🌸చేయవలసినది చేస్తే పొందవలసింది పొందుతాం..🌸
◆ ఎంత అద్భుతమైన సందేశం... దాదాపుగా ఈ సందేశం అందరికి వర్తిస్తుంది..
కారణం మన ఎదుగుదలలో అందరి ఎదుగుదలను కోరుతూ చూడగలిగితే మనకు తిరోగమనం అనేది తెలియదు అనేది పక్కా... మనం మన జీవిత అనుభవాలను అందరికి పంచుతూ అందరి ఎదుగుదలకు ప్రత్యక్ష0గా లేదా పరోక్షంగా కారణమైతే వారి ఎదుగుదల మన అంతరం యొక్క ఎదుగుదలకు కారణమౌతుంది అనేది నిర్వివాదాంశం... అంటే మనతోటి వారి సమస్యలు తీర్చమని కాదు కాని ఎలా సరిచేసుకోవాలో చెప్పగలిగితే.. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలుస్తుంది..
◆ ఇక్కడ మనం చేసే భూలోక యాత్రలో అంత ప్రయాణికులమే... మన ప్రయాణంలో కలుస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు...
కలిసిన వారి దగ్గర జ్ఞానం తీసుకుంటు... వెళ్ళేవారికి పంచుతూ ఉంటే ఆ ప్రయాణం నల్లేరు మీద నడకే... అంటే జీవితం ఒక పండుగలా గడపటమే... మనలో అంటే ప్రతిఒక్కరిలో తమదైన ప్రత్యేకత ఉంటుంది... అది గుర్తించి తెలుసుకోగలిగితే మనం అన్నింటిలో సరైనది చూడటం అలవాటు అవుతుంది... అది అందరికీ పంచటం మొదలుపెడితే అదే పది రేట్లయి తిరిగి వస్తుంది...
అంటే మనం ఏమి చేస్తే ఏమి కావలో అదే వస్తుంది...
◆ మనం ఇదివరకే చర్చించాం పంచితే పెంచబడును అని... ఎదుగుదలకు మూలం కుతూహలం.. అది పూర్ణమయ్యేవరకు అందరి దగ్గర పుచ్చుకుంటాం తర్వాత అవసరమైన వారికి ప0చటం..
ఇది కూడా ఒక చక్రమే ఇందులో నుండి బయటకు రావాలి అంటే ఈ విశ్వంలో అనుభవాలు అనుభూతులు పూర్తి అయ్యేవరకు కుదరని పని... మరి మనం చేయవల్చింది ఒక్కటే... మనతో ప్రయాణం చేసే వారి ఎదుగుదలకు చాతనైనంత సాయం చేస్తూ వెళ్లటమే... కానీ అది నేను చేశాను అని కాకుండా ఈశ్వరాఫణీదానం అనే భావనతో చేయటమే ఉన్న మార్గం... అలాగే ఎందుకు చేయాలి అంటే అక్కడ తిరిగి ఆశించం... చేసిన సరైన పని మరచిపోతాం కాబట్టి మనకు అహం పెరగదు..
మనం మనతోటి వారికి సాయం చేసే గుణంలో ఉంటే విశ్వం మనకు సాయం చేయటానికి సిద్ధంగా ఉంటుంది అని తెలుసుకోగలిగితే...
విశ్వమే మనకు అమ్మ ,నాన్న, ఆంధ్రాబ్యాంక్ అవుతుంది.. ఇక్కడ కేవలం మన భావన మార్చుకుంటే మనకు లేమి ఉండదు... ఉండేది కలిమే... ఇది విశ్వ నియమలలో ఒకటి..
అని ఆచరణపూర్వకంగా చెప్పగలిగితే మనకు కావలసింది మన ఇంట్లో ఉంటుంది... దీనిమీద చాలా ప్రయోగాలు చేశాం చేస్తూనే ఉన్నవారు ఉన్నారు.. కావలసింది ఒక్కటే నిత్యం సిద్ధంగా ఉండటమే జ్ఞాన ధ్యానలను పంచటానికి.. జ్ఞాన దానం అన్నింటికన్నా ఉన్నతమైన దానం... ఎందుకంటే ఒకసారి పొందిన జ్ఞానం ఎంత పంచితే అంత పెరుగుతుంది... ఎవరు దోచుకోలేరు... జ్ఞానం ఉన్నవారిని లోకం ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటుంది..
ఎంత కోటీశ్వరుడైన జ్ఞాని కాకపోతే, జ్ఞాని ముందు చేతులు జోడించవలసిందే...
🙏చేయవలసినది చేస్తే పొందవలసింది పొందుతాం...🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment