🌹. మనోశక్తి - Mind Power - 27 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం -
Q 27:--మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఏ జాతినైన ప్రేమించగలుగుతాం?
Ans :
1) మనల్ని మనం ప్రేమించుకోలేదంటే మన జీవితాన్ని మన శక్తి సామర్ధ్యాలను మన ఆత్మ చైతన్య పరిణామాన్ని ఈ విశ్వంలో మనకు గల విశిష్ట స్థానాన్ని జీవిత పరమార్థకతను అగౌరవ పరచుకుంటున్నామని అర్థం చేసుకోవాలి.
2) మన జీవితం దుఃఖమయంగా ఉన్నప్పుడు ఇతరుల జీవితాలలో ఆనందాన్ని, సంతోషాన్ని, చూడలేము.
3) తనను తాను హింసించుకునేవాడే ఇతర ప్రాణికోటి పట్ల హింసాత్మక0గా ఉండగలడు.
4) మన దేహాన్ని మనం ప్రేమించుకోలేనప్పుడు ఇతరుల దేహాలు అందంగా ఉన్నాయా, అందవిహీనంగా ఉన్నాయా అని చూస్తుంటాము.
5) మనలో లేని లక్షణాలు ఇతరులపై రుద్దాలనుకుంటే కూడా వాళ్ళను ప్రేమించలేము.
6) మనల్ని మనం దైవంగా భావించినప్పుడే ఇతర ప్రాణికోటి ని కూడా దైవంగా చూడగలము.
7) జీవితాల్ని హీనపరుచుకునే వారే ఇతర జంతుజాతిని చంపగలరు. జీవితాన్ని అత్యున్నతంగా ప్రేమించేవాళ్ళు జంతుజాతిని, ఇతర జాతుల్ని హింసించలేరు.
8) మన శాస్త్రవేత్తలకు జీవితం యొక్క పరమార్ధం, విలువ తెలియదు, అందుకే జంతువుల్ని ప్రయోగశాలలో వాడుకుంటున్నారు.
9) ఈ విశ్వంలో మానవులు ఎంత ప్రాముఖ్యమో ఇతరులు కూడా అంత ప్రాముఖ్యమే.
10) ఎలక్ట్రాన్, atom, molecule, చీమ, కప్ప, రాయి, చెట్టు, జంతువు, మనిషి,అన్నియు మనిషి ఎంత ప్రాముఖ్యాన్ని కలిగివున్నాయో అంతే ప్రాముఖ్యాన్ని అవీ కలిగి ఉన్నాయి.
దైవం దృష్టిలో మనం ప్రత్యేకంగా గుర్తింపబడి,ఇతర ప్రాణులు గుర్తింపబడక పోవడం లాంటివి ఉండవు. అందరూ సమానమే.
🌹 🌹 🌹 🌹 🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment