Thursday, November 19, 2026

Psychologist Kavita Panyam Shocking Words about Love Marriages ! | Naga Chaitanya Wedding | Samantha

Psychologist Kavita Panyam Shocking Words about Love Marriages ! | Naga Chaitanya Wedding | Samantha

Author Name:iD Telugu Interviews

Youtube Channel Url:https://www.youtube.com/@idteluguinterviews

Youtube Video URL:https://www.youtube.com/watch?v=agOxRwXRrDE





Title: Psychologist Kavita Panyam Shocking Words about Love Marriages ! | Naga Chaitanya Wedding | Samantha

Author Name: iD Telugu Interviews

Description: Psychologist Kavita Panyam Shocking Words about Love Marriages ! | Naga Chaitanya Wedding | Samantha

#idreampsychology, #nagachaitanyawedding, #samantha,

iDream Psychology is your go-to source for breaking news, viral videos, and exclusive entertainment updates from AP and Telangana and beyond. With our engaging content on real-time updates on breaking news, trending topics, and the hottest entertainment stories. With insightful health and beauty tips, numerology insights, and exclusive Tollywood happenings, we have everything you need to stay in the loop. we keep you informed and entertained, and other social media viral news exclusively iDream Psychology

Transcript:
(00:05) డోంట్ మిస్ 50% ఆఫ్ ఆన్ ఐ విఎఫ్ ప్రొసీజర్స్ ఫస్ట్ నవంబర్ టు 30th నవంబర్ ఇన్ ఆల్ 49 బ్రాంచెస్ 49 అంటే సంతానం 49 అంటే [సంగీతం] సంతోషం హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మైండ్ అండ్ డ్యూ ప్రేమ అసలు ప్రేమించుకున్న వాళ్ళు అంటే ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం ఉంటుందా నిజంగా అలా అయితే ప్రేమించుకున్న వాళ్ళందరూ గాఢంగా ప్రేమించుకొని వాళ్లే జీవితం అనుకోని పెళ్లి కూడా చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే కలిసి ఉండడానికి ప్రేమ ఒక్కటి సరిపోదా అని చాలా మందికి ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి ఆ విషయం
(00:50) గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సైకాలజిస్ట్ అలాగే మైండ్ సజెస్ట్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్ కవిత పన్యం గారు మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే కవిత గారు నమస్తే అపర్ణ గారు కవిత గారు రిలేషన్షిప్ కానియండి లేదంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి కేవలం ప్రేమ సరిపోదా సరిపోదండి ఏం కావాలి అంటే ఇట్ ఇస్ ఏ హ్యూజ్ టాపిక్ అంటే ఈరోజు చూద్దాము జనాలు కంపాటిబిలిటీ ఫస్ట్ చూస్తారు కంపాటిబుల్ కంపాటిబిలిటీ అంటే ఏంటి మీ ఇంట్రెస్ట్ మీ బ్యాక్ గ్రౌండ్ మీ హాబీస్ మీ ఇంట్రెస్ట్
(01:31) మీ ఫైనాన్షియల్ లెవెల్ ఇవి మాత్రం చూస్తారు అవి చూసి అనుకుంటారు ఓకే ఇట్ ఇస్ ఏ గుడ్ ఫిట్ ఇంకా మనం ముందుకు వెళ్లొచ్చు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లొచ్చు సో అన్నిటికన్నా ముందు అంటే వాల్యూస్ చూసుకోరు ఉమ్ రైట్ సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు టూ పీపుల్ హావ్ మెట్ అనుకోండి ఇద్దరు మనుషులు కలిస్తే అవును ఆ తర్వాత చూస్తారు మీకు రీడింగ్ ఇష్టము మీకు రాక్ క్లైంబింగ్ ఇష్టము మీకు పిజ్జా ఇష్టము సో ఇవి ఏంటి కంపాటిబిలిటీ కింద వస్తాయి సో మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తారు ఇలా ఒక అటాచ్మెంట్ ఫామ్ అయిపోతుంది అవునా ఆ తర్వాత మీరు చూస్తారు అతనికి యాంగర్
(02:10) ఇష్యూస్ ఉన్నాయి షార్ట్ టెంపర్డ్నెస్ బిహేవియర్ ఉంది కోపం ఉంది ఓకే వాల్యూస్ లో డ్రింకింగ్ ఉండొచ్చు స్మోకింగ్ ఉండొచ్చు డ్రగ్స్ ఉండొచ్చు రోవింగ్ గా ఉంటాయి వేరే వాళ్ళని చూడడం ఇవన్నీ మీరు ముందు నోటిస్ చేయొచ్చు ఎందుకంటే ఆ కొన్ని ఐడియాస్ ఏదైతే మీకు నచ్చిందో అవి తీసుకొని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు అండ్ ఆల్రెడీ అటాచ్మెంట్ అయిపోయింది విచ్ మీరు దాన్ని లవ్ అనుకుంటున్నారు ప్రతిదీ లవ్ ఉండదండి ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది క్రష్ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది సో లవ్ అనేది ఒక ఎమోషన్ ఒక ఎమోషన్ అంతే ఆ ఎమోషన్ ని సస్టైన్ చేయాలంటే దాని కింద రిలేషన్షిప్
(02:46) ఇస్ కండిషనల్ దానికి కంపాటిబిలిటీ కావాలి అంతకు ముందు వాల్యూస్ ఉమ్ సో వాల్యూస్ సేమ్ సిమిలర్ ఉంటేనే ఇట్ ఇస్ ఏ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ గురించి తీసుకుంటే ఇప్పుడు కంపాటిబిలిటీ వాల్యూస్ రెండు కొంచెం ఒకే లెవెల్ లో అనిపిస్తాయి దేర్ ఇస్ ఓన్లీ థిన్ లైన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాన్ వెజ్ తినరు మనము నాన్ వెజ్ తినం ఆర్ ఎల్స్ ఇద్దరు నాన్ వెజ్ చాలా ఇష్టపడి తింటారు అది కంపాటిబిలిటీ కిందకి వస్తుంది ఎస్ బట్ వాల్యూస్ అనేది ఏంటి నేను అబద్ధాలు చెప్పను కానీ నాతో ఎవరైనా అబద్ధాలు చెప్తే
(03:24) ఇష్టం ఉండదు అది ఒక అబ్బాయి వాల్యూ కరెక్ట్ ఆ అమ్మాయి చిన్న చిన్న ఎప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఊరికే చెప్తుంది అది అది రిలేషన్షిప్ లో ప్రాబ్లం కి ఎస్ కారణాలు అవుతుంది సో ఇవి వాల్యూస్ ఇప్పుడు నా దగ్గర వచ్చే క్లైంట్స్ ని మీ వాల్యూస్ ఏంటండీ అంటే అది యాక్చువల్లీ ఇలా ఇలా అంటారు అంటే వి ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ అవర్ వాల్యూస్ సో వాల్యూ సిస్టం అంటే మన వాల్యూస్ ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ నాన్న లేదా కేర్ గివర్స్ మనకు వాల్యూ సిస్టం వాళ్ళు ఫస్ట్ ఆ సీడ్ ప్లాంట్ చేస్తారు అంటే అబద్ధాలు చెప్పొద్దు అందరికీ హెల్ప్ చెయ్ ఉమ్ ఓకే
(04:01) స్మైలింగ్ గా ఉండు ప్లెజెంట్ నేచర్ ఉండాలి అవును ఆ బ్యాక్ ఆన్సర్ ఇవ్వకూడదు మాటకి మాట అలా వెళ్ళకూడదు పెద్దవాళ్ళని ఓరమిచ్చాలి ఇవన్నీ వాల్యూస్ సంస్కారం అంటారు కదా అవును సో అది కొంచెం మీరు కాలేజ్ కి స్కూల్ కి జాబ్ కి వెళ్తే కొంచెం మార్పు వస్తుంది అవును ఓకే కానీ కంప్లీట్ గా చేంజ్ అవ్వదు ఇట్ ఇస్ నాట్ లైక్ మీరు కంప్లీట్ గా మారిపోతారు అని కాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూస్ ని ఎవరు పట్టించుకోవట్లేదు ఫస్ట్ కంపాటి బిలిటీ కే వెళ్తున్నారు అందుకే చాలా రిలేషన్షిప్స్ అటాచ్మెంట్ అయిన తర్వాత బ్రేకప్స్ అయిన తర్వాత ఇట్ టేక్స్
(04:37) ఏ లాంగ్ టైం దాని నుంచి బయటకు రావాలంటే ముందు ఎందుకు చూడలేదు వై డింట్ యు సీ ద వాల్యూస్ ఇప్పుడు మీకు ఎక్కువ పార్టీస్ ఇష్టం లేరు అనుకోండి అండ్ మీరు ఏం చూశారు యు రీడ్ టుగెదర్ మీకు ఇవన్నీ కామన్ గా ఉన్నాయి మీకు మీ ఇంట్రెస్ట్ తో హాబీస్ సేమ్ ఉన్నాయి వెదర్ ఇట్ ఇస్ బర్డ్ వాచింగ్ సన్ గేసింగ్ పెయింటింగ్ డ్రాయింగ్ రైటింగ్ రీడింగ్ ఇవన్నీ ఉందనుకోండి అప్పుడు వాళ్ళు అనుకుంటారు యు ఆర్ ఏ గుడ్ ఫిట్ బట్ ప్రతి సాటర్డే మీ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ కి క్లబ్ కి వెళ్ళాలి అనుకోండి మీరు ఫస్ట్ టు టైమ్స్ వెళ్తారు ఆ తర్వాత యు రాదర్ బి రీడింగ్ ఏ బుక్ అట్ హోమ్ మే
(05:08) బి మీకు ఇంట్లో షెఫ్ యు వాంట్ టు కుక్ సంథింగ్ ఇన్ ద కిచెన్ లేకపోతే యు జస్ట్ వాంట్ టు డు మెడిటేషన్ ఇన్ ద హౌస్ కానీ వీళ్ళకి రోజు ఎవ్రీ సాటర్డే వెళ్ళాలి అవును సో ఆ టైం లో కంపాటిబిలిటీ పనికి రాదు అక్కడ వెళ్లి ఫ్లర్ట్ చేయడం అవును ఓకే మీరు చేయరు అటువంటివి యు ఆర్ యు ఒక పార్ట్నర్ ఉంటే అక్కడే మీరు ఫుల్ ధ్యాస పెడతారు కానీ యువర్ పార్ట్నర్ ఇస్ వేరే వాళ్ళని చూడ్డము లైట్ గా ఫ్లర్ట్ చేయడము కొన్నప్పుడు ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేయడము ఇవన్నీ జరిగితే మీకు డౌట్ వస్తుంది ఎక్కడో తేడా ఉంది కదా అది కంపాటిబిలిటీ కి దీనికి సంబంధం కంపాటి ఇంకా ఉంది
(05:42) కంపాటిబిలిటీ కానీ వాల్యూ సిస్టం మీకు ఇప్పుడు తెలిసొస్తుంది మీరు ముందు చూడలేదు మీ ఫ్రెండ్ తో మంచిగా ఫ్రీ గా మాట్లాడితే మీరు చూడలేదు ఫ్రెండ్లీ అనుకున్నారు ఓకే సో ఈ వాల్యూ సిస్టం నుంచి వి కెనాట్ గో వాల్యూస్ లో ఏం వస్తాయి హానెస్టి నిజాయితి ఇంటెగ్రిటీ ఉమ్ ఓకే ఇంటిగ్రిటి ఏంటంటే థాట్ స్పీచ్ బిహేవియర్ యాక్షన్ ఒకేలాగా ఉండాలి అప్పుడు మీకు డౌట్స్ ఉండవు అవును ఏది చెప్తున్నామో ఏది చేస్తున్నామో అన్ని కరెక్ట్ గా అన్ని ఒక్క దాని మీదే ఉండాలి కరెక్ట్ ఓకే నేను వెళ్ళాలా కాదా మైండ్ లో వెళ్ళాలి కానీ మీరు నేను రానని చెప్తున్నారు ఆ తర్వాత వెళ్ళిపోతారు సో
(06:19) మీరు ఇలా ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోలేరు కరెక్ట్ గా కరెక్ట్ యు విల్ డౌట్ యువర్ సెల్ఫ్ కదా మీ మీదే మీకు ట్రస్ట్ ఉండదు అవును అప్పుడు మీరు బయట వాళ్ళని అడుగుతారు ఇది చేయాలా ఇది వేసుకోవాలా ఏం చేయాలా అని అవును ఓకే సో ఇంటెగ్రిటీ హానెస్టి కైండ్ నెస్ ఆథెంటిసిటీ హెల్ప్ ఫుల్ నేచర్ జనాలకి హెల్ప్ చేయడము ఇవన్నీ వాల్యూస్ లో వస్తాయి ఓకే సో ప్లెజెంట్ గా చియర్ ఫుల్ గా ఉండాలి ఓకే సో ఇలా లిస్ట్ ఉంటుందన్నమాట మా దగ్గర వాల్యూస్ సో వచ్చే వాళ్ళు ఆఫీస్ కి క్లైంట్స్ కి మేము లిస్ట్ ఇస్తాము అండ్ టాప్ త్రీ వాల్యూస్ ని ఐడెంటిఫై చేయమని చెప్తాము ఆ లిస్ట్ లో ఓకే అప్పుడు మీకు
(06:55) తెలిసి వస్తుంది మీ వాల్యూస్ పైనే మీరు మీ డిసిషన్స్ అండ్ ఛాయిసెస్ బేస్ చేస్తారు అలా కనక జరగకపోతే మీ జాబ్ మీ రిలేషన్షిప్స్ మీరు ఆ ప్రకారం చూస్ చేయట్లేదు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని మనం అనుకోవచ్చు ఓకే ఎందుకంటే కంపాటిబిలిటీ ఇస్ నాట్ ఎనఫ్ రైట్ ఓకే అవును సో అలా అని వాట్ ఇస్ లవ్ అని మనం ముందు కూడా డిస్కషన్ చేసుకున్నాము ఇట్ ఇస్ ఓన్లీ ఆన్ ఎమోషన్ ఇప్పుడు జస్ట్ బికాజ్ యు లవ్ సంబడీ ప్రేమ ఉందనుకోండి ఫుల్ 100% ఉందనుకోండి కానీ రిలేషన్షిప్ ఇస్ కండిషనల్ మీరు అందులో ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి టైం ఎమోషన్స్ పనులు రిపేర్లు చేయడం మార్కెట్ కి వెళ్లి
(07:37) వస్తువులు తేవటము లేకపోతే హెల్ప్ చేయడము బ్యాక్ రబ్ చేయడం చాలా రకరకాలు ఉంటాయి అవన్నీ చేయకుండా లవ్ ఒక్కటే ఉందనుకోండి మీరు అంబిషియస్ మీ పార్ట్నర్ అంబిషియస్ కాదు ఓకే మీకు సోషల్ వర్క్ ఇష్టం వాళ్ళకి ఇష్టం కాదు మెచ్యూరిటీ సెల్ఫ్ డెవలప్మెంట్ అంబిషన్ అండ్ గ్రోత్ ఇవి చాలా ముఖ్యం రిలేషన్షిప్ కి సపోజింగ్ మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ ఇష్టం లేదు మీరు కొత్త కొత్త మీ ప్రొఫెషన్ లో కానీ మీరు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ హోమ్ మేకర్ కొత్త కొత్తవి ఏం వచ్చాయి స్కిల్ సెట్స్ అవి మీకు నేర్చుకోవడం ఇష్టం లేదు అనుకోండి మీకు గ్రోత్ తక్కువ ఉంటుంది అవును అండ్ యు విల్
(08:12) ఆపరేట్ ఫ్రమ్ స్కేర్సిటీ ఓ ఇంతే డబ్బులు ఉన్నాయి లైక్ ఇంత లిమిటెడ్ మైండ్ సెట్ ఉంటుంది అదే మీ పార్ట్నర్ కి గ్రోత్ మైండ్ సెట్ ఉందనుకోండి సో వాళ్ళు కోర్సెస్ జాయిన్ అవుతారు దే విల్ ఎక్స్పాండ్ దేర్ మైండ్ అండ్ దేర్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అన్నీ మారిపోతుంది అవును సో ఆ టైం లో ఏమవుతుంది అంటే డిస్టెన్స్ కూడా ఇద్దరి మధ్యలో పెరుగుతుంది పెరుగుతుంది ఎందుకంటే యు ఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ సో ఆ టైం లో ప్రేమ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఆల్ రైట్ సో ఇలా మనం అనుకోవచ్చు కంపాటిబిలిటీ ఇస్ నాట్ ఎనఫ్ వాల్యూస్ తప్పకుండా చూసుకున్న
(08:43) తర్వాతే అటాచ్మెంట్ పెంచుకోవాలి వాల్యూస్ తెలిసే వరకు దయచేసి కంపాటిబిలిటీ ఒకటే చాలు అని నెక్స్ట్ లెవెల్ కి మనం వెళ్ళకూడదు అంత మాత్రం పేషన్స్ ఉండాలి తొందరపడి దానికి ఒక స్టాంప్ వేసేసి ఎక్స్క్లూసివ్ గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రెండు పెళ్లి చేసేసుకునేవి చేసుకుంటే ముందు ప్రాబ్లమ్స్ రావచ్చు సో రిలేషన్షిప్ లో త్రీ ఫాక్టర్స్ ఇంపార్టెంట్ ఉంటాయి పర్సన్ వన్ పర్సన్ టు అండ్ ద రిలేషన్షిప్ ఉమ్ అంటే ఏంటి పర్సన్ వన్ పర్సనల్ అంబిషన్స్ ప్రొఫెషనల్ అంబిషన్స్ పర్సన్ టు పర్సనల్ ప్రొఫెషనల్ అంబిషన్స్ అండ్ రిలేషన్షిప్ కి ఏం కావాలి ఈ మూడు చూడాలి మూడు ఫుల్ ఫిల్ అవుతేనే
(09:29) రిలేషన్షిప్ సక్సెస్ ఫుల్ అండ్ లవ్ ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుంది ఇప్పుడు కొన్నప్పుడు అనుకుంటారు కదా ఐ డోంట్ ఫీల్ లవింగ్ టువర్డ్స్ యు ఈ రోజు పొద్దున లేచి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు కొంతమంది మెసేజ్ కూడా పెడతారు నా ప్రేమ ఉందా లేదా నాకు తెలియదు ఐ డోంట్ నో అని ప్రేమ లేదని కాదు దాని ఇంటెన్సిటీ తగ్గిపోయింది ఎందుకు తగ్గింది ఎందుకంటే ఒక చెట్టుకి మీరు నీళ్లు పోయకపోతే ఏమవుతుంది ఎండిపోతుంది కదా ఆ నీళ్లు అంటే ఏంటి ఆ నీళ్లు అంటే మీ సపోర్ట్ టైం స్పెండింగ్ ఎమోషనల్ బాండింగ్ ఫిజికల్ కనెక్ట్ స్పిరిచువల్ కనెక్ట్ ఇవి చాలా ఉంటాయి సో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్
(10:04) దాన్ని మెయింటైన్ చేయాలంటే దాని కింద చాలా ఫాక్టర్స్ ఉన్నాయి సో లవ్ ఉంది మనం అనుకున్నాము ఓకే రిలేషన్షిప్ లో డిఫరెన్సెస్ వస్తాయి కదండీ అవును వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని అవి మాట్లాడుకోవాలి ఎలా ఆర్గ్యుమెంట్ ఫైటింగ్ లో కాదు డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అకౌంటబిలిటీ నేను నా కాంట్రిబ్యూషన్ ఏంటి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇలా ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటేనే ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే అంటేనే ఆ లవ్ ఇంటెన్సిటీ అక్కడే ఉంటుంది లేకపోతే దిగిపోతూ ఉంటుంది కంప్లీట్ గా పోదు కానీ ఒక రోజు ఇలా ఉంటుంది ఒక రోజు అందుకే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఒక రోజు
(10:39) మంచిగా అనిపిస్తుంది ఒక రోజు మంచిగా అనిపియట్లేదు అవును సో ఎందుకంటే యు ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ ఆన్ యువర్ డిఫరెన్సెస్ తర్వాత చూద్దాంలే ఇప్పుడు ఇంపార్టెంట్ ఆ బయటికి వెళ్దాం ఇలా అదే బిల్డ్ అప్ అవుతూ ఉంటుంది అవును ఓకే సో లవ్ అటెన్షన్ మనకి తప్పకుండా కావాలి కానీ కాంప్రమైజ్ ఫ్లెక్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి ఆల్ రైట్ సో లవ్ ఉండి కూడా రిలేషన్షిప్స్ ఫెయిల్ ఎందుకు అవుతాయి సో ఏంటంటే రిలేషన్షిప్ లో ప్రేమ ఉండి కూడా అది ఎందుకు వర్క్ అవుట్ అవ్వట్లేదో అవి చూద్దాం ఫస్ట్ అంటే మీరిద్దరూ ఒక్క డైరెక్షన్ లో చూడట్లేదు
(11:18) ఆలోచన సిచుయేషన్ ఓకే మీ పర్సెప్షన్స్ వేరేగా ఉన్నాయి ఏ ఏరియాస్ లో హాబీస్ ఇప్పుడు మీకు వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకో మీకు యు లైక్ టు గో టు ద పబ్ అనుకోండి యు వాంట్ టు ప్లే ఏ గేమ్ అండ్ అండ్ మీ పార్ట్నర్ కి రీడింగ్ క్లబ్ లేకపోతే జాగింగ్ వాకింగ్ పార్క్ లో కూర్చోవటము ఇవన్నీ ఇష్టం అనుకోండి సో అవుట్ డోర్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ లో కూడా వేరే వేరే ఉంటాయి సో అందులో క్లాసెస్ వస్తాయి ఓకే ఇంట్రెస్ట్ తర్వాత ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి డిస్కషన్స్ తక్కువ అవుతున్నాయి డిస్కషన్స్ అంటే ఏంటి మనం ఏం చేసామో మనకి ఏం కావాలో ఓపెన్ గా
(11:51) మాట్లాడుకోవడం త్రెట్ లాగా తీసుకోకూడదు అది అంటే యు ఆర్ నాట్ బ్లేమింగ్ కదా నేను ఇలా చేస్తున్నా నాకు ఇలా కావాలి నా కాంట్రిబ్యూషన్ ఇది ఆ మధ్యలో కాంప్రమైజ్ ఒకటి వస్తుంది ఉమ్ ఓకే కాంప్రమైజ్ లేని రిలేషన్షిప్ లేదు ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తక్కువ వాళ్ళు ఎక్కువ అలా కాదు కాంప్రమైజ్ అంటే ఏంటి ఇద్దరు ఒక లెవెల్ వరకు యు ఆర్ సాటిస్ఫైడ్ దాన్ని మనం కాంప్రమైజ్ అంటాము ఇట్ ఇస్ నాట్ లైక్ వాళ్ళు గెలుస్తున్నారు మీరు ఓడిపోతున్నారు అలా కాదు సో కాంప్రమైజ్ ఎప్పుడు అవుతుంది వెన్ డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి ఫైట్స్ తక్కువ ఉన్నాయి సో ఏ రిలేషన్షిప్ లో ఫైట్స్
(12:23) ఎక్కువ ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉన్నాయో అందులో ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా దాన్ని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఉంటుంది ఫ్రెండ్స్ ఉమ్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఆటిట్యూడ్ వాళ్ళ కరియర్ అండ్ వాళ్ళ కంప్లీట్ బ్యాక్ గ్రౌండ్ అండ్ మీ బ్యాక్ గ్రౌండ్ వేరే అనుకోండి మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళ మ్యాచ్ లేదనుకోండి అక్కడ కూడా నేను వీళ్ళతో బయటికి వెళ్తున్నాను ఎందుకు వెళ్ళాలి అతని బిహేవియర్ నాకు నచ్చదు నా ఫ్రెండ్ నా ఇష్టము కానీ అతను ఇట్లా అట్లా
(12:59) మాట్లాడుతాడు కదా ఇట్లా చేస్తాడు కదా ఇట్లా ఆల్కహాల్ ఎక్స్ట్రా తీసుకుంటాడు కదా అంటే నేను తీసుకోను కదా నేను ఉంటే వెళ్లి వచ్చేస్తాను అంతే కానీ మీ వాల్యూ సిస్టం కి అదే అడ్డం వస్తుంది కాబట్టి మీరు మీ పార్ట్నర్ కి ఆ ఫ్రీడమ్ ఇవ్వరు అవును తను కూడా మారిపోతే సో అక్కడ మీరు కంట్రోల్ యూస్ చేస్తారు ఎక్కడ కంట్రోల్ ఉంటే అక్కడ కూడా లవ్ ఇంటెన్సిటీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా అది దిగిపోతూ ఉంటుంది ఓకే అండ్ రిలీజియన్ రిలీజియన్ కూడా ఉంటుంది స్పిరిచువాలిటీ ఇఫ్ యు మీరు టెంపుల్స్ కి వెళ్తారు అనుకోండి చర్చ్ కి మాస్ కి వాళ్ళకి ఇష్టం లేదు అనుకోండి సో
(13:31) కొంతకాలంలో మీరు అది ఇదర్ యు విల్ లీవ్ ఇట్ మానేస్తారు లేకపోతే అక్కలే చేస్తారు అంటే ఏంటి అది ఇట్ ఇస్ నాట్ లైక్ ఏ కపుల్ దమ్ కదా అవును అన్ని పూజలు అన్ని ఈవెంట్స్ మీరే చేస్తున్నారు సో అక్కడ కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇది బ్రేకప్ లాంటిది కాదు ఏంటంటే ప్రేమ ఉంటే కూడా దాన్ని ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది డే బై డే డే బై డే మోమెంట్ బై మోమెంట్ యా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ లో మెచ్యూరిటీ లేదు లేకపోతే తక్కువ ఉంది ప్రేమ ఉంది కానీ మెచ్యూరిటీ లేదు డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అంటే ఆలోచనలు వేరే ఇప్పుడు మీ బాడీ షేమింగ్ అంటారు కదా
(14:13) చాలా మంది వచ్చి అంటారు ఫేషియల్ ఫీచర్స్ గురించి గురించి ఏంటి ఇలా ఉన్నావు ఓకే జోపిడి కట్ హెయిర్ స్టైల్ ఉంది నీది ఏంటి ఇంత స్పాంజ్ కనిపిస్తుంది ఇలాంటి ఈ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తున్నావా నీ హెయిర్ స్టైల్ బాగాలేదు అవును ఓకే ఇలా అంటారు కదా అవును సో అది దాన్ని మనం జోక్స్ కాదు ఇట్ ఇస్ కాల్డ్ ఏ పర్సనల్ అటాక్ అవును అవునా కాదా సో దీన్ని సర్కాజం కూడా అంటాము అవును సో ఇలా చాలా సార్లు ఏంటి ఇది వండావు ఎవరి కోసం వండావు వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా నాకే వండావు నీకు తెలియదా నాకేం ఇష్టము అంటే ఏం చెప్పాలి దీని బదులు ఇది వండు అవి చేయకుండా ఇండైరెక్ట్ గా ఇలా
(14:51) హర్ట్ ఫుల్ మాటలు చేస్తారు కదా అంటే దే ఆర్ నాట్ మెచ్యూర్ ఎనఫ్ కెన్ ఆల్సో బి నార్సిస్ట్ అవును సో దీని వల్ల ఏమవుతుంది అంటే లవ్ ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది ఎన్ని సార్లు ఇది ఎక్కువ అవుతూ ఉంటే ఇలాంటి షేమింగ్ అది తక్కువ తగ్గిపోతూ ఉంటుంది నెక్స్ట్ అతను లేకపోతే మీరు యు ఆర్ కంప్లీట్లీ కరియర్ ఫోకస్ ఫోకస్డ్ ఇంట్లో యు ఆర్ నాట్ గివింగ్ టైం అండ్ అటెన్షన్ ఇంటికి వస్తే కూడా మీరు ఫైల్స్ తీసుకొస్తారు ఫోన్ లో ఉంటారు మీటింగ్స్ లేకపోతే రైటింగ్ కానీ 24 అవర్స్ అదే చేస్తూ ఉంటే కూడా అదే మరి అదే ఎగ్జాంపుల్ చెట్టుకి నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది సో
(15:26) దాంతో కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డబ్బు ఇప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ ఇద్దరు పని చేస్తున్నారు అనుకోండి ఒక జాయింట్ అకౌంట్ ఉండాలి ఇండివిడ్యువల్ అకౌంట్స్ ఉండాలి జాయింట్ అకౌంట్ నుంచి కామన్ ఎక్స్పెన్సెస్ మనం తీసుకోవచ్చు ఇండివిడ్యువల్ మనం పర్సనల్ హాబీస్ కి మన షాపింగ్ కి మన ఇంట్రెస్ట్ కి మనం వి కెన్ యూస్ ఫర్ ఏ డెవలప్మెంట్ దెన్ యు డోంట్ హావ్ టు ఆస్క్ కదా వాళ్ళని సో అలా కాకుండా ఒకటే అకౌంట్ అనుకోండి సో ప్రతి దానికి ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఎందుకు కావాలి ఇప్పుడే కావాలా టూ మంత్స్ తర్వాత చేసుకోవచ్చు కదా అని ఫైనాన్సెస్
(16:01) ప్రతి రిలేషన్షిప్ లో ఇట్ ఇస్ నెంబర్ వన్ రీసన్ ఫర్ ప్రేమ తక్కువ అవ్వడానికి ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళకి భయము సో అక్కడ ఇట్ విల్ నాట్ కమ్ మీకు ప్రాపర్టీ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి వాళ్ళు కొంచెం రెంటల్ లో ఉందాం ఎందుకు కొనాలి ఇల్లు అప్పుడు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు కదా కొంటే అక్కడే స్ట్రక్ అయిపోతాము ఆ మెంటాలిటీ లో ఉంటారు సో ఎంత ఖర్చు పెట్టాలి ఎవరికీ ఎప్పుడు ఇవన్నీ కూడా కామన్ గ్రౌండ్ లేకపోతే కూడా డే బై డే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది ఫైనాన్సెస్ ఇస్ ఏ వెరీ
(16:34) ఇంపార్టెంట్ పార్ట్ ఉమ్ ఓకే థర్డ్ వన్ డిఫరెన్సెస్ రిలేషన్షిప్ లో ఉంటాయి కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం మనం ఎప్పుడు అంటాము ఎప్పుడంటే రోజు యు ఆర్ ఫైటింగ్ కొట్లాటలు సమ్ టైమ్స్ ఫిజికల్ అబ్యూస్ కూడా ఉంటుంది సమ్ టైమ్స్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అది కూడా ఉంటాయి ఇవి ఎక్కువ అవుతుంటే అది అబ్యూస్ లక్కలో వస్తుంది సో ప్రేమ ఉండి కూడా అది డే బై డే నేను చెప్పినట్టు తగ్గిపోతుంది ఉంటుంది ఓకే దెన్ సీక్రెట్స్ పెట్టుకోవడం అన్ని విషయాలు చెప్పుకోవడం ఇప్పుడు ఏమంటారు కొంతమంది నాకెందుకు ఇవి చెప్పలేదు అంటే నీకు అది సంబంధమే లేదు దానితో అందుకే చెప్పలేదు అంటే మా
(17:13) ఫ్యామిలీకి ఎంత నేను డబ్బులు ఇస్తున్నాను నీకు ఎందుకు చెప్పాలి నా డబ్బు నా ఫ్యామిలీ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి వేరే దానికి వెరీ సీక్రెటివ్ నీకు ఎంత అవసరమో అంతే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉమ్ సో ఇలాంటి టైం లో ఏమవుతుంది అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది ఉమ్ సేఫ్టీ అన్ని డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు సో మోస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ సింగల్ ఇన్కమ్ కపుల్స్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి అప్పుడు మీ ఆధారం మీకు ఆల్రెడీ ఉంటుంది సో అంతా అది త్రెట్ లాగా కనిపియదు సో ఇన్ ద కేస్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు అనుకోండి వాళ్లకు చాలా బెంగగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి
(17:47) అవసరం ఉంటే ఈ రోజు ఈ నెల లేదు అక్కడ ఎక్కడో ఇచ్చేసాను ఎక్కడ ఇచ్చారు అడిగితే దేర్ ఓం ఆన్సర్ సో సీక్రెట్స్ ఆల్సో క్రియేట్ తగ్గిపోవడం తగ్గిపోతుంది ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి అండ్ నాట్ ఏ గుడ్ లిసనర్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి అండ్ వాళ్ళు మొబైల్ చూస్తున్నారు లేకపోతే వేరే వాళ్ళకి ఇలా అంటున్నారు ఏం చెప్పావు నేను చెప్తున్నాను అని మళ్ళీ మాట్లాడదాం సో ఇలా కట్ చేయడం ఓకే లేదా వేరే దాంట్లో బిజీ గా ఉండడం నాట్ గివింగ్ అటెన్షన్ అండ్ నాట్ లిసనింగ్ ఇలా చేస్తే కూడా మీరు నెక్స్ట్ టైం షేర్ చేయడం తగ్గించేస్తారు ఎలా ఉన్నావ్ బానే ఉన్నాను కొంచెం సాడ్ గా
(18:22) ఉన్నావు కదా ఏం లేదు ఉన్నా కూడా మీరు చెప్పుకోరు ఎందుకంటే వాళ్ళు వినటం లేదు మనిషి ఇప్పుడు ఎదురుగా వింటలేదు అని తెలిసిపోతుంది కదా డిస్ట్రాక్టెడ్ గా ఉంటాయి అంటే ఏంటి ఐ యామ్ నాట్ ఇంపార్టెంట్ ఈ ప్రయారిటీ లేదని తెలుస్తుంది కదా సో అప్పుడు ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు అన్ని లోపల పెట్టుకుంటారు దే బాటిల్ అప్ ది ఫీలింగ్స్ సో అప్పుడే కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది నెక్స్ట్ లాక్ ఆఫ్ క్లారిటీ ఇప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ ఏంటి ఇప్పుడు నేను ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి ఇప్పుడు మీరు దీని గురించి దాని గురించి ఫోన్ గురించి
(18:55) సో కోర్ టాపిక్స్ మనం అవాయిడ్ చేస్తే దానికి క్లారిటీ ఎప్పుడు ఉంటుంది అప్పుడు మీరు గెస్ చేయాలి నువ్వు చెప్పింది ఏదైనా సో అది డ్రాగ్ అయిపోతే ఇట్ కెన్ లీడ్ ఇంటూ ఆన్ ఆర్గ్యుమెంట్ సో క్లియర్ కమ్యూనికేషన్ లేకపోతే డెఫినెట్లీ ఆర్గ్యుమెంట్స్ తప్పకుండా వస్తాయి దెన్ అండ్ కొంతమంది ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోయాక దే లీవ్ ది రూమ్ అండ్ గో అవే ఎప్పుడు ఇదేనా ఎప్పుడు ఇదే ఇదే అంటూ ఉంటావు ఫస్ట్ అఫ్ ఆల్ క్లారిటీ వాళ్ళు ఇవ్వట్లేదు అందుకే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇరిటేషన్ లో వాళ్ళు ఇన్ కంప్లీట్ వదిలేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత సైలెంట్
(19:25) ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇన్ని సార్లు ఇదే టాపిక్ తిరుగుతా ఉంది కదా సైలెంట్ ట్రీట్మెంట్ అండ్ రిజిడిటీ దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ ఇలానే ఉండాలి ఇలానే జరగాలి ఇదే మాట్లాడాలి అది మాట్లాడొద్దు దానికి నీకు సంబంధం లేదు సో వెన్ దే కంట్రోల్ ద కాన్వర్సేషన్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడటం అనిపియదు సో అగైన్ ఇట్ బికమ్స్ ఆటోపైట్ ఎలా ఉన్నావో బానే ఉన్నావ్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు ఉన్నా కూడా చెప్పుకోరు సో దెన్ స్ట్రాంగ్ డిఫరెన్సెస్ ఏదైతే మనం ఓవర్ లుక్ చేయలేము లైక్ చీటింగ్ ఇప్పుడు చీటింగ్ చేస్తున్నారు మీకు తెలిసింది అనుకోండి అది ఎంత ప్రేమ ఉన్నా కూడా అది
(19:58) చీటింగ్ ఇస్ చీటింగ్ అది ఎలా మీరు పక్కన పెడతారు అవునా కాదా ఇట్ ఇస్ లైక్ హోల్స్ అవును ఇన్ ఏ బకెట్ వాటర్ లీక్ అవుతుంది సెకండ్ ఇస్ లాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమేసీ ఉమ్ అంటే మీ దగ్గర రావడం మానేశారు యు ఆర్ నో లాంగర్ ఇన్వాల్వ్డ్ ఫిజికల్లీ సో ఫిజికల్ ఇంటిమేసీ తక్కువ ఉండడం లేదా కంప్లీట్ గా లేకపోతే కూడా బాండింగ్ తగ్గిపోతుంది అట్లీస్ట్ 70% ఆఫ్ కపుల్స్ వరల్డ్ వైడ్ ఆ ఇన్ ఏ మ్యారేజ్ దిస్ ఇస్ ఏ బిగ్ ప్రాబ్లం అండి దట్ ఫిజికల్ లైఫ్ ఇస్ ఆల్మోస్ట్ జీరో లేకపోతే చాలా తక్కువ ఉంటే కూడా ఇట్ ఇస్ నాట్ ఏ హాపెనింగ్ థింగ్ అన్నమాట దాంతో కూడా లవ్ ఉన్నా కూడా రిలేషన్షిప్ వర్క్
(20:37) అవుట్ కాదు ఎందుకంటే ఇట్ ఇస్ ఏ నీడ్ ఫైనాన్షియల్ బర్డెన్స్ మనం ఆల్రెడీ చూసాము పేరెంటల్ ఇష్యూస్ ఇన్ లాస్ పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ అది కూడా అది ఉంటే కూడా అందులో ఇఫ్ యువర్ పార్ట్నర్ మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు అనుకోండి సో మీకు వాళ్ళ మీద ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఉండదు ఇతను నన్ను కాపాడుతాడు అది ఉండదు దాని వల్ల కూడా లవ్ ప్రేమ ఎంత ఉన్నా కూడా అది తక్కువ అయిపోతుంది పోతూ ఉంటుంది దెన్ అబ్యూసివ్ బిహేవియర్ కొట్టడము తిట్టడము డర్టీ లాంగ్వేజ్ చీప్ లాంగ్వేజ్ అది కూడా ఇట్ ఇస్ ఇది ప్రేమను తగ్గించేస్తుంది ఇంకోటి ఏమంటే కొన్నప్పుడు అన్ని ఉండి కూడా ఇవన్నీ లేదనుకోండి స్టిల్
(21:14) మీకు ఆ హ్యాపీనెస్ లేదు కొంతమంది అంటారు కదా అంతా బానే ఉంది నాకు స్టిల్ నాకు ఒక సంతోషం అనే ఫీలింగ్ లేదు ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారు మైండ్ ఫుల్నెస్ వాకింగ్ ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్సెస్ లో జాయిన్ అవుతారు మీరు ఇవాల్వ్ అవుతున్నారు కానీ మీ పార్ట్నర్ ఇవన్నీ చేయరు హి ఇస్ హి ఆర్ షి ఇస్ స్టక్ ఇన్ ద ఓల్డ్ పాటర్న్ ఆఫ్ థింకింగ్ సో మీరు ఇవాల్వ్ అవుతున్నారో వాళ్ళు కాకపోతే యు విల్ అవుట్ గ్రో ఈచ్ అదర్ అంటే దూరాలు పెరిగిపోతాయి అండ్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము ప్రతి కనెక్షన్ లో కొత్త కొత్త ఈక్వేషన్స్ క్రియేట్ చేయడం తప్పదు ఒక ఎగ్జాంపుల్
(21:49) ఈరోజు గొడవలు అయ్యారు అనుకోండి అంటే పాత ఫీలింగ్ ఉండదు కదా యు డోంట్ వేక్ అప్ హ్యాపీలీ కదా అంటే ఏంటి నాకు అదే అలానే కావాలంటే కుదరదు ఎందుకంటే ఈ ఈ కొట్లాటలు అప్పుడే జరిగింది అది జరగలేదని మీరు అనుకోలేదు సో మళ్ళీ పొద్దున్న లేచి మాట్లాడి డిస్కస్ చేసి ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలి ప్రతిసారి అది ఏ ఏరియాలో అయినా ఫైనాన్స్ అయినా ఏదైనా ఇన్ లాస్ ఫైటింగ్ అయినా ఏదైనా కరియర్ అయినా కూడా ప్రతిసారి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ వస్తే అంటే ఏంటి మళ్ళీ దాని తర్వాత కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలి ఆ పాత మీద వి కెనాట్ బ్యాంక్ ఆన్ దట్ అండి ఎవరైతే
(22:24) వాళ్ళు గివ్ అప్ చేసేస్తారో పని ఎక్కువ పని అనిపిస్తుందో అది ఎంత ప్రేమ ఉన్నా కూడా రిలేషన్షిప్ కి స్టేబుల్ ఉండదండి సో యు షుడ్ బి విల్లింగ్ టు క్రియేట్ న్యూ ఈక్వేషన్స్ ఇన్ ఏ కనెక్షన్ ఓకే గివ్ అండ్ టేక్ ఈక్వల్ గా ఉండదు మీరు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు తక్కువ చేస్తారు రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు మీకు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి తక్కువ బాధ్యతలు ఉన్నాయి అప్పుడు కూడా ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్ స్టేబుల్ ఉండదు ఒక రోజు మీకు అర్థమవుతుంది మీ టైం మీ రిసోర్సెస్ మీ డబ్బు మీ ఎమోషన్స్ ఏదైనా కూడా మీరు ఎక్కువ ఇస్తున్నారు మీకు దొరకట్లేదు ఓకే అదొక్కటి
(22:55) అండ్ మీరు మీ కరియర్ లో మీ పర్సనల్ లైఫ్ లో పార్ట్నర్స్ సపోర్టివ్ గా లేకపోతే ఒకవేళ జెలస్ గా ఉంటే కూడా మీకు అది అర్థమైపోతుంది ఎంత ప్రేమ ఉన్నా కూడా జెలసీ ఇస్ నాట్ ఏ హెల్దీ సైన్ బిట్వీన్ పార్ట్నర్స్ అవునా కాదా ఇప్పుడు మీకు అవార్డ్ వస్తుంది అవునా అవార్డు ఆ ఓకే గుడ్ కంగ్రాచులేషన్స్ ఎక్సైట్మెంట్ ఆన్సర్ ఏమి ఉండదు అవును అవునా సో దాంతో కూడా ఎంత ప్రేమ ఉన్నా కూడా దానికి స్టెబిలిటీ ఉండదు స్థిరం ఉండదు అండ్ మీరు టూ మెనీ సాక్రిఫైసెస్ చేశారు అనుకోండి మీ టైం మీ ఎమోషన్స్ మీ ఫైనాన్సెస్ ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఒక లోపల ఒక ఫీలింగ్ వస్తుంది
(23:32) ఇవన్నీ చేసి నాకు ఏం వచ్చింది ఫోర్సబుల్ గా ఫిజికల్ కనెక్షన్ చేసుకుంటున్నారు అనుకోండి ఒక రిలేషన్షిప్ లో మీకు వద్దు వాళ్ళు బలవంతంగా చేస్తుంటే అలా ఎన్ని సార్లు జరిగితే కూడా ఆ ప్రేమ తగ్గిపోతుంది మోర్ ఇంపార్టెంట్లీ మీరు వాళ్ళ కోసం రెస్పెక్ట్ అది పోకట్టుకుంటారు యు విల్ ఓన్లీ హావ్ గ్రాటిట్యూడ్ బట్ నాట్ రెస్పెక్ట్ ఓకే సో అంబిషన్స్ లైఫ్ పర్పస్ ఒక గ్రోత్ ఒక ఉత్సాహం లైఫ్ లో అది మీ పార్ట్నర్ కి లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్ లో ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ అంటే మనం అనుకోవచ్చు ఆ రిలేషన్షిప్ ఏదో ఒక రోజు క్రంబుల్ అవుతుంది అని అనుకోవచ్చు సో
(24:11) దీస్ ఆర్ ద ఫాక్టర్స్ అండి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒక మనిషితో ఉండడానికి మీరు మీ అంబిషన్ మీ లైఫ్ పర్పస్ మీ హాబీస్ మీ ఇంట్రెస్ట్ మీ గోల్స్ ఒక ఉత్సాహం దాన్ని చంపుకుని ఒక మనిషితో ఉండాలంటే హాఫ్ హార్టెడ్ గా ఆ అది ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు అంటే ఏంటంటే ప్రేమ కంప్లీట్ గా పోతుందని కాదు సో దాని తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది డే బై డే ఏదో ఒక రోజు మీరు పొద్దున్న లేస్తారు లేకపోతే నైట్ కూర్చుంటారు బాల్కనీలో అండ్ ఆలోచన చేస్తారు ఇందులో ఐ యామ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇది రిలేషన్షిప్ నాకు ఏ వాల్యూ యాడ్ చేయట్లేదు అప్పుడు క్వశ్చన్ వస్తుంది ప్రేమ ఇస్ ఇట్ ఎనఫ్ ప్రేమ ఉంటే చాల ద
(24:56) ఆన్సర్ ఇస్ నో ప్రేమ ఒకటే సరిపోదండి రిలేషన్షిప్ ని సక్సెస్ఫుల్ చేయాలి అంటే సో దీనికి చెప్పినట్టు ఇవన్నీ ఫాక్టర్స్ ఉంటేనే రిలేషన్షిప్ సక్సెస్ ఫుల్ గా ఉంటుంది కవిత గారు చాలా వివరంగా పాయింట్ టు పాయింట్ వివరించి అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అంటే ప్రేమతో పాటు ఇంకా ఏమేమి కావాలి ఎలాంటి వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి అనేవన్నీ చెప్పారు థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి [సంగీతం] ఆ [సంగీతం]

No comments:

Post a Comment