Tuesday, October 27, 2020

ధ్యానం గురించి మరికొన్ని అపోహలు.

🍋💐🍋💐🍋💐🍋💐🍋

🔥అప్పో దీపో భవ🔥

BE A LIGHT INTO YOURSELF

🌷ఆత్మీయులందరికి దివ్య శుభోదయం🌷🌞🌄☀️🌻


🍅ధ్యానం గురించి మరికొన్ని అపోహలు.🍅

💦ధ్యానం మిమ్మల్ని వాస్తవం నుంచి దూరం చేస్తుంది అన్నది అపోహ. ఏదీకూడా సత్యం నుంచి దూరంగా లేదు. ధ్యానం వాస్తవం లో చక్కగా వ్యవహరించడానికి దోహదం చేస్తుంది.

💦ధ్యానం స్వార్థాన్ని పెంపొందిస్తుంది అనేది అపోహ.
స్వార్థాన్ని పోగొట్టేదే ధ్యాన సాధన . మనసును పూర్తిగా నిస్వార్థంగా మారుస్తుంది.

💦ధ్యానం చేయాలంటే పద్మాసనం లో కూర్చోవాలి. అన్నది అపోహ.
మనం స్థిర సుఖాసనం లో కూర్చొని ఎక్కడైనా హాయిగా ధ్యానం చేయ వచ్చు.

💦ధ్యానం చేయాలంటే అరణ్యాలు లేదా పర్వతాలకు వెళ్ళాలి.అన్నది అపోహ.
ధ్యానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నిజాయితీ పూర్వక మైన సంకల్పం ఉంటే చాలు.

💦ధ్యానం చేయాలంటే సర్వసంగ పరిత్యాగం చేయాలన్నది అపోహ.
సాధారణ జీవితాన్ని గడుపుతూనే ధ్యాన సాధన చేయ వచ్చు.

💦ధ్యానానికి కఠినమైన క్రమ శిక్షణ అవసరం అన్నది అపోహ.
ధ్యానం తీవ్రమైన, కఠినమైన, కష్టతరమైన, క్రమశిక్షణా వ్యవహారం కాదు.
నిజాయితీతో కూడిన ఆచరణ ఉంటే చాలు.

💦నాకు ధ్యానం చేయవలసిన అవశ్యకతలేదు అన్నది అపోహ.
ప్రతి ఒక్కరికి ఇది అత్యంత ఆవశ్యకం .ధ్యానం ఆత్మకు ఆహారం

🔥అప్పో దీపో భవ
🔥

BE A LIGHT INTO YOURSELF_

🍋💐🍋💐🍋💐🍋💐🍋

Source - Whatsapp Message

No comments:

Post a Comment