

Description: డచ్ సైన్యాన్ని ఓడించిన భారతీయ రాజు ఎవరో తెలుసా? మార్తాండ వర్మ చరిత్ర! యూరోపియన్లను వణికించిన మార్తాండ వర్మ ఎవరు? ఆయన చరిత్ర వింటే ఆశ్చర్యపోతారు! డచ్ సైన్యాన్ని మట్టికరిపించిన మార్తాండ వర్మ.. అసలు ఏం జరిగింది? భారతదేశ చరిత్రలో మార్తాండ వర్మ సాధించిన అద్భుత విజయం! ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారతీయ మహారాజు మార్తాండ వర్మ కథ!

Who Was Raja Marthanda Varma? His Untold History & Rise to Power | Suresh Kochattil | I Dream

Transcript:
(00:00) వింగ్ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చరిత్రను బలిచిన వ్యక్తులు ఈరోజు రాజా మార్తండవర్మ గురించి మాట్లాడుకుందాం. సర్ రాజా మార్తాండవర్మ మా ఊరి నుంచే మీరు చరిత్ర ఈయన్ని సరిగ్గా గుర్తించలేదా మిలిటరీ కాలేజెస్ లో మీరు వెళ్తే భారతదేశ చరిత్ర నుంచి ఒకటే ఒక స్టోరీ ఉంటుంది బిగ్గెస్ట్ నేవల్ బాటిల్ ఆఫ్ హిస్టరీ హౌ ద
(00:44) డచ్ వర్ డిఫీటెడ్ ఐ ఇంటర్వ్యూడ్ రాణి లక్ష్మీబాయి ఆమె కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందంటే చాలా మటికి ఇప్పుడు కూడా మీరు బిలీవ్ చేయొచ్చు మన రేవంత్ రెడ్డి గారు అన్నారు నిజాం 60% డబ్బులు ప్రజల నుంచి వచ్చే డబ్బులు 60% ప్రజల మీద ఖర్చు పెట్టారు 40% పాకెట్లు వేసుకున్నాడు చెప్పట్లేదు సో మార్తాండ వర్మని గుర్తుపట్టడం అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన హిస్టరీలో మన హిస్టరీ బుక్స్ ఎవరు రాశారు బ్రిటిష్ వాళ్లే రాశారు ఆ టైంలో ఉన్న చాలా అరిస్టోకట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ కూడా మార్తండవర్మని చూసి ఆయన వస్తున్నారు అనంగానే భయపడుతుంటారు రాజు
(01:26) కొడుకు ఎక్కడైనా రాజు అవుతాడు కదా కేరళాలో ఈ డిఫరెంట్ గా ఎందుకు ఉంది రాజు చెల్లెల కొడుకు ఎలా అయ్యాడు రాజు మా దగ్గర వారసత్వం మా అమ్మగారి సైడ్ నుంచి వస్తుంది స్పెషల్లీ మా కమ్యూనిటీలో పూజారులు లేదా మతాధికారుల ఆధిపత్యం విపరీతంగా ఉండిందంట కదా కేరళలో అది చాలా పెద్ద స్టోరీ అది సార్ చెప్పుకోండి మనకు గంటసేపు ఎందుకంటే వాళ్ళు ఎనిమిది మంది ఏ పరిస్థితులు వాళ్ళు స్ప్లిట్ కాలేదు ఈవెన్ మరాఠాలు రూల్ చేశారు తంజావూర్ మీద అట్లాంటి చిన్న చిన్న చిన్న రాజ్యాలని కలుపుకునే పెద్ద మిలిటరీ స్ట్రెంగ్త్ చేయడంలో చాలా మటుకు మార్తాండవర్మ ఒక పెద్ద
(02:07) పాత్ర పోయించారు. ఇంత పట్టు విడుపు ఉన్న మార్తాండవర్మ దొంకా బలంలో నావీలో అంత పేరున్న డచ్చు వాళ్ళతో ఎందుకు ఇద్దానికి దిగాడు రేట్లు డిటర్మైన్ చేయడం నేను చెప్పిన రేటుకి నువ్వు నాకు అమ్మాలి ఇంత మొనార్కుగా ఉన్న ఆయన హటాత్తుగా తన రాజ్యాన్ని అనంత పద్మనాభుడికి సమర్పించుకొని ట్రావెకర్ రాయల్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుడితే తీసుకొచ్చి గడప మీద పెడతారు.
(02:37) నాట్ జస్ట్ అనదర్ పిల్లమార్ మార్తాండవర్మ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మీరు చాలా మటుకు సెంటర్స్ ఆఫ్ పవర్ ఉంటుంది ఎప్పుడైనా ఒక రోజు ఇట్లానే పరిగెత్తుతూ ఉంటూ వస్తున్నప్పుడు ఒక్కడిగా ఉన్నాడు ఎవరు రక్షించారు దట్ స్ బిగ్ స్టోరీ అది ఆ గుడి ఆ చెట్టు ఇప్పుడు కూడా అక్కడ ఉంది ఒక రాజ్యం దాన్ని ఎక్స్పాండ్ చేయాలి ఉన్న రాజ్యంతో నేను హ్యాపీగా లేను.
(02:59) నా బయట ఉన్నవాళ్ళు నాకన్నా పెద్దగా అయిపోతే నాకు ప్రాబ్లం్ అవుతుంది సో ఐ షుడ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ హిస్టరీ మేకర్స్ కార్యక్రమానికి స్వాగతం. చరిత్రను మలిచిన వ్యక్తులు ఈరోజు రాజా మార్తాండడ్ వర్మ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు చారిత్రిక విశ్లేషకులు సురేష్ కొత్తటిల్లు గారు సార్ నమస్తే నమస్తే సార్ రాజా మార్తాండవర్మ మా ఊరి నుంచే మీ ఊరు ఓకే ఈయన ఎన్నో చేశారు సార్ మొదటి యూరోపియన్లను తరిమి కొట్టిన మొదటి భారతీయ రాజు 29 సంవత్సరాల పాటు పాలించాడు. ట్రావెన్కూర్
(03:45) నవీన నిర్మాత ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. సైన్యాన్ని అన్ని ఎన్నో చేశడు ఆయన చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఆయన చరిత్ర ఈయన్ని సరిగ్గా గుర్తించలేదా గుర్తుపట్టలేదా ఎందుకు ఈయన ఈయన గురించి మనం ఫస్ట్ చెప్పుకోవాలి కదా చరిత్ర పుస్తకాల్లో ఒక రకంగా అన్యాయం జరిగింది ఈయనకి ఎందుకు జరిగిందో ఒకసారి చెప్పండి సార్ నాకు ఇది మనం మిలిటరీ కాలేజ్ కి వెళ్తే మన దగ్గర యాప్ర దగ్గర ఒక కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అని ఉంది ఆర్మీలో చాలా సీనియర్ ఆఫీసర్స్ క్రోర్నల్ లెవెల్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఆరు నెలల సంవత్సరం పాటు అట్లానే సాండోస్ట్ కాలేజ్ ఉంది యూకే లో వెస్ట్
(04:24) పాయింట్ ఉంది కే యుఎస్ లో మిలిటరీ కాలేజెస్ లో మీరు వెళ్తే భారతదేశం చరిత్ర నుంచి ఒకటే ఒక స్టోరీ ఉంటుంది. ద బిగ్గెస్ట్ నేవల్ బాటిల్ ఆఫ్ హిస్టరీ అ హౌ ద డచ్ వర్ డిఫీటెడ్ దాని గురించి మన దేశంలో ఎక్కువ చాలా మటుకు నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అడిగారు నా దగ్గర దాని తర్వాత రఘు పాలాట్ అని పుష్ప పాలాట్ అని చెప్పి నోన్ టు మీ విచ్ ఫ్రెండ్స్ బుక్ రాసారు బుక్ రాసారు చాలా మంచి బుక్ నేను తీసుకురాలేదు ఇవాళ కానీ నా దగ్గర అవును దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు దాని నుంచి చాలా మటుకు నేను రీసెర్చ్ చేశాను అది కాకుండా నేను జనం టీవీ లో ఉన్నప్పుడు
(05:00) కేరళలో వే బ్యాక్ కోవిడ్ టైం లో 20 ఐ ఇంటర్వ్యూడ్ రాణి లక్ష్మీబాయి ఆమె కూడా ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందంటే చాలా మటుకు ఇప్పుడు కూడా మీరు బిలీవ్ చేయరు మనం రాజులు అంటే ఏమనుకుంటాం సార్ పెద్ద ప్యాలస్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం రాజస్థాన్ కి వెళ్తే చూస్తారు మీరు ఇప్పుడు కూడా వాళ్ళు అదే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తు గ్రాండ్ ఎలా కనిపిస్తా ఉంటుంది కార్ల మీద అద్ది రోల్స్ రాయస్ ఇక్కడ మన నిజాం కూడా అంతే 30 రోల్స్ రాయస్ జేకబ్ డైమండ్ పేపర్ వెయిట్ గా వాడుకున్నారంట అట్లాంటి ఇట్లా ఉంది కానీ వీళ్ళ అద్ది కాదు దీస్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్
(05:37) ఉమ్ ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చూడండి ఒక కార్ ఉంటే ఉంటుంది అంతే వాళ్ళది ఒకటో రెండో కార్లు అసలు వాళ్ళు మీరు ఆమె వేసుకున్న మా రాణి వస్తూ మీద కూర్చుంటే కార్డినరీ కాటన్ సారీ వేసుకొని కూర్చుంటుంది వైట్ కలర్ లో యూజవలీ కేరళ ఉమెన్ అట్ మార్తాండవర్మ అని కాదు ఆ ఎంటైర్ ట్రావింకర్ డైనస్టీని కూడా ఒక వైపు నుంచి చూస్తే మీకు రాజస్థాన్ లో ఉన్న రాజులు గాని హైదరాబాద్ లో ఉన్న నిజాం గాని మిగతా దాంట్లో ఉన్న పెద్ద పెద్ద రాజుల గురించి అంత ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వలేదు సర్ కానీ ఒకవైపు చూస్తే అహోమ రాజులు చేసిన అదే ఒక స్ట్రాటజీ అంటే 800 సంవత్సరాలు
(06:16) ఒక్కరిని కూడా కాలు పెట్టినయలేదు అహోమ రాజులు అస్సాంలో మ్ అప్పుడు దాన్ని నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటుండే బ్రిటిష్ వాళ్ళ టైం అదే మార్తాండ వర్మ కూడా చేశారు. హి వాస్ వెరీ రూత్లెస్ మన్ అది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి మనం పద్మనాభ స్వామి గుడి ఇమ్మీడియట్ రికగ్నిషన్ అదే వస్తుంది.
(06:40) దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సెల్లార్ లో ఏముంది నేను కూడా అక్కడ ఉన్న టైం లో రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్లి సెల్లార్ ముందు వెళ్లి నిలబడ్డాను ఎందుకంటే దాని తర్వాత మనం లోపలికి వెళ్ళలేము అక్కడ సెక్యూరిటీ హెవీ ఉంటది అక్కడ కేరళ గవర్నమెంట్ కమాండోస్ ఉన్నారు. కానీ అక్కడ వెళ్లి నిలబడ్డంలో ఆలోచిస్తాం ఈ డబ్బులు వీళ్ళు వాళ్ళ కోసం ఎందుకు వాడుకోలేదు ఈ రాజస్థాన్ రాజులు ఇక్కడ నిజామ అంతా మన రేవంత్ రెడ్డి గారు అన్నారు నిజాం 60%ా డబ్బులు ప్రజల నుంచి వచ్చే డబ్బులు 60% ప్రజల మీద ఖర్చు పెట్టారు 40% పాకెట్లు వేసుకున్నాడు చెప్పట్లేదు దాంతోనే ఈ రోల్స్ రాయస్ ఈ డైమండ్లు అన్ని
(07:15) కొనుక్కున్నారు ఆయనకి ఆయన వచ్చినప్పుడు వాళ్ళ అసబ్జాయి డైనస్టీ ఏం తీసుకురాలేదు ఇక్కడ వచ్చి సంపాదించారు సో డిఫరెన్స్ ఏంటంటే ఒకటి హి వాస్ ఏ వెరీ గుడ్ మిలిటరీ స్ట్రాటజీ సర్ అదిఒకటి మనం అర్థం చేసుకోవాలి ఆ మిలిటరీ స్ట్రాటజీస్ తో ఏమైందంటే ఆయన కేరళాలో ఉన్న పాలిటిక్స్ లోనే అంటే అప్పుడున్న పాలిటిక్స్ లోనే ఆయన్ని చాలా మటుకు డౌన్ గ్రేడ్ చేయడానికి ట్రై చేశారు.
(07:38) అక్కడున్న రాణిలు అక్కడున్న రాజులు మీరు బిలీవ్ చేయరు ఒక పంజగుట్ట శ్రీనగర్ కాలనీ కలుపుకుంటే ఒక రాజ్ అంత చిన్న రాజ్యం అంత చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉన్నాయి మన దగ్గర కూడా ఉండాయి సర్దార్ పటేల్ గారు ఇండియాలో అమాల్గమేట్ చేసినప్పుడు 1947లో ఆయన ప్రొసీజర్ మొదలుపెట్టారు 46 నుంచి ఆయన మేనన్ సివి మేనన్ వర్సెస్ సెక్రటరీ ఆయనే పని ఇదంతా సంతకం పెట్టుకో రాజు వెళ్లి కూర్చుంటాడు రెండు రోజులు కూర్చోబెడతాడు రాజు తర్వాత మూడో రోజు సంతకం పెడతాడు.
(08:07) ఎందుకంటే ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది సర్దార్ పటేల్ సంతకం పెట్టు అని చెప్పి అట్లానే 540తో ఆయన అమెల్కమేట్ చేశారు. కేరళాలో కూడా ఇదే ఉండే మీరు ఆర్టింగల్ రాణి ఒకడు ఉంటారు అటువైపు కన్యాకుమారి వైపు కొలాచార్లు ఎక్కడో ఉంటారు ఇటు ఎర్నాకులం కొచ్చిన్ సపరేట్ రాజా వాళ్ళది ట్రావంకోర్ డైనస్టీ లాక వచ్చిన డైనస్టీ ఉంది వాళ్ళకి వాళ్ళకి సెపరేట్ టెంపుల్ కూడా ఉంది పద్మనావ స్వామి లాగానే అంత పెద్దది కాదు కానీ ఇట్స్ ఏ గుడ్ ఇనఫ్ టెంపుల్ అదే సో ఈ మన దగ్గర చూసిన మట్టుకు విజయనగర సామ్రాజ్యం గాన కాకతీయ సామ్రాజ్యం గాన ఇదంతా ఇక్కడ కూడా జరిగింది జరగలేదుఅని కాదు కానీ హిస్టరీలో చాలా మటుకు మార్తాండ
(08:47) వర్మని బికాజ్ ఆఫ్ ద డచ్ ఆ కొలాచల్ బాటిల్ ఆఫ్ కొలాచల్ తోనే అందర ఆయన గుర్తుపడతారు కానీ దానికన్నా ముందు కూడా ఆయన ముందున్న రాజులందరూ గారు చాలా వీక్ గా ఉండేయి. వాళ్ళు లైఫ్ లో ఉన్న ప్లెజర్స్ కోసం వాళ్ళు అంతా చూస్తుండే అన్నమాట. మందు కొట్టడం గానీ మ్యూజిక్ వినడం గాన విలాసాలు అంతే రాజ్యాన్ని ఎట్లా నడిపించాలని చెప్పి అది వాళ్ళ మైండ్ లో లేకుండా అక్కడక్కడ ఒకళ్ళు చిన్నోళ్ళు చిన్నోళ్ళు కొట్టేస్తారు ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు ఇప్పుడు మన పాలిటిక్స్ లో కూడా అంతే నడుస్తుంది అనుకోండి ఒక గ్రూప్ ఫార్మ్ చేసి వాళ్ళు రైట్స్ అంతా తీసుకెళ్ళిపోతారు వాళ్ళ
(09:22) ల్యాండ్ అంతా తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత ఇక్కడున్న నవాబ బార్కాట్ ఆయన గొడవ సపరేట్ అక్కడ బ్రిటిష్ వాళ్ళేమో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళక ఏమంట మాకు యుద్ధంతో సంబంధం లేదు మేము ఓన్లీ టీ కోసం వచ్చాం స్పైసెస్ కోసం వచ్చాం వీళ్ళు కూడా అంతే డచ్ వాళ్ళు కూడా అంతే వచ్చారు సో మార్తాండ వర్మని గుర్తుపట్టడం అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన హిస్టరీలో మన హిస్టరీ బుక్స్ ఎవరు రాశారు.
(09:45) బ్రిటిష్ వాళ్ళే రాశారు కదా నాచురల్లీ వాళ్ళు మన గెలిచిన వాళ్ళు మన పెద్ద పెద్ద రాజుల గురించి ఎప్పుడు చెప్పరు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో డెఫినెట్లీ మార్తాండ వర్మది ఒక అచీవ్మెంట్ చూస్తే మీరు ఒక ఆయన ఇన్హెరిట్ చేసిన ఒక త్రోన్ చూడండి మీరు ఆయన రాజుగా వచ్చి కూర్చున్నప్పుడు అది కింగ్డమ ముక్కలు ముక్కలుగా ఉండే దాన్నీ కలిపి తీసుకొచ్చి ఒక పవర్ఫుల్ డైనాస్టీని తయారు చేశారు ఆయన కానీ అది ఆయన గుర్తుపట్టలేదు హిస్టరీ మన హిస్టరీ బుక్స్ ఇప్పుడెప్పుడే కొన్ని బుక్స్ బయటికి వస్తున్నాయి నేను చెప్పాను చూడండి రఘు పాలాటన్ పుష్ప పాలాట అట్లాంటిది చాలా
(10:20) మట్టుకు వస్తుంది కానీ అది కాకుండా హిస్టరీ అని గుర్తుపడతారు. మీరు కొలాచాలు వెళ్తే ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ ఏరోజు డచ్ ఓడిపోయారో ఆ రోజు ఒక సెరిమనీ ఉంది అక్కడ ఫ్లాగ్ హోస్ట్ స్తూపం ఉంటుంది స్తూపం అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ స్తూపాన్ని చాలా కాలం నిర్లక్ష్యం చేశారు అనే ఒక వాదన ఉంది కరెక్ట్ ఎందుకంటే అది అది కాంగ్రెస్ అయంలో జరిగింది అది నెహ్రూ గారికి ఇదంతా అంత నచ్చలేదు ఎందుకంటే ఒకటి ఇందిరా గాంధీ కూడా నచ్చింది మీకు గుర్తుంటది ప్రైవీ పర్సస్ అబాలిషన్ గురించి అది జస్ట్ బిఫోర్ ఎమర్జెన్సీ ఆమె చేశరని ప్రైవీ పర్సన్స్ అంటే రాజులకి మీరు
(10:55) సర్దార్ పటేల్ గారు ఒక మాట ఇచ్చారు. మిమ్మల్ని ఇండియాలో ఇండియా రాజ్యంలో చేర్చుకున్నప్పుడు మీరు మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి కదా మీకు మళ్ళీ ఆదాయం లేవు అవి పోయినాయి అంతా ధరణం ఆ మీకు ఏమ ఉంటుంది లేకుంటే మీకు పంట నుంచి ఆదాయం ఉంటుంది మీరు టాక్స్ కలెక్ట్ చేస్తారు మీ స్టేట్ లోపలికి వచ్చే గుడ్స్ మీద ప్రజల దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తే అదంతా ఉంటుంది ఇప్పుడు అదంతా పోయింది.
(11:18) దాన్ని ఉంచుకోవడానికి దెన్ దే బాట్ ఇన్ ప్రివ్యూ పర్సన్స్ ఆ ప్రివ్యూ పర్సెస్ ని కూడా ఇందిరా గాంధీ కంప్లీట్ గా అబాలిష్ చేశరు తర్వాత దట్ వాస్ ద వెనక నుంచి పొడుచడం అంటాడు చూడండి అదే జరిగింది అన్నమాట సో ఈ ఆయన ఆయన వైపు నుంచి చేసిన చాలా మటుకు ఈ రాజ్యం ఎందుకంటే హి బికేమ్ రాజు ఇన్ ఐ థింక్ 1729 లో 29 లో అయ్యారు 58 లోపాడు సో ఆ టైం నుంచి ఆలోచించండి ఒక 30 ఇయర్స్ అని చెప్పొచ్చు ఓకే 20 25 ఇయర్స్ ఆయన పరిపాలించారు చూడండి దట్ టర్న్ డౌన్ ద హిస్టరీ ఆఫ్ ట్రావెల్ కోడ్ దాని తర్వాత ఉన్న రాజులు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఆయన మొత్తం సెట్ చేసి వెళ్ళాడఅన్నమాట ఫాలో అయ్యారు
(11:56) ఎస్ అండ్ ఒకటి ఆయన హి వాస్ వెరీ లకీ ఎందుకంటే ఆయన మట్టుకు ఆ టైంలో ఉన్న చాలా అరిస్టోకట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ కూడా మార్తాండవర్మని చూసి ఆయన వస్తున్నారు అనంగానే భయపడుతుంటాయి. అది మనం హిస్టరీ నుంచి అర్థం చేసుకోవాలి ఎందుకు మార్తాండవర్మ అని అంత భయపడ్డారు ఎందుకంటే ఒకటి నేను ఇప్పుడు మటుకు చదివిన చాలా మటుకు చూస్తే ఆయన చాలా రూట్లెస్ మనిషి సార్ అసలు ఎవరిని పట్టించుకోడు ఈవెన్ వాళ్ళ ఓన్ ఆ కమాండర్స్ ని కూడా కాదు అని చెప్తే కాదు అని మీనింగ్ లేదు నడవాలి అంతే దానికి బ్రిటిష్ వాళ్ళని పట్టుకోవాలనా లేకుంటే డచ్ వాళ్ళని పట్టుకోవాలి ఎవరిని కావాంటే వాళ్ళ సహాయం
(12:38) తీసుకుంటారు. ఈవెన్ ప్రచనాపల్లిలో ఉన్న రాజులు సహాయం తీసుకున్నాడు. ఓకే మీరు అదైనా చేయండి నాకా నా రాజ్యం పవర్ఫుల్ కావాలి. పవర్ఫుల్ గా ఉన్న రాజ్యంే రెస్పెక్ట్ చేస్తారు. పవర్ రెస్పెక్ట్స్ పవర్ అండ్ స్వామి వివేకానంద అన్నారు అన్నమాట అన్నమాట తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత సో మార్తండ వర్మ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ కానీ మన దగ్గర స్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో కేరళాలో ఒకటే అంటే అనంతపద్మ స్వామి గుడి అది అందరికీ గుర్తుంటుంది.
(13:07) అవును ఓకే పడవంగాడి గణపతి క్షేత్రం ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అది అందరికీ గుర్తుంటుంది. గురువాయు క్షేత్రం అదంతా కానీ వాట్ వాస్ ద హిస్టరీ ఆఫ్ కేరళ అని అది మనం మార్తాండ వర్మ లైఫ్ నుంచి అర్థం చేసుకోవచ్చు సార్ ఆయన మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి చిన్నప్పటి నుంచి అసలు ఆయన వచ్చిన విధానమే చాలా డిఫరెంట్ గా ఉంది మీరు చెప్తున్నారు కదా క్రూరులని ఇంకా ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది సార్ మాకు రాజు కొడుకు ఎక్కడైనా రాజు అవుతాడు కదా కేరళాలో ఈ డిఫరెంట్ గా ఎందుకుంది ఇది రాజు చెల్లెల కొడుకు ఎలా అయ్యాడు రాజు మా దగ్గర వారసత్వం మా అమ్మగారి సైడ్ నుంచి వస్తుంది
(13:43) స్పెషల్లీ మా కమ్యూనిటీలో అది వర్మ అనంగానే ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది హిందూ నాయర్ కమ్యూనిటీ అది సెపరేట్ గా ఉంటుంది కానీ మరమత్త కాయం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అమ్మగారి వైపు నుంచి ఉన్న వాళ్ళ కొడుకులకి రైట్స్ ఉంటుంది. ఆలోచించండి రాజుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు కొట్టారు అనుకోండి నో దే కెనాట్ బి క్వాలిఫైడ్ ఇది చాలా విచిత్ర అటు అటు సైడ్ నుంచి వాళ్ళ సిస్టర్ కొడుకులు ఉంటారు.
(14:11) దానికోసం ఈయన రూల్లో మీరు చూసి ఉంటారు ఆ పుస్తకంలో చాలా బాగా రాశారు. ఎన్ని అడాప్షన్స్ జరిగినాయి సార్. అక్కడి నుంచి ఆటింగల రాణి నుంచి నీ ఆటింకర రాణి నుంచి అందరి దగ్గర నుంచి అడాప్షన్ చేసుకో ఎందుకంటే వారసత్వం ఆగకూడదు. ఉమ్ వారసత్ తాగకూడదు ఎక్కడ అది కంటిన్యూస్ గా ఉండాలి లై నేచర్ సో దానికి ఇంకొక కేరళాలో ఇప్పుడు మెటర్నిటీ అంటే మెటర్నల్ చైల్డ్ బర్త్ రేషియో చూస్తారు అంటే డెలివరీ టైం లో చనిపోయిన అమ్మలు పిల్లలు వాళ్ళ దట్ ఇస్ ద మెజర్ ఆఫ్ హెల్త్ కేర్ ఓకే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటారు లేకుంటే చిల్డ్రన్ డయింగ్ ఏ చైల్డ్ బర్త్ అది రెండు ఉంటది దీంట్లో కేరళ ఈక్వల్ట
(14:53) స్వీడెన్ అండ్ ఫిన్లాండ్ ఇంత పెద్ద హెల్త్ కేర్ ఛాంపియన్స్ తో నీకు ఎందుకంటే ఆ టైంలో మహిళలక అంత పవర్ ఇచ్చారు. ఉహ్ ఓకే అది మీ క్రిస్టియన్ గాని తర్వాత క్రిస్టియానిటీ ఒక 17 18 సెంచురీ నుంచి క్రిస్టియానిటీ కేరళాలో వచ్చింది కానీ వాళ్ళక కూడా ఇంత లేకుండేది. సార్ ప్రాపర్టీ అంతా అమ్మాయిలకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ సైన్ వారసత్వం కాదా అప్పుడు అబ్బాయిలు ఊరుకుండే వాళ్ళా ఇప్పుడు నేను ఉన్నాను కదా క్లాసిక్ ఎగ్జాంపుల్ మీ ఆస్తి మీకు రాలేదా లేదు మా సిస్టర్ కి వెళ్ళేది.
(15:27) ఇవ్వలేదు సార్ ఇది అది అంతే అది బట్ నౌ ఇట్స్ చేంజింగ్ ఏ లాట్ ఎందుకంటే ఇప్పుడు మీరు మా వైఫ్ ని చూస్తే ఆమె అన్నది కాదు. మేము మా బ్రదర్ తో పంచుకుంటాను. బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు ఐ విల్ ఐ విల్ డివైడ్ విత్ దెమ్ ఆఫ్టర్ ఫాదర్ మదర్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు కానీ అది ఉంది. అది మనం గుర్తు పెట్టుకోవాలి మా ఫాదర్ వెళ్ళంగానే వీళ్ళు రాసారు మా కూతురికి మా సిస్టర్ కూతురికి ఇస్తు అని చెప్పి మా సిస్టర్ కి ఇచ్చారు ఆయన దట్ ఇస్ ఫైన్ విత్ అస్ నో ప్రాబ్లం కానీ పేరు కూడా సురేష్ కోచాట్లో కోచాట్లు లేసి మా అమ్మాయి అమ్మాయి ఇంటి పేరు ఓ మై మదర్
(15:58) మదర్ ఇంటి పేరు అమ్మగారి ఇంటి పేరు అది సో నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట కానీ ఎందుకంటే అదొక ఒక లోకల్ ఇంట్రెస్ట్ అది లోకల్ ఇన్స్టిట్యూషన్స్ లో అది చాలా మటుకు ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది అదన్నమాట అన్ని చోట్ల ఉన్నట్లే ఈ ప్రీస్టులు అంటే పూజారులు లేదా మతాధికారుల ఆధిపత్యం విపరీతంగా ఉండిందంట కదా కేరళాలో ఇక్కడ కూడా ఎనిమిది మంది పిల్లయలు అని చెప్తారు కథ ఎట్టు వీట్లు పిల్లయమా ఆ స పిల్లయ అనంగానే అది కూడా క్యాస్ట్ మీకు తమిళనాడులో కూడా కనిపిస్తారు ఈ పిల్లయ అని క్యాస్ట్ కానీ మా దాంట్లో నాయర్ మేనన్ కురుప్ పిల్లై వీళ్ళందరూ ఒకటే క్యాస్ట్ లో
(16:36) వస్తారు. వీళ్ళ ఆధిపత్యాన్ని ఎలా తుక్కాడు సార్ ఈయన అది చాలా పెద్ద ఒక స్టోరీ అది చెప్పుకోండి మన గంటసేపు ఎందుకంటే వాళ్ళు ఎనిమిది మంది ఏ పరిస్థితుల్లో వాళ్ళు స్ప్లిట్ కాలేదు మ్ దే వర్ టుగెదర్ అన్నమాట కంప్లీట్ గా మీ మొత్తం ల్యాండ్ గాని రిసోర్సెస్ గాని వాళ్ళు రూల్ చేస్తుంది చెప్పాను చూడండి ఇప్పుడు సికింద్రాబాద్ రాజా మ్ ఆయన దగ్గర వాళ్ళ అపోనెంట్స్ కూడా రెస్పెక్ట్ చేస్తుండే ఆయన ఎట్టు వీట్లు పెళ్లయమారు అది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉండేది సర్ ఈయనకి పద్మనాభస్వామి గుడిలో అంటే పూజారీలు కూడా చాలా చాలా పవర్ఫుల్ ఉండాయి ఆ టైంలో వాళ్ళకి కొన్ని అధికారులు
(17:16) ఇచ్చారు ఆ టైంలో మనం ఇప్పుడు చెప్తుంటాం కేరళ వాస్ ఫామడ్ బై లార్డ్ పరశురామ ఆయన పరసువేషన్ తర్వాతనే కేరళ సీ నుంచి బయటికి వచ్చింది దానిక కేరళ గాట్ ఫామ్డ్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు దానికోసం సో ఆ ఒక కంట్రోల్ టెంపుల్ కంట్రోల్ ప్రీస్ట్ దగ్గర చాలా ఉంది వాళ్ళు నడిపిస్తుందే మనం వినాల్సింది వాళ్ళ ఎవరు ఇంటర్ఫియర్ చేయకూడదు. ఎవరు ఛాలెంజ్ చేయకూడదు వాళ్ళని అది ఒక చాలా మటుకు ఈయనక ఒక పెద్ద ఛాలెంజ్ ఉండే ఒకటి పిల్లవారు పిల్లవారు దెన్ రాణీలు పక్కనున్న దేశాల్లో రాణీలు మనం దేశాలు అని చెప్పొచ్చు మనం అందుకే నెక్స్ట్ దేశం అంటా దాన్ని నెయ్యాటింకర ఆటింగలు ఆటింగలు అంటే మీకు
(17:58) ఇప్పుడు మీరు ట్రివాండ్రం నుంచి కొచ్చికి వెళ్తున్నప్పుడు ఆఫ్టర్ అబౌట్ 30 40 కిలోమీటర్స్ ఆటింగలు వస్తుంది అలాంగ్ ద కోస్ట్ ఉంటుంది డ్రైవింగ్ డౌన్ అన్నమాట అదొక పెద్ద కింగ్డమ ఉండేది దాన్ని కూడా ఆయన కంట్రోల్ చేసుకున్నారు సో ఎవరైనా ఛాలెంజెస్ వీ ఆ టైంలో వచ్చిన ట్రేడింగ్ కంపెనీస్ కూడా ఇప్పుడు మీరు డచ్ గాని ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారు స్పైసెస్ తీసుక బ్లాక్ గోల్డ్ అంటుండే ఆ టైం లో రియల్ ఓకే క్లౌస్ గాని కాడమమ్ గాని దీన్నంతా తీసుకెళ్ళండి వాళ్ళు దానికోసం వచ్చారు అంతే వాళ్ళు చాలా స్మార్ట్ ఉన్నారు డచ్ వాళ్ళు.
(18:31) వాళ్ళేం చేశారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ కన్నా ముందు వచ్చారు. మన దగ్గర ఒక డచ్ కంటింజెంట్ మీకు ఎక్కడ కనిపిస్తుందంటే ఆ వైజాగ్ దగ్గర భీమ్లీ ఓ కరెక్టే సార్ మీకు అక్కడ ఒక కంటింజెంట్ కనిపిస్తుంది వాళ్ళు అక్కడ కూడా వచ్చారు చూడండి. ఎందుకంటే ఆ టైంలో మసలీపట్నం వాస్ ఏ బిగ్ ట్రేడింగ్ టాక్ అంటే పోర్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో వచ్చి ఎక్కడ దిగారురా అని అడిగితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్విజ్ లో అడుగుతుంటాను నేను ఈ క్వశ్చన్ ఇట్ వాస్ మసలీపట్నం డైరెక్ట్ ఆ టైం లో చాలా పెద్ద పోర్ట్ ఉంది దానికోసం వాళ్ళు కలకత్తా కి వెళ్ళారు అక్కడి నుంచి
(19:03) డచ్ వాళ్ళు ఏం చేశారంటే కేరళా వైపు వెళ్ళారు ఇటు వచ్చారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడి నుంచి వెళ్తున్న ట్రేడ్ లో ఉన్న ఈ స్పైసెస్ రేట్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు రాజు రాజు జుల్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఆ రేటు వాళ్ళకి కావాల్సిన రేటు కి వాళ్ళు స్పైసెస్ తీసుకెళ్లొచ్చు. మీరు ఆలోచించండి అంత పెద్ద బిజినెస్ ఉండే సార్ అది ఇప్పుడు కూడా తక్కువ కాదు కానీ ఇప్పుడు మొత్తం కమర్షియలైజేషన్స్ అయిపోయింది సో ఆ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ ని ఛాలెంజ్ చేయడం అది ఒక పెద్ద ఏం చెప్తారు ఒక ఛాలెంజ్ ఉండే ఆయనకి అది కాకుండా ఆయుధాలు
(19:37) మ్ అలయన్సెస్ ఫామ్ చేయడం ఆయన చాలా స్మార్ట్ ఆయన ఇప్పుడు కొన్ని రాజులు కొంచెం పవర్ఫుల్ గా ఉన్నారు అనిపిస్తుంటే వాళ్ళతోనక ఒప్పందం చేసుకుంటుంది. పని చేయండి మీకు మీకు ఒక ఎనుగు ఇస్తాను ఆరు నెలలకు ఒక ఎనుగు ఇంత బంగారం మ్ ఇది మన దగ్గర కూడా నడుస్తుండేది ఈ ట్రేడ్ ఏది నేను అప్పుడు ఔరంగజేబ్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఎవరు ఆధిపత్యంలోనో వాళ్ళకి ఇస్తుండేదంతా అదొకటి నడిచిందన్నమాట సో ఆయన 1758 లో చనిపోయారు.
(20:10) కానీ అప్పుడుదాకా ద ట్రావంకోర్ డైనస్టీ చేంజ్ టోటలీ సర్ కంప్లీట్ గా మారిపోయారుఅన్నమాట ఒక సదర్న్ బేస్ గా ట్రావంకోర్ ని దానికోసం మీరు చూడండి ఆ సర్దార్ పటేల్ గారు సివి మేనన్ని పంపించినప్పుడు ఆ టైంలో ఫస్ట్ ట్రావెన్కూర్ అగ్రీ చేయలేదు. నాలుగు దేశాలు అగ్రీ చేయలేదు నాలుగు దేశాలు అని చెప్పొచ్చు జూనగర్ ఒకటి కాశ్మీర్ ఒకటి హైదరాబాద్ ఒకటి ట్రావంకూర్ సర్ సిఆర్ దివాన్ గారు ఉన్నారు ఆ టైంలో ఇక్కడ ఆయన దానికన్నా పెద్ద కిలాడి మ్ నేను భారతదేశంతో ఏం చేయను పోవా అని చెప్పేసి దివాన్ గారు ప్రొక్లమేషన్ చేశారు.
(20:50) రాజు వాస్ వెరీ ఆ టైం లో ఉన్న రాజు అనుకోండి నాట్ దిస్ మార్తాండ వర్మ గారు ఈయన 58 లో పోయారు. మనకు 1947 లో వచ్చింది. ఆయన అన్నారు ఒకటే కండిషన్ మీద మా రాజు మా రాజ్యం మీకు ఇస్తాం అని చెప్పి పటేల్ గారి దగ్గర అడిగారు పటేల్ గారు అడిగారు ఏంటి ఏం కావాలి ఆయన అనుకున్నాడు ఏదో పెద్ద నాకు ఇంత అలవెన్స్ కావాలో అది ఇది అడుగుతాడు కాదు పద్మనాభ స్వామి గుడి మాది కంట్రోల్ మా దగ్గర ఉండాలి ఇప్పుడు కూడా మొన్న కూడా సుప్రీం కోర్టులో ఇది పెద్ద కేస్ జరిగి కలిసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కంట్రోల్ లో ఉంది చాలా జరిగింది అది సో ఈ సదర్న్ బేస్ ఎక్స్పాండ్ చేయడంలో ఎందుకంటే మనం మీరు కేరళా చూసి కర్ణాటక వైపు వెళ్తే
(21:23) కూడా మీకు కనిపిస్తుంది దట్ ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి అక్కడ అన్ని ఓకే హోసల రాజులు గాని విజయనగర సామ్రాజ్యం ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉండేయి సో అట్లాంటి రాజులు తయారు చే అటువైపు తిరుచునాపల్లి ఎందుకంటే మనందరికీ తెలుసు ఈవెన్ మరాఠాలు రూల్ చేశారు తంజావూర్ మీదో అట్లాంటి చిన్న చిన్న చిన్న రాజ్యాలని కలుపుకునే పెద్ద మిలిటరీ స్ట్రెంగ్త్ చేయడంలో చాలా మటుకు మార్తాండవర్మ ఒక పెద్ద పాత్ర పోయించారు అంటే ఇంత పట్టు విడుపు ఉన్న మార్తాండవర్మ నౌకా బలంలో నావీలో అంత పేరు ఉన్న డచ్చు వాళ్ళతో ఎందుకు యుద్ధానికి దిగాడు అది ఒక దానికిఒక రీజన్ ఉంది సార్ ఒక కారణం ఉంది
(22:01) ఒకటి స్పైస్ ట్రేడ్లో వీళ్ళఏం చేశారంటే స్పైస్ ట్రేడ్ లో చాలా మటుకు రేట్లు డిటర్మైన్ చేయడం నేను చెప్పిన రేటు కి నువ్వు నాకు అమ్మాలే అక్కడన్న లోకల్ రాజుల్ని పట్టుకొని ఆ రేట్లు దింపేస్తే ట్రావింగ్ కోడ్ రేట్ు ఎక్కువైపోతుంది ఎవరు కొనరు అవును సో సూనర్ లేటర్ డచ్ ఏం చేశారంటే వీళ్ళకి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ జావాలు ఉంటాయి సుమత్ర అండ్ సిలోన్ వాస్ దేర్ సెకండ్ బేస్ వాళ్ళకి జావాలో పెద్ద ప్రాబ్లం ఉంది ఆ టైంలో అక్కడ కొంచెం రెబెలియన్ జరిగింది అక్కడ కొంచెం గొడవ ఉండే అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు అదంతా జరుగుతున్నప్పుడు డచ్ వాళ్ళు
(22:38) భారతదేశం మీద అంటే సదర్న్ స్టేట్స్ మీద కొంచెం వాళ్ళు నిగా పెట్టారు ఎందుకంటే వాళ్ళ నేవల్ పవర్ చాలా పవర్ఫుల్ వాళ్ళది సో ఈ మోడర్న్ ఒక వార్ఫేర్ లో షిప్పులు తీసుకురావడం కానన్స్ వాడడం ఇదంతా డచ్ వాళ్ళది ఎక్స్పర్టీస్ ఉంది చాలా అది చాలా క్లియర్ గా మార్తాండ వర్మకు తెలిసిపోయింది. ఆయన ఏం చేశడంటే నా దగ్గర లేని స్ట్రెంగ్త్ నేను ఎట్లా తీసుకురావాలి ఒకటి డెవలప్ చేయాల్సి వస్తుంది.
(23:03) ఓవర్నైట్ చేయలేము తాను అక్కడ ఇక్కడి నుంచి మర్సడస్ ని తెచ్చుకున్నారు పక్కన ఉన్న రాజ్యాల నుంచి అన్ని షిప్పులు బోట్లు తెచ్చుకుని వాళ్ళ ఒక మిలిటరీ పవర్ బిల్డ్ అప్ చేశారు. అది చాలా మటర్ అండ్ ఆయన కాన్సంట్రేట్ చేసింది అదే ఎందుకంటే ఒకసారి డచ్ వాళ్ళని ఓడించేస్తే ఈ స్పైస్ ట్రేడ్ అంతా నా దగ్గర ఉంటుంది పవర్ నేను అయిపోతాను. కానీ జరిగింది ఏంటంటే డచ్ వాళ్ళని ఓడించారు వాళ్ళ కమాండర్ ని తీసుకొచ్చి ఈయన కమాండర్ గా చేసుకున్నారు కానీ దానితో కంప్లీట్ డచ్ ఆధిపత్యం మొత్తం ఏషియాలో పోయింది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు
(23:37) ఉన్నారు కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ బ్రిటిష్ ఎంపైర్ ఆఫ్టర్ దట్ లేకుంటే డచ్ వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలిస్తుంటాయి. ఆలోచించండి మనం డచ్ నేర్చుకునేవా సో ఆయన చేసిన దానికి చాలా మటుకు ఒక రాయల్ పొజిషన్ గా ఆయన క్రిటిసైజ్ చేయొచ్చు మనం ఆయన చాలా అరగెంట్ మనిషి అంటే ఆయన ఎవరిని పట్టించుకోరు.
(24:03) ఆయనకి నో అనేది ఒక భాషలో ఆయన లింగ్విల్ లేదు అన్నమాట. నో అనేది లాంగ్వేజ్ లేదు. సో ఒక సర్వైవర్స్ ని వాళ్ళ అపోనెంట్స్ ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలని ఆయనకి చాలా బాగా తెలుసు. అదొకటి ఆయన చాలా క్లియర్ గా చూసుకున్నారు ఎవరెవరిని ఓడించినా గాన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే మిమ్మల్ని ఓడించాను మీరు రాజుగా ఉండండి కావాలంటే నా మాట వినాల్సింది మీరు సంతకం పెట్టండి అని చెప్పి చేస్తున్నాట సో మిలిటరీ స్ట్రెంగ్త్ ఆయనకు చాలా మటుకు తెలిసిపోయింది ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ బయట నుంచి ఉన్న దాన్ని అడ్డుకోవడానికి ఒక కొలాచల్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ ఎపిసోడ్ మనం మాట్లాడా దాని గురించి చిన్నగా
(24:37) చెప్పాను దాని గురించి ఎందుకంటే ఒక ఇండియన్ రూలర్ ఒక పవర్ఫుల్ యూరోపియన్ రాజ్యాన్ని ఓడించడం అనేది అంత ఈజీ కాదు అంతే ఎనీ రూలర్ కెన్ విన్ ఏ బ్యాటిల్ అంత పెద్ద పనిేం కాదు కానీ వాట్ మార్తాండ వర్మ డిడ్ వాస్ ఆయన వైపు నుంచి ఒక కలెక్షన్ ఆఫ్ విక్టరీస్ తీసుకొచ్చారు ల్ాండ్ విక్టరీస్ ఒక పెద్ద నేవెల్ విక్టరీ అన్నమాట సో కోలాచల్ బాటిల్ ఆఫ్ కోలాచల్ వాస్ ఏ కంప్లీట్ రౌట్ ఆఫ్ ద డచ్ అది చాలా డీటెయిల్డ్ గా రఘుపాలాడ్ బుక్ లో ఉంది అది ఎట్లా ఎన్ని నెలల పాటు ఆయన ఆ డచ్ కింగ్డమ ని చాలా చోట్ల అలా కోటలు గట్ట పెద్ద పెద్ద కోట్లు ఈ రాజులో కూడా చేస్తారు సార్ మీకు
(25:15) గుర్తుంటుంది ఈవన్ శివాజీ ఆయన ఫస్ట్ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే శివాజీ గాడ్ ఏ వెరీ పవర్ఫుల్ లెవెల్ ఫ్లీట్ ఇప్పుడు మన ఇండియన్ నేవీది ఇన్సిగ్నియా ఇన్ని రోజుల దాకా మోదీ గారు వచ్చేదాకా వాస్ ఏ బ్రిటిష్ ఇన్సిగ్నియా అంటే వాళ్ళ లోగో ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మూడో నాలుగు సంవత్సరాల తర్వాత ఆ లోగోని శివాజీ దగ్గర ఉన్న నేవల్ ఇన్సిగ్నియా వాళ్ళ నేవీది అది తీసుకొచ్చి ఇప్పుడు ఇండియన్ నేవీ లోగో చేశారు.
(25:39) ఇన్సిగ్ని అంటారు దాన్ని సో మార్తాండ వర్మ కూడా అర్థమైపోయింది దట్ ఆ పవర్ కావాలంటే ఒక నేవల్ పవర్ కావాలి నాకు దానికోసం ఏం చేయాలి నాకు కావాల్సింది ఆయుధాలు ఈ సో ఏం చెప్తారు ఇది సో బో అండ్ ఆరో తోని మీరు అవును డచ్ ని అడ్డుకోలేరు విల్లములు ఆయనకి అర్థమయ్య ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర వెళ్ళా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కేరళాలో ఒక ఫోర్ట్ ఒక ఏరియాలో ఫోర్ట్ పెట్టుకున్నారు అనోజిని ఆ ఫోర్ట్ లో వాళ్ళ దగ్గర స్పైస్ ట్రేడ్ జరుగుతుంది వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బోట్లు అనేది తీసుకెళ్తాడు.
(26:10) ఈయన అక్కడ వెళ్లి బోట్లు కూడా మాట్లాడుకున్నాడు. నాకు కొన్ని బోట్లు కావాలి ఎంత ఎంతక ఇస్తావ్ చెప్పు ఇంత ఓకే రైట్ నాకు కొన్ని ఆయుధాలు కావాలి. వాళ్ళు పొలిటిక్స్ లో పడలేదు ఎందుకంటే వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు ఈ పొలిటిక్స్ లో పడితే అంతే సంగతి. అప్పటికి లేదు ఇంకా వాళ్ళ ఆ అప్పుడు ఏం ఈ సిస్టం ఏంటంటే మార్తాండ వర్మ మాది ఆయనకి ఈ ఆయన వీక్ రాజులు ఆయన ఏం చెప్తారు దాన్ని ఒక చాలా మన కలిపి వీక్ అని కనిపిస్తే వాళ్ళకి అసలు ఇష్టం లేదు ఆయనకి అందరూ బలంగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి అట్లాంటి మనిషి మార్తండవారు సో ఎనీ వీక్ కింగ్ హి సీస్ ఇన్ తీసేసారు సో ఆయనకి
(26:49) తెలిసిపోయింది అంటే చాలా మటుకు దట్ ఒక డచ్ ని ఓడించడం ఒక్కటే కాదు దాని తర్వాత ఏంటి అనేది. సో హి బికేమ్ వెరీ క్లియర్ ఆయన డచ్ కమాండర్ ని తీసుకొచ్చి ఆయన కమాండర్ గా చేసిన ఆయన అది చాలా పెద్ద విషయం సార్ అది మామూలుగా శత్రువుని చంపేస్తారు కదా నాచురల్ గా కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు శత్రువులని చంపడం నేను చెప్పాను చూడండి అది ఒక పెద్ద రెస్పెక్ట్ ఇవ్వడం అన్నమాట ఎందుకంటే మార్తాండ వర్మ కన్నా ముందు అక్కడ తంపి బ్రదర్స్ అని చెప్పి వాళ్ళ ముందు ఉన్నారు వాళ్ళు వాళ్ళు రాజు కొడుకులు రాజులు అవును సో వాళ్ళ నడుమిట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్ జరిగింది ఏంట్రా మా కొడుకుల్ని మేము
(27:26) నువ్వు రాజులు చేయట్లేదు. మీరేమో అమ్మగారి వైపు నుంచి సిస్టర్ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి చేస్తున్నారు ఏంటి అని చెప్పి అదొక పెద్ద గొడవ జిరగింది. ఓకే పద్మనాభన్ తంపి అండ్ రామన్ తంపి అని వీళ్ళద్దరు ఉన్నారున్నమాట వాళ్ళు దానికన్నా ముందున్న రూలర్ రామవర్మ కొడుకులు సో కన్వెన్షనల్ అకౌంట్ లో వాళ్ళ కొడుకులు రాజులు కావాలండి కానీ మట్రిలినిల్ సక్సెస్ వచ్చింది చూడండి అది చాలా మటుకు వీళ్ళ నడుమిట్లో గొడవ ఉండి సి అది ఈ డచ్ వాళ్ళది సో డచ్ కి చాలా క్లియర్ గా తెలిసిపోయింది ఒక్కసారి మాకు సిలోన్ నుంచి మాకు బోట్లు రాకపోతే మాకు ప్రాబ్లం అయితుంది. అది
(28:00) జరగలేదు సిలోన్ నుంచి బోట్స్ రాలేదు అది కాకుండా ఈయన అటువైపు తిరుచురాపల్లి నుంచి కూడా హెల్ప్ తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి క్యానన్స్ తీసుకొచ్చారు ఫీరగిల్ని తీసుకొచ్చి దాన్ని వాడుకున్నాడు పెద్దగా బ్యాటిల్ జరిగింది అండ్ లాస్ట్ లో డచ్ ఓడిపోయారు. కానీ ఇంత క్రూరుడు ఇంత మొనార్కుగా ఉన్న ఆయన హటాత్తుగా తన రాజ్యాన్ని అనంత పద్మనాభుడికి సమర్పించుకొని తను కేవలం ఆయన అది పద్మనాభ దాసాలు అంటారు పద్మనాభ దాసుడుగా ఎలా మారిపోయాడు నాది రాజ్యంఅంతా మీకు అంకితం ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా రాయల్ ఫ్యామిలీలో ట్రావెకర్ రాయల్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి
(28:43) పుడితే తీసుకొచ్చి గడప మీద పెడతారు పెద్ద ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అవును సేయింగ్ హి ఇస్ యువర్ దాస ఓకే ఇక్కడి నుంచి మీరు ఇంకా హి ఇస్ ఏ రూలర్ అన్నమాట దానికోసం ట్రావంకూర్ రాజులు ఇల్లు ఇప్పుడు కూడా నేను వెళ్ళాను కౌడియార్ ప్యాలెస్ కి చాలా సార్లు వెళ్ళాను అక్కడ ట్రివాండం లో పని చేస్తున్నప్పుడు జనం టీవీ లో నేను చెప్పాను చూడండి ఇంటర్వ్యూ చేయడానికి కూడా వెళ్ళాను ఒకసారి ఎంతో సింపుల్ గా ఉంటాయి అఫ్కోర్స్ పెద్ద పెద్ద పెయింటింగ్లు అప్పుడు వాడిన డచ్ తోని వాడిన సోట్స్ అదన్నీ కనిపిస్తుంది మీకు కత్తులు గిత్తలు అన్ని ఉంటాయి. పుస్తకాలు కానీ వాళ్ళ లైఫ్
(29:16) స్టైల్ ఎంత సింపుల్ అంటే మనమే పక్కననుంచి వెళ్తే మనం గుర్తుపట్టం వాళ్ళని ఎందుకంటే మనం మన దగ్గర రాజులన్నీ పెద్ద పెద్ద టోపీలు పెట్టుకొని డైమండ్లు వేసుకొని తిరుగుతారు వీళ్ళది ఏం లేదు చాలా సింపుల్ గా ఉంటారు. సో ఆ ఒక్క ఏం చెప్తారు పద్మనాభ ధాసగా ఉండి రాజ్యంఅంతా మీకే అంకితం అని చెప్పి అది దట్ హి మేడ్ షూర్ ఆఫ్ ఇట్ ఆయన చనిపోయిన తర్వాత దాన్ని మార్చకూడదు అని చెప్పి ఆయన అది ఒక రూల్ గా తీసుకొచ్చారు దాన్ని అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు మనం ముగల్స్ ని చూస్తాం ఈవెన్ సోమనాథ్ గుడిని 16 సార్లు పలగొట్టారు ఎందుకంటే అక్కడన్న బంగారం అక్కడన్న డైమండ్స్ అంతా
(29:53) ఎత్తుకెళ్ళడానికి ఇక్కడ కూడా అంతే ఒక రాజ్యం మీద మీరు గెలిస్తే అక్కడున్న న్న మొత్తం అది బంగారం వెండి అన్నీ మొత్తం తీసుకొచ్చేస్తారు మీరు తీసుకొచ్చి ఎక్కడ పెడతారు సో పద్మనాభ స్వామి టెంపుల్ కింద సెల్లార్లు ఎనిమిది సెల్లార్లు ఉన్నాయి దాంట్లో ఉంచుకున్నారు మీరు చూసారు సార్ అది బయట నేను చూశను లోపలికి వెళ్లేరు అది ఒక సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ఒక టీం ఉండే వాళ్ళు ఒకటో రెండో సెల్లార్లు ఓపెన్ చేశారు.
(30:22) దాంట్లో ఏం చూసి వాళ్ళు ఇది ఏంటి ఇది 18 కిలోలు పెద్ద ఒక చైన్ డైమండ్స్ రోమన్ టైమ్స్ ఉన్న కాయిన్స్ ఎందుకంటే వీళ్ళు ట్రేడింగ్ చేస్తుంటాయి కదా రోమన్ టైప్ నుంచి గోల్డ్ కాయిన్స్ స్పాటా నుంచి ఉన్న కాయిన్స్ అంటే ఒక సెల్లార్ రెండు సెల్లార్లోనే లక్ష కోట్ల విలువ ఉన్న బంగారం డైమండ్స్ ఉందంటున్నారు మిగతా మిగతా ఇంకా ఆరు ఉన్నాయి ఇంకా అవి తెరవలేదు అంటే ఒకటి అసలు తెరవకూడదు పాములు ఉంటాయంట దాంట్లో నాగబంధం అని ఒక దాన్ని క్లోజ చేసి పెట్టారు అట్లా అన్నమాట సో ఈ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ రాజు పెట్టేది రాజక రాజు మాకు అక్కర్లేదు.
(30:55) మేము మీ దాసులం అని చెప్పి ఉంటారు. అండ్ పద్మ స్వామి టెంపుల్ ఒక హిస్టరీ అది ఇంకా సెపరేట్ స్టోరీ అది అది ఎట్లా ఫామ్ అయింది రెండు ధ్వజస్తంభాలు ఉన్న చాలా తక్కువ టెంపుల్స్ ఉంటాయి. పద్మనాభ స్వామిలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి. మూడు ఆ విష్ణు విష్ణు మూడు మూడు గణాలు చూడాల్సి వస్తుంది మీకు ఇది చాలా మటుకు అదిఒక పద్మనాభ స్వామి టెంపుల్ ఓవరాల్ చూస్తే రాజు అదే దట్ మొనార్కీ సర్వైవ్డ్ ఆన్ పద్మనాభస్వామి టెంపుల్ అ బియాండ్ కంట్రోల్ రాజు అనంగానే మనం ఈ ఇప్పుడు చెప్పాను చూడండి పిల్లబార్ వాళ్ళు చేసిన పిల్లలు చేసిన గొడవలు చాలా ఉన్నాయి కానీ ఈయనకు చాలా క్లియర్ గా తెలిసాడు నో
(31:35) పద్మనాభస్వామి టెంపుల్లో ఆ ఒక హెట్టర్ యోగం అంటారు గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్ అది టెంపుల్ ది సో పద్మనాభస్వామి టెంపుల్ ది గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా క్లియర్ గా నాట్ జస్ట్ అనదర్ పిల్లయమా మార్తాండవర్మ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మీరు చాలా మటుకు సెంటర్స్ ఆఫ్ పవర్ ఉంటుంది ఎప్పుడైనా అది మన దగ్గర కూడా అంతే మీరు విజయనగర సామ్రాజ్యం చూస్తే వాళ్ళ సెంటర్ ఆఫ్ పవర్ సెపరేట్ గా ఉండే వాళ్ళ ఒకసారి ఆ రాజ్యం పోయింది అనుకోండి మొత్తం పోతుంది.
(32:05) దాని తర్వాత విజయనగ సామ్రాజ్యం మొత్తం మాయమైపోయింది కంప్లీట్ గా సో ఇదాది కాదు ఈయన ఏం చేశారంటే చాలా మటుకు నా దగ్గర ఉన్న నా రాజ్యం ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్ళాలిఅని చెప్పి ఎక్స్పాండ్ చేసుకున్నారు. కేరళ చాలా తక్కువ సార్ విడ్త్ లో అవును అవును అవును కొన్ని చోట్లలో 29 కిలోమీటర్లు ఉంటాయి విడ్త్ 6700 కిలోమీటర్ లెంగ్త్ ఉంటుంది. దాంట్లో నార్త్ మలబార్ లేదు వీళ్ళ చేత జమోరిన్ దగ్గర ఉంది అదంతా అక్కడికి వెళ్లే అసలు అక్కడ అరబ్ ట్రేడర్స్ ఆడుకుంటున్నారు.
(32:30) ఇక్కడేమో కొచ్చిన్ నడుమిట్లో దాని తర్వాత బాటం కి వచ్చినప్పుడు ట్రావెన్కో డైనస్టీ ఇది వీళ్ళ డివిజన్ అన్నమాట చాలా క్లియర్ గా సో ఈ ఆయన మీద జరిగిన అసాసినేషన్ ఎందుకంటే ఆయన మీద చాలా మటుకు కోపం ఉండే వీళ్ళకి ఈ ఎట్టు పిల్లమారు ఒక్కటే కాదు ఎట్టు ఇట్లు పిల్లమారు సెపరేట్ అది కాకుండా ఈవెన్ గుడిలో ఉన్న చాలా మందికి ఈయన ఇష్టం లేదు ఈయన చేస్తున్న ఇదంతా బాగా ఇది ఎట్లైనా ఈయన్ని ఫినిష్ చేయాలి ఫినిష్ చేస్తేనే మాకు దీని మీద మళ్ళీ పట్టు ఉంటుంది.
(32:58) సో ఆ మీకు గుర్తుంటుంది ఒక స్టోరీ ఉంది సార్ ఒక రోజు ఇట్లానే పరిగెత్తుతూ ఉంటూ వస్తున్నప్పుడు ఒక్కడిగా ఉన్నాడు ఎవరు రక్షించారు అని దట్ ఇస్ ఏ బిగ్ స్టోరీ అది ఆ గుడి ఆ చెట్టు ఇప్పుడు కూడా అక్కడ ఉంది. ఆ గుడి లోపలికి వెళ్తే వీళ్ళంట చాలా మంది వాడు ఉన్నారు ఆయన అంట పెద్ద ఒక ఆర్మీ లాగా ఆయన గుడి లోపలికి ఎంటర్ అయ్యాడు అక్కడ చూస్తే ఒక పూజారి ఉన్నాడు అంతే పూజారిని చూసి గుర్తుపట్టారు.
(33:21) గుర్తుపట్టి అన్నారు నా డ్రెస్ నువ్వు వేసుకో నీ డ్రెస్ నాకు ఇచ్చేసేయ్ ఆయన వేసుకొని తర్వాత వెళ్ళిపోతే వీళ్ళు పూజారి అనుకొని వెళ్ళనిచ్చారు బయటికి తర్వాత దొరికితే లోపల ఆయన దొరకడానికి చంపేస్తారు కానీ ఈయన బతికేరా అదర్వైస్ మార్తాండ వర్మ స్ ఫినిష్ దట్ డే అట్లానే ఆయనకి చాలా మటుకు లక్స్ ఉన్నాయి ఇండివిడ్ువల్ లక్ పాయింట్స్ చాలా ఉన్నాయి మార్తాండ వర్మదికి సో ఆ చెట్టు లోపల హైడ్ చేయడం ఒక చిన్న పోరోడు వచ్చి చెట్టు లోపల ఒక పెద్ద గ్యాప్ ఉన్నాయి దాని లోపల వెళ్లి ఉండమన్నారు.
(33:47) ఆ పిల్ల ఎవడో తర్వాత తెలియదు. ఓకే ఎవరనా దేవుడో దేవుడి రూపంలో వచ్చారని చెప్పి అది కూడా ఒక డివోషనల్ ట్రెడిషన్ ఒకటి ఉందన్నమాట దేవుడే కాపాడాడని అనుకున్నారేమో ఆయన ఎందుకంటే ఒకసారి ఆయన సెక్యూరిటీ ఆయన రెవెన్యూ ఎందుకంటే ఒక రాజ్యం నడిపియడం అనది ఇప్పుడు కూడా చూడండి మన టాక్స్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అవును మన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు దాన్ని గుర్తుపట్టం ఎందుకంటే మనం అనుకుంటాం దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది అని కాదు కానీ మార్తాండ వర్మ ఇస్ ఏ క్లాసిక్ కేస్ ఎందుకంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటి సార్ 18 సెంచురీలో జరిగింది
(34:20) దాని తర్వాత చాలా జరిగింది కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు చేసిన పాట పెద్ద పాట పాడతారు మనోళ్ళు కానీ సాంబాజీ సినిమా వచ్చేదాకా సాంబాజీ ఎవరని కూడా తెలియదు మనోళ్ళకి ఇది సేమ్ ప్రాబ్లం్ విత్ మార్తాండ వర్మ కేరళాలో ఉన్న ఫిలిమ్స్ చూస్తే ఆయన గురించి ఎక్కువ సినిమాలు ఏమ లేవు ఏదో ఒకటి ముఖి సినిమా ఏదో అంతే అక్కడ ఇక్కడ ఒక సినిమా ఉంటుంది సో మార్తాండ వర్మ చేసిన ఒక టెక్స్ట్ బుకిష్ అప్రోచ్ అది మనం మన హిస్టరీ బుక్స్ లో ఉండాల్సింది చాలా మటకు కొల్లం కానీ కన్యాకుమారి కాయంకుం అంబలపు అంబలపుడ అని చాలా ఫేమస్ సార్ ఎందుకంటే తిప్పు సుల్తాన్
(34:55) వచ్చినప్పుడు గురువాయర్లో ఉన్న ఐడల్లు తీసుకొచ్చి అంలపుడలో పెట్టారు. పూజార్లు ఎందుకంటే వాడు వచ్చి కొట్టేస్తాడు అని చెప్పేసి కానీ ఒకడు గురువాయరు ఎంటర్ చేయలేకపోయాడు. దట్స్ ఆ సెపరేట్ స్టోరీ ఇంకొకసారి మనం ఆ స్టోరీ చేయొచ్చు. దెన్ తెక్కేముకులు వడకేముకు ఇదంతా చాలా మటుకు ఈ రాజ్యాలన్నీ ఆయన కంప్లీట్ గా ఒక మిలిటరీ క్యాంపెయిన్ ఆయన చాలా మటుకు లాయల్ మిలిటరీ కమాండర్స్ ఉన్నారు.
(35:20) వాళ్ళు ఏ చెప్పినా గాని వాళ్ళు వింటారు వాళ్ళు చేస్తారు కూడా 1746 లో వీళ్ళు కాయం కూడా ఆ అనెక్స్ చేసుకున్నారు దెన్ ఆలపూడ ఐ థింక్ అంబలపుడ అది కూడా 1749 లో జరిగింది. దెన్ వడకముక్క ఇదంతా మలయాళం టర్మినాలజీస్ అన్నమాట. గుర్తు పెరుగు మాకు ఆ తెలుగు వాళ్ళ కొంచెం టఫ్ 1749 1750 లో అక్వైర్ చేశారు అది ఎందుకంటే కోటం డిస్ట్రిక్ట్ అది ఆ ఏరియాలోనే వస్తుంది దంతా అన్నమాట కానీ చాలా మటుకు కొచ్చిన్ అసిస్టెన్స్ కూడా తీసుకున్నారు ఆయన కొచ్చిన్ రాజులు సహాయం కూడా తీసుకున్నారు కొన్ని కేసెస్ లో ఎందుకంటే ఆ రాణి వింటలే ఏడంటే ఈయన తీసుకొచ్చి వాళ్ళతో చేపేయడం అది ఒక డిప్లమాటిక్ ఆర్ట్ సార్ అది అంత
(35:56) ఈజీ కాదు ఇప్పుడు మనం ఈ ఇరాన్ ఇరాక్ వారు సార్ ఇరాన్ యుఎస్ యుద్ధం ఇక్కడ సౌదీ హూతీల యుద్ధం అక్కడ రష్యా యూక్రేన్ యుద్ధం మన పీస్ స్టాక్స్ అని చేస్తున్నాడు చూడండి ఇదొక స్ట్రాటజీ అది. ఎందుకంటే ఒక టెర్రిటరీ క్యాప్చర్ చేస్తే మళ్ళీ మీకు రెసిస్టెన్స్ ఉండదని ఎక్కడ గ్యారెంటీ లేదు మళ్ళీ ఇంకోడు తయారవుతాడు అక్కడ ఇది చాలా మటుకు అఫ్కోర్స్ ఎందుకంటే పొలిటికల్ ఫోర్స్ అనేది కాయంకులం వాస్ ఏ గ్రేట్ ఎగజాంపుల్ ఆఫ్ ఇట్ ఎట్ల ఒక స్టేట్ ని బిల్డ్ చేయాలని చెప్పి ఒక్క హీరోయిక్ బ్యాటిల్ తోనే జరిగింది అది కంప్లీట్ గా నార్దన్ ట్రావింగ్ కి ఉన్న పవర్స్ అందరూ
(36:31) ఆయన దగ్గర వచ్చి మీరే మా రాజు అని చెప్పేసారు అన్నాడు ఇది ఒక కార్తాండ వర్మ రాజు అని చెప్పంగానే దానికన్నా ఎక్కువ ఐ థింక్ వ షుడ్ లుక్ ఇట్ యస్ ఏ మిలిటరీ మైట్ ఆఫ్ ఇండియా శివాజీ గురించి మనం ఎంత సీరియస్ గా మాట్లాడుతాం ఒక నేవెల్ పవర్ కాకుండా ఒక ఏం చెప్తారు కంప్లీట్ మొగల్ డైనస్టీని ఆపారు ఆయన మరాఠవాడ వైపు రాకుండా మహారాష్ట్ర వైపు రాకుండా అదే స్ట్రాటజీ ఈయన కూడా అడాప్ట్ చేశారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అదంతా సెపరేట్ అది కానీ అప్పుడు కూడా వాళ్ళు దే వర్ వెరీ వెరీ క్లియర్ ఓకే ఎందుకంటే అక్కడున్న చాలా మటుకు రాణీలు రాణీస్ వెరీ పవర్ఫుల్ సార్ ఫర్ ఎగ్జాంపుల్
(37:10) రాణీ ఆఫ్ ఆర్టికల్ నేను చెప్పాను చూడండి అది కాకుండా రాణీ ఆఫ్ ఎలయడత్ వా దగ్గర స్వరూపం అంటారు. వ్యతిరేకం కదా మారుతాడు ఆ వాళ్ళ వ్యతిరేకత వాళ్ళకి సో వెరీ క్లియర్ ఇది డైనాస్టిక్ బ్యాక్లు ఉండేయి ఈ రాణీలు వాళ్ళకి పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉండేయి అండ్ వాళ్ళ రెవెన్యూస్ చాలా మేర్ల మా కేరళాలో ఈ మర్మతకాయం సిస్టం లో ఫైనాన్స్ కూడా ఉమెన్ కంట్రోల్ చేస్తారు అది ఒక పెద్దగా మాతృస్వామ్యము ఆ ఎందుకంటే ఒకసారి ఆ ఫైనాన్స్ మహిళల చేతిలో వచ్చింది అనుకోండి దెన్ దే బికమ్ రియల్ పవర్ఫుల్ అది ఆటింగల రాణి గాని వివరాణ గాని ఎల్లడత్త స్వరూపం గాన వీళ్ళందరూ చాలా
(37:51) మటుకు వీళ్ళ పవర్ ఏంటంటే రూలింగ్ పవర్ అదే ఉండే ఫైనాన్స్ వాళ్ళ చేతిలో ఉండే. సో ఆ వాళ్ళని అడ్డుకోవడానికి ఈయన చాలా మటు అక్కడ ఇక్కడ అన్ని చేసి లాస్ట్ లో వాళ్ళని ఆయన కింగ్డమ లో తీసుకొచ్చి కంప్లీట్ గా చేర్చారు సో మార్తాండ వర్మ అనంగానే వ జస్ట్ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేస్తాడు ఒక యుద్ధం చేస్తాడు యుద్ధం చేసుకొని టెర్రిటీ అంతా ఎక్వైర్ చేస్తాడు కానీ హి వాస్ ఏ వెరీ వెరీ మోడర్న్ ఏం చెప్తారు ఒక టాక్స్ కలెక్షన్ లో ఎక్స్పర్ట్ అదొకటి దెన్ డచ్ తో జరిగిన ఒక గొడవ అది మనకు తెలిసిందే అండ్ డచ్ వాస్ వెరీ వెరీ క్లియర్ ఈ రాణి
(38:27) కూడా ఫర్ ఐ థింక్ ఇట్ వాస్ అతింగల్ రాణి ఆమె డచ్ వాళ్ళ సహాయం తీసుకున్నారు చూడండి మార్తాండవరమ మా వైపు వస్తున్నారు. కానీ కొన్ని కేసెస్ లో చాలా క్లియర్ గా డచ్ వాళ్ళు చెప్పారు. మేము ఆయనతోని గొడవ పెట్టుకో. ఓకే మాకు కావాల్సింది పెప్పర్ మీది పెప్పర్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ఫాక్ట్ డచ్ వాళ్ళు డ్రానీని మళ్ళీ తీసుకొచ్చారు 1741 లో మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పెప్పర్ ఆ కొత్తోడు వచ్చిన ఎక్కువ రేట్ు ఇస్తున్నాడు చార్జ్ చేస్తున్నాడు ఎక్కువ రేట్ు మేము ఇయ్యము మాకు కావాల్సిన రేట్ మీరు ఇవ్వాలి రాజు అన్నాడు సారీ దట్ డజంట్ వర్క్ నేను
(39:01) ఇస్తాను ఏ రేటుగా అదే రేట్లు మీరు కొనాల్సింది మా దగ్గర అని చెప్పేసి సో ఆ యూరోపియన్ పవర్ ని ఒకసారి అండ్ డచ్ వాళ్ళు ఏమనుకున్నారుంటే చాలా మటుకు వాళ్ళు ఒక బ్యాలెన్స్ మెయంటైన్ చేశారు రు ట్రేడ్ ఒకటి ఇదొకటి అని సో ఈ గవర్నర్ చేయడము ఒక ఆయన మిలిటరీ పవర్ తీసుకొచ్చి ఈ లెనోయ్ వాస్ డచ్ కమాండర్ అండ్ లాస్ట్ దాకా ఉన్నారు సార్ టిల్ ద లాస్ట్ బ్రత్ హి వాస్ సర్వింగ్ ద కింగ్ ఆలోచించండి పెట్టి సివలే చనిపోయాడు ఆ ఇప్పుడు మన దగ్గర కూడా ఒక బ్రిటిష్ కమాండర్ ఉన్నారు ఇక్కడ సర్ మోసియో రేమో అని చెప్పి హైదరాబాద్లో మూసారాం బాగ అని తయారు చేసాడు చూడండి మన దగ్గర ఉన్నాయి
(39:35) ఆ మూసారాం బాగ్ ఒరిజినల్ పేరు ఈయన పేరు మోసియో రేమో ఫ్రెంచ్ ఉండే నిజామ ఆర్మీ కమాండర్ ఉండే సర్ సర్ ఆయనే మన దగ్గర గన్ ఫౌండ్రీ సెటప్ చేశారు అబిట్స్ లో పెద్ద పెద్ద క్యానన్ తయారు చేయడానికి తర్వాత వీళ్ళకి మూసారామ తెలియదు మూసి రహమాన్ అని లోకల్స్ కి పిలవడానికి సో ఆయన్ని మూసారామ మూసారామ అని పిలిచారు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు పెద్ద బబ్లిక్స్ కట్టారు అక్కడ ఉర్సు నడుస్తుంది ఒకటికి ఆ ఏరియా అప్పుడు మొత్తం మూసారామ బాగా అయిపోయింది.
(39:58) వచ్చింది అలా అలానే ఇక్కడ కూడా చాలా మటుకు ఏరియాస్ బికేమ కంట్రోల్డ్ అన్నమాట పేర్లు మారడం గాన ఈ డిఫీటెడ్ రూలర్స్ ఒకసారి ఓడిపోతే ఆయన నరికేసాడు కొన్ని ప్లేసెస్ లో ఫినిష్డ్ నో మర్సీ ఎందుకంటే ఆయనకి తెలుసు ఏదో ఒక రోజు వీళ్ళని ఫ్రీగా ఎడిసేస్తే మళ్ళీ శివాజీతోన ఏం జరిగిందో అది మళ్ళీ మనతోన జరుగుతుందని ఆ తప్పు చేయకూడదు అఫ్జల్ ఖాన్ తో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు.
(40:24) అండ్ డచ్ డెఫినెట్లీ ఎందుకంటే చాలా మటుకు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గాని మోర్ దెన్ వాళ్ళు ఒక షిప్స్ గాని ఫోర్టిఫైడ్ డస్ట్ ఫోర్ట్స్ చాలా కట్టారు వాళ్ళు దాని తర్వాత డిప్లమాటిక్ రిలేషన్షిప్ వాళ్ళు సౌత్ ఇండియాలో ప్రతి రాజుతోనే ఒక డిప్లమాటిక్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు డచ్ వాళ్ళు దానికోసం వాళ్ళు మస్లీపట్నం దాక వెళ్ళారు. భీమ్లీ దాక వెళ్ళారు.
(40:45) ఓకే అండ్ మార్తాండ వర్మకి తెలిసిపోయింది ఈలు ఎక్కువ ఎక్స్పాండ్ అయితే దన్ ఐ విల్ బి ఫినిషడ్ అండ్ దట్ ఇస్ హౌ యు ఫినిష్ ద డచ్ టోటలీ ఓవరాల్ చూసేసారు ఒక ఒక రాజు భారతదేశ చరిత్రని మార్చారని అది కూడా మేబీ ఆయన ఏరియాలో మార్చారని చెప్తే చాలా మటుకు ఐ థింక్ ఆ డచ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది బాటిల్ ఆఫ్ కోలాచల్ అది ఇప్పుడు తమిళనాడులో ఉంది అది చాలా మటుకు కన్యాకుమారి కన్యాకుమారి రూట్ లో ఉంది అది సో ఇట్స్ ఏ వెరీ వెరీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ దాన్ని ఒక ఏం చెప్తారు ఒక సెరిమనీ ఉంది వాళ్ళది ఆ రోజు ఏ రోజు గలిచారు ఈయన ఐ థింక్ ఇట్స్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి
(41:19) ఒక హిస్టరీ నేర్పియాలంటే ఇది దిస్ హిస్టరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే డచ్ కి చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదంతా ఆయన ఎక్స్పోజ చేసుకున్నాడు. వాళ్ళ వాళ్ళ దేశం నుంచి చాలా దూరం ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా కావాలంటే ఏం చేస్తారు చాలా మటుకు దిస్ డచ్ సరెండర్ లాస్ట్ లో ఐ థింక్ ఇట్ వాస్ ఆగస్ట్ 1741 ఓకే 10త ఆగస్ట్ 1741 లో వాళ్ళు సరెండర్ చేశారు వాళ్ళు అండ్ చాలా మటుకు సంతకం పెట్టి దే సరెండర్ టు ద మార్తాండవ సో ఇది మనం ఒక రాజు దేశం ఎట్లా పరిపాలించాలి రాజు దేశాన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి ఇది నేర్చుకోవాల్సింది మార్తాండ వర్మ దగ్గర
(42:00) నుంచి హిస్ హిస్టరీ ఇస్ టూ హ్యూజ్ చెప్పుకుంటూ పోతే మనకు గంట గంటన్నర రెండు గంటలకు సేపు పడుతుంది ఆయన మొత్తం హిస్టరీ డిస్క్రైబ్ కానీ ఒక చిన్న ఒక స్నాప్ షాట్ లో చెప్పాలంటే ఒకటే సార్ ఒక రాజ్యం దాన్ని ఎక్స్పాండ్ చేయాలి ఉన్న రాజంతో నేను హ్యాపీగా లేను. నా బయట ఉన్నవాళ్ళు నాకన్నా పెద్దగా అయిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది సో ఐ షుడ్ ఎక్స్పాండ్ అండ్ ట్రావింకర్ డైనస్టీ దాని తర్వాత అక్కడి నుంచి ముందుకవెళ్లి ముందుకెళ్లి లాస్ట్ లో మనకు తెలుసు ఇండిపెండెన్స్ దాకా వాళ్ళు ఉన్నారు ద డైనస్టీ వాస్తే ఇప్పుడు కూడా వాళ్ళ ఏం చెప్తారు వాళ్ళ
(42:32) తర్వాత ఉన్న జనరేషన్ ఉన్నారు ఇప్పుడు కూడా కానీ వాళ్ళ పవర్స్ చాలా తగ్గిపోయినాయి చాలా సంతోషం సార్ మార్తాండ వర్మ గారి గురించి చాలా చెప్పారు. థాంక్యూ వెరీ రాజు గురించి విన్నాం మేము అది నాకు ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ లో అది కాకుండా టెక్స్ట్ బుక్ లో చెప్పకుండా గాని స్కూల్ పిల్లలకి నేర్పియాల్సింది ఒక కొన్ని లెసన్స్ ఉన్నాయి దాంట్లో ఒక లెసన్ మార్తాండవర్మ ఉండాలి.
(42:54) చాలా రాజులు ఉన్నారు మన దగ్గర ఉన్న కాకతీయాలు గాని వాళ్ళ దగ్గర ఉన్న విజయనగర సామ్రాజ్యం గాన మన దగ్గర ఉన్న రాణి రుద్రమ్మ గాని మిగతా వాళ్ళందరూ వరంగల్ సంస్థాన అటువైపు ఈ చాలా పెద్ద హిస్టరీ మన దగ్గర ఉంది మన గజపతీసు ఒరిస్సా వైపు నా ఏజెన్సీ ఏరియా అంటారు ఇప్పుడు దాన్ని ఇక్కడంతా మనం చూసుకుంటే మన హిస్టరీని మన పిల్లలకి నేర్పియాలి చాలా ఇంపార్టెంట్ మనం నేర్పియట్లేదు మన టెక్స్ట్ బుక్స్ లో లేవు.
(43:17) మొత్తం వైప్ అవుట్ చేసేసారు. అది మనం తిరిగి తీసుకురావాలంటే లెట్ అస్ స్టార్ట్ విత్ మార్తాండ వర్మ చూద్దాం పెడతారేమో థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్

No comments:

Post a Comment