Sunday, December 6, 2020

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి పద్మావతి సమేత వేడుకొండల వెంకటేశ్వస్వామి వారి అనుగ్రహము తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు సుఖం గా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ... ఎల్లప్పుడూ ఇంకొకరి మంచిని కాంక్షించేవారిగే ఉండాలని కోరుకుంటూ మీకు అ అవకాశం లభించాలని కోరుకుంటూ ..మీ AVB
🌹🌷💐🕉️💐🌷🌹🕉️🙏🛕
శనివారం --: 24-10-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు .

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గా మాత మరియు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే

ప్రకృతి లోని పువ్వులు మన సంస్క్రతి లోని నవ్వులు కలబోస్తే కలిగేను మన ఆడపడుచుల్లో బతుకమ్మ చిరునవ్వులు ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు .

మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుదడి తప్పకుండా వస్తుంది . ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది . ఏది ఎప్పుడు వదిలి పోవాలో అప్పుడే పోతుంది . ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత కాలం వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించడమే

మనలో నమ్మకమైనా , గౌరవమైనా , ప్రాణమైనా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు , మనం బతకటం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప . .

మనం చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్నీ నమ్మకండి ఒక వేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి . ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావొచ్చు .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 9985255805🌷💐🤝🌹🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment