💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
💗"ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలుపెడుతుంది.
ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది.
ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది.
ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది
💗"ఎంత బాగా బండిని లాగినా గుర్రాన్నికి జాటి దెబ్బలు తప్పదు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పదు. ఎంత గొప్పగా ఎదిగినా మనిషికి కొందరి విమర్శలు తప్పదు."
💗విజ్ఞానం, విశ్లేషణ, తర్కం ఇవన్నీ సాధకునికి సాధనలో ఉపయోగపడే తాత్కాలిక పనిముట్లు మాత్రమే. ఒకసారి తత్వం అనుభవంలోకి వచ్చిన తరువాత వీటితో పనిలేదు.
💗"తిన్నది కడుపునుండి వెళ్ళిపోతుంది. కానీ
అన్నది మనసులో నిలిచిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు."
💗మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థం అవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని గౌరవించడం తెలుస్తుంది.
💗"విజయానికి తొలిమెట్టు, చేయాలనుకున్న పనిని వెంటనే ప్రారంభించడం. గెలుపుకు సులువైన మంత్రం. సాధించగలను అనే నమ్మకం."
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment