కాలానికి మనం ఇచ్చే విలువ
మన విలువను పెంచుతుంది
డబ్బుకు మనం ఇచ్చే విలువ
ఆపదలో ఆదుకుంటుంది
సాటిమనిషి కి మనం ఇచ్చే విలువ
వారి మనసులో సుస్థిర స్థానాన్ని ఇస్తుంది..
నీవు గెలవాలంటే ఓటమితో స్నేహం చేసి చూడు.. అదే ని విజయానికి తొలిమెట్టు అవుతుంది..
నీవు గెలవాలంటే కష్టంలోని కన్నీళ్లను రుచి చూడు అదే నీకు కొత్త జీవితాన్ని చూపిస్తుంది.ని జీవిత పయనం లో ఎన్ని కష్టం వచ్చిన భయపడకుండా ముందడుగు వెయ్ నిన్ను విజయానికి చేరుస్తుంది.......
ఒకరిని ఓడించడం చాలా సులభమే... కానీ ఒకరిని గెలవడం చాలా చాలా కష్టం
చెప్పడం ఎప్పుడూ తేలికే...కానీ వినడం మాత్రం కష్టం...వినడం సులభమే...కానీ అర్థం చేసుకోవడం కష్టం...అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప ఏమీ కాదు... కానీ అంగీకరించడమే ముఖ్యం...అంగీకరించే విషయంలో ఆలోచన అవసరం...ఒక్క నిమిషం ఆలోచన... ఒక్కొక్కసారి జీవితాన్ని మార్చేస్తుంది
ప్రతి మనిషి పుట్టుక ఒకేలా ఉంటుంది.
కొందరు జరిగే ప్రతీ సంఘటననూ సమస్యగా భావించి తలమునకలవుతారు.
కొందరు మాత్రమే జరుగుతున్న ప్రతీ సంఘటననూ ఒక అనుభవంగా మార్చుకోగలుగుతారు .
మనిషి జీవితకాలంలో కష్టాలూ-సుఖాలూ ఎదుర్కొంటూనే ఉంటాడు.
ఎదుర్కునేకొద్ది జీవితం గడపడానికి సులభమవుతుంది.
కష్టంతోనే సుఖాన్ని పొందవచ్చని అవగతం చేసుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతే
జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలo.
Source - Whatsapp Message

No comments:
Post a Comment