Friday, March 12, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు మహాశివరాత్రి శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు పరమ శివుని అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... అదృష్టం నమ్మండి కానీ అదృష్టం కోసం ఎదురు చూడండి నీ పని నువ్వు చేసుకుంటూ పో సమయం వచ్చినప్పుడు అదృష్టం అదే వస్తుంది💐
గురువారం --: 11-03-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
నాకు కోపం వచ్చినపుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు కానీ ! నా నోటి నుండి మాట రానియ్యొద్దు . కన్నీటితో నా కోపం పోతుంది కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది .

మనలో మనకు గొడవ జరిగితే కాని బయటపడవు అస్సలు ఎవరి మనసులో ఎముందో ! చూడటానికి ఏముంది అందరు నవ్వుతూ పలకరించేవాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది . ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది . కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయట పడతాయి .

అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం . అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కుడా భరించాల్సి ఉంటుంది .

మధ్యతరగతి జీవితంలో తెగించి ముందుకు వెళ్ళ లేము అలా అని అక్కడే ఆగలేము ముందుకు వెళ్తే ఏమౌతుందో అని భయం ఆగిపోతే ఏమిచూడలో అని భయం ప్రశాంతలేని జీవితం మధ్యతరగతి జీవితం .
మన అందరి మీద పరమ శివుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ 🙏
సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🌹🤝🙏
📞9985255805🕉️

Source - Whatsapp Message

No comments:

Post a Comment