Tuesday, October 27, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉ఆత్మపరిశీలన వలన వివేకం వృద్ధి చెందుతుంది
అనేది వాస్తవం, కానీ అందుకు సమయం. ఎవరికున్నది? ఎవరైతే ఆసక్తిని పెంచుకుంటారో వారికే సమయం దొరుకుతుంది."

👉సంతోషం, కోరికల సంఖ్యతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది.

👉ఇతరులు మీకు అనుగుణంగా మారాలని ఆశించటం, సామరస్యతను నాశనం చేస్తుంది."

👉మీకు పుష్కలంగా ఉన్న వాటిని, లేని వారితో పంచుకోండి. ఔదార్యం అనేది మన సహజ స్థితి.

👉ధ్యానం అంతర్గత ప్రకాశాన్ని పెంపొందించే ఆత్మను సుసంపన్నం చేస్తుంది.

👉గృహమే ఓర్పు, సహనాన్ని నేర్పే పాఠశాల.”

👉అపరిమితమైన దాని నుండి పొందినది ఏది అది తన మూలం యొక్క సారాన్ని, అపరమితత్వం యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటుంది."

👉ప్రేమ ఆత్మకు శ్రేష్ఠమైన ఆహారం. అది అనుదినం స్రవించి అస్తిత్వం అంతా వ్యాపిస్తుంది.

👉ప్రతి రోజు ఒక అవకాశంగా భావించి, జీవితంలోని అన్ని
అంశాలలో శ్రేష్ఠతకై ఆకాంక్షించు.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment