Tuesday, October 27, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత...! అది చెప్పేవాడే నిజమైన గురువు .
మీ శ్వాసే మీ గురువు. మీ అంతరాత్మే మీ పరమగురువు- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

👉సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందే వాళ్ళు కాదు ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు
-జాక్సన్ బ్రౌన్

👉తన వైపు ఇతరులు విసిరే రాళ్ళతో తన ఎదుగుదలకు
పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి
డేవిడ్ బ్రింక్ లీ

👉మనిషి జ్ఞానం కోసం అన్వేషించాలి తప్ప. జ్ఞానం అతని కోసం అన్వేషించండి..! పాస్కల్ -


👉విమర్శలన్నింటిలోనికి
ఉత్తమమైనది "ఆత్మవిమర్శ".
- షిర్డి సాయి బాబా

👉ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక ,
కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.౼ షేక్స్పియర్

👉జీవితంలో ప్రతిరోజూ క్రితం
రోజు కన్నా కాస్తో.. కూస్తో...
ఎక్కువ విషయాలు
నేర్చుకుంటూ ఉండాలి!!
- రవీంద్రనాథ్ ఠాగూర్

👉"అధర్మము చేసే వ్యక్తి
తను కూడా ధర్మమే
చేస్తున్నాను అనుకుంటాడు....
ధర్మము గురించి పూర్తిగా
తెలియనంతకాలం ...!"
- జగ్గి వాసుదేవ్

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment