Sunday, November 1, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు   అక్షరసత్యాలు💓

👉ధ్యాన సమయంలో నీవు నీ అంతరంగంతో కలవడాన్ని
ఉత్తేజంగా భావిస్తానుఅటువంటి అసహనంతో కూడిన వైఖరి, ఉత్సాహం ఆవేశం, ధ్యానానికి జీవాన్నిస్తుంది.

👉నన్ను నేను దర్శించుకోవడానికి, నా దోషాలనుచూసుకోవడానికి, వాటిని అనుక్షణం, ప్రతి అడుగులో సరిచేసుకోవడానికి నేను
ధైర్యవంతుడనై ఉండాలి.

👉కొవ్వొత్తిని నా కొరకే వెలిగించుకొని ఉండవచ్చు కాని కొవ్వొత్తి కాంతితో నీవు నాకొరకు మాత్రమే
వెలగాలి' అని చెప్పలేను కదా!

👉మీరు ధార్మికులైతే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆనందంతో ప్రయోజనం పొందుతారు".

👉సరళంగా చెప్పాలంటే -హృదయం యొక్క భాషను
నేర్చుకోవడమే హార్ట్ ఫుల్ నెస్

👉నీవు కోరికను పరిత్యజించలేవు, కేవలం దాని స్వభావాన్ని నిరర్థకతను అర్థం
చేసుకోగలవు. "

👉కొన్నిసార్లు, కొందరికి లక్ష్యం చేరడానికి కొద్దిపాటి స్ఫూర్తి
ప్రేరణ అవసరమవుతాయి.

👉ధ్యానం మన ఆలోచనల మంచిచెడులను, లాభనష్టాలను పరిశీలించుకోవడంలో మనకు
సహాయపడుతుంది

👉అనుక్షణం మార్పు చెందుతూ ఉండే.. రూపాంతరం చెందుతూ ఉండే.. బాహ్యాంతరాలను చిరుమందహాసంతో గమనించే
శాశ్వత మృదుమధుర గంభీరతత్వమే."బుద్ధత్వం ".

Source - Whatsapp Message

No comments:

Post a Comment