🍀🌸💖💚🧚♀️💚💖🌸🍀
🌸 అల్లావుద్దీన్ అద్భుత దీపం... 🌸
🌸 ఎంత అద్భుతమైన కథ ఇది... అర్ధం చెసుకోవాలె గాని ఇదే మన జీవితం... ఎలా చూసిన ఎన్ని రకాలుగా విన్న మనకతే ఇది... ప్రతి ఒక్కరు అల్లావుద్దీన్లే... కానీ అద్భుత దీపం కోసం వెదుకులాట.. ఎలాగో చూద్దాం..
అల్లావుద్దీన్ ఒక అమాయక జీవి.. బతుకు పోరాటం చేసి సగటు మనిషి.. అతనికి ఒక కోతి తోడు ఇది మన కథానాయికుడి ప్రస్థానం.. ఇతను ఏమిచేసినా తలనొప్పి ఖాయం... మాయ తివాచీ దొరకముందు... మాయ తివాచీ కనపడదు కానీ అల్లావుద్దీన్ అన్ని సహాసాలలో తనో చక్కటి తోడు... ఇప్పుడు ముగ్గురయ్యారు.. ఈ ముగ్గురు చేసిన సాహసం ఫలితం అద్బుతదీపం... అదే కావలసినది అందరికి... దీనిని మన జీవితానికి అన్వయించుకుంటే అద్భుత దీపంలోని జీని మన స్వ0తమౌతాడు... ఎవరా జీని ఏమా కథ...
🌸 కథలో అసలు పాయింట్ ఏమిటంటే అమాయకంగా బతికే అల్లావుద్దీన్ సాహసిగా ఎలా మారాడు... అల్లావుద్దీన్ లోని అల్లరి అతనిలో చూరుకుతనం గుర్తించిన మాయావి అల్లావుద్దీన్ వల్ల తన కల నెరవేర్చుకోవచ్చు అని గ్రహిస్తాడు... ఇతను ఒకరకంగా గురువే అల్లావుద్దీన్ కు.. ఇతను అల్లావుద్దీన్ కు ఆశపెట్టి
తన లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తాడు... తనలోని ఆశను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయాణమే అల్లావుద్దీన్ సాహసాలు... మాయావికి తెలుసు జీని సంగతి, అల్లావుద్దీన్ కు తెలియదు...
🌸 ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకుంటే
ఆశ లక్ష్యం.. ( కోరిక )
మాయ తివాచీ ధ్యానం..( అంగీకరించే తత్వం )
కోతి మనసు.. ( సవ్యంగా ఉన్నదానిని అపసవ్యంగా చూడటం..)
మాయావి పరిస్థితి..
జీని మనలోని ఆత్మ శక్తి..
ఏ వ్యక్తి కైనా సాహసానికి కావలసిన ఆయుధాలు ఇవే.. మనలో ప్రతిఒక్కరికి ఉన్నాయి.. కావలసినది ఒక్కటే స్వయం చోదకం మనల్ని మనమే ప్రేరేపించుకోవడం.. అంటే చేయగలిగే పనిని గుర్తించి చేయటంలో ఉన్న ఆనందాన్ని అందుకోవడం...
🌸 ఇప్పుడు జీని కూడా మన స్వంతమైతే జీనికి ఏ పని చేబితే జీని కి తగ్గ పని అవుతుంది అనేది గమనించుకుంటే మనం ఆ స్థాయిలో ఆలోచిస్తాం అనేది నిర్వివాదాంశం.. అంటే ఎంత ఆలోచనకు అంతే ఫలితం అని తెలుసుకుంటే మన ఆలోచన క్రమం మార్చుకొంటాం .. అవసరానికి తగ్గట్లుగా కాకుండా సమృద్ధిగా, శాస్వితంగా ఉండేవిధంగా ఆలోచన చేస్తాం.. ఇందులో ఎక్కడ మాయలు లేవు మంత్రాలు లేవు ఉన్నది మన స్వయం శక్తే... ఇది కూడా అప్పు తెచ్చుకొనవసరంలేదు..
కావలసింది మన లక్ష్యం మనమే ఏర్పరుచుకోవాలి... అది జీని లాంటి శక్తికి అప్పచేప్పగలిగినంతగా.. అప్పుడు సాహసం చేయాలి అంటే ఇంటిదగ్గరే ఉండి చేయవచ్చు..
Thank you...🌸🌸🌸
🍀🌸💖💚🧚♀️💚💖🌸🍀
Source - Whatsapp Message

No comments:
Post a Comment